Learn ఆదిత్య హృదయం | Divine Chanting: Discover the Aditya Hrudayam Magic

Поделиться
HTML-код
  • Опубликовано: 23 ноя 2024

Комментарии • 573

  • @chdevendhar8860
    @chdevendhar8860 6 месяцев назад +21

    అమ్మా నేను ఇప్పటి దాకా ముగురమ్మల మూలపుటమ్మ ను మాత్రమే చూసాను ,కానీ ఈ రోజు 19-5-2024 న,, పంచ భూతాల రూపమైన పంచ మహా తల్లులను చూసా, మీది పంచ మహా అమృత గాత్రం,ఆదిత్య హృదయ స్తోత్రం❤ నా సింహ రాశి అధిపతి అయిన ఆదిత్యుని స్తోత్రం ఆదివారం, మీ అమృత గాత్రం తో వినడం అద్భుతం, నా అదృష్టం, మీ పంచ మాతలకు నా పాధాభివందనాలు,🌹🙏🙏🙏🙏🙏ధన్యోస్మి ఆదిత్య,ధన్యోస్మి❤ జై హింద్ ❤జై శ్రీ రామ్ ❤ జై బీజేపీ ❤జై మోడీజీ ❤భారత్ మాతా కీ జై ❤❤❤

  • @mandapetasubbus
    @mandapetasubbus Год назад +63

    మీ గొంతే ఒక నాద స్వరం. చక్కటి వివరణ.హిందూ ధర్మం లోని ప్రాశస్తం గురించి వివరించిన తీరు అద్భుతః. మీరు, ఈ ఛానల్ ద్వారా మరి ఎన్నో మంచి హిందూ ధర్మ ప్రచారం కి ఉపయోగపడాలని కోరుకుంటూ, మీకు నా ఆశీస్సులు.

    • @chdevendhar8860
      @chdevendhar8860 6 месяцев назад +2

      💯👌👍🙏🙏🙏

    • @raghavammayarlagadda7327
      @raghavammayarlagadda7327 6 месяцев назад

      ఇన్నిరోజులు కి వీన్నాం జన్మ ధన్యం అయ్యింది థాంక్స్ మేడం

    • @RajHind-be7pf
      @RajHind-be7pf 2 месяца назад

      ❤️👌11

  • @kayathirajagopalachary1994
    @kayathirajagopalachary1994 Год назад +30

    హిందూ సనాతన ధర్మమునకు అద్దం పట్టినట్లుగా ఉన్న మీ ఆదిత్య హృదయం ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఇస్తుందనుటలో ఎటువంటి సందేహము లేదు సోదరీమణులందరిక నమస్సుమాంజలి

    • @velupulasammaiah4036
      @velupulasammaiah4036 Год назад +2

      Thank you for powerful sloka of adhithya it is very powerful thnkyou you have been transmitted the son god power as an aluxier

    • @srivallidoppalapudi1122
      @srivallidoppalapudi1122 Год назад

      😅😅😅0😅😅😅😅😅😅h😅a😅😅nu😅m😅a😅😅😅😅n😅cha😅l😅isa😅😅
      😅😅😅😅😅😅😅😅😅😅😅😅

    • @RamalakshmiD-gm2xn
      @RamalakshmiD-gm2xn 6 месяцев назад

      Aaditya heudayam yokka ardhavivarana andari hrudayalaki hattukunelavundi❤❤❤🙏🙏🙏🙏🌅🌅🌅

  • @venkateswaranune2296
    @venkateswaranune2296 8 месяцев назад +10

    ధర్మో రక్షతి రక్షిత హిందూ ధర్మం లోని గొప్పదనాన్ని మనస్సుకు హతుకనేలా మీ భోదనాశైలి అదరహో సర్వేజనా సుఖినోభవంతు

  • @adilakshmi3914
    @adilakshmi3914 Год назад +9

    🙏🌺ఓం మిత్రాయ నమః 🌺🙏
    🙏🌺ఓం రవయే నమః 🌺🙏
    🙏🌺ఓం సూర్యాయ నమః 🌺🙏
    🙏🌺ఓం భానవే నమః 🌺🙏
    🙏🌺ఓం ఖగాయ నమః 🌺🙏
    🙏🌺ఓం పుష్టే నమః 🌺🙏
    🙏🌺ఓం హిరణ్య గర్భాయ నమః 🌺🙏
    🙏🌺ఓం మరీచాయ నమః 🌺🙏
    🙏🌺ఓం ఆదిత్యాయ నమః 🌺🙏
    🙏🌺ఓం ఆర్కాయ నమః 🌺🙏
    🙏🌺ఓం సవిత్రే నమః 🌺🙏
    🙏🌺ఓం భాస్కరాయ నమః 🌺🙏
    🙏🌺🌹🌹🌹🌹🌹🌹🌹🌺🙏
    🙏🌺👌👌👌👌👌👌👌🌺🙏

  • @kalyanim3606
    @kalyanim3606 Год назад +11

    చాలా ధన్యవాదములు మేడం మీరు చాలా చక్కగా నేర్పిస్తారు సూపర్ మేడం

  • @sivasri7925
    @sivasri7925 Год назад +5

    అర్ధాన్ని అంతరార్ధాన్ని వివరిస్తూ లయబధ్ధంగా ప్రతిశ్లోకాన్ని రాగయుక్తంగా ఆలపించేలా సాధనచేయిస్తున్న మీకృషి అమోఘం పరమేశ్వరప్రసాదితమైన సంస్కృతం సంగీతం ఆధ్యాత్మిక శాస్త్రం మీకున్నవిభూతులకు ప్రత్యేక అభినందనలు మీజన్మధన్యమైనది
    శుభంభవతు

  • @suneethavaliveti474
    @suneethavaliveti474 7 месяцев назад +1

    చాలా చక్కగా వివరించారమ్మ.

  • @venkannayalamarthi976
    @venkannayalamarthi976 Год назад +16

    ఆదిత్య హృదయం గురించి చాలా చక్కగా వివరించారు

  • @radhakasturi8151
    @radhakasturi8151 9 месяцев назад +8

    నేర్చుకోటానికి బావుంది చక్కగా చెప్పారు

  • @bhavanimakloor8598
    @bhavanimakloor8598 5 месяцев назад +4

    ఓం శ్రీమాత్రే నమః అమ్మ మీకు మీ అందరికీ శతకోటి వందనాలు🙏🙏🙏🙏🙏

  • @venrao7888
    @venrao7888 Год назад +5

    🙏🙏🙏🙏🙏అమ్మా మీకు ధన్యవాదములు ఎంతో లోతుగా వివర్ణాత్మంగా చక్కటి అర్ధం తెలియజేసారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sanyasim3553
    @sanyasim3553 Год назад +15

    మాత్రే నమః అందరి హృదయాలలో భక్తి భక్తి బీజాలు వేస్తున్న మీకు మీ బృందానికి.

  • @plantnurseryinhyderabad4953
    @plantnurseryinhyderabad4953 9 месяцев назад +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 శతకోటి ధన్యవాదాలు అమ్మా...

  • @sitanamburi4150
    @sitanamburi4150 Год назад +2

    హలో ఫ్రెండ్ ఎంత బాగా నేర్పిస్తున్నారు మీరు నేర్పిస్తుంది ఉంటే మీరు మా వెన్ను అంటే ఉన్నారు అని పిస్తుంది థాంక్యూ.

  • @syamaladevichenna2939
    @syamaladevichenna2939 6 месяцев назад +2

    అమ్మా మీ కంఠము మధురం. మీరు పాడినా, భోధించినా, వివరించినా చాలా అద్భుతం, మీ నుండి ఈ జగతంతా అద్భుత జ్ఞానాన్ని పొందుతోంది. మీ నిస్వార్థ కార్యాన్ని జగతంతా ఆశీర్వదిస్తుంది, హర్షిస్తుంది. ఆ సర్వేశ్వస్వరుడు మిమ్మల్ని సదా చల్లగా కాపాడుతూ ఉండాలని మేమందరం ప్రార్థిస్తున్నాము. ఎందరో ఎదురు చూస్తున్నారు మంచి గురువు సంగీతం నేర్పించే వారి కొరకు ఎక్కడున్నారా అని. డబ్బిచ్చి నేర్చుకోలేని మనిమాణిక్యాలకు మీరు ఆ దైవ మిచ్చిన ఒక అద్భుత వరం మీరు ఎప్పుడు నిర్విజ్ఞంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాము 🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍🤟🤟🤘🤘🤘🤘

    • @chdevendhar8860
      @chdevendhar8860 6 месяцев назад

      💯👌👍🙏🙏🙏🙏🌹🎉🎈🍎

  • @naguladayanand6230
    @naguladayanand6230 Год назад +4

    AdithyaHruda yanni vivarinchi maa hradayalloni MAYANu nirmoolima chesi surya mondalaniki theeuka vellar. Divakara nmastubyam Prabhakara Namasthuthay

  • @sailarajakumarik558
    @sailarajakumarik558 Год назад +5

    అమ్మాచాలా మంచిపన సమాజానికి అత్యంత ఉపయోగకరమైన పని చేశారు. నమస్తే

  • @ManishgoudJakranpally
    @ManishgoudJakranpally 10 дней назад

    Excellent Amma...🎉

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 Год назад +22

    అమ్మ. మీకు నా హృదయపూర్వక అభినందనలు చాలా బాగా చెప్పరూ చాలా బాగా వివరించారు మీరు యిలాగే పాటలును చెప్పండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @VedalaKrishnamacharya-xq7ej
    @VedalaKrishnamacharya-xq7ej Год назад +10

    అమ్మా! మీకు ధన్యవాదములు.మీ మధుర గళము తో భజనలు,,కీర్తనలు,దేశ భక్తి గీతాలు,స్తోత్ర పారాయణములు మాకు శిక్షణ ఇస్తున్నారు.
    మీరు చేపట్టిన యజ్ఞం చాలా గొప్పది.
    విద్వాన్ సర్వత్ర పూజ్యతే🎉

  • @cnsswany4114
    @cnsswany4114 Год назад +3

    నిత్య పారయణ మన శాంతిని ఇస్తుంది.

  • @nagavaththirupathi6671
    @nagavaththirupathi6671 Месяц назад

    Om namo suryanarayana 🙏🙏

  • @lakshmit1038
    @lakshmit1038 Год назад +10

    ధన్యవాదాలు అమ్మ 🙏🙏

  • @seshaphanipadakandla2154
    @seshaphanipadakandla2154 Год назад +4

    ధన్యవాదాలు గీతాంజలి గారు. అలాగే నమకం చమకం నేర్పించ ప్రార్థన.

  • @sailajap3141
    @sailajap3141 Год назад +3

    ఎంతో చక్కగా వివరించారు అర్థం. చాలా స్పష్టంగా ఉచ్చారణ నేరించారు.🙏🙏

  • @ushodhbondili6875
    @ushodhbondili6875 Год назад +3

    Guruvu gaariki Paadaabhi Vandanaalu

  • @chilukapoolamma8193
    @chilukapoolamma8193 11 месяцев назад +4

    శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @kusumavegunta167
    @kusumavegunta167 Год назад +2

    Amma Geetanjali meeku satakoti vandanalu.mee Janma -maa Janma dhanyam.May God Bless you.

  • @sarojapasham1078
    @sarojapasham1078 Год назад +2

    Madam chaala Me vedios pettaru chaala thanks anni vintunnanu shata koti vandanamulu

  • @srinuchandu1584
    @srinuchandu1584 7 месяцев назад +1

    అమ్మ మీ అందరికీ శతకోటి నమస్కారాలు మీరు వివరించే వివరణ అద్భుతం మహాద్భుతం నేను ఇప్పటివరకు వెన్నని తప్ప చదవలేదు మొట్టమొదటిసారిగా నా నోటితో చదివి నన్ను ధన్యం చేశారు మీరు ఎల్లకాలం సుఖసంతోషాలతో హ్యాపీగా ఉండాలి🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmiannamraju6458
    @lakshmiannamraju6458 Год назад

    అద్భుతం.అమ్మా
    .మిమ్మల్ని ఆ భగవంతుడు వేయి సంవత్సరాలు చ ల్ల గా చూడాలి

  • @GkANkd
    @GkANkd Год назад +2

    చాలా క్లియర్ గా చెప్పారు మాతాజీ.
    మీకు అందరికీ ధన్యవాదములు.

  • @ramakrishnalakkaraju9978
    @ramakrishnalakkaraju9978 Год назад +3

    అమ్మ చాలా దన్యవాదాలు చాలా బాగా వివరించారు

  • @flyashforsalelightweightim6424
    @flyashforsalelightweightim6424 Год назад +2

    Dhanyavadalu chaala chakkaga vivarincharu

  • @ramnaik9294
    @ramnaik9294 9 месяцев назад +2

    గురుభ్యోనమః,అమ్మ మీ అనుమతి తో ఈ రోజునుండి మీ ప్రియమైన శిష్యుడు ను ,మా నాన్నగారు హచ్చు లాల్ మహరాజ్ నల్లగొండలో జిల్లా దేవరకొండ, చందంపేట మండలం ,తెల్మ్దవరపల్లి లో ,గుడి నిర్మాణం చేశారు ,మీరు నేర్పిస్తుంది,మాకు గుడి దగ్గర భజన చేసుకోవడానికీ ఉపయోగపడుతుందని మా ఆశా ,అందుకే గురువు గా మీ అనుమతి ని స్వీకరించడం అమ్మ,❤❤❤❤❤

  • @yenugageetha5028
    @yenugageetha5028 Год назад +6

    బాగా వివరించారు. చిన్న పిల్లలకు పెద్దలకు బాగా అర్థం అయేటట్లు చెప్పారు. అమ్మ మీకు ధన్యవాదములు.

  • @yesh9019
    @yesh9019 Год назад +2

    చాలా మంచి వీడియోస్ చేశారు

  • @garikipatinarasimharao7610
    @garikipatinarasimharao7610 11 месяцев назад +2

    A very good attempt. Elaboration of gist and teaching are excellent. If each part of sloka is repeated three times it is better to perfect the pronunciat
    ion and also absorb meaning to maximum extent. Your teaching of Thiruppavai is exemplary. Follow same method for all stothrams. Whether it is Tamil or Sanskrit both are unknown to normal telugu people unfortunately. Thank you very much.

  • @MsRamanamurty
    @MsRamanamurty Год назад +2

    Jai shree ram.thank you so much.

  • @pushpalathakomma4989
    @pushpalathakomma4989 Год назад +2

    Chala chala bhagha unnadhi Amma 💐💐

  • @purushothamvedantam8873
    @purushothamvedantam8873 Год назад +2

    Chala baga vivarincharu dhanya vadalu
    Should follow correctly. We can learn easily. Thank you so y

  • @UdayaSriGunturu
    @UdayaSriGunturu 8 месяцев назад +1

    Chala chakkaga Vivarincharu amma
    Dhanya vadhalu amma🙏🙏🙏

  • @venkatarathnamneelam4228
    @venkatarathnamneelam4228 6 месяцев назад +1

    Super super madam nice good chalabhaga chaparu meku 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ramyaajay2280
    @ramyaajay2280 10 месяцев назад +1

    Amma chala baga chepputtunnaru meeku maa vandanalu 🙏🙏🙏

  • @sivaramakrishnarayudu8149
    @sivaramakrishnarayudu8149 Год назад +1

    Madam you are God gift for Telugu people after sushila Amma please tell speech about Puja vidhanam with sankalpam

  • @ramyaajay2280
    @ramyaajay2280 10 месяцев назад +2

    Amma if possible please please teach lakshminarasimha karavalamba stotram with vykyanam i am so eargerly waiting from your channel ur way of explanation is super.
    Through your channel i was chanting thirupavai in dhanurmasam. Chala chala thank you for your dedication.
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @muralikrishna-zb1cq
    @muralikrishna-zb1cq Год назад +1

    మేడం విష్ణువు సాహసారా నామం కుడా నేరపగలరు 🙏🙏🙏🙏🙏

  • @venkatapadmajasivakoti806
    @venkatapadmajasivakoti806 Год назад +2

    మంచి పాటలు నేర్చుకోవాలనే కోరిక మీ ద్వారా తీరుతుంది ధన్యవాదాలు మేడం

  • @nagaraniadarasupally2556
    @nagaraniadarasupally2556 Год назад +12

    అమ్మగారు మీరుచెప్పే విధానం చాలా అద్భుతంగా ఉంది అంతకుమించి అమృతతుల్యమైన మీ melodious tone. ధన్యవాదములు.

  • @goudasharathbabu7870
    @goudasharathbabu7870 Год назад +4

    Wonderful pronunciation God gift. Telugu bhashapai spiritual knowledge pai pattu amogham thalli.

  • @sarojinidevi7501
    @sarojinidevi7501 Год назад +1

    chalabaga manasuki hattukunetattu chepparu😮

  • @durgavemana8738
    @durgavemana8738 9 месяцев назад +1

    Om sree suryanarayanaya namaha🙏🙏🙏🌺🌺🌺

  • @krismaly6300
    @krismaly6300 Год назад +4

    Wonderful introduction with lots of important information
    I feel like listening again and again
    ఆదిత్య వర్ణం శిరసా నమామి🎉

  • @srinivasudhanala1113
    @srinivasudhanala1113 Год назад +2

    👌🌺☘️🌹👍🙏🙏🙏 Om Mani padme hum Jai guru mata

  • @manjaiahmukka6272
    @manjaiahmukka6272 Год назад +1

    పాయత్యెేశ తపత్యెేశ వర్షత్యెేశ గబస్తిబి.🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏

  • @parvatiparvati2971
    @parvatiparvati2971 Год назад +2

    Chala baga nyruputunnaru mom. T qs mom.

  • @vijayalakshmi2535
    @vijayalakshmi2535 Год назад +1

    Aa God maakosam memmalnni panpadu madam garu thank you so much

  • @NarsimhaRaoKandarpa858
    @NarsimhaRaoKandarpa858 Год назад +23

    అమ్మ మీరు అందించే ప్రతి వీడియో లిరిక్స్ తో అందించమ్మా. చాలా ఉపయోగకరంగా, నేర్చుకోవడానికి ఉపయుక్తంగా ఉంటుంది. 🕉️🙏🙏🙏🙏🙏🙏🙏🙏. ధన్యవాదములు అమ్మా.

  • @JP-N3656
    @JP-N3656 6 месяцев назад +2

    Thanks madam. Very nice

  • @raghavendradasadi2194
    @raghavendradasadi2194 Месяц назад

    You are my Guru andi…
    I have learnt Aditya Hrudaya Stotram… vintu vintu….and now I am trying to circulate to my known ones…
    Thanks a lot amma….🙏🏻
    And Malli Mee video chusaaka chaala easy gaa ardhamavuthundhi…😊

  • @chennupallianjana2378
    @chennupallianjana2378 Год назад +6

    చాలా చక్కగా వివరించారు అమ్మ ధన్యవాదములు 🙏🙏

  • @AdityaGopal27
    @AdityaGopal27 5 месяцев назад

    మీకు చాలా ధన్యవాదాలు అమ్మ 🙏🙏మీ వీడియో ద్వారా ఆదిత్య హృదయం చాలా సులభంగా నేర్చుకోగలిగాను!

  • @ramanaiahkambampati5650
    @ramanaiahkambampati5650 Год назад +2

    It is really excellent and explained in detail about Aditya Hrudayam.

  • @AnithaBora-h4i
    @AnithaBora-h4i Месяц назад

    Madam meeku thanks

  • @mulikivenkateswarlu1219
    @mulikivenkateswarlu1219 10 месяцев назад +2

    Your way of explanation is super and easily read your voice listening peaceful mind thankyou mam

  • @padmakatari8423
    @padmakatari8423 Год назад +1

    Amma mi gonthu chala madhuramgaa undi matalu chalav anth

  • @chvennela5599
    @chvennela5599 Год назад +1

    Om Sri Arasavelli Suryanarayana muthy namaha.

  • @thrimurthulubandaru9310
    @thrimurthulubandaru9310 Год назад +1

    మీస్వరం బాగుంది బంగారుతల్లి అలాగే మీరు వివరించిన విధానం కూడా చాలాబాగుంది మీకు మా ధన్యవాదములు అభినందనలు శుభాకాంక్షలు

  • @renukaranikanumetta4296
    @renukaranikanumetta4296 Год назад +1

    అమ్మ మీ గొంతు చాలా శ్రావ్యంగా వుంది. మీ వర్ణన చాలా బాగుంది. మీకు కృతజ్ఞతలు

  • @kvpullarao2436
    @kvpullarao2436 Месяц назад

    🙏🙏🙏very good explanation

  • @niranjanPynda
    @niranjanPynda 11 месяцев назад +1

    ధన్యవాదములు తల్లి చాలా బాగా చెప్పే🌹రమ్మా 🌹🌹

  • @jangapadma9903
    @jangapadma9903 Год назад +3

    మీరు చాలా చక్కగా, చాలా ఓపికగా చెబుతున్నారు 🙏

  • @annapurnaguthi2972
    @annapurnaguthi2972 Год назад +2

    Medam munduga meeku dhanyavadamulu

  • @gruhalakshmiyalavarti1789
    @gruhalakshmiyalavarti1789 Год назад +1

    Chalabaga chabutunnaru amma dhanyavadamulu 🙏🏽🙏🏽🙏🏽

  • @mallaiahpendli4855
    @mallaiahpendli4855 Год назад +1

    అమ్మ గారు చాలా బాగా అర్థమయ్యేలా వివరించినందుకు ధన్యవాదాలు తల్లి 🙏

  • @ganesanlatha5800
    @ganesanlatha5800 Год назад +2

    Your channel doing best program best wishes

  • @venkatapadmajasivakoti806
    @venkatapadmajasivakoti806 Год назад +1

    చాలా బాగా నేర్పిస్తున్నారు మేడం

  • @gullipallinarayanamurthy1270
    @gullipallinarayanamurthy1270 Год назад +3

    అమ్మ మీరు అద్భుతం 🙏🏻చేలా చక్కగా వివరించారు మాకు 🙏🏻💐

  • @satyaNarayana-lt9el
    @satyaNarayana-lt9el 6 месяцев назад

    Hey Surydevara tamaku shatakoti vandanalu..
    Tama biddalu rakskistu kapadum.. sadbuddhi, gynamunu, arogyamnu, soubhagyamlanu pasadinchum Prabhu..!!
    Sarva jivarasulu sukhasantilato undetatlu anugrahinchum visvadeva..!!

  • @lakshmimandhalapu2911
    @lakshmimandhalapu2911 7 месяцев назад +1

    అమ్మ మీకు ధన్యవాదములు ❤🙏🙏🙏

  • @pallatimanohar4489
    @pallatimanohar4489 7 месяцев назад

    మీ గొంతు అంటే మీ స్వరం అమృతమయం మీరు చక్కటి భక్తి గీతాలు ఆలపించండి సోదరీ,ఇంత మధురమైన స్వరాన్ని ఇచ్చిన ఆ దేవుడు ఎంతటి కరుణామయుడు మీరు ఎంతటి ధన్యులు.

    • @bhadrinathgandhi3117
      @bhadrinathgandhi3117 7 месяцев назад

      Madam ur melodious Song very very impressive to evety one.

  • @saibhargavkusu7213
    @saibhargavkusu7213 4 месяца назад

    Nice Andi 🙏💐

  • @balanarasimha
    @balanarasimha Год назад +3

    🙏🙏🙏గురుభ్యో నమః

  • @mvr7297
    @mvr7297 Год назад +3

    అమ్మ మీకు చాలా చాలా ధన్యవాదాల🙏🙏🙏🙏🙏

  • @ramalingeswarareddy6557
    @ramalingeswarareddy6557 10 месяцев назад +1

    Medam garu tq tq excellent marvelous tq

  • @bhagyalakshmiamba
    @bhagyalakshmiamba Год назад +1

    Very very nice thank you so much

  • @36877132
    @36877132 9 месяцев назад +1

    Excellent... wondering amazing 🎉🎉🎉

  • @nspadmaja7028
    @nspadmaja7028 Год назад +1

    Chaalaa baaga vivarinchaaru amma

  • @nagalaxmi8nach
    @nagalaxmi8nach Год назад +2

    Thanks alot🙏

  • @kanakaraoduddu9686
    @kanakaraoduddu9686 Год назад +1

    అమ్మా చాలా బాగా వివరంగా వినిపించడం బాగుంది ధన్యవాదములు

  • @jeevankumarsambhana4320
    @jeevankumarsambhana4320 8 месяцев назад

    చాలా బాగుదండి మీకు ధన్యవాదాలు

  • @vgpaln8104
    @vgpaln8104 9 месяцев назад +1

    Excellent analysis sister, I agree with you, your voice, and the way you explain are amazing, God bless you.

  • @muraliinsuranceadvicer2652
    @muraliinsuranceadvicer2652 9 месяцев назад

    Neti yuvataku merru Nerpe E slokalu mariyu HINDUDARMAM mariyu sanata darmamlu kuda vivarichandi. Neti yuvata mana desam lo desertion lonu kakundam.Thank U giving the Aditya urdayam.

  • @UshaSomeswara
    @UshaSomeswara 10 месяцев назад +1

    Amma you are doing great job

  • @Sirisha445
    @Sirisha445 Год назад

    Amma chala baaga chepparamma, mee matalu వింటుంటే inka వినాలి అనిపిస్తుంది 🙏🙏🙏

  • @narendram7371
    @narendram7371 Год назад +1

    అమ్మ లక్ష్మీ నరసింహ స్వామి కరావలంబ స్తోత్రం వీడియో చేయండి

  • @nagendraprasad4804
    @nagendraprasad4804 Год назад +3

    ఓం నమో సూర్యా దేవాయ నమః హా

  • @GkANkd
    @GkANkd Год назад +1

    ధన్యవాదములు మాతాజీ

  • @divyasriofficial1067
    @divyasriofficial1067 9 месяцев назад +1

    Nice amma God bless you👍👍👍