Sri Kundurthi Venkata Narasadasu Gari Keertana -

Поделиться
HTML-код
  • Опубликовано: 12 сен 2024
  • Kesava Govinda Madhavayani Keertana
    Husseni Ragam, Aadi Talam (Tisra Gathi)
    శ్రీ కుందుర్తి వెంకట నరస దాసు గారి కీర్తన - కేశవ గోవిందా మాధవాయని
    రాగం : హుస్సేనీ
    తాళం : ఆది (తిస్ర గతి)
    ఈ భాగములో నేర్పిన కీర్తన యొక్క సాహిత్యం
    పల్లవి : కేశవ గోవిందా మాధవాయని కీర్తన సేయుట యెన్నటికో
    నాశము లేని మోక్షము పొందుట నారాయణ నాకెన్నటికో
    చరణం : భక్తి మృదంగము తాళాదులతో భజనము సేయుట యెన్నటికో
    శక్తి మీరగా నృత్యము సేయుట సారసాక్ష నాకెన్నటికో
    చరణం : పువ్వులతో నీ పాధంబులకు పూజలు చేసే డెన్నటికో
    నైవేద్యంబిడి పరమ భక్తిని సారగించుటలు ఎన్నటికో
    చరణం : పాహి పాహి యని పరమ పురుష ని పాధంబులబడు డెన్నటికో
    దేహి దేహి యని ఇచ్చుట కొరకై దేవురులాడు దెన్నటికో
    చరణం : రామదాసులను బ్రోచినట్లు సంరక్షణ చేసేదెన్నటికో
    భామామని జానకితో వచ్చియు బాసలు చేసేదెన్నటికో
    చరణం : దాస దాసుడగు నరస దాసుని దాసుగనేలేదెన్నటికో
    వాస మానస వాస రమణ వందనము గొను దెన్నటికో

Комментарии • 16

  • @Lakshmidevi-sq7lz
    @Lakshmidevi-sq7lz 5 месяцев назад

    Jai shree ram

  • @ramudumamidipakala84
    @ramudumamidipakala84 5 месяцев назад

    Gurvugaru kirtana chala bagundi

  • @sarojachebolu-xy8fl
    @sarojachebolu-xy8fl Месяц назад

    Baga nerputunnaru guruvu garu.

    • @naudurikaliprasad
      @naudurikaliprasad  Месяц назад

      చాలా చాలా ధన్యవాదాలు అండి 🙏

  • @hymaanagha3444
    @hymaanagha3444 5 месяцев назад

    🙏🙏🙏

    • @naudurikaliprasad
      @naudurikaliprasad  5 месяцев назад

      చాలా ధన్యవాదాలండీ హైమ గారు 🙏🙏

  • @sitaramakrishnadh.v.n3089
    @sitaramakrishnadh.v.n3089 5 месяцев назад

    బ్రాహ్మ శ్రీ కుందుర్తి వేంకట నర్సయ్య గారు అనేక గ్రంథముల రచయిత వారి గ్రంథముల చదువ గోరెదను

    • @naudurikaliprasad
      @naudurikaliprasad  5 месяцев назад

      చాలా చాలా ధన్యవాదాలు అండి 🙏🙏

  • @amananavanikumari8882
    @amananavanikumari8882 5 месяцев назад

    Keerthana chala bagundi sir 🙏🎉🎉

  • @immidisettydeepa2632
    @immidisettydeepa2632 5 месяцев назад

    Chalaa bagundi guruvu garu 🙏🙏🙏

  • @radhaakasapu7656
    @radhaakasapu7656 5 месяцев назад

    Chala bagundi keerthana sir

  • @adurivssubrahmanyam1369
    @adurivssubrahmanyam1369 5 месяцев назад

    Vaasa maanasa.. * Daasa maanasa vaasa ramana pl check

    • @naudurikaliprasad
      @naudurikaliprasad  5 месяцев назад

      , సరే అండి చాలా చాలా ధన్యవాదాలు అండి 🙏🙏.

  • @suvarchalak3639
    @suvarchalak3639 5 месяцев назад

    Photolo vunna ayanni hareram master antaru kada. Maa thathagariki guruvulu.,poojyulu.