ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః 🙏పాట చాలా బాగుంది అమ్మ, బాగా ప్రాక్టీస్ చేసి వరలక్ష్మి వ్రతం రోజు ఈ పాట పాడుకొంటాను, పోయిన సంవత్సరం నేర్పిన పాటలు కూడా పాడుకొంటున్నాను, సింగర్, రచయిత, సంగీత దర్శకత్వం కూడా చేయగలిగే, మా అమ్మ గీతాంజలి గారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను 🙏🙏💐
Very good song good wordings good music and song style is v v v nice Amma sarasvathidevini Mee gonthlone bandinchinattuga undi chaala manchi SWARARAM meedi Memu 2dayslo paata nerchukunnamu teachergaru kani Mee stylelo purtiga ravatledu ante ragalu sariga ravadamuledu elage chinna chinna paatalu easy wordstho and good meanings unna kotha paatalu nerpinchandi Very very nice T Q madam garu.
నమస్తే గీతాంజలి మెడమ్ 🌹🙏🌹 చాలా చాలా బాగుంది శ్రావణ వరలక్ష్మి కి మంగళహారతి పాట మంచి పాట నేర్పీంచేరు మీకు పాట రచయిత రేప్పప్రగడ రామబ్రహ్మం గారి కీ పాదాభివందనం ధన్యవాదాలు 🌹🙏 🙏🙏🌹
Thank you sister, Mangala harathi పాట చాల సింపుల్ గా నేర్చుకోవడానికి వీలుగా ఉంది. మీకు, మీ team వారందరికీ, శ్రావణ మాస శుభాకాంక్షలు. ఇలాంటి సందర్భోచిత పాటలు ముందు ముందు కూడా నేర్పాలని మనవి. శ్రీకృష్ణ జన్మాష్టమి కి కూడా, ఒక చక్కటి పాట నేర్పిస్తారని ఎదురు చూస్తున్నాము.🎉😊
ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః 🙏పాట చాలా బాగుంది అమ్మ, బాగా ప్రాక్టీస్ చేసి వరలక్ష్మి వ్రతం రోజు ఈ పాట పాడుకొంటాను, పోయిన సంవత్సరం నేర్పిన పాటలు కూడా పాడుకొంటున్నాను, సింగర్, రచయిత, సంగీత దర్శకత్వం కూడా చేయగలిగే, మా అమ్మ గీతాంజలి గారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను 🙏🙏💐
Very good song good wordings good music and song style is v v v nice Amma sarasvathidevini Mee gonthlone bandinchinattuga undi chaala manchi SWARARAM meedi Memu 2dayslo paata nerchukunnamu teachergaru kani Mee stylelo purtiga ravatledu ante ragalu sariga ravadamuledu elage chinna chinna paatalu easy wordstho and good meanings unna kotha paatalu nerpinchandi Very very nice T Q madam garu.
Om sri varalaxmideveae namah 🙏🙏🙏🌺🌹🥥🍌
గురువు గారికి మా నమస్కారాలు పాట చాలా బాగుంది తప్పకుండా శుక్రవారం రోజు మేము పాడు కొంటాం ధన్యవాదాలు
Thank you so much mam...i continuesly watching your songs! I really liked ur voice,ur singing,the way u teach! Great mam!
Chala bagaundi mam
Soo nice
పాట చాల బాగుంది.
పాట అర్థవంతంగా వుంది
తప్పకుండా నేర్చుకొని పాడుకుంటాం.😊
Chala bavundi amma
🙏🏻 గురువు గారికి పాదాభివందనాలు🙏🏻
Adhbuthamina mangala harathi amma namassu manjalulu amma meeku ❤️👌🏻👌🏻👌🏻🙏🙏🙏🙏🙏🙏🙏❤️
Super super mam thank you❤
నమస్తే గీతాంజలి మెడమ్ 🌹🙏🌹 చాలా చాలా బాగుంది శ్రావణ వరలక్ష్మి కి మంగళహారతి పాట మంచి పాట నేర్పీంచేరు మీకు పాట రచయిత రేప్పప్రగడ రామబ్రహ్మం గారి కీ పాదాభివందనం ధన్యవాదాలు 🌹🙏 🙏🙏🌹
Sravana Varalakshmi deviki manchi mangala harathi nerpincharu. Dhanyavadamulu Guruvugariki.
Varalakshmi amma varu mi ku Anni varalu ivvali manchi song nerchukunamu thankyou mam 🙏🙏🙏
Sravana masam subhakanshallu Madam garu miku miteamki ei pathanu kuda padukoni narchukoni a Varalakshmi puja roju padukonthamu Thanks you Madam 🎉🎉
చాలా బాగా ఉంది అమ్మ ధన్యవాదములు
Thanks for simple song madam nice song n easy to learn
Thank you sister, Mangala harathi పాట చాల సింపుల్ గా నేర్చుకోవడానికి వీలుగా ఉంది.
మీకు, మీ team వారందరికీ, శ్రావణ మాస శుభాకాంక్షలు.
ఇలాంటి సందర్భోచిత పాటలు ముందు ముందు కూడా నేర్పాలని మనవి.
శ్రీకృష్ణ జన్మాష్టమి కి కూడా, ఒక చక్కటి పాట నేర్పిస్తారని ఎదురు చూస్తున్నాము.🎉😊
Super song andi
Chaala bavundi madam
Ee roju meeru nerpinchina
Lakshmi rave maa intiki
Song paadanu
Thanku so much madam🙏🙏❤️
Jeevitham dhanyam ayyindi andi
Chaaaaala bagundi amma tq..🙏
వరలక్ష్మి మంగళ హారతి బాగుంది. కథలో వుండే పేర్లతో వుండటం స్పెషల్ ga వుంది ధన్యవాదాలు ❤
చాలా బాగుంది అండీ 🙏
🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
🙏🙏🙏🙏🙏👌👌👌
🙏 chala dhanyavadalu aunty Ila easy ga nerchunevi video cheyandi ... yesterday bala tripura Sundari mangalam nerchukuna thank u
అమ్మా, చాలా అందంగా వుంది, రసీన,వరికి🙏🙏🙏మకు,నెమ్మదిగా, నెర్పిచినదుకు🙏🙏🙏🙏🙏🙏🙏ఇలగె,ప్రతి రంమచరంలక్ష్యీమిదెవి,పటలు
Amma chala Baga nerupincharu
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Chaala bavudhi madam
మంగళహారతి చాలా బాగుంది ma సభ్యులు కి nerputhanu శ్రీలక్ష్మి మహాలక్ష్మి nerputhunnanu
🙏👌
🙏🙏
God bless your family 🙌🙌🙌🙌🙌.
Abaya mabaya Amma song nerpincharu 🙏🙏🙏
❤
👐👐👐
🙏
Mamm Aalokaye Sri Bala Krishnam song nerpinchara Amma
🙏🙏🙏❤❤❤❤❤❤❤❤❤❤❤
❤🙏🙏🥰
If I want to take classes where I will come ?
ధనలక్ష్మిఘన లక్ష్మి బజే కనకధారా సాంగ్ నేర్పండి madam
Nenu sangeetham nerchukuntunnanu
Gd mrng mM
సౌందర్య లహరి నేర్పించండి మేడం
సామవేదం గారు రచించన అష్ట లక్ష్మీ పాటలు అన్నీ నేర్పండి అమ్మ
𝙉𝙖𝙢𝙖𝙨𝙩𝙝𝙚 𝙖𝙢𝙢𝙖 𝙘𝙝𝙖𝙡𝙖 𝙗𝙖𝙜𝙪𝙣𝙙𝙞 𝙖𝙢𝙢𝙖 𝙨𝙤𝙣𝙜 𝙣𝙚𝙧𝙘𝙝𝙪𝙠𝙪𝙣𝙩𝙪𝙣𝙣𝙖𝙣𝙪 𝙖𝙢𝙢𝙖 𝙣𝙚𝙭𝙩 𝙖𝙢𝙢𝙖𝙢𝙢𝙖 𝙚𝙢𝙖𝙢𝙢𝙖 𝙖𝙡𝙖𝙢𝙚𝙡𝙪𝙢𝙖𝙣𝙜𝙖 𝙣𝙖𝙘𝙝𝙖𝙧𝙖𝙢𝙢𝙖 𝙨𝙤𝙣𝙜 𝙣𝙚𝙧𝙥𝙞𝙣𝙘𝙝𝙖𝙣𝙙𝙞 𝙖𝙢𝙢𝙖
𝙏𝙦 𝙖𝙢𝙢𝙖
🙏🏻
🙏🙏🙏🙏