ఆకాశవాణి లో చిన్న తనం లో వినే వాళ్ళం . ఒక్కసారి ఆ రోజులు, అమ్మ గుర్తు వచ్చి కళ్ళ వెంట నీరు వచ్చింది. ఇంత మధురానుభూతి అందించిన మీకు శత కోటి ధన్య వాదములు 🙏🙏🙏
బ్రాహ్మీ ముహూర్తంలో తెల తెల వారుతూండగా వింటే ఒఖ్ఖ సారిగా అమ్మ ఒడిలో ,నాన్న సంరక్షణలో సేద తీరుతున్నామా అనిపిస్తూందండీ.. ఆకాశవాణి అంటే బాల్యం, బాల్యం అంటే ఆకాశ వాణి.grateful to you for uploading such divine and nice rendition.
హారనూపూర కిరీట కుండల విబూషితామయవ శోభినీం ఈ కీర్తన ఈ ట్యూన్ ఎంతటి గొప్పగా కూర్చారండి - వినడం మొదలు కడవరకూ ఆసాంతం వీనులవిందుగా మనసా వాచ ఆ మహిమాన్వి తల్లి దివ్యమంగళస్వరూపం ముందు నిలబడి సాక్షాత్కరింప చేసుకున్నట్లు ఉండి మనసెంత ప్రసాంతతకి లోనౌతుందో !మీరువిందురూ!
Always old is gold. వాటి విలువ అప్పుడు తెలియలేదు, పట్టించుకోము. ఇప్పటిరోజులతో చూసినప్పుడు, అన్ని విషయాల్లో ఈ తేడా కొట్టొచ్చినట్లు కనపడుతుంది. ఆమధుర మైన రోజులు తిరిగిరావు. ఈ కార్యక్రమా లలో పాల్గొన్న వారంతా మెరికల్లాంటి వారు.వారి వారి శాఖలలో ఎంతో జ్ఞానం అనుభం వున్నవారు. చి రస్మరనీయులు. 😃
@@raghavkumar00 ధన్యవాదాలు.. మా నాన్నగారు పొద్దున్నే లేపి ఈ పాటలు వినిపించిన రోజులు గుర్తుకొస్తున్నాయి..వారు లేరు..కానీ ఈ పాటలతో..మళ్ళీ నా పక్కనే కూర్చున్న ఫీలింగ్..నేర్పించిన అనుభూతి..
ఆకాశవాణి లో ప్రసారమయ్యే భక్తిరంజనిలో భక్తిగీతాలు చిన్నతనం నుంచీ వింటూ పెరిగాము.ఆనాటి భక్తి గీతాలు ,పాడినవారు ,ఆస్వరాలలో పలికిన భక్తి భావన ..భగవంతుని ముందు నిలబెట్టినట్టుగా అంతులేని దివ్యభావనను కలగచేస్తుంది. అందరికీ వందనాలు
దేవీ నవ రత్నమాలికా స్తోత్రం- పది సంవత్సరాలైంది అప్పు డు ఉదయం కాసుకునీ కూర్చుని ఈ స్తోత్రం కోసం ప్రతి వారం ఎదురు చూసే వాడిని. ఆఖరికి కేసెట్ లోది నా దురద్రుష్ఠం కొలదీ పోయింది.ఆఖరికి ఇన్నాళ్ళకి ఈ స్తోత్రం వేతగగా వేతగగా దొరికింది.పరమానందంగా ఉంది మీ అందరికీ క్రుతఙ్ఞ్యతాభి వందనములు!!!
ఆకాశవాణి భక్తి రంజని పాటలు మనసు పడేవారి అందరి హ్రుదయాలలోనే నిక్షిప్తమై ఎప్పుడు బయటికి వస్తాయా అని ఎదురు చూస్తూన్నయి- మీరు బహు సుందరంగా ఒక హ్రృదయ పూర్వకమైన రాగరంజితమైన ,నయనా నందకర మైన ఓ భగవత్ మాలను తీర్చి దిద్దారు- మీకు హ్రృదయపూర్వకమైన నమస్కారములు. పాదాభి వందనములు !.
Thank you very much Sir. I have grown up with such beautiful renditions in Bhakti Ranjani. Kindly upload Lakshmi Ashtotram by PB Srinivas and Ashtalakshmi Stotram too.
అయ్యా నా చిన్నప్పటి స్మృతులను ఈ పరదేవతా స్తోత్రం ద్వారా అందించినందుకు కృతజ్ఞతలు. "భావయామి పరదేవతా" అనే అంత్య ప్రాస తప్ప ఈ స్తోత్రం లోని ఏ పదాలు తెలియని నాకు వాటి ద్వారానే ఈ మంగళకర స్తోత్రాన్ని అందించిన youtube కి కూడా నా హృదయనూర్వక ధన్యవాదాలు. అందరికీ ఆ పరదేవత కృపాకటాక్షములు సమృద్ధిగా కలగాలని మనస్ఫూర్తిగా ఆ దేవతను వేడుకుంటున్నాను. సర్వే జనాః సుఖినోభవంతు
ఆర్యా, మీకు శత కోటి నమస్కారములు, ధన్యవాదములు. మా చిన్ననాటి భక్తిరంజని ని మాకు అందిస్తున్నందుకు. అప్పటి వాళ్ళ స్టోత్రాలు వింటూ ఉంటే ఆనాటి వాతావరణం అనుభవిస్తున్నాము. రోజూ ఉదయమే పెట్టుకు వింటూ ధన్యులమవుతున్నాము.
మా తాతగారు పొద్దున్నే రేడియో లో పొద్దున్నే వచ్చే music తో సహా భక్తి రంజని కార్యక్రమం అంతా మా కు వినిపించేవారు. మావూరి పంచాయతీ office దగ్గర మైక్ లో కూడా ఊరంతా వినేవారు మళ్ళీ వినగలమా అనుకున్నాము. ధన్యవాదాలు
ఈస్తొత్రం ఎప్పుడు విన్నా నన్ను నేనుమరిచిపోతాను,ఎంతఅధ్భుతంగా వుంటుంది.అమ్మవారిఅనుగ్రహంవల్లమీద్వారా అపురూపమైన,అద్భుతమైనఈస్తోత్రాలన్నీమళ్ళీ వినగలుగుతున్నాం,మీకుశతకోటివందనాలు.
We used to listen this Stotra and “Sri surya Narayana meluko” in the early morning on AIR Vijayawada Bhakti Ranjani during my childhood days. What a Mesmerising tune, voice and lyrics. Hats off to AIR
ఆర్యా నమస్సుమాంజలులు. అనంతకోటి ధన్యవాదాలు భక్తిరంజని ని మళ్లీ మా బోంట్లకు అందిస్తున్నందుకు. నా ఆనందాన్ని వ్యక్తీకరించేందుకు భాష సరిపోదు. ఆ పరమాత్మ మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను అనుగ్రహించాలి. మీ ఈ కృషి కొనసాగించే అవకాశాలను దండిగా కల్పించాలి. మరోసారి ధన్యవాదాలు.
ఆర్యా, మీకు వేల నమస్కారములు, మా చిన్ననాటి భక్తిరంజని ని ప్రసారం చేస్తున్నందుకు. నేను ప్రతి రోజూ భక్తిరంజని స్తోత్రాలు ఉదయమే పెట్టుకుని భక్తితో వింటూ అప్పటి వాతావరణం అనుభవిస్తున్నాము. కృతజ్ఞతలు.
Navaratrulalo Radio lo ee pata vachhe sariki bakita intlo subram chesukuni ee pata kosam eduru chuse vallam chala hayiga undi malli chinnatanam gurtuku techharu
Whenever I listen to this great Stotram and, for that matter, all BHAKTHI Ranjani Sotrams aired by AIR of yesteryears they bring back sweet memories of my adolescent days, and by listening to them I relive those great days! AIR of those days had sussessfully reflected our great culture! 🙏
ఈ పాటలు విని దైవసాక్షాత్కరం కలిగినట్లగనే భావించి నిత్యం దినచర్యలో మధురంగా ఆ రోజంతా మననమౌతూఉండగ సక్రమంగా కార్యోన్ముఖులమైన మనం , మనజనరేషన్ ఎంతటి అద్రుష్ఠవంతులం !!!
Raghav sir, I am now 56 years and listening since 1970 the Bhakthiranjani I feel my day begins with this I am indebted for your initiation and now whole day I can listen bhakthiranjani Devendraprasad
chinna thana lo school ki ready avuthu amma radio pedithe vine vallam peddayyaka radio lo Friday vesetharani yeduru chuse vallam Friday aa sing rakunte disappoint ayye vaalllam nxt MA pillalu kuda natho pati radio li vinevaaru you tube punyam aa ani yeppudu kavalante appudu vinagaluguthunnam raghava Kumar dwivedula variki 🙏 49 years back gnapakalu, ippatiki nenu mrng radio bhakthi ranjani signature tune ninchi vintanu na dy ala strt avuthundi
I have grown up listening to these stotras along with my father. These great compositions have become a part of our lives. It's a great pleasure listening them since decades. I hope this continues for the centuries.
అవునండి చిన్నప్పుడు మా నాన్నగారు వీటిని శ్రద్ధగా వినమని అనే వారు నిజంగానే చిన్నతనం తిరిగి వచ్చినట్లు అనిపించింది, ఇప్పుడు మా పిల్లలకు కూడా ఇది చాలా నచ్చాయి వింటున్నారు
AIR bhakti ranjani artists are great singers. The tunings of all Air bhakti rangini are so melodious.... Never before Ever after.... If all these should be made in to high quality audio they are even more melodious...
Thanks to you Sir. You are bringing back my sweet childhood memories with your uploads. Bhakti ranjani through its various gifted artistes have done great work and brought out some beautiful heart touching renditions. I have learnt so many stotras through these artistes'renditions. Request please upload ashtalakshmi stotram and mamavathu sri saraswati from the old Bhaktiranjani
Devi navaratnamalika stotram music,singers done it melodiously.it is pleasure to enjoy.all your AIR bhakti ranjani are very nice.Iam listening since so many years.Thanks for telecasting in you tube
ఏమైనా ఆకాశవాణి లో ప్రసారమయ్యే భక్తిరంజని భక్తి రంజనే. దానికి మరేది సాటి రాదు. కృతజ్ఞతలు. 6-10-2021
100% True
ఆకాశవాణి లో చిన్న తనం లో వినే వాళ్ళం . ఒక్కసారి ఆ రోజులు, అమ్మ గుర్తు వచ్చి కళ్ళ వెంట నీరు వచ్చింది. ఇంత మధురానుభూతి అందించిన మీకు శత కోటి ధన్య వాదములు 🙏🙏🙏
నిజంగా అమ్మ నాన్న తాతయ్య అందరూ గుర్తుకు వచ్చారు
చాలా చాలా బాగుంది. చిన్నప్పుడు రేడియో లో వినే వాళ్ళము అద్భుతమైన పాటలను విన్నము
విజయవాడ వాసిగా నా బాల్యం ఈభక్తిరంజని వింటూ గడిచింది. ఇంటిల్లిపాదీ చెవులు రేడియోకి ఒప్పగించి పనులన్నీ చేసుకుంటూ పవిత్రులయ్యేవారు.
మీరు చాలా అదృష్టవంతులు
```@@sairamkumarks
నేను కూడా
ఈ పాటలు నా మనసుని recharge చేస్తుంటాయి
అద్భుతమైన స్తోత్రములు అందించినందుకూ, మా చిన్న నాటి రోజులు గుర్తుకొచ్చి ఎంతో త్రృప్తిగావుంది మీకు ధన్యవాదాలు.
బ్రాహ్మీ ముహూర్తంలో తెల తెల వారుతూండగా వింటే ఒఖ్ఖ సారిగా అమ్మ ఒడిలో ,నాన్న సంరక్షణలో సేద తీరుతున్నామా అనిపిస్తూందండీ.. ఆకాశవాణి అంటే బాల్యం, బాల్యం అంటే ఆకాశ వాణి.grateful to you for uploading such divine and nice rendition.
ఆకాశవాణిలో భక్తి రంజని సమయం బాగా కుదించేశారు. పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నాము.
🙏
హారనూపూర కిరీట కుండల విబూషితామయవ శోభినీం ఈ కీర్తన ఈ ట్యూన్ ఎంతటి గొప్పగా కూర్చారండి - వినడం మొదలు కడవరకూ ఆసాంతం వీనులవిందుగా మనసా వాచ ఆ మహిమాన్వి తల్లి దివ్యమంగళస్వరూపం ముందు నిలబడి సాక్షాత్కరింప చేసుకున్నట్లు ఉండి మనసెంత ప్రసాంతతకి లోనౌతుందో !మీరువిందురూ!
హారానూపుర కిరీట కుండల విభూషితా వయవ శోభినీం
కారణేశ వరమౌళికోటి పరికల్ప్య మాన పాదపీఠికాం
కాలకాల ఫణీ పాశబాణ ధనురంకుశామరుణమేఖలాం
ఫాలభూ త్రిలోక లోచనాం మనసి భావయామి పరదేవతామ్
గంధసార ఘనసార చారు నవ నాగవల్లి రసవాసినీం
సంధ్యరాగం మధురాధరా భరణ సుందరానన శుచిస్మితాం
మంథరా యతలోచనా మమలబాల చంద్రకృత శేఖరీమ్
ఇందిరా రమణ సోదరీం మనసి భావయామి పరదేవతామ్. స్మేర చారుముఖ మండలాం విమల గండ్లంబి మణి కుండలాం
హారదామ పరిశోభమాన కుచభార భీరుతనుమధ్యమాం
వీర గర్వహర నూపురాం వివిధ కారణేశ వరపీఠీకాం
మార వైరి సహచారిణీం మనసి భావయామి పరదేవతామ్
భూరిభార ధరకుండలీంద్రమణిబధ భూవలయ పీఠికాం
వారి రాశి మణిమేఖలావలయ వహ్ని మండల శరీరిణీం
వారి సారవహ కుండలాం గగన శేఖరీం చ పరమాత్మికాం
చారు చంద్ర రవిలోచానాం మనసి భావయామి పరదేవతామ్
కుండల త్రివిధకోణ మండల విహార షడ్దళ సముల్లసత్
పుండరీక ముఖభేదినీం తరుణ చండభాను తటిదుజ్జ్వలాం
మండలేందు పరివాహితా మృత తరంగిణీ మరుణ రూపిణీం
మండలాంత మణిదీపికాం మనసి భావయామి పరదేవతామ్
వారణానన మయూరవాహనముఖ దాహవారణ పయోధరాం
చారణా ది సుర సుందరీ చికుర శేఖరీకృత పదాంబుజాం
కారణాధిపతి పంచక ప్రకృతి కారణ ప్రథమ మాతృకాం
వారణాంత సుఖపారణాం మనసి భావయామి పరదేవతామ్
పద్మకాంతి పదపాణిపల్లవ పయోధరా నన సరోరుహామ్
పద్మరాగ మణిమేఖలా వలయినీ విశోభిత నిరంభినీమ్
పద్మసంభవ సదా శివాంతమయ పంచరత్న పదపీఠికామ్
పద్మినీం ప్రణవ రూపిణీం మససి భావయామి పరదేవతామ్
ఆగమ ప్రణవపీఠికా మమల వర్ణ మంగళ శరీరిణీమ్
ఆగమాయవ శోభినీ మఖిలవేద సారకృత శేఖరీమ్
మూలమంత్ర ముఖ మండలాం ముదితనాద బిందు నవయౌవనామ్
మాతృకాం త్రిపుర సుందరీం మనసి భావయామి పరదేవతామ్
కాళికా తిమిర కుంతలాంత ఘన భ్రుంగా మంగల విరాజినీం
చూళికా శిఖర మాలికా వలయ మల్లికా సురభి సౌరభాం
కాళికా మధుర గండమండల మనోహరా వన సరోరుహాం
కాళికా మఖిల నాయికీం మనసి భావయామి పరదేవతామ్
నిత్యమేవ నియమేన జల్పతాం భుక్తిముక్తి ఫలా మభీష్టదాం
శంకరేణ రచితాం సదా జపేత్ నామరత్న నవరత్న మాలికామ్
Ever lively
Great composition
Unbeatable
Thanks lyrics pettinanduku 🙏🙏
Lyrics pettaru chala santosham nerchukovadaniki simple ga vundi thanks 🙏🙏
Dhanyavadalu🙏🙏
ధన్యవాదాలు. పూర్తిగా స్తోత్రాన్ని తెలియజేసినందుకు కృతజ్ఞతలు.
Chinnapudu A.I.R. lo vinaey vallam i sthotram .❤😊
My favorite baktiranjani
I always used to hear it since 1960
Always old is gold. వాటి విలువ అప్పుడు తెలియలేదు, పట్టించుకోము. ఇప్పటిరోజులతో చూసినప్పుడు, అన్ని విషయాల్లో ఈ తేడా కొట్టొచ్చినట్లు కనపడుతుంది. ఆమధుర మైన రోజులు తిరిగిరావు. ఈ కార్యక్రమా లలో పాల్గొన్న వారంతా మెరికల్లాంటి వారు.వారి వారి శాఖలలో ఎంతో జ్ఞానం అనుభం వున్నవారు. చి రస్మరనీయులు. 😃
తల్లి జగన్మాత!
ఆహా! ఏమి మా భాగ్యము. జన్మ చరితార్థమయింది.
బాల్యమా ఎక్కడున్నావు.మధురమైన ఆ రోజులు గుర్తుకు వస్తున్నాయి.
నిజం..ఎంతో మంది పాడారు కానీ ..ఈ రాగం ..ఈ మ్యూజిక్..ultimate bliss.. ఒళ్ళు పులకరిస్తుంది
ఓం శ్రీ మాత్రే నమ:
@@raghavkumar00 ధన్యవాదాలు.. మా నాన్నగారు పొద్దున్నే లేపి ఈ పాటలు వినిపించిన రోజులు గుర్తుకొస్తున్నాయి..వారు లేరు..కానీ ఈ పాటలతో..మళ్ళీ నా పక్కనే కూర్చున్న ఫీలింగ్..నేర్పించిన అనుభూతి..
Its true
మీరు పంపిన అన్నీ స్తోత్రాలు చాలా చాలా బాగునాయు. పాత రోజులు గుర్తుకు వస్తున్నా యు. ధన్యవాదములు
సంతోషం 🙏🙏
మీకు శత కోటి ధన్యవాదాలు
Janam dhanyamaindi 🙏🙏 vine bhaghyamu unte thapp elanti madhurmaina sthotralu vinalemu mansulani challaga seda theerusthu enni sarlu vinna Aa old AIR bhakthi sthotralu antha bauntayo
Mana thalli thandrlu mantho unnarane bhavana kaluguthundi Vallu manaki vinipinchi Bhkathi Ranjani E Sthotralu vinte vaalu nerpinchina manchi sanskaralu ki vall pepmkaniki 🙏
Vallu natho unnarane bhavne bavundi LalithAmma devenle naaku
Amma Nanna divenlu
Anduke E tharmu pillalaki elanti manchi gnyapakalu panchadi
❤❤❤ขอบารมีพระมารดา ทรงโปรดเมตตา ประทานพรลูกคนนี้.รักและเคารพพระมารดาที่สุด โอม.ศักติ.โอม
Very Devine chanting Om Sree Mathre namah 🙏🌺🙏🌺🙏🪔🌼Padmini Pranava mangala rupini manasi bhavayami paradevatha 🙏
నిజం గా AIR విజయవాడ వారు great. వారికీ మా కృతజ్ఞతలు
ఆకాశవాణి లో ప్రసారమయ్యే భక్తిరంజనిలో భక్తిగీతాలు చిన్నతనం నుంచీ వింటూ పెరిగాము.ఆనాటి భక్తి గీతాలు ,పాడినవారు ,ఆస్వరాలలో పలికిన భక్తి భావన ..భగవంతుని ముందు నిలబెట్టినట్టుగా అంతులేని దివ్యభావనను కలగచేస్తుంది.
అందరికీ వందనాలు
దేవీ నవ రత్నమాలికా స్తోత్రం- పది సంవత్సరాలైంది అప్పు డు ఉదయం కాసుకునీ కూర్చుని ఈ స్తోత్రం కోసం ప్రతి వారం ఎదురు చూసే వాడిని. ఆఖరికి కేసెట్ లోది నా దురద్రుష్ఠం కొలదీ పోయింది.ఆఖరికి ఇన్నాళ్ళకి ఈ స్తోత్రం వేతగగా వేతగగా దొరికింది.పరమానందంగా ఉంది మీ అందరికీ క్రుతఙ్ఞ్యతాభి వందనములు!!!
Namaste
ఓం శ్రీ మాత్రే నమః
నిజంగా ఈ స్తోత్రం విన్నంతనే అంతులేని ప్రశాంతత కలుగుతోంది... భక్తిరంజనికి దాసోహం..,.
ఆకాశవాణి భక్తి రంజని పాటలు మనసు పడేవారి అందరి హ్రుదయాలలోనే నిక్షిప్తమై ఎప్పుడు బయటికి వస్తాయా అని ఎదురు చూస్తూన్నయి- మీరు బహు సుందరంగా ఒక హ్రృదయ పూర్వకమైన రాగరంజితమైన ,నయనా నందకర మైన ఓ భగవత్ మాలను తీర్చి దిద్దారు- మీకు హ్రృదయపూర్వకమైన నమస్కారములు. పాదాభి వందనములు !.
మీ వంటి భక్తులకు నా ప్రణామములు
Thank you very much Sir. I have grown up with such beautiful renditions in Bhakti Ranjani. Kindly upload Lakshmi Ashtotram by PB Srinivas and Ashtalakshmi Stotram too.
@@raghavkumar00 please upload more such devotional gems of that AIR time
EE maana vaaliki jayammu nichhe,Jagan matha pada ranjani. Bhakti ranjani.
చాలా ప్రశాంతంగా ఉంది , ఇది అందించినందుకు ధన్యవాదాలు ❤
అయ్యా నా చిన్నప్పటి స్మృతులను ఈ పరదేవతా స్తోత్రం ద్వారా అందించినందుకు కృతజ్ఞతలు. "భావయామి పరదేవతా" అనే అంత్య ప్రాస తప్ప ఈ స్తోత్రం లోని ఏ పదాలు తెలియని నాకు వాటి ద్వారానే ఈ మంగళకర స్తోత్రాన్ని అందించిన youtube కి కూడా నా హృదయనూర్వక ధన్యవాదాలు. అందరికీ ఆ పరదేవత కృపాకటాక్షములు సమృద్ధిగా కలగాలని మనస్ఫూర్తిగా ఆ దేవతను వేడుకుంటున్నాను.
సర్వే జనాః సుఖినోభవంతు
ఆర్యా, మీకు శత కోటి నమస్కారములు, ధన్యవాదములు. మా చిన్ననాటి భక్తిరంజని ని మాకు అందిస్తున్నందుకు. అప్పటి వాళ్ళ స్టోత్రాలు వింటూ ఉంటే ఆనాటి వాతావరణం అనుభవిస్తున్నాము. రోజూ ఉదయమే పెట్టుకు వింటూ ధన్యులమవుతున్నాము.
Ok
మా తాతగారు పొద్దున్నే రేడియో లో పొద్దున్నే వచ్చే music తో సహా భక్తి రంజని కార్యక్రమం అంతా మా కు వినిపించేవారు.
మావూరి పంచాయతీ office దగ్గర మైక్ లో కూడా ఊరంతా వినేవారు
మళ్ళీ వినగలమా అనుకున్నాము. ధన్యవాదాలు
మాకు భక్తి రంజని లో ప్రసారమైన స్తోత్రాలు వినే భాగ్యం కలిగించిన మీకు మా ధన్యవాదాలు
చాలా చాలా అద్భుతంగా ఉంది ఎన్ని సార్లు విన్న వినాలనిపించేలా ఉంది
🙏🙏
I am recollecting my child hood days with these Bhakti songs
Ha,avunu nenu kuda
Chala.. prasantham ga untundi
Vintunnantha sepu..🙏
Hats off to All India Radio 📻 for uploading these melodies..
Chala bagunnadi patarojulu gurtugurtu vastunnayi dhanyavadamulu. Msrao
I’m 69. రేడియోలో విన్న రోజులు గుర్తుకొస్తున్నాయి. 😊🙏👌
🙏🙏
Even today I listen daily to AIR Bhakti Ranjini🙏🏻🙏🏻🙏🏻
పాటలు ఇప్పటికే వింటున్నాము
ఈస్తొత్రం ఎప్పుడు విన్నా నన్ను నేనుమరిచిపోతాను,ఎంతఅధ్భుతంగా వుంటుంది.అమ్మవారిఅనుగ్రహంవల్లమీద్వారా అపురూపమైన,అద్భుతమైనఈస్తోత్రాలన్నీమళ్ళీ వినగలుగుతున్నాం,మీకుశతకోటివందనాలు.
Om shrii maatre namah
😅😅😅
We used to listen this Stotra and “Sri surya Narayana meluko” in the early morning on AIR Vijayawada Bhakti Ranjani during my childhood days. What a Mesmerising tune, voice and lyrics. Hats off to AIR
Balyamlo vinnamu aa rojulu gurthuku vasthunnayi tq
Excellent song Air song s bhakti ranjani lo vi 1969 child hood lo ki vellamu thank you very much
Excellent rendition.. Sri Maataa namooooo namaha
AIR Bhakti Ranjani 🙏🙏🙏
Grew up by listening to these.
Those good olden days
మాత ప్రత్యక్షమై ఎదుట ఉన్నంత మధుర భావన కలుగుతుంది. సంగీత సాహిత్య సమ్మేళనం
Amma Yadukula kambhoji stuti anivarchaneeyam
I remember my childhood where we used to listen bhaki ranjani on radio.
Thanks for the one who posted on youtube
Ruined it il
ఆర్యా నమస్సుమాంజలులు. అనంతకోటి ధన్యవాదాలు భక్తిరంజని ని మళ్లీ మా బోంట్లకు అందిస్తున్నందుకు. నా ఆనందాన్ని వ్యక్తీకరించేందుకు భాష సరిపోదు. ఆ పరమాత్మ మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను అనుగ్రహించాలి. మీ ఈ కృషి కొనసాగించే అవకాశాలను దండిగా కల్పించాలి. మరోసారి ధన్యవాదాలు.
ఆర్యా, మీకు వేల నమస్కారములు, మా చిన్ననాటి భక్తిరంజని ని ప్రసారం చేస్తున్నందుకు. నేను ప్రతి రోజూ భక్తిరంజని స్తోత్రాలు ఉదయమే పెట్టుకుని భక్తితో వింటూ అప్పటి వాతావరణం అనుభవిస్తున్నాము. కృతజ్ఞతలు.
please provide telugu lyrics sir
we would like to listien any other rare stotrams like this from bhaktiranjani
ఈస్తోత్రంవింటూవుంటే జన్మతరిస్తుంది. మీకు వేలవేల కృతజ్ఙతలు
Ammaventa tiruguthu, telatela varutundaga ee stotralu vintu undam gurthundi 🙏
🙏🙏
Navaratrulalo Radio lo ee pata vachhe sariki bakita intlo subram chesukuni ee pata kosam eduru chuse vallam chala hayiga undi malli chinnatanam gurtuku techharu
Enka elanti Old AIR bhakthi ranjani lo sthotralu post cheyyagalru 🙏i
Thank you AIR Bhakthi ranjani.we used to enjoy this during 70s.Trust me this accompanist and rendering made us to go to pure Bhakthi.
That's quite true...🙏🙏
Thank you for sharing very good stotras in decent music and voice. 🙏🙏🙏
అమ్మా మ ము బ్రోవ గ దే త ల్లీ
YESSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS
THANK-YOU SO MUCH FOREVER AMMA
Thank you for this beautiful video.I am transported to my childhood.🙏
Whenever I listen to this great Stotram and, for that matter, all BHAKTHI Ranjani Sotrams aired by AIR of yesteryears they bring back sweet memories of my adolescent days, and by listening to them I relive those great days! AIR of those days had sussessfully reflected our great culture!
🙏
Quite true...🙏🙏
EXCELLENT SLOGAM ARTISTS ARUNDHATHI SARKAR, INDHIRA KAMESWARARAO, SUNANDHA SASTRY, AND JOKULAMBAL
ఆకాశవాణి భక్తిరంజని, పుష్పాoజలి మొదలైన కార్యక్రమాల కి సాటి వేరు లేవు.
ఈ స్తోత్రాల తో రోజు ని ప్రారంభించ డం ఒక వరం
ఈ పాటలు విని దైవసాక్షాత్కరం కలిగినట్లగనే భావించి నిత్యం దినచర్యలో మధురంగా ఆ రోజంతా మననమౌతూఉండగ సక్రమంగా కార్యోన్ముఖులమైన మనం , మనజనరేషన్ ఎంతటి అద్రుష్ఠవంతులం !!!
Very nice
manchi paatalu pedutunnaru
ఈ నవరత్న మాలికా స్తోత్రం రేడియో లో వింటూ ఉండేవారం ఆ స్తోత్రాన్ని అందించిన మీకు ధన్యవాదములు
Raghav sir, I am now 56 years and listening since 1970 the Bhakthiranjani I feel my day begins with this I am indebted for your initiation and now whole day I can listen bhakthiranjani Devendraprasad
Devaiah Bandari garu Namaste happy to know you relate so nicely to Bhakti Ranjani devotional songs..
Yadevi Sarva bhuteshuaatma ripens Samaritan namastasmi
🙏🌺🌻🌸Jai. Maate Durgae !!!!
Anantha Sakthi Swarupini, Ananatha Karuna Samudhruni Sri Adhi i Parasakthi
Thalli Variki Jai Jai Jai
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
chinna thana lo school ki ready avuthu amma radio pedithe vine vallam peddayyaka radio lo Friday vesetharani yeduru chuse vallam Friday aa sing rakunte disappoint ayye vaalllam nxt MA pillalu kuda natho pati radio li vinevaaru you tube punyam aa ani yeppudu kavalante appudu vinagaluguthunnam raghava Kumar dwivedula variki 🙏
49 years back gnapakalu, ippatiki nenu mrng radio bhakthi ranjani signature tune ninchi vintanu na dy ala strt avuthundi
I like so much this ragamalika sthotram.
Excellent song. Many namaskaras
I have grown up listening to these stotras along with my father. These great compositions have become a part of our lives. It's a great pleasure listening them since decades. I hope this continues for the centuries.
అవునండి చిన్నప్పుడు మా నాన్నగారు వీటిని శ్రద్ధగా వినమని అనే వారు నిజంగానే చిన్నతనం తిరిగి వచ్చినట్లు అనిపించింది, ఇప్పుడు మా పిల్లలకు కూడా ఇది చాలా నచ్చాయి వింటున్నారు
అమ్మ వారువచ్చినట్టు మన. మనసులోని మాటను బయట కు చాలా చా లా బాగా భావన బాగున్నది
🙏 True
👏👏👏👏👏
నమః చణ్డికాయై ||
నమోదేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః |
నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మతామ్ ||
సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాధికే |
శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణ
నమోస్తుతే ||
నమః చణ్డికాయై ||
👏👏👏👏👏
🇮🇳 🇮🇳🇮🇳🇮🇳🇮🇳
నమామి భారత మాతరమ్ ||
భారత్ మాతా కీ జై ||
వందే మాతరమ్ ||
జై హింద్ ||
Sir...మీ కృషి అభినందనీయము..👌.అలాగే బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూపా...పాహీ పాహీ పరమ శివ అనే పాటను అప్లోడ్ చేస్తారని ఆశిస్తున్నాము.
Excellent tq
Thanks a ton for the share. I’ve been searching for Thai song for ages.
Ayya meeku sethakoti vandanamulu
So melodiously inspiring BHAKTI on Aadiparashakti 🙏
I am able to recollect my childhood memories.
AIR bhakti ranjani artists are great singers. The tunings of all Air bhakti rangini are so melodious.... Never before Ever after.... If all these should be made in to high quality audio they are even more melodious...
మహిమాన్వితమైన స్తోత్రం
Dwivedulavariki. Satamanambhavati. Maa childhood days gurtuchesaru aachandrataraarkam Mee. Vamsabhivruddhirastu
😊😊😊
Where is this radio gone, missing alot. A sweet memories of my childhood
Thanks a lot sir I bow my head to you sir thanks for remembering my childhood days I use to listen these slokas every morning in radio
Nice. Video
Mesmerising
All you are posting of AIR Bhaktiranjani are immemorable to listen and we are happy to listen all great stalwarts of AIR.
Adbhutamu ga undi 🙏🌺🙏
అధ్భుతమైన సంకీర్తన, సాహిత్యం కూడా అందించినందుకు కృతజ్ఞతలండి, 🙏
At last listened to the authentic rendition of the Navaratna maalika stotram. It is so heart filling
Thanks for uploading . Wonderful song
Nostalgic
E pata kosam 30 samvathsaranunchi try chesthunnanu. Ma Amma daya valla ippatiki dorikindi.
NARASIMHAMURTHY RAJAHMUNDRY
🙏🙏🙏
Thank you very much for uploading this excellent stotram with lyrics🙏
Thanks and thousand salutations to the stotram and we are indebted to Bhaktiranjani AIR.
Thank you for sharing 🙏🙏
What a melodious song at the last.... A big fan of All India radio Bhakti raniani....
Reminds me of VVRS, Gudilova.
Thanks to you Sir. You are bringing back my sweet childhood memories with your uploads. Bhakti ranjani through its various gifted artistes have done great work and brought out some beautiful heart touching renditions. I have learnt so many stotras through these artistes'renditions. Request please upload ashtalakshmi stotram and mamavathu sri saraswati from the old Bhaktiranjani
Very soothing songs.
Dhanya vaadamulu
Devi navaratnamalika stotram music,singers done it melodiously.it is pleasure to enjoy.all your AIR bhakti ranjani are very nice.Iam listening since so many years.Thanks for telecasting in you tube
Really wonderful. Childhood memories
Namostuthe Devi
Namostuthe Devi
Namostuthe Devi
Old songs are Golden Songs