చిన్నప్పుడు రేడియోలో విన్న పాటలు యథాతథంగా వినిపిస్తున్న మీకు ధన్యవాదాలు.బాలమురళిగారు పాడిన హమారే ప్రభు అవగుణ చిత్ నకరో అనే సూరదాస్ భజన్ వీలైతే వినిపించవలసిందని కోరుతున్నాను
అత్యంత నవరసాత్మకం...రామభక్తి ఎంత గొప్పదో.. శ్రీ బాలమురళి గారి గాత్రం...అంత మనోహరం..ఎన్ని జన్మల పుణ్య ఫలమో...తెలుగు వారిగా జన్మించడం...ఇట్టి మహనీయులకు వారసులమని చెప్పుకునే భాగ్యం...దాసకీర్తనల్లో ఆణిముత్యం🎵🎵🙏🙏🙏
పూజ్యులు ప్రయాగ రంగదాసు గారు పూజ్యశ్రీ మంగళంపల్లి బాల మురళీ క్రృష్ణ గారికి తాత గారని వినియున్నాను. తాత మనుమలిద్దరూ గొప్పవాగ్గేయకారులు. మనం వీరి కీర్తనలు వింటూ ఎంతో ఋణపడి ఉన్నాం
Nijame Bhuvaneshwari garu cheppinatlu chinnapudu roju radio lo vinnamuestamu ga kani epudu age vachi bhakti to patu moksha mu kuda labinchala nna korikato vinalani pistundi , dhanya vadalu guruvu garu chakkani patalu badra parichi andistunnanduku
So grateful to you for uploading such golden soul filling songs...🙏.there was a song 'anantha krishna madhava achyuta aprameya saswata..janardana trivikrama prasasta sadgunarnava..' pls upload it too sir..
Thank you for the upload sir. Can you please upload 1.madhava charithamu maravaka 2.sankara nee divya charanakamala Both songs sung by shri Balanuralikrishna sir in bhakthiranjani programme Vijayawada
చిన్నప్పుడు రేడియోలో విన్న పాటలు యథాతథంగా వినిపిస్తున్న మీకు ధన్యవాదాలు.బాలమురళిగారు పాడిన హమారే ప్రభు అవగుణ చిత్ నకరో అనే సూరదాస్ భజన్ వీలైతే వినిపించవలసిందని కోరుతున్నాను
అత్యంత నవరసాత్మకం...రామభక్తి ఎంత గొప్పదో.. శ్రీ బాలమురళి గారి గాత్రం...అంత మనోహరం..ఎన్ని జన్మల పుణ్య ఫలమో...తెలుగు వారిగా జన్మించడం...ఇట్టి మహనీయులకు వారసులమని చెప్పుకునే భాగ్యం...దాసకీర్తనల్లో ఆణిముత్యం🎵🎵🙏🙏🙏
Mee krishi Abhinandaneeyam .Baalamurali voice Lo antaa Raamamayame.Thankyou
Thank you so much🙏
🙏
పూజ్యులు ప్రయాగ రంగదాసు గారు పూజ్యశ్రీ మంగళంపల్లి బాల మురళీ క్రృష్ణ గారికి తాత గారని వినియున్నాను. తాత మనుమలిద్దరూ గొప్పవాగ్గేయకారులు. మనం వీరి కీర్తనలు వింటూ ఎంతో ఋణపడి ఉన్నాం
రామ రామ అన రాదా రఘుపతి రక్షుడని వినలేదా!
కామజనకుని కథ విను వారికి కైవల్యంబే కాదా?
ఆపద్భాందవుడగు శ్రీరాముని ఆరాధింపగ రాదా
పాపంబులు పరిహారమొనర్చెడి పరమాత్ముండే కాదా!!
సారహీన సంసార భవాంబుధి సరగున దాటగ రారా
నీరజాక్షుని నిరతము గనుగొని నిత్యానందమే కాదా!!
వసుధను గుడి మెల్లంకను వెలసిన వరగోపాలుడె కాదా
పసివాడగు శ్రీ రంగదాసుని పాలించుట వినలేదా
రామ రామ యనరాదా రఘుపతి రక్షకుడని వినలేదా 🙏
ధన్యవాదములండి .
ఎన్ని రోజులు అయింది ఇలాంటి ఈ పాటలు విని థాంక్యూ
Endaro mahaanu bhavulu andariki vandanamulu
చరణం-2.
సారహీన సంసార భవాంబుధి సరగున దాటగ రాదా!!
నీరజాక్షుని నిరతము నమ్మితే నిత్యానందమే కాదా!!
చరణం-3.
నారదాది మునులెల్ల భజించెడి నారాయణుడె కాదా!!
కోరిన కోరికలెల్లనొసంగెడి గుణశాలని వినలేదా!!
(మన్నించగలరు)
tq
ఎంతో గొప్ప స్థాయి కలిగిన పాట. మంగళంపల్లి గాత్రం అమోఘం.
Thank u VenkataR garu for uploading such a great valuable song of sri prayaga Rangadas garu my pranams to u
Pray the rama real visnu
ఆణి ముత్యాలు వెలికి తీస్తున్నారుగా మీరు........ గొప్ప సంకీర్తన.....
This prayer is written by Sri Prayaga Rangadasu garu. who is Managalam palli s grand Father , Mothers father Arani. Apparao Hydrabad
చాలా బావుంది. రేడియో లో వినే వాళ్ళం. ధన్యవాదములు.
చాలా చాలా ధన్యాదాలండీ 🙏
Sri Venkata ratnamgaru you are again starting goldenera by uploading melodies
👌🙏🙏🙏🙏🙏🤗
Good Song, Thanks Sir.
Dayachesi lyrics upload cheyagalaru. Chinnanati radio bhakti ranjani telesi teliyaka vinna nedu jeevithamloni bhakti pallu aaa bhakti ranjani mahimane guruvugaru🙏🙏🙏
Bhakti geetalu ento bagunnai
చాలా చక్కగా పాడారు ఆడియో చక్కగా ప్రసారం చేయడానికి కృషి చేసిన వేంకట రమణ గారికి ధన్యవాదములు🙏🙏
ధన్యవాదములు
ఆకాశవాణి. వారికి. 🙏🙏🙏🙏🙏
Manasu kshanakalamlo Shanti ki guri ayyindi 🙏🙏🙏🙏
Outstanding performance,Dhanyavadamulu🎉🎉🎉🎉
E paata naaku vachu madam chaala thanks e madya paadokovadamuledu gurthu chesaaru adbhutamaina sahityam
Rama. Rama. Yena rada
Kama janakuniki. Kadha vinuvariki. Kaivalyamanrada.
Rakshkudani Vina Leda
Apadbhandhuvudani. Sree Ramuni
Papa udhulu priharanu nerpedi paramathmude kada
Chalaa adhbhutamainapaata
Old is gold
Jai ho Sri Ram 🙏🙏🙏
Manchi keerthana prasaram chesina వారికి ధన్యవాదాలు.
Nijame Bhuvaneshwari garu cheppinatlu chinnapudu roju radio lo vinnamuestamu ga kani epudu age vachi bhakti to patu moksha mu kuda labinchala nna korikato vinalani pistundi , dhanya vadalu guruvu garu chakkani patalu badra parichi andistunnanduku
Such a classic
Maa..Ammagaru...Nannu nidra lepa taaniki..Transistor naa chevi daggara unchi....Sadaa siva lera...Nayana..Bhakti rammani vastunnadu..anevaaru..Enta hae....
Very rare collection andi maruguna padipothunna apurupa sampadani veliki theestunna meeku ma dhanya varaku
🤝👌👍
So grateful to you for uploading such golden soul filling songs...🙏.there was a song 'anantha krishna madhava achyuta aprameya saswata..janardana trivikrama prasasta sadgunarnava..' pls upload it too sir..
Paakaala savitrigari tudileni yatra idi etula sagintuno pettandi please
Thanks to AIR
ప :రామ రామ యనరాదా రఘుపతి రక్షకుడని వినలేదా
కామజనకుని కధ వినువారికి
కైవల్యంబే కాదా...
రామ రామ
🙏🙏🌺🌺🙇♀️🙇♂️
Tq sir ఎన్ని Tq చెప్పిన తక్కువే 🙏🙏🙏🙏
Sooooper
🙏🙏🙏
🎉
Ahaqaa
ఎన్ని సార్లు థాంక్స్ చెప్పిన తక్కువే మీకు🙏
thanks
Dayachesi lyrics raga tala vivaranatho pettandi guruvugari keerthanalu anni okatokatiga vinnanu manassantiga vundhi nerchukuntanu please lyrics ye ragam ye thalam vivaranatho lyrics pettandi plz
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
lyrics unte pettandi
Thank you for the upload sir.
Can you please upload
1.madhava charithamu maravaka
2.sankara nee divya charanakamala
Both songs sung by shri Balanuralikrishna sir in bhakthiranjani programme Vijayawada
Thank you
Thank you Sir
👌👍🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏
Vinasompuga unnadi
లిరిక్స్ ఉంటే పెట్టండి🙏🙏🙏🙏🙏
పదిసార్లు వింటే మొత్తం కంఠస్ధమవుతుంది కదా
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏🏼🙏🏼🙏🏼
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏