
- Видео 42
- Просмотров 46 582
sita rama chandra music channel
Добавлен 8 ноя 2023
Music is an art form that combines rhythm and sound to form a functional melodic line. Music can carry a mood without speaking any specific words. In this channel we specially listen and enjoy devotional songs. These are sung in particular rhythms which are sustained over a prolonged period to give practitioners a mystical experience. This music considered to be viewed as a way to reach god.
Sri Sadasiva Brahmedra Swamy vaari Keertana - Smara Varam Varam
శ్రీ సదాశివా బ్రహ్మేంద్ర స్వామి వారి కీర్తన
బహు దారి రాగం ఆది తాళం
స్మరవారం వారం చేతః
స్మర నంద కుమారం
గోప కుటీరా పయో ఘ్రుత చోరం
గోకుల బృందావన సంచారం
వేణురవామృత పాన కిశోరం
సృష్టి స్థితి లయ హేతు వినోదం
పరమహంస హృత్పంజర కీరం
పటు తర దేనుక బక సంహారం
బహు దారి రాగం ఆది తాళం
స్మరవారం వారం చేతః
స్మర నంద కుమారం
గోప కుటీరా పయో ఘ్రుత చోరం
గోకుల బృందావన సంచారం
వేణురవామృత పాన కిశోరం
సృష్టి స్థితి లయ హేతు వినోదం
పరమహంస హృత్పంజర కీరం
పటు తర దేనుక బక సంహారం
Просмотров: 218
Видео
Smara Vaaram Vaaram Keertana of Sri #Sadasiva #Bramendra garu
Просмотров 450Месяц назад
శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర(1630-1756) శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారు ఆ కాలానికి చెందిన గొప్ప అద్వైతమత తత్వవేత్త మరియు కర్ణాటక సంగీతం లో ఎన్నో కీర్తనలు రచించిన మహానుభావుడు. ఈయన 15/16 శతాబ్దం కు చెందిన సద్గురు శ్రీ పరమశివ II (57వ సర్వజ్ఞ శ్రీ కంచి కామకోటి పీఠం శంకరాచర్య ) వారికి శిష్యుడు మరియు తమిళనాడు లోని తిరువెనక్కుడు ప్రాంతం లో వుండే వారు అని వినికిడి. ఇప్పటికి వేరు వేరు మఠాలకు చెందిన చిన్న...
Sri Purandara Dasula Vaari Keertana - Ranga Baaro Pandu Ranga Baaro
Просмотров 2162 месяца назад
రచన : పురందరదాసుల వారి రచన కీర్తన : రంగ బారో పాండు రంగ బారో రాగం : మధ్యమావతి తాళం : ఆదితాళం పల్లవి : రంగ బారో పాండు రంగ బారో అనుపల్లవి : రంగ బారో నరసింగ బారో చరణం : కంద బారో ఎన్న తందె బారో ఇందిరా రమణ ముకుంద బారో చరణం : అప్ప బారో తిమ్మప్ప బారో కందర్ప నయనే కంచి వరద బారో చరణం : అండ బారో ఎన్న చిన్న బారో పుణ్యమూర్తి మహిషాపురి చెన్న బారో చరణం : విష్ణు బారో ఉడిపి కృష్ణ బారో ఎన్నిష్ణమూర్తి పురందర విఠల ...
Sri Prayaga Ranga Dasula Vaari Keertana - Rama Rama Yana Radha Raghupati .....
Просмотров 2,8 тыс.2 месяца назад
సంకీర్తన : రామ రామ యన రాదా.... రాగం : సింధు భైరవి తాళం : ఏక కీర్తన యొక్క పూర్తి సాహిత్యం పల్లవి : రామ రామ యన రాదా రఘుపతి రక్షకుడని వినలేదా అను పల్లవి : కామ జనకుని కథ విను వారికి కైవల్యమే కాదా చరణం : ఆపద్భాంవుడగు శ్రీ రాముని ఆరాధింపగా రాదా పాపంబులు పరిహార మొనర్చెడి పరమాత్ముడే కాదా.. చరణం : వసుధను గుడి మెల్లంకను వెలసిన వర గోపాలుడే గాదా పసి వాసడుగు శ్రీ రంగ దాసుని పాలించుట విన లేదా
Sri #Prayaga #Ranga #Dasula Vaari Sankeertana - #Rama #Rama #Yana #Raadha #Raghupati
Просмотров 2,5 тыс.2 месяца назад
Lyrics of the Sankeertana Pallavi : రామ రామ యన రాదా రఘుపతి రక్షకుడని వినలేదా Anupallavi : కామ జనకుని కథ విను వారికి కైవల్యమే కాదా Charanam : ఆపద్భాంవుడగు శ్రీ రాముని ఆరాధింపగా రాదా పాపంబులు పరిహార మొనర్చెడి పరమాత్ముడే కాదా..
Sri Bhakta Ramadasa Keertana-Darisana Mayenu Sri Ramula Vari Last Episode
Просмотров 5113 месяца назад
ఇప్పటి వరకు నేర్పిన కీర్తన యొక్క సాహిత్యం దరిశన మాయెను ... కీర్తన బౌళి రాగం మిశ్ర చాపు తాళం స్వర రచన : శ్రీ నేదునూరి కృష్ణ మూర్తి గారు పల్లవి : దరిశన మాయెను శ్రీ రాముల వారి అను పల్లవి : దరిశన మాయెను ధన్యుడనైతిని యురము నందు సిరి మెరయు చున్న వానిని చరణం : విభు శంభునకు యోగి ప్రభులకు నైనను అభి ముఖుడై ఆలస్యము జూపనివాని చరణం : పరమ భక్తుల కిల సిరు లొసంగెదనని కరమున దాన కంకణం గట్టినవాని చరణం : స్థిరముగా...
Sri Bhakta Ramadasa Keertana-Darisana Mayenu Sri ramula vari part-2
Просмотров 4163 месяца назад
ఇప్పటి వరకు నేర్పిన కీర్తన యొక్క సాహిత్యం దరిశన మాయెను ... కీర్తన బౌళి రాగం మిశ్ర చాపు తాళం స్వర రచన : శ్రీ నేదునూరి కృష్ణ మూర్తి గారు పల్లవి : దరిశన మాయెను శ్రీ రాముల వారి అను పల్లవి : దరిశన మాయెను ధన్యుడనైతిని యురము నందు సిరి మెరయు చున్న వానిని చరణం : 1 విభు శంభునకు యోగి ప్రభులకు నైనను అభి ముఖుడై ఆలస్యము జూపనివాని చరణం : 2 పరమ భక్తుల కిల సిరు లొసంగెదనని కరమున దాన కంకణం గట్టినవాని
#Sri #Bhakta #Ramadasa Keertana - #Darisana #Mayenu Sri Ramula Vaari
Просмотров 6034 месяца назад
దరిశన మాయెను ... కీర్తన బౌళి రాగం మిశ్ర చాపు తాళం స్వర రచన : శ్రీ నేదునూరి కృష్ణ మూర్తి గారు పల్లవి : దరిశన మాయెను శ్రీ రాముల వారి అను పల్లవి : దరిశన మాయెను ధన్యుడనైతిని యురము నందు సిరి మెరయు చున్న వానిని
#Swagatam #Krishna #Saranaagatham #Krishna - #Sri #Oothakkadu #Venkata Subbayyar vari Keertana
Просмотров 2594 месяца назад
శ్రీ ఊత్తుక్కాడు వేంకట సుబ్బయ్యర్ వారి కీర్తన "స్వాగతం కృష్ణా..శరణాగతంకృష్ణా" మోహన రాగం ఆది తాళం కీర్తన యొక్క సాహిత్యం పల్లవి : స్వాగతం కృష్ణా..శరణాగతం కృష్ణా యిహ మధురాపురి సదన మృదు వదన మధు సూదన యిహ అను పల్లవి : భోగదాత్త సులభా , సుపుష్ప గంధ కలభ కస్తూరి తిలక మహిమ మమకాంత నంద గోప కంద చరణం : ముష్ఠికాసుర చాణూర మల్ల మల్ల విశారద మధుసూధనా మర్దన కాళింగ నర్తన గోకుల రక్షణ సకల సులక్షణ దేవ శిష్ట జనపాల సంకల్...
Sri #Oothakkadu #Venkata #Subbayyar vaari keertana.. #Swagatam #Krishna - #Saranagatham #Krishna...
Просмотров 2584 месяца назад
శ్రీ ఊత్తుక్కాడు వేంకట సుబ్బయ్యర్ వారి కీర్తన "స్వాగతం కృష్ణా..శరణాగతంకృష్ణా" మోహన రాగం ఆది తాళం కీర్తన యొక్క సాహిత్యం పల్లవి : స్వాగతం కృష్ణా..శరణాగతం కృష్ణా యిహ మధురాపురి సదన మృదు వదన మధు సూదన యిహ అను పల్లవి : భోగదాత్త సులభా , సుపుష్ప గంధ కలభ కస్తూరి తిలక మహిమ మమకాంత నంద గోప కంద చరణం : ముష్ఠికాసుర చాణూర మల్ల మల్ల విశారద మధుసూధనా మర్దన కాళింగ నర్తన గోకుల రక్షణ సకల సులక్షణ దేవ శిష్ట జనపాల సంకల్...
Sri #Oothakkadu #Venkata #Subbayyar vaari keertana.. #Swagatam #Krishna - #Saranagatham #Krishna...
Просмотров 6304 месяца назад
శ్రీ ఊత్తుక్కాడు వేంకట సుబ్బయ్యర్ వారి కీర్తన "స్వాగతం కృష్ణా..శరణాగతంకృష్ణా" మోహన రాగం ఆది తాళం కీర్తన యొక్క సాహిత్యం పల్లవి : స్వాగతం కృష్ణా..శరణాగతం కృష్ణా యిహ మధురాపురి సదన మృదు వదన మధు సూదన యిహ అను పల్లవి : భోగదాత్త సులభా , సుపుష్ప గంధ కలభ కస్తూరి తిలక మహిమ మమకాంత నంద గోప కంద చరణం : ముష్ఠికాసుర చాణూర మల్ల మల్ల విశారద మధుసూధనా మర్దన కాళింగ నర్తన గోకుల రక్షణ సకల సులక్షణ దేవ శిష్ట జనపాల సంకల్...
Sri OOthakadu Venkata Subbaiyar vari Keertana "Swagatam Krishna .. Saranagatham Krishna.."
Просмотров 3805 месяцев назад
శ్రీ ఊత్తుక్కాడు వేంకట సుబ్బయ్యర్ వారి కీర్తన "స్వాగతం కృష్ణా..శరణాగతంకృష్ణా" మోహన రాగం ఆది తాళం కీర్తన యొక్క సాహిత్యం పల్లవి : స్వాగతం కృష్ణా..శరణాగతం కృష్ణా యిహ మధురాపురి సదన మృదు వదన మధు సూదన యిహ అను పల్లవి : భోగదాత్త సులభా , సుపుష్ప గంధ కలభ కస్తూరి తిలక మహిమ మమకాంత నంద గోప కంద స్వాగతం కృష్ణా..........
Sri Prayaga Rangadasula vari Keertana - Ramudubhavinchinadu Raghukulambuna....Last Episode
Просмотров 8575 месяцев назад
రచన : శ్రీ ప్రయాగ రంగదాసు వారి రచన రాగం : జంఝూటి తాళం : రూపక తాళం రాముడూద్భవించినాడు రఘుకులంబున .... కీర్తన యొక్క పూర్తి సాహిత్యం పల్లవి : రాముడూద్భవించినాడు రఘుకులంబున [శ్రీ ] తామసులను దునిమి దివిజ స్తోమంబుల క్షేమముకై కోమలి కౌసల్యకు ..... శ్రీ చరణం : తన రు చైత్ర శుద్ధ నవమి పునర్వసందునా సరస కర్కాటక లగ్న మరయగ సురవరు లెరమని కురియింప గ విరుల వాన చరణం : దశరదుండు భూసురులకు ధనమొసంగగా విసరే మలయ మారుతమ...
Sri Prayaga Rangadasula Vaari Keertana - Ramududhbavinchinadu Raghu Kulambuna.. Second Part
Просмотров 9635 месяцев назад
రచన : శ్రీ ప్రయాగ రంగదాసు వారి రచన రాగం : జంఝూటి తాళం : రూపక తాళం రాముడూద్భవించినాడు రఘుకులంబున .... కీర్తన యొక్క సాహిత్యం పల్లవి : రాముడూద్భవించినాడు రఘుకులంబున [శ్రీ ] తామసులను దునిమి దివిజ స్తోమంబుల క్షేమముకై కోమలి కౌసల్యకు ..... శ్రీ చరణం : తన రు చైత్ర శుద్ధ నవమి పునర్వసందునా సరస కర్కాటక లగ్న మరయగ సురవరు లెరమని కురియింప గ విరుల వాన చరణం : దశరధుండు భూసురులకు ధనమొసంగగా విసరె మలయ మారుతములు దిశ...
Sri Prayaga Ranga Dasula Vaari Keertana...... Ramudoodhbavinchinadu Raghu Kulambuna...
Просмотров 4,3 тыс.5 месяцев назад
Sri Prayaga Ranga Dasula Vaari Keertana...... Ramudoodhbavinchinadu Raghu Kulambuna...
Sri #Tallapaka #Annamacharyula Vaari Keertana - #Sakala #Lokeswarulu #Sarusa #Chekonivadu
Просмотров 4815 месяцев назад
Sri #Tallapaka #Annamacharyula Vaari Keertana - #Sakala #Lokeswarulu #Sarusa #Chekonivadu
Sakala Lokeswarulu Sarusa Chekonuvadu - Part 2 Keertana
Просмотров 3516 месяцев назад
Sakala Lokeswarulu Sarusa Chekonuvadu - Part 2 Keertana
సకల లోకేశ్వరులు సరుస చేకొనువాడు - తాళ్ళపాక అన్నమాచార్యుల వారి కీర్తన మొదటి భాగం
Просмотров 4246 месяцев назад
సకల లోకేశ్వరులు సరుస చేకొనువాడు - తాళ్ళపాక అన్నమాచార్యుల వారి కీర్తన మొదటి భాగం
Sri Bhadrachala Ramadasula Vaari Keertana - Rama Seetarama Raghu Raama Jaya Raama..
Просмотров 7526 месяцев назад
Sri Bhadrachala Ramadasula Vaari Keertana - Rama Seetarama Raghu Raama Jaya Raama..
Rama Sita Rama Raghurama Episode - 2
Просмотров 8266 месяцев назад
Rama Sita Rama Raghurama Episode - 2
Sri #Bhadrachala #Ramadasula Vari Keertana #Rama #Sitarama #Raghurama #Jayarama...
Просмотров 7577 месяцев назад
Sri #Bhadrachala #Ramadasula Vari Keertana #Rama #Sitarama #Raghurama #Jayarama...
Sri Kundurthi Venkata Narasadasu Gari Keertana - #Kesava #Madhava Govindayani.. Last Episode.
Просмотров 9927 месяцев назад
Sri Kundurthi Venkata Narasadasu Gari Keertana - #Kesava #Madhava Govindayani.. Last Episode.
km Kesavagovinda Part 2 1080p 30f 20240310 232234
Просмотров 5227 месяцев назад
km Kesavagovinda Part 2 1080p 30f 20240310 232234
Sri Kundurthi Venkata Narasa Dasu Gari Keertana - Kesava Govinda Madhavayani
Просмотров 7557 месяцев назад
Sri Kundurthi Venkata Narasa Dasu Gari Keertana - Kesava Govinda Madhavayani
#Rama Kodandarama #Thyagarajaswamy Vari Divya Naama Sankeertana - Last Episode
Просмотров 8768 месяцев назад
#Rama Kodandarama #Thyagarajaswamy Vari Divya Naama Sankeertana - Last Episode
#Rama kodandarama#Thyagarajaswamy vari Divya naama keertana#Second Episode
Просмотров 7348 месяцев назад
#Rama kodandarama#Thyagarajaswamy vari Divya naama keertana#Second Episode
#Rama #Kodandarama Keertana -- #Tyagarajaswami Vari #Divya Nama #Sankeertana
Просмотров 3,7 тыс.8 месяцев назад
#Rama #Kodandarama Keertana #Tyagarajaswami Vari #Divya Nama #Sankeertana
#Garuda Gamana Rara#Bhadrachala ramadasu Vari Keertana#Last Episode
Просмотров 1,2 тыс.8 месяцев назад
#Garuda Gamana Rara#Bhadrachala ramadasu Vari Keertana#Last Episode
#Garuda gamana rara#Bhadrachala ramadasu vari keertana#Second Episode
Просмотров 9438 месяцев назад
#Garuda gamana rara#Bhadrachala ramadasu vari keertana#Second Episode
Meeru Baga ardhamayela nerputunnaru guruvu garu, Kanugotini tyagaraja kriti nerpandi guruvu garu
Keertana chaalaa baagundi guruvugaru
,keerthana chala bagundi sir
Manchi keerthana sir thank you
Chala bagundi
చాల బాగుంది కీర్తన, చాల బాగ నేర్పిస్తున్నారు..గురువు గారు. ధన్యవాదాలు.🎉
Sir keerthana chala bagundi different ga 🙏🙏🙏
సార్ చాలా బాగుంది 🙏🙏🙏
ఒక కొత్త కీర్తన పరిచయం చేసారు బావుంది
Excellent keerthana guruvu garu. Thank you so much for teaching nice Keerthana sir. Jai Shree Ram.🙏🙏
Guruvugaaru chaala adbhutamgaa nerpistunnaarandi Dhanyavaadaalandi 🙏
Takkinna charanalu yeppudu nerpistharu
Anni ayipoyayi sir next episode lo vunnayi taruvata charanalu okka sari next episode follow avvandi ok na .🙏🙏
Chaala chakkaga nerpisthunaru
Chala chala danyavadalu 🙏
Thank you sir
Thank u andi 🙏
Tisra gati ante yemiti guruvu gaaru
ఏ కీర్తన అయిన తిస్ర గతి లో వుంది అనగా ఆ కీర్తన మూడు అక్షరాల కాల ప్రమాణం తో తాళం లో నడుస్తుంది అని అర్థం.ఇంకా విపులంగా కూడా చెప్పచ్చు.సింపుల్ గా అర్థం మయ్యే విధంగా చెప్పాను అంతే 🙏🙏.
Thank you sir..
Thank u andi 🙏
Jai sriram sir
Jai sri ram 🙏
Guruvugaaru adbhutamgaa nerputunnaarandi🙏
చాలా చాలా ధన్యవాదాలు అండి 🙏🙏
Guruvugaaru keertana chaalaa baagaa nerpitunnaarandi. Indira Ramana mukunda baaro daggara swaram chepite maaku nerchukivataabiki inkaa suluvugaa untundandi.Dhanyavaadaalandi.🙏
అలాగే అండి చాలా చాలా ధన్యవాదాలు అండి 🙏🙏.
Super సూపర్ గా నేర్పించారు గురువు గారు. చాల చాల మంచి కీర్తన, చక్కగా నేర్చుకోవడానికి, పాడుకోవడానికి , మీరు ఎంతో శ్రద్ధ గా నేర్పించారు. హృదయ పూర్వక ధన్యవాదాలు. ఆ పాండు రంగడు మన అందరినీ ఆధ్యాత్మిక గాన అమృతవాహిని లో ధన్యులను చేయాూ గాక.🎉😊
చాలా చాలా ధన్యవాదాలు అండి మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏.
అద్భుత మండి,
🙏🙏
గురువు గారు..చాల చాల అద్భుతమైన కీర్తనలను, మీరు ఇంకా అద్భుతంగా నేర్పిస్తున్నారు. మీ శిష్యులు కూడా చక్కగా నేర్చుకుంటున్నారు. వింటున్న మాకు మహదానందంగా ఉంది. ధన్యవాదాలు గురువు గారు.. సీతా రామ మ్యూజిక్ ఛానల్ నిర్వహించిన ఈ కార్యక్రమం , ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలని, మాలాంటి అభిమానులను అనందిoప చేయాలనీ మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.🎉😊
చాలా చాలా ధన్యవాదాలు అండి 🙏🙏@@ramadevijaligama495
జై శ్రీ రామచంద్ర, అద్భుత మండి,ఎంత చక్కగ బాగా శిక్షణ ఇస్తున్నారో నేర్చుకోవటానికి మీ పాడే విధానం ,మీ కృషి చూస్తుంటే చాలా ఆనందంగా ఉందండి ,
చాలా చాలా ధన్యవాదాలు అండి మీ అభిమానానికి. అంతా ఆ శ్రీ రామ చంద్రుని దయ అండి 🙏🙏 .
Sikshana chaala baaga istunnaru guruvugaru keertana chaala bagundi
చాలా చాలా ధన్యవాదాలు అండి 🙏.
జై శ్రీ రామ్ కాళీ ప్రసాద్ గారూ🙏🙏🙏
🙏🙏 జై జై శ్రీ రామ్
Guruvugaru chaalaa vipulamgaa nerpistunnaaru danyavaadamulu
చాలా చాలా ధన్యవాదాలు అండి 🙏
Super sir jai sree ram
🙏 జై జై శ్రీ రామ్.
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏
సంగీతానికి భాష బేధం లేదు అని సాహిత్యం, నేర్పించు విధానం పాట పట్ల అభిరుచి పెంచుతుంది అనడానికి ఇదో ఉదాహరణ చాలా బాగా శిక్షణ ఇస్తున్నారు ధన్యవాదములు
చాలా చాలా ధన్యవాదాలు అండి 🙏🙏
Keertana Chala bagundhi guruvugaru. Ma matrubashslone kakunda itara bashaloni Keertana kuda nerpisthunnanduku meeku dhanyavadamulu guruvugaru.
చాలా చాలా ధన్యవాదాలు అండి 🙏🙏
Excellent teaching sir 🎉🙏
చాలా చాలా ధన్యవాదాలు అండి 🙏.
👌
🙏
మంచి సంకీర్తన గురువు గారు
Baga nerputunnaru guruvu garu.
చాలా చాలా ధన్యవాదాలు అండి 🙏
జై శ్రీరామరక్ష
JAI SRI RAMA 🙏🙏🙏🙏🙏
Guruvugaaru namaste Andi. Paramaatmude kadaa daggara swaram chepite sariggaa swaram sthaayilo paadataaniki naaku veelugaa untundandi🙏
Kaaryakramam chaalaa adbhutamgaa undandi. Pratyakshamgaa mee keertan ala sikshana kaaryakramam lo paalgovaalani undandi.Avakaasam labhistundaandi🙏
జై శ్రీరామ్. మీరు గురువుగారిని సంప్రదించండి. వీడియోలో నెంబర్ వుంది.
అద్భుత మండి,బాగా నేర్పిపిస్తున్నారండి,మంచి పాటండి
Jaisreeram 🙏
Jai sree ram
Jai sriram
Jai Shree Ram 🙏
Jaivitaljaisriramga
Jai shree Ram
🙏🙏🙏🙏🎤👌👌👌 గురువు గారు eppudu subscribe చేశా అండి 🎤👌👌🙏🙏🔔🔔
చాలా చాలా ధన్యవాదాలు అండి 🙏🙏
జై శ్రీ రామ 🙏
🙏🙏🙏
🙏🙏🙏 శ్రీ గురుభ్యోనమః
🙏🙏🙏
జై శ్రీ రామ్
🙏🙏🙏
🎉