HARI ITHADU HARUDU ATHADU
HTML-код
- Опубликовано: 23 дек 2024
- #HARI_ITHANDU_HARUDU_ATHANDU
ANNAMAYYA AKSHARA VEDAM EPISODE- 43
#అన్నమయ్య_అక్షరవేదం ..సంపుటి -- 43*
( #హరిఇతండు_హరుడతండు ..ఆకారమొక్కటే..*)
🌺🙏ఓం నమో వేంకటేశాయ.🙏🌺
అందరికీ శుభ శనివారము --- ✍️ మీ వేణుగోపాల్
అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 43 కి శుభ స్వాగతం ..✍️ *మీ వేణుగోపాల్*.. )
🙏శివాయ విష్ణురూపాయ
శివరూపాయ విష్ణవే |
శివస్య హృదయం విష్ణుః
విష్ణోశ్చ హృదయం శివః ||🙏
🙏శివుడే విష్ణువు, విష్ణువే శివుడు,
శివుడి హృదయం ఏమిటని పరిశీలన చేస్తే విష్ణువు ఉంటాడు,
విష్ణు హృదయాన్ని పరిశీలిస్తే శివుడు ఉంటాడు.
శివుడు, విష్ణువు రెండుగా కనిపిస్తున్న ఒకే శక్తి.
ఇద్దరూ ఒక్కటే.
శివుడు నిత్యం కళ్ళు మూసుకుని విష్ణువును ధ్యానిస్తే, విష్ణువు నిత్యం శివనామస్మరణ చేస్తాడు. 🙏
వారిద్దరిని కలలో కూడా వేరుగా భావించరాదు.
వేదోపనిషత్తులలో చెప్పబడిన ఈ హరి - హర ఏకత్వ తత్వమునే అన్నమాచార్యుల చక్కటి సంకీర్తనతో వివరించారు .
మరి అటువంటి కీర్తన అర్ధం ఈ వారము తెలుసుకుందాము , పాడుకుని తరించుదాము .🙏
🌺ఈయనను హరి అని కొలుస్తున్నాము .ఆయనను హరుడని వేడుకుంటున్నాము.
నిజానికి హరి హరులు ఇద్దరు పరమాత్ముని రూపమే.🌺🙏
🌺వీరి ఇద్దరిలో అధికులు ఎవ్వరూ అన్న సంవాదము చేయుట అజ్గ్నానము .నిజానికి ఇద్దరూ ఒకటే అంటున్నారు అన్నమయ్య .🌺🙏
🌺విష్ణువు నిగనిగల కురులతో మనోహరంగా దర్శనమిస్తే ,
శివరూపములో జటాజూటముతో సుర రక్షణ గావించుచున్నాడు హరుడు.🌺🙏
🌺విష సర్పమునే పరుపుగా చేసుకుని యోగనిద్రలో ఉంటాడు విష్ణువు .మరి విష సర్పముల మధ్యలో ధ్యాన ముద్రలో ఉంటాడు శివుడు .నిజానికి వీరు తపస్సు చేసేది ఒకరి గురించి ఇంకొకరు .🌺🙏
🌺కలువరేకుల కన్నులతో ప్రీతితో భక్తులను అనుగ్రహిస్తుంటాడు విష్ణువు . ఆ భక్తులకు రక్షణగా
చిచ్చర కన్నులతో అసురులకు భీతిగొలుపుతాడు పరమశివుడు.🌺🙏
🌺వాయువేగమును మించిన గరుడుని వాహనముగా చేసుకుని విష్ణువు లోకపాలనము చేస్తుంటే , స్థిరముగా అమిత శక్తి గలిగిన ఎద్దుపై ఊరేగుతాడు శివుడు.🌺🙏
🌺శ్రీ మహాలక్ష్మిని శ్రీహరి స్వీకరిస్తే , శ్రీ గౌరిని పరమేశ్వరుడు పాణిగ్రహణము గావించెను .
ఇరు దంపతులూ గావించుచున్నది లోకకళ్యాణమే కదా.🌺🙏
🌺భూతలము మీది జీవులను విష్ణువు ఏలికచేస్తే , శితల పర్వతమున ఆసీనుడై చల్లగా అందరినీ రక్షించుచున్నాడు శివుడు.🌺🙏
🌺నవరత్నఖచిత ఆభరణములు శ్రీ హరి గళమునకు అలంకారమైతే , హాలాహలమును దాచుకున్న హరుని కంఠము సమస్త జీవరాశికీ పూజనీయమయినది.🌺🙏
🌺దివ్య శ్రీ చందన లేపనముతో విష్ణువు పులకించిపోతే,
భస్మాభిషేకముతో పరమశివుడు పరవశిస్తాడు .🌺🙏
🌺గజేంద్రుని భయమును హరించిన వాడు విష్ణువైతే ,
గజముఖుడైన గణపతికి ఆదిగురువైనాడు శివుడు.🌺🙏
🌺సగము మనిషి రూపము సగము సింహరూపము అయిన నృసింహ రూపముతో విష్ణువు సురరక్షకుడైతే,
సగము శివ రూపము సగము శక్తి రూపముతో అర్ధనారీశ్వరుడై లోక రక్షకుడయ్యాడు పరమశివుడు.🌺🙏
🌺రాక్షసులకు శత్రువు విష్ణువు ,రాక్షసులను హరించువాడు శివుడు . ( త్రిపురములను హరించెడివాడు ఆ త్రిపురాంతకూడు ) ఇద్దరిలో భేదములు ఎంచనేల??🌺🙏
🌺ఆ శ్రీ వేంకట శైల పతియైన శ్రీ వేంకటేశ్వరుడే కలియుగ దైవమై , అన్ని రూపములలో ,భక్తులను కరుణించి కటాక్షించుచున్నాడుకదా .🌺🙏
తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్ననా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..దోషములున్న...మన్నించమని విన్నపము...🙏🙏
( *అన్నమయ్య అక్షర వేదం --- సంపుటి 43*)
-- ✍️ మీ వేణుగోపాల్
🌺🌺 *సంకీర్తన*🌺🌺
హరి ఇతండు హరుడతండు ఆకారమొక్కటే
హరి హరులందున అధికులెవ్వరు లేరు …
మెరికురులు ఇతనికి మరుజడలతనికి
ఉరగ పరపితనికి ఉరగములతనికి
విరికన్నులితనికి చిచ్చర కన్నులతనికి
గరుడడితనికి ఘనవృషభమతనికి
!! హరి ఇతండు !!
శ్రీ తరుణి ఇతనికి శ్రీ గౌరి అతనికి
భూతలంబితనికి శీతలగము అతనికి
జాతి మణులితనికి విషమణులతనికి
రీతి గంధమితనికి విభూతి పూతలతనికి
!! హరి ఇతండు !!
కరిభయ హరుడితడు కరిముఖ గురుడతడు
నరసింహుడితడు
అర్ధనారీశ్వరుండతడు
మురవైరి ఇతడు పురహరుడతడు
పరగ శ్రీ వేంకటశైలపతి ఈతడే ఆతడు
!! హరి ఇతండు !!
Omnamasivaihyaomnamonarayanayanamonamaha
🙏🙏🙏ఓం నమో వేంకటేశాయ ఓం నమః శివాయ భక్త శ్రేష్ఠ అన్నమయ కృత హరిహర ఐక్య సంకీర్తన చాలా అందంగా ఉంటుంది.
ఓం నమో నారాయణాయ నమః ఓం నమఃశివాయ
Thank you so much for liking the video . Pl share and get subscribed with intrstd frnds and support the channel in spreading the greatness of annamacharya sankeertanas
Om namo venkatesaya, annamaaryulavariki ,s.p.balu gariki, music composer variki ,paadabhi vandalanu
So beautiful song
Shiva keshavulaku bhedam ledhu ani annamayya sankeerthana dwaara marokkamaaru nirupinchaaru ♥️🙏
thank you so much for the like
చాలా చాలా బాగుంది.... సాహిత్యం చాలా సొంపుగా ఉంది, బాలూ గారి గాత్రం లో విన సొంపుగా సాగింది... ధన్యుల౦.. ధన్యవాదాలు.
ధన్యవాదములండి
🚩🙏🙏🙏🚩
Hari harulu samaname
Thank you so much for the like .pl share and get subscribed with intrstd frnds and support the channel in spreading the greatness of annamacharya sankeertanas
హరిహరుల అభేద తత్త్వం చాలా చక్కగా రచించారు అన్నమయ్య గారు.కార్తీక మాసంలో ఇటువంటి కీర్తన పోస్ట్ చేసినందుకు ధన్యవాదములు. ఇలాగే లక్ష్మీ నారాయణుల అభేద తత్త్వం కూడా అన్నమయ్య రచించారు. అది కల్యాణోత్సవ కీర్తనలలో వస్తుంది.👌👏🙏🌹
Hari harula ekathvam chakkaga vivarincharu
thankyou so much for the like . pl like share and get subscribed by intrstd frnds and let more and more people understand the greatness of annamacharya sankeertanas . DHANYAVAADAMULU
హరిహరుల అభేద తత్త్వం చాలా చక్కగా రచించారు అన్నమయ్య గారు. చాలా చాలా బాగుంది.... సాహిత్యం చాలా సొంపుగా ఉంది, బాలూ గారి గాత్రం లో విన సొంపుగా సాగింది... ధన్యుల౦.. శివకేశవల అభేధాన్ని చూపుతూ సాగిన అధ్భతమైన కీర్తన..ఓం నమో నారాయణాయ
ఓం నమఃశివాయ !!!
చాలా ధన్యవాదములండి మీకు నచ్చినందులకు
శివకేశవులకు బేధం లేదు, అద్భుతమైన కీర్తన,🙏🙏🙏🙏🙏🙏🙏
అద్భుతం కీర్తన 👏🙏🤗
We miss you బాలు గారు
🙏🙏🙏🙏🙏
Guruvu garu swaraparichina keerthana naku chala istam idhi balu garu swaraparichinadi
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sp. Balugaru. Neebadhulu. Napranamyina. Eichevadini.
చాల బాగుంది... శివకేశవల అభేధాన్ని చూపుతూ సాగిన అధ్భతమైన కీర్తన... ఇంతవరకు వినలేదు ఈ కీర్తన.... ధన్యవాదాలు
THANK YOU SO MUCH FOR YOUR INTREST ON ANNAMACHARYA SANKEERTANAS ! PL LIKE SHARE AND GET SUBSCRIBED WITH INTRSTD FRNDS AND SUPPORT THE CHANNEL IN SPREADING THE GREATNESS OF ANNAMACHARYA SANKEERTANAS !
ఓం నమః శివాయ సూపర్
e pata chala istam
THANK YOU FOR LIKING THE KEERTANA
Govinda - Bhudhi Anna Manasu Ki Tatvamu Thoo Kudu Konna Keerthana - Vache Jeevi Sunyamu - Maraninche Jeevamu Sunyamu -
Awesome Voice Great Song I See Every day RUclips
ఓం శివరూపాయ విష్ణు విష్ణు రూపాయ శివ
thankyou so much for the like . pl like share and get subscribed by intrstd frnds and let more and more people understand the greatness of annamacharya sankeertanas . DHANYAVAADAMULU
Govinda Govinda Govinda
Adbhuta Maina Song Om Namo Venkatesaya Govinda Govinda Govinda🙏🙏🙏🙏🙏🙏🙏 Dhanyavadamulu
అన్నమయ్య గారి ఆణిముత్యం ఈ కీర్తన. మీరు కూడా లిరిక్స్, భావాలతో అద్భుతంగా ప్రజెంట్ చేశారు. ధన్యవాదములు 👌🙏👏🌹🌷
thank you very much andi ... pl like share subscibe and support the channel
@@yvgannamayyaaksharavedam6942 నేను ఇప్పటికే మీ సభ్యుడిని, అభిమానిని కూడా.
వీడియో ఇప్పుడే సరి చేసి మరల పోస్ట్ చేసితిని గమనించగలరు
SIR ANNAMAYYA EE SAMPUTILOEE KEERTANA VASTUNDI
@@yvgannamayyaaksharavedam6942
అద్భుతం
THANK YOU SO MUCH FOR THE LIKE
Hari hara mahadeva🙏🙏
Chala bagundi keerthana Vivarana. .chala Madhuram padaru balu garu.
thank you so much for liking the video andi
Om namo vemkateshaya
"Thank you for the like . Pl subscribe to the channel for watching more intresting annamacharya sankeertanas with the meaning . Pl do support the channel by sharing to intrstd frnds and let more and more people understand the greatness of annamacharya sankeertanas . Regards to all . Om Namo Venkatesaya !"
👌🏼🙏🙏
అద్వైత, గీతాన్ని రచించిన అన్నమయ్య కు, మరి అందరికీ ధన్యవాదములు, 🙏🙏🙏🙏
thank you very much for the like
@@yvgannamayyaaksharavedam6942
Annamacharya followed Vishishtadvaita of Ramanujacharya or Advaita of Adi Shankaracharya?
@@yvgannamayyaaksharavedam6942
Was he a Vaishnava or Smartaa?
🙏
thank you very much
Om namo HARI HARA🙏🙏🙏
ధన్యవాదములు అండి . Pl like share and get subsceibed by intrstd frnds and support the channel
@@yvgannamayyaaksharavedam6942 O
Super song
Well Written article and good singer and good luck to all who believes Truth.Thank you very much
thank you so much for the like
Lovely song. Great Kirthana of ANNAMACHARYA presented superbly by YVG.
thank you so much pl getsubscribed with intrstd frnds and support the channel in spreading the greatness of annamacharya sankeertanas
Beautifully sung by Spb
Thank you 🙏🙏🙏
You're most welcome
MRAM CHANDRA 🛕🌹🌹
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🌹🌹🌹
Lovely song of Lord venkateshwara and Shiva..
THANK YOU SO MUCH ANDI
❤🎉🎉🙏🙏🙏👍
Lyrics have great meaning ,annamaya wrote such great keerthanas
Thank you so much for the like .pl do share and subscribe
@@yvgannamayyaaksharavedam6942 À
Really great song
Meaning ful Keertana
thank you for the like . pl like share and get subscribed by intrstd frnds
"O'' Y. V. G. ... Very Good Keerthana Nice Tuning.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻SPBGariki
Excellent....Thanking you ....
Thank you . Om Namo Narayanaya
Balu Sir’s voice sounds like one of the instruments and that’s why he is one and only one Balu Sir 🙏🙏🙏
Sweet Melody
Details of singer Please
GOVINDA GOVINDA 🙏🙏🙏🙏🙏
singer is spb sir
Super
Thank you so much .pl share and get subscribed by intrstd frnds and support the channel . Let more and more people know the greatness of annamacharya keertanas ...ధన్యవాదములు అండి
పాడిన వారికి రాసిన వారికి పాధాబి వందనాలు రాగం చెప్పండి ples
*అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 43*
( *హరిఇతండు* ...
*హరుడతండు ..ఆకారమొక్కటే..*)
🌺🙏ఓం నమో వేంకటేశాయ.🙏🌺
*అందరికీ శుభ శనివారము* --- ✍️ *మీ వేణుగోపాల్*
*అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 43 కి శుభ స్వాగతం* ..✍️ *మీ వేణుగోపాల్*.. )
🙏శివాయ విష్ణురూపాయ
శివరూపాయ విష్ణవే |
శివస్య హృదయం విష్ణుః
విష్ణోశ్చ హృదయం శివః ||🙏
🙏శివుడే విష్ణువు, విష్ణువే శివుడు,
శివుడి హృదయం ఏమిటని పరిశీలన చేస్తే విష్ణువు ఉంటాడు,
విష్ణు హృదయాన్ని పరిశీలిస్తే శివుడు ఉంటాడు.
శివుడు, విష్ణువు రెండుగా కనిపిస్తున్న ఒకే శక్తి.
ఇద్దరూ ఒక్కటే.
శివుడు నిత్యం కళ్ళు మూసుకుని విష్ణువును ధ్యానిస్తే, విష్ణువు నిత్యం శివనామస్మరణ చేస్తాడు. 🙏
వారిద్దరిని కలలో కూడా వేరుగా భావించరాదు.
వేదోపనిషత్తులలో చెప్పబడిన ఈ హరి - హర ఏకత్వ తత్వమునే అన్నమాచార్యుల చక్కటి సంకీర్తనతో వివరించారు .
మరి అటువంటి కీర్తన అర్ధం ఈ వారము తెలుసుకుందాము , పాడుకుని తరించుదాము .🙏
🌺ఈయనను హరి అని కొలుస్తున్నాము .ఆయనను హరుడని వేడుకుంటున్నాము.
నిజానికి హరి హరులు ఇద్దరు పరమాత్ముని రూపమే.🌺🙏
🌺వీరి ఇద్దరిలో అధికులు ఎవ్వరూ అన్న సంవాదము చేయుట అజ్గ్నానము .నిజానికి ఇద్దరూ ఒకటే అంటున్నారు అన్నమయ్య .🌺🙏
🌺విష్ణువు నిగనిగల కురులతో మనోహరంగా దర్శనమిస్తే ,
శివరూపములో జటాజూటముతో సుర రక్షణ గావించుచున్నాడు హరుడు.🌺🙏
🌺విష సర్పమునే పరుపుగా చేసుకుని యోగనిద్రలో ఉంటాడు విష్ణువు .మరి విష సర్పముల మధ్యలో ధ్యాన ముద్రలో ఉంటాడు శివుడు .నిజానికి వీరు తపస్సు చేసేది ఒకరి గురించి ఇంకొకరు .🌺🙏
🌺కలువరేకుల కన్నులతో ప్రీతితో భక్తులను అనుగ్రహిస్తుంటాడు విష్ణువు . ఆ భక్తులకు రక్షణగా
చిచ్చర కన్నులతో అసురులకు భీతిగొలుపుతాడు పరమశివుడు.🌺🙏
🌺వాయువేగమును మించిన గరుడుని వాహనముగా చేసుకుని విష్ణువు లోకపాలనము చేస్తుంటే , స్థిరముగా అమిత శక్తి గలిగిన ఎద్దుపై ఊరేగుతాడు శివుడు.🌺🙏
🌺శ్రీ మహాలక్ష్మిని శ్రీహరి స్వీకరిస్తే , శ్రీ గౌరిని పరమేశ్వరుడు పాణిగ్రహణము గావించెను .
ఇరు దంపతులూ గావించుచున్నది లోకకళ్యాణమే కదా.🌺🙏
🌺భూతలము మీది జీవులను విష్ణువు ఏలికచేస్తే , శితల పర్వతమున ఆసీనుడై చల్లగా అందరినీ రక్షించుచున్నాడు శివుడు.🌺🙏
🌺నవరత్నఖచిత ఆభరణములు శ్రీ హరి గళమునకు అలంకారమైతే , హాలాహలమును దాచుకున్న హరుని కంఠము సమస్త జీవరాశికీ పూజనీయమయినది.🌺🙏
🌺దివ్య శ్రీ చందన లేపనముతో విష్ణువు పులకించిపోతే,
భస్మాభిషేకముతో పరమశివుడు పరవశిస్తాడు .🌺🙏
🌺గజేంద్రుని భయమును హరించిన వాడు విష్ణువైతే ,
గజముఖుడైన గణపతికి ఆదిగురువైనాడు శివుడు.🌺🙏
🌺సగము మనిషి రూపము సగము సింహరూపము అయిన నృసింహ రూపముతో విష్ణువు సురరక్షకుడైతే,
సగము శివ రూపము సగము శక్తి రూపముతో అర్ధనారీశ్వరుడై లోక రక్షకుడయ్యాడు పరమశివుడు.🌺🙏
🌺రాక్షసులకు శత్రువు విష్ణువు , రాక్షసులను హరించువాడు శివుడు . ( త్రిపురములను హరించెడివాడు ఆ త్రిపురాంతకూడు )
ఇక ఇద్దరిలో భేదములు ఎంచనేల??🌺🙏
🌺ఆ శ్రీ వేంకట శైల పతియైన శ్రీ వేంకటేశ్వరుడే కలియుగ దైవమై , అన్ని రూపములలో ,భక్తులను కరుణించి కటాక్షించుచున్నాడుకదా .🌺🙏
తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్ననా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..దోషములున్న...మన్నించమని విన్నపము...🙏🙏
( *అన్నమయ్య అక్షర వేదం --- సంపుటి 43*)
-- ✍️ *మీ వేణుగోపాల్*
🌺🌺 *సంకీర్తన*🌺🌺
హరి ఇతండు హరుడతండు ఆకారమొక్కటే
హరి హరులందున అధికులెవ్వరు లేరు …
మెరికురులు ఇతనికి మరుజడలతనికి
ఉరగ పరపితనికి ఉరగములతనికి
విరికన్నులితనికి చిచ్చర కన్నులతనికి
గరుడడితనికి ఘనవృషభమతనికి
!! హరి ఇతండు !!
శ్రీ తరుణి ఇతనికి శ్రీ గౌరి అతనికి
భూతలంబితనికి శీతలగము అతనికి
జాతి మణులితనికి విషమణులతనికి
రీతి గంధమితనికి విభూతి పూతలతనికి
!! హరి ఇతండు !!
కరిభయ హరుడితడు కరిముఖ గురుడతడు
నరసింహుడితడు
అర్ధనారీశ్వరుండతడు
మురవైరి ఇతడు పురహరుడతడు
పరగ శ్రీ వేంకటశైలపతి ఈతడే ఆతడు
!! హరి ఇతండు !!
O
o
Lyrics post chesindaku chala thanks andi kani chinna correction akhari charanam lo mura harudu ani pettaru mura harudu ante kuda krishnude narayanade ayite pura harudu ani rayali tripurasura samharam chesina vadu parama sividu kada
Om sri hari haraya namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om shiva keshavaya namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Beautiful song bringing equanimity between the two suprteme Indian Gods stating EKAM SAT. Great effort with lyrics in the video. Small correction in the last stanza - 'mura harudu athadu (wrong for Lord Shiva) - it is 'pura harudu athadu' (tripurantakudu - Lord Shiva); SPB rendering can be heard again; suggest make this small correction if feasible and re-load.
thank you so much for your keen and kind observation and letting me know ! Yes Sir It was a typo mistake ! I have edited and corrected in the decription of the video and in the comments writeup too ! thanks a lot ! However I cannot change it in the video as it is not possibble to edit ! viewers will sure note the corrected lyrics in the description ! Once again thanks a lot !
Beautiful sankirthana. Can you tell where you found this??
Jai Sri HariHara!!!!
Thank you very much for the like and for your supporting words.
This keertana was collected from internet search only .
pl do like subscribe and share to intrstd frnds.
let the essence of and melody of annamacharya keertanas reach to all
om namo narayanaya
Hb
thank you so much for the like
ఓం నమో నారాయణాయ నమః
ఓం నమఃశివాయ
MRAM CHANDRA 🛕🌹🌹