వినడమే కాదుమనం పాడుకోవాలి తెలుగు పాటలను కాపాడుకోవాలి తెలుగు భాషను ఇంత మధురం గా చూపించిన వీరిని ప్రాతః స్మరణీయులు గా గుర్తుంచుకోవాలి పిల్లలకు సులువుగా నేర్పవొచ్చు 🥰🎶🎵🤗🙏
శోభనాచల చానల్ వారికి ఏమీ చెప్పను చెబితే ఋణం తీరిపోయి పాటలు వినలేమేమో. ఎంత ఆనందాన్నిస్తున్నాయో ,నా.వయస్సు 70 నావూరు మా అమ్మనాన్న నా రేడియో ఇలా ఎన్నని చెప్పను మనసఃతా మధురిమ.అన్నీ నా చిన్నవయసులోకి తీసుకెడుతున్నాయి.మీరు మీఛానల్ ఓ లక్షేణ్ణు కాదుసృష్టిఉన్నంతకాలం ఉండాలని మా మనవలు తలతరాలవారు వినాలని ఆనందహేలలో మునగాలని నా హృదయాన్ని పరచి చెబుతున్నా
నా వయసు 70. ..2015 వరకూ 23 సం రా ల పాటు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం లో కాజువల్ అనౌన్సర్ గా (తెలుగు) ..పనిచేశాను, ఇంతటి అద్భుతమైన భక్తి గీతాలు రేడియో వేస్తూ ఆనందించే ఆనందభాగ్యం కలిగింది. ..ప్రస్తుతం ఇట్టి భక్త గీతాలు పాడుకుంటూ కాలక్షేపం చేయుచున్నాను... అందించిన శోభనాచలం వారికి వందనములు. .. జై శ్రీరామ్...ధన్యవాదములు.
I used to sing it in my 6th class. Afterwards totally forgot it. Now it feels so divine to hear it and recollect after 35 years. Totally elated to listen and sing along. Thanks a lot.
sri rama jaya rama srngara ramayani:raagam Yadhukula Kambhoji-28th melakartha raga Harikambhoji raagams derived deravative jannya raagam Yadhukula kambhoji raagam, thaalam khanda chaapu thaalam, and composer shri Thyagaraja Swaamiigalzhzh. Arohanam Avarohanam Shuddha Saveri combinations pentatonic audava raagam little bit similar yadhukula kambhoji and shuddha saveri raagams derived deravative jannya raga of the 28th melakartha raga harikambhoji raagam A audava sampurna raagam yadhukula kambhoji raagam-arohanam avarohanam S R M P D S-S N D P M G R S.
Thanks Andi. Sorry for this stupid question. Legendary singers Late MV Ramana Murthy garu P Surya Rao garu Ani naaku vegue ga gurtu. In my childhood I used to listen to this bhakti రంజని. Rare opportunity thank you for sharing ఆణిముత్యాలు
ఈ కీర్తన చాల రోజుల నుంచి వినాలని కోరుకున్న. ఈ రోజు రాములవారి దయ కలిగినది.చిన్నపుడు పొద్దున రేడియోలో భక్తిరంజనిలో వినేవారం. కృతజ్ఞతలు.జై శ్రీరామ.
1965-75 కాలం లో ఒక విభిన్నమైన style లో hanuman chalisa radio bhakthi ranjani లో వచ్చేది ఎవరైనా తెలిసిన వాళ్ళు upload చేయ galaru
ఈ కీర్తనలను వినడానికి మేమెంత తపము చేసినామో...ధన్యులం
👌👌
avunu
అవ్నును 🤗
వినడమే కాదుమనం పాడుకోవాలి తెలుగు పాటలను కాపాడుకోవాలి
తెలుగు భాషను ఇంత మధురం గా చూపించిన వీరిని
ప్రాతః స్మరణీయులు గా గుర్తుంచుకోవాలి
పిల్లలకు సులువుగా నేర్పవొచ్చు
🥰🎶🎵🤗🙏
Maa జీవితం ధ న్య మైనది🎉
శోభనాచల చానల్ వారికి ఏమీ చెప్పను చెబితే ఋణం తీరిపోయి పాటలు వినలేమేమో.
ఎంత ఆనందాన్నిస్తున్నాయో ,నా.వయస్సు 70 నావూరు మా అమ్మనాన్న నా రేడియో ఇలా ఎన్నని చెప్పను మనసఃతా మధురిమ.అన్నీ నా చిన్నవయసులోకి తీసుకెడుతున్నాయి.మీరు మీఛానల్ ఓ లక్షేణ్ణు కాదుసృష్టిఉన్నంతకాలం ఉండాలని మా మనవలు తలతరాలవారు వినాలని ఆనందహేలలో మునగాలని నా హృదయాన్ని పరచి చెబుతున్నా
Correct andi, nenu epudu vintunnanu, nijammga janma dhanyam 🙏🙏
చక్కని స్పందన
Ippati rojullone ee paatalu vine vaallu leru mundu tharaala vaalu yemi vintaaru. Maa chinnappudu bhakthi ranjanilo vine keerthanalani vinipistunnaru shobhanaachala vaariki kruthagnathalu
🙏🏻
ఇంత తియ్యటి కృతి వీనుల విందుగా వినుటకు తపమేమి చేసితిమి మనసా.... 🙏🙏🙏🙏🙏
నా వయసు 70. ..2015 వరకూ 23 సం రా ల పాటు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం లో కాజువల్ అనౌన్సర్ గా (తెలుగు) ..పనిచేశాను, ఇంతటి అద్భుతమైన భక్తి గీతాలు రేడియో వేస్తూ ఆనందించే ఆనందభాగ్యం కలిగింది. ..ప్రస్తుతం ఇట్టి భక్త గీతాలు పాడుకుంటూ కాలక్షేపం చేయుచున్నాను...
అందించిన శోభనాచలం వారికి వందనములు. ..
జై శ్రీరామ్...ధన్యవాదములు.
7:20 శ్రీరామ జయ రామ జయ జయ రామ
మా మను మరాలికి కర్ణాటక సంగీతం నేర్పించాను మాకు సంగీతం అంటే చాలా ఇష్టం ఈకీర్తన లు అంటే చాలా ఇష్టం
Vandanmulu రామచంద్ర ప్రభువుకు
🙏🙏👌
🙏🌹🕉️ Shri Rama Jaya Rama Jaya Jaya Rama🙏🌹👌👌👌👌👏👏 Excellent voice
There are no words to comment rxcellent
You brought out a great composition. A great com bination of Bhakti,easy language without Sanskrit, and the raga.
శ్రీరామ జయరామ జయజయ రామ 🙏🙏🙏
ధన్నవాదములు మీకు.
I used to sing it in my 6th class.
Afterwards totally forgot it. Now it feels so divine to hear it and recollect after 35 years. Totally elated to listen and sing along. Thanks a lot.
Sure sir🎉
చాల చాల ధన్యవాదాలు
Jai Sri Ram
Jai srm
సదాశివుడే అలా పాడగలడు రాముడి గూర్చి..
Sri Rama Vaibhavamu
sri rama jaya rama srngara ramayani:raagam Yadhukula Kambhoji-28th melakartha raga Harikambhoji raagams derived deravative jannya raagam Yadhukula kambhoji raagam, thaalam khanda chaapu thaalam, and composer shri Thyagaraja Swaamiigalzhzh. Arohanam Avarohanam Shuddha Saveri combinations pentatonic audava raagam little bit similar yadhukula kambhoji and shuddha saveri raagams derived deravative jannya raga of the 28th melakartha raga harikambhoji raagam A audava sampurna raagam yadhukula kambhoji raagam-arohanam avarohanam S R M P D S-S N D P M G R S.
Tqs for the information
👌👌👏👏👏👏
👌🙏🙏🙏🙏🙏🙏🙏
Ecellent
🙏🙏🙏జై శ్రీరామ
Jai sriram
Jai shree Ram ji Venkataramana garu honestly ♥️🙏✍️🇮🇳
బాగుంది.
Whose voices? Very melodious
, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🚩🚩🚩
❤❤❤
🙏🙏🙏🙏శ్రీ రామ
రమా రమణి ని స్మరణ విడువరా కోమలంగి ని నామము వదలను. అనే పాట ఉంటే పెట్టగలరు
అద్భుతం
🙏🙏🙏
Very soulful. Lyrics pl
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🌺🌺💐🌼🙏🌼💐🌺🌺
సదాశివుడే మొదటి రామభక్తుడు, రామ తత్త్వం చెప్పిన వాడు
ఈ కీర్తన వినుటకు తపమే మి చేసేనో
Request Air hyd, to arrange the singers names please
Thanks Andi. Sorry for this stupid question. Legendary singers Late MV Ramana Murthy garu P Surya Rao garu Ani naaku vegue ga gurtu. In my childhood I used to listen to this bhakti రంజని. Rare opportunity thank you for sharing ఆణిముత్యాలు
🪴🙏🙏🙏🪴
Jai jai sri ram
❤❤❤❤
🙏🙏🙏
🙏🙏🙏
Jai sriram
🙏