రామ నీవాడ సుమీ - తూము నరసింహదాసుల వారి కీర్తన - Rama neevada sumi - Mulukutla - Thumu Narasimhadasu
HTML-код
- Опубликовано: 8 сен 2024
- రామ నీవాడ సుమీ
తూము నరసింహదాసుల వారి కీర్తన
ములుకుట్ల సదాశివశాస్త్రి గారు, బృందము
సాహిత్య సహకారం - ఆంధ్రభారతి.కాం
ఆకాశవాణి - విజయవాడ
Rama neevada sumi II Thumu Narasimhadasu II Mulukutla Sadasiva Sastry II Bhakti Ranjani II Thumu Narasimha Dasu II
మా చిన్నప్పుడు మా రామాలయం లో హారికథ లు చెప్పేవారు. తరువాత మా ఇంట్లో ఫలహారం ఆరగించి వెళ్లేవారు చాల థాంక్స్ అండి మళ్ళీ చిన్నపుడు గుర్తు చేశారు
మా చిన్నప్పుడు ములుకుట్ల సదాశివ శాస్త్రి గారు హరికధ మధ్యలో పాడుతుంటే విని ఆనందించిన రోజులు గుర్తుచేశారు.🙏... శ్రీమతి సుధాకర్
Avunandi
ములుకుట్ల సదాశివ శాస్త్రి గారి హరికథ వింటానికి చెవులు కోసుకునేవారం ఆరోజుల్లో. ఆయనలో ఆ భక్తి భావం ఉప్పొంగుతుంది. ధన్యవాదాలు ఈ కీర్తనను అందించినందులకు.
Om narayana adhi narayana
ప్రశాంతంగా ఉంది వింటూ ఉంటే...ధన్యవాదాలు మీకు 🙏
Jai Sri ram 🙏🙏🙏
ములుకుట్ల సదాశివ శాస్త్రి గారి అద్భుతమైన హారికథను త్యాగరాజ ఉత్సవాల్లో గుడివాడలో నా చిన్నతనం లో విన్న రోజులు గుర్తుకు వస్తున్నాయి.
మా చిన్నప్పుడు విన్న పాటలు అందిస్తున్నందుకు ధన్య వాదాలు అండి అలా గే
అర్థులము అనుగులము - ఆంజ లిం ప వేడినా ము అడిగి న వర మిడుదువని అనురాగపు గని విని ... ఈ పాటలు కూడా దయ చేసి ఆప్ లోడ్ చేయండి
Divyam❤
👣👣👣👣👣👣👣👣
🇮🇳🌷⚘🌹🙏👏
శ్రీసీతారామచంద్రమ్ జగతః పితరమ్ వన్దే౽హమ్ వన్దే౽హమ్ వన్దే౽హమ్||
జగతః పితరౌ వన్దే
పార్వతీ పరమేశ్వరౌ||
శ్రీరామ జయరామ
జయజయ రామ||
కీర్తిసేషులైన,,హరికదాయానిముత్యము,,ములుకుట్లసదాసివసాస్త్రిగారికి,,నిత్యపాదాబివన్దనములు,మదురాతిమదురముమీస్వరము,మీప్రతిబయన్నన్యసామానియము,,మీకీర్తియజరామరము, సైలజాసదాసివరావు,బాగ్యనగరను,,హైదరాబాద్,, .
🙏🙏🥰🕉️🌍
చాలా మంచి కీర్తనలు అందిస్తున్న మీకు ధన్యవాదములు🙏💐.
మంచి కీర్తన. హిందోళం ఛాయలు కనిపిస్తున్నాయని అనుకుంటున్నా. వివరణ తెలుపగలరు
M మా చిన్ననాటి జ్ఞాపకాలను. గుర్తుకు చేశారు..ధన్యవాదాలు.
మంచి కీర్తన ధన్యవాదాలు
Jgd thanks for the sharing excellent keertan
1970 t0 1979 sri ramanamasketraniki ati daggarolo undevallamu appudu Sriyuta mulukutla' N Ch' veeragandham' ammula' nowduri' mopardasu'modalainavaari hari kadhalu Ratree 11'12 gantalavaku vinnaamu Anaati vishayalamu Gnapakamu chesina meeku satasahasra vandanamulu
Chinnappudu padukunevIlamu
అద్భుతం, జై శ్రీరామ్ జై హనుమాన్ జై భారత్
Very good kriti sung beautifully.hearing first time
ఈ పాటలు మా చిన్నప్పుడు రేడియో. లో విన్నాము.. 🙏
మీకు హృదయపూర్వక నమస్కారాలు . చక్కని కీర్తన…🙏🏻🙏🏻🙏🏻
Very excellent rendition sir. Thanks a lot sir.🙏
🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏ధన్యవాదములు
అద్భుతం అద్బుతం
Sadaasiva sasthru namskaaramandi naa chinnappudu ante45samvatsraala kritham guntur lo mee harikaddalu vinedaanni chala santhosshamgaa vvundi eppudu vintunte
Very very thanks
Dhanyavadah.bahu aanandam anubhavami.
Sita sister's gari mokka jonna chelalo ane pata chala famous .marchi poyinamu.alage smt srirangam gopala ratnam gari songs chala famous.Telugu vallu marchipotunnaru.vari tarangalu.jana pada geyalu moola paddai. Telangana vacchintarvata,valla folk songs enta prachram loki vacchi,shine avutunnayyo.
🙏🙏🙏🙏🙏🙏🙏
కంచెర్ల గోపన్న మొదలైన భక్తశిఖామణులకు రామ మంత్రం దొరికింది...
మాకు భక్తి రంజని దొరికింది.🎉🎉🎉🎉
అవ్ను
Naku guruvugaru🙏🙏🙏
ధన్యవాదములు
చాలా బాగున్నది
Maa chinnappudu ma amma paaduthundedi...🎉
Jai sriram
🕉️SRI SAIRAAM .
Mudigonda vaaru was AGELESS WHEN HE WAS ALIVE
( he was my teacher in my elementary school - TENALI )
you are blessed
Please note Sir Name as Mulukutla. వీరు నా మాతా మహులు నేతి లక్ష్మీనారాయణ Bhagavatar శిష్యులు.
Vinasomugaunnadhidhanyavadhalu
Tenali thaluka higher secondary school lo veeru ma Telugu mastaru chakkati mastaru Gopalan hari katha bhagavataar veeri sudhanvapakhyanam Chala goppaga undedi
Namastay mastaru ekkada nunna
ee keerthana upload chesinandulaku meeku aneka aneka krutagyalatlu. naa chinnappudu radio lo vinevallamu. inta adbutamain keertana rachimchina toomu narsimha das gariki, adbutha ganam chesina sada siva sastry garlaku kruthatyalu matalalo telijeyalemu. veeriddariki ento runapadi vumtamu. maa naanna garu kuda 1980s lo padevaru ee keertana.
Enta adrushtam innalaku malli Anasuya n sita gari folk songs n mulukuvari patalu vintunnam.Bhakti ranjani vjd kendram malli revive cheyara ?
MALLI baga prachram loki channels dwara teesuku ravali ani pradhana.dhanyulamu .
Good one
Ananda bashpaalu...
🙏🙏🙏🙏🙏 Jai shree Ram ♈♈♈
🙏🙏
Happy to listen after long time.
Chala chala bagundi 🤗 Naa telugu baasha Loni madhuryam 😘🥰🎵🎶👍
🚩🙏🙏🙏
జై శ్రీరామ్ ❤
Excellent
ధన్యోస్మి
1:36
🙏🙏🙏🙏🙏
Mesmerizing , thank u
Ramana gaaru metho matladaliiiiiiiiiii
మీ ఫోన్ నెంబర్, తెలుగు అక్షరాలలో రాయండి
🙏🙏💐🌺
ఎం తో మథురం
Sorry gaaru
Sastry gari Thayagaswamy Hari khada Tenali lo chalasarlu vinnanu chal great ga untunndi Tenali lo ma intiki chala dhaggarlone Sastry gari illu varu karana janmulu 🙏🙏🙏🙏🙏
😂
😂 ఎప్పటి జ్ఞాప కాలు
Bhajana chesukundamu Randi 😂chakkani keerthana
మధురం