Tenali Ramakrishna Movie Parts 7/14 - NTR, ANR, Jamuna
HTML-код
- Опубликовано: 21 мар 2016
- Tenali Ramakrishna Movie Parts 7/14
Watch Latest Telugu Movies: goo.gl/bydlS8
-------------------------------------------------
♦♦ Our RUclips Channels ♦♦
Trailers & Latest Movies : : goo.gl/vVKfd3
Volga Music Box : : goo.gl/E5K2JI
Comedy Club : : goo.gl/3bfSpB
Telugu Full Movies : : goo.gl/fM1o4y
Movie: Tenali Ramakrishna,
Cast: Taraka Rama Rao Nandamuri, Akkineni Nageshwara Rao, Jamuna, Bhanumathi Ramakrishna,
Director: Ranga B.S,
Music: Viswanathan Ramamoorthy,
Producer: B. S. Ranga,
Release Date: 12 January 1956.
Songs:
1. Ulagellaam Unatharulaal Malarum
2. Naattu Jananga Adaiyelam
3. Chandana Charchita Nila Kalebara
4. Ullaasam Thedum Ellorum Or Naal
5. Ulagellaam Unatharulaal Malarum (pathos)
6. Chittu Pole Mullai Mottuppole
7. Aadum Kalaiyellam Paruva Mangaiyar Azhagu Koorum
8. Thennavan Thaai Nattu Singaarame
9. Thangam Pogum Meni Undhan Sondham Ini
10. Putrile Pambirukkum.... Kottaiyile Oru Kaalatthile
11. Kangalil Adidum Penmaiyin Naadagam
12. Kannamirandum Minnidum Annam
13. Pirandha Naal Mannan Pirandha Naal
14. Vinnulagil Minni Varum Thaaragaiye Po Po
15. Adari Padarndha
16. Ponnalla Porul
17. Kannaa Pinnaa Mannaa
18. Vindhiyam Vadakkaaga
19. Chandhiran Pole
20. Drru Drru Ena Madugal
21. Thaadhi Thoodho Theedhu Кино
దేశ భాషలందు తెలుగు లెస్స నటనలో "అక్కినేని" హైలెస్సా
తెనాలి రామకృష్ణుడు
మేక తోక......పద్యం సూపర్ గా పాడారు అమర గంధర్వులు ఘంటసాల గారు
*మన తెలుగు పాత సినిమాలు బంగారు పలుకులు..* 😊👍👌
Ĺ
సూపర్ సినిమా, అద్భుతమైన కథ, అద్భుతమైన హాస్యం....... ఎన్ని తరాలు మారినా వన్నె తగ్గని సినిమా..... అతిరథమహారధులు నటించిన సినిమాలన్నీ అద్భుతమైన సినిమా లు అనడంలో సందేహం లేదు......
Senema
, sorry
Sri Krishna Deva Rayalu ante NTR, Krishunudu ante NTR, Ramudu ante NTR, Arjunudu ante NTR, Bheemudu ante NTR, Bheeshmudu ante NTR Anni patrala lo jeevinchina NTR Mana Telugu jatiki garva karanam.
@@borraudayabhaskarasastry9770 ఈ
Exactly
NTR is very handsome in this movie ....
NTR expression at 8:07. What an actor.. Nijamga krishnadevarayalu intha andam ga, Teeviga undevaada anipinchela chesadu. legend
Krishnadevaraya is not a good looking
In
M
అద్భుతమైన సినిమా మహా నటులు అక్కినేని నాగేశ్వరరావు గారికి ,నందమూరి తారకరామారావు గారికి తోటి నటులకు ధన్యవాదాలు
Ntr garu meku danya vadamulu chetla sravan jagtial
Ntr gari tejasu, a navvu, rajasham evarki levu.
JaiNTR
JaiANR
The great Vijayanagara Empire . Ekkadi Tenali .... Ekkadi Hampi . Inspite of being so far ..it shows how vast Krishnaraya ruled
Rfio
🎉 మొత్తం దక్షిణ భారతదేశం ఏలిన వారు శ్రీ కృష్ణ దేవరాయలు,,, దేశవిదేశాలవారితో వ్యాపారం చేసినారు
ఆ తెలుగు వింటూంటే ఆహా ఆహాహా
Ntt
ఆదిత్య 369 సినిమాలో బాలకృష్ణ ఈ సీన్ గురించి చెప్పాడు ఎలా ఈ సినిమా చూడాలి అనుకున్నాను ఇన్నాళ్లకు నా కోరిక తీరింది .....
Telugu sex scene
China sex scene
@@tejavaththoliyanaik4860 sex scene enti bro.....
నా అభిమాన నటుల్లో ఒకరైన ముక్కామల, వంగర గార్లకు ఈ సినిమాలో వ్యతిరేక పాత్రలు దక్కినా, మళ్లీమళ్లీ చూడాలనిపించే మాదిరిగా రక్తికట్టించినారు.
Ntr was all time gold
Super Cinema, Edhe Kadha Cinema Antay, Elante Movies Kosam Edhuru Chusthunam. ELANTE ACTORS DORAKATAM KASTAM. BATALU EPUKONE NAKAY CINEMALU THAPA ELANTE CINEMALU RAVU LAYU .CINEMALU FAMILY THO KALISI CHUSAY CINEMALU KUDALAYVU. CINEMALU CHUDATAM MANIVYALASI VACHINDHE .EPUDU ANI BF CATAGIRY MOVIES. THUUUUU
అందరూ తప్పక చూడాల్సిన సినిమా.
ఆ నాటి ఆంధ్ర జాతి ఛారిత్రిక మహానీయులను మన ముందు నిలిపిన యన్టీఆర్ ఏయన్నార్ లు ధ న్యులు వారి సమకాలికులం కావటము మన అదృ ష్టం.
Old is Gold 🏆
Super ntr garu
నీ తెలివి లో దద్దోజనం పసే కానీ పులిహోర ప్రభావం రవంత అయినా లేదయ్యా
Daddojanam pasay
Ante?
@@kak971 దద్దోజనం అనేది వాడుక పదం.అసలు పదం దధ్యోదనం.
దధి+ఓదనం=దధ్యోదనం.దధి అంటే పెరుగు.ఓదనం అంటే అన్నం.వెరశి పెరుగన్నం.ఇందులో తిరగమూత దినుసులు అంటే ఆవాలు, జీలకఱ్ఱ,మెంతులు, మినప్పప్పు నూనెలో వేయించి కలుపుతారు.మంచి రుచిగా ఉంటుంది వేడిమీద తింటే.
పస అంటే సత్తా. పులిహోర ఇంకా రుచిగా ఉంటుంది. ఇందాక చెప్పిన పదార్థాలే కాకుండా చింతపండు రసం వేడి అన్నంలో కలుపుతారు. ఇదో అద్భుతమైన రుచి.వైష్ణవ దేవాలయాలలో ఈ రెండు ప్రసాదాలుగా,దేముడికి నివేదించి, ఆతరువాత భక్తులకు పంచుతారు.భక్తి తో పాటు భుక్తి కూడా ముఖ్యమే గదా.ఇప్పుడు నోరూరుతోందా.మీ ఊళ్ళో బ్రాహ్మణ మిత్రుల వద్ద ప్రయత్నించండి తినాలని అనిపిస్తే.బ్రాహ్మణేతరులు కూడా ఇవి చేస్తారు గానీ, బ్రాహ్మణులు శాకాహారులవటం చేత వారు వీటి తయారీ లో మంచి నైపుణ్యం సాధించారు.అదీ సంగతి.
ది:17-06-2021
@@balachandrudu.ghatti1082 😆😆😆😆😆🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@@balachandrudu.ghatti1082 అంతేకాదు, పుళిహోర ( పులి, సింహము కాదు ) కు ఒకరకపు ఘాటు, అందులో వాడే నూగులపొడి, ఇంగువ వల్లా వస్తుంది. ఈ రెండూ దద్దోజనం లో వాడరు. ఆ డైలాగ్ ఉద్దేశం, శిష్యుని మాటలు రుచిగానే ఉన్నా, తగినంత చురుకుగా లేవని.
Old is gold
జై అక్కినేని
04:38 Mekaku Thoka toka meka super super super anthey
JAI NTR GARU THE LEGEND 💪💪💪💥💥🥰🥰
త్రాగంది లేదు విషం తప్ప
చెయ్యంది లేదు హత్య తప్ప అందురు
Raghunath tadu
Talc g xxx
Talgxtadu xxx videos and the other is that they
@@poornanavuluri5931 on
@@poornanavuluri5931ో
Top performance by anr garu
old is gold
Supar hit cinima
Entha polite language
Great Actors
Super cinema
Ntr🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 anr🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మా తెలుగు తల్లికి ..
UGCkumar jeevan pub
...మల్లెపూదండ మాకన్నతల్లికి
మంగళారతులూ
Good
NTR.super glamour 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గ్రేట్ సినిమా
నాగేశ్వరరావుగారు తన నటన తో చంపేశారు
I agree. He was superb in his performance
@@arunabhavaraju703 on by
శ్రీ కృషణదేవరాయలు మొదట ntr తర్వత బాలయ్య 369 లో సూపర్
అన్నిటికంటే, మల్లీశ్వరి లో రాయల పాత్ర చరిత్రలో చెప్పిన రాయలకు దగ్గరగానూ, అద్భుతంగానూ ఉంది.
Super
Super Movie.
Ntr superb glamour
Super muvis
Excellent
Ayaare NTR Vaarevaa ANR
Two legends in one screen
రాజగురువు తాతాచర్య.......... 😄😄😄
Iska hindi dubing hona chahiy bhai🙏
బేష్
Super comedy
old movies best
Kastam andaru chestaru. Andaru kastapadi tene society develop ayyindi
I like this movie Rama Krishna super artist's
XII cell XD vj
jai ntr
NTR అందం ముందు దేవతలూ బలాదూర్
Super NTR nd ANR
మేక తోక తోక మేక మెక తొక మేక తోక😂
Yes bb
Ntr anr ❤
Etuvante. Senema. Theyadanake. Erojulalo2000cr. Ayuthde
మేక పద్యానికి భావం ఏమిటో తెలియపరచగలరు.
BLACK STAR MRK vaatiki bhavam lekane ga akkada cheppalekapoyaru
Mekala mandha
మేక తోక అనే పదాన్ని తీసుకొని చమత్కారం గా చెప్పారు దానికి ఏమీ ప్రత్యేకార్దం లేదు.
See Adithya 369 movie ,then u know the reason in that movie
బాబు మాట మీద అసలు నిలబడడు
ఆనాడు ప్రతిభఉన్న నటీనటులు ఈ నాడు లక్ కి టెక్నిక్ జోడించుకు న్న ఆర్టిస్టులు
Super
Super
Exactly sastry gk గారు
Soooooo technically & grammatically criticising the opponent's without touching or hurting them that too very smoothly. No harsh language. No double meaning words. 😂😂
Nowadays our motto is using abuse words to criticize by which the
hey have to get hurt and leave way to us.
శ్రీనివాసా తెలుగు లో చెప్పండి
Jai NTR.
Ntr & Nageswarao best friend's
Haha jathakudu marii karanajanmudu
Wow
super
ade telugu bhashalo chamathkaram desha bashalandu telugu lessa
Movie, actors everything superb. But Anavema reddy and Sri Krishna devarayalu varu samakalikulu kane kaadu.
8
Hi
We vant tail serial please
vaka tappu;'. vachinakavi anavemareddy ki padyamcheppa nannadu.anavemareddy 1364-86. krishnadevarayalu 1509-29.
Rhymes
ANKAIAH...
LIKES
NTR looks same jr ntr
What are you saying
Jr NTR looks like NTR
Ayana youga purushudu
Lolo
Abba emi na telugu
1:12 Pulihora gang where are you????
వికటకవి
English pa5,000
Yeenet tho baadhapettadaaniki nammakadhroham chesthunna pm modii/
అష్ఠదిగ్గజకవి
Chettha background music
v
6
B
. M
Shaikmoulali
.
Ii
00p
తెలుగు లో ఇంగ్లీష్ నేర్చుకోండి
ruclips.net/video/zsOlIIbgKUM/видео.html
This is Brahmin talent copied kammas
Si chi tu yak em manusulu ra ekkada em matladutunnav
@@allinone5284 kojja nuvvu muslim daridrudivi mahaamodda basha mee jathi Hindus ni ela champaaro meeru entha vedhavalo history telusuko chi pandi
నటన ఎవరిదైతేనేమి ? పాత్రలను చూడండి. ఐతే, రాజగురువును, ఆయన శిష్యుణ్ణీ దుర్మార్గంగా చూపడమనేది, కథను మార్చి రాసినవారి, సినిమా తీసినవారి దుర్మార్గం . తాతాచార్యులు రాయల పూర్వీకులకు కూడా రాజగురువే. ఆయన గౌరవం అల్లసాని పెద్దనకు కూడా లేదు. పిల్లవయసు లింగడితో పోటీపడి, ద్వేషంతో, నానాకుట్రలూ చెయ్యవలసిన ఖర్మ తాతాచార్యులకేమి ? వైష్ణవ ద్వేషం చూపిన సన్నివేశాలే అవి. చరిత్రలో కానరావు.
Old is gold
Super
.
Hi
Old is gold
F