రావో రావో అంటే ఆ తల్లి రాకుండా వుంటుందా ఆ తల్లి భక్తి తో పిలిస్తే పలికే దైవం ఆ తల్లికి నూటొక్క పూజలు కోటొక్క దండాలు 🎉🎉 ఈ అమ్మ దయ వల్ల కోటి వ్వూస్ రావాలని కోరుకుందాం రమేష్ అన్నా మీ music super 🎉 ఆ ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం అందరి పైనా వుండాలని కోరుకుంటు బోనాల పండుగ శభాకాంక్షలు 🎉🎉🎉🎉🎉
లిరిక్స్ అద్భుతం మ్యూజిక్ అద్భుతం మేకింగ్ అద్భుతం కెమెరా వర్క్ అద్భుతం ఎడిటింగ్ అద్భుతం Dj అద్భుతం డాన్స్ అద్భుతం మొత్తం ఈ సారి బోనాలకి ఈ పాట అద్బుతాః హ
కీరాక్ సాంగ్ విజయ్ అన్నగారు. నువ్వు పాడిన ఎల్లమ్మ తల్లి సాంగ్ తో . హా ఎల్లమ్మ తల్లి నిన్ను దీవించి ఈ సాంగ్ తో నువ్వు ఒక రేంజ్ కి వెళ్ళిపోతావ్ అన్న. నువ్వు పాడిన హా సాంగ్ వింటుంటే ఓన్లీ శివ సత్తులకే కాదు ములకు కూర్చున్న ముసలమ్మకు కూడా పునకాలు వచ్చేలా ఉన్నాయ్. All the best Vijay Anna ❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
హ్యాండ్ సాఫ్ విజయ్ అన్న సాంగ్ సూపర్ సాంగ్ మొదటినుంచి లాస్ట్ వరకు మాములు ఊపు లేదు .గ్రేట్ విజయ్ అన్న ముందు ముందు మరిన్ని భగవంతుని ఆశిషులతో మంచి పాటలు అందించు అన్న. మ్యూజిక్ డైరెక్టర్ గారు మీరూ మంచి మ్యూజిక్ అందించారు.
విజయ్ అన్న సాంగ్ సూపర్ ఇంకా ఎన్నో తీయాలని మనస్పూర్తిగా కోరుకుంటూ నువ్వు ఏది ఎంచుకున్న సూపర్ అవుతది మీ వెనుక మేమున్నాం ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఇక ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటున్న❤❤🎉🎉
స్టిల్ విజయ్ బాయ్ కంగ్రాచులేషన్స్ మీరు ముందు ముందు ఇలాంటి ప్రోగ్రామ్స్ మీ తరఫునుండి రావాలని కోరుకుంటున్నాము అలాగే సినిమా లో కూడా సరైన అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము 🎉🎉🎉🎉🎉👍👍👍👍👍🤝🤝🤝🤝
The song is really nice, lyrics purely representing Telangana's rich culture. Red saree girl is stealing the entire show. Perfect combination of lyrics, music, singing and dancing - Great team work 🎉
the best song ever on bonalu bro.....eye and er feasting song bro.....still vijay rocking song this seson bro....congratulations and all the best bro....from tholipoddu channel.....
సాంగ్ స్టాటింగ్ నుండీ ఎండింగ్ వరకు మోత మోగిపోయింది ❤ మ్యూజిక్ ఇచ్చిపడేసారు 🔥 నిజంగా పూనకాలు వచ్చినయ్... బోనాల జాతర షురూ || FROM బాకీ
@@rambaaki Thank you so much for your valuable and energetic feedback 👍🙏
😂😂😂
Awesome
మ్యూజిక్ మట్టుకు వేరే లెవల్ ఉంధి...
పాట రాసిన వారికి,పాడిన వారికి 🙏🙏🙏
Super balu master and madhu master
మ్యూజిక్ మాత్రం వేరే లెవల్...సూపర్🔥🔥
రావో రావో అంటే ఆ తల్లి రాకుండా వుంటుందా ఆ తల్లి భక్తి తో పిలిస్తే పలికే దైవం ఆ తల్లికి నూటొక్క పూజలు కోటొక్క దండాలు 🎉🎉 ఈ అమ్మ దయ వల్ల కోటి వ్వూస్ రావాలని కోరుకుందాం రమేష్ అన్నా మీ music super 🎉 ఆ ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం అందరి పైనా వుండాలని కోరుకుంటు బోనాల పండుగ శభాకాంక్షలు 🎉🎉🎉🎉🎉
@@bheemaiahkatta7946 we are so blessed for your valuable feedback 🙏👍
Dj lu pettukoni vinali super untadi ❤️💃💃💃... Haa music aithe kekaa😍
లిరిక్స్ అద్భుతం
మ్యూజిక్ అద్భుతం
మేకింగ్ అద్భుతం
కెమెరా వర్క్ అద్భుతం
ఎడిటింగ్ అద్భుతం
Dj అద్భుతం
డాన్స్ అద్భుతం
మొత్తం ఈ సారి బోనాలకి ఈ పాట అద్బుతాః హ
నాకు తెలిసి ఈ ఇయర్ లో వచ్చినా బోనాలు సాంగ్ లో దీన్ని బీట్ చేసే సాంగ్ మరొకటి రాదు సూపర్ స్టిల్ విజయ్ భాయ్
Thank you so much for your valuable feedback 👍
ఇంత మంచి సాంగ్ ఎందుకు హిట్ కాలేదు ఇన్స్త్రగం రీల్స్ చెయ్యండి
తెలంగాణ లో బోనాల పండుగకు ఈ పాటతో ఊపు వచ్చింది 🎉🎉🎉🎉🎉
కీరాక్ సాంగ్ విజయ్ అన్నగారు. నువ్వు పాడిన ఎల్లమ్మ తల్లి సాంగ్ తో . హా ఎల్లమ్మ తల్లి నిన్ను దీవించి ఈ సాంగ్ తో నువ్వు ఒక రేంజ్ కి వెళ్ళిపోతావ్ అన్న. నువ్వు పాడిన హా సాంగ్ వింటుంటే ఓన్లీ శివ సత్తులకే కాదు ములకు కూర్చున్న ముసలమ్మకు కూడా పునకాలు వచ్చేలా ఉన్నాయ్. All the best Vijay Anna ❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
Super laddu pailwan vamshi bhaii❤
హ్యాండ్ సాఫ్ విజయ్ అన్న సాంగ్ సూపర్ సాంగ్ మొదటినుంచి లాస్ట్ వరకు మాములు ఊపు లేదు .గ్రేట్ విజయ్ అన్న ముందు ముందు మరిన్ని భగవంతుని ఆశిషులతో మంచి పాటలు అందించు అన్న. మ్యూజిక్ డైరెక్టర్ గారు మీరూ మంచి మ్యూజిక్ అందించారు.
❣️💙❣️💙❣️💙ఈ సారి వినాయక చవితి కి ఈ సాంగ్ దుమ్ములేస్తది🔥🔥🔥🔥
Maha blockbuster Ka Baap🥳vijay anna superrrrrrrr👌👌👌👌👌vere leval 💐💐💐
విజయ్ అన్న సాంగ్ సూపర్ ఇంకా ఎన్నో తీయాలని మనస్పూర్తిగా కోరుకుంటూ నువ్వు ఏది ఎంచుకున్న సూపర్ అవుతది మీ వెనుక మేమున్నాం
ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఇక ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటున్న❤❤🎉🎉
2024 బోనాల పండుగ కు సూపర్ సాంగ్ ఇచ్చినా VR TALKIES ❤❤❤❤❤
Excellent performance by all the artists......It's gonnaaa blasttttt🎉🎉🎉🎉
Thank you so much
Bass kirrak anna 🎉
🎉 ఎల్లమ్మ తల్లి పండుగను పుట్టుకను పాట లో బాగా చూపెట్టారు
Supar song jai yellama thalli🕉️🙏🔱
ఈ సరికి డీజే ఇదే మొగుతది 👌👌
Super song Vijay bro ఇయర్ అన్ని సాంగ్స్ నీది బీట్ చేస్తది బ్రో కంగ్రాట్యులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్
ఆ ఎల్లమ్మ తల్లి అనుగ్రహం ఎప్పుడు మీకు ఉండాలని సక్సెస్ ఎన్నెన్నో ఇవ్వాలని కోరుకుంటున్నాను సూపర్ సాంగ్ బ్రో❤❤❤
Excellent song....loved the bgm and lyrics of the song...cngrts to all team 🎉
Super ra laddu ❤
Blackbastar song .best song this year ❤❤❤.అమ్మవారికి తగిన పాట రాశారు పాటకు ప్రాణం పోసి తీశారు🙏🙏🙏
🖤🔥
❣️💙❣️💙ఈ సంవత్సరం ఈ సాంగ్ హెయిలెట్ సూపర్ సాంగ్ అన్న🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
🔥సూపర్ బైండ్ల జామిడికా 🔥
ఎమ్ పాటరా బాబాయ్....నీ రచనకి తిరుగు లేదు.... అస్సలు ఆ వాయిస్ ఎంది,ఆ music endhi నిజంగా ever green ట్రెండు ఔతుంది పాట❤🎉🎉 congratulations బాబాయ్.
ఈ పాటకి గొంతు పార్పెక్ట్ గా కుదిరింది voice super
చాలా బాగా ఉంది song.super
Super Vijay Anna 🔥
2024 బెస్ట్ సాంగ్ 🎉
🎉
DJ ❤
DJ ❤
Super vijay Anna song all the best a yallamma Divanalu undalani korukutunna. ❤
One of the best folk songs I have heard this year 😍😍
E sari Dussehra aipoyevaraku idhi trending lone untadhii 🔥💥
Poturaju on fire 🔥🔥🔥 tirupati mama super. 👌👌
Suuuuuper ❤❤❤❤
Still vijay darling always 🔥🔥
Super song 👌 ....ee sari bonalaki motham akkada ayina idhe song vinipisthadhi......
Thirmalesh anna nice performance ❤️( pothuraju🙏)
Thank you so much 🙏
Jai Yellamma thali ki jai ✊🙏 Super Song All the best team members andariki 🤝🤝👌👌👌
సూపర్ విజయ్👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
Superb song 🥰🥰nenu daily song ventanu chala bagunadhi🤩🤩
🙏🙏🙏🙏🙏💕🙏
Excellent song Yellamma thalli super❤❤🎉🎉🎉
అస్సలు మామూలుగా లేదు సూపర్ సూపర్ యాక్టింగ్ ఆ అమ్మాయి డాన్స్ హైలెట్
Thank you 🙏
అమ్మయి పేరు @bittu_dancerr
13days nundi wetting jagan anna❤ e song kosam . all team members 💐💐💐
జగనన్న ఈ పాటకు ప్రాణం పెట్టావన్నా సూపర్ పాడిన❤❤
2024 best bonala song
స్టిల్ విజయ్ బాయ్ కంగ్రాచులేషన్స్ మీరు ముందు ముందు ఇలాంటి ప్రోగ్రామ్స్ మీ తరఫునుండి రావాలని కోరుకుంటున్నాము అలాగే సినిమా లో కూడా సరైన అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము 🎉🎉🎉🎉🎉👍👍👍👍👍🤝🤝🤝🤝
Still అన్న నువ్ వేరే నిన్ను దాటాలి అంటే కష్టం ♥️♥️♥️♥️♥️
Suupar song bro👌👌👌👌
Super Song... Music చాలా బాగుంది.. కొత్తగా... మంచి ఊపు వస్తుంది వింటుంటే... ❤❤
superb.. song.. ever before like this🙏🙏🙏🙏🙏
Thank you so much
Super ❤👌💯 congratulations to all of you team 👏
Thank you so much 🙏
Congratulations to the whole team....great efforts.... Love the song 🎉
Super super super. ❤❤❤❤❤
Super Balu anna and madhu anna 👍👍
The song is really nice, lyrics purely representing Telangana's rich culture. Red saree girl is stealing the entire show. Perfect combination of lyrics, music, singing and dancing - Great team work 🎉
Thank you so much 🙏
Thank you
One of the best folk song TQ director nd team ❤❤
Super annagaru...😍🙏
Thank you 👍
2024 స్టిల్ విజయ్ అన్న ఇ బోనాల పాటకు ఆడ్డు వచ్చే పాట మల్లి ఎది రాదు అన్న Exelent song Lyrics and superb Dance Vijay Anna ❤🎉❤
This is an amazing song . The music and lyrics are so beautiful and so well written I can’t stop listening to this song and I love it ❤
Rajanandini
మ్యూజిక్ మట్టుకు వేరే లెవల్ ఉంధి..
పాట రాసిన వారికి,పాట పాడిన వారికి🙏🙏🙏💐💐💐💐
Amazing song ❤❤❤❤❤❤❤❤❤❤
-rajanandini
This year many houses this song will be playing Vijay and Neelakantham all the Best Guys god bless you
Super Ramesh anna nice music❤
Song and bgm సూపర్ అన్న 🥳👌👏
Excellent song..
Nice dance ra thirumalesh(pothuraj)...🕺
Tq mahesh ❤
Song lyrics aithe verelevel anna❤
Couldn't stop listening to this song on repeat mode ! I feel this song has that fresh sound.
Perfect song in this Bonalu season !👍👏👌
Thank you so much 👍
🙏🙏🙏🙏👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏 అద్భుతంగా ఉంది 💐💐💐💐💐
Dans super annaya
సాంగ్ హైలెట్ ఉంది super👌👌
Super song, still Vijay anna ❤🙌🏾
Thirumalesh anna ஒரு தீவிர விசிறியிலிருந்து from kerala❤
Tq bro madhyalo enti ardham kavatledhu chepu
సూపర్ సాంగ్ అన్న 🚩🕉️💐🙏
Super thammudu vamshi@chandur🔥🔥
congratulations to all the team of.. V. R. TALKIES... TEAM... EXTRAORDINARY PERFORMANCE.... MUSIC... '"TOPMOST SONG OF THIS YEAR BONALU""🎉🎉🎉❤😅🙏🙏🙏
Thank you
Maa thalli🙏
పోతురాజు క్యారెక్టర్ బాగుంది మా ఊర్లో బోనాల పండుగ కి వస్తరా ఆ లడ్డు అబ్బాయి ఫోన్ నంబర్ చెప్పారా సార్
Ha vasthamu anna ekada chepandi
Anna irugadisinav dance and song, super anna.
This is Nalgonda district power ❤❤❤❤❤ more than songs very good performance still Vijay Bhai❤❤
Thank you so much 🙏
Supperrbbb Vijay🎉🙌👌
Thank you 👍
SUPER BROTHER SONG DANCE ALSO SUPER BACHGROUND MUSIC ALSO SUPER
Super songu ❤❤❤
🙏🙏🙏🙏🙏 Nice song❤
👌Exlent👏👏 ravi
సూపర్ సాంగ్ బైండ్ల జామిడికా సూపర్ ❤❤
సూపర్ ఎల్లమ్మ తల్లి పాట...👌👌🙏🙏🙏...
ఎల్లమ్మ తల్లి పాత్రలో శ్రీ శ్రావ్య సూపర్ తల్లి
Stillu daling always u r rocking starrrrrrrrr
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
the best song ever on bonalu bro.....eye and er feasting song bro.....still vijay rocking song this seson bro....congratulations and all the best bro....from tholipoddu channel.....
Thank you so much 🙏
First comment anna nadhi gift vundali emna
Bittu Dancer.. Love u.. ❤Exlent Dance And Exprctions Nice.
Music also Super.. 🔥🔥
జై ఎల్లమ్మ 🙏🙏
Song of the year bonaala panduga
❤😍👌 Thirupati 👌🔥🔥
Song is super 🎉💐💥
Super song super singer Jai yalamma thalli
Super, Mind blowing, Marvelous, excellent, full Josh undi pata lo, keep it up🔥🔥
🙏🙏🙏🙏🙏 అమ్మ 🙏🙏💐💐