తిరుమల దర్శనానికి వచ్చే భక్తులకు వీనుల విందులు చేసే ఇలాంటి మహా గాయకుడికి తిరుమల తిరుపతి దేవస్థాన యజమాన్యం కొంత గౌరవ వేతనం ఇస్తే ఎంతో గౌరవంగా ఉంటుంది . ఎంతో దుబారా ఖర్చులు జరుగుతున్నాయి వారికి కావాల్సిన వారికి ఎంతో కొంత కట్టబెడుతున్నారు యాజమాన్యం ఇలాంటి వారికి కొంత గౌరవ వేతనంతో గౌరవిస్తే తిరుపతి వెంకటేశ్వర స్వామి కూడా సంతోషిస్తాడు గౌరవిస్తారు తిరుమల తిరుపతి పాలక మండలి యాజమాన్యాన్ని ఆశీర్వదిస్తారు. తిరుమల కి వెళ్లే భక్తులు ఇలాంటి వారికి సహాయం చేస్తే వెంకటేశ్వర స్వామికి సహాయం చేసినట్టు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు ఎవరో ఒకరు మనసున్న మహానుభావులను ఆదుకుంటారు అని అనుకుంటున్నా.
ఇలాంటి కళాకారులను మీ ఛానల్ ద్వారా పైకి తీసుకురావాలి మామూలుగా వట్టిగా ఏమీ తెలవని సంగీతం తెలవని అలాంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి ఈ కళాకారున్ని భక్తి పాటలకు సంబంధించిన చాలా మంచి గొంతు ఆ గొంతును మన దేశ దేశాల దేశ దేశాలకు తెలిసే విధంగా ఇతని మీ ఛానల్ ద్వారా చాలామంది గుర్తించి ఇతని ప్రతిభను మిగతా ఛానల్ వాడు వారు కూడా గుర్తించి ఇతని పాటలు పాడే విధంగా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం
Nice good singar మంచి గాయకుడు ఎదగటం కష్టం గొంతు ఉండి కూడా ఎదగలేకపోతున్నది నష్టం గొంతు బాగా లేకుండా స్టూడియోలు ఎమ్మటే తిరిగి డబ్బులు పెట్టి పాడుతున్న వాళ్ళకి ఈ రోజులలో ఎక్కువ విలువ ఇస్తున్నారు కానీ భగవంతుడు ఇలాంటి వారికి ఎంత మంచి గొంతు ఉన్నటువంటి ఇతనికి ఆ భగవంతుడు అవకాశం ఇస్తే చాలా సంతోషం ఉంటుంది ఇలాంటివారు హార్దిక పరిస్థితుల నుంచి బయటకు వస్తారు
Wah, ఎంత స్పష్టంగా ఎంత మధురంగా పడుతున్నారండి, ఆనంద్ గారు, నిజంగా నీ గొంతులో dyvam కనిపిస్తుందండి... ఆ శ్రీరామచంద్రుడు మిమ్మల్ని అన్నీ విధాలా ఆదుకోవాలని మనసారా ప్రార్థిస్తున్నాను.. 🙏🙏
ఇటువంటి గాయకులు కళాకారులు మన ఆంధ్రప్రదేశ్ లో చాలామంది ఉన్నారు, తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇటువంటి కళాకారులను ఆదుకొని, గ్రామాలలో ,పట్టణాలలో ఉన్న హిందూ దేవాలయాలలో పాటలు పాడే అవకాశం కల్పించి, కొంత గౌరవ వేతనంతో కూడిన ఉద్యోగం కల్పిస్తే ఎంతో కొంత మేలు చేసిన వారు అవుతారు, తద్వారా హిందూ దేవుళ్లకు ఘన నివాళి జరుగుతుంది గానం ద్వారా 🙏
ఇలాంటి కళాకారులని యావత్ హిందూ ప్రపంచమంతా ఈ పేద కళాకారుడికి అండగా నిలబడి వారికి తోచిన విధంగా సహాయ పడగలను చేతులు జోడించి వేడుకుంటున్నాను నా వంతు నా శక్తి మేరకు సాయం చేశాను
అద్భుతం మహా అద్భుతం చక్కని గాయకుడి నీ పరిచయం చేసారు.దర్శకులు ఏభగవంతుడు సినిమాలు తీసినా ఆ సినిమాల్లో ప్రతీ ఒక్క పాట ఈగాయకుడితోనే పాడించాలీ అద్భుతమైన సింగర్ ఈ సింగర్ నీ గుర్తించకపోతే దర్శకులు జన్మ వేస్ట్
తిరుమల దర్శనానికి వచ్చే భక్తులకు వీనుల విందులు చేసే ఇలాంటి మహా గాయకుడికి తిరుమల తిరుపతి దేవస్థాన యజమాన్యం కొంత గౌరవ వేతనం ఇస్తే ఎంతో గౌరవంగా ఉంటుంది . ఎంతో దుబారా ఖర్చులు జరుగుతున్నాయి వారికి కావాల్సిన వారికి ఎంతో కొంత కట్టబెడుతున్నారు యాజమాన్యం ఇలాంటి వారికి కొంత గౌరవ వేతనంతో గౌరవిస్తే తిరుపతి వెంకటేశ్వర స్వామి కూడా సంతోషిస్తాడు గౌరవిస్తారు తిరుమల తిరుపతి పాలక మండలి యాజమాన్యాన్ని ఆశీర్వదిస్తారు. తిరుమల కి వెళ్లే భక్తులు ఇలాంటి వారికి సహాయం చేస్తే వెంకటేశ్వర స్వామికి సహాయం చేసినట్టు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు ఎవరో ఒకరు మనసున్న మహానుభావులను ఆదుకుంటారు అని అనుకుంటున్నా.
A
Aa
మీరు శ్రీరాముని పాట పాడతుంటే ఆనందంలో...తన్మయత్వంలో నాకళ్ళు ఆనందభాష్పాలతో తడిచాయి...అద్భుతంగా ఆలపించారు...ధన్యోస్మి
-మహర్షి✍️
ఇలాంటి కళాకారులను మీ ఛానల్ ద్వారా పైకి తీసుకురావాలి మామూలుగా వట్టిగా ఏమీ తెలవని సంగీతం తెలవని అలాంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి ఈ కళాకారున్ని భక్తి పాటలకు సంబంధించిన చాలా మంచి గొంతు ఆ గొంతును మన దేశ దేశాల దేశ దేశాలకు తెలిసే విధంగా ఇతని మీ ఛానల్ ద్వారా చాలామంది గుర్తించి ఇతని ప్రతిభను మిగతా ఛానల్ వాడు వారు కూడా గుర్తించి ఇతని పాటలు పాడే విధంగా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం
ఆనంద్ నీ కంఠం శ్రావ్యంగావుంది చాలా బాగా పాడుతున్నావు
నీవు మట్టిలో మాణిక్యానివి నీ భవిష్యత్తు అనందకరంగా వుండాలని కోరుకుంటున్నాము.
మీ అంకితభావం భగవంతుని ఎడల చాలా అద్భుతంగా వుంది. త్వరలోనే మీ మనోవాంఛ తీరుతుందని ఆశిస్తున్నాను
అద్భుతమైన అమోఘము వీనుల విందు శ్రావ్యము కoట స్వరము అద్భుతము
అద్భుతంగా పాడుతారు bro.
ఇలాంటి కళాకరులను ఆదుకోవడం మన అందరి బాధ్యత అందరిపై ఉందని నా మనవి చేసుకుంటున్నాను నేను కూడా కొంత సహాయమ్ చేశాను
Nice good singar మంచి గాయకుడు ఎదగటం కష్టం గొంతు ఉండి కూడా ఎదగలేకపోతున్నది నష్టం గొంతు బాగా లేకుండా స్టూడియోలు ఎమ్మటే తిరిగి డబ్బులు పెట్టి పాడుతున్న వాళ్ళకి ఈ రోజులలో ఎక్కువ విలువ ఇస్తున్నారు కానీ భగవంతుడు ఇలాంటి వారికి ఎంత మంచి గొంతు ఉన్నటువంటి ఇతనికి ఆ భగవంతుడు అవకాశం ఇస్తే చాలా సంతోషం ఉంటుంది ఇలాంటివారు హార్దిక పరిస్థితుల నుంచి బయటకు వస్తారు
ఆనంద్ గారు....
మీ పాట వింటుంటే ఆ ఆనంద నిలయంలో ఉన్న శ్రీవారిని చూసినఃత ఆనందంగా ఉంది.....
-మహర్షి✍️
వాయిస్ చాలా బాగుంది పాఠంలో చిక్కగా పాడారు❤🎉 దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు❤❤❤
Wah, ఎంత స్పష్టంగా ఎంత మధురంగా పడుతున్నారండి, ఆనంద్ గారు, నిజంగా నీ గొంతులో dyvam కనిపిస్తుందండి... ఆ శ్రీరామచంద్రుడు మిమ్మల్ని అన్నీ విధాలా ఆదుకోవాలని మనసారా ప్రార్థిస్తున్నాను.. 🙏🙏
ఇటువంటి గాయకులు కళాకారులు మన ఆంధ్రప్రదేశ్ లో చాలామంది ఉన్నారు, తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇటువంటి కళాకారులను ఆదుకొని, గ్రామాలలో ,పట్టణాలలో ఉన్న హిందూ దేవాలయాలలో పాటలు పాడే అవకాశం కల్పించి, కొంత గౌరవ వేతనంతో కూడిన ఉద్యోగం కల్పిస్తే ఎంతో కొంత మేలు చేసిన వారు అవుతారు, తద్వారా హిందూ దేవుళ్లకు ఘన నివాళి జరుగుతుంది గానం ద్వారా 🙏
వారు చక్కగా పాడుతున్నారు వారికి భక్తి ఛానల్ లో మరియు సినీ రంగంలో అవకాశం ఇవ్వండి
ఇంతటి మంచి గాయకుడు ఉండటం మన అదృష్టం
మీ గొంతు లో ఇంత మాధుర్యం కి 🙏🙏🙏🙏
సాన పట్టని రత్నం ఎలాంటి సంగీతం నేర్చుకోకుండా అద్బుతంగా పాడడం దేవుని వరం👌👍🙏💐
మేడం జీ మీకు ఆనంద్ గారికి నా అభినందనలు 🎉
Super om namo venkatesa 👃👃👃👃👃
ఆనంద్ గారు మీరు చాలా అద్భుతంగా పాడుతున్నారు
Manam tv ki thanks
ఆ సీతారాముల వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ నీకు ఉండును
నారా లోకేష్ ,పలమనేరు అమర్నాథ్ రెడ్డీ మీ నియోజకవర్గంలో ఉండే ఈ వెంకటేశ్వర స్వామి పరమ భక్తునిఈ కళాకారుని మీలాంటివారు ఆదుకోవాలి
Anna gathram superb neku 🙏🙏🙏🙏🙏
ఇలాంటి కళాకారులని యావత్ హిందూ ప్రపంచమంతా ఈ పేద కళాకారుడికి అండగా నిలబడి వారికి తోచిన విధంగా సహాయ పడగలను చేతులు జోడించి వేడుకుంటున్నాను నా వంతు నా శక్తి మేరకు సాయం చేశాను
మీ గానం మధురమైనది అన్నగారు. ఆ స్వామి వారి కరుణ ఎందుకు లభించలేదో అర్థం కాలేదు బాబోయ్.
అద్భుతం మహా అద్భుతం
చక్కని గాయకుడి నీ
పరిచయం చేసారు.దర్శకులు ఏభగవంతుడు సినిమాలు తీసినా ఆ సినిమాల్లో ప్రతీ ఒక్క పాట ఈగాయకుడితోనే పాడించాలీ
అద్భుతమైన సింగర్ ఈ సింగర్ నీ గుర్తించకపోతే దర్శకులు జన్మ వేస్ట్
Anna ni tallent ku 🙏🙏🙏🙏
Super anandh nomatal meeku manchi avakashalu ravalani korukuntunna all the best best future🎉🎉
మీరు చాల అద్బుతంగా పాడారు. అన్నయ్య
Very very great👏👏
Very nice sir
You will have a great future
జైశ్రీరామ 👍🙏👍
అన్నమయ్య కీర్తనలు ఎలా ఉండేవో ఆ స్వరం మనకు తెలియదు,ఈయన కీర్తనలు అద్భుతం.💐🌹
ఇలాంటి వారు చలనచిత్రం వాల్లకు కనబడరు
All The Best Sir, To All 💛💛💛💛💛💛💛💛💚💙💗🤎❤️💜💝🧡💓💘💕💞💕💞💕💞💕💞💕💞💕💞💞💞🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
చాలామంచి గాత్రం 👌👍🎉🎉మీకు దేవుడు మేలు చేయాలి✌
చాలా బాగా పాడుతున్నారు. భగవంతుని ఆశీస్సులు సదా మీపై ఉండాలని ఆశిస్తూ. ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏
ఇంటర్వ్యూ చేసే యాంకర్ గారి వాయిస్ చాలా బాగుంది
God Bless You With Good Future Venkateshwara Swamy Vari Aashishulu Are With You Very Nice Voice
Singing perfectly without music.Good voice.He must be given a chance in songs competition.
Ya perfect sir
అన్నగారు మీ పాట చాలా అద్భుతంగా ఉంది నీ వాయిస్ నీ పాట భక్తి గేయాలు సూపర్ సూపర్ ధన్యవాదాలు
చాలా చక్కగా పాడారూ. దీర్గాష్మాన్ భవ
చాలా బాగా పాడారు ఆనంద్ గారు.
చాలా చక్కగా పాడారు అన్న 👌
Super Voice. God gift.
Super voice annaya🙏🏻
ఓం నమో వెంకటేశాయ అద్భుత గాయకుడిని ఆదుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నది ఓం నమో శ్రీనివాసాయ
Great and great....,.........🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Good tone. He should be given a chance.
Swamy edi nijam👏👏👏 mummatakeee nijamu👏👏👏
ఇలాంటి కళాకారులను ఆదుకోవాలి తిరుపతి దేవస్థానం వారు ఆదుకోవాలి
Great hat’s up to you 🙏
🙏మధురమైన గొంతు 👌
సూపర్ చాలా బాగా పాడారు
రాముడు మంచి నాణ్యమైన దేవుడు మా నానా మా కుటుంబ సభ్యులు అందరూ
Are there in Andhra Pradesh where is in Vijayawada
Excellent 👌🏻
Sir 🎉
Super super Brother god bless you ok dhanyavadamulu 🎉🎉
ఇ లాంటి భక్తుడిని టీటీడీ వారు ఆధరించాలి ఆయన స్వరం వర్ణనాతితం ధన్యవాదములు ఆయనకు
Unsung hero 👍
Great sir
నీ గాత్రము చాలా ఆనందదాయ మూగ యున్నది అన్నా నీలాంటి వారు చాలా తక్కువగా ఉంటారు
ఆనంద్ గారి నెంబర్ డిస్ప్లే లో పెడితే బాగుంటుందండీ
అసమాన్యుడు 🙏🌹🌹🌹👌👌👌
సూపర్👏👏👏👏🙏🙏🙏
Jai. SRIRAM
wow chaalaa baagaa paaduthunnaaru...chevula ku madhuramaina gonthu...chance ivvandi
Om namo venkatesaya
Super. AMMA
Good job
Super sir 🙏🙏🙏 hatsup
Sriman Narayana chala Adbhuthamuga paduthunadu🫸
Super nana neepatalu
Sir chala baga padaru
Super bro
Exllent tone
Nice singing
Supar ethanu chala Baga paduthunadu supar bradar
Super annagaru
Excellent babu
Excellent mithrama
Super❤🎉
Super singer anna.bagapadaru. Namo.venkateha.
Super singer ❤❤❤❤
Aaa Edukiondalavadu Antayu Choosukuntaadu Anand gaaru Anandamaina jeevitam Gaduputaaru Anand garu. Eeeroju sreeRama Navami. Annamayya metla maargam lo paatalu paadutunnatlu vundi Anta poorva janma sukrutam Anand gaaru. Help elanaina dorukutundi Anta Ramanayam. Bhagavatuni meeda Bharam veyyandi mee pani meeru chesukondi Anta manche jarugutundi. Bhayapadaalsina pani ledu Devudu mee bidda Lasya roopam lo vunnaadu Aa Amnyi tone Anta Nadipistaadu. Emantaru Anand gaaru. Be happy.
Beautiful voice and rendering....wish him all the very best......
Super
Super brother👏👏👏👏 Adhbuthamga paaduthunnaaru..🙏🙏🙏
Chala Baga padaru sir
మీరు శ్రీ దేవి డ్రామా కంపిణి తో సమాజానికి పరిచయం కావాలి...
❤
Excellent singing sir.
God will definitely show you a good path sir.
👍సూపర్ 👌
Chala.baga
Padeeru.anna
Exclent video god bless
Super. SAR
Very nice I provid of u sir
Supper. Sir.
మీలో అన్నమయ్యను చూస్తున్నట్టు అనిపించింది
OM.. Super. SAR
Jai Govinda
Super sianger meaning songs