NEE DASYAMOKKATE NILICHI NAMMAGALADI

Поделиться
HTML-код
  • Опубликовано: 29 янв 2025

Комментарии • 72

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 10 месяцев назад +2

    Om NamO Venkatesaya.Yendaro Mahanu Bhavulu Andariki Dhanyavadamulu.Namo Annamaiah..🙏🙏🙏

  • @sitakumarinemani4359
    @sitakumarinemani4359 8 месяцев назад +2

    ఓం నమో నారాయణాయ

  • @Omsrikrishnayanamaha
    @Omsrikrishnayanamaha 3 года назад +6

    అద్భుతం మీ గొంతు పొగడటనికి మాటలు లేవు. అనుకుంటున్న

    • @yvgannamayyaaksharavedam6942
      @yvgannamayyaaksharavedam6942  3 года назад

      thank you andi ...guruvu gaaru anand bhattar gaaru dhanyulu ..meeku nachchinanduku chaala santosham. pl share and get subscribed and support the channel please

  • @yenalavenkateshamyvenkates2004
    @yenalavenkateshamyvenkates2004 5 месяцев назад +1

    🙏Om Namo Venkatesaya Namha🙏🙏

  • @jagadeeshbabu690
    @jagadeeshbabu690 2 года назад +2

    Wow

  • @sreevedavyasaanandabhattar3198
    @sreevedavyasaanandabhattar3198 4 года назад +7

    చాలాసంతోషం

    • @yvgannamayyaaksharavedam6942
      @yvgannamayyaaksharavedam6942  4 года назад +4

      గురువుగారు ...నమస్కారము .మీకు నచ్చినందుకు చాలా సంతోషం.
      మీరు ఇలాగే ఎన్నో వసంతములు మీ మధుర గానముతో మమ్మల్ని అన్నమాచార్య కీర్తనలకు దగ్గర్ చేసి , తద్వారా శ్రీ వేంకటేశుని కృప కు పాత్రులమయ్యే భాగ్యాన్ని ప్రసాదించాలని మనసారా కోరుకునే మీ అభిమాని

  • @tvraorao2509
    @tvraorao2509 2 года назад +3

    Wonderful presentation with bilingual lyrics & meaning of verses by Sri VENUGOPAL sir.GOD BLESSINGS to the entire team for presentation of the keertana in such a magnificent manner. OM NAMO VENKATESHAYA 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijayabharathialluri1023
    @vijayabharathialluri1023 2 года назад +3

    excellent Keerthana Govinda Govinda Govinda

  • @nirmalavasili9497
    @nirmalavasili9497 4 года назад +4

    Setha koti Namaskaralu to Vedhavyas gari ki🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijayalaxmimane1497
    @vijayalaxmimane1497 3 года назад +3

    Govinda Govinda 🙏🙏.sreeman narayana charanam smaranam prapathae. Sreemate narayanaya namah 👣👣🌹🌹🌹🌹🌹🌹🌹💗🙏🙏

    • @yvgannamayyaaksharavedam6942
      @yvgannamayyaaksharavedam6942  3 года назад +1

      Thank you very much for the like ....pl share and get subscribed with intrstd frnds and support the channel for watching intresting weekly episodes

  • @k.k6989
    @k.k6989 4 года назад +6

    ఎంతో బాగుంది పాట.👍👍👍

    • @yvgannamayyaaksharavedam6942
      @yvgannamayyaaksharavedam6942  4 года назад

      ధన్యవాదములు ....share to intrested frnds abd stay tuned for weekly episodes by subscribing ...thank you
      OM NAMO VENKATESAYA

  • @brahmanaidukonchada347
    @brahmanaidukonchada347 4 года назад +5

    చాల సంతోషం .....🙏🙏🙏🙏🙏

  • @radhakrishnagoud
    @radhakrishnagoud 4 года назад +9

    Who's getting goosebumps while listening when you feel the song...

    • @yvgannamayyaaksharavedam6942
      @yvgannamayyaaksharavedam6942  4 года назад

      Thank you for the like .
      subscribe and share to intrstd frnds .
      Stay tuned to my weekly annamayya akshara vedam episodes every saturday .

  • @KrishnaVeni-hz4ev
    @KrishnaVeni-hz4ev 3 года назад +3

    Hinduvuga puttadame .shree hari echhina mahabhagyam

  • @rukminicb6367
    @rukminicb6367 4 года назад +4

    Yinta manchi keertanani share chesinanduku mee kive naa dhanyavaadamulu. 👌👌👌

    • @yvgannamayyaaksharavedam6942
      @yvgannamayyaaksharavedam6942  4 года назад +1

      THANK YOU VERY MUCH .
      LIKE SUBSCRIBE AND SHARE TO INTRSTD FRNDS .
      LET EVERY BODY KNOW THE GREATNESS OF ANNAMACHARYA
      Om Namo Narayanaya

  • @KrishnaVeni-hz4ev
    @KrishnaVeni-hz4ev 3 года назад +2

    Om namo venkateshaya namah 💐🙏

  • @nirmalavasili9497
    @nirmalavasili9497 4 года назад +4

    Thank you for giving liric and meaning 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @seshagiriraocheedella2216
    @seshagiriraocheedella2216 4 года назад +2

    Om Namo Venkatesaya 🙏🙏🙏

    • @yvgannamayyaaksharavedam6942
      @yvgannamayyaaksharavedam6942  4 года назад

      THANK YOU VERY MUCH .
      LIKE SUBSCRIBE AND SHARE TO INTRSTD FRNDS .
      LET EVERY BODY KNOW THE GREATNESS OF ANNAMACHARYA
      Om Namo Narayanaya

  • @Sriramfeb29
    @Sriramfeb29 3 года назад +3

    🌼

    • @yvgannamayyaaksharavedam6942
      @yvgannamayyaaksharavedam6942  3 года назад +1

      Thank you so much .pl share and get subscribed by intrstd frnds and support the channel . Let more and more people know the greatness of annamacharya keertanas ...ధన్యవాదములు అండి

  • @sreenivas6252
    @sreenivas6252 4 года назад +3

    👏👏👏👏🍁🍁🌺🍀🌹

    • @yvgannamayyaaksharavedam6942
      @yvgannamayyaaksharavedam6942  4 года назад

      Thank you for the like ..
      do like subscribe and share to intrstd frnds for more updates on weekly episodes of annamayya akshara vedam

  • @chinylsk1358
    @chinylsk1358 4 года назад +4

    🙏🙏🙏👍

  • @lakshmisoumya7206
    @lakshmisoumya7206 4 года назад +4

    Beautiful video for awesome sankeerthana. Thanks for sharing. Best wishes for uploading more sankeerthanas of Annamacharya

    • @yvgannamayyaaksharavedam6942
      @yvgannamayyaaksharavedam6942  4 года назад +1

      Thank you very much
      Like and subscribe and stay tuned for weekly episodes
      share to intrstd frnds pl

    • @lakshmisoumya7206
      @lakshmisoumya7206 4 года назад

      @@yvgannamayyaaksharavedam6942 Already shared and subscribed & liked too

  • @vasanthaadinarayana8376
    @vasanthaadinarayana8376 2 года назад

    Adbutham guruvugaru.meere dhanyulu.

    • @yvgannamayyaaksharavedam6942
      @yvgannamayyaaksharavedam6942  2 года назад

      thank you so much andi , pl like share and get subscribed by intrstd frnds and support the channel in spreading the greatness of annamacharya sankeertanas

  • @yvgannamayyaaksharavedam6942
    @yvgannamayyaaksharavedam6942  4 года назад +8

    NEE DASYAMOKKATE NILICHI NAMMAGALADI
    ANNAMAYYA AKSHARA VEDAM EPISODE -37
    *అన్నమయ్య అక్షర వేదం* .. *సంపుటి -- 37*
    ( *నీ దాస్యమొక్కటే .....నిలిచి నమ్మగలది* .... )
    🙏 *ఓం నమో వేంకటేశాయ*.🙏
    *అందరికీ శుభ శనివారము* --- *మీ వేణుగోపాల్*
    *అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 37 కి శుభ స్వాగతం* ..✍️ *మీ వేణుగోపాల్*..
    లావొక్కింతయు లేదు;
    ధైర్యము విలోలంబయ్యె;
    బ్రాణంబులున్ ఠావుల్దప్పెను;
    మూర్ఛ వచ్ఛెఁ;
    దనువున్ డస్సెన్;
    శ్రమంబయ్యెడిన్;
    నీవేతప్ప నితఃపరం బెఱుఁగ;
    మన్నింపందగున్ దీనునిన్;
    రావే! యీశ్వర!
    కావవే వరద!
    సంరక్షింపు భద్రాత్మకా! ----- *బమ్మెర పోతన*
    *భావము*:- దేవా! నాలో శక్తి కొంచం కూడ లేదు.
    ధైర్యం సడలి పోయింది.
    ప్రాణాలు కూడ కదలిపోతున్నాయి. మూర్చ వచ్చేస్తూ ఉంది.
    శరీరం స్రుక్కిపోయింది.
    బాగా అలసటగా ఉంది.
    నాకు నీవు తప్ప వేరే ఇతరు లెవ్వరు నాకు తెలియదు.
    నీవే దిక్కు.
    ఆర్తితో ఉన్న నన్ను ఆదుకోవయ్య.
    ఓ స్వామీ! రావయ్యా!
    కరుణించు, వరాలిచ్చే ప్రభూ! కాపాడు, పుణ్యాత్ముడా!
    అని ఆర్తితో గజేంద్రుని చేత పలికించారు పోతన.
    సంపూర్ణ శరణాగతికి నారాయణుడు ఎలా చలించిపోయి రక్షిస్తాడో మన అందరికీ అ తరువాత కనులకు కట్టినట్టుగా వర్ణించారు .
    *మన జీవితాలకు ఏది నమ్మిక ?? ఏది రక్ష* ??
    మనము పవిత్రముగా చేస్తున్నామని అనుకునే నిత్య అనుష్టానాలా ??
    ఉత్తమ జన్మ అని భ్రమించే ఈ మానవ జన్మనా..??
    మనము జీవితాంతము వరకు నేర్చుకున్న సకల శాస్త్ర పాండిత్యమా ??
    మనలోనే ఉండి మనల్ని ఆడిస్తున్న మన మనస్సా ??
    పుత్ర పౌత్రులా?? బంధువులా ??
    ధన ,ధాన్య , భూ సంపదలా ??
    అని ప్రశ్నించుకుంటే , ఇవేవి కావు అనేది అన్నమాచార్యుల వారి సమాధానం.
    శాశ్వతముగా నిలిచి నమ్మ గలిగేది ఒక్కటే ఒక్కటి..
    *అదియే భగవత్ దాస్యము* ... *శరణాగతి ...* అదియే మనకి ఎల్లవేళలా రక్ష అని చక్కగా వర్ణించారు అన్నమయ్య ఈ కీర్తనలో .🙏
    మరి అటువంటి చక్కటి ప్రబోధాత్మక కీర్తన అర్ధము ఈ వారము తెలుసుకుని ప్రీతితో పాడుకుందాం ...తరిద్దాం.🙏🙏
    🙏 *ఓ నారాయణా !!*
    ఈ ప్రపంచములో నాకు అక్కరకు వచ్ఛేది , నేను నమ్మగలిగేది ఏమన్నా ఉన్నది అంటే అది నీ దాస్యమే ..నీ శరణాగతి ఒక్కటే. 🙏
    మిగతావి అన్నీ అశాశ్వతములే ..నాకు సంపూర్ణ రక్ష ఇవ్వజాలనివే ..
    ఇక మమ్ములను రాక్షించుట నీ భారము ...నీ చిత్తానికే వదిలిపెట్టుచున్నాము . నీ కరుణే మా భాగ్యము ఓ శ్రీ పతి అయిన శ్రీ వేంకటేశ్వరా .🙏🙏
    🌺నిత్యానుష్టానములు చేసి ఈ దేహము పవిత్రమని , రక్షించునని , భ్రమలో ఉంటిని కానీ , ఈ దేహము మలమూత్రముల రాశిని కప్పి పెట్టుచున్న అచ్ఛాదనే కదా .
    ఇక శుచి ఎక్కడ? పవిత్రత ఎక్కడ ??🌺
    🌺అన్ని జన్మలలో ఉత్తమ జన్మ అయిన మానవ జన్మ ఎత్తితిని , ఇదియే నాకు రక్ష అని అనుకుందామా అంటే
    , కర్మమనే కూపములో కూరుకు పోయినది ఈ జన్మ .
    పాప పుణ్యముల పర్యవసానములను అనుభవించవలసినదే కదా , తప్పించుకొనుట సాధ్యమా ??🌺
    🌺ఇక , నే నేర్చిన సకల విద్యలూ , శాస్త్ర పాండిత్యములు అక్కరకు వచ్చునా అంటే , అవి జీవన భృతికి, సహ పండితులతో అధిక్యతకై పోరు సల్పుటకు తప్ప ఇక ఎందుకు పనికి వచ్చును ??🌺
    🌺అందరి మదిలోనే ఉండే మనస్సుని నమ్ముదామా అంటే
    దాని అంత నిలకడ లేనిది , మరొకటి లేదు.
    అది మొదలే ఎప్పుడో ఇంద్రియ భోగములకు బానిస అయిపోయి అమ్ముడుపోయినది .దానిని నమ్మి ప్రయోజనము ఉన్నదా ??🌺
    🌺పోనీ , పుత్రులను , భార్యను , బంధు మిత్రులనూ,
    ధన ధాన్య భూ సంపదలను నమ్మి గడిపేయగలమా అంటే
    , అవి అన్నియూ నా పాత్రత కొద్దీ ఋణాను బంధములుగా కలిగి తరిగి పోయేవే , అవి నన్ను కావునా ??🌺
    🌺ఇవి ఏవి నాకు రక్షణగా ఉంటాయన్న నమ్మకము లేదు స్వామి .🌺
    🌺నీవే చిత్రమైన మాయ చేసి , నాకు రక్షకుడిగా ఉండు తండ్రి.🙏🌺
    🌺నేను సమర్పించుచున్న అత్యల్పమైన ఫల , పుష్ప, పత్ర , తోయములను , ప్రీతితో స్వీకరించి, నా భక్తిని శంకించక,
    అదియే నా సంపూర్ణ భక్తి గా భావించి ,
    ఈ శరణాగతుడిని కావవయ్యా
    శ్రీ వేంకటేశ్వరా 🙏🙏🌺
    తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న
    నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..
    దోషములున్న...మన్నించమని విన్నపము...
    ( *అన్నమయ్య అక్షర వేదం --- సంపుటి 37*)
    -- ✍️ *మీ వేణుగోపాల్*🙏🙏

    • @nandumohan1142
      @nandumohan1142 4 года назад +1

      గౌరవనీయ వేణుగోపాల్ గారు మీ వివరణ చాలా హాయిగా ఉంది.మనసుకు
      ఎంతటి రచన ఇదీ 👏👏👏

    • @yvgannamayyaaksharavedam6942
      @yvgannamayyaaksharavedam6942  4 года назад +1

      @@nandumohan1142 గారు ...ధన్యవాదములు ..మీకు నచ్చినందుకు ...
      Keep watching to my weekly episodes annamayya akshara vedam ..
      subscribe and share to intrstd frnds

    • @rajamothukuri9929
      @rajamothukuri9929 4 года назад +2

      @@yvgannamayyaaksharavedam6942 శిరస్సు వంచి ప్రణామం చేస్తున్నాను

    • @travinderrao9855
      @travinderrao9855 3 года назад +1

      Really wonderful explanation it is equally with keertana. Thank you very much.

    • @yvgannamayyaaksharavedam6942
      @yvgannamayyaaksharavedam6942  3 года назад

      thank you very much for liking my explaination . pl like share subscribe for more weekly update videos

  • @bonthavsr
    @bonthavsr 4 года назад +4

    Idhi Telugu padamula sahityma? leka Amruthama?. Eee sankeerthana okkati aradam chechukonte chaalu, mana janma dhanyam avuthundi. Annamma charyula divya paadmulu ku sastnga namskaram. Ee sankeerthananu intha goppaga alapinchina shri vedavyasa gari paadaluku namskaram. Jai shrimannarayana

    • @yvgannamayyaaksharavedam6942
      @yvgannamayyaaksharavedam6942  4 года назад +2

      Thank you for liking the video.
      subscribe and share to intrstd frnds
      pl do watch my annamayya akshara vedam weekly episodes

  • @endlaedukondalu2472
    @endlaedukondalu2472 4 года назад +2

    SAKALA BALAMBU NEVE SURVEWAR SUNG BY SHOBHA RAJ. VIDEO PETTANDI SIR

  • @balakrishnankrishnamoorthy3617
    @balakrishnankrishnamoorthy3617 4 года назад

    Guruvugariki paadabhi vandanamulu for the meaningful spiritual philosophical song very melodious voice good composition RAM RAM

    • @yvgannamayyaaksharavedam6942
      @yvgannamayyaaksharavedam6942  4 года назад

      thank you very much for the like and for your supporting words.
      pl do like subscribe and share to intrstd frnds.
      let the essence of and melody of annamacharya keertanas reach to all
      om namo narayanaya

  • @narayanareddyperam701
    @narayanareddyperam701 4 года назад

    👏🏼👏🏼👏🏼👏🏼👏🏼

  • @Simplyvijaya
    @Simplyvijaya 4 года назад

    🙏🙏🙏

  • @HemaLatha-nx7lq
    @HemaLatha-nx7lq 3 года назад +1

    Sir ragam telpandi

  • @gowribhavanikusumanchi9181
    @gowribhavanikusumanchi9181 3 года назад +1

    Pls shear lyric of this song

    • @yvgannamayyaaksharavedam6942
      @yvgannamayyaaksharavedam6942  3 года назад

      lyrics are there in the description of the video and in my comments ..too . Do you need them in english ?

    • @gowribhavanikusumanchi9181
      @gowribhavanikusumanchi9181 3 года назад

      Tq
      I am comfortable with telugu

    • @yvgannamayyaaksharavedam6942
      @yvgannamayyaaksharavedam6942  3 года назад

      🌺🌺 *సంకీర్తన*🌺🌺
      నీ దాస్యమొక్కటే నిలిచి నమ్మఁగలది
      శ్రీదేవుఁడవు నీచిత్తము నాభాగ్యము
      ॥పల్లవి॥
      అనుష్ఠానములు గతియని నమ్మి చేసితినా
      తనువిధి మలమూత్రములప్రోగు
      జనులలో నుత్తమపుజన్మమే నమ్మితినా
      వొనరఁ గర్మమనే వోఁదానఁ బడినది
      ॥నీదా॥
      చదువుల శాస్త్రముల జాడలు నమ్మితినా
      పొదలిన మతముల పోరాట మది
      మదిమది నుండిన నామనసే నమ్మితినా
      అదియును నింద్రియాల కమ్ముడువోయినది
      ॥నీదా॥
      పుత్రదారధనధాన్యభూములు నమ్మితినా
      పాత్రమగు రుణానుబంధము లవి
      చిత్రముగ నన్నుఁ గావు శ్రీవేంకటేశ నీవే
      పత్రపుష్పమాత్రమే నాభక్తియెల్లా నీకు

    • @yvgannamayyaaksharavedam6942
      @yvgannamayyaaksharavedam6942  3 года назад

      🌺🌺 *సంకీర్తన*🌺🌺
      నీ దాస్యమొక్కటే నిలిచి నమ్మఁగలది
      శ్రీదేవుఁడవు నీచిత్తము నాభాగ్యము
      ॥పల్లవి॥
      అనుష్ఠానములు గతియని నమ్మి చేసితినా
      తనువిధి మలమూత్రములప్రోగు
      జనులలో నుత్తమపుజన్మమే నమ్మితినా
      వొనరఁ గర్మమనే వోఁదానఁ బడినది
      ॥నీదా॥
      చదువుల శాస్త్రముల జాడలు నమ్మితినా
      పొదలిన మతముల పోరాట మది
      మదిమది నుండిన నామనసే నమ్మితినా
      అదియును నింద్రియాల కమ్ముడువోయినది
      ॥నీదా॥
      పుత్రదారధనధాన్యభూములు నమ్మితినా
      పాత్రమగు రుణానుబంధము లవి
      చిత్రముగ నన్నుఁ గావు శ్రీవేంకటేశ నీవే
      పత్రపుష్పమాత్రమే నాభక్తియెల్లా నీకు

  • @narayanareddyperam701
    @narayanareddyperam701 4 года назад

    📞🙏🙏🙏🙏🙏

  • @seshagiriraocheedella2216
    @seshagiriraocheedella2216 4 года назад +1

    Om Namo Venkatesaya 🙏🙏🙏

    • @yvgannamayyaaksharavedam6942
      @yvgannamayyaaksharavedam6942  4 года назад

      Thank you forthe like.
      pl like subscribe and share to intrstd frnds.
      let every one know the greatness of annamacharya keertanas
      Om namo narayanaya