భక్తులందరికి మరియు రాఘవకుమార్ గారికి కార్తీకమాసం శుభాకాంక్షలు మళ్ళీ 60 సంవత్సరాలకి పాత రోజులు అమ్మ నాన్నల హడావిడి భక్తి గీతాల సందడి ఆ పాడిన వారి స్వరాలు మాధుర్యం ఆ నాటి రోజుల వాతావరణం అన్ని A I R డేస్ నాకు గుర్తుకు వస్తున్నాయి ధన్యవాదములు 17-11-21
మా చిన్నప్పుడు రేడియోలో ఉదయాన్నే వచ్చే భక్తి గీతాలు మేము కూడా వినే వాళ్ళం. ఈ భక్తి గీతం/స్తోత్రం అంటే మాకు చాలా ఇష్టంగా ఉండేది. శుక్ర వారం రోజున ప్రసారం చేసే వారు.ఈ స్తోత్రం యొక్క సాహిత్యం దొరికింది కానీ, మల్లిక్ గారు గానం చేసిన ఈ స్తోత్రం మాత్రం లభ్యమవలేదు. వేరే గాయకులు పాడినవి RUclips లో దొరికాయి. అవి కూడా ఎంతో బాగున్నా, మనకు చిన్నతనంలో విన్నవే మళ్లీ వినాలనిపిస్తాయి. మళ్లీ ఇన్నాళ్ళకు వినే అదృష్టం మాకు కలిగించారు. ధన్యవాదాలు.
శ్రీ మా త్రే నమః.. అద్భుతంగా అమ్మ స్తోత్రం అందించారు మల్లిక్ గారు.. దశాబ్దాల క్రితం విన్నాను.మళ్ళీ సాంకేతికత మరియు మహానుభావుల దయ వల్ల వినగలిగాము.. అందరికీ ధన్యవాదాలు.ఇలాంటి అపురూపమైన గొంతుకల స్తోత్రాలు భద్రపరచి తరువాత తరాలకు కూడా అందించాలి...
చిన్నప్పుడు మా తండ్రి గారు రోజూ భక్తి గీతాలు పెట్టేవారు.... చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి..ఈ భక్తి పాటలు ప్రతి దినము వింటున్నాము ఇప్పటికీ..ధన్యవాదములు.. ఓలేటి గారి శివస్తుతి అందులో ఒకటి..
ఆనాటి భక్తిరంజని స్తోత్రాలు మళ్ళీ వినగలుగుతున్నాం. ధన్యవాదాలు రాఘవ గారు.. మల్లిక్ గారి స్వరంలో ఉన్న ఆ జీర ఆయన కంఠం నుండి వెలువడే సంగీతానికి ఒకరకమైన పూర్ణత్వం ఆపాదిస్తుంది.
Searching for "Matruka Stavam" ..in 1980's AIR was the only media for us..After couple of years heard by up loading by Raghav Dwivedula...Very good rendition by Radio Mallik guru...I have nothing to write more...Enjoy "Turiya, &Turiya theetha "...
Some people are wonderful tools in the hands of almighty. The one who sang and the one uploaded definitely are to be applauded. It's a glimpse of mother's grace bestowed on all of us through the great Mallik garu and Raghava kumar garu. Salutations to both of you.
రాఘవ కుమార్ గారు, మీకు మల్లిక్ గారు చేసిన అమ్మ వారి మాతృకా స్తవం upload చేసినందుకు, బహు ధన్యవాదములు. చాలా రోజులుగా వెతుకుతున్నాను. చాల చాలా థాంక్స్. గొల్లాపిన్ని శ్రీ అనంత పద్మనాభ శర్మ
Thanks a lot Sir . My search for several years has got fulfilled today when I found this out . Since the 90s I have been searching through friends living in VIJAYAWADA to contact AIR and release their bhakthi ranjani as cassettes . AIR VIJAYAWADA tuning in a good radio living in Madras used to be so tough with a lot of electronic disturbance . Despite my father used to tune it with great difficulty and slokas like these got etched in our memories . Thanks a lot for your yeoman service
since my childhood days, we used to listen this stotram in AIR bhakti ranjani along with our parents. Unforgettable voice & devotional day wise made us remember till date. Still I remember all the stanzas tunewise. Many thanks to singers and all the connected devotees. thanks
mahaadbhuthamaina sthothram 🙏🙏 The way it is rendered by the chaste singer sri Mallik radiates such devotional vibes listening to it is a blessing , one can calmly meditate as one listens to this 🙏🙏
చాలా సంతోషం for uploading such beautiful songs of AIR భక్తిరంజని, ఈ సాంగ్స్ మన చిన్నతనం అండ్ మన పెద్దవాళ్ళతో అనుబంధం గుర్తుకు తెస్తాయి, sweet memories 🙏🙏 thank you, wish to hear more 🙏🙏
నేను ఒక 35 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాను. చాలా చాలా ధన్యవాదాలు. అలాగే ఒక చిన్న విన్నపము. లక్ష్మీ మాతది Air Bhaktiranjani కడప స్టేషన్లో ఒక స్తుతి వస్తువుండేది. అది పాడే విధానం చాలా బాగుంటుంది. అలాంటిది మరి ఎక్కడా దొరకదు. అది" లక్ష్మీ క్షీర సముద్ర రాజ తనయా శ్రీరంగ దామేశ్వరి". ఇది మీ దగ్గర అందుబాటులో ఉంటే share చెయగలరు. ధన్యవాదములు.
some of the fabulous music and tunes that we heard in the early hours of the morning. These tunes still remain fresh after years. Yeomen service by the Greats such as Rajanikantha Rao, Voleti garu, Nedunuri garu, Balamuralikrishna, Gopalaratnam, Nookala, M V Ramanamurthy and many many more.
Dhanyawadamulu. Chinnaati aa suryodayam karta potti pi vedineellu, erra mandaralu kosthu, koncham kariveoaku kosthu , madhya vasuli ee radiio lo paata vintu, school ki ready avataniki 2 jadalu veyinchukovataniki ammaku chikki. Ekkadiki theesukupoyaeu meeru andarini. Aa mantramudhamina sthotram alage neechukunnam.inkokasari dhanyawadamulu. Ravi malli aa rojuku, aa prasanthatha
Melodious, sweet, enthralling, Devine Mother to bless with Devine pleasure a way to go to TURIYA STATE. perceive, perceive............ enjoy, enjoy, enjoy.............. the purpose of this mundane journey........ REUNION WITH SUPREME SELF
భక్తులందరికి మరియు రాఘవకుమార్ గారికి కార్తీకమాసం శుభాకాంక్షలు మళ్ళీ 60 సంవత్సరాలకి పాత రోజులు అమ్మ నాన్నల హడావిడి భక్తి గీతాల సందడి ఆ పాడిన వారి స్వరాలు మాధుర్యం ఆ నాటి రోజుల వాతావరణం అన్ని A I R డేస్ నాకు గుర్తుకు వస్తున్నాయి ధన్యవాదములు 17-11-21
Sree Matre Namaha
🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏🙏🙏
మా చిన్నప్పుడు రేడియోలో ఉదయాన్నే వచ్చే భక్తి గీతాలు మేము కూడా వినే వాళ్ళం. ఈ భక్తి గీతం/స్తోత్రం అంటే మాకు చాలా ఇష్టంగా ఉండేది. శుక్ర వారం రోజున ప్రసారం చేసే వారు.ఈ స్తోత్రం యొక్క సాహిత్యం దొరికింది కానీ, మల్లిక్ గారు గానం చేసిన ఈ స్తోత్రం మాత్రం లభ్యమవలేదు. వేరే గాయకులు పాడినవి RUclips లో దొరికాయి. అవి కూడా ఎంతో బాగున్నా, మనకు చిన్నతనంలో విన్నవే మళ్లీ వినాలనిపిస్తాయి. మళ్లీ ఇన్నాళ్ళకు వినే అదృష్టం మాకు కలిగించారు. ధన్యవాదాలు.
ధన్యవాదములు
Nijamandi...
Truly true.
ఇప్పుడు ఎన్ని విన్న అలాంటి పాటలు..పాతవి అందునా భక్తి పాటలు ప్రొద్దున్నే రేడియో లో వస్తున్నవే బాగుండేది.
ఇప్పటికీ అదే వింటాం.
Avunu. Chinnappudu vinnave baguntai
శ్రీ మా త్రే నమః.. అద్భుతంగా అమ్మ స్తోత్రం అందించారు మల్లిక్ గారు.. దశాబ్దాల క్రితం విన్నాను.మళ్ళీ సాంకేతికత మరియు మహానుభావుల దయ వల్ల వినగలిగాము.. అందరికీ ధన్యవాదాలు.ఇలాంటి అపురూపమైన గొంతుకల స్తోత్రాలు భద్రపరచి తరువాత తరాలకు కూడా అందించాలి...
రాఘవ గారూ!మీరుకారణజన్ములు,మాచెవులుఎంతోపుణ్యంచేసుకున్నాయి. మీద్వారామళ్ళీఈఅపురూపమైన స్తోత్రాలన్నీవినగలుగుతున్నాము,మీరునాకన్నాపెద్దవారో చిన్నవారోతెలీదు,పెద్దవారైతేమీకునాపాదాభివందనాలు,చిన్నవారైతెణేవేలవేలకృతఙ్ఞతలు.
ఎవర అలాగే Narmadastakam AIR లో render cheshara, please place it in U tube🙏🙏🙏🙏🙏🙏🙌
మల్లిక్ గారి గొంతులో మార్దవం, భక్తితో మన కంట నీరు తెప్పిస్తుంది ! శ్రీ మాత్రే నమోనమః 🙏🙏🙏
🙏🙏 true
❤
చిన్నప్పుడు మా తండ్రి గారు రోజూ భక్తి గీతాలు పెట్టేవారు.... చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి..ఈ భక్తి పాటలు ప్రతి దినము వింటున్నాము ఇప్పటికీ..ధన్యవాదములు..
ఓలేటి గారి శివస్తుతి అందులో ఒకటి..
చాలా చక్కటి గాత్రం. రాజ రాజేశ్వరి అమ్మవారి చక్కటి స్త్రోత్రం. మనసుకి హాయిని కలిగేస్తుంది. ఇటువంటివి భక్తిని పెంచుతాయి. ధన్యవాదాలు
శ్రీ చక్ర ప్రియ బిందు తర్పణ ప్రియాం శ్రీ రాజరాజేశ్వరీ
👍🏿👌🏿🙏🏿
please share old time classics from air
ఆనాటి భక్తిరంజని స్తోత్రాలు మళ్ళీ వినగలుగుతున్నాం. ధన్యవాదాలు రాఘవ గారు..
మల్లిక్ గారి స్వరంలో ఉన్న ఆ జీర ఆయన కంఠం నుండి వెలువడే సంగీతానికి ఒకరకమైన పూర్ణత్వం ఆపాదిస్తుంది.
Radio pettukunte epudyna vinochau
Searching for "Matruka Stavam" ..in 1980's AIR was the only media for us..After couple of years heard by up loading by Raghav Dwivedula...Very good rendition by Radio Mallik guru...I have nothing to write more...Enjoy "Turiya, &Turiya theetha "...
చాలా ప్రశాంతంగా ఉంది వింటూ ఉంటే అమ్మ వారి చల్లని చూపుల వలే
ఆకాశవాణి విజయవాడ స్టేషన్ లో ప్రసారం చేసేవారు. మళ్లీ ఆ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. అందించిన మీకు శతదా ధన్యవాదాలు.
అవును
Some people are wonderful tools in the hands of almighty. The one who sang and the one uploaded definitely are to be applauded. It's a glimpse of mother's grace bestowed on all of us through the great Mallik garu and Raghava kumar garu. Salutations to both of you.
Thankyou for your kind words
The best comment I have ever heard
What a divine voice ❤
My pranaam swamy
ఈ శ్లోకం ఒక్కోటి మనని అమ్మ చెంతకి తీసుకెళ్ళల ఉంటుంది మల్లిక్ గారి గొంతులో ఒక మార్ధవం ఒక శిశువు అమ్మని అడిగినట్లు ఉంటుంది
ధన్యవాదములు అందరూ రాజరాజేశ్వరి మంత్రమాతృకా స్తవం వినేలా చేసిన కృషికి నా అభినందనలు
రాఘవ కుమార్ గారు, మీకు మల్లిక్ గారు చేసిన అమ్మ వారి మాతృకా స్తవం upload చేసినందుకు, బహు ధన్యవాదములు. చాలా రోజులుగా వెతుకుతున్నాను. చాల చాలా థాంక్స్.
గొల్లాపిన్ని శ్రీ అనంత పద్మనాభ శర్మ
అనేక ధన్యవాదాలు అప్లోడ్ చేసిన వారికి చక్కటి అనుభూతిని కలిగించే భక్తి రంజని air కీర్తనలు💐💐💐💐👍🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
మేము చిన్నప్పుడు విన్న స్తోత్రాలు మళ్లీ వినే భాగ్యము కలిగిస్తున్నారు.ధన్యవాదములు.
🙏🙏
మా చిన్నప్పుడు విన్నాము చాలా ధన్యవాదములు ఇలాంటి రేడియో భక్తి రంజని కీర్తనలు ఇంకా ప్రసారం చేయగలరు
naku 45 years venakki velli vinna aarojulu gurtukochai
జై శ్రీరామ్ మా చిన్నప్పటి రేడియో లో విన్నాను చాలా సంతోషంగా ఉంది జై శ్రీరామ్
రాజేశ్వరి వందనములు తల్లీ
ఇంత చక్కటి చక్కటి భక్తిరంజని పాటలు వినిపించినందుకు మీకు ధన్యవాదాలు
Thanks a lot Sir . My search for several years has got fulfilled today when I found this out . Since the 90s I have been searching through friends living in VIJAYAWADA to contact AIR and release their bhakthi ranjani as cassettes . AIR VIJAYAWADA tuning in a good radio living in Madras used to be so tough with a lot of electronic disturbance . Despite my father used to tune it with great difficulty and slokas like these got etched in our memories . Thanks a lot for your yeoman service
💐💐🙏🙏🙏💐💐
🙏🙏🙏🙏🙏👌
ఆ పాత మధురాలు
Amazing!❤😂
Chalabagundi
🙏🏻
చాలా చక్కటి గాత్రం. రాజ రాజేశ్వరి అమ్మవారి చక్కటి స్త్రోత్రం. మనసుకి హాయిని కలిగేస్తుంది
Ee keerthnalki annitikee pranam posinavaru akasavani kalaakaarulu.enthokaalam chasin krushi phalitham we madhuryam kalipinchi dayivatwam aa keerthanalaki
Kalipincheru.
Daivatwam kalagajesina mahanubhavulaki namaskruthulu.
భక్తి రంజని ఆకాశవాణి లో అద్భుతం. పంచిన మీకు ధన్యవాదములు 🙏
చిన్నపటి రోజులు గురుతుకు వస్తున్నాయి
since my childhood days, we used to listen this stotram in AIR bhakti ranjani along with our parents. Unforgettable voice & devotional day wise made us remember till date. Still I remember all the stanzas tunewise. Many thanks to singers and all the connected devotees. thanks
నేను చాలారోజులుగా వెతుకుతున్నాను మల్లిక్ గారి ఈ స్తోత్రం. ఇన్నాళ్ళకు అమ్మవారు నన్ను కరుణించిందిగాబోలు.
👣👣👣🌹⚘🌷
🇮🇳🇮🇳🇮🇳
👏👏👏🙏🙏🙏
శివాయ గురవే నమః||
కృష్ణమ్ వన్దే జగద్గురుమ్||
శ్రీకృష్ణః శరణమ్మమ||
ॐ శ్రీ మాత్రే నమః|
ఓం నమశ్శివాయ||
నమః శివాభ్యామ్
నమోనమః
శఙ్కరపార్వతీభ్యామ్||
యః శివో నామ రూపాభ్యామ్ యా దేవీ సర్వ మఙ్గళా|
తయో సంస్మరణాత్ పుంసామ్ సర్వతో జయమఙ్గళమ్||
నమోదేవ్యై మహాదేవ్యై శివాయై సతతమ్ నమః|
నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మతామ్|| నమో౽స్తు నమః చణ్డికానన్త పరామ్బికాయై||
ॐ నమః శివాయ
Om Sri matrenamahah.Vintunte hrudayamlo Ammavari darsana bhagyam kaluguthundi.
mahaadbhuthamaina sthothram 🙏🙏
The way it is rendered by the chaste singer sri Mallik radiates such devotional vibes listening to it is a blessing , one can calmly meditate as one listens to this 🙏🙏
Thats well-said by you. 🙏
Manasuku haaigaa..... 🙏🙏
మనసుకు ఏదో తెలియని హాయిని కలిగిస్తోంది, ఈ స్తుతి వింటుంటే.. ధన్యవాదాలు💐💐
చాలా సంతోషం for uploading such beautiful songs of AIR భక్తిరంజని, ఈ సాంగ్స్ మన చిన్నతనం అండ్ మన పెద్దవాళ్ళతో అనుబంధం గుర్తుకు తెస్తాయి, sweet memories 🙏🙏 thank you, wish to hear more 🙏🙏
Om shrii maatre namah
this is so sweet song
ధన్యవాదాలండి. వింటూవుంటే మనసు చాలా ప్రశాంతంగా వుంది
SUPER. SRIRAJARAJESWARI DAVE UPASAKULU. ASTROLOZAR. PATRIKA WRITER CINEMA VISLASHAKUDU.
A rare,divine masterpiece from late Mallik (A.I. R Vijayawada
olden days...listening many times...Searching for the same tune...Got. SRI MATHRE NAMAHA
Really am searching and waiting for this Mathas Rajarajeswari sthothram
Thanks to you sir
Pure bliss. Calms the soul and showers love from ammavaru. May Raja Rajeswari cast her light on you 🙏🏻💐
Memorable days of my childhood ,thanks to the efforts paid
Aanati.bhakti ranjani chala eshtam
Excellent voice of sri mallik
⚪️पूर्ण चन्द्र वदन💖, अमृत कलां ♥️
Sri matrey namaha 🙏
నేను ఒక 35 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాను. చాలా చాలా ధన్యవాదాలు. అలాగే ఒక చిన్న విన్నపము. లక్ష్మీ మాతది Air Bhaktiranjani కడప స్టేషన్లో ఒక స్తుతి వస్తువుండేది. అది పాడే విధానం చాలా బాగుంటుంది. అలాంటిది మరి ఎక్కడా దొరకదు. అది" లక్ష్మీ క్షీర సముద్ర రాజ తనయా శ్రీరంగ దామేశ్వరి". ఇది మీ దగ్గర అందుబాటులో ఉంటే share చెయగలరు. ధన్యవాదములు.
Sri rajarajeswari.....amma
Thineasaru manasuni mallikgaru
Ennallaku dorikindandi ee stotram meeku koti namaskaraalu
some of the fabulous music and tunes that we heard in the early hours of the morning. These tunes still remain fresh after years. Yeomen service by the Greats such as Rajanikantha Rao, Voleti garu, Nedunuri garu, Balamuralikrishna, Gopalaratnam, Nookala, M V Ramanamurthy and many many more.
ధన్యవాదములు స్వామి
🙏🙏
మా చిన్నప్పుడు విన్న స్తోత్రము, మళ్లీ ఇన్నాళ్లు కు వినిపించారు, 🙏
🙏🙏
Thanks to U Tube channel media.
Dhanyawadamulu.
Chinnaati aa suryodayam karta potti pi vedineellu, erra mandaralu kosthu, koncham kariveoaku kosthu , madhya vasuli ee radiio lo paata vintu, school ki ready avataniki 2 jadalu veyinchukovataniki ammaku chikki. Ekkadiki theesukupoyaeu meeru andarini.
Aa mantramudhamina sthotram alage neechukunnam.inkokasari dhanyawadamulu.
Ravi malli aa rojuku, aa prasanthatha
🙏🙏🌺🌺
చాలా సంవత్సరాలు అయ్యింది విని ... అద్భుతం
Dhanyavadalu.ee kammati patalu anni maku andistunamduku.
Super
Manah santhi after 55 only. Enjoying the taste of devotion 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🏼
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Naastikulaku kooda bhakti paravasyam to volalaadinche gaatra sourabham. Mallik gariki 🙏🙏🙏🙏
Thanku very much totelecast thegood property.
Namaskaram to Sri mallikji, AIR vijayawada. , Forever.
Srimatrae NAMAHA
Wonderful air.......
🙏
Beautiful. Thanks for uploading.
Ma adrustam. Mallikgari swaraalalo ammavarini kallara chusinattuga unnathe😎🎮👾🎲😎🐦🐦🐦🐦🐦
🙏
Padabhi vandhanamulu
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐👌
Melodious, sweet, enthralling, Devine Mother to bless with Devine pleasure a way to go to TURIYA STATE. perceive, perceive............ enjoy, enjoy, enjoy.............. the purpose of this mundane journey........ REUNION WITH SUPREME SELF
So nice to listen
Sri rajarajeswari devyinamaha
🙏🙏🙏🙏🙏🙏🙏
Ayya miku koti vandhanalu......swmii🙏
Chala chala bagundi
🙏🙏
chal chal dhanya vaadamulu mallik gari gontulo mardhvam raajeswree matanu kanula mundi unchinattlunnnadi maachinnappudu maa amma ee bhakthi geethalu pette padedi aveda guntu juda mardhavam gane undedi ,thanku
enka etuvante bhakthigeethalu mallik gareve parechiyam cheyandi
Really wonderful feeling...
Ee bhatigeethalu vine bhagyam kaliginchina vaariki sathskoti danyavadamulu
కామాక్షి, బాలక్క సీతమహాలక్ష్మి బాబు, లక్ష్మి
thank you for the upload
Divine Grace is showered just by listening to the Stotram.
Om shrii maatre namah🙏🙏
👌
Intha manchi gontunu mahimanvithamaina stothranni vinipichina meeku namaskaramulu. meeku veelukudirithe mallik garu padina "Adivo alladivo srihari vasamu" paata post cheyagalaru
Excellent, melodious
Thank you 🙏🙏
Sri. Matra. Namaha
,🙏
Thanks very much sir