ఆనాటి సినిమా లలో అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన చిత్రం ఇది.. ఆనాటి ప్రముఖ నటీనటులు నటించిన చిత్రం.. ఇప్పుడు చూసినా నిన్నా మొన్నా తీసినట్లు చాలా ఫ్రెష్ గా ఉంటుంది.. ఎన్టీఆర్ తన నట జీవితంలో ఎప్పుడూ చేయనంత కాస్ట్లీరోల్ చేశారు.. ఒక ప్రముఖ హీరోయిన్ చేత అంటే కాంచన చేత ఐటెం సాంగ్ చేయించారు. మసకమసకచీకటిలో పాట సూపర్ హిట్.. అంతకు ముందు మోసగాళ్ళకుమోసగాడుచిత్రం లో రాజసులోచన చేత కూడా ఐటెం సాంగ్ చేయించారు ..విన్నారా అలనాటి వేణు గానం మోగింది మరలా అన్న సాంగ్ మీదే మొత్తం సినిమా ఉంది.. ఎస్వీ రంగారావు నటనా వైభవం ఈ సినిమా ఆయువు పట్టు. మంచి సాంకేతిక విలువలతో మంచి లొకేషన్ లలో తీసిన భారీ బడ్జెట్ తో తీసిన భారీ బడ్జెట్ చిత్రం దేవుడు చేసిన మనుషులు చిత్రం తెలుగు చలనచిత్ర చరిత్ర లో ఒక ప్రత్యేక మైన సినిమా దేవుడు చేసిన మనుషులు..
చాలా ఆసక్తికరంగా చెప్పారు సర్. అభిమానులకు తెలియని విషయాలు చాలా అద్భుతంగా చెప్పారు. కృష్ణ గారి కంటే ఎన్టీఆర్ సహృదయంతో వ్యవహరించారని మీ ద్వారా తెలిసింది. అలాగే మా సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా యన్టీఆర్ సీనియారిటీకి గౌరవం ఇవ్వడం గమనించ దగ్గ విషయం సర్
కథ, కథనం, నటీనటులు ఎంపిక..నిజంగా భగీరథ ప్రయత్నము..కానీ ఆ నటులు అందరూ అంత నిబద్ధత ఉన్నవారు కనుక తక్కువ సమయములో ఎప్పటికీ సజీవంగా ఉండే చిత్రము గా నిలిపారు..నిజంగా అద్భుతమైన చిత్రము..గొప్ప సాహసమే
Ntr శీగ్ర కోపి.. తొందరగా కోపం వస్తుంది..అరిచేస్తాడు.కానీ ఏంతో సేపు ఆఁ కోపం ఉండదు. కాసేపు తరవాత మెల్లగా వెళ్లి చెబితే చల్లారిపోతాడు.. ఎంత ఉగ్రంగా కనపడతాడో అంత భోళా మనిషి.
సూపర్ స్టార్ కృష్ణ గారు ఏ ప్రయత్నం చేపట్టినా, అందులో దృడ సంకల్పం, నిజాయితీ, చిత్త సుద్ధీ ఉంటుంది , అందుకే ఆయన వెనువెంటనే విజయ లక్ష్మి ,ధన లక్ష్మి నడుస్తూ ఉండేధీ, కృష్ణ గారి లాంటి బహుముఖ ప్రజ్ఞాశాలి అభిమానులుగా, మేము ఎప్పుడూ గర్వపడుతూ ఉంటాం.
@@srinivasaraoy7029 యాక్షన్ అంటే ఏమిటో తిరుపతి వెంకట కవులు రాసిన "నాటక లక్షణాలు" చదివితే తెలుస్తుంది. నటులు ఓవర్ యాక్షన్ లేకుండా, తాము ఏ పాత్ర పోషిస్తే ఆ పాత్ర మాత్రమే కనిపించే విధంగా నటించాలి, ఇలాగే షేక్స్పియర్ ఆంగ్ల నాటక కర్త కూడా చెబుతారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని నీకు తెలిసిన నటులు వారు పోషించిన పాత్రలను ఒక్క సారి గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేయ్యండి మిత్రమా, ఎవరు నిజమైన నటులో తెలుస్తుంది!.
సుపర్ స్టార్ కృష్ణ గారు దైరశాలి దేన్నికైన ముందు ఉండే ఏకైక హీరో కృష్ణ గారు ఎన్నో సాహసలు చేసరు కృష్ణ గారి ప్యాన్స్ గా గర్వపడుతునను కృష్ణ గారి ప్యాన్స్ యస్ కిషన్ నిజామాబాద్ జిల్లా 🙏🌹🌹🌹🌹💯💯💯👍👍👍🇮🇳🇮🇳🇮🇳🇮🇳
ntr,anr tollywood lo eluthunna time lo 70s,80s lo vallaku dheetuga nilabadda ekika tollywood legend,, biggest fan following unna ekika hero superstar krishna
@@chadaramjaganmohanrao3393 super star Peru NTR gariki mundu vachindi next Krishna gariki.appati fine magazine Sitar lo Super star ayyaru then sontha party petti CM ayyaru.
అదే సినిమా ఆ రేంజ్ హీరోలతో ఇపుడు తీయాలంటే 500కోట్లు అవుతుంది.కృష్ణ మొదట అరగంట దాకా కనబడడు.రామారావు గారికే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది.చాలా చాలా మంచి సినిమా.😊
ntr ki vennupotu emiti moorkhuda.. KRISHNA ne ntr thokkalani chusadu veelu kaledu.. CM ayyaka ntr allullaku adhikaram ichadu,, oka alludu chandrababu ntr ki vennupotu podichadu..ntr sommu emi krishna emi thinaledu,, SONTHAM GA MOVIES THEESI NTR,ANR ki potee ga nilichadu,, NTR Kullu rajakeeyalatho CM ga unnappudu,,padmalayaki, annapoorna studios ki notice pampadu bokka borla paddadu ntr,,
అసలు Ami చెబుతున్నారు? Anniఅభూత కల్పనలే, ఎదో కొద్దిగా సినిమా parignanam వున్నంత మాత్రం ఎది పడితే అది చెప్పకుడదు.SVR కు డ్రింక్ అలవాటు VUNDANI మరి చీప్ గా చెప్పడM చాలా తప్పు, సత్యనారాయన పాత్ర కెమెడి. తాగుబోతు పాత్ర. NAAGABHUSHANAM చేయడం ఏమిటి? కన్న కొడుకు STORY KI దినికి అసలు సంబంధము లేదు. వినే VAALLU కృష్ణ ఫ్యాన్స్ వున్నారని కల్పించి చెప్పొదు. యింకా ఓల్డ్ FANS చాలా మంది వున్నారు!!!
Sarigga chioosava cinema? Two separate story lines vunnayi movie lo 1. Superstar Krishna Pogarabothu ninchi reality loki elaa vachaadu 2. Donga aina NTR manchivaadu ga elaa maaradu Also vunna 3 duet songs Krishna meede tessaru
@@gopimohan6816 rey first song telsa neeku devudu chesina manushlu lara song NTR song ra...aaa movie lo NTR main hero kabatti....ayana meedhay main big song theesaaru...adhi ra aaa rojullo NTR stamina....meee krishna gaadey tala vanchi dannam pettaaadu ra
@@gopimohan6816 rey.....aaa rojullo mega star lakay baabu ra... NTR.... NTR ni petti naaalugu dabbulu sampadhinchu kondham ani.... krishna gadu producer ga aaa movie theesaadu..... ardham ayindha
In those days in Machilipatnam a person was booked in smuggling valuable statues. Case was reported in news papers. I think the person involved in the case was Madhav?
He is no ego centric. He speaks boldly, outspoken. If he is ego centric, he will not patch with Krishna on his own. Yes, NTR and Krishna has conflicts, but they patched up without egos. True ego centric is ANR, he had disputes with Dasari and they never spoke again till their death.
@radhamaravajhala1929 ANR is not only egoistic but also had developed a sort of inferiority complex after the arrival NTR. due to his beautiful looks and good.physique.
ఆనాటి సినిమా లలో అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన చిత్రం ఇది.. ఆనాటి ప్రముఖ నటీనటులు నటించిన చిత్రం.. ఇప్పుడు చూసినా నిన్నా మొన్నా తీసినట్లు చాలా ఫ్రెష్ గా ఉంటుంది.. ఎన్టీఆర్ తన నట జీవితంలో ఎప్పుడూ చేయనంత కాస్ట్లీరోల్ చేశారు.. ఒక ప్రముఖ హీరోయిన్ చేత అంటే కాంచన చేత ఐటెం సాంగ్ చేయించారు. మసకమసకచీకటిలో పాట సూపర్ హిట్.. అంతకు ముందు మోసగాళ్ళకుమోసగాడుచిత్రం లో రాజసులోచన చేత కూడా ఐటెం సాంగ్ చేయించారు ..విన్నారా అలనాటి వేణు గానం మోగింది మరలా అన్న సాంగ్ మీదే మొత్తం సినిమా ఉంది.. ఎస్వీ రంగారావు నటనా వైభవం ఈ సినిమా ఆయువు పట్టు. మంచి సాంకేతిక విలువలతో మంచి లొకేషన్ లలో తీసిన భారీ బడ్జెట్ తో తీసిన భారీ బడ్జెట్ చిత్రం దేవుడు చేసిన మనుషులు చిత్రం తెలుగు చలనచిత్ర చరిత్ర లో ఒక ప్రత్యేక మైన సినిమా దేవుడు చేసిన మనుషులు..
సూపర్ స్టార్ కృష్ణ గారు ఏ మూవీ తీసిన అది సంచలనం అయ్యేది. జై సూపర్ స్టార్ కృష్ణ గారు 🙏🙏
చాలా ఆసక్తికరంగా చెప్పారు సర్. అభిమానులకు తెలియని విషయాలు చాలా అద్భుతంగా చెప్పారు. కృష్ణ గారి కంటే ఎన్టీఆర్ సహృదయంతో వ్యవహరించారని మీ ద్వారా తెలిసింది. అలాగే మా సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా యన్టీఆర్ సీనియారిటీకి గౌరవం ఇవ్వడం గమనించ దగ్గ విషయం సర్
కథ, కథనం, నటీనటులు ఎంపిక..నిజంగా భగీరథ ప్రయత్నము..కానీ ఆ నటులు అందరూ అంత నిబద్ధత ఉన్నవారు కనుక తక్కువ సమయములో ఎప్పటికీ సజీవంగా ఉండే చిత్రము గా నిలిపారు..నిజంగా అద్భుతమైన చిత్రము..గొప్ప సాహసమే
Ntr శీగ్ర కోపి.. తొందరగా కోపం వస్తుంది..అరిచేస్తాడు.కానీ ఏంతో సేపు ఆఁ కోపం ఉండదు.
కాసేపు తరవాత మెల్లగా వెళ్లి చెబితే చల్లారిపోతాడు.. ఎంత ఉగ్రంగా కనపడతాడో
అంత భోళా మనిషి.
సూపర్ స్టార్ కృష్ణ గారు ఏ ప్రయత్నం చేపట్టినా, అందులో దృడ సంకల్పం, నిజాయితీ, చిత్త సుద్ధీ ఉంటుంది , అందుకే ఆయన వెనువెంటనే విజయ లక్ష్మి ,ధన లక్ష్మి నడుస్తూ ఉండేధీ, కృష్ణ గారి లాంటి బహుముఖ ప్రజ్ఞాశాలి అభిమానులుగా, మేము ఎప్పుడూ గర్వపడుతూ ఉంటాం.
One and only in telugu industry as honesty person.
@@satyanandam3444 0
Action raadu kaabatti dabbulu demand chesevaadu kaadu.
@@srinivasaraoy7029 యాక్షన్ అంటే ఏమిటో తిరుపతి వెంకట కవులు రాసిన "నాటక లక్షణాలు" చదివితే తెలుస్తుంది. నటులు ఓవర్ యాక్షన్ లేకుండా, తాము ఏ పాత్ర పోషిస్తే ఆ పాత్ర మాత్రమే కనిపించే విధంగా నటించాలి, ఇలాగే షేక్స్పియర్ ఆంగ్ల నాటక కర్త కూడా చెబుతారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని నీకు తెలిసిన నటులు వారు పోషించిన పాత్రలను ఒక్క సారి గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేయ్యండి మిత్రమా, ఎవరు నిజమైన నటులో తెలుస్తుంది!.
@@kondalaraob3936 ఎవరైనా కాసేచెట్టుకే రాల్లు వేస్తారు మిత్రమా
Good script, super multistar
All songs super hit. All time my favorite movie.
Jai super star
Manchi manishi
Sahrudayudu
Bola manishi
Ever green super star
🙏🙏🙏
కృష్ణగారి నిర్ణయం తిరుగులేనిది.
KRISHNA is real super star
NTR And KRISHNA Garu Both are legends in Telugu film industry
సుపర్ స్టార్ కృష్ణ గారు దైరశాలి దేన్నికైన ముందు ఉండే ఏకైక హీరో కృష్ణ గారు ఎన్నో సాహసలు చేసరు కృష్ణ గారి ప్యాన్స్ గా గర్వపడుతునను కృష్ణ గారి ప్యాన్స్ యస్ కిషన్ నిజామాబాద్ జిల్లా 🙏🌹🌹🌹🌹💯💯💯👍👍👍🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Padmalaya Banner's first Multistarors movie. 1973 August month ki mundu vunna all Tollywood records baddalu ayyaayi. 🙏🙏Jai N.T.R. 🙏🙏 Very Good movie.
Super. Star. Krishna. N. T. R. S. V. R. J. S. K. J. V. M. J. V. N.
Super superstar
NTR.... Krishna ... both are legendary actor s in telugu film industry... 🙏
MA HERO MASS DARING & DASING SUPERSTAR KRISHNA GARU GREAT HERO IN TOLLYWOOD INDUSTRY
అబ్బో,చాలా విషయాలు తెలిపారు, ధన్యవాదాలు
కృష్ణ గారు తెలుగు చలనచిత్ర రంగంలో ఒక ఆణి ముత్యం
Superstar krishna garu
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
సూపర్ స్టార్ కృష్ణ గారు నా అభిమాన నటులు ❤❤❤❤
Two legends of tollywood,will be remembered forever.
Excellent
Wonderful Movie DCM.
సుబ్బరాజు గారు మంచి వ్యక్తి.. గుడ్ ప్రొడ్యూసర్
Excellent super movie
Great effort. That is History created.
28 Centers 100 days running Aaina movie of 1973 Year.
Real Hero Super Star
🙏GREAT SUPER HIT MOVIE ALL TIME TELUGU FILM INDUSTRY RECORD AT THE TIME 🙏
Excellent movie NTR krishna super multistarer movie
Legend Superstar Krishna
ntr,anr tollywood lo eluthunna time lo 70s,80s lo vallaku dheetuga nilabadda ekika tollywood legend,, biggest fan following unna ekika hero superstar krishna
Thokka... krishna gadu dheetu emitraaa....bendi appa Rao ra....kisti gadu....😂😀🤣
@@virallovelystar orey vedhavaa nee peru emitra,,donga peru pettukuni comment chesthunnavu donga vedhavaa,, nee bendu chusuko mundu,,
@@chadaramjaganmohanrao3393 super star Peru NTR gariki mundu vachindi next Krishna gariki.appati fine magazine Sitar lo Super star ayyaru then sontha party petti CM ayyaru.
@@sreeramjanamanchi783 SITHARA LO SUPERSTAR Eppudu nirvahinchaledu jyothichithra lo 1st ntr ayyadu,,aatharuvatha continue ga hero krishna superstar ayyadu.. NTR KI ABHIMANULU,PRAJALU ADHIKARAMICHINA.. BANDHUPREETHI,ALLULLABHAJANA, KULA AHAMKARAM, THO BOKKA BORLA PADDADU,,
@@chadaramjaganmohanrao3393 NTR garante padani vaallu vanda antaru.,Jyothi chitra ayivundochu. NTR garu politics loki vellaru appudnunchi Krishnagarayyaru.
Krishna garu vari pillalni cinefeild lo nilabettaleda.Even kooturu Manjula garu kooda try chesaru,Menalludu sudheer babu kooda vunnadu. Manaki nachani vaallani anadam chaalaa easy.Yippudunna heros lo chaalamandi vokkari dwara vachina vaalle. Krishna garu politics lo success avalekapoyaru anthe.
Nice information sir.
Rip superstar Krishna
India highest fans associations having only to super star Krishna 2,500 fans associations in 1980's.
One & Only super star ✴️ KRISHNA GARU.
Yes. 100% correct
I watched the shooting one day near Hindu college. I was in BA fist year in 1973
Oka adbutham. 👌
Very intresting and good narration.
Nandamuri chandamama.....ntr next balayya
ఈ సినిమాను అప్పట్లో మద్రాసు అడయార్ లో ఈరాస్ (Eros) థియేటర్ లో చూసాను.
అదే సినిమా ఆ రేంజ్ హీరోలతో ఇపుడు తీయాలంటే 500కోట్లు అవుతుంది.కృష్ణ మొదట అరగంట దాకా కనబడడు.రామారావు గారికే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది.చాలా చాలా మంచి సినిమా.😊
6.18 balayya 😘❤🔥🔥
Cinima cala bagundhi ntr na fevarate hero authene ntr vennu potu podicharu Krishna
ntr ki vennupotu emiti moorkhuda.. KRISHNA ne ntr thokkalani chusadu veelu kaledu.. CM ayyaka ntr allullaku adhikaram ichadu,, oka alludu chandrababu ntr ki vennupotu podichadu..ntr sommu emi krishna emi thinaledu,, SONTHAM GA MOVIES THEESI NTR,ANR ki potee ga nilichadu,, NTR Kullu rajakeeyalatho CM ga unnappudu,,padmalayaki, annapoorna studios ki notice pampadu bokka borla paddadu ntr,,
@@chadaramjaganmohanrao3393 Yikkada NTR or Krishna yeppudoo yevarinee thokkalani choodaledu. Alaantii aalochana ANR ki konchem funded ani vinnanu.Ex. Haranath. NTR movies heroines kooda dorakakunda ANR. block chesevarani vinnanu.
@@sreeramjanamanchi783 padmalaya studeos meeda ntr casu petti hero krishna ki debbatheesadu alluri seetharamaraju movie theeyavaddannadu,,ntr okkade natanaku potugadu kadu kadaa krishna thandina shililo jemesbod,cowboy,crime,detective movies, grameena chithralu theesi TRENDSETTER AYYADU NTR KI ASUYA EKKUVA ,THANU MATHRAMI PEDDAGA EDAGALAANE THAPAANAA
@@chadaramjaganmohanrao3393 NTR a no.1🔥
@@likhithmothukuri2048 NTR,ANR NO-1 HEROS KADANEDI EVVARU BUT VALLA KALAM LONE VALLA THARUVATHA NO-1 GA KRISHNA MASS FOLLOWING UNDEDI ,,
Only one LEGEND of TFI....🔥NTR🔥
Super star krishna
Telugu top 10 movies lo vuntadi
Rajasekhar
J,,syam,,singh,,🙏💚💜❤️🙏
మసక మసక చీకటిలో మల్లెతోట వెనకాల ..... మరువరానిది....
మొత్తం మీద క్రృష్ణ గారిని అన్నగారు చాలా ఇబ్బంది పెట్టారన్న మాట😂
Chala bagundi move ilanti move Nabutonabavi shath
NTR-Superstar Krishna same time releases:
1981 - NTR Premasimhasanam Flop - Krishna Ooriki Monagadu Superhit
1980 - NTR Shasavanthudu flop - Krishna Kumarraja Superhit
1978 - NTR Simhabaludu failure. Krishna Simhagarjana Hit
1977 - Krishna Kurukshetram much bigger openings than NTR DVSK
1982 - Krishna Bangaru Bhoomi Superhit - NTR Anuraga Devatha hit
1968 - Krishna Asaadhyudu Superhit - NTR Uma Chandi gowri sankarula katha flop
9p8ilotuuti68
How remembered
That may be just coincidence. Every hero in film industry has super hits as well as utter flops.
Na bongu le dhanaveersurakarna blockbuster kurkshethram utter flop 😬😂😂😂😂😂
@@rajesh1608 First week Kurukeshetram 23 lacs collect chesthee karna 15 lacs collect chesindi. First 3 weeks collections Kurukshetram were higher
చీరాల శాంతిహల్ లో ఈ సినిమా చూసాను. చంద్ర షేకర్.
Tenali lo pedda cut out pettaru
మీటోన్ బాగుంది.బాగాచెప్తున్నారు.కిరణ్ ప్రభకు మీరుకాంపిటేటివ్,ఔనా??
ఫైనల్ గా చాలా విషయాలు చెప్పారు.ఈ కధ వరకు అన్నగారు మొదటిలో నెగెటివ్ గా అనిపించినా చివర్లో పాజిటివ్ అనిపించింది.బహుశా మహానుభావులు అలాగే ఉంటారేమో🎉
Ee cinemalo ntr 1st song cinemaakey hilet
Best film 🙏
Manchi vallaki mache avutundi anadaniki example ide
అసలు Ami చెబుతున్నారు? Anniఅభూత కల్పనలే, ఎదో కొద్దిగా సినిమా parignanam వున్నంత మాత్రం ఎది పడితే అది చెప్పకుడదు.SVR కు డ్రింక్ అలవాటు VUNDANI మరి చీప్ గా చెప్పడM చాలా తప్పు, సత్యనారాయన పాత్ర కెమెడి. తాగుబోతు పాత్ర. NAAGABHUSHANAM చేయడం ఏమిటి? కన్న కొడుకు STORY KI దినికి అసలు సంబంధము లేదు. వినే VAALLU కృష్ణ ఫ్యాన్స్ వున్నారని కల్పించి చెప్పొదు. యింకా ఓల్డ్ FANS చాలా మంది వున్నారు!!!
ఎస్.వి.ఆర్.గారు టైం మేనేజ్మెంట్ కరెక్ట్ 😂
Legend one ntr
E cineme katha motam NTR character chutu tirugu tadi.so main lead NTR.
Yes...jai NTR fans
Sarigga chioosava cinema? Two separate story lines vunnayi movie lo
1. Superstar Krishna Pogarabothu ninchi reality loki elaa vachaadu
2. Donga aina NTR manchivaadu ga elaa maaradu
Also vunna 3 duet songs Krishna meede tessaru
@@gopimohan6816 rey first song telsa neeku devudu chesina manushlu lara song NTR song ra...aaa movie lo NTR main hero kabatti....ayana meedhay main big song theesaaru...adhi ra aaa rojullo NTR stamina....meee krishna gaadey tala vanchi dannam pettaaadu ra
@@gopimohan6816 rey.....aaa rojullo mega star lakay baabu ra... NTR.... NTR ni petti naaalugu dabbulu sampadhinchu kondham ani.... krishna gadu producer ga aaa movie theesaadu..... ardham ayindha
@@virallovelystar Poraa.. pitchi puvva. Dramarao gaadu oka waste hero. Doddi kallu, Baana potta, Barre dancula hero. Chesina 320 films lo 200 flops kottadu
Krishna is honest man whereas NTR is cunning
In those days in Machilipatnam a person was booked in smuggling valuable statues. Case was reported in news papers. I think the person involved in the case was Madhav?
Svr ntr tandree kodukulu gaa unna chitralu anni super hit ayeenaayee
Very boring commentary.......
1.5 speed better
ేగ్న
Chukkalu enni unna chandamama Ntr
Telugu chalanachitra rangamulo ntr nee minchinaa natudu yevaru leru bholashankarudu kullu kalmasaamu leni vyakthi
Very slow narration.
This story tells that NTR is a very egocentric person.
ఈ కథ ఎన్టీఆర్ చాలా ఉద్రేకపూరితమైన వ్యక్తి అని చెబుతోంది.
అలా ఎందుకనుకొవాలి,ఎదున్నా ముఖం మీదా,మనసులొ ఎం పెట్టుకోకుండా మాట్లాడే వ్యక్తి.
He is no ego centric. He speaks boldly, outspoken. If he is ego centric, he will not patch with Krishna on his own. Yes, NTR and Krishna has conflicts, but they patched up without egos. True ego centric is ANR, he had disputes with Dasari and they never spoke again till their death.
@@radhamaravajhala1929 yes
@radhamaravajhala1929 ANR is not only egoistic but also had developed a sort of inferiority complex after the arrival NTR. due to his beautiful looks and good.physique.
In Telugu film industry, ANR is only the bad, all other heroes are Gods.
😂😂😂😂❤❤❤❤❤😊😊😊😊
Edhi edho kitti gadi channel undhi 😂😂😂😂