పాహి పరమేశ్వరా పాహి జగదీశ్వరా II Pahi parameswara pahi jagadeeswara II Siva Sthuti II

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024

Комментарии • 45

  • @meenakumari4212
    @meenakumari4212 7 месяцев назад +13

    ఎంత మధురంగా ఉందో..... గొప్ప సాహిత్యం, అద్భుతమైన సంగీతం.... Thanks..అనడం తప్ప... ఇంతకంటే.. చెప్పడానికి వేరే words ఉన్నాయేమో తెలీదు... 🙏అమోఘం.. 👌
    శివ రాత్రి రోజు....... 👌tnq

  • @mohaninguva1356
    @mohaninguva1356 7 месяцев назад +4

    And took me to my childhood days
    Esp this song is sung by my mom SMt AV savithri and vasantha Garu KVK mohan Garu Raju and chittaran Garu
    Hats off to them 🙏🏻🙏🏻🙏🏻👏👏

  • @saiduluj6030
    @saiduluj6030 6 месяцев назад +7

    కమనీయం,రమణీయం, అమృత సమానమైన ఈ అద్భుతాన్ని మాకందించినందుకు ధన్యవాదాలు........ధన్యులం.

  • @pankajakumari6255
    @pankajakumari6255 7 месяцев назад +8

    అద్భుతమైన రచన. పాత పాట కొత్త గా వింటున్నాను. చాలా సంతోషం. లిరిక్స్, ఇతర వివరాలు ఇస్తే సంతోషం 🙏🙏🙏

    • @patrisrihari731
      @patrisrihari731 5 месяцев назад

      ఈ పాట సాహిత్యం అద్భుతం ఆద్యంతం శివ తాండవ వర్ణన ..నటరాజ ఉమ మహేశ్వర సాక్షాత్కారం…శోభనాచల వాహిని శుభాభినందనలు

  • @umadevicharepalli1142
    @umadevicharepalli1142 5 месяцев назад +5

    ఓం నమః శివాయ చాలా బాగుంది. మీకు శ్రీ సాంబ శివ అనుగ్రహము కలుగు గాక.

  • @satyavani6048
    @satyavani6048 7 месяцев назад +9

    Apoorvamaina rachana.Arudaina record.lyrics vuntee petta galaro. OM NAH SIVAYA.🙏🙏🙏

  • @bhramagidda7335
    @bhramagidda7335 5 месяцев назад +4

    నేను ఈ పాట పెట్టుకొని దీపారాధన చేసుకుంటున్నా.రాసిన వారికి పంపినవారికి శత కోటి వందనములు

  • @sambasivaAramati
    @sambasivaAramati 26 дней назад

    Maha adbutham , mana sangitham level thara stayi pinnacle , our satana dharma exist forever ❤

  • @durgadeviuppaluri8412
    @durgadeviuppaluri8412 7 месяцев назад +3

    Kailaasaanni kallamundu nilipaaru meeku dhanyavaadaalu 🙏🙏🙏🙏🙏

  • @SreedeviYerrisani
    @SreedeviYerrisani 7 месяцев назад +3

    మనసారా ధన్యవాదాలు 🙏🙏

  • @mohaninguva1356
    @mohaninguva1356 7 месяцев назад +4

    Excellent song 🙏🏻🙏🏻🙏🏻

  • @durgadeviuppaluri8412
    @durgadeviuppaluri8412 7 месяцев назад +2

    Vaddaadi paapayya gaari chitraalu kudaa jodimchatam antuleni andam maaku aanamdam yicchhaaru dhanyavaadaalu🎉🎉🎉

  • @rajeswaripatrayadi5724
    @rajeswaripatrayadi5724 4 дня назад

    🙏🙏🙏

  • @gopalakrishnaaryapuvvada7515
    @gopalakrishnaaryapuvvada7515 7 месяцев назад +4

    ధన్యవాదములు

  • @gandeneeraja1735
    @gandeneeraja1735 6 месяцев назад +1

    Pranaamumulu.

  • @sannibabukandala6933
    @sannibabukandala6933 7 месяцев назад +3

    🕉 Namah Sivaya 🙏 🙏🙏

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 7 месяцев назад +2

    Om Namaha sivaya

  • @padmak5633
    @padmak5633 5 месяцев назад +3

    చాలా బాగుంది పాట. దయచేసి లిరిక్స్ కూడా పెట్టండి

  • @kpawan10
    @kpawan10 7 месяцев назад +2

    Om namah shivaya

  • @sitapatiraovoleti5951
    @sitapatiraovoleti5951 7 месяцев назад +4

    Lyrics if available may be posted please.

  • @pallavijangam7020
    @pallavijangam7020 7 месяцев назад +3

    Lyrics pettandi swamy...

  • @lakshmik29372
    @lakshmik29372 7 месяцев назад +2

    thanks for sharing this rare song

  • @saraswathinanduru5149
    @saraswathinanduru5149 7 месяцев назад +2

    Lyrics 🙏

  • @sharadarikkamalle4808
    @sharadarikkamalle4808 5 месяцев назад +1

    Mapai Dayaunchi lyrics pettagalaru Swami.Dhanulam thandri

  • @sudhashivam.9459
    @sudhashivam.9459 6 месяцев назад +1

    Om Hara Siva Hara Sambho Hara! Samba Sada Siva Sambho Hara!

  • @athmuriratna4203
    @athmuriratna4203 4 месяца назад +2

    V.v.good song.t.q.

  • @srinivasp837
    @srinivasp837 7 месяцев назад +1

    Om namashivaya

  • @jayagouriatchutanna3505
    @jayagouriatchutanna3505 7 месяцев назад +1

    Boyi Bheemanna gari rachana la anipistondi.

  • @hemavathihosur3235
    @hemavathihosur3235 7 месяцев назад +1

    Puttaparthi vaari rachana..panchakshari ....Anu padam vaari mudra

    • @ushagarikapati9748
      @ushagarikapati9748 7 месяцев назад

      పంచాక్షరి కాదండీ వారి ముద్ర అష్టాక్షరి 🙏

  • @ssbhanuphotography5265
    @ssbhanuphotography5265 7 месяцев назад +2

    Please share lyrics ☘️🕉🛕🙏

  • @syam57
    @syam57 7 месяцев назад +1

    Lyrics please 🙏

  • @saradasai877
    @saradasai877 7 месяцев назад

    This is boyi bhimanna gari rachana.

  • @SuneethaIndupuru
    @SuneethaIndupuru 5 месяцев назад +10

    (1) ఓజగత్ పరిపాల ఓహో మహా కాళ
    నిగమాంతరిక హేల సర్గాంత దృత కేళ
    పాహి పరమేశ్వరాపాహిజగదీశ్వరా" ఓ"
    (2) ఒక మృదంగము నంది చేతనినదించినది
    ఒక మృదంగము శివుని చేత చెప్పించినది " ఒక"
    (3)సర్గాంత మధు హేల జంట మద్దెల మ్రోత
    సర్గాంతమునకు సర్వులు శిరంబులు వంచి హర్షాదృఘోరంబు లొలికించి ఇంపుగా పాహి

    (4) శ్రీమహా దేవ పద సంఘర్షణల నలిగి
    ఈశ్వర విభూతి రోదోంత రంబున తిరిగె
    కైలాస విబు మహా కర ముద్రికలు తగిలి
    వెన్నెలలు భ్రమసిపడి అమృతం ములు రిసినవి
    (5) కంటి అశ్రువులు కపోలమ్ముపై జాల్వార
    ఆత్మ లోతులు పొంగి అందగించెనుగంగ "కంటి"
    (6) ఒక ఎక్కడోగుండె లోయలో నొడసి కొని
    పతిత పంచాక్షరి ప్రస్తార మిరవు కొని
    పద్మనాభుడు నుదుని పాద పీఠినివ్రాలె
    జలజాత భవుడంత సాగిలం పడెనచట పాహి
    (7)ప్రతి సంధ్య లందు తాండవమాడ రుద్రుండు
    గతి తప్పకను సర్వ బ్రహ్మండంములు నిలుచు " ప్రతి"
    (8)లయ తప్పెనా భువికి లయ మపుుడే సోకు
    లయ తప్పె నా దివికి భయమప్పుడె ప్రాపు "లయ"
    (9)చిరు గజ్జెమ్రోగినా చిరు నగవు చిందినా
    ఉమకంటి స్థుతి నుండి ఊర్పు సంతతి నిల్చు
    పయిట చెరగని కదలి భవుని కన్నుల గప్పు జాటజూటాటవీ సహిత చంద్రునితోను
    పతిత త్రిపుం డాంక ఫాలమ్ముపై జారు
    ఓయీ మహా దేవ ఓ ఆది భిక్షు
    ఓయీ కంఠీ కాళ ఓ జగతే చక్షు
    మృత్యుంజయ పాహి మృత్యుంజయా
    మృత్యుంకరా ప్రమధ గణ కింకరా
    పాహి పరమేశ్వరా పాహి జగదీశ్వరా " పాహి"
    (10)నట రాజ తాండవ మహందించ కనుటకై
    ఎటులసాగిలి పడ్డదో సృష్టి సర్వమూ
    భద్రమగు భావంము శర్వికన్నులలోన
    భావ పరిపుష్టికై పాణి ముద్రిక పట్టె పాదజ్ఞాతములందు పర్వె త్తె తాళలయ
    సర్వ దేహము శివము సాత్వికము తానాయె
    హరశివ మహానంద అభినయ మహమ్మందు
    ఒక మహా స్పంద సందోహంబు విడిదిగా
    ఒక మహా నంద సందో హంబు ఎడదలో "ఒక"
    (11)నటరాజ తాండవ మహందించ కనుటకై
    ఎటుల సాగిలి పడ్డ దో సృష్టిసర్వమును
    ఇవెబిల్వ పత్రుములు శర్వునకు పాత్రములు
    ఇవిజాడు చురుకున్నలేమిటికి నిలచినవి
    ఇదె జాడు మల్లికలు ఏలతనువిచ్చినవి
    (12)-ఆ శాంతముల సర్వ జంతు సంతానములు.
    ఆ ద్యాత నీనంబులైన అక్షుల తోడ "ఆశాంత"
    (13)అర వంచుమోములతో అరదించు కన్నులతో
    అర దెంచు శర్వుని మహానంద సన్నిధికి
    (14) ఏలా మహా కాళ ప్రళయాంతసృష్టీల
    ఏలాభిసాకేల నయవాంత దృతహేల "ఏలా" పాహి
    (15) ఊహసల్పితివంటె ఉద్భవించును జగము
    ఊర్పు దించితి వంటె ఊగెనె గగనంము "ఊహ"
    (16) కరుణ దాల్చితివంటె కడ తేరు భువనంము అరుణ లోచన మందె అంతరించును సృష్టి "కరుణ"
    ఓయి పరమేశ్వరా ఓయి జగదీశ్వరా
    (17)గగనమున శశి రేఖ కంచు అద్దము కాగ
    భుగభుగని వెలుగు సూర్యుడు తామ్ర ముకురముగ గగన
    (18) అక్షులార్పక చూచు హైమవతి మోమొకటి
    పట్టు వలువలు దాల్చు పట్టులం దొక్కటి
    ఇట్టు మ్రోగెడి గజ్జె కట్టు కొను తరియొకటి
    బొట్టొ కటి నిటలమున గొల్పు గాండీసు దరి "ఇట్టు"
    (19)ఇన్ని దగ్ధయు తనకు చిన్ని అద్దములయిన
    ఎన్ని లోకములు ఒకటియై తన్ను చూపించు " పాహి " " పాహి"
    20)పై పూత నలది కొని మంచి గంధము నంత
    పుప్పొడుల పరచు కొని పుణ్య దేహము నిండ
    ఉమ కనుల నొకసారి తను చూచు కొని గాని
    భ్రమ దీర్చు కొనలేని పరమ సౌందర్యంము" పైపూత"
    (21) శర్వాణి పాద మంజీరముల మ్రోత విని
    శర్వునకి కాలి గజ్జెలు ఘలను ఘలనను
    (22)కనుల భ్రమరపు జంట కదలాడి తనవెంట
    చినుకు చినుకుగా దిద్దు రోమాంచముగ మార పాలించు పార్వతి పాణి కంకణ రవము
    సారించినను విని శివుని డమరుక మ్రోగు "కనులు"
    (23) ఓహో మహా రుద్ర ఓజగత్ భద్ర
    ఓహో మహాస్థాణు ఓ జగత్ ప్రాణ
    ఓయి విశ్వంభర ఓయి జాలంధర
    ఓయి త్యంబక మహా మత్యుం జయ
    మృత్యుంజయ మృత్యుంజయ స్వామి మృత్యుంజయ మృత్యుం జయ స్వామి మృత్యుంజయ
    (24)ఒకసారి తన చేయి ఒనరె త్రిసూలమై
    ఒకసారి తన పాణి మూర్ధిట పినాకమై " ఒకసారి"
    (25)ఒకసారి డమరుకలు మోహరించిన పగిది ఒకసారి కాలపాశపు ఉచ్చు వలె నౌచు
    (26)చక చకల నొక మారు సారసమ్మగు తాను
    రక రకములగు భావ రక్తి కముకుబొమ్మలై
    (27)తన తనువు ధనువుగా ఆలపించిన ఎప్పుడు
    తన కరము ఒక క్షణము పగిదిగా నైపోవు "తన"
    (28) యుగ ధారిగా తానె ఒదిగి పోయినయపుడు
    ఇహ మాంచ వీచికలనిలుచు పాణి ద్వయము
    పాహి పరమేశ్వరా పాహి జగదీశ్వరా
    మృత్యుం జయ పాహిమృత్యుంజయ
    మృత్యుం జయ పాహి మృంత్యంకరా
    మత్యుం జయ పాహిమృత్యుంజయ
    మృత్యుం జయ పాహిమృత్యుం కరా
    (29) కాలంబు అగ్నిగా దిక్కు లవి భగ్నమై
    నీల గగనం బంత ధూమ్ర రసమై పోయె "కాలంబు"
    (30) రాగంబు ఓంకార రవళిగా మారినది
    లోకంబు మంతా విస్తరి కాగ మారినది.
    (31)సర్వమును తానెగా శర్వుడా నిన్ను వేడు
    వేద వేత్తలు ఋషులు ఆద్య వేత్తలు
    పురుషులె నిండ అద్వైత హిందోళ రాగము
    ఒదిగించుకుని ప్రణతు లొనరించినిల్పిరి "ఒదిగి"
    "పాహి" "పాహి" " ఓజగత్"

    • @bhramagidda7335
      @bhramagidda7335 5 месяцев назад

      ధన్యవాదములు 🙏 లిరిక్స్ పెట్టారు 8 చరణాలు రాయగలిగాను

    • @SuneethaIndupuru
      @SuneethaIndupuru 5 месяцев назад

      ఎక్కడయినా తప్పులన్న ఎడల తెలియజేయండి. లిరిక్స్ వ్రాసి పెట్టాను కాని చిన్న తప్పు దొర్లినా అర్ధాలు మారిపోతాయి.

    • @bhramagidda7335
      @bhramagidda7335 5 месяцев назад

      ఏమి పర్వాలేదు.సరి చేసుకోవచ్చు పెద్దగా లేవు

    • @narenreddy1
      @narenreddy1 4 месяца назад

      Dhanya Vaadamulu for Lyrics ...

    • @shylajaprathapa2965
      @shylajaprathapa2965 4 месяца назад

      ,🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sriom5922
    @sriom5922 7 месяцев назад

    Om namashivaya