Rama nee daya raadu kadaa- రామ నీ దయ రాదు కదా - AIR Bhakti Ranjani

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • This song is by Sri Kandala Jagannatham garu. Rendered by AIR Bhakti Ranjani artiste Smt Mandapaka Sarada garu, Smt Arundhati Sarkar garu , Smt Varahalu garu in charukeshi raagam.
    Another famous composition very similar to this is "sarvamangala dhava Shiva" (సర్వమంగళాధవ శివ) whose link is given below.
    • Sarvamangaladhava Shiv...
    These are part of the Siva Keshava Kritis.
    Lyrics for this song have been provided by Smt. Sarada Mohan of Sruti Laya Music Academy.
    చారుకేశి రాగం
    ప:- రామా నీ దయ రాదు కదా... నా మీద ప్రేమ లేదు కదా అ.ప:- స్వామి శ్రీ రఘు సార్వభౌమా సంత సాత్వికా వన నియమా భూమి సుతా హృదయేశా పురుష పుంగవా మహానుభావా "శ్రీ రామ.."॥
    1) సతతము నేనినే నెరనమ్మితిని శక్తి కొలది సన్నుతి చేసితిని పతిత పావనుడు నీవే కావా ప్రార్థించిన నా మొర వినవా "శ్రీ రామ.."
    2) నను బోటి దీనుని పాలించిన నమ్మి కొల్తురు ఎల్లరు జగాన కినుక మాని కరుణింపుము (నాపై) సాకేత ధామ యని నిను వేడిన "శ్రీ రామ..."
    3) ఆర్త త్రాణ పరాయణుడవు నీ వాదరించి బ్రోచెదవనెగి కీర్తిని విడి నే వేడితి నీ కృప చూడమన్నా నృపతి మిన్న "శ్రీ రామ..."
    4) నళిన నయన కందాళ జగన్నాథావన భుజగ పతి శయన పిలచిన నోయని పలుకగ రాదా ప్రేమింపగ కరివరదా "శ్రీ రామ..."

Комментарии • 143

  • @anandsuddamandu2641
    @anandsuddamandu2641 14 дней назад +2

    ఆ గొంతులో ఉన్న మాధుర్యానికి మనసు కరిగిపోతుంది

  • @dr.mandapakasarada3999
    @dr.mandapakasarada3999 2 года назад +39

    అబ్బా...ఇది నేనిప్పుడే వింటున్నాను ...పాడినవారిలో నేను, వరహాలు గారు ఉన్నాం..

    • @raghavkumar00
      @raghavkumar00  2 года назад +7

      Namaste ji , I am happy to know that. These songs from AIR Bhakti Ranjani evoke bhakti and also many nostalgic memories for all of us. Kindly share if any of the other uploads on this channel are also by you and others. I shall include the names in the write-up. Many listeners ask for the names of the singers.
      Thank you

    • @ravichandranrajagopal4172
      @ravichandranrajagopal4172 2 года назад +2

      Can anybody provide lyrics please

    • @adilakshmib6181
      @adilakshmib6181 Год назад +2

      You are blessed 🙏

    • @jayas3642
      @jayas3642 Год назад +1

      🙏

    • @sunkaranarayanarao968
      @sunkaranarayanarao968 Год назад +4

      అమ్మా నమస్కారం. నేను 1981-82 బొబ్బిలి లో పనిచేసేను. అప్పుడు అక్కడ ఒక సంగీత కార్యక్రమంలో( జి ఆనంద్ గారి )మిమ్మల్ని చూసాను.

  • @VajayalakshimiNammi-bo6lw
    @VajayalakshimiNammi-bo6lw Месяц назад +1

    Suuper songs sir meeku maa thanks sir

  • @venuhamsa8085
    @venuhamsa8085 12 дней назад +1

    Jai sri ram

  • @vijayalakshmimantravadi5894
    @vijayalakshmimantravadi5894 Год назад +12

    అమూల్యమైన రత్నాల వంటి భక్తి గీతాలను సేకరించి మా కందిస్తున్న రాఘవ కుమార్ గారికి ధన్యవాదములు.

  • @narsimharaokotra3992
    @narsimharaokotra3992 2 месяца назад

    ఆర్యా! నన్ను కొట్ర నరసింహా రావు అని అంటారు...ఆకాశవాణి లో కాజ్యువల్ అనౌన్సర్ గా దాదాపు 23 సంవత్సరాలు పనిచేశాను...ఈ భక్తి గీతాలు అంటే నాకు చాలా ఇష్టం. ..ప్రస్తుతం ఇలాంటి మంచి పాటలను నేర్చుకుని " భక్తుని నోట భగవంతుని పాట "అనే శీర్షిక న పాడుకొని ముఖపుస్తకం లో వీడియోలు పంచుకొంటున్నాను, మిత్రులు విని ఆనందించాలని కోరుకుంటున్నాను...

  • @p.saradamohan-shruthilayam17
    @p.saradamohan-shruthilayam17 2 года назад +38

    చారుకేశి రాగం
    ప:- రామా నీ దయ రాదు కదా... నా మీద ప్రేమ లేదు కదా
    అ.ప:- స్వామి శ్రీ రఘు సార్వభౌమా
    సంత సాత్వికా వన నియమా
    భూమి సుతా హృదయేశా
    పురుష పుంగవా మహానుభావా "శ్రీరామ॥
    1) సతతము నేనినే నెరనమ్మితిని
    శక్తి కొలది సన్నుతి చేసితిని
    పతిత పావనుడు నీవే కావా
    ప్రార్థించిన నా మొర వినవా "శ్రీరామ"
    2) నను బోటి దీనుని పాలించిన
    నమ్మి కొల్తురు ఎల్లరు జగాన
    కినుక మాని కరుణింపుము (నాపై)
    సాకేత ధామ యని నిను వేడిన "శ్రీరామ"
    3) ఆర్త త్రాణ పరాయణుడవు
    నీ వాదరించి బ్రోచెదవనెగి
    కీర్తిని విడి నే వేడితి నీ కృప
    చూడమన్నా నృపతి మిన్న "శ్రీ"
    4) నళిన నయన కందాళ జగన్నాథావన భుజగ పతి శయన
    పిలచిన నోయని పలుకగ రాదా
    ప్రేమింపగ కరివరదా "శ్రీ రామ"

  • @kusumakumari9635
    @kusumakumari9635 11 дней назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramakrishnaraolakkaraju3750
    @ramakrishnaraolakkaraju3750 2 месяца назад +1

    నా చిన్నప్పుడు సాయంత్రం గుడికి వెళ్ళినప్పుడు మా అమ్మా వాళ్ళు ఇల్లాగే దేవుని ఎదురుకుండా గుళ్ళో పాటలు పాడేవాళ్ళు . అవి గుర్తుకు వచ్చాయి . థాంక్స్ .

  • @savitrikamisetti4144
    @savitrikamisetti4144 3 года назад +8

    అపురూపమైన కీర్తనలకు అందిస్తున్నారు!మీకు ఎన్నో ఎన్నో ధన్యవాదాలు రాఘవగారూ! రామా నా ముందు నిలిచి ప్రేమతోమాటాడవేమి నా పైన కరుణ ఇంచుకచూపవా అనే నరసదాసు కీర్తన ను వినిపించండీ దయచేసి!

  • @addankirao7059
    @addankirao7059 5 месяцев назад +1

    చాలా చాలా బాగుంది 🙏🙏🙏🙏🙏 త్యాగరాజ స్వామి కీర్తన అనుకున్న కానీ కాదు
    Kandala జగన్నాధ స్వామి అని వచ్చింది 👌👏👏👍🙏🙏

  • @sarojapasham1078
    @sarojapasham1078 Год назад +1

    Paata antha raasukunnanu nenu okapudu paaday danni naa vayasu epudu 70years malli inni rojulaaku paata vinnanu thanks

  • @vivekram580
    @vivekram580 2 года назад +5

    అద్భుతమైన కీర్తన. నేను ఇది రేడియోలో 1986 లో విన్నాను.అప్పటినుండి వెతుకుతూనే ఉన్నాను. మీకు అనేక ధన్యవాదాలు 🙏🙏🙏

    • @vivekram580
      @vivekram580 2 года назад

      మీరిచ్చిన సాహిత్యంలో కొన్ని చిన్న తేడాలున్నాయి. అన్యథా భావించకపోతే వ్రాస్తాను.
      తరువాత, ఈ పాటతో పాటు రేడియోలో
      అమ్మా..అలమేలు మంగమ్మా..ఆలించవే మొరల తేలించవే సిరుల...అనేపాట వచ్చేది. అది ఉంటే అప్లోడ్ చేయగలరు 🙏

    • @hariannapurna8065
      @hariannapurna8065 6 месяцев назад

      😅 0:00 😅

  • @jagannathrao6689
    @jagannathrao6689 3 месяца назад

    Excellent.

  • @devishree4403
    @devishree4403 Год назад +7

    Excellent song 🙏👍👌👍👍👍
    జై శ్రీరామ్ 🙏
    ఈ పాటను వర్ణించడానికి మాటలు చాలవు. నాకు చాలా ఇష్టమైన పాట. అద్భుతంగా గానం చేస్తారు మీకు శతకోటి వందనాలు 🙏

  • @anasuyareddy8104
    @anasuyareddy8104 Год назад +3

    Ayya ,,,ఎదురులేని వాని ఎనలేని వాని పదిలమై.ప్రభువుని పట్టవలే గానీ ......దయ చేసి ఈ పాట ను అప్లోడ్ చేయండి.ధన్య వాదాలు.

    • @lakshmib2700
      @lakshmib2700 8 месяцев назад

      నూకల వారిది అనుకుంటా...ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భక్తిరంజని లో వచ్చేది

  • @abcallbestcreations466
    @abcallbestcreations466 2 года назад +7

    కనులు నీవే ఇమ్ము,కాంతి నీవే ఇమ్ము ,పడి వత్తు నీ కడకు దేవా దేవా..పాట అందించగలరు..🙏🙏🙏

    • @lakshmib2700
      @lakshmib2700 8 месяцев назад

      తుదిలేని యాత్ర ఇది పాటండీ అది...దేవులపల్లి వారిది

  • @sriswapna8808
    @sriswapna8808 Год назад +4

    చాలా బాగుంది 👌👌 ఈ పాట నేను కూడా విని రాయడానికి try chesanu.lyrics post చేసినందుకు ధన్యవాదాలు

  • @lalithakumarimukkavilly8475
    @lalithakumarimukkavilly8475 Год назад +4

    🙏🙏🙏 అద్భుతం.. రాముని దయ ఉంటేనే ఇంత మంచి వీనుల విందు దొరికేను కదా. 🙏

  • @rajeshwarichintha3499
    @rajeshwarichintha3499 4 месяца назад +1

    Raama🌹🙏🏼🌹nee daya chupu tandri🙏🏼🌹🙏🏼

  • @miki-dg9lv
    @miki-dg9lv 3 месяца назад +1

    Those beautiful memories.
    Thank you so much.
    Can you please post - "Cheekaaku padaku chidimudi padaku.
    Nee karuna vina maakemunnadi cheppu".

  • @addankirao7059
    @addankirao7059 2 месяца назад +1

    ఎన్ని సార్లు విన్నా తనివి తీరని మధురత్వం 🙏🙏

  • @chandramani6891
    @chandramani6891 2 года назад +3

    అపురూపమైన ఆ పాటలు , ఆ గొంతులు మీ దయవలన మరల vinagalugutunnaam .
    ధన్యవాదాలండీ

  • @rukminidevi4176
    @rukminidevi4176 3 года назад +6

    Jai Sree Mannarayana 🙏💐, Thanks for sharing our childhood devotional memories 🙏

  • @pendyalasubbarao2814
    @pendyalasubbarao2814 4 месяца назад +1

    అద్భుతం. రామరసం అపాదమధురం. పాడిన వారి వివరాలు తెలపండి.
    పెండ్యాల సుబ్బారావు.

  • @indirapratapa7791
    @indirapratapa7791 Год назад +1

    చాలా పుణ్యము చేసుకోవాలి, యిలాంటి
    భక్తి పాటలు వినాలంటే, వినిపించిన మీకు
    ధన్యవాదాలు అండి! యింకా యింకా
    వినాలనిపించే యీ ప

  • @vanipamidipalli7690
    @vanipamidipalli7690 4 месяца назад

    🙏👏

  • @bharatibandaru-hv5gx
    @bharatibandaru-hv5gx 3 месяца назад

    🙏🙏🙏🙏

  • @ananthram
    @ananthram 3 года назад +7

    ఆహా అద్భుతమైన కీర్తన ❤❤

    • @raghavkumar00
      @raghavkumar00  3 года назад +4

      శ్రీమతి అరుంధతి సర్కార్‌ గారి నైపుణ్యం...
      🙏🙏

  • @dvkrishnakumari4560
    @dvkrishnakumari4560 3 года назад +3

    Rare song it's difficult to get these songs.thanks for you great effort.

  • @chvvlakshmipadmavathi9441
    @chvvlakshmipadmavathi9441 Год назад +3

    🌹🌹🙏💐💐🙏🙏జై శ్రీరామ్ నా చిన్నప్పుడు రేడియో లో భక్తి రంజని లో వినేదాన్ని.ఎన్నో ఏళ్ల తర్వాత మళ్ళీ వినే భాగ్యం కలిగింది🌹🌹💐💐🙏🙏🙏

  • @JalasutramSivaramakrishna
    @JalasutramSivaramakrishna 4 месяца назад

    🎉

  • @abcallbestcreations466
    @abcallbestcreations466 2 года назад +7

    రాఘవ గారు..మీకు వేల వేల నమస్కారాలండి...🙏🙏🙏 ఎంత దయానిధి వో నృసింహా... ఎంత కృపానిధివో.. అనే పాట ప్రయత్నించగలరు..🙏🙏🙏

  • @sasthaayyappa1665
    @sasthaayyappa1665 6 месяцев назад +2

    Namaskaramandi. Naa chinnappudu radio lo vine vaadini. Chaala samvathsaraala tharuvaatha vine bhaagyam kaliginchaaru. Dhanyavaadaalu. Marinni paatha keerthanalu post cheyagalarani manavi.

  • @dr.mandapakasarada3999
    @dr.mandapakasarada3999 2 года назад +3

    చాలా ధన్యవాదాలు మీకు... ఎంతో అపురూపమైన పాటలనందిస్తున్నారు.

  • @prasadklr
    @prasadklr 3 года назад +3

    Very melodious... మీరు చాలా మంచి సేవ చేస్తున్నారండి.

  • @kandalasuryanarayana8549
    @kandalasuryanarayana8549 Год назад +1

    ఈ కీర న కందాళ జగన్నాధ కవి రచన😊

  • @mruthyunjayaraovundavalli2026
    @mruthyunjayaraovundavalli2026 4 месяца назад

    పాటలు అందిస్తున్నవారికి అభివాదాలు

  • @nagavamshiiyengar7375
    @nagavamshiiyengar7375 4 месяца назад

    Advudata a we used to listen air bhakti ranjini in 1990

  • @bharatibandaru-hv5gx
    @bharatibandaru-hv5gx 3 месяца назад

    Lyrics pampina saradamohan garki😊🙏🤝

  • @revathiraoganti189
    @revathiraoganti189 2 года назад +2

    అద్భుత గానం.. అమరమైనసంగీతం

  • @maathey100
    @maathey100 9 месяцев назад

    Beautiful lyrics and composition. Thank you for sharing

  • @vedulasreenivasarao1089
    @vedulasreenivasarao1089 11 месяцев назад +1

    పాట చాలా బాగుంది. పాట పడిన విధంగా మొత్తం పాట తెలుగులో అప్లోడ్ చేయండి. నాకు కొన్ని చోట్ల పదాలకు పాటలో వచ్చే పదాలకు తేడా కనిపిస్తోంది. మీరు సరిచేసి మొత్తం పాటను సరైన పదాలతో పెట్టండి. ధన్యవాదములు.

  • @shobhasunderraju9596
    @shobhasunderraju9596 Год назад

    Lord rama is hearing this when yu have sung from heart it is touched all our souls and rama also

  • @lakshmib2700
    @lakshmib2700 Месяц назад +1

    "నీ దయ నాపై కలుగకనేయున్న, నిన్ను పొగడగలనా రామా..."
    ఈ భక్తిరంజని గీతం మీ వద్ద ఉంటే పంచగలరు!
    ఆల్రెడీ షేర్ చేసి ఉంటే, దయచేసి లింక్ ఇక్కడ ఇవ్వగలరా ప్లీజ్! 🙏🏼

  • @anasuyareddy8104
    @anasuyareddy8104 Год назад

    అయ్యా మీ కృషికి సేవకు ధన్యవాదాలు. నమస్కారాలు.దయచేసి , ఎట్టు లుండునో నా ఎద ఎగసి నాట్య మాడునో,, గానం వినిపించ గలరు.

  • @sivaramakrishnasarmamallela
    @sivaramakrishnasarmamallela 4 месяца назад

    చాలాబాగుంది ధన్యవాదములు

  • @praphullabai4177
    @praphullabai4177 2 года назад +1

    Thank you very much Deivedulagaru for posting such a devotional keerthana.oh what above.

  • @jyothikethavarapu1233
    @jyothikethavarapu1233 3 года назад +1

    Tq for sharing.nenu e keertanala kosam net lo chala vetikanu.na chinnappudu radio lo vini nenu kuda padedanni.chala kalaniki vinagaliganu.inka ilanti keertanalu pettandi.dhanyavadamulu.

  • @vprasad6433
    @vprasad6433 10 месяцев назад +1

    సో సూపర్

  • @devakimettupalli6756
    @devakimettupalli6756 5 месяцев назад

    SRI RAMACHANDRA SWAMY 🙏🙏🙏🙏🙏

  • @ragasudha9680
    @ragasudha9680 Год назад

    Inta manchi kertanalanu vinipistunna meru Dhanyulu 😊 Dhanyoham 🙏😊

  • @gandhim7256
    @gandhim7256 9 месяцев назад

    ఎంత అద్భుతంగా ఉంది కీర్త 🙏🙏🙏🙏🙏

  • @balajirao4015
    @balajirao4015 4 месяца назад

    Best old est tune jai sree Ram

  • @1234598740
    @1234598740 3 года назад +1

    Ee Keerthana share chesinanduku munduga meeku dhanyavadamulu.radiolo chinnappudu vini nerchukunnamu. Malli innirojulu taravata mee valle ee kertanalu vinagalugutunnamu.ilanti kertanalu inka pettandi dhanyulamu

  • @p.saradamohan-shruthilayam17
    @p.saradamohan-shruthilayam17 3 года назад +1

    Abba adbhutham ga vundandi 🙏🙏👌👌. Tq so much for uploading Sir

  • @VajayalakshimiNammi-bo6lw
    @VajayalakshimiNammi-bo6lw 5 месяцев назад

    Beautiful song sir tq

  • @saiprashanthi1957
    @saiprashanthi1957 Год назад

    మర్చిపోలేని పాట జీవితంలో

  • @nmgodavarthy3680
    @nmgodavarthy3680 7 месяцев назад

    శ్రీ రామ జయరామ జయ‌జయ రామ‌ 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @shobhasunderraju9596
    @shobhasunderraju9596 Год назад

    Excellent super melodious meaningful song

  • @manikyamabhrapudi659
    @manikyamabhrapudi659 Год назад

    ఇది కృష్ణ శాస్త్రిగారు వ్రాసిన కీర్తన అని ఎవరో అడిగారు. దీనిని వ్రాసిన వారు శ్రీ కందాళ జగన్నాధం గారు. వారి ముద్ర ఈ కీర్తన చివరి చరణం లో ఉంది. చూడండి.

  • @gayatripatruni7082
    @gayatripatruni7082 2 года назад

    feeling nostalgic gatha janmalo vinnattanipistundi endukante enthamanditho vinnano andaru poyaru amma naanna brahma atha andaru nenu migilipoyanu idi naa manasu mora Ramudu eppudu vintado

  • @sumathiupadrasta6517
    @sumathiupadrasta6517 Год назад

    Air songs anny present cheyyandi.andaram dhanyulam

  • @venkataramaiah-ow9ph
    @venkataramaiah-ow9ph 10 месяцев назад

    Very good divotional song

  • @pvsnsastry4138
    @pvsnsastry4138 7 месяцев назад

    SRI RAMA RAMA RAMA

  • @ponambalammaduraisundaramr6588

    Madhurathi madhuram sincere thanks for uploading lyrics I am learning to sing each song uploaded

  • @ram4335
    @ram4335 2 года назад +1

    🙏🙏

  • @gavarrajudevaguptapu1559
    @gavarrajudevaguptapu1559 2 года назад

    Chala hrudyamga sagina keerthana 🙏🙏🙏

  • @adilakshmib6181
    @adilakshmib6181 10 месяцев назад

    Great service

  • @BHASIRI
    @BHASIRI 2 года назад +1

    రాఘవ కుమార్ గారూ,
    మన భక్తి రంజనిని వినిపిస్తున్న మీకు కృతఙ్ఞతలు.
    "పరమపావనమైన పరమేశుపదములు పట్టిభజియింపవే మనసా" (భక్తి రంజని) అనే పాటను పట్టి వినిపించగలరా?

  • @mohanpramidi9005
    @mohanpramidi9005 Год назад

    Thankyou Sir

  • @srinivasmadabhushi
    @srinivasmadabhushi Год назад

    బాగుంది బాగుంది 🎉

  • @sreenivasveeturi6220
    @sreenivasveeturi6220 3 года назад

    Charukesi ragam loni eekeerthana wonderful chinnappudu radio lo vinevallam

  • @janakipantula7321
    @janakipantula7321 2 года назад

    Wonderful keertana

  • @vimaladevi1613
    @vimaladevi1613 8 месяцев назад

    Namaste tq 🎉🎉2024🎉🎉

  • @kusumakumarivishwanath4549
    @kusumakumarivishwanath4549 8 месяцев назад

    Please post lyrics I listen this song in radio bhakhthi ranjani in my childhood thank you

  • @palakodetyvenkataramasharm2194

    అద్భుతం

  • @user-wu9jp1ip4w
    @user-wu9jp1ip4w 4 месяца назад

    Eppuduvinna apatha madurale.ennidorikithe Anni pettagalaru

  • @dakshinamurthy2192
    @dakshinamurthy2192 2 года назад +1

    చాలా బాగుంది. Upload చేసినందుకు ధన్యవాదములు. ఈ పాట సాహిత్యం విని రాయటానికి try చేశాను. కొన్నిచోట్ల సరిగ్గా వినబడలేదు. దయచేసి పూర్తి సాహిత్యం upload చేసిన మిక్కిలి సంతోషం .

  • @chayadevimusti9091
    @chayadevimusti9091 5 месяцев назад

    Na chinnappu bhakthiranjanilo vachchevi.entha shantiga vundedo.

  • @gadadharudusyamala298
    @gadadharudusyamala298 2 года назад +1

    Sir 'Kanulu vichchi kanudi kanulalaraga kanudi ' bhakti paatanu dayatho veyagalaru

  • @shobhasunderraju9596
    @shobhasunderraju9596 Год назад +1

    Pls give lyrics in kannada which helps in singing

  • @gsathyavani7133
    @gsathyavani7133 Год назад

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @janakipantula7321
    @janakipantula7321 2 года назад

    Chaala bagundi sir and a small request

  • @somutube
    @somutube Год назад +2

    నమస్కారం. వినేది తెలుగుపాట మనకు తెలుగు వస్తే తెలుగు లిపిలో అభిప్రాయం వ్రాస్తే బాగుంటుంది కదా? మనం వ్రాయకపోతే మరెవరు వ్రాస్తారు?
    మనం వ్రాస్తూ పిల్లలచేత కూడా వ్రాయిస్తుంటే మన తెలుగుభాష, తెలుగు లిపి ముందు తరాలవారికి చేరుతాయి. ఇంతకన్నా ఏమి చెప్పనూ? 🙏

  • @hariharanathasharmadorbala1285

    Lirics please🙏🙏🙏🙏🙏🙏🙏very nice ,remembering my child hood

    • @raghavkumar00
      @raghavkumar00  Год назад

      Lyrics in telugu already given below the video...in the write-up description

  • @padmabommaraju7806
    @padmabommaraju7806 9 месяцев назад

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @shobhasunderraju9596
    @shobhasunderraju9596 9 месяцев назад +1

    Plz give lyrics in english

  • @p.saradamohan-shruthilayam17
    @p.saradamohan-shruthilayam17 2 года назад +1

    Sir lyrics post chesa. Last line lo one word raledu sir.
    You try it. Any corrections vunte cheyandi please 🙏🙏

    • @raghavkumar00
      @raghavkumar00  2 года назад +1

      Thank you again for your efforts. I have included the lyrics given by you in the write-up with due acknowledgement. It's a noble seva for all devotees. I too could not get the missing word

  • @dakshinamurthy2192
    @dakshinamurthy2192 2 года назад

    సాహిత్యం నెట్ లో వెతికాను . దొరకలేదు

  • @anuradhadasari6130
    @anuradhadasari6130 3 года назад +1

    Very nice. Is it charukesi raagam?

  • @malliswariyellambhotla3920
    @malliswariyellambhotla3920 2 года назад +1

    Aha voice lo emi arthratha ila arthiste raamudu ekkada vunna parigettukuntu vastadu 🙏🙏🙏🙏chala mandi voice lo lenidi ide 😬😬😬

  • @avasaralarajarao6095
    @avasaralarajarao6095 Год назад

    ఇది కృష్ణ శాస్త్రి గారి భక్తిగీతమా ?

    • @raghavkumar00
      @raghavkumar00  Год назад

      కాదు. ఇది శ్రీ కందాల జగన్నాథం గారి రచన.

  • @annapurnairagavarapu6329
    @annapurnairagavarapu6329 Год назад +1

    🙏🙏

  • @durgaaloor3827
    @durgaaloor3827 3 года назад +1

    🙏🙏

  • @ramaniyachuri9283
    @ramaniyachuri9283 Год назад

    🙏🙏🙏