S.V. Ranga Rao Extraordinary Scenes | S.V. Ranga Rao Emotional Scenes | Volga Videos

Поделиться
HTML-код
  • Опубликовано: 28 июн 2018
  • S.V. Ranga Rao Extraordinary Scenes | S.V. Ranga Rao Emotional Scenes
    Subscribe Here: goo.gl/vJOqXO
    -----------------------------------------------
    Audio also available on:
    Savan: goo.gl/CT34u8
    -------------------------------------------------
    Ayyappa Ganam
    Ganna : goo.gl/BQDqPT
    Wynk: goo.gl/HZaUch
    Jio Music :goo.gl/8KUoEs
    Idea Music : goo.gl/FXCxm3
    -----------------------------------------------
    Our other Popular Networks:
    2018 Telugu Movies: goo.gl/EzteCk
    Kids Channel: goo.gl/Vk9UfP
    Devotional: goo.gl/R9Tfbm
    Follow Us: www. VolgaVideo
  • РазвлеченияРазвлечения

Комментарии • 500

  • @mulaviratcreations4540
    @mulaviratcreations4540 10 месяцев назад +84

    ఇలాంటి సినిమాలను మళ్లీ రీరిలిస్ చేస్తే బాగుంటుంది అనుకునేవాళ్లు like కొట్టండి చూద్దాం

  • @durgaprasadc7314
    @durgaprasadc7314 Год назад +46

    శ్రీ రంగారావు గారు ఇంత పెద్ద గొప్ప నటుడు తెలుగు వారు కావడం మన అదృష్టం
    శ్రీ నాగేశ్వరరావు, మహా నటి సావిత్రి, అంధ్రుల అత్తగారు సూర్య కాంతమ్మ
    ఆ తరం చేసు కున్న అదృష్టం
    మాటలు, పాటలు అద్భుతం
    శ్రీ శ్రీ శ్రీ ghantasala వారి పాటలు పరమ అద్భుతం

  • @sureshindia9395
    @sureshindia9395 2 года назад +70

    ఆ రోజులు మళ్లీ రావు..
    మన మనస్సు గెలిచే సినిమాలు రావు ఇక..

  • @ranjithvlogs6885
    @ranjithvlogs6885 3 года назад +39

    సూర్యకాంతం గారి ది తిట్టే నోరు, పెట్టే చెయ్యి. నిండైయ రూపం నిండు మనస్సు

  • @grckumarzp
    @grckumarzp 3 года назад +170

    సినీ ఇండస్టరీ లోనే అతనికి మించిన నటుడు లేరు i లవ్ SVR ❤❤❤❤❤❤

  • @user-do8zg3ps9l
    @user-do8zg3ps9l 2 года назад +38

    పాత నటీనటులు చాలా అద్భుతంగా చేస్తారు ఏ సినిమా అయినా

  • @narehthehuff5557
    @narehthehuff5557 Год назад +35

    ఇప్పటి సినిమాలు రి రిలీజ్ చేయడం కంటే ఇలాంటి పాత సినిమాలు రీలీజ్ చేస్తే బాగుంటందని అని అనుకుంటున్న

    • @janardhanpg4512
      @janardhanpg4512 6 месяцев назад

      ಒಂದು ಒಳ್ಳೆಯ ಸಲಹೆ

  • @ramaprasad8036
    @ramaprasad8036 Год назад +19

    అగ్రశ్రేణి నటుల విన్యాసాలు. ఎంత హాయిగా వున్నాయి సన్నివేశాలు. వారు నటిస్తున్నారా అనిపిస్తుంది. జీవించారు. ఆ తరం సినిమాలు చూసిన వారు అదృష్టవంతులు. స్వర్ణ యుగపు మేటి నటీ నటులు. Volga vedios ki ధన్య వాదములు.

  • @anil7270
    @anil7270 5 лет назад +81

    అచ్చమైన తెలుగు బిడ్డ svr గారు మీ నటనకు హ్యాట్సాఫ్

  • @padmajanagendran
    @padmajanagendran 3 года назад +50

    సావిత్రి అమ్మ మళ్ళీ ఒక్కసారి మా తరం కోసం భూమి మీద కి రామ్మా 🙏🙏🙏🙏

    • @raoponangipalli4207
      @raoponangipalli4207 Год назад +2

      One & only SVR, One & only Savitri and One & only Suryakantham. Great Trio

  • @sarmayadavalli3899
    @sarmayadavalli3899 3 года назад +205

    నేను సూర్యకాంతం పుట్టిన తెలుగు భూమి లో పుట్టినందుకు గర్వపడుతున్నాను

    • @varmakothapalli1040
      @varmakothapalli1040 3 года назад +6

      Ekkada

    • @rameshbaburachapudi5131
      @rameshbaburachapudi5131 2 года назад +8

      సూర్యకాంతం గారిమీదున్న మీఅభిమానానికి నా ధన్యవాదాలు

    • @mandavaaudeiah6461
      @mandavaaudeiah6461 Год назад

      ​@@varmakothapalli1040

    • @mandavaaudeiah6461
      @mandavaaudeiah6461 Год назад

      ​@@varmakothapalli1040

    • @dhulipalamrao
      @dhulipalamrao Год назад +4

      పెద్దవాళ్ళను 'గారు' అనడం అభ్యాసం చేసుకోండి.

  • @chinnadarling4650
    @chinnadarling4650 5 лет назад +217

    ఇటువంటి మహానుభావులు మళ్లీ పుట్టరు..... అది కూడా ఇప్పటి నీచమైన రోజుల్లో అసలు పుట్టకపోతేనే మంచిది....

    • @palapartiram
      @palapartiram 5 лет назад +2

      Well said

    • @ksp3820
      @ksp3820 5 лет назад +2

      Super Ward's

    • @kishorekk4482
      @kishorekk4482 3 года назад +2

      fully agreed with your comments.

    • @vv9103
      @vv9103 3 года назад +2

      Rojulu kaadhu nichaminavii...konthamandhi manushuluu...vaasthavam thelusukoo...

    • @ramanareddy6847
      @ramanareddy6847 2 года назад +1

      Very good cenima great story wonderful wishes for you

  • @radhakrishnamurthy9000
    @radhakrishnamurthy9000 6 лет назад +237

    అగ్రశ్రేణి నటుడు ఇతర అగ్రనటీనటులతో అత్యద్భుతంగా నటించిన.. కాదు..కాదు జీవించిన నటుడు శ్రీ యస్.వి.రంగారావు గారు. హాట్సాఫ్ !!!

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 Год назад +9

    అద్భుతమైన సన్నివేశం చక్కటి సరసమైన
    హావ భావాలతో కూడిన వ్యక్తీకరణ హైలైట్.
    ‌యస్ వి ఆర్‌, ఎ ఎన్ ఆర్ , సూర్యకాంతం
    మరియు సావిత్రి గారల అభినయం దర్శక
    నిర్మాతల కృషి సమయస్పూర్తి భాగుంది

  • @pavan9215
    @pavan9215 5 лет назад +49

    ఇలాంటి మహా నటులు మళ్ళీ పుట్టరు
    అద్భుతమైన నటీనటులు దర్శకులు సాంకేతిక నిపుణులు అది మన తెలుగు ఇండస్ట్రీలో నే ఇతర భాషల ఎందుకు సరిపోవు మన తెలుగు సీనిమాల ముందు

  • @brahmanaiduyakkati379
    @brahmanaiduyakkati379 3 года назад +21

    అద్భుతమైన నటన. మహాద్భుతమైన నటన. నలుగురి నటన బాగుంది.

  • @allamsrihari6678
    @allamsrihari6678 Год назад +8

    సూర్యకాంతం ఆమె గయ్యాళి పాత్ర లతో అందరిని మెప్పించింది.. కని గుమ్మడి అన్నట్టు అంత మంచి పేరు ఇంకొకరు (సూర్య కాంతం )పెట్టుకోకుండా చేసారు అంత గా గయ్యాళి పాత్ర లతో మెప్పించారు

  • @raghavaraoatmuri842
    @raghavaraoatmuri842 Год назад +3

    I have seen this movie many times but this 14 minutes bit is not comparable to any absolute humour movie. Competition is only between SVR, Savitri and Suryakantam and not ANR. If someone is not laughing seeing this clip, then no words about such human being.

  • @srinivasaraopodila7809
    @srinivasaraopodila7809 5 лет назад +24

    Superb, great actors, Suryakantam Garu, SVR garu, Savitri Garu and ANR garu enta neat ga clarity ga wonderful to see the scenes ilanti actors puttaru inka... enni sarlu chusina no boring

  • @satyanarayana1942
    @satyanarayana1942 3 года назад +7

    ఈ'మంచిమనసులు'సినిమా కొంత భాగం హంపి లో తుంగభద్ర నది ఒడ్డున విరూపాక్ష స్వామి ఆలయ మహా గోపురము గోపురం వద్ద విఠలఆలయం లో మరికొన్ని చోట్ల తీశారు .ఆ షూటింగ్లలో నాగేశ్వర రావు జానకి నాగభూషణాం అల్లు రామలింగయ్య సూర్యకలా మరికొందరు పాల్గొన్నారు .ఆ షూటింగ్ అంత నేను చూసే అవకాశం కలిగింది .

  • @munnarulz9634
    @munnarulz9634 5 лет назад +30

    S.V.R true legend. Manam Hollywood lo denial Day Lewis, marlon Brando antam. Ekkada Mataram one n only svr😍

  • @shaikhussainvali8951
    @shaikhussainvali8951 4 года назад +24

    12:56 can't control my laugh. What a expression..

  • @nritv1651
    @nritv1651 Год назад +12

    World best actor SVR gaaru

  • @lawjawab
    @lawjawab 6 лет назад +46

    Superb, fantastic action by all the all time great actors, even 100crore budget films of today can't stand before this action and melodrama, many thanks Volga videos for bringing out these, please bring more such scenes from old movies, thanks again

  • @vaddiupendramekanik9989
    @vaddiupendramekanik9989 5 лет назад +44

    సురియ కంతం గారు లేని సినిమా చూడటం వేస్టు .

  • @creativehulkNov20
    @creativehulkNov20 3 года назад +8

    Cinema lo okka superstar untunnaru ippudu movies lo.....kani appatlo 4 superstars in 1 frame...😀👌👌👌👌👌

  • @allinonetalks9532
    @allinonetalks9532 5 лет назад +148

    మూవీ మంచి మనసులు, ఇటువంటి సినిమాలను ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానం తో కలర్ లోకి మార్చి,dts మిక్సింగ్ చేసి రిలీజ్ చేసినా ఎగబడి చూసే ప్రేక్షకులు ఉన్నారు. ఇలాంటి నటులు, నటీమణులు మళ్లీ మళ్లీ పుట్టరు.వారు నటించిన చిత్రాలను జాగ్రత్తగా బద్రపరిచి బావి తరాలకు అందించడం ఎంతైనా అవసరం.

  • @ashokshetty1880
    @ashokshetty1880 Год назад +3

    ఆద్యంతం ఆహ్లాదంగా అద్భుతంగా ఉంది❤️. ఎస్వీఆర్, సుర్యకాంతమ్మ, ఏయన్నార్, సావిత్రి, అందరూ మళ్ళీ పుట్టి రావాలి

  • @upgc
    @upgc 4 года назад +28

    Golden era of Telugu cinema.
    Golden days

  • @ykanand1
    @ykanand1 5 лет назад +39

    నటనలో SVR, నాగయ్యకు మించినవాళ్ళు లేరు

  • @kumaripaulrayala3945
    @kumaripaulrayala3945 Год назад +19

    పాత సినిమాలు చుస్తే మనసు హాయిగా ఉంటుంది

  • @srikanthtelugu5653
    @srikanthtelugu5653 4 года назад +6

    S.V.Ranga Rao Garu Ante Naaku Chaalaaa Istam

  • @ssvaagdevi
    @ssvaagdevi 8 месяцев назад +2

    Old is gold 💍💍💍 I'm very lucky to born in 90's and we 90's people are blessed

  • @shivaprasad5590
    @shivaprasad5590 Год назад +1

    ☺️😊🤗Abba Nijanga entha manchi movie Adbutha natana pandinchina natinatulu😍Super Director 🤗Nijanga pathralaku jeevan posaru☺️😊😍Lifelo ilanti movies marachipolenivi🤗☺️😊😍🌹🪷💐🙏

  • @srik1568
    @srik1568 Год назад +6

    In my opinion SVR and Suryakantham just lived in their roles in any movie they acted. Most natural actors ever seen. Ofcourse ANR and Savithri too are great performers. Old is gold

  • @veereshk4201
    @veereshk4201 4 года назад +27

    NTR , ANR,SVR, SAVITRI, SURYAKANTHAM ,. Great actor/ actress in the world ....I like him/her...😍😍😍😍😍😍😍😍😍💖💖💖💖💖💖💖💖💖

    • @bharathkumar233
      @bharathkumar233 2 года назад +4

      kani sv rangarao veelandhari kantey oka mettu yekkuvani naa abhiprayam

    • @rvk4b3
      @rvk4b3 Год назад

      ​@@bharathkumar233 manam metlu lekkeskuntu kindhane undipotham andhuke.

  • @ramasathibabulysetti4382
    @ramasathibabulysetti4382 5 лет назад +38

    S V రంగారావు సూపర్

  • @sravangilla5415
    @sravangilla5415 6 лет назад +75

    Inko 100 years vachina......Ilanti actors raaru.....ippudu 100 crores movie kudaa ilanti acting Unaadu..... Big fan of savitri suryakantham and svr......hats off to these legendary actors....

  • @oggukumaroggukumar4921
    @oggukumaroggukumar4921 5 лет назад +2

    తెలుగుజాతి గర్వించదగ్గ గొప్ప నటుడు మహానటుడు తనకు తానే సాటి లేరేవరు తనకు పోటి

  • @syedsyed9053
    @syedsyed9053 5 лет назад +14

    Sir, (the director and the artist's )what a performance by all this legends.......

  • @vamsikrishna9762
    @vamsikrishna9762 Час назад

    లెజెండరీ నటులు అందరూ ఒక ఫ్రేమ్‌లో ఉన్నారు 🙏🙏👌👌

  • @sainathharsha6922
    @sainathharsha6922 5 лет назад +6

    Indian Greatest Actor 👌... intha Natural na! OMG?? Jai SVR..

    • @satyanarayanayerubandi.9283
      @satyanarayanayerubandi.9283 3 года назад

      India's first actor to receive international award in Jakarata film festival. As Sri Gummadi Venkateswara Rao rightly said that" it is india fortune that SVR was born and acted in Telugu Cine Field but it is SVR's misfortune that he was not born in India had he was born.in Europe or in West he would be the Greatest Actor of Hollywood and.would have won Oscar every year". The Diction Modulation Dilogue Delivery natural action nobody comes near him. NTR ANR were good actors. You can.find a bit of over action in NTR. ANR style of acting in social dramas was iconic but for mythological roles he was not a choice. But SVR has no limitations and boundaries well read B.Sc (Honrs). A perfect all rounder no body is a match to this iconic Actor.

    • @satyanarayanayerubandi.9283
      @satyanarayanayerubandi.9283 3 года назад

      He was born india

  • @gongalreddyjasritha3493
    @gongalreddyjasritha3493 3 года назад +3

    సూర్య కాంతం గారికి ఆనాడు గుర్తింపు నిచ్చారో లేదో, అమ్మ తనం సూర్యకాంతం గారి లో పూర్తి గా ఉండేదనీ మాతాత గారు చెబుతూ ఉండే వారు

  • @sristisomeswararao2846
    @sristisomeswararao2846 4 года назад +10

    What a movie. I watched it 14 times .manchi manasulu.

  • @seshaiahvuppala9416
    @seshaiahvuppala9416 Год назад +1

    ఎంత సంతషం గ వుంది చిత్రికరణ ఆరోజుల్లో మనసే (whats aap) సందేశాలు

  • @poornimamohan3876
    @poornimamohan3876 Год назад +2

    Surya kantam S V R Rao Adbutha legend very great Suryakant am and S V R wow wow wow wow wow wow Super 👌👌👌🙏🏻

  • @mulagalaxmanrao3421
    @mulagalaxmanrao3421 3 года назад +10

    పాత్రలో జీవించే నటులు అద్భుతమైన సీన్స్

  • @parasaprabhakararao3405
    @parasaprabhakararao3405 5 лет назад +7

    telugu people are lucky to have such an actors

  • @prabhu741181
    @prabhu741181 6 лет назад +203

    నిస్సందేహంగా ఇంకో SVR, NTR, భానుమతి, సూర్యా కాంతం గార్లు ఉండరు. ఒకే ఒక్కరు ఉంటారు.

  • @sastrychaturvedula8473
    @sastrychaturvedula8473 Год назад +7

    Four legends in a wonderful sequence in Telugu cinema and how neat comedy worth enjoying !

  • @nagendrakumarsanku4919
    @nagendrakumarsanku4919 5 лет назад +230

    తెలుగు చిత్ర సీమకి ntr anr రెండు కళ్ళైతే svr గుండెకాయ

    • @devulapallisuryanarayanamu741
      @devulapallisuryanarayanamu741 5 лет назад +2

      omjhggh

    • @swamyshekar6617
      @swamyshekar6617 4 года назад +2

      100% correct

    • @joganollasaiteja8893
      @joganollasaiteja8893 4 года назад +3

      Absolutely correct
      Without Rangarao Garu
      I don't like to watch old movies

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 4 года назад +1

      Nagendra Kumar garu,mee bh iprayam100p.c.correct sir.ntr,anr lanti diggajalaku tandriga veyagala mahanatudu evaryna unnarante adi d great s.v.ranga rao.aha!enta sense of humar,enta sahaja natana,marapu rani mahanatudu.ee movie lo ayana natana sikharagra stayilo vundante atisayokti kaadu.e myna aa swarnayugapu cinemalu,vari pattali,vari gatralu,vari kavitalu______ilaa cheppukontu velite list""kondaviti chantadanta podavu""avutundi tapos adi taragadu suma,emi cheyagalam,aa cinemalni u tubelo choosi aanandichadam tappa.nijanga idi manaboti vaaru chesukunna ati goppa adrushtam.namaste, vuntanu sirallikarjuna..bangalore.

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 4 года назад

      Devula palli sir garu namasre, sir,meeru ""maa krishna Sastry""gariki bandhuvula, e myna man,ee u tube parichayam baagundi sir,namste.aa goppa kavi garini evala smarinchu konnanduku,santoshamuga vunnadi.telugu bhasha ku baari chesina devaki vena vela namskaramulu.mallikarjuna,bangalore.

  • @govindarajulukankipati9336
    @govindarajulukankipati9336 5 лет назад +7

    Sri s v Rangarao action unfogettable lovely to enjoy their action speech it is outstanding namasthe namasthe

  • @Aruna_RamKumar
    @Aruna_RamKumar Год назад +4

    That mischievous look by Savitri garu at 13:03 too adorable

  • @venkateshvenkat1591
    @venkateshvenkat1591 5 лет назад +13

    Svr gaaru is a legend😍😍😍

  • @NareshNaresh-cj8tr
    @NareshNaresh-cj8tr 6 лет назад +21

    svr garu anr garu suryakantham garu nd savithri garu atuvanti natimanulu malli thirigi raru eppatiki vallu evergreen legends

  • @dkr277
    @dkr277 Год назад +3

    నటరాజు ఒక్కరే శ్రీ SVR గారు....

  • @DeshPremi-zn2qm
    @DeshPremi-zn2qm 3 года назад +2

    తెలుగు సినీ కళాభిమానులకు ప్రేక్షకులకు 🙏 సలీం

  • @anapanaramureddy5520
    @anapanaramureddy5520 4 года назад +26

    సామర్ల వెంకట రంగారావు (ఎస్వీఆర్) నందమూరి తారక రామారావు (ntr) అక్కినేని నాగేశ్వరరావు (anr)
    మహానటి సావిత్రి
    సూర్యకాంతం వీలు
    ఉద్దండులు తెలుగు సినిమా ఇండస్ట్రీలో వీలు స్థానాలు yavaru భర్తీ చెయ్య లేరు ఇది నిజం

    • @padmajanagendran
      @padmajanagendran 3 года назад

      శ్రీమతి పాల్వాయి భానుమతి రామకృష్ణ గారిని మరిచిపోయారు

    • @srinupappu2608
      @srinupappu2608 2 года назад

      One and only megastar

    • @MaheshKumar-zh5vv
      @MaheshKumar-zh5vv Месяц назад

      Movie name?

  • @gangadharyadav9960
    @gangadharyadav9960 Год назад +3

    యుగానికి ఒక్క సారి పుడతారు యిలాంటి sv. రంగారావు గార్లు

  • @sujeethnaidu
    @sujeethnaidu Год назад +2

    SVR natana kosam cinema 🎥 kosam devudu puttichinadu 🙏🙏🙏🙏

  • @rowthuappanna3088
    @rowthuappanna3088 3 года назад +8

    What an action by these greate actors. Really tribute to them .

  • @sugunakarmanchala7864
    @sugunakarmanchala7864 Год назад +2

    Very excellent performance of the old actors like svr anr savitre n sura kantham. Old is gold. God gift.

  • @mastanaiahinakollu4077
    @mastanaiahinakollu4077 6 лет назад +45

    మరచిపోలేని అలనాటి పాత మధురాలు

  • @SarathChandraSVN
    @SarathChandraSVN 5 лет назад +23

    Savithri, ANR, SVR, Suryakantham andharu Single take artist adhi oka frame lo ... aa rojulo cinema ni chusina vallu adrusthavanthulu ...

  • @premandonis9129
    @premandonis9129 3 года назад +12

    Such endearing actors, brilliant performers ... old movies are so innocent and pristine ....

  • @kaparapupavan6068
    @kaparapupavan6068 Год назад +3

    నోరు తెరవటమే నీ ముందు😭😭😭😭😭😭😭😭😭😭😭😭😂😂😂😂😂😂😂

  • @vishnu0255
    @vishnu0255 5 лет назад +8

    Legendary actors ANR,SVR ,NTR Savitri ......never replaced with them

  • @samarreddy4220
    @samarreddy4220 5 лет назад +5

    Great actor. He is a no 1 actor in Telugu. Very natural performer.

  • @balajic1467
    @balajic1467 Год назад

    What a performance by. SVR,savithiri,what a timing facial,dialogue, delivery expression.
    Our shivaji and SVR joint venture ,if see,there is a great pleasure,entertainment.
    Clash of the Titans.

  • @user-fd8qh4np9m
    @user-fd8qh4np9m Год назад +2

    He is staue of Telugu movie like an Everest heights

  • @SarathChandraSVN
    @SarathChandraSVN 6 лет назад +46

    SUYRAKANTHAM GARU ... ALL TIME GREAT ... EVERGREEN

  • @ozilijairaj4658
    @ozilijairaj4658 5 лет назад +8

    supper actorlu rangarao Garu savithri Garu Sarathbabu

  • @alluraiahpuvvada2364
    @alluraiahpuvvada2364 7 месяцев назад +1

    ఎస్వీ రంగారావు గారి వంటి మహానటుడు సావిత్రి లాంటి మహానటి భవిష్యత్తులో కూడా చూస్తాము చూడలేము

  • @joganollasaiteja8893
    @joganollasaiteja8893 4 года назад +5

    Super acting sir
    SV Rangarao sir is the irriprisable great actor of the Telugu film industry

  • @vijjikoppinidi2471
    @vijjikoppinidi2471 6 лет назад +17

    superb actor svr garu

  • @chakrapani2012
    @chakrapani2012 5 лет назад +7

    SVR, Suryakantham garu, Savithri garu ANR.... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kaverich5663
    @kaverich5663 3 года назад +3

    Remembering my dad..thank you 🌷

  • @ShivaKumar-ws6yt
    @ShivaKumar-ws6yt 4 года назад +2

    సూర్య కాంతం............ లాంటి వారు ఎవరు ఉండరు దొరకరు.....

  • @sireeshatluri5886
    @sireeshatluri5886 4 года назад +9

    Awesome acting, they are legends

    • @rangasai6874
      @rangasai6874 3 года назад

      Volga laudable great nice m.s.chary hyd

  • @user-jf1pj1wr8p
    @user-jf1pj1wr8p 7 месяцев назад

    ఎంత గొప్ప నటన
    అది ఎస్వీఆర్ అంటే

  • @crpkumari1529
    @crpkumari1529 Год назад +4

    SVR is a legend Actor

  • @krishnamurthy9958
    @krishnamurthy9958 Год назад

    All great superb family movies unmatched lovable natural acting oozing affection humanity by Amazing wonderful Svrr Savithri suryakantham
    remain in memory for lifetime
    Lovely ❤❤❤ greats

  • @user-fb1vt6yd5y
    @user-fb1vt6yd5y 11 месяцев назад +1

    That is our hindu culture is green for ever,

  • @rajramisetty178
    @rajramisetty178 4 года назад +4

    SVR garu Great actor in Indian movies.

  • @swarutailoranddesigning7864
    @swarutailoranddesigning7864 3 года назад

    Aaha choodataaniki. Entha baagundo seen 👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏

  • @devips5102
    @devips5102 4 года назад +5

    Entha goppa cinema 🙏🙏🙏🙏

  • @sugunakarmanchala7864
    @sugunakarmanchala7864 Год назад

    Super vedio very good actors. All are very wonder ful dialogs. Old I'd gold. Thanks for vedio release

  • @lepakshireddy1175
    @lepakshireddy1175 5 лет назад +15

    Legendary actors for all

  • @kirubakaranm.g.6022
    @kirubakaranm.g.6022 4 года назад +5

    S v rangarao savithri suriyakantham super homely lovely acting great great s v r savithri tamil movie great actors remember tamilpeoples

  • @anonymous-fo8eb
    @anonymous-fo8eb 5 лет назад +10

    Its sad people appreciate SV but ignore great actress Surya Kanthamma... because she is a Brahmin.

    • @lampinpaperboatatnight6617
      @lampinpaperboatatnight6617 5 лет назад +4

      Saradhi no caste n religion to such a great human being like Suryakantham Garu. She was a true legend. Her greatness doesn't go down. We love her.

    • @coolguypravara
      @coolguypravara 2 года назад +1

      Not because of caste… this particular video highlights SVR garu so people appreciating him. There are lot more videos of Suryakantham garu, watch those videos and see the comments 🙂

    • @pnike1274
      @pnike1274 Год назад

      @@coolguypravara agreed. Don't compare and try to learn from legends with humility

  • @RR-Pocham
    @RR-Pocham 7 месяцев назад

    అదృష్టం.. అదృష్టం.. చూసినవాళ్లు

  • @RamaKrishna-gb7qp
    @RamaKrishna-gb7qp Год назад +1

    SVR malli puttali....

  • @kirankkotha
    @kirankkotha 2 года назад +2

    what a movie ..challenge all the tfi directors if they can recreate similar magic with very simple and sensible screenplay.

  • @vinduruanjaneyaprasad3672
    @vinduruanjaneyaprasad3672 Год назад +1

    చాలా బాగుంది.

  • @Harikanth798
    @Harikanth798 5 лет назад +26

    100% natural best scene

  • @swarutailoranddesigning7864
    @swarutailoranddesigning7864 3 года назад +1

    Savitri gaari allari choodandi 👏👏👏👏😂😂😂😂

  • @itsmanjutube
    @itsmanjutube 5 лет назад +4

    A time lo kooda chala natural ga act chesaru.

  • @sreekanthdandu
    @sreekanthdandu Год назад +2

    అప్పటి సినిమాల్లో భావవ్యక్తీకరణ మాటల రూపంలో లో ఎంచక్కా సంభాషణలు చాలా ఎక్కువగా ఉండేవి..ఇప్పుడు మాటలు తక్కువ ముసిక్ ఎక్కువ అయిపోయి మాటలు తక్కువగా ఉంటున్నాయి..

  • @bharathipechatti3755
    @bharathipechatti3755 5 лет назад +3

    wonderful actor ranga rao garu

  • @naninani-kf8ky
    @naninani-kf8ky 5 лет назад +7

    SVR natana mundhu evarainaa vela vela povalasimdhe