శివుని చేర్చెడి త్రోవ - శివలింగపూజ లింగవేదియ తల్లి - లింగమే తండ్రి హరిహరబ్రహ్మాత్కంబైన జ్యోతి త్రిశక్తులే పీఠముగ దివ్యమౌ కాంతి సర్వతోముఖమైన శంభు దీపాంకురము పంచబ్రహ్మల రూపు పంచముఖ తేజము మనసు మంత్రము కలిపి మహదేవు పిలువ సన్నిహితుడై నిలిచి స్వామి వ్యాపకుడౌ దహరమె చిదంబరము దైవము సదాశివుడు షణ్ముఖి భావనలె సకలమౌ అర్చనలు 🙏ఓం నమః శివాయ🙏
శివుని చేర్చెడి త్రోవ - శివలింగపూజ
లింగవేదియ తల్లి - లింగమే తండ్రి
హరిహరబ్రహ్మాత్కంబైన జ్యోతి
త్రిశక్తులే పీఠముగ దివ్యమౌ కాంతి
సర్వతోముఖమైన శంభు దీపాంకురము
పంచబ్రహ్మల రూపు పంచముఖ తేజము
మనసు మంత్రము కలిపి మహదేవు పిలువ
సన్నిహితుడై నిలిచి స్వామి వ్యాపకుడౌ
దహరమె చిదంబరము దైవము సదాశివుడు
షణ్ముఖి భావనలె సకలమౌ అర్చనలు
🙏ఓం నమః శివాయ🙏
బ్రహ్మాత్మకమ్మైన
ధన్యవాదాలు అండి
Thanks for the lyrics
Chala bhaga padaru🙏🏼thank you so much for lyrics🙏🏼
😅
శివరాత్రి రోజున పాట చాలా బావుంది గురువుగారు 🙏🙏
ఓమ్ శ్రీ దుర్గా శక్తి స్వరూపిణి మాతా ఓమ్ నమశ్శివాయ.
🙏🕉️🙏🕉️🙏🕉️
ఓమ్ నమశ్శివాయ.
🕉️. మా అన్నమయ్య వారి కుమారులు చి. గరిమెళ్ళ అనిల్ కుమార్ బాబూ ఎంత బాగా
పాడారు శివ కీర్తన ఓహ్ అద్భుతం. మ్మ. 👍👏👏 గౌ. మీ నాన్నగారి వలె. 🌺
Maaku marokka garimella garu vudbhavincharu meku Vela Vela vandanalu
పరవశమైన శివభావన.
ఏపాటకి ఆపాట అద్భుతం. సాహిత్యం లో, గానం లో కూడా శివ తత్వాన్ని నింపి శ్రోతల హృదయాల్లో భక్తిని నింపుతున్నారు🙏🙏
Om namah shivaya ❤
అద్భుతముగా ఉంది. శివరాత్రి రోజున ఈ పాట చాలా ఆనందం కలిగింది 🎉
Tatvam song laga undi chala adbhutam ga undi anilagaru 🙏🙏👌
Amazing sivapadam of Balakrishnaprasadgaru. Guruvugariki sethakoti pranamamulu
Exlent singing guruvgaru 🎉🎉
Chala bavundi ee Keerthana. Chala chala baga Paadaaru Anil Kumar garu.
Very very clear singing and so pleasant ❤❤
Adbhuthamyna tatva visleshana.swaraparachina guruvugariki..adbhuthamga alapinchinavariki.dhanyavadamulu
చాలా రోజుల తర్వాత మీ నుంచి ఒక పాట విన్నాము అనిల్ కుమార్ గారు థాంక్యూ వెరీ మచ్
!!ఆహా!! అద్భుతం🙏 శివాయ గురవే నమః
Excellent rendition Anil🎉,👏👏👌👌
ఓం హరహరమహదేవ శంభో శంకర 🙏🙏🙏🙏🙏🙏🙏
Anil, Chaala Baaga paadavu. All the best
హర హర మహాదేవ శంభో శంకర
Om Namah Sivaayaa
Om nama sivaya
ఓం నమః శివాయ 🙏
Om namah sivaya
Shivoham 🙏
Om namah shivaya
Very nice singing brother
Very nice Anil.
👏👏
Super sir 🎉
Chala baga padinaru
Very nice song…..it’s very pleasure if we’ve the lyrics also 🙏🙏🙏
💐👌🌹🙏🙏🙏🙏🙏🙏🙏🌹
🙏🙏🙏
Ragam chepandi sir please
Jhanjhooti
Sir ragam vhepandi
Jhanjhooti
Lyrics sir please
Ok i seen
🙏🙏🙏