రాముడుద్భవించినాడు రఘుకులంబున - మంగళంపల్లి వారు

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024

Комментарии • 101

  • @vijayalakshmimantravadi5894
    @vijayalakshmimantravadi5894 3 года назад +26

    మరుగున దాగిన అమూల్య రత్నాలను వెలికి తీసి అందిస్తున్న వెంకట రమణ గారికి ధన్యవాదములు.

  • @ananthram
    @ananthram Месяц назад +1

    శ్రీ రాములవారు పుట్టుక తిథి వార నక్షత్రాలతో ఉన్న మహానుభావుడు రంగదాసుల వారి కీర్తన ఇది జై శ్రీరామ 🙏🙏🙏

  • @pvsarma7098
    @pvsarma7098 3 года назад +20

    నేర్చు కోవాలి అనుకునేవారికి వీలుగా పొందుపరిచారు. ధన్యవాదాలు 🙏🙏🙏

  • @satyabhamamaringanti5200
    @satyabhamamaringanti5200 5 месяцев назад +4

    ఆరోజుల్లోఈకీర్తనలువస్తుంటేఆసమయానికిచాపపరుచుకుని.కూచునిఅందరంవినేవాళ్ళం.ఎంతానందమోఆరోజులు

  • @neelakanthamkashojjula5248
    @neelakanthamkashojjula5248 2 года назад +8

    వెంకటరమణమహాశయా! మీ ఋణం తీర్చుకోలేనిది, అలనాటి ఆకాశవాణి ఆణిముత్యాలను వినే భాగ్యం కలిగిస్తున్నారు.
    ఇక ఈ గీతానికి వస్తే వాల్మీకి మహర్షి సారాన్ని అమృతమయమైన భాషలో మనకందించిన శ్రీరంగదాసులవారికి, అంతకంటే మృదుమధురమైన స్వరంతో గానం చేసిన వాగ్గేయకారులు శ్రీ బాలమురళీకృష్ణ గారికి పాదాభివందనాలు. నమో నమః.

  • @durganori1404
    @durganori1404 10 месяцев назад +1

    🙏🙏अति मधुरम् l श्राव्याति श्राव्यम् l 🌹🌹🌹🌹

  • @badarivisala5893
    @badarivisala5893 4 года назад +16

    వీనుల విందు - ఎన్నాళ్ళకు జరిగిందో.... అనిపిస్తోంది... సమస్త గురు జనులకు వందనాలు

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 9 месяцев назад +3

    అత్యద్భుతం. నమస్కారం. జై శ్రీరామ్ జై హనుమాన్ జై భారత్

  • @saichaitanya2187
    @saichaitanya2187 Год назад +5

    దశరథుడు బ్రాహ్మణులకు దానాలు చేయగా, అన్ని దిశలా మలయ మారుతాలు వీచగా, భూదేవి బాధను తగ్గించటానికి, చైత్రమాసమున, శుద్ధ నవమి నాడు, పునర్వసు నక్షత్రమున, కర్కాటక లగ్నమందు మెరుపులు మెరుస్తుండగా, దేవతలు పూలవానలు కురిపిస్తుండగా, దేవతల క్షేమము కొరకు, రాక్షసులను చంపటానికి శ్రీరాముడు కౌసల్యా గర్భమున జన్మించాడు.
    రచన: ప్రయాగ రంగదాసు గారు

  • @sridhartoopurani4268
    @sridhartoopurani4268 Год назад +5

    చిన్ననాటి జ్ఞాపకాలను తిరిగి గుర్తుకు తెచ్చింది ఈ పాట… ❤

  • @vijaythommandra2022
    @vijaythommandra2022 2 года назад +3

    భక్తి పాటలకు కొత్త పాత అని లేదు. మనము విననివన్ని కొత్త పాటలే. అందరూ వినటారు అందరూ నేర్చుకుంటారు.

  • @radhaarani1020
    @radhaarani1020 2 месяца назад +1

    This prayer is written by Prayaga Rangadasu garu, who is grand father of Manglam Palli. Mothers Father - Arani Apparao Hyderabad

  • @durganori1404
    @durganori1404 6 месяцев назад

    🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹नमामि अहम्।

  • @krishnaprasadpraturi1292
    @krishnaprasadpraturi1292 3 года назад +6

    Gayaka Sarvabhouma. Pride of AP and Tamilnadu States.

  • @cnnrao5571
    @cnnrao5571 5 дней назад

    మహాద్భుతం.

  • @ramadevivedanabhatla3567
    @ramadevivedanabhatla3567 Год назад +2

    గొప్ప గీతాలు అన్నీ పాట వివరంగా వ్రాయడం చాలా బాగుంది...ధన్యవాదములు

  • @NaveenKumar-mj3dl
    @NaveenKumar-mj3dl 3 года назад +4

    ఒక తరాన్ని గుర్తు చేస్తుంటే , ఎలా మీకు ధన్యవాదాలు తెలపటం సర్ ....

  • @sreenivasaraok4634
    @sreenivasaraok4634 3 года назад +3

    వెంకటరమణ గారు మీకు హృదయపూర్వక ధన్యవాదములు🙏

  • @9886580104
    @9886580104 3 года назад +2

    Jeevitham dhanyam swamy... Meeku Paadaabhivandanaalu ee keerthana maakandinchinanduku 👌👌👌

  • @madhupatrasailajauppaluri1657
    @madhupatrasailajauppaluri1657 8 месяцев назад

    అజరామరం ఆ పాత మధురాలు చాలా ధన్యవాదములు మీకు

  • @kssha4972
    @kssha4972 5 месяцев назад

    Between so many new instruments we felt lost nowadays but this is really a peaceful one

  • @vimalakumari1644
    @vimalakumari1644 Месяц назад

    🌷🙏🌷

  • @GSVPrasadChebiyyam
    @GSVPrasadChebiyyam 9 месяцев назад

    అద్భుత మైన కీర్తనలు వినిపిస్తున్నారు చాలా చాలా ధన్యవాదములు

  • @chivukulashanmukhaswamy109
    @chivukulashanmukhaswamy109 28 дней назад

    ఉదయం రేడియోలో భక్తిరంజని వినపడని ఇల్లు ఉండదు అనేది అతిశయోక్తి కాదేమో

  • @rajeswarisimhadri730
    @rajeswarisimhadri730 4 года назад +2

    ధన్యవాదాలు.వెంకటరమణగారూ
    చాలారోజులకుపాతరోజులుగుర్తుచేసారు

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 5 месяцев назад

    ధన్యవాదములు మీకు 🙏

  • @kameswararao8977
    @kameswararao8977 3 года назад +4

    A great song I heard from
    erstwhile AIR.Their tunes are very natural and catchy.
    Hats off to M.Balamuralikrishna and Corus.Gives peace and pleases heart

  • @indiralakkaraju5058
    @indiralakkaraju5058 3 года назад +2

    Sree Ramududhbhavinchinadu keertana...vinatam aanandanga undi

  • @shivasharma4624
    @shivasharma4624 9 месяцев назад

    Naa chinnapati paata andi,dhanyavadaalu

  • @radhagodavarthi5759
    @radhagodavarthi5759 2 года назад +2

    Appatlo radiolo oka pata vachedi...ని జ్యేష్ఠ కుమారున్నాకు ఇమ్ము దశరదా...ఈ పాట దొరికితే అప్లోడ్ cheyyandi ప్లీజ్

  • @raghavamorusupalli7557
    @raghavamorusupalli7557 3 года назад +3

    Really a fortune for music lovers to join this channel. Feeling relieved from stress.

  • @kssha4972
    @kssha4972 5 месяцев назад +1

    🙏🙏🙏👌

  • @somutube
    @somutube 2 года назад +3

    నమస్కారం. వినేది తెలుగుపాట మనకు తెలుగు వస్తే తెలుగు లిపిలో అభిప్రాయం వ్రాస్తే బాగుంటుంది కదా? మనం వ్రాయకపోతే మరెవరు వ్రాస్తారు?
    మనం వ్రాస్తూ పిల్లలచేత కూడా వ్రాయిస్తుంటే మన తెలుగుభాష, తెలుగు లిపి ముందు తరాలవారికి చేరుతాయి. ఇంతకన్నా ఏమి చెప్పనూ? 🙏

  • @YSN1948
    @YSN1948 3 месяца назад

    వ్యక్తిగతంగా ఇంత శ్రధ్ధ తీసుకుని ఎవరు చెబుతారు తల్లీ మీలాంటి వారు తప్ప. ఎంత బాగా పాడారు😂😂😂🎉

  • @sekhamanivalluru9882
    @sekhamanivalluru9882 3 года назад +2

    శ్రీ రామ జయరామ‌జయజయ.రామా🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺

  • @sankaranarayanareddykalath7303
    @sankaranarayanareddykalath7303 3 года назад +4

    ఎన్నిమార్లు విన్నా తనివితీరని కీర్తన

  • @inahsia
    @inahsia 11 месяцев назад

    THANK YOU SO MUCH FOR SHARING SUCH A LOVELY SONGS
    🙏🙏🙏

  • @balasimha9525
    @balasimha9525 6 месяцев назад

    రాజకీయాలు ప్రక్షాళణ కొరకు ఇటువంటివి కార్యకర్త స్థాయి నుండి కాదు కాదండీ .... నాయకుల నుండి కార్యకర్తలు వరకు ఇటువంటి తత్త్వం తప్పనిసరి పాఠాలు గా నేర్పగలిగితే.... నీతి, పరోపకారం, ప్రజాక్షేమం అనే నైతిక విలువలు వలువలు కట్టి సమాజంలో కానవస్తాయేమో!! 🙏🙏🙏

  • @ldevasena5368
    @ldevasena5368 2 года назад

    Sri raama Jaya raama Jaya jayaraama

  • @hanumanthasastryyeleswarap9456
    @hanumanthasastryyeleswarap9456 2 года назад +1

    Very Nice service Sir,thank you.🙏

  • @sudhindrakumar4454
    @sudhindrakumar4454 2 года назад

    Very nice. You have taken listeners
    50 years back

  • @angajalarajesh4911
    @angajalarajesh4911 3 года назад +4

    🌺శ్రీరామరక్ష🌺
    🙏🙏🙏🙏🙏

  • @ananthram
    @ananthram Год назад

    జయ జయ శ్రీరామ🙏🙏🙏

  • @srinivassns9591
    @srinivassns9591 6 месяцев назад +1

    🙏🙏🥰🇮🇳🌍

  • @lakshminandula5303
    @lakshminandula5303 5 месяцев назад +1

    🤝👌👍👏🙏

  • @ramanarallapalli3895
    @ramanarallapalli3895 Год назад

    Great songs! Thank you very much sir 🙏🙏

  • @venkatasatyaprasadgunturu7094
    @venkatasatyaprasadgunturu7094 3 года назад +2

    ఈ గానరస మాథుర్యం అద్వితీయం

  • @Hanish9
    @Hanish9 Год назад

    Jai Shree Ram 🙏🙏🙏🙏

  • @ramalingeswarudunandula5017
    @ramalingeswarudunandula5017 Год назад

    Old is gold

  • @lakshminarayanasarmakurapa8624
    @lakshminarayanasarmakurapa8624 4 года назад +1

    Bhakti ranginilo potalu vintunte patha rojulu gurthu ku vastunnai..

  • @puvvadaprasadamurthy7205
    @puvvadaprasadamurthy7205 2 года назад +1

    Thanks for the effort. Pl. continue this and help people like me to have peace of mind by hearing these ...

  • @pakalavenkataramanamurty8714
    @pakalavenkataramanamurty8714 2 года назад +1

    Venkata Ramana GARU,Namaste . If possible, please arrange to add AIR Visakhapatnam BHAKTI RANJANI keertanalu of 1970& 1980s.

  • @sitaramchunduru824
    @sitaramchunduru824 3 года назад +1

    మనస్స్ పులకరించింది. అద్భుతః....

  • @sarmajandhyala4418
    @sarmajandhyala4418 2 года назад

    Like Lord Srirama's personality, it's impossible for anyone not to follow this song word by word!

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 2 года назад

    వీనులకు విందు. 🙏

  • @nagaratna9598
    @nagaratna9598 Год назад

    Very nice 👌 song

  • @ksridevi8148
    @ksridevi8148 3 года назад +1

    చాలా బాగుందండి.

  • @sharmasharma110
    @sharmasharma110 4 года назад +1

    many many thanks to listen old songs

  • @umachandrika3463
    @umachandrika3463 3 года назад +1

    అద్భుతమైన పాట

  • @vanipamidipalli7690
    @vanipamidipalli7690 3 года назад +2

    💐🙇🙏🙏

  • @laxmanamurthychouti1413
    @laxmanamurthychouti1413 3 года назад +1

    Adbutam Ramana gaaru tyagaraja pancharatnalu lyrics unte andariki upayoam dayachesi adishaga alochinchi aplode cheyandi.dhanyvadaalu

  • @ahalyajetta589
    @ahalyajetta589 4 года назад +1

    Koti 🙏 lu.

  • @varapopuri
    @varapopuri Год назад

    Awesome !!!

  • @ramalakshmibhaskara457
    @ramalakshmibhaskara457 4 года назад +2

    Thank you for sharing, sir

  • @ramasasikala9533
    @ramasasikala9533 Год назад

    🙏🙏🙏🙏🙏

  • @laxmanamurthychouti1413
    @laxmanamurthychouti1413 3 года назад +1

    🙏

  • @velurisailaja4856
    @velurisailaja4856 3 года назад +1

    Superb

  • @chvvlakshmipadmavathi9441
    @chvvlakshmipadmavathi9441 Год назад

    🌹🌹💐💐🙏🙏💐💐🌹🌹

  • @haribabuponnam1816
    @haribabuponnam1816 3 года назад +2

    🙏🙏🙏🌹🌹🌹💐💐💐🌹🌹🌹💐💐💐

  • @hanumantharaothota7720
    @hanumantharaothota7720 3 года назад +1

    Thank you so much. Divine.

  • @hanumantharaothota7720
    @hanumantharaothota7720 3 года назад +1

    Thank you. Great song and great rendering.

  • @sirivantaluandpatalu5504
    @sirivantaluandpatalu5504 3 года назад +1

    🙏🏻🙏🏻🙏🏻

  • @yellapragadashakunthala4799
    @yellapragadashakunthala4799 3 года назад +2

    Most memorable songs. Thank you sir.

  • @vasukondubhatla
    @vasukondubhatla 4 года назад +1

    Memorable and wonderful from stalwarts in the music with devine voice.

  • @devishree4403
    @devishree4403 Год назад

    జై శ్రీరామ్ 🙏

  • @vanidurgavithala7014
    @vanidurgavithala7014 7 месяцев назад

    👏👌🙏

  • @slvsangeetavidyaalayam
    @slvsangeetavidyaalayam 4 года назад +1

    Simply super song

  • @umavisi224
    @umavisi224 3 года назад +1

    🙏🙏🌺🌺

  • @santoshbabu7935
    @santoshbabu7935 3 года назад +1

    🌷🙏🌷🙏🌷🇮🇳🙏

  • @arunasmusicandvlogs6441
    @arunasmusicandvlogs6441 9 месяцев назад

    ఇది ఏ రాగం sir

  • @saimahesh7433
    @saimahesh7433 2 года назад +1

    Theta telugulo paatalu entho adbutham..anduke raamaiah telugulo raainchikunnadu...

  • @penchalanarasareddybusired5676

    Add telugu natikalu link which was telicosted

  • @vvapparaod5184
    @vvapparaod5184 2 года назад +1

    లిపి చదువు తూ పాడుతుంటే ఙ్ఞాపకం ఉండి పోతుంది.

  • @padmavathi9563
    @padmavathi9563 2 года назад

    Sir Air hyd vaalla nittala vari songs pettara please

  • @sarmanvrk53
    @sarmanvrk53 4 года назад +1

    👌🏻

  • @sankaranarayanareddykalath7303
    @sankaranarayanareddykalath7303 4 года назад +6

    Raaboye kaalamulo ilaanti sankeerthanalu vraasevaaru paadevaaru vinevaaru vundagalaraa naa baadha

  • @lakshmiprasanna2020
    @lakshmiprasanna2020 4 года назад +2

    Superb andi. Thanks for upliading the beautiful composition. Could you please try for other compositions of Sri Prayaga Rangadasa. I heard that they can be found in Vijayawada radio station archives.

    • @muralivmohan
      @muralivmohan 4 года назад

      I appreciate your efforts in bringing in to light the nostalgic recordings of A.I R

    • @muralivmohan
      @muralivmohan 4 года назад

      Your possings are enabling me to recollect my childhood memories

    • @muralivmohan
      @muralivmohan 4 года назад +2

      As also post Adhyatmmika raamaayana kirtanalu if available

    • @nagarajkarthikeya1649
      @nagarajkarthikeya1649 4 года назад

      Very beautiful compilation of AIR Archives, which contains rarest of rare collections. Would you please make efforts to upload Balanandam songs, sung by children... if I truly remember to that of Eleswarapu Vijayavalli and G.Alakananda.

  • @maheswarikammara9239
    @maheswarikammara9239 4 года назад +1

    Thanks sir

  • @sirishamp6106
    @sirishamp6106 3 месяца назад

    ఇది జంఝాటి రాగం లో వుంది

  • @jagannatharaophilkana1165
    @jagannatharaophilkana1165 8 месяцев назад

    Chakkati keerthana

  • @umasattiraju3709
    @umasattiraju3709 2 года назад

    🙏

  • @ldevasena5368
    @ldevasena5368 2 года назад

    🙏🙏🙏

  • @haribabugannavaram5107
    @haribabugannavaram5107 3 года назад +1

    🙏🙏🙏🙏🙏

  • @narasimhuluvurlagunta4789
    @narasimhuluvurlagunta4789 3 года назад +1

    🙏🌹🙏

  • @Vallinath
    @Vallinath 3 года назад +1

    🙏

  • @ramanim.v7720
    @ramanim.v7720 3 года назад +1

    🙏🙏🙏🙏