Chandrashekhara Ashtakam - AIR Bhakti Ranjani (chandrashekhara pahimam) చంద్రశేఖరాష్టకము

Поделиться
HTML-код
  • Опубликовано: 1 янв 2025

Комментарии • 81

  • @ananthram
    @ananthram Месяц назад +1

    ద్వివేదుల వారికి వందనములు జై శ్రీరామ

  • @janakib6110
    @janakib6110 7 дней назад

    Om Namahsivaya🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @murthyg9427
    @murthyg9427 3 года назад +19

    ఆ ఆది శంకరులకు సర్వ మానవాళి ఆజన్మాంతం కృతజ్ఞతా బద్దులు. ఇంతటి అమూల్యమైన స్తోత్రాన్ని కడు జాగ్రత్తతో మాకు అందించినందుకు, మీకు ఆ దేవ దేవుడు సర్వ శుభాలు కలుగ చేయాలని మనః పూర్వకముగా ప్రార్ధిస్తున్నాను.

    • @raghavkumar00
      @raghavkumar00  3 года назад

      🙏🙏

    • @Knowledge949
      @Knowledge949 3 года назад

      @Murthy G: son of Markandeya was the composer of the hymn.

    • @venkataramarao6788
      @venkataramarao6788 2 года назад

      ఆది శంకరుల దివ్య పాద పద్మములకు ప్రణామాలు.

    • @palapaan
      @palapaan Год назад +1

      ​@@Knowledge949Markandeya is the composer. He is the son of Mrukandu Maharshi

  • @llllonlybhakti4184
    @llllonlybhakti4184 7 месяцев назад +3

    Arunachala om
    చిరంజీవి
    మార్కండేయ మహర్షి దగ్గరే ఉన్న అనుభూతిని పొందుతూ వారి ఆశీర్వాదం పొందుదాము అందరం

  • @madhavipidaparthy
    @madhavipidaparthy 20 дней назад

    Meeku dhanyavadalu

  • @savitrikamisetti4144
    @savitrikamisetti4144 5 лет назад +15

    ఆహా! ఇన్నాళ్ళుగా చూస్తున్నానో ఈస్తోత్రంకోసం ,మీకుఎంతోఎంతో కృతజ్ఙురాలిని.

  • @sujathagudlavalleti6063
    @sujathagudlavalleti6063 Год назад +3

    అయ్యా ద్వివేదుల గారు మీకు శతధా వందనాలు🙏 భక్తి వజ్రాలు మాకు అందిం చినందులకు

  • @ramanapolepeddi1440
    @ramanapolepeddi1440 Год назад +2

    కొన్ని ఏళ్లుగా వెతుకుతున్న చంద్రశేఖరుడు దర్శనం మీ వాళ్ల అయింది. ధన్యవాదములు.
    అయిగిరి నందిని స్త్రోత్రం 50 సంవత్సరాలు క్రితం వేద పండితుల స్వరం లో వచ్చేది. ఆ స్త్రోత్రం కూడా అందుబాటులోకి తెద్దురు.

  • @venkataramarao6788
    @venkataramarao6788 4 месяца назад +4

    నా చిన్నప్పుడు భక్తిరంజని లో వినేవాడిని . ఆ రోజున విలువ తెలియలేదు. నాకు 60 ఇప్పుడు తెలుస్తుంది. వంటినిండా గాయాలు ( అహంకారం తో స్వయంకృతం) . నాకు దిక్కు నువ్వే శివయ్యా అని ఎలుగెత్తి చాటాలని. నేను చేసిన తప్పు సాటి మనిషి నుండి సాయాన్ని ఆశించడం.

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 Год назад +1

    Aneka Dhanyavaadamulu
    Adbhutamayna astakam vinipincharu
    Om Namah shivaya namah 🙏❤️🙏

  • @llllonlybhakti4184
    @llllonlybhakti4184 Год назад +1

    Arunachala om
    కొన్ని సంవత్సరాల అన్వేషణ తర్వాత
    పూర్తి స్తోత్రం ఈ రోజు you tube లో వినడం మా అదృష్టమ్
    వినిపించిన వీరికి ఏమని రుణపడి ఉండగలం..ఆ సంగీత మాధుర్యమె వేరు. అట్టడుగున కూరుకు పోయిన భక్తి ని వెలికి తీసే శక్తి ఈ చంద్రశేఖర అష్టకము
    ఈ లా స్వరపరచిన ఆ మహానుభావునికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KiranRavuri1
    @KiranRavuri1 14 дней назад

  • @varalakshmipiduguvenkata9713
    @varalakshmipiduguvenkata9713 2 года назад +1

    Chala chala dhanyavadalu bhaktini maaku amdinchinanduku guruji.namaskaralu.

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 Год назад +1

    Om Namah shivaya 🙏🙏🙏

  • @samadarsinich3017
    @samadarsinich3017 2 месяца назад

    Om namah parvathi pataye hara hara mahadeva

  • @prasadrao7845
    @prasadrao7845 2 года назад +4

    ఇంత మంచి స్తోత్రము లను, మహానుభావులైన కళాకారుల ద్వారా గాన౦/పఠింపజేసి లక్షలాది తెలుగు వారికి అందించిన, అలనాటి మా (మన) ఆకాశవాణి అధికారుల అభిరుచికి, ( వారు ఎక్కడున్నా) అందరికీ పేరు పేరునా పాదాభివందనాలు...

  • @DevikaChevula-w4f
    @DevikaChevula-w4f 9 месяцев назад +1

    🙏

  • @leelak5697
    @leelak5697 Год назад +1

    My childhood memories ❤

  • @m.koteswararaomunjampalli4839
    @m.koteswararaomunjampalli4839 7 месяцев назад +1

    Ahaha entha bagundi ayana

  • @sandeepguvvala1636
    @sandeepguvvala1636 4 года назад +5

    చాలా చాలా కృతజ్ఞుడిని...ఎప్ప టినుండో ఈ అమృత తుల్యమైన పాట కోసం వెతుకుతున్నాను...మా నాన్న గారు పెట్టే వారు...🙏🙏🙏...ఈ‌ వరుసలోనే పరమపావనమైన పరమేశ పదమును, నిన్ను విడిచి ఉండలేనురా కైలాసవాస అనే పాటలు వచ్చే వి...అవి దొరికిన దయచేసి అప్లోడ్ చేయగలరు

    • @srikanthpavan
      @srikanthpavan 2 года назад

      search with Balamurali Krishna Tatvalu

  • @prasadrao7845
    @prasadrao7845 2 года назад +3

    మీ ద్వారా మళ్లీ ఈ స్థోత్రరత్నాన్ని వినగలిగినందుకు మీకు అనేకానేక కృతగ్జ్నతలు...

  • @kanchiraopallianuradha71
    @kanchiraopallianuradha71 2 года назад +4

    దాదాపు రోజూ వింటాను.ధన్యవాదములు.sir

  • @subbaraochepuru4647
    @subbaraochepuru4647 2 года назад +4

    What a melodious astakam!
    As we listen to this Great Astakam we feel as if we were in the presence of Devadhi Deva Maha Deva Siva Swamy Varu!
    Jai Chandra Sekhara, Jai Jai Chandrasekhara 🙏🙏🙏

  • @గోవిందునిస్మరించండితరించండి

    చాలా చక్కగా గానం చేశారు

  • @venkateshboga4557
    @venkateshboga4557 11 месяцев назад +1

    ఓం నమః శీవాయ

  • @muralikrishnak8668
    @muralikrishnak8668 2 года назад +3

    Pure Nostalgia,was missing g this version all the while

  • @sitamahalakshmi9001
    @sitamahalakshmi9001 2 года назад

    Na చిన్ననాటి రోజులు గుర్తకొస్తున్నాయి

  • @madhavipidaparthy
    @madhavipidaparthy 20 дней назад

    Idi naka chalaistam

  • @subbaraochepuru4647
    @subbaraochepuru4647 3 года назад +2

    Om Namaf Parvathipathe Hara Hara Maha Deva Sambho Sankara Hara Hara Maha Deva Pahimam Pahimam Pahimam
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 Год назад

    Om namah shivaya namah

  • @UmaMaheswari-ze5gd
    @UmaMaheswari-ze5gd 2 года назад

    Ananthakodi Namaskaram

  • @prasadrao7845
    @prasadrao7845 Год назад +2

    అద్భుతమైన స్తోత్రము.... పాడిన కళాకారులకు , అందించిన మీకు మరియు మన ఆకాశవాణి కి ధన్యవాదాలు....

  • @chkr9
    @chkr9 Год назад

    Brought tears listening to as it made me nostalgic 🙏🙏

  • @madhavipidaparthy
    @madhavipidaparthy 20 дней назад

    Chendra sekharastakam lirics pettandi

  • @Rsk-wu2tt
    @Rsk-wu2tt 10 месяцев назад

    Early morning sixki vachevi bhakthi ramjani

  • @bulusunarayanamurthy8783
    @bulusunarayanamurthy8783 5 лет назад +1

    👃👃👃👃. Mera bachpana yaad aaa rahe hain. Namah sivaya.

  • @Rsk-wu2tt
    @Rsk-wu2tt 10 месяцев назад

    Chinnappudu vinnamu

  • @divijanisanth-mt8ps
    @divijanisanth-mt8ps 9 месяцев назад

    Peace ful song.🙏

  • @janaswamysreenivas4685
    @janaswamysreenivas4685 2 года назад +2

    🙏 ,Thank you memory lane ,excellent tune

  • @julakantinagaraju7960
    @julakantinagaraju7960 Год назад

    Om Namah Sivaiah

  • @Rsk-wu2tt
    @Rsk-wu2tt 10 месяцев назад

    Chagti ayana chepperu amdukani roju vimtunnamu

  • @kishorej288
    @kishorej288 2 года назад +1

    🙏💐🙏💐🙏💐

  • @bulusunarayanamurthy8783
    @bulusunarayanamurthy8783 5 лет назад +1

    Madhurashtakam all india radio bhakriranjani stotram post cheyagalaru.👃👃👃

  • @57charytsr
    @57charytsr Год назад

    Lakshimi kshira samudraraja tanaya kuda upload chayagalaraa

  • @ananthakrishnan4058
    @ananthakrishnan4058 3 года назад +1

    Sri.D.Pasupathigaru Sri Sailam Brahma rambha athikam and Kanchi Sri Kamakshi sthothram please.

  • @shakunthalakomaravolu1256
    @shakunthalakomaravolu1256 2 года назад +1

    Really good collection sir, what more I want same others asked please post those Tq so much

  • @kaustubhamani9829
    @kaustubhamani9829 2 года назад +1

    Amazing bhakthi songs..pls provide Telugu lyrics on screen.or pics of song text

  • @jayavanisirisha4027
    @jayavanisirisha4027 4 года назад +2

    చిదానంద రూప శివోహం . ఆకాశవాణి వాళ్ళది post చెయ్యగలరు
    Thank you very much for sharing this ashtakam

    • @raghavkumar00
      @raghavkumar00  4 года назад +1

      ruclips.net/video/GvSa55tq0eg/видео.html
      Chidananda rupah shivoham shivoham...

    • @kriprasar5210
      @kriprasar5210 4 года назад +1

      @@raghavkumar00garu , sir, mee collection chala bagunnadandi. chinnappati rojulu gurtuku vastunnai. chala thanks andi

  • @garnepudisuryanarayana5631
    @garnepudisuryanarayana5631 3 года назад

    Haiga paadaru.

  • @lakshmisatyavada6942
    @lakshmisatyavada6942 3 года назад

    Om Sri Parwati Paramaeswaraya Namaha

  • @kavspadma
    @kavspadma 4 года назад +2

    Very soothing

  • @vamsigudipati6793
    @vamsigudipati6793 3 года назад

    ఓం నమశ్శివాయ

  • @shanikaoswald5764
    @shanikaoswald5764 2 года назад

    🙏🏽🙏🏽🙏🏽

  • @SanjayYadav-yl6ht
    @SanjayYadav-yl6ht 3 года назад

    Deva gaanam

  • @psram6257
    @psram6257 3 года назад

    Good job memorable collection

  • @jvenugopalsharma1
    @jvenugopalsharma1 2 года назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vidyasagar4142
    @vidyasagar4142 3 года назад

    Awesome gem, thanks alot

  • @lalitharampalli1627
    @lalitharampalli1627 4 года назад

    🙏🏼🙏🏼🙏🏼

  • @pappuravi4861
    @pappuravi4861 2 года назад

    శివోహం .... మీకు సదా కృతజ్ఞుడిని ... శ్రీ బాలమురళి కృష్ణ గారు పాడిన "ఏమి సేతురా లింగ " మరియు ఎక్కడి మానుష జన్మం " ఆకాశవాణి కొరకు పాడిన version upload చేయగలరని

  • @ananthakrishnan4058
    @ananthakrishnan4058 2 года назад

    There is another group of bhakthi as given the same slokam in different ragas.Can you find out and upload?

  • @mails4478
    @mails4478 3 года назад +2

    Namaskaram. Thank you for all your uploads & lyrics. It is a treasure.
    If you can kindly help - I am looking for - Chandrasekhara ashtakam - same period 1960's. Group singing like this above one. Sung in a slightly different tune, higher notes & slightly faster. Can you kindly help please. Thank you.

    • @raghavkumar00
      @raghavkumar00  3 года назад

      ruclips.net/video/15bwT5iXsss/видео.html
      Did you check this out?
      🙏

    • @sujatad9033
      @sujatad9033 3 года назад

      @@raghavkumar00 Thank you for your suggestion. Sadly it's not this one. Thanks for your help.

    • @sujatad9033
      @sujatad9033 3 года назад

      @@raghavkumar00 - The one I am talking about has a very 'telugu' tune , If i may say so :) Male singer/s. Probbaly voleti ? I am not familiar with the names of the singers. Similar voice as in 'Sarvam Brahmamayam' of the same time.

  • @VenuGopal-zh6hv
    @VenuGopal-zh6hv Год назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @subbaraochepuru4647
    @subbaraochepuru4647 3 года назад

    Om Namaf Parvathipathe Hara Hara Maha Deva Sambho Sankara Hara Hara Mahadeva Pahimam Pahimam Pahimam
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏