కలియుగమెటులైనా |అన్నమయ్య సంకీర్తన| సంగీతం.శ్రీ వేదవ్యాస ఆనంద భట్టర్| గానం.SPబాలు & సుజాతామోహన్
HTML-код
- Опубликовано: 6 фев 2025
- created by : mahendra
#annamayya
#annamacharyakeerthanalu
#venkateswarasongs
#ttd
#venkateswara
#tirupati
#tirumala
#telugudevotional
#balajisongs
#anandabhattar
స్వామి ఏడు కోండల వెంకటరమణా ఈ పాట విన్నంత సేపు నీ పాద పద్మాల చెంత ఈ ఊపిరి ఆగిపోతే చాలు అనిపించును. ' గోవిందా
|| కలియుగ మెటులైనా గలదుగా నీకరుణ | జలజాక్ష హరిహరి సర్వేశ్వరా ||
చ|| పాప మెంత గలిగిన బరిహరించేయందుకు | నాపాల గలదుగా నీనామము |
కోపమెంత గలిగిన కొచ్చి శాంతమిచ్చుటకు | చేపట్టి కలవుగా నాచిత్తములో నీవు ||
చ|| ధర నింద్రియా లెంత తరముకాడిన నన్ను | సరి గావగద్దుగా నీశరణాగతి |
గరిమ గర్మబంధాలు గట్టినతాళ్ళు వూడించ | నిరతి గలదుగా నీభక్తి నాకు ||
చ|| హితమైనయిహపరా లిష్టమైనవెల్లా నియ్య | సతమై కలదుగా నీసంకీర్తన- |
తతి శ్రీవేంకటేశ నాతపము ఫలియింపించ | గతి గలదుగా నీకమలాదేవి ||
🙏🙏🙏
Super
🙏
My favourite song 2012 super 👌❤
లక్ష్మీ రమణ గోవిందా గోవిందా 🙏🙏🙏🙏
ఓం నమోవెంకటేశ ఎన్నిసార్లు విన్నా మళ్ళీమళ్ళీ వినాలనిపిస్తున్నాయి మీ పాటలుఎంతస్వీట్ గవున్నాయండి నారాయణ నమోనారాయణానిపాడుతుంటే ఎంతహాయిగా.వుందో అలావింటూనే వుండాలనిపిస్తుంది గురువుగారు
😊😊
కలియుగం ఉన్నంత వరకు మీ మాటలు మరియు పాటలు నింగి మీద శాసనలుగా నిలిచి పోతాయి మహానుభావులు
సంగీతం ఆపాతమధురం సాహిత్యం ఆలోచనా అమృతం, అన్నమయ్య రచనామృతం పండితారధ్యుల గానం అద్భుతం
😊qq11
శ్రీ రామ 🌹🙏🌹రామ 🌹🙏🌹రామ 🌹🙏🌹రామేతి 🌹🙏🌹రమే 🌹🙏🌹రామే 🌹🙏🌹మనోరమే 🌹🙏🌹సహస్ర 🌹🙏🌹నామ 🌹🙏🌹త్తతుళ్య మ్ 🌹🙏🌹రామ నామ 🌹🙏🌹వరాననే 🌹🙏🌹జై జానకి రామ 🌹🙏🌹
Sp బాలు గారు మరియు సుజాత గారు చాలా చాలా బాగా పాడారు.. 🌹🌹🌹🌹🌹👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏
అద్భుతమైన పాట
అద్భుతమైన స్వర రచన చేసారు గురువుగారు . మీకు వినమ్ర ప్రణామములు . బాలు గారు సుజాత గారు భావయుక్తముగా చాలా చక్కగా పాడారు .
పాట వింటుంటే ఆద్యంతము స్వామి ముందర సాష్టాంగ పడి వేడుకుంటూన్నట్టు గానే ఉంది భావన.
తరణంబులు భవజలధికి,
హరణంబులు దురితలతల, కాగమముల కా
భర ణంబు, లార్తజనులకు
శర ణంబులు, నీదు దివ్య చర ణంబు లిలన్
✍️ పోతన భాగవతము
భావం ః--
నీ దివ్య పాదపద్మ స్మరణములు సంసార సాగరమును దాటింప చేయునట్టివి.🌹
పాపములు పోగొట్టునట్టివి.🌹
వేదములకే ఆభరణములగునట్టివి.🌹
ఆర్త జనులకు శరణ్యములైనట్టివి, 🌹
ఆపదలందు ఆదుకొనునట్టివి🌹
కదా స్వామి !! 🙏
కావున నిరంతరము నీ చింతనయందు ఉండు భాగ్యమును అనుగ్రహించు నారాయణా !! 🙏🙏
అని పోతనామాత్యులు భాగవతములో ప్రార్ధించినట్లుగా , అన్నమయ్య కూడా తనకు ,
నారాయణుడైన శ్రీ వేంకటేశ్వరుడి కృప ఉంటే ,
ఇక మిగతావి ఎలా ఉన్నా , ఏమయినా, దిగులేలేదు అని పాడుతున్నారు , స్వామిపై భరోసాతో. 🙏
మరి ఆ చక్కటి సంకీర్తన అర్ధము తెలుసుకుందామా. 🙏
🌺స్వామీ , ఈ కలి కాలము, ఎలా అయినా ఉండనీ,
ఎన్ని దోషములున్నా, నాకు ఏం నష్టము?
నాకు నీ చల్లని కరుణ ఉన్నది రక్షగా.🙏
ఓ కమలనయనా!! ఓ శ్రీ హరీ !!అందరికీ ప్రభువైనవాడా!! నాకు అదియే చాలును.
🙏🌺
🌺నా పాపములు ఎంత ఉన్నా , నాకు చింత లేదు స్వామి.
చిత్తశుధ్ధితో నీ నామ మంత్రమును పట్టుకున్నాను కదా .
ఇక అవి అన్నిటినీ నీవే మాయం చేస్తావు .
ఇక నాకు దిగులేల నీ నామ జపము చేస్తున్నప్పుడు.
🙏🌺
🌺నాకు ఎంత కోపము వచ్చిననూ నాకు ఆపద కలుగదుకదా,
ఎందుకంటే నా మనస్సులో స్థిరముగా నిన్నే ఉంచుకున్నాను కదా .
నీవే నా చెయ్యి పట్టి నన్ను శాంతపరిచి , మంచి త్రోవ నడిపించెదవు.
🙏🌺
🌺ఇక ఈ లౌకిక జీవనములో , ఈ ధరణిపై , నా ఇంద్రియములు నన్ను ఎంత వెంటాడి తరుముతున్నా,
నాకేమి భయము లేదిక .ఎందుకంటే నేను నీ శరణాగతిని వేడుకున్నాను కదా.
🙏🌺
🌺కర్మలు అనే తాళ్లు నన్ను చుట్టి కట్టి పడేసినా నేను తాపత్రయ పడను ,
ఎందుకంటే ఆ బంధనాలను చిటికెలో త్రుంచ గల శక్తి ఉన్న నీపై ,
నేను సదా భక్తి భావము పెంచుకుని ఉన్నాను .
నువ్వే వాటి నుంచీ నన్ను విముక్తుడను చేస్తావు .
🙏🌺
🌺నేను ఇహమునా పరమునా ఏమీ కోరుకోనవసరంలేదు.
నీ సంకీర్తనయే చేయుచున్న నాకు , ఎక్కడనైనా నా మంచి చెడ్దలన్నీ నీవే చూస్తావు కదా .
🙏🌺
🌺 ఓ శ్రీ వేంకటేశ్వరా !! ఇక నా తపములన్నియూ ఫలియింప చేయటానికి ,
నాకు సన్మార్గ నిర్దేశము చేయటానికి , దిక్కుగా మీ ప్రియ సతి , కమలప్రియ అయిన,
మా అలమేలుమంగమ్మ అనుగ్రహం ఉన్నది కదా .ఇక నాకేంకావాలి. ఇదియే నాకు చాలు .
🌺🙏
ఓం శ్రీ అలమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః🙏🙏
( అన్నమయ్య అక్షర వేదం --- ✍️ -- మీ వేణుగోపాల్
చాలా చక్కని భావ వివరణ ఇచ్చారు,,
@@Teluguvaditrendu2405 ధన్యవాదములు
LITERATURE MUSALAYY EQUAL TO EXPLANATIONS SUPERB MASTER 👌👏👍
@@endlaedukondalu2472 gaaru ధన్యవాదములు
सुपर
మీ పాట ఎంత విన్నా తనివి తీరదు ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు ఇంత అందంగా పాడి నందుకు మీకు ధన్యవాదాలు
Andamga kadu nadhuramga padinanduku leda sravyamga padinanduku anali
ఓం హర హర మహాదేవ శంభో శంకర నమశ్శివాయ శివ శివ హర హర జై దుర్గ భవాని మాత వరకు జై హనుమాన్ జై
అమరగాయకుని మధురమైన గళము ఈ పాటకు మరింతగా భక్తి ని దిద్దింది .
గోవిందా 🙏🙏🙏గోవిందా🙏🙏🙏గోవిందా🙏🙏🙏 మా పాపాలను తొలగించు
Govindha Govindha 🙏🏻🌸😇
గోవింద తిరుమల వాసా నాకు ముక్తి ప్రసాదించు స్వామి. 👏👏👏👏👏🌹🌹🌹🤲🤲🤲😊
ఏడు కొండలు వాడ వెంకట రమణ గోవిందా గోవిందా🙏🙏🙏
Om namo venkatesaya please govimdha I want your darshanam please govimdha
జైశ్రీరామ్ గురువుగారు పాట బాగా రాస్తున్నారు అలాగే స్వరం గానం చాలా బాగుంది జై శ్రీమన్నారాయణ కృష్ణం వందే జగద్గురుమ్ జై శ్రీరామ్
Llpl😊 lo l
L
😢llll😊ll😊l😊
L😊pl
😢😢😢😢l p😊😊l😊l
Om namo venkateaswra.
Epata వింటే మన సు కు చాలా చాలా ఊళసాగ. ఉ ఎన్నది వీడియో చే సి నవారికి మామనస్ పూ ర్తి ద న్య వదా లు రాఘ్ వేంద్ రాయ్ న మః
ఓం మాత్రేయనమః ఓం అన్నపూర్ణ రి తల్లి మా అందరిని చల్లగ కాపాడాల్సిన బాధ్యత మీదేతల్లి🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ గం గణపతయే నమః ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః ఓం శ్రీ దుర్గాదేవ్యై నమః ఓం శ్రీ మహాలక్ష్మి దేవియే నమః ఓం శ్రీ మణికంఠ య నమః ఓం శ్రీ నమో వెంకటేశ్వర స్వామి నమః ఓం శ్రీ సత్య దేవాయ నమః ఓం శ్రీ సూర్య దేవాయ నమః ఓం శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామియే నమః ఓం శివాయ నమః ఓం శ్రీ శివాయ నమః ఓం శ్రీ శివాయ నమః ఓం శ్రీ శివాయ నమః ఓం శ్రీ
Jai shreram
బాలు గారు చిరకాలం గుర్తుండేలా ఆయన గానం ఏంతో కమనీయం బాలుగారికీ పాదాబివందనాలు తేలియచేస్తూ...,ఓంనమోనారాయణా గోవిందాహరిగోవిందా🌹🌹🔔🔔🙏🙏🙏
5:52
ఎన్ని సార్లు విన్న తనివి తీరని పాటా..అద్భుతం...
ఘంటసాల గారు బాలు గారు కారణజన్ములు. అన్నమయ్య గారు దైవాంశ సంభూతులే!!! అందరికీ నా నమస్సుమాంజలుlu
MS gari గానం, ఘంటసాల గారి గానం వారిని ఈ భూప్రపంచంలో చిరంజీవులుని చేసింది, వారిరువురికి ధన్యవాదములు
Om namah shivaya
ఓం నమో వెంకటేశాయ. గోవిందా గోవింద
బాలు గారు ఏ లోకాన ఉన్నారో కానీ ప్రపంచం వున్నంతవరకు ఇటువంటి పాటలు ఉంటాయి సార్ మీకు జోహార్లు
Super good songs
Ooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo
Not a good voice.jusst average,failure avarohana and aarohana
Very happy.Dhanyosmi
❤@@rameshrasamala7597
🙏🌹🙏🌹🙏🌹🚩🌹🙏🚩🚩👏👏💥🔥🔥🌷🌷🥀🥀🌼🌼🚩💐💐🚩🚩 koti koti pranam song namo venkatesha🌹🌹👏🌹🙏🚩🙏👏👏
👏👏👏👏👏👏👏👏👏👏💐💐💐💐
ప|| కలియుగ మెటులైనా గలదుగా నీకరుణ | జలజాక్ష హరిహరి సర్వేశ్వరా ||
చ|| పాప మెంత గలిగిన బరిహరించేయందుకు | నాపాల గలదుగా నీనామము |
కోపమెంత గలిగిన కొచ్చి శాంతమిచ్చుటకు | చేపట్టి కలవుగా నాచిత్తములో నీవు ||
చ|| ధర నింద్రియా లెంత తరముకాడిన నన్ను | సరి గావగద్దుగా నీశరణాగతి |
గరిమ గర్మబంధాలు గట్టినతాళ్ళు వూడించ | నిరతి గలదుగా నీభక్తి నాకు ||
చ|| హితమైనయిహపరా లిష్టమైనవెల్లా నియ్య | సతమై కలదుగా నీసంకీర్తన- |
తతి శ్రీవేంకటేశ నాతపము ఫలియింపించ | గతి గలదుగా నీకమలాదేవి ||
ఓం నమో వెంకటేశాయ
కీర్తన చాలాబాగుంది ధన్యవాదాలు సార్.ధన్యవాదములుఅమ్మ.
Nene paata Vandala sarlu winna Veena laane pistundi Balu Garu Sujata Anant butter garu chala Baga padaru Balu gariki padabi vandanalu Om namo venkatesaya
🙏🙏🙏🙏🙏 గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా రక్షా రక్ష రక్ష
Super good song👌🙏👌
👏👏👏👏👏🛕🛕🛕🤲🤲🤲🤲స్వామి వారు నాకు ముక్తి ప్రసాదించండి. నేను ఈ జీవించి లేకపోతున్న.🤲🤲🤲🤲🤲🤲🤲అలసిపోయను స్వామి. 🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲
Q
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@@malik9899 Q ante enti Mallik.
Andharu adhega korukovalsindhi miru tharinchali ani nenu manasaara korukuntunna andi
వెధవ లకు అర్థం కాదండి. ఇక్కడే అన్ని లోకాలను చూడవచ్చు. మనం వాళ్ళ గురించి క్షణమైనా ఆలోచించ కూడదు. ఆ సర్వేశ్వరుని కే వదిలి వెయ్యాలి
Jai srinevas
Sastanga pranams both to author and singer
Om tqsalot sir allthebest to one andall godblesses to one andall om shanthishanthi namonamo namaha
ఓం శ్రీ భూ వరాహ స్వామి నే నమః తండ్రి ప్రతి నిత్యం ముక్కోటి దేవతలను భక్తి శ్రద్దలతో పూజలు అభిషేకాలు నిర్వహించు కుంటూ దైవానుగ్రహంతో దైవభక్తితో జీవించేటువంటి జీవితం ప్రసాదించండి స్వామీ
Balu Annakaru We miss You
I am Listening Annamaiah Keerthanalu at the End Of My Death..Namo Annamaiah..❤❤
Op
Govinda Govinda Govinda Govinda
OM Namo Venkatesaya
Thirumala vasa
Srinevasa Govinda Govinda Govinda
Super super song in
అద్భుతమైన స్వర రచన
అద్భుతమైన ఆర్కెస్ట్రై జేషన్
అద్భుతమైన గానం
అద్భుతమ్ అన్నామయ్యా
అన్నమయ్యా
నిజమేనండి అందరూ ధన్యులే ...
ఓం నమో వేంకటేశాయ గోవిందా హరి గోవిందా వెంకట రమణ గోవిందా ఏడు కొండలవాడ వెంకట రమణ గోవిందా గోవిందా గోవిందా హరి గోవిందా వెంకట రమణ గోవిందా
జై సరేర్వే్వారా
🎉🎉🎉🎉🎉om shree annamayyadheva hrudhyapooravkashirasastangapadhabivandhanalu swamy omshanthi prathipranini asheerwadhistharaniasisthunnanuswami
🌹ఓం నమో వేంకటేశాయ🌹
గురువుగారు చక్కని "గనామృతాన్ని" అందించి
మాకు,,
"వినుల విందును" కలుగ చేశారు,,🙏🙏🙏🙏
Nuvvu dhe vunnai chusava ,twaralone chusthave 👍👍
ఓం నమో వేంకటేశాయ నమః 🌺🌺✨🙏🙏ఈ పాట రాసిన వారికి కృతజ్ఞతలు 👏👏చాలా చాలా బాగుంది అలాగే పాడిన వారికి కృతజ్ఞతలు
Ppl😊
Ohm sree venkatesaya sreenivas Govinda Amma Alimelumangamma thalli namosthuthe bless kammireddy for good health jai Sreeram jai Hanuman namonamaha
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Super song tandri danyavaadamulu
Supersong
From Dr Prof & Chairman Haree Haree Haree Saharsa Koti Vandanalu prabhu lord venkatesha paafsabi vandanamulu
Om namo venkteshwaraiah namo namah 🙏
Kaliyug metuleyna, kaladhuga, nikaruna, verry, nice, super, song, , thanks, for, tha, svbc ttd
స్వామీ, మీ ప్రతి బాణీ నిస్సందేహ ఒక అత్యద్భుతం. దానికి తోడు, ఆకీర్తనకు తగిన గాయకుల ఎన్నిక మరో గొప్ప విషయం. ధన్యవాదాలు🙏
🙏🙏🙏
Namo Namaha🙏🙏🙏🔔🔔🔔🎵🎵🎵🎼🎼🎼🕉️🕉️🕉️
@@thogarimallareddy266Pop ww X AQ
🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Jan financial
Entha vinna thanivi theeradu kadu manassu nindadu.amanicheppanu anthani pogadudunu 🙏🙏🙏🙏🙏 Namo Venkatesaya namonamaha
Hare hare govindha korukonna koneti rayudu eroju aa govindu Pindi thalugu lo untadu Hari
🌺ఓం నమో వేంకటేశాయ నమహ:🌺
నీ నామస్మరణ చేసినా ఎంత పుణ్యం
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప చాలా అద్భుతంగా ఉంది🙏🚩🚩🚩
కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ జై హనుమాన్ జై శ్రీరామ్ నమో వెంకటేశా గోవిందా గోవిందా ఓం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామియే నమః జై సింహ గర్జన స్వామి వారికి జై జై లక్ష్మీ నరసింహ
Om nomh venkatesay nee padhalaku na vandhanamalu thadri 🥭🥭🙏🙏🙏🙏 na karyam Vijeyvantham chesavu thadri venkatanarayana chall happy ga undhi thadri maheswar venkatanarayana narayna swamy 🙏🙏🙏🙏 vandhanamalu 🙏🙏🙏
Chala baga padaru sunitha garu
❤❤❤
✨Om Namo Venkateshaya🙏 Govinda Govinda ❤🙏e song vinna Koddhi vinalalanipistundi 👌👌
Annamacharya is a great greater and greatest and legend devotee to great greater greatest and not only legendary but atmost peaks in humanity our greatest god lord Venkateswara swamy.........
Super Devotional Keerthana..Om Namo Annamaiah..
Om namah sivaya, swamy aduruga vunnaru🙏
Chala bagundi
Guruvugarikj Subhodayam..❤❤
గోవింద గోవింద 🙏❤
Om,Narayana,swavme,sharanamu,mama,🌺🌺🌹🌹🧘🤝👍🙏🙏🙏❤❤🌿🌱🚓
ఓం శ్రీ వేంకటేశాయ శ్రీనివాస్ గోవినిందా
Enga sami❤❤
గురువుగారు మంచి పాట పెట్టారు నమో వెంకటేశాయ ఈ పాట ఏ రాగంలో ఉందో తెలియజేయగలరా ధన్యవాదములు
ఓం నమో శ్రీ వేంకటేశాయా
Very good🙏🙏🙏 omg Namovenkatesaya
భరతమాత కు దక్కిన ఆణిముత్యం బాలు గారు
Govindaa venkatesha sarnu swami
JAI HANUMAN JAISRI RAM
Chala chala bagundi Guruvu garu 🙏
Dustha samahara govinda.dustulanu toliginchi duram cheyu thandri venkat Ramana Govinda Govinda 👣👣🌹🌹🙇🙇🔱⛳
గోవిందా🌹 గో విందా🌹 గో విందా🌹 గో విందా🌹 గోవిందా🌹 గోవిందా🌹 గోవిందా🌹 🌸🌺🌻🌹🌷🌼💐
Super song🙏
💐🌺🌺👏👏👏👏👏👏👌
Ohm namo venkateshaya .
❤🙏
జై శ్రీ వేంకటేశ్వర నమః 🕉️🫒🌿🥥⛳💯🚩🙏👍👌🚩🚩🚩🚩🙏🚩🚩
Om namo venkateshaya namaha 🎉govinda govinda🎉
Good..morning...sar...Jay..Shri...😮ram
Music super. Gooooooo vindaaaaaaa
Tandri kapadu Swami adukondalavada venkataramana
sweet tears just sweet tears, bless the world god
Excellent song about knowledge.👌👍
🎉🎉🎉🎉🎉 om shreeshaneeswaradheva hrudhyapooravkashirasastangapadhabivandhanalu swamy omshanthi shanthishanthi namonamo namaha
తీపి కి నాథుడు అయినవాడు అంతా తీయ దానం మధురం Krishna ని నామము ని రూపం ని కనులు ని పెదవులు ని నుదురు ని mokam మధురం కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై రాధాకృష్ణ జై రాధాకృష్ణ జై రాధాకృష్ణ జై రాధాకృష్ణ జై రాధాకృష్ణ జై రాధాకృష్ణ జై రాధాకృష్ణ జై రాధాకృష్ణ జై రాధాకృష్ణ జై రాధాకృష్ణ జై రాధాకృష్ణ జై రాధాకృష్ణ జై రాధాకృష్ణ జై రాధాకృష్ణ జై రాధాకృష్ణ జై రాధాకృష్ణ జై రాధాకృష్ణ జై రాధాకృష్ణ జై రాధాకృష్ణ జై రాధాకృష్ణ జై రాధాకృష్ణ
Sunder ati sunder . RadheShyam 🙏🙏
ఓం నమో వెంకటేశాయ