బోనాల సాంగ్ చాలా అంటే చాలా బాగున్నది కానీ ఇందులో అందరూ బాగా నటించరు గాని అందులో ఈ పాపను చూస్తుంటే మధ్యలో అమ్మవారు పూని నట్టే గూస్ బంప్స్ వచ్చినాయి అమ్మవారిని చూసినట్టే ఇంక లాస్ట్ లాస్ట్కు నల్ల పోచమ్మ వచ్చినట్టు కనుల ఎదురుగా వచ్చినట్టు సడన్ గా భయం అయిపోయింది అంత బాగా నటించింది తల్లి ఈ పాప 🙏🏻🙏🏻💐💐💐 తల్లి నీ యాక్టింగ్ కు శతకోటి నమస్కారాలు ఒకప్పుడు మంచి మంచి సినిమా నటిల్లు హీరోయిన్ నటించిన కాదు నువ్వు ఏకంగా జీవించిపోయినావు నిన్ను చూస్తే అమ్మోరు పోనీనటి అనిపించింది లాస్ట్ కైనా మధ్యలో అయినా ఇంక లాస్ట్ కి అయితే భయమైంది తల్లి
❤❤❤❤ మరో అమ్మవారి తల్లి చాలా బాగుంది ఇంకా పైకి ఎదగాలని అమ్మోరు తల్లిని కోరుకుంటున్నాన. ఇంకా మంచి మంచి సాంగ్స్ మంచి మంచి పాటలు టాప్ వన్ టాప్ వన్ లో రావాలి డ్రామా జూనియర్స్ ఫస్ట్ అలాగని ఇందులో కూడా ఫస్ట్ కావాలి
ఈ సంవత్సరం సూపర్ సాంగ్ ఇంట్లో ఈ పాటను చూస్తుంటే నిజంగానే ముగ్గురు అమ్మోరు తల్లి చేసినట్లుగా ఉన్నాయి కళాంజలి ప్రార్ధన చాలా చక్కగా నటించింది అమ్మవారు దీవెనలు రెండుగా ఉండాలని కోరుకుంటూ🌹🌹🌹👍👌👌🙏🙏🙏💯
Sprrrb ra chelle prardhini nijanga Amma vari avataralu anni kalishi vaste etla untadhooo kallaki kanninatte chupincharuuu ❤ hats off my sister ❤❤🙏🙏🙏🙏💐💐💐💐
చాలా చాలా బాగుంది ఈ బతుకమ్మ సీజన్ లో ఇదే బెస్ట్ సాంగ్ చాలా సంవత్సరాల క్రితం నిజంగానే ఆ అమ్మోరు తల్లిని చూసినట్టుగా ఉంది కళాంజలి ప్రార్థనని సూపర్ యాక్షన్ కళాంజలి రాజేష్ సూపర్ డైరెక్షన్🎉🎉🎉🎉🎉
అమ్మోరు తల్లుల ప్రతిరూపాలను కండ్లకు కట్టినట్టు చిత్రీకరించిన సాంగ్ అమ్మోరు తల్లులు.. Prardhini పర్ఫామెన్స్ సూపర్ రా చిట్టి తల్లి గాడ్ బ్లెస్ యు మా తప్పక చూడండి... మీ అభిప్రాయాన్ని తెలియజేయండి...
చాలా సంవత్సరాల క్రితం సౌందర్య గారిని రమ్యకృష్ణ గారిని అమ్మోరు తల్లి ప్రతి రూపంలో చూసాం. ఇప్పుడు ప్రార్ధిని రూపంలో అమ్మోరు తల్లుల్ని చూస్తున్నాం చాలా బావుంది.
NO WORDS FOR COREOGRAPHY,PHOTOGRAPHY[VEDIO SHOOTING]EDITING,SONG,MAKEUP....EVERYTHING WAS PERRRRRRRRRFECCCCTTTTTTTTTTTTTTTTTTTTTTTTTT.ORNAMENTS COLLECTION KANI,OLD MODEL CLOTHES COLLECTIONS KANI ASAL MATAL LEVU,MOVIE LO KUDA EE RANGELO CHEYAREMO,CAMERAMAN ASALU NIJANGA SOOO NYCEEE ...SOOOOOOOOOOOOOOO NYCEEEEEEEEEEEEEEEEEEEEEE
తల్లి నీవు అచ్చు గుడ్డినట్టు ఎల్లమ్మ తల్లి ఉగ్ర రుపమ్ చూసినట్టు ఉంది రా. Slow అన్నయ్యను కానందుకు చాలా బాధగా ఉంది రా నీవు నిజంగా ఎల్లమ్మ తల్లివీ రా🙏🏻🙏🏻🙏🏻
అతి చిన్న వయసులో అద్భుతమైన నటనతో మరియు అమ్మోరు రూపం శిగం తో అందరినీ ఆకట్టుకుంటున్న కళంజలి ప్రర్తిని చెళ్లమ్మకు శుభ ఆశీస్సులు. ఇట్లు మిద్దె వినీత్ మిద్దె రాములు ఒగ్గు కథ కళాపీఠం
Om namah shivaya jai maatha annapurneshwari jai yellamma maatha pochamma maatha....mahaabaagyam prardhini...nenu dhanyunni ayyaanu...nuvvu happy ga undaalani vemulawada shivayyani vedukuntunna....nee mobile number isthava prardhini...nuvvu good actor..good singer vi....nee smile good....nenu nee fan ni ayyaanu...
అన్నా ఈ పాట పూర్తిగా తెలంగాణ సాంప్రదాయాలతో బోనాల పండుగవాతావరణాన్ని కళ్ళకు చూపించారు మీకు ధన్యవాదాలు ఈ పాట కొరియోగ్రఫీ చాలా అద్భుతంగా ఉంది పాట విధానం చాలా అద్భుతంగా ఉన్నది అలాగే పార్దిని చిన్న తల్లి కూడా అచ్చం అమ్మవార్ల ఉన్నది చాలాఅద్భుతంగాఉన్నది పార్దిని కి మా ఆశీస్సులు ఈ పాట అమ్మవారు ఆ శ్రీస్సులతో గొప్పు విజయం సాధించలని కోరుతు
Bathukamma song 2024 :
ruclips.net/video/EXB2c9VHNpc/видео.htmlsi=XeDddLwkXxhnn-bw
❤❤❤❤
@lovl
e3ee😅3³|😅 red f😅0d😅😄😊😄athalliardhani7309
😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 mm bvbmnvvmbbmg😭😭😭😂😭😭😭
0:31 😅mk@@lovathalliardhani7309
8
Frist time okka sare gaa haaa thalli Ney chusenatu undhi okka sare gaa Naku motham goosebumps vachinay vamooo
Jai yellammma thalli..🙏
ప్రార్థిని నిను చూస్తే మాటల్ రావడం లేదు అంత బాగ చేసింది.సూపర్
చాలా రోజులకి ఇలాంటి అద్భుతమైన సాంగ్ ను చూసాను సాక్షాత్తు ఆ దేవి నీ చుసినట్లుంది ఈ సాంగ్ కోసం పనిచేసిన వాలందరికి ధన్యవాదములు 🙏🚩
సూపర్ రా ప్రార్థదిని..బంగారం... అమ్మ వారిని చూసినట్టే వుంది...
సిద్దిపేట బైండ్ల వారు, చిందు భాగోతుల వారి, ఇంకా సిద్దిపేట కళాకారుల ప్రతిభ కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తోంది 🎉🎉
Honestly Mi acting & dressing sence nijamga ammavarini chusinattu undhi, video chusthunnantha sepu Goosebumps osthunnayi
ప్రార్థిని కి మరియు సాండికి అభినందనలు ఇలాంటి పాటలు మరిన్ని రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా 💐💐
దేవతనే వచ్చి ఆడుతున్నట్లు అనిపిస్తుంది....ప్రతి రోజూ చూస్తా ఈ వీడియో.....❤❤
సూపర్ రా ప్రార్ధిని యాక్టింగ్ కోసం నువ్వు పుట్టవో లేక యాక్టింగ్ నీ కోసం పుట్టిందో అన్నట్టు ఉంది ❤❤
బోనాల సాంగ్ చాలా అంటే చాలా బాగున్నది కానీ ఇందులో అందరూ బాగా నటించరు గాని అందులో ఈ పాపను చూస్తుంటే మధ్యలో అమ్మవారు పూని నట్టే గూస్ బంప్స్ వచ్చినాయి అమ్మవారిని చూసినట్టే ఇంక లాస్ట్ లాస్ట్కు నల్ల పోచమ్మ వచ్చినట్టు కనుల ఎదురుగా వచ్చినట్టు సడన్ గా భయం అయిపోయింది అంత బాగా నటించింది తల్లి ఈ పాప 🙏🏻🙏🏻💐💐💐 తల్లి నీ యాక్టింగ్ కు శతకోటి నమస్కారాలు ఒకప్పుడు మంచి మంచి సినిమా నటిల్లు హీరోయిన్ నటించిన కాదు నువ్వు ఏకంగా జీవించిపోయినావు నిన్ను చూస్తే అమ్మోరు పోనీనటి అనిపించింది లాస్ట్ కైనా మధ్యలో అయినా ఇంక లాస్ట్ కి అయితే భయమైంది తల్లి
❤❤❤❤ మరో అమ్మవారి తల్లి చాలా బాగుంది ఇంకా పైకి ఎదగాలని అమ్మోరు తల్లిని కోరుకుంటున్నాన. ఇంకా మంచి మంచి సాంగ్స్ మంచి మంచి పాటలు టాప్ వన్ టాప్ వన్ లో రావాలి డ్రామా జూనియర్స్ ఫస్ట్ అలాగని ఇందులో కూడా ఫస్ట్ కావాలి
Enno badhalu unna e song vintune amma pakkane unatu manasantha happy ga undhi sis
ఈ సంవత్సరం సూపర్ సాంగ్ ఇంట్లో ఈ పాటను చూస్తుంటే నిజంగానే ముగ్గురు అమ్మోరు తల్లి చేసినట్లుగా ఉన్నాయి కళాంజలి ప్రార్ధన చాలా చక్కగా నటించింది అమ్మవారు దీవెనలు రెండుగా ఉండాలని కోరుకుంటూ🌹🌹🌹👍👌👌🙏🙏🙏💯
ప్రధిని ని చూస్తుంటే మాటలు రావడం లేదు సేమ్ ఎల్లమ్మ లాగానే వుంది 🎉
Congratulations Thalli ,🤝💐🙏
అమ్మవారి ఆశీస్సులతో అంచెలంచెలుగా ఎదగాలని కోరుతున్నాను...
God bless U
నాకు సేమ్ టూ సేమ్ ఎల్లమ్మవారిని నిజంగా చూస్తున్నటే ఉంది ప్రార్థిని చూస్తుంటే చాలా గ్రేట్ రా ప్రార్థిని నీకు అమ్మవారి అవతరమ్ సెట్ ఐనట్టు ఎవరికీ కధు రా
ఈ పాట నిజంగా చాలా బాగుంది ధన్యవాదములు బృందం 🎉
Mee acting chustunte goosebumps vastunnayi☺️☺️ Real ga ammavarlanu chustunnattuga undi😍😍
సూపర్ సాంగ్ సినిమా రేంజ్ లోవున్నది మా కోడలు సూపర్ డాన్స్ సూపర్ యాక్టింగ్ సేమ్ దేవత లెక్క వున్నావు god bless you కోడలు
Chala Baga vundi song ....chustunte mugguru ammavarla pandaga chskunnate vundi ..chala Baga nachindii... Inka ekva reach kavali
Sprrrb ra chelle prardhini nijanga Amma vari avataralu anni kalishi vaste etla untadhooo kallaki kanninatte chupincharuuu ❤ hats off my sister ❤❤🙏🙏🙏🙏💐💐💐💐
చాలా చాలా బాగుంది ఈ బతుకమ్మ సీజన్ లో ఇదే బెస్ట్ సాంగ్ చాలా సంవత్సరాల క్రితం నిజంగానే ఆ అమ్మోరు తల్లిని చూసినట్టుగా ఉంది కళాంజలి ప్రార్థనని సూపర్ యాక్షన్ కళాంజలి రాజేష్ సూపర్ డైరెక్షన్🎉🎉🎉🎉🎉
ఇపుడు వచే దేవుడు పాటలు ఎక్కువగా మ్యూజిక్ ఉంటుంది తక్కువగా పాట ఉంటుంది కానీ ఈ పాట మాత్రం మ్యూజిక్ చాలా సేపుల్ గా పాట చాలా బాగుంది 🙏🙏🙏🙏🙏
💯
అమ్మోరు తల్లుల ప్రతిరూపాలను కండ్లకు కట్టినట్టు చిత్రీకరించిన సాంగ్ అమ్మోరు తల్లులు..
Prardhini పర్ఫామెన్స్ సూపర్ రా చిట్టి తల్లి
గాడ్ బ్లెస్ యు మా
తప్పక చూడండి...
మీ అభిప్రాయాన్ని తెలియజేయండి...
Naa chittithalli nuvvante naku chala istam ❤nuvvu Telangana lo matladthunte Naku chala happyga vuntadira😊
చాలా సంవత్సరాల క్రితం సౌందర్య గారిని రమ్యకృష్ణ గారిని అమ్మోరు తల్లి ప్రతి రూపంలో చూసాం. ఇప్పుడు ప్రార్ధిని రూపంలో అమ్మోరు తల్లుల్ని చూస్తున్నాం చాలా బావుంది.
1
9%32
కళాంజలి అమ్మేరు తల్లులు సాంగ్స్ చాల బాగుంది 👍🌹👌🙏🔱🙏
❤
@@LaxmiPatra-bc4xx కళాంజలి ప్రర్దిని ఫోన్ నెంబర్ రిప్లయ్ చెయవ ప్లీజ్ అభీమనం స్టేట్టాస్ లో పెట్టుకుంటాను 👍🌹🙏🙏
పాట వింటున్న అంత సేపు ఫీలింగ్ వేరే లెవల్ లో ఉంది మళ్ళీ మళ్ళీ వినాలాన్పించే సాంగ్ సూపర్ అండ్ ఎక్సలెంట్ సాంగ్
Song chala bagundhi
Nijanga ammoru thalli movie chusinattu undhi 👍
NO WORDS FOR COREOGRAPHY,PHOTOGRAPHY[VEDIO SHOOTING]EDITING,SONG,MAKEUP....EVERYTHING WAS PERRRRRRRRRFECCCCTTTTTTTTTTTTTTTTTTTTTTTTTT.ORNAMENTS COLLECTION KANI,OLD MODEL CLOTHES COLLECTIONS KANI ASAL MATAL LEVU,MOVIE LO KUDA EE RANGELO CHEYAREMO,CAMERAMAN ASALU NIJANGA SOOO NYCEEE
...SOOOOOOOOOOOOOOO NYCEEEEEEEEEEEEEEEEEEEEEE
కళాంజలి డ్యాన్స్ చేయడం చాలా సంతోషంగా ఉంది మరికోన్ని సాంగ్స్ చేయాలని కోరుకుంటున్నాను 👍🌹👌🙏🔱🙏
Chinnagundavelly ఎల్లమ్మ తల్లి దివెనతో సూపర్ హిట్ కావాలి అని కోరుకుందాం
సూపర్ రా తల్లి నీ నీ డ్యాన్స్ సాంగ్ సూపర్ సెట్ అయింది నువ్వు సూపర్ రా తల్లి 👌👌👌
ఇది ఏకడి మస్ స్వామి సూపర్ సాంగ్ 😂😂😂😂
No word maa.... ❤🥰 hats off the gang members.... ❤ all the best to all.... ❤
తల్లి నీవు అచ్చు గుడ్డినట్టు ఎల్లమ్మ తల్లి ఉగ్ర రుపమ్ చూసినట్టు ఉంది రా. Slow అన్నయ్యను కానందుకు చాలా బాధగా ఉంది రా నీవు నిజంగా ఎల్లమ్మ తల్లివీ రా🙏🏻🙏🏻🙏🏻
Amma vari ne minchi poynapoynav ra nijam ga amma varu Kante kuda nve super unnav ra ammavaru thalli direct ga vachi nattu undhi ninnu chuste🤩🤩🤩🤩🤩👌😎
అమ్మోరు తల్లులు సూపర్ dupe❤️❤❤❤💐💐💐🙏🙏🙏
మంచి హిట్ కావాలని కోరుకుంటున్నాను పాట చాలా బాగుంది 👌👌💐💐
Superb PRARDHINI vijayosthu 🎉🎉
Exlent song rasina variki paadina variki shatakoti vandanalu .prardhini expression s super
అత్యద్భుతం...చాలా చాలా బాగుంది Lyrics
Music
DOP
Casting...🎉
Excellent work..
All the best for your further Uploads❤
Song super undi 🙏🙏🔥🔥🙇🏻♂️🙇🏻♂️🥳🎉
నిజంగా ఆ దేవత నే వచ్చిందా అన్నట్టు ఉంది🕉️🕉️🙏🙏💐💐
Camera man🔥 Singger ☠️ Editor🗿 lyrics 😈🔥🔥🔥
Pardhini super......❤ Ninnu ela varnichalira matalu levu
Prardhini action vere leval 😮❤🎉
song adhirindhi alludu....❤❤
అమ్మ ఈపాట పాడినందుకు నీకు పాదాబి వందనం అమ్మ❤❤❤❤❤
Super bangaru thalli neku haa amma vari dhivanalu appudhu untaye🎉🎉🎉🎉🎉
Lo😅
సూపర్ రా చెల్లి ప్రార్థిని..👌👌
Prardini same devathalane unnav
Chudaniki rendu kallu challedhanuko😍🙏
నిజంగా ఎక్స్లెంట్ చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు నిజంగా దేవతలు చూసినట్టు❤❤❤
అతి చిన్న వయసులో అద్భుతమైన నటనతో మరియు అమ్మోరు రూపం శిగం తో అందరినీ ఆకట్టుకుంటున్న కళంజలి ప్రర్తిని చెళ్లమ్మకు శుభ ఆశీస్సులు.
ఇట్లు
మిద్దె వినీత్
మిద్దె రాములు ఒగ్గు కథ కళాపీఠం
Super ammavaru kadhili vachinattu unidi ❤super manchi bavishathuindi ammavari ki
Super maa prardhini nii voice kuda chala Bagundhi raa
ప్రార్ధిని సూపర్ సూపర్ రా.... అభినందనలు 💐
బాగుంది సాంగ్ అమ్మోరు సినిమా లో సునయన గుర్తొస్తుంది
సూపర్ సాంగ్ 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👍🏻
🙏🙏🙏 Asalu chepalemu nijamga a talli ni chusinatu undhi
Bangaru talli chitti thalli superb
Pradini 😊😊
సూపర్ సాంగ్స్ 🙏🏻🙏🏻
హాయ్ సార్ నేను రాము జనగాం డిస్ట్రిక్ట్ పార్దిని డాన్స్ సూపర్ పార్దినికి నేను పెద్ద ఫ్యాన్స్ ని సార్
Movie range lo undi song🔥
Pradhinii she is very talented god bless u ra thalli❤❤
సూపర్ తల్లీ 👌👌🙏🙏🙏🙏
👌👌All the best పాపా 💐
Superb Prardhini 🎉😊
Super song daily I'll listen and Have a bright future Ahead and also waiting for more songs ❤❤❤❤
Hatsoff for your Hard work 🙏
Thanks for your like ❤
Anna epude song vinna edho theliyani felling Anaya e song vunte.
పాట చాలా బాగుంది 🙏👌
జై దుర్గమ్మ ❤❤❤ సూపర్ సాంగ్ 🙏🙏🙏
E samvatsaram didi super song kalanjali Baga 🔥🔥🔥🔥💯💯💯👌👌🤚🤚👃👃👃👃🌹🌹🌹
Song kosam enno rojula nundi chusthunna.., prardhini super 👌 💥
Super sone shiva anna 👌👌 super dance ra Prardhini chella👌👌👌
Super #Sandy bro and papa performance next level 🤟
Super video maa pradhini ni song expression dance chala bagundhi yellamma thalli 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
కచ్చితంగా ప్రతీ బోనాల పండుగలో.. Dj లో మొగుతది ఈ పాట 😇
Jai kalika matha🙏🏻🧘🚩
చాలా బాగుంది చాలా చాలా బాగుంది నిజంగానే ఆ అమ్మోరు తల్లిని చూసినట్టుంది🎉🎉🎉🎉🎉
🎉❤❤Ammavari ni thalapinche ee bonal song 🎉🎉🎉👌👌👌👌
Super kodalu 👌
Nice ra kodal 🥰😘
ప్రార్థిని తల్లి మాత్రం అద్భుతం
😮రోమాలు నిక్కబొడుచుకొని వున్నాయి, Goosebumps 🥵💥
Superraa prardhini ❤ thallini chusinatte undhi 🙏 meeru inka ilantivi enno cheyyali 😮
Thank you annaya☺️❤️
మాటలు లేవు 🙏🙏🙏 super
Amma vari getup lo chala bhagundhi prardhink
Pradhini Bhonala pata maha adbhutham🎉❤💐🥰
సూపర్ ప్రార్థిని మరో రమ్య కృష్ణ అమ్మవారిలా చాలా బాగుంది 👌👌👌👍👍👍👍👍
Om namah shivaya jai maatha annapurneshwari jai yellamma maatha pochamma maatha....mahaabaagyam prardhini...nenu dhanyunni ayyaanu...nuvvu happy ga undaalani vemulawada shivayyani vedukuntunna....nee mobile number isthava prardhini...nuvvu good actor..good singer vi....nee smile good....nenu nee fan ni ayyaanu...
Super song అమ్మవారు రూపం లో ఉన్న chinni నిజంగా అమ్మవారె vachinnatlu ఉంది
కళాంజలి ప్రార్థిని అందరూ కళాకారులు అద్భుతం మహాద్భుతం
Inthamanhipataeppativarakuchudaledu supersong🎉🎉🎉😂😂😂❤❤❤
Super ra prardhini
#prathigna's sis❤
Thank you hashu
Sri renuka yellamma thalli 🙏🙏🙏
congratulations praardhini 🤝🤝🤝🤝💐💐💐
అన్నా ఈ పాట పూర్తిగా తెలంగాణ సాంప్రదాయాలతో బోనాల పండుగవాతావరణాన్ని కళ్ళకు చూపించారు మీకు ధన్యవాదాలు ఈ పాట కొరియోగ్రఫీ చాలా అద్భుతంగా ఉంది పాట విధానం చాలా అద్భుతంగా ఉన్నది అలాగే పార్దిని చిన్న తల్లి కూడా అచ్చం అమ్మవార్ల ఉన్నది చాలాఅద్భుతంగాఉన్నది పార్దిని కి మా ఆశీస్సులు ఈ పాట అమ్మవారు ఆ శ్రీస్సులతో గొప్పు విజయం సాధించలని కోరుతు
Super song chala bagundi ❤❤❤