#Rama

Поделиться
HTML-код
  • Опубликовано: 24 авг 2024
  • కీర్తన : శ్రీ త్యాగరాజ స్వామి వారి దివ్య నామ సంకీర్తన -
    రామ కోదండ రామ రామ కల్యాణ రామ
    రాగం : భైరవి
    తాళం : ఆది
    శ్రీ త్యాగరాజ స్వామి (1767 - 1847 ) వారు కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరు . త్యాగ బ్రహ్మ అనే పేరుతొ కూడా ప్రసిద్ధులు. నాదో పాసన ద్వారా భగవంతుని చేరవచ్చు అని నిరూపించిన వాగ్గేయ కారుడు. ఈయన రచించిన కీర్తనలు అన్నీ రామచంద్ర మూర్తిని కీర్తిస్తూ రచించినవే.
    రామ కోదండ రామ రామ కల్యాణ రామ కీర్తన -- ఈ భాగంలో నేర్పిన సాహిత్యం....
    పల్లవి : రామ కోదండ రామ.. రామ కల్యాణ రామ
    రామ పట్టాభి రామ.. రామ రామయ్య రామ
    చరణం : రామ సీతా పతి రామ నీవే గతి
    రామ నీకు మ్రొక్కితి రామ నీచే జిక్కితి

Комментарии • 16

  • @hemamalinigopalan1864
    @hemamalinigopalan1864 4 месяца назад

    Excellent

  • @lakshmimantripragada7002
    @lakshmimantripragada7002 6 месяцев назад +3

    భూపాల రాగం తో మొదలు పెట్టడమే ఎంతో స్ఫూర్తి గా వుంది
    తరువాత పాట వినాలి అనే ఆలోచన రేపే విధంగా
    త్యాగరాజ స్వామి ఘన పంచ రత్న కీర్తనల గురించి చెప్పారు ధన్యవాదములు

  • @manjulasistlam6733
    @manjulasistlam6733 3 месяца назад

    Chala Baga chepinaru guruvgaru.

  • @usharaninc4500
    @usharaninc4500 5 месяцев назад

    Guruvugaaru keerthana chalaa bagaa cheaputhu paadinchaaru.... Chslaa bagunfi meeru cheappeavidhanam.... 🙏

    • @naudurikaliprasad
      @naudurikaliprasad  5 месяцев назад

      చాలా చాలా ధన్యవాదాలు అండి 🙏🙏

  • @raghutejharish
    @raghutejharish 5 месяцев назад

    Chala baga chetunnaru
    8:14

  • @ramudumamidipakala84
    @ramudumamidipakala84 6 месяцев назад +1

    Gurvugaru kirtana chala chala bagundi

  • @lakshmiramyabhallamudi7632
    @lakshmiramyabhallamudi7632 6 месяцев назад +1

    Chala bagundi Mali Mali padali Ani anipisthodi

  • @leenaganji2719
    @leenaganji2719 6 месяцев назад +2

    Jai Sree Ram sir
    Baga cheptunnaru.
    Tyagaraja pancharatna keertanala videos and notes nerpandi sir🙏🙏🙏

  • @radhaakasapu7656
    @radhaakasapu7656 6 месяцев назад +1

    Jai Sri Ram keerthana chala bagunadi sir

  • @raghuram1081
    @raghuram1081 6 месяцев назад +1

    Jai Sri Ram🙏

  • @Lakshmidevi-sq7lz
    @Lakshmidevi-sq7lz 6 месяцев назад +1

    Chala hayega Vina somppuga undi sir

  • @gopichand1569
    @gopichand1569 6 месяцев назад +1

    జై శ్రీరామ్

  • @saimanoharvarma
    @saimanoharvarma 6 месяцев назад +1

    Kerthana chala bagundi sir