ఓం శ్రీ మాత్రేనమః 🙏అమ్మ మీకు శతకోటి ధన్యవాదములు, ఈ శ్రావణమాసం లో అయినా అమ్మ శ్రీసుక్తం నేర్పిస్తే బావుండు అని మనసులో అనుకున్నాను, నేర్పించారు చాలా చాలా సంతోషం, మీరు చెప్పిన ప్రతి మాట ఆచరిస్తాను, పాదాభివందనం అమ్మ 🙏🙏💐
Amma Mee Kantam chala bavundi Amrutha Dhara kurusthunnatlu vundi nenu Sree suktham mee video chesinavi nerchukuntunnanu meeku shathakoti paadabhivandanamulu🙏🙏🙏
Chala rojula nunchi waiting tq tq tq soooo much mam meeru padutunte aaa anubuthi matallo cheppalenu mam meeru cheppinatte practice chestanu mam ganapathi thalam nerpinchandi mam pls vinayakachavithi ki chakkaga padukovachhu tq mam
Amma iam from Karnataka today only I started learning sree suktam i know chanting but today without mistake started learning as u said i like to learn bhavarth iam rajalakshmi aswath . Namaste
Thappulu chaduvakunda vipulanga ardhamyye laga vivarincharu amma vintunte amma vari suktham chala chala aa namdham ga vundhi satha koti vandhanalu amma meeku chakkaga nerchu kuntamu amma dhanyavadhamulu meeku ❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
జై శ్రీమాన్ నారాయణ ,కృతజ్ఞతలు madam నేను msg చేసిన మీరు చూడరు అనుకొన్న కానీ నేను request చేసిన విధంగా మీరు maku శ్రీ సూక్తం నేర్పించారు once again tq , మరియు వినాయక గద్యం కూడ నేర్పించండి .
చాలా చాలా ధన్యవాదములు అండీ నేను ఎప్పటినుండి నేర్చుకోవాలి అని అనుకుంటున్నాను. అలాగే మంత్ర పుష్పమ్ కూడా, అలాగే లలితా సహస్ర నామ స్తోత్రం కూడా నేర్పించండి ప్లీజ్
మేడం మేము కూడా ఎన్నో రోజుల నుంచి నేర్చుకోవాలి అనుకుంటున్నాము మీకు చాలా థాంక్స్
ఎన్నోరోజుల నుండి ఎదురుచూస్తున్నాను అమ్మా మీద్వారా శ్రీ సూక్తం నేర్చుకోవటం కొరకు. ఈ రోజుతో నా ఈ కోరిక నెరవేరింది. ధన్యవాదములు అమ్మా. 🙏🙏🌹🙏🙏😊
Nenu koodaa
Nenu kooda
Yes . Me too
ఈరోజు తో నా కోరిక నెరవేరుతుంది మీకు ధన్యవాదాలు అమ్మ 🙏
నేను ఎప్పటినుంచో ఎదురుచూస్తునను ధన్యవాదములు తల్లీ 🙏 మీకు శతకోటి వందనాలు అలాగే దీని అర్థం తెలుపుతూ ఒక వీడియో చేయమని ఆర్డిస్తున్నాను
🙏
41:12
@@SangeethaSadhananjali
అలాగే దుర్గ సూక్తం, సౌందర్య లహరి ,ఇంకా మంచి మంచి స్తోత్రాలు అన్ని నేర్పండి అమ్మ
👍 🙏
Melodious voice
Chala chakkaga sadhana cheyincharu
ఓం శ్రీ మాత్రేనమః 🙏అమ్మ మీకు శతకోటి ధన్యవాదములు, ఈ శ్రావణమాసం లో అయినా అమ్మ శ్రీసుక్తం నేర్పిస్తే బావుండు అని మనసులో అనుకున్నాను, నేర్పించారు చాలా చాలా సంతోషం, మీరు చెప్పిన ప్రతి మాట ఆచరిస్తాను, పాదాభివందనం అమ్మ 🙏🙏💐
కృతజ్ఞతలు అమ్మా. చాలా సంతోషంగా ఉంది. సౌందర్య లహరి కూడా నేర్పండి అమ్మా ప్లీజ్
🙏
🙏
Mee dwara sri suktham nerchukovadam chala happy ga undi..thank you very much
Chala chala Baga chepparu meeru
ధన్యవాదాలు అమ్మ 🙏
మీరందరు పాడుతుంటే మధురంగా ఉంది
🙏
Amma Mee Kantam chala bavundi Amrutha Dhara kurusthunnatlu vundi nenu Sree suktham mee video chesinavi nerchukuntunnanu meeku shathakoti paadabhivandanamulu🙏🙏🙏
ధన్యవాదాలు అండి, చాలాకాలంగా అనుకున్నది ,అనుకోకుండా చూసిన మీ vedieo నా కోరిక తీర్చింది.
వేదం చదివే వారికన్న మంచిగా ఆలపించారు చాలా ధన్యవాదాలు గురువుగారికి
Madam I am very happy to learn mantra pushpam from you . Thank you very much
Nenu ee sowndryala hari kosam yeduruchustunnanu mee dwara vinnanduku meeku naa krutanjatalu
మీరో చేస్తున్న ఈ సర్వీస్ కి నా పాదాభివందనాలు అమ్మా,
🙏🙏🙏🙏🙏🙏🙏
Just learnt Krishna astakam. Since it was with meAning we learnt very easily.
Now Sri Suktam is a great blessings
అమ్మా శ్రీ సూక్తం స్తోత్రం నేర్పతున్న మీకు ధన్యవాదాలు
Thank you very very much Madamfor teaching us this Valuable Shree Suktham.Namaste. ❤❤❤namaste namaste
మీకు పాదాభివందనా లమ్మా చాలా బాగా నేర్పుతున్నారు సంతోషం
Chala santosham Geetaanjaligaru chakkaga oorpuga tappullekunda nerpincharu thank you very much 🙏🙏🙏🙏🙏🙏🙏
Very Glad and no words to express happiness. pls do all the sukams. My sincere prayers.
Thanks
Thank you so much Geetanjali garu. మీరు శ్రీసుక్తం మాకు నేర్పించినందుకు మీకు అమ్మవారి అనుగ్రహం ఎల్లకాలం ఉండాలని ప్రార్థిస్తున్నాను
చాల బావుందండి మీ కంఠం ఎంత బావుందో🙏
Thank you so much mam. E sotram kosamu chala rojulu nundi wait chesanu mam
అమ్మా చాలా బాగా నేర్పారు దయచేసి మంత్ర పుష్పం కూడానేర్పండి
Your doing great service Mee chala baaga nerpistharu God bless you with ayur arogyam
Very nice videos Mam learned a lot from your videos thank you🙏❤️very grateful Amma
Namashkaram Amma asalu eroje anukuna nerchukovali Ani pooja chesukuni pooja ipogane phone on cheyagany me vlog vachindi chala thanks amma
Chala rojula nunchi waiting tq tq tq soooo much mam meeru padutunte aaa anubuthi matallo cheppalenu mam meeru cheppinatte practice chestanu mam ganapathi thalam nerpinchandi mam pls vinayakachavithi ki chakkaga padukovachhu tq mam
Amma iam from Karnataka today only I started learning sree suktam i know chanting but today without mistake started learning as u said i like to learn bhavarth iam rajalakshmi aswath . Namaste
అమ్మ,గురువుగారి కీ🙏🙏🙏🙏🙏ఇతంచాకటీ,స్తుతి నీ,నెరిపినదు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chela chela dhanyavadhamulu amma❤
Your voice is devine Madam.... Please teach us Soundarya Lahari slokas also...🙏
Thappulu chaduvakunda vipulanga ardhamyye laga vivarincharu amma vintunte amma vari suktham chala chala aa namdham ga vundhi satha koti vandhanalu amma meeku chakkaga nerchu kuntamu amma dhanyavadhamulu meeku ❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Namastha Madam garu Sri Suktham narpenchinanduku miku antho runapadi vunnamu challa challa thanks Madam garu 🎉🎉
నారాయణ హృదయం లక్ష్మీ హృదయం దయచేసి నేర్పించండి అమ్మ మీ వీడియో కోసం ఎదురుచూస్తూ ఉంటాను
చాల బాగుండి... దుర్గా స్తుతి కూడా ఇలాగే నేర్పండి
మా sravana మాస పూ జా ఫలం మీదయ వల్ల పాటలు , హారతి ఇప్పుడు correct శ్రీ సూక్తం కూడా గురువుగా mee daggara నేర్పించు మీకు ధన్యవాదాలు ❤❤
ధన్య వాదములు🙏
Excellent . Chala chala dhanyavadalu 🙏manchi ga nerchukunnu Mee daya valalla 🙏
అమ్మా చాలా కృతజ్ఞతలు అమ్మ దుర్గా సూక్తం నేర్పించండి
జై శ్రీమాన్ నారాయణ ,కృతజ్ఞతలు madam నేను msg చేసిన మీరు చూడరు అనుకొన్న కానీ నేను request చేసిన విధంగా మీరు maku శ్రీ సూక్తం నేర్పించారు once again tq , మరియు వినాయక గద్యం కూడ నేర్పించండి .
శివ నక్షత్ర స్తోత్రమాల నేర్పించండి మీరు చాలా బాగా నేర్పిస్తారు
Thanks guruvini garu
Shata koti Dhanya vaadamulu meeku chaala chakkaga patinchi veenula vindu kaluga chesaaru me kanta swaram afbhutam madam
Dhanyawadhamulu Amma Baga chepparu 🙏🙏🙏
Sri matraya namaha
Tanqu talli
శ్రీ మా త్ర్యేనమః 🔥🙏🙏🙏🔥 గురు భ్యేనమః
ఓం శ్రీ మహాలక్ష్మిదేవి నమోస్తుతే 🎉🎉🎉🙏🙏🙏
చాలా చాలా ధన్యవాదములు అండీ నేను ఎప్పటినుండి నేర్చుకోవాలి అని అనుకుంటున్నాను. అలాగే మంత్ర పుష్పమ్ కూడా, అలాగే లలితా సహస్ర నామ స్తోత్రం కూడా నేర్పించండి ప్లీజ్
Danyavadalu amma
Spectacular, marvelous hats off madam
కృతజ్ఞితలు అమ్మా 🙏🙏🙏
అమ్మ శ్రీ రామ పట్టాభిషేకం సర్గ్ నేర్పించండి.
ఓం శ్రీ గురుభ్యోనమః...
Thank u very much Amma garu
Guruvu gaari dwara nerchukogaluguthunnam Dhanya vaadamulu amma meeku ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Really I am waiting for this vedio
🙏
Thanks amma
Chala chala chala thanks amma 🙏
మీరు చాలా బాగున్నారు madam garu..,❤❤
🙏
ధన్యవాదాలు మేడమ్
శ్రీ మా త్ర్యేనమః 🔥🙏🔥🙏🔥🙏 గురు భ్యేనమః
గురు భ్యేనమః శ్రీ మా త్ర్యేనమః
Super mam🎉
Mam please teach rest of the slokas of Sri Suktham 🙏🙏🙏
కృతజ్ఞతలు అమ్మా
శ్రీనివాస విద్య (పురుష & శ్రీ సూక్తం సంపుటికరణ) కూడా ఇలాగే చెప్పండి నేర్చుకుంటాం
చాలా చాలా సంతోషంగా ఉంది
Jai sriram
Chela bagha chepparu amma
Dhanyawadalu Amma🙏🙏🙏👌
అలాగే శ్రీ లక్ష్మీ సహస్ర నామావాలి & లలిత సహస్ర నామావళి కూడా చెప్పండి చాలా యూజ్ అవ్తుంది మాలాంటి వాళ్ళకి
Thanks Amma 🙏🙏🙏
అమ్మ శుభోదయం ❤
మాకు గణపతి తాళం నేర్పించండి అమ్మ ప్లీజ్ 😊😊
Memu kuda eduruchunam nerchu kovataniki🎉dhanyavaad alu mataji
Tq Amma God bless you 🙌
Thank you Amma 🙏🏼
Thanks Amma.
Chala baga chepperu dhanyavadamulu
Thank you so much mam 🙏🙏🙏
🙏
Amma chalabagundi
Chala baga. Padaramma 🙏🙏🙏🙏
Thank you sister🙏
Dhanyabadalmma🙏🙏🙏
Kanakadhara stotram nerpa di amma🙏
🙏🙏🙏 Thankyou Amma
Thank Amma
I very happy with your videos and u r channel, plez madam please pursha suktham video kuda cheyandee madam
Amma chala santosam. Amma purusa suktam nerpinchandi amma😊
Thank you amma
Thank you so much madam🙏🙏🌺
Divine feeling,
Awesome
Thank you a lot madam gy🙏🙏🙏🙏🙏🙏
Thankyou madam garu
Super amma
థాంక్స్ అమ్మ 🙏💐
Srisukram bavam kavali meeku thanks
ధన్యవాదాలు madam ,,👏👏
🙏
Danyavadalu amma