Village Singer Venkateswarlu Exclusive Interview | Jr Ghantasala Songs | It's Show Time | YOYO TV

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024
  • Village Singer Venkateswarlu Exclusive Interview
    Junior Ghantasala Songs, YOYO TV It's Show Time with Village Singer Venkateswarlu ( Ghantasala) by Anchor Sravanthi
    village singer baby,latest telugu songs, telugu old songs, jgantasala songs,sp balu songs.
    singer baby songs, yoyo tv interview
    Top Ten Telugu Trending Videos from Our Channel
    1. Actress Ranjitha Nityananda Swamy Video Confirmed..
    👉🏻 • Video
    2 . Telangana Congress Third MLA List | Mahakutami | Revanth Reddy | Telangana
    👉🏻 • Telangana Congress Thi...
    3. Is Telangana Congress MLA Candidates List For Telangana Assembly Elections 2018 Confirmed?
    👉🏻 • Is Telangana Congress ...
    4. Rahul Gandhi Speech at Kamareddy @Telangana Congress Public Meeting
    👉🏻 • Rahul Gandhi Speech | ...
    5. 2050 లో ఊహించని విధంగా మనిషి జీవితం
    👉🏻 • 2050 లో ఊహించని విధంగా...
    6. Mangli Songs | Mangli Excellent Performance at ATC 2018
    👉🏻 • Mangli Songs | Mangli ...
    7. Folk Singer Sai Chand Songs on Revanth Reddy at TRS Meeting - Kodangal
    👉🏻 • Folk Singer Sai Chand ...
    9. Madhu Priya Song Performance & Anchor Udaya Bhanu Dance at World Telangana Convention
    👉🏻 • Madhu Priya Song Perfo...
    10. Interesting Facts About Teenmar Mangli
    👉🏻 • తీన్మార్ మంగ్లీ బ్యాక్...
    Download YOYOTV App Now
    Android: play.google.co...
    iOS: itunes.apple.c...
    Watch 24/7 News Videos, Breaking News updates, special political analysis, current issues, celebrity latest updates, movie reviews and exclusive Interviews anytime anywhere.
    Follow Us on:
    Facebook:
    plus.google.co...
    Twitter: / yoyotvchannel
    Website: yoyoiptv.com/
    Subscribe Us / @yoyotvchannel

Комментарии • 470

  • @janardhanthumoju3798
    @janardhanthumoju3798 3 года назад +6

    అద్భుతంగా పాడుతున్నారండి.
    అందులో పద్యాలు మరీ అద్భుతం !
    అందులో చదువురాదని చెబుతున్నారు.
    నాదృష్టిలో మీలాంటివారంతా
    దైవాంశ సంభూతులే.
    లేకపోతే ఆమహనీయుని
    గొంతును పోలిన గొంతు మీకెలా వస్తుంది?
    ఏది ఏమైనా మీరు అదృష్టవంతులు.
    మీపాటలు వింటున్నందుకు
    నేనూ అదృష్టవంతున్నే.

  • @kannurianandrao9517
    @kannurianandrao9517 3 года назад +9

    Yoyo ఛానెల్ వారికి సూచన ఇలాంటి వారిని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు.అభినందనీయం.
    *సూచన* ఇలాంటి వారినందరినీ ఒకవేదికపైకి తీసుక రావాలని కోరుతున్నాము.వారికి మరింత ఆదరణ లభిస్తుంది.ఆర్థికంగా వారికి ప్రోత్సాహం లభించే అవకాశం ఉంటుంది.

  • @srihari4041
    @srihari4041 3 года назад +7

    చాలా బాగా ఉన్నది ఇలాంటి వాళ్లను మనం ప్రోత్సహించాలి అప్పుడు గాని అవకాశాలు ఎక్కువగా దొరుకుతాయి 🙏

  • @Bnh-gd7hb
    @Bnh-gd7hb 2 года назад +3

    Maro Gantasala, ilanti singer ku best future undali 👌

  • @ananthavenkatanarasimhacha9046
    @ananthavenkatanarasimhacha9046 2 года назад +1

    Chala baga GANAM chestunnaru.
    Wish you best success.

  • @vijayakumarmucharla7472
    @vijayakumarmucharla7472 3 года назад +11

    Congratulations వెంకటేశ్వర్లు గారు..చాలా బాగా పాడుతున్నారు👏👏👏👏👏👌

  • @greenterrace6995
    @greenterrace6995 5 лет назад +44

    చాలా బాగుంది వీడియో. వెంకటేశ్వరులు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు తిరిగి వచ్చారు. మీ పాటలు అమోఘం అపూర్వం, అద్బుతం. సోషల్ మీడియా జయ్ హో.

    • @jagan6509
      @jagan6509 5 лет назад +7

      విలేజ్ సింగర్ వెంకటేశ్వర్లు గారికి పాదాభివందనం చేస్తున్నాను మళ్ళీ ఘంటసాల గారు పుట్టారు ఆ గొంతు విని పరవశించి పోయాను ఆయన కలకాలం చిరంజీవిగా జీవిస్తూ.... ఆ మధురమైన గొంతు వినిపించాలని...కోరుతున్నాను

    • @harinadhkotikalapudu5222
      @harinadhkotikalapudu5222 5 лет назад +1

      Very nice sir

    • @somaiahgodumala642
      @somaiahgodumala642 5 лет назад +1

      Super

    • @kurmannajalimi1741
      @kurmannajalimi1741 3 года назад

      Ganta salalekapoina patalu manchiga padar supar

    • @pnageswararao4416
      @pnageswararao4416 2 года назад

      @@jagan6509 l¹1¹1

  • @satyanmudiraj2356
    @satyanmudiraj2356 5 лет назад +18

    Jr ఘంటసాల వెంకటేశ్వర్లు గారి వీణులకింపైనటువంటి గాణామ్రృతం , అంతే నయనానందమైన very good looking అమ్మాయి శ్రవంతి యొక్క సీదా సాదా anchoring .
    All the best to both of you . Thanks for a lovely video .

  • @suguna112
    @suguna112 3 года назад +7

    ఓల్డ్ సాంగ్స్ చాలా బాగున్నాయి మీరు అంత మంచి వాయిస్

  • @satyamrangineni8120
    @satyamrangineni8120 2 года назад +4

    సూపర్ అన్నగారు👌👌👌

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te 4 года назад +24

    సర్ మీకు వందనం! కొద్దిగ తెలివి ఉన్నవాడు అమ్ముడుపోయి గొప్పవాళ్ళుగా చెలామణి అయి సన్మానం చేయించుకుంటున్న ఈ రోజుల్లో కూడా మీరు చాలా మామూలుగా నడుచుకుంటున్నారు!

    • @satyanarayanameda5928
      @satyanarayanameda5928 3 года назад +1

      Sir goppaga paadaru.meeku maa Vrudhaya puurvaka Abinandhanalu 👍🏿👍🏿👍🏿👍🏿👍🏿❤️❤️❤️❤️❤️

    • @kumarisada7233
      @kumarisada7233 Год назад +1

      @@satyanarayanameda5928
      .

    • @narasimhakumar3757
      @narasimhakumar3757 5 месяцев назад +1

      చాల బాగ పాడారు.అయితే 'నీసుఖమే నే కోరుకున్నా..'అ నే పాటను'నీ సుఖమే నే కోరుతుండా...'అంటున్నారు. మరోసారి పాట విని కోరుకున్నా...వెళుతున్నా 'అని పాడండి సూపర్ 14:30

    • @JohnBollarpu
      @JohnBollarpu 11 дней назад +1

      P😊

    • @JohnBollarpu
      @JohnBollarpu 11 дней назад +1

      P😊

  • @santoshkujena2499
    @santoshkujena2499 2 года назад +4

    Super Sir super beautiful voice

  • @srinivasmamidala9865
    @srinivasmamidala9865 2 года назад +5

    YOOYO TV వారికీ ప్రత్యేక కృతజ్ఞతలు ఇలాంటి వారిని lift చెయ్యండి.

  • @voletyramarao1223
    @voletyramarao1223 3 года назад +6

    OH, GREAT, THANKS TO YOYO TV. GHANTASALA SONGS REALLY SUPER SINGING

  • @sundrasundra1675
    @sundrasundra1675 5 лет назад +36

    సూపర్ అన్న మీకు ఆమహత్ముడు వాయిస్ లాగ పాడటం ఓక్క వరం అన్న

  • @madhusudanjalla1303
    @madhusudanjalla1303 3 года назад +6

    Wonderful sir. Very excellent voice. Media should encourage this talented person.

  • @murthygolagani2965
    @murthygolagani2965 3 года назад +9

    నీ గొంతులో మాధుర్యం అద్భుతం సోదరా....God bless you brother

  • @janakivanam9802
    @janakivanam9802 3 года назад +6

    చాలా బాగా పాడారు..మంచి ప్రోగ్రాం.
    ఇలాంటి శిష్యులు ఎందరో..ఘంటసాల గారి పాటే ఒక పాఠం..👌👌

  • @srinivasuluhrd
    @srinivasuluhrd 2 года назад +4

    Excellent excellent excellent, exactly the voice like ghamtasala while singing.... Superb....

  • @zafaralisyed4969
    @zafaralisyed4969 5 лет назад +50

    టి.వి. చనల్ వారికి నా హృదయ పూర్వక విఘ్యాపన ..వెంకటేశ్వర్లు లాంటి సోదరులకు సహరిచగలరు...🙏🙏🙏🙏🙏

  • @uppalurisrinivas583
    @uppalurisrinivas583 2 года назад +2

    Kudos to Sri Venkateswarlu garu & he is a versatile singer & a spirited personality

  • @shashidherkuntigorla9010
    @shashidherkuntigorla9010 3 года назад +6

    మీరు వేరే ఎవరి పాట పాడినా మీ గొంతులో ఘంటసాల పోవట్లేదు🌹🌹👍👍🙏🙏

  • @rajeswararaochvs5079
    @rajeswararaochvs5079 2 года назад +2

    Excellent wonderful fantastic performance..... proud of you....vandanamulu mahanubhava ghantasala namo namaha

  • @jalapathik7645
    @jalapathik7645 3 года назад +7

    సూపర్ అన్నగారు నేటికి ఏనాటికి మన శ్రీశ్రీ ఘంటసాల గారి పాటలు ఆనిముత్యలు అలాంటి పాటలు పాడినంధుకు మీకు ధన్యవాధములు.

  • @purnachandraraochakkilam6168
    @purnachandraraochakkilam6168 2 года назад +2

    Simply wonderful He must be encouraged

  • @digitalgraphics4176
    @digitalgraphics4176 5 лет назад +11

    Excellent sir.. You are a good singer

  • @mallikarjun4506
    @mallikarjun4506 3 года назад +5

    Ghantasala sweet voice is came back, thank you sir.

  • @u.purushottamreddy8832
    @u.purushottamreddy8832 5 лет назад +10

    Ghantasala voice is back very nice

  • @maddimotilal1175
    @maddimotilal1175 3 года назад +3

    Very good. God bless you

  • @pullaiahmaddumala1844
    @pullaiahmaddumala1844 2 года назад +6

    అన్నా ఏమి వాయిస్ అన్నా.
    ఘంటసాల - 2 దింపావు మీకు ధన్య వాదములు. మీలాంటి వారికి మంచి అవకాశం రావాలని కోరుకుందాo. రేడియో ప్రయత్నం చేయాలి కూడా.

  • @kiransavidi
    @kiransavidi 5 лет назад +14

    Anchor superb..very modest n pure..

  • @mulagalaxmanrao3421
    @mulagalaxmanrao3421 2 года назад +1

    నీ సుఖమే నే కోరుతుంమ్నా అని కాకుండా కోరు తున్నా అంటే బాగుంటుది సోదరాreally superb

    • @3529sp
      @3529sp Год назад +1

      అద్భుతమైన గాత్రం.కాకపోతే కొన్ని అపషబ్దాలు లేకపోలేదు. అయినా ఆ చిన్న లోపాలు ఇతని గొప్పదనాన్ని ఏమాత్రం తగ్గించలేక పోయాయి.

  • @SatyaASNTechinTelugu
    @SatyaASNTechinTelugu 2 года назад +2

    బాలు గారి పాట పాడినా.. ఘంటసాల వాయిస్ వస్తుంది సూపర్

  • @mallikarjunjajari8508
    @mallikarjunjajari8508 2 года назад +2

    Super voice great 👍👍👍

  • @shakunthalakoppula403
    @shakunthalakoppula403 5 лет назад +7

    Super enka chala varaku unnaru elanti talented people s ni encourage chesevallu leru request you all to find this kind of wonderful people who are waiting :)

  • @sanemrangareddy5722
    @sanemrangareddy5722 2 года назад +2

    చాలా బాగుంది వీడియో వెంకటేశ్వర్లు గారికి నాయొక్క ధన్యవాదములు మళ్ళీ గంటశాల

  • @rajabapaiahkatragadda6713
    @rajabapaiahkatragadda6713 2 года назад +1

    SUPER👏👏👏

  • @SivaKumar-xn7dz
    @SivaKumar-xn7dz 3 года назад +2

    మీ గొంతు చాలా బాగుంది సోదర, ఆ దేవుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ వుండనుకుంటున్నాను

  • @shekarreddy4573
    @shekarreddy4573 2 года назад +3

    Wonderful.

  • @tarakanadhchowdary6191
    @tarakanadhchowdary6191 2 года назад +2

    🌹🌹🌹👍🔥👍Congrats sir.Keep it up 👍👍👍🌷🌷🌷

  • @naren.k2382
    @naren.k2382 5 лет назад +5

    మంచి గాత్రం, మట్టిలో మాణిక్యం అంటే వీరే.
    ఘంటసాల అద్భుతమైన పాటల టంకశాల.
    ఆ మహానుభావుడి అభిమానులు కానివారెవరు.

  • @ganeshganeshganeshs6512
    @ganeshganeshganeshs6512 2 года назад +2

    సూపర్ సూపర్ బాగా పాడారు

  • @chennabalraj8529
    @chennabalraj8529 2 года назад +1

    సూపర్ బ్రదర్

  • @prasadraguthu7592
    @prasadraguthu7592 2 года назад +1

    Super Ga undhi Anna me voice ,

  • @srihaasjampala1250
    @srihaasjampala1250 5 лет назад +5

    Thanks for yoyo tv

  • @kusumerajkumar5241
    @kusumerajkumar5241 5 лет назад +10

    Super brother god bless you

    • @shivalingamgoud8365
      @shivalingamgoud8365 3 года назад

      Verygoodbrother

    • @vantarammahesh267
      @vantarammahesh267 2 года назад

      👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏💐🎁🎈🙋

  • @amarnathmallapura.2790
    @amarnathmallapura.2790 2 года назад +2

    బాగున్నది, మన గానకోకిల 👍

  • @akulamunikumari5396
    @akulamunikumari5396 3 года назад +3

    Super annaia 🙏🙏🙏

  • @midithipatisrinivasurao4905
    @midithipatisrinivasurao4905 3 года назад +3

    Your gonthu chaalaachaala super bro 🙏 thank you and God bless you ❤️

  • @subramanyamakkali5166
    @subramanyamakkali5166 5 лет назад +33

    ఇలాంటి మట్టిలో మాణిక్యాలను పరిచయము చేస్తున్న మీకు అభినందనలు

  • @vamshikrishna9604
    @vamshikrishna9604 5 лет назад +10

    Super voice god gifts sir

  • @talariyohan4745
    @talariyohan4745 2 года назад +1

    Brother you're singing really super. Thank you so much.

  • @SURESHKUMAR-db4ve
    @SURESHKUMAR-db4ve 5 лет назад +12

    Excellent expecting good future god bless you..

  • @pvrao7212
    @pvrao7212 5 лет назад +13

    Mr. Venkateswalu, your voice in Ghantasala tone is very melodious

  • @muzicduniya1024
    @muzicduniya1024 5 лет назад +6

    Superb.... really his voice same as ghantasala👌👌👌👌👌

  • @NAGESWARARAOMODINI
    @NAGESWARARAOMODINI Год назад +1

    చాలా చాలా బాగా గొప్పగా ఘంటసాల గారి పాటలు పాడుతున్నారు మీకు శతకోటి వందనాలు...🎉💐💐🙏🙏

  • @doraikannu5647
    @doraikannu5647 3 года назад +2

    God blessings to you Excellent

  • @nenavathmothiram9004
    @nenavathmothiram9004 2 года назад

    Really great Anna. Namasthe namasthe...

  • @musirikavijayabhaskararedd2750
    @musirikavijayabhaskararedd2750 5 лет назад +6

    Best wishes to Mr venkat

  • @ramakrishnamurthi1542
    @ramakrishnamurthi1542 2 года назад

    Very nice God may bless you with happy journey.

  • @satyanarayanakodapaka9136
    @satyanarayanakodapaka9136 3 года назад +3

    Excellent voice. Really u r mattilo manikyam. The Almighty bless u forever!!

  • @thimmareddygv3743
    @thimmareddygv3743 3 года назад +3

    Great singing sir

  • @AnilKumar-ql9ig
    @AnilKumar-ql9ig 3 года назад +3

    అద్భుతం అన్న 🙏

  • @VijayKumar-ke5iw
    @VijayKumar-ke5iw 5 лет назад +7

    Super voice venkateswarRao garu.

  • @maheshkottawadla9756
    @maheshkottawadla9756 3 года назад +1

    Super talent all the best ..Nice anchoring all the best

  • @mcramanjaneyulu4765
    @mcramanjaneyulu4765 2 года назад +2

    Mattilo muthyam.telugu patala manikyam . Gantsala voice same to same sir. salute

  • @rajuraghu1680
    @rajuraghu1680 4 года назад +4

    Good voice 👍👍👍

  • @narau3066
    @narau3066 5 лет назад +6

    Very super voice

  • @rammaradana4929
    @rammaradana4929 5 лет назад +6

    Nice singing sir

  • @slmadhav1538
    @slmadhav1538 5 лет назад +10

    Excellent...

  • @sarojadevi61
    @sarojadevi61 3 года назад +2

    Excellent performance brother

  • @a.hanmanthreddy9587
    @a.hanmanthreddy9587 5 лет назад +10

    super voice...

  • @doratech9249
    @doratech9249 5 лет назад +8

    Very very brutal thank you

  • @yellaiahchatla4992
    @yellaiahchatla4992 3 года назад +2

    సూపర్......వేంకటేశ్వర్లు గారూ.👍💐💐💐💐

  • @rajeshveerabathini2245
    @rajeshveerabathini2245 3 года назад +2

    సూపర్ సార్👌👌🙏🏼🙏🏼

  • @SAIRYTv
    @SAIRYTv 6 месяцев назад +1

    జూనియర్ ఘంటసాల గారికి అభినందనలు గళం అద్భుతం

  • @nrusimhadevara4192
    @nrusimhadevara4192 3 года назад +3

    ఘంటసాల గారి పాటలు చాలా బాగా పాడారు. SP & jesudas
    ఓ మాదిరిగా వున్నాయి.

  • @kattashrinivas6577
    @kattashrinivas6577 3 года назад +2

    Very good performance

  • @padmag5303
    @padmag5303 2 года назад +2

    💲Golden voice great with music padinchandi 🌹👌

  • @vanivani5848
    @vanivani5848 2 года назад

    Great anna 🙏👌

  • @bhupathinaidu3882
    @bhupathinaidu3882 3 года назад

    SUPER

  • @kuwstr2915
    @kuwstr2915 5 лет назад +9

    Super,,,,

  • @9491736411
    @9491736411 2 года назад +2

    Excellent... Talent cannot be stopped...

  • @ssreddysaripalli1467
    @ssreddysaripalli1467 5 лет назад +7

    Super great 👍

  • @vencatvencat3440
    @vencatvencat3440 5 лет назад +5

    Great venkateswarlu

  • @ramanamurthynagavarapuvenk8570
    @ramanamurthynagavarapuvenk8570 3 года назад +2

    Congrats venkateswara garu. Keep rocking.🎂👌👌👍💐💐

  • @venujupaka4244
    @venujupaka4244 3 года назад +1

    ఘంటసాల అనుకరణలో మొదటి స్థానం ఖమ్మం దేవిప్రియది రెండో స్థానం శ్రీనివాస్ బుద్ధ మూడవది వెంకటేశ్వర్లు..

  • @krishnanaik8555
    @krishnanaik8555 2 года назад

    Maid blowing venkatesulu

  • @SANKARSSS
    @SANKARSSS 5 лет назад +6

    Mind-blowing sang

  • @sureshbabujilla1753
    @sureshbabujilla1753 4 года назад +3

    అద్భుతం

  • @mahimanvitheedara4997
    @mahimanvitheedara4997 5 лет назад +4

    Super anna
    Nice voice

  • @rajukumarkota9178
    @rajukumarkota9178 5 лет назад +6

    anna great anna ...excelant voice ...🗣 .....wow ..🙏🙏🙏

  • @SAIRYTv
    @SAIRYTv 6 месяцев назад +1

    జూనియర్ ఘంటసాల గారికి అభినందనలు

  • @mkrishnajaibeem45
    @mkrishnajaibeem45 5 лет назад +8

    mast🙏

  • @kannurianandrao9517
    @kannurianandrao9517 3 года назад +2

    అద్భుతమైన గాత్రం 👌

  • @sagaradawala3292
    @sagaradawala3292 3 года назад +2

    Amazing voice👌

  • @muniganarathnalukadivetimu6591
    @muniganarathnalukadivetimu6591 3 года назад +2

    సూపర్ వాయిస్

  • @ankaiahg567
    @ankaiahg567 3 года назад +4

    ఇలాంటి గాయకులకు సిని‌మాటలలో అవకాశాలు ఇవ్వకపోవడం దురదృష్ఠకరం

  • @lakshmipathikavety9466
    @lakshmipathikavety9466 5 дней назад

    Sir ! Your voice is very sweet and resembling of late Sri Gantasala Sir voice. God bless you Sir. 🙏

  • @yedukondalukovuru5077
    @yedukondalukovuru5077 5 лет назад +2

    Chala good program venkatesh garu u r bleesed by god