Bhole Nath Yogi Swamiji Exclusive Interview | Anchor Nirupama | Secrets Of Men And Women | SumanTV

Поделиться
HTML-код
  • Опубликовано: 29 сен 2024
  • #sumantvpulse #latestteluguupdates #latestnewsupdates
    Bhole Nath Yogi Swamiji Exclusive Interview | Anchor Nirupama | Secrets Of Men And Women | SumanTV
    Welcome to SumanTV Pulse RUclips Channel, This is a World full of Stories, Parenting Tips, Women Psychology, Women Empowerment, Lifestyle Stories, Motivation many more, Guest will share their knowledge. Here you can find daily Entertaining Knowledgeable Content and Videos of Traditional Lifestyle Living.
    Don’t Forget to Subscribe
    For Any Promotions / Collaborations
    Mail us :contact@sumantv.com
    Thankyou - SumanTV Pulse.
  • РазвлеченияРазвлечения

Комментарии • 386

  • @VamanagiriRamamurthy
    @VamanagiriRamamurthy 27 дней назад +4

    సుమన్ టీవీ రకుల్ కి విజ్ఞప్తులు మనకి ఎంతో మంది దేవతలను మీరే చూపిస్తున్నారు దేవుళ్ళను మీరే చూపిస్తున్నారు యాంకర్లు మీరు మాట్లాడే యాంకర్లు అందరూ కూడా దేవుల్లే ప్రపంచానికి మీలాంటి సుమన్ టీవీ వారు ఎంతో మేలు చేస్తున్నారు సుమన్ టీవీ పెట్టి నువ్వు వ్యక్తి కూడా దేవుడే ఎందుకంటే దేవుని గురించి చెప్పేవారు కూడా దేవుల్లే ఈ దేవుళ్ళు చర్చి పాస్టర్లు అందరూ దేవునితో మాట్లాడే వాళ్ళందరూ దేవుడిని నమ్మని వాళ్లకి నిజ పరీక్ష చూపియండి అది ఏమిటంటే ఆవు ఎద్దు కలిస్తే ఆవుకి ఆవు పుట్టే మాదిరిగా ఎందుకు మనిషి పుట్టే మాదిరిగా దేవున్ని అడగండి అప్పుడైతే అందరూ దేవుని నమ్ముతారు సోము మనిషి మెదడుకు అందనంత పెద్దదిగా చేసిన దేవునికి చిన్న పని చేయడం పెద్ద కష్టమేమి కాదు ఆ ఉత్తర కార్యము సుమన్ టీవీ వారు చేయండి ప్రపంచంలోని సుమన్ టీవీ కి నెంబర్ వన్ స్థానం వస్తుంది దేవుని దగ్గర కూడా మంచి నెంబర్ వన్ స్థానం వస్తుంది

  • @mudigondanageswararao5468
    @mudigondanageswararao5468 2 месяца назад

    from where did you bring him? What a channel making blind belief still stronger

  • @dharmanandlaskar3997
    @dharmanandlaskar3997 Год назад +10

    స్వామి గారు చాలా బాగ చెప్పారు

  • @Bunnygaming-946
    @Bunnygaming-946 8 месяцев назад +2

    ఓమ్ నమశ్శివాయ 🙏

  • @Venkat-cy1zq
    @Venkat-cy1zq 8 месяцев назад +3

    ❤❤❤❤❤

    • @Venkat-cy1zq
      @Venkat-cy1zq 8 месяцев назад +1

      I am like it Swami nice video

  • @sushmajagarlamudi5456
    @sushmajagarlamudi5456 9 месяцев назад

    Vadi jatakam baguntee veellu Ela chastaru

  • @VamanagiriRamamurthy
    @VamanagiriRamamurthy 27 дней назад +9

    సుమన్ టీవీ వారు సైన్స్ అని ప్రపంచానికి చూపిస్తున్నారు ప్రపంచానికి హాస్పిటల్ పోకుండా ఇటువంటి స్వాముల దగ్గర పొమ్మని మంచి పద్ధతి తెచ్చినారు పెట్రోల్పై డబ్బులు బొక్క ఇటువంటి స్వాముల దగ్గర పోతే మనిషి చనిపోకుండా బతికే తట్టు సాములు చేస్తారు మా ఊర్లో స్వామి ఎకరాకు కోటి మూటలు పంట పండించాడు ఇలాంటి స్వాములను మీరు ముందుకు తేవాలి మామిడి చెట్లకు అరటి పండ్లు పండించిన రా స్వాములు గొర్రెలకు మనుషులను పుట్టించిన రా స్వాములు వంటి స్వాములను ముందుకు తీసుకురండి మన దేశ ప్రజలను కాపాడండి

  • @sarmasadyatmikam6438
    @sarmasadyatmikam6438 Год назад +3

    తొక్క క దు.

    • @imissyoudaddy1795
      @imissyoudaddy1795 9 месяцев назад +1

      ఎమ్ సదువు సదుకున్నారు అంటే ఇంగ్లీష్ అంటారు 🤣🤣🤣

  • @kalyannagri5714
    @kalyannagri5714 3 месяца назад +1

    Na doubt entante manam chesina manchi kavacho chedu kavochu aa karma edythe undo same janma lo experience aitama leda, inko life ethi experience avadamkakunda..unna spam of life lo return experience avocha ?
    Inkoti naku oka nastam jargindi something wrong aindi..adi ye karma valla aindo telidu..ala thelsukodanki emyna chance unda..?
    Last janmalo manam ye life lead chesamo em chesamo telidu..ipduu ee life lo vatini malli automatic ga ravadam em aina guess cheyocha perfect ga
    Ye life karma aa life lone experience aite ela untundi..
    New life lo old life memories kuda return cheskune chance emyna unda ?

  • @ramamoorthynaidukora803
    @ramamoorthynaidukora803 9 месяцев назад +3

    మీరు చేసిన ప్రోగ్రాములు చాలా చూశాను జనాలకు వు ప యోగ స డేది, ఇలాంటివి గా దు కాలాన్ని వెనక్కి తీ సుకెళ్తుంది

  • @narsaiahragutla-n4l
    @narsaiahragutla-n4l 2 месяца назад +1

    🙏 సుమన్ టీ వారికి ధన్యవాదాలు ఇది నిజమా అబద్దమా కన్ఫ్యూషన్ లో ఉన్నాను దయచేసి చెప్పగలరా నిజాన్ని తప్పుగా అనుకోకండి🙏

  • @katrajusathyanarayana8814
    @katrajusathyanarayana8814 3 месяца назад +37

    ఏమీ దోషము జరగదు, పుట్టుక ,వివస్తృంగా జన్మ వుంటుంది.చిన్ననాటినుండి అమ్మ స్నానం చేయించి పెద్దవారిని చేస్తుంది.పెద్దయ్యాక వినయం నేర్పుతుంది.వినయంతో జీవిస్తే సరిపోతుంది.

    • @singamashok9975
      @singamashok9975 2 месяца назад

      😊😊

    • @shankarannagandla1209
      @shankarannagandla1209 Месяц назад

      😊😅😅😅😅

    • @MachaMaruthi-ev8jj
      @MachaMaruthi-ev8jj 28 дней назад

      inthakante ajnaanam ledhu, shastram lo avastra snanamu dosham annanka nee philosophy ruddhuthav enti,
      nuv ae upAsana chesav? ae sAdhana chesavu nee guruvu evaru? nuv chadivina shaastrallento?

    • @srinivasmogile6725
      @srinivasmogile6725 20 дней назад

      S

  • @indurnarsing453
    @indurnarsing453 23 дня назад +1

    భలే నాథ్ స్వామీజీ చెప్పిన మాట
    ద్వారా నే నమ్మకం కుదిరింది ఎది నమ్మకపోయేవాన్ని

  • @neeli-lk6jt
    @neeli-lk6jt Год назад +3

    Nadulu samudralu lo clothes legendary. Cheyaradu. Both room lo. Cheyavachu.😂.

  • @narendersirikonda5705
    @narendersirikonda5705 9 месяцев назад +9

    గురువు గారు మీకు నాపాదాబి వందనం.
    నిరుపామా మేడం నమస్కారం.
    మీరు ఈ స్వామి వారితొ బయిరి నరేష్ అనె గాడిద ని తన్నించాలె మేడం

  • @narayanaprasad5267
    @narayanaprasad5267 7 месяцев назад +2

    MOTTA MODATISARI CHANNEL MAARCHAKUNDA CHOOTHU VINNANU
    CHALA MANCHI INTERVIEW NIRUPAMA GARU MANCHI YUVA SIDHAPURUSHUNITHO
    JAI BHOLENAATH HARAHARA MAHADEVA

  • @vasupratapreddy1776
    @vasupratapreddy1776 8 месяцев назад +1

    Manthraniki chinthakaya ralina dhkalalu layvu

  • @ravithota5501
    @ravithota5501 8 месяцев назад +11

    ఈ వీడియో లో కొన్ని విషయాలు తెలుసుకున్నాను థాంక్స్ సుమన్ టీవీ వారికి

  • @sreniivass
    @sreniivass Год назад +3

    Mimalani ella kalavali Swami

  • @kheshava
    @kheshava 3 месяца назад +1

    ఇంత చెప్తున్నావ్ స్వామి కరోనా వైరస్ కు తగ్గ చేసే విజ్ఞానం మీ దగ్గర ఉన్నదా వ్యాక్సిన్ తీసుకుని గుండెపోట్లు వస్తేనే సుప్రీంకోర్టు చేసిన మరి అది మొత్తం బాడీ నుంచి తీసేసి విజ్ఞానం నీకు కొన్ని దగ్గర ఉందా నీ దగ్గర లేదు జీరో ఎందుకు మీరు అలోపతి శాస్త్రాలను నమ్ముతారు శాస్త్రీయ పద్ధతిని వేదాలను నమ్మరు ఉత్త సూటిగా ఎప్పుడు తప్ప ఇంకోటి ఏమీ లేదు మేము సుప్రీంకోర్టులో గెలిచిన

  • @ganarajusrinivasaraju1773
    @ganarajusrinivasaraju1773 Год назад +1

    Nonsense
    What is useful for him or socity.
    These kind of people can't well in studies the easy way is get popularity and get attention of society is becom BABA.

  • @klbraokomarraju2260
    @klbraokomarraju2260 Год назад +8

    బోలెనాధ్ యోగి స్వామికి నా హృదయ పూర్వక పాదాభివందనాలు. ఇంకా ఎన్నో కొత్త విషయాలు మీ ద్వారా తెలియ చేయండి. అవకాశము ఉంటే ఇంకొక కొత్త విషయములు మీద స్వామి తొ చర్చ పెట్టండి

  • @PraveenKumar-lj4fl
    @PraveenKumar-lj4fl 8 месяцев назад +1

    Evani naamav ante vedi face lagey tayaru avutam😂😂

  • @jaggiswamey8932
    @jaggiswamey8932 8 месяцев назад +2

    Om Nameskaram Amma.Everything possible under the sky.In the second COVID lot of people have been brought back. It's happens.

  • @DineshNani-17705
    @DineshNani-17705 6 месяцев назад +2

    Am cheppalo ardam avvadam ledhu kani nammani vallaku pruf 💯

  • @gadevidyasagar3455
    @gadevidyasagar3455 Год назад +3

    Nirupamagaru swagyaanamutho grahyashakthitnho sandehanivruthi tho janalaku😮theliya chesinaru,medha shakthi amoghamu.

  • @Mantrimark3061
    @Mantrimark3061 Год назад +63

    భోలే నాథ్ యోగి స్వామిజి చాలా బాగా అన్ని విషయాలు వివరించారు. చాలా చక్కగా అర్ధం అయేలా చెబుతున్నారు. ధన్యవాదాలు. నా వయసు 75 సంవత్సరాలు. నేను కూడా ఈయన దగ్గర యోగ కానీ, ఇతర ధ్యానములు కానీ చేద్దామని, స్వామిజి దగ్గర శిష్యరికం చేయాలని అనుకుంటున్నాను. నేను 80 (బుక్స్ విత్ ISBN ) స్వయంగా వ్రాసి, పబ్లిష్ చేసాను. ఆయన దగ్గర ఉండి, నేను కూడా అన్ని విద్యలు నేర్చుకుందామని, ఆయన చెప్పిన విషయాలను కూడా, ఒక పుస్తక రూపంలో కూడా రాయాలని, ఆయనతో కూడా అవసరమైతే వారణాసి కి కూడా వెళదామని, అనుకుంటున్నాను, భోలే నాథ్ యోగి స్వామిజి గారు సరే అని సమ్మతిస్తే.
    స్వామిజి వీడియో ప్రోగ్రామ్స్ అన్ని ఇంటరెస్టింగ్ గా వింటున్నాను. అన్ని విషయాలు బాగా వివరిస్తున్నారు. స్వామిజి కి చాలా జ్ఞ్యానం, బోధనలు చెప్పే తత్వం చాలా మెండుగా ఉన్నాయి. ఆయనలో ఏదో మామూలు మానవులలో లేని దివ్య జ్ఞ్యానం, శక్తి, ఉన్నాయి. దైవ బలం, దైవ శక్తి, దైవానుగ్రహం, ఎవరూ ఊహించనంత యెనలేని శక్తి ఉందని, నేను నమ్ముతున్నాను. కాబట్టి, స్వామిజి గారిని కలవాలని అనుకుంటున్నాను. ఈ విషయం స్వామిజి గారి దగ్గరికి చేర్చాలని, నాకు స్వామిజి ఫోన్ నెంబర్ నెంబర్ ఈయాలని కోరుతున్నాను. టీవీ ఛానల్ వారికి మరియు అందరికి వందనాలు, అభివందనములు, ధన్యవాదములు. ఇట్లు: మంత్రి ప్రగడ మార్కండేయులు, హైదరాబాద్, ఇండియా. నాస్ పూర్తి పేరు గూగుల్ సెర్చ్ లో టైపు చేసినచో, నా విషయములు అన్నియు గమనించగలరు.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Год назад +1

      నరకము.స్వర్గము.పిశాచములు.అని నాలుగు రకాలు ఉంటాయి.

    • @bashaboinayakaiah4516
      @bashaboinayakaiah4516 Год назад

      Ok

    • @harikumar-ex7iq
      @harikumar-ex7iq 7 месяцев назад

      11 a/7

    • @Harith.kagemusha04
      @Harith.kagemusha04 6 месяцев назад

      Sir swmaiji em. Chaduvukunna ru

    • @vadlalaxman6895
      @vadlalaxman6895 2 месяца назад

      He has completed mbbs doctor..student I think..tg name harikrishna one doughter marride .. Distabence life style father also doctor.

  • @nagendracharivadla2021
    @nagendracharivadla2021 Год назад +15

    స్వామీ చిన్న వయసులోనే చాలా పరివర్తన చెందిన వారు

  • @venkatakameswararaokasibha8266
    @venkatakameswararaokasibha8266 Год назад +4

    Exactly I have seen Sri Lalita Devi within one month sadhana one guruji give me chinna Masta Devi named vajra virochi I mantra when practicing punascharana that mantra Matha Sri Lalita Devi darshan and next day her daughter Sri Bala tripura sundari darshan and she saw me Sri Golden Vaaraahi with Varahi mantra, I astonished to see, first I request guruji Mukti Moksha i am 75 I strongly believe that I can get Mukti Moksha within few days sri Matha Sri maha rajni Sri math Tripura sundari namo namaha

  • @anrnagavenkateswararao3722
    @anrnagavenkateswararao3722 Год назад +4

    మనశ్శాంతి లేదు
    అండి
    గురువుగారు

  • @Anand-Tata369
    @Anand-Tata369 8 месяцев назад +1

    మనిషికి ఒకే జన్మ ఉంటుంది ఆత్మకు అనేక జన్మలు ఉంటాయి దీని వివరణ బైబిల్ లో ఉంటుంది

  • @NarasimhaReddyRavula
    @NarasimhaReddyRavula Год назад +11

    స్వామి..తమరికి. ఆ భగవంతుడు ఇంకా పూర్తి జ్ఞానాన్ని సిద్ధింప. చేసి మా లాంటి వారికి జ్ఞానోదయం కలిగించాలి

  • @VenkateshMarati
    @VenkateshMarati 7 месяцев назад +1

    Suman tv variki namaskaram e swami ni kalavali please athani address pettandi please 🙏

  • @lalpasha2095
    @lalpasha2095 8 месяцев назад +1

    Swamiji meedi kodad kada

  • @nagabushanjuttu2801
    @nagabushanjuttu2801 3 месяца назад +3

    ఓం నమశ్శివాయ

  • @jhansilakshmibai8074
    @jhansilakshmibai8074 Год назад +7

    నమస్తే Bolenadh yogi Guruji🎉

  •  8 месяцев назад +1

    Meeru pettina video haalamandiki teliyani chakkaga cheppRu

  • @Suresh-g1s
    @Suresh-g1s 22 дня назад +2

    Super 🎉

  • @subbaraomanthasrivenkata5321
    @subbaraomanthasrivenkata5321 Год назад +41

    మంచి మంచి ప్రశ్నలతో ఒక మాంచి సాధువుగారి నుంచి మంచి సమాచారాన్ని అందించారు. ఈ మధ్య కాలంలో ఇంత కంటే మంచి ఇంటర్వ్యూని నేను చూడలేదు. ధన్యవాదములు.

    • @BhaskarBabuPeela
      @BhaskarBabuPeela Месяц назад

      The best interview amongst all jeevitalato anduke punyalavalane Mee karma vacche janmalo manchiga vuntadi guru garu chala Mandi panditulu, jyothishkulu vunnatu anta vallu own dabba meeru nijaga Braham jnani Mee lanti vallu inkotamandi vunte prajaneekam bagupadutundi Nirupama garu meeru ee swamy ji cheta Inka parijnanam podali Ani vundi pl. Inka marikonni videos yappaka cheygalaru namaste

    • @GogikarSatayanaraynaa
      @GogikarSatayanaraynaa Месяц назад

      Ok

  • @divinelight4376
    @divinelight4376 Год назад +2

    Swmy Garu me phone please

  • @TgSunny-i8u
    @TgSunny-i8u 7 месяцев назад +2

    It means everything is related between good vs bad we should be honest in our whole life ie main reason.

  • @adhilakshmi3618
    @adhilakshmi3618 Год назад +4

    Ancor sister deyyalaki putte pillalu pilladayyala exallent question,

  • @mahantibangarinaidu103
    @mahantibangarinaidu103 9 месяцев назад +13

    చిన్న వయ్సులోనే ఇంత జ్ఞానం సంపాదించడం చాలా గొప్ప విషయం స్వామి గారికి

  • @venkatasubbaiahnuvvula8502
    @venkatasubbaiahnuvvula8502 9 месяцев назад

    నిరూపమ గారు మీరు కడప జిల్లా లో మైదుకూరు తిమ్మాపల్లి కొందయా swamy(neellountaru)తప్పక ఇంటర్వ్యూ చేయాలా మేడమ్,,,, neeru,,,,, net lo kotti chuudandi madam

  • @kameswararaogandu5272
    @kameswararaogandu5272 Год назад +22

    సుమన్ టీవీ చక్కగా ఇంటర్వ్యూ చేశారు మీకు ధన్యవాదములు

  • @NakkavenkataRatnam-n1w
    @NakkavenkataRatnam-n1w Год назад +1

    vedu evadu child arstist aaa over actoin chestunnadu

  • @adiyogiyogasadanalayamtr4
    @adiyogiyogasadanalayamtr4 Год назад +3

    జై గురుదేవా ఎన్నో రకాల ఆధ్యాత్మిక యంత్ర మంత్ర తంత్ర జీవన విధానానికి సందేహాలకు సమాధానం దొరుకుతుంది. విజ్ఞానం పదిమందికి మంచి

  • @SuryaPrakash-mt9sx
    @SuryaPrakash-mt9sx 11 дней назад +1

    Manisiki enkojanmaledu soor nijamtelusukondi rong gidens

  • @rrgangipp
    @rrgangipp Год назад +9

    Swamyji had very good Spirtul knowledge. May his desire fulfill! Stay blessed dear swamji

  • @muralinarayana940
    @muralinarayana940 Год назад +4

    bramhasutra shivalingam gurunchi oka video cheyyandi.

  • @BalaShekar-h6d
    @BalaShekar-h6d 8 месяцев назад +1

    🙏🌹🙏🌹🙏🌹

  • @mvnacharyulumvnacharyulu8783
    @mvnacharyulumvnacharyulu8783 2 месяца назад

    భగవత్ స్వరూపంలో శివుడు కావచ్చు విష్ణువు కావచ్చు వారి విభూతి నిరాకార,సాకార, పర,వ్యూహ,విభవ,అంతర్యామి,అర్చవతర ఇన్ని విధాలుగా భగవత్ తత్వం ఉంటుంది.

  • @veerabhadrarealestate1916
    @veerabhadrarealestate1916 Год назад +1

    Bhole nath Swami ji tho matladali ante amcheyali... please Swami number provide cheyagalaru

  • @LearnWitMrSuresh
    @LearnWitMrSuresh Год назад +1

    Chepedi vinave Nirupama lekapote kudusi potavu

  • @tippanamattareddy6907
    @tippanamattareddy6907 Год назад +2

    What's this I will see this.

  • @bulusueshwarkumar1407
    @bulusueshwarkumar1407 9 месяцев назад

    Caption lo pettina dani gurinvmchi cheppakunda yem laukyam. Ayana yem chesthe chesukunte manakenduku. Yilanti vati valla niku kastha chillara dakkachukani samajanikem labham.

  • @padmasinivas
    @padmasinivas Год назад +2

    Mari karma kandalu, pinda pradanam leni countries lo manshulu paristhithi enti?

  • @Chevveti
    @Chevveti 8 месяцев назад

    Engesh, చదువ. చదువ అయితే దబుడు దుబుడే

  • @naidunaidu9533
    @naidunaidu9533 8 месяцев назад +1

    Chala baga chepparu guruvugaru me education qualification anta

  • @skshamshuddin2259
    @skshamshuddin2259 28 дней назад +2

    స్వామీజీ గారు అద్భుతమైన జ్ఞాన సంపన్నుడు🙏

  • @Sridharvishw
    @Sridharvishw Год назад +2

    Swamy me ekkada untaru swamy.. me address cheppandi

  • @apparaokurakula556
    @apparaokurakula556 18 дней назад +1

    ఈ స్వామి బట్టలు వేసుకొని పుట్టాడా

  • @yervachandrababu
    @yervachandrababu 8 месяцев назад

    స్వామి భూమిలో పూడ్చిన వాళ్లకు స్వామి ప్రార్థన చిన్నదిరం పెద్ద దినము చేస్తారు కానీ ఈ కర్మకాండలనేవి చేయకపోతే ఏం జరుగుతుంది

  • @kuturusriramprasad7918
    @kuturusriramprasad7918 Год назад +11

    🙏అద్భుతమైన విశ్లేషణ.. అధ్యంతం గొప్ప గ్రంధం చదువుతున్నట్టుగా ఉంది.. ఇంత చిన్న వయస్సులో.. ఇంత చక్కని వివరణ 👌.. గురువుగారు రాసిన పుస్తకాలు వారి అనుభవపూర్వక పుస్తకం పేరు ఉంటే.. దయచేసి వివరాలు. ధన్యవాదములు చక్కని ముఖ్యపరిచయ వేదిక కు.

  • @meenameenu2943
    @meenameenu2943 8 месяцев назад

    swamy meeku kalavali ante matladali ante number koncham cheptara swamy

  • @klbraokomarraju2260
    @klbraokomarraju2260 Год назад +12

    ఒక మంచి ఒక యోగేశ్వరుడు ద్వారా మంచి విషయములు మాకు తెలిపినందుకు ధన్యవాదాలు 🙏🙏

  • @karunasantosh
    @karunasantosh Год назад +1

    Ee akka ki garikapati gari lanti vallu nacharu.....swamiji ni yela interview chesthundi.....papam salary kosam yemina chestharanukuntaa....ippudu telisindaaa..akka devudi mahimaaa.....

  • @gadevidyasagar3455
    @gadevidyasagar3455 Год назад +2

    Bahu chakkaga vishleshinchi cheppinaru harshaneeyamu.

  • @jillalamaheshgoud8811
    @jillalamaheshgoud8811 8 месяцев назад +1

    Niku ami teleyadu anyaminadi ediled😅😅😅

  • @klbraokomarraju2260
    @klbraokomarraju2260 Год назад +2

    స్వామీజీ మోహములో ఏదో దివ్యమైనా శక్తి ఉన్నట్లుగా అది వింటున్నంత సేపు మైమరచి పోయాను నన్ను నేను.

  • @venkateshdandu8063
    @venkateshdandu8063 Год назад +22

    చాలా అద్భుతమైన విషయాలు తెలియజేశారు స్వామిజీ గారికి అనేకానేక ద్వాదశ నమస్కారాలు
    సుమన్ T. V. గారికి చాలా ధన్యవాదాలు మరియు Nirupama గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ఎన్నో మంచి మంచి విషయాలు అడిగి చాలా చక్కని వివరణ తెలియజేశారు

  • @m.v.r9598
    @m.v.r9598 Год назад +1

    Swami jigar baaji prabhu prabhushankar dhoom the electrolytes of vinegar one aren't a copper vision prithvi shall be solution only thank you

  • @SathiChinnikumari-gz9m
    @SathiChinnikumari-gz9m Год назад +1

    Enduku ayya maa joliki vastaru

  • @ramakrishnaprasad4993
    @ramakrishnaprasad4993 8 месяцев назад

    Try to comment in positive way don't be blind in comment basically you should have basic knowledge in the subject

  • @shankarprasad3849
    @shankarprasad3849 Год назад +2

    గురువు గారి phone number provide cheyandi please

  • @bhaskarvarikuntla6712
    @bhaskarvarikuntla6712 9 месяцев назад

    దయ్యాలు పెళ్లిళ్లు చేసుకొని సంసారం చేసి పిల్లలు కంటారా

  • @durgarani-nq4mx
    @durgarani-nq4mx Год назад +3

    Gadam😂13

  • @prasadraopulicherla3070
    @prasadraopulicherla3070 9 месяцев назад +1

    Amma nirupamanamaskaram mariyu swamijeeki namaskaram malli janmalu unnai.daniki Nene nidarsanamu.ammavaru.meeru vache janmalo peetadipathiga janmisthav Ani akasavani nundi Naku spastanga vinabadindi.

  • @krishnamohandravida4791
    @krishnamohandravida4791 Год назад +1

    Anchor Msdam, you belive this young swamijis, Shiva is also appears like yogi but he had wife and and......

  • @krishnamohandravida4791
    @krishnamohandravida4791 Год назад +1

    Nirupa you appears to be scientific ally innocent. i want to meet. Please give your address. Ask Swami only men are Swmijis but not women why?

  • @chandrakalak3883
    @chandrakalak3883 22 дня назад +1

    గురువుగారికి పాదాభివందనం పాదాభివందనాలు

  • @kadivetisreenivasulu5137
    @kadivetisreenivasulu5137 9 месяцев назад

    Dhomghanam. Matalatalatho. Prajalanu. Ebhimpettadam. Meeruchavachu. Bhogas. Information. Steerastulatho. Brathukuthu. Prajalani. Ibhimdi. Pettedanikamte. Chatchipoimdi

  • @chinayachina6916
    @chinayachina6916 Год назад +1

    Snanam gurinch cheppaledu

  • @SusheelKumar-os8jd
    @SusheelKumar-os8jd Год назад +1

    looks very sincere feel like belive👌 but i cant belive that giving birth a ghost to give birth another ghost😅😅😅

  • @mokshithsai3025
    @mokshithsai3025 Год назад +1

    స్వామి మీతో కలిసి మాట్లాడాలి కుదురుతుందా స్వామి

  • @sudhakaralugandula9924
    @sudhakaralugandula9924 8 месяцев назад +12

    స్వామిజీ చాలా తెలియని విషయాలు చక్కగా వివరించారు ధన్యవాదములు

  • @mrkmurthy9152
    @mrkmurthy9152 8 месяцев назад

    దిగంబర స్వాముల/ సన్యాసుల+మోగపిల్ల (చిన్న తనంలో) వారిసంగతేమిటి!?

  • @PremSingh-jy7hn
    @PremSingh-jy7hn 23 дня назад

    మీ మొహం..నేను 50 years నుండి అలాగే స్నానం చేస్తున్న ఏమీ కాలేదు..సుబ్రo గా ఉన్న

  • @sivalalitha695
    @sivalalitha695 8 месяцев назад +1

    57 minutes

  • @mandalalaxminarayana3266
    @mandalalaxminarayana3266 4 месяца назад

    స్వామీ జీ కి పాదాభివందనాలు.
    తమ దర్శనం కలగాలంటే నేను ఎక్కడికి రావాలి...
    కాంటాక్ట్ నంబర్ ఉంటే తెలుపగలరు..

  • @SuryaRaoRatnla
    @SuryaRaoRatnla Год назад +3

    Super swamy gi.Eelantivi marikoknni interview chayandi sir

  • @RajBarigelaModernUpdates
    @RajBarigelaModernUpdates 23 дня назад

    300 year's Brathakatam wonderful But 30, 40 years ke interview echche vallu unna rojullo 150 years kindha ayaaa vishayalu velladinchina vallu eppudu interview esthe chalaaa Better🙏

  • @gopichandkarlapalam8721
    @gopichandkarlapalam8721 Год назад +17

    స్వామి జీ నాకో ధర్మ సందేహం , మనిషి చనిపోయిన తర్వాత మరల మనిషి గానే పుడతాడా, అదే కులం లో అదే మతం లో పుడతాడా, ఇన్ని రకాల జంతువుల ఉన్ నాయ్ కదా మరి జంతువులు గా పుట్టవచ్చు కదా, యే ప్రాణి ఐనా తను చచ్చె ముందు తనను చంపిన వారిని మరు జనమలొచంపాలని కొరుతుంది ,ఈ మనుషులు అఅలాగేజన్మించారెమొ

  • @keesaripradeep8285
    @keesaripradeep8285 11 месяцев назад +1

    He look like a bodhi dharma yogi 😮in meditation state

  • @kandurusharanreddyreddy8230
    @kandurusharanreddyreddy8230 Год назад +1

    Swamy Garu me phone number kavale Nanu Chala problems Lo unanimous pls swamy

  • @rudrupatinageshwararao9541
    @rudrupatinageshwararao9541 2 месяца назад +1

    Suman tv garu plz do the thinks

  • @baduguravikumarbaduguravik1258
    @baduguravikumarbaduguravik1258 Год назад +2

    Swami na koduku chinna prablam undi swami

  • @narayanraoallu8819
    @narayanraoallu8819 Год назад +8

    Boring leangthy discussion

  • @ladechandrasekharrao2894
    @ladechandrasekharrao2894 8 месяцев назад +4

    You are blessed one swamy.May god bless you with abundant knowledge.you need to present society 🙏🙏🙏

  • @nationalsamajwadhicongress8879
    @nationalsamajwadhicongress8879 Год назад +2

    భారతి చెంద్ర శేఖర భారతి గురించి తెలియని యాంకర్లు దేవుడా