నాన్న నీవు ఇలాగే మన సాంప్రదాయాన్ని మేలుకొల్పుతూ అందరి మన్ననలు పొందాలి, అందుకు కావలసిన శక్తి పరమేశ్వరుడు నీకు అందజేయాలని మనస్ఫూర్తిగా దేవుని వేడుకుంటున్నాను,
గురువు గారికి నమస్కారాలు.మాకు పిల్లలు లేక చాలా హాస్పిటల్స్ తిరిగినా పలితంలేక. చివరికి నాకుతెలిసిన ప్రెండ్ సలహా మేరకు తిరుచానూర్లో ఉన్న సూర్యనారాయణ స్వామివారిగుడి క్రమం తప్పకుండా ప్రదక్షిణ చేసాం.ఆదిత్య హృదయం ప్రతినిత్యం పారాయణంచేయడం అలవాటు చేసుకున్నాం.మాకు తెలియకుండానే ఆయన సుందరమైన మనోహరమైన మూర్తిని చూస్తూ అలాగే తెలిని స్థితిలోకి వెల్లేవాళ్లం.పిల్లలు కావాలనే కోరికనుంచి ఆయనమాకు ఒక ఆప్తుడైపోయారు.నేను ఇంక కోరికలు వదిలేసా ఆయనని చూస్తేచాలు అనిపించేది.ఇలా మాకు ఇప్పుడు ముగ్గురు సంతానం.
చాలామంది ఆదిత్య హృదయం భాష్యం చెప్పారు కానీ మీరు చెప్పిన తీరు చాలా వివరంగా హృదయానికి హత్తుకునేటట్లు నిజంగా చదివేటప్పుడు ఆ భావం అనుభవించేటట్లు చెప్పారు చాలా కృతజ్ఞతలు
54 సంవత్సరాల జీవితంలో నేను పుట్టిన ధర్మం లోని గొప్పతనాన్ని మీ వీడియో చూసినాక తెలుసుకున్నాను...మీకు అభగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను..
మీరు పామర జనులకు అర్థమగునట్లు మీరు softrware field నుండి వచ్చి ఎవ్వరూ ఇవ్వని భారతీయ సనాతన ధర్మాన్ని విశదీకరిస్తూ పంచి మేల్కొల్పడం ఈరోజ్జుల్లో అనితర సాధ్యమైన ప్రయత్నాన్ని స్లాగించకుండా ఉండలేక పోతున్న మీకు భగవంతుడు మంచి ఆరోగ్యం మరియు అన్నివిషయాల్లో ఇలా మీ కార్యక్రమలతో ప్రజలను సన్మార్గంలో నడిపించడానికి ఉపయోగ పడాలని శతధా కోరుకుంటూ సదా మీ శ్రేయోభిలాషి ~చెరుకూరి. మురళీ కృష్ణ VRS BSNL జూనియర్ టెలికాం ఆఫీసర్, విజయవాడ 👌👍🙏🙏 ఈమధ్య నుండి మీ కార్యక్రమాలు సోషల్ మీడియా ద్వారా చూస్తున్నా చాలా చాలా గొప్పగా నిస్వార్థం గొప్పగా జ్ఞానయజ్ఞం చేస్తున్నారు *ధన్యవాదములు *
గురువుగారు మీకు చాలా కృత్ఞతలు అయ్యా మీ ఛానల్ ని నేను ఫాలో అవతున్నాను నాకు మే videos ద్వారా చాలా ప్రశ్నలకి సమాధానాలు దొరికాయి వేరే మతస్తులు అడిగే చిన్న చిన్న వాటికి కూడా మన మతం లో పుట్టిన ఈ తరం వాళ్లు సమాధానం చెప్పలేకపోతున్నాము ఇంక మా తర్వాత తరానికి మేము ఏమి ఇవ్వగలం అదే అనిపిస్తూ వుంటుంది నాకు కానీ మీ videos లో మన దేవ్వుల గొప్పధనం ఏ కాదు అవి ఎందుకు అలా రచించారు వాటి యొక్క అవసరం మనకి ఎంటి అని ఇలా ఎన్నో తెలుస్తున్నాయి. నాకు అనిపించింది గురువుగారు మీరు దిలో చెప్పిన 108 number విశిష్టత తెలుసుకున్న అలాగే వేరే మతస్తులు అడిగే చిన్న చిన్న విషయాలకు మీరు సమాధానం చెప్పడం ద్వారా మన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తున్నoదుకు, మాకు జ్ఞానం అందిస్తున్నందుకు మీకు కృత్ఞతలు
పూజ్య గురు దేవుల కి వినమ్రం తో చేసుకునే విన్నపం మిమ్మల్ని దర్శిస్తా ఉంటే మీ మాత పితరుల కి నమస్కారం చేసుకోవాలి అని పిస్తా వుంది , మీ లాంటి ఒక మహా వ్యక్తి ని ఈ జాతి కి ప్రసాదించిన మీ తల్లి తండ్రుల దివ్య పాద పద్మముల కి ప్రణామములు చేసుకుంటున్నాను
శ్రీ శ్రీనివాస్ గురువు గారికి పాదాభివందనములు. ఆదిత్య హృదయం అద్భుతమైన ప్రసంగం చేసి మా అందరికి స్తోత్రం మహిమను తెలిపి మమ్ములను మంచి దారి వైపునకు తీసుకు వెళ్లుతున్నందుకు ధన్యవాదములు .
ఎందుకో వింటుంటే నాకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి నండూరి గారు ఇంత వివరంగా అందరికీ అర్థం అయ్యేలా చెప్పడం లో మీకు మీరే సాటి మా జనరేషన్ టైం లో మీ ప్రవచనములు వింటున్నాం అంటే మేము ఎంత అదృష్టవంతులం ధన్యవాదములు🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః.. గురువుగారికి పాదభివందనములు.. ఈరోజు మీయొక్క ఆదిత్యహృదయం గురించి మీ ప్రవచనాలను వినే భాగ్యం పరమాత్మ కృపతో నాకు కలిగింది. ఎంతో కాలంగా ఆధిత్యహృదయం గురించి వినియున్నా పారాయణం చేయలేకపోయాను.. ఈరోజు మీరిచ్చిన అద్భుతమైన ప్రవచనం నాలో దృఢసంకల్పాన్ని కలిగించినది.. చివరగా మీరు చెప్పినట్లుగా ఇక త్వరపడు... ఉత్సాహంతో ప్రారంభించు.. అని ఆగస్థ్యముని మీరూపంలో చెప్పినట్లు భావిస్తూ ఆదిత్యహృదయం పారాయణం భగవంతుని కృపాకటాక్షంతో ప్రారంభించి మా కుటుంబసభ్యులందరము ఆదిత్యదేవుని కృపకు పాత్రులవగలము..ఓం తత్ సత్.
ఎంత అద్భుతమైన సంబంధం చెప్పారండి. కళ్ళకి, చర్మానికి సంబంధించిన రోగాలు సూర్యుడి ఆధీనంలో ఉంటాయని కరెక్ట్ గా ఆ రెంటికీ సంబంధించిన రోగాలు విటమిన్ ఏ మరియు డి డెఫిషియెన్సీ వల్ల వస్తాయి. Sun light is the richest source of vitamin D. ముఖ్యంగా అది చర్మం మరియు కళ్ళ ద్వారా absorb అవుతుంది. మీ విశ్లేషణ కు శతకోటి సహస్ర నమస్సుమాంజలి 🙏
ఓం నమో భగవతే శ్రీ హిరణ్య గర్భాయ నమః ఆర్యా! 1985 లో మా తండ్రిగారు ఆదిత్య హృదయం పారాయణ చేయమని విధి విధానాలు చెప్పారు. నాకు తెలిసిన వారికి శ్రీ ఆదిత్య హృదయం పారాయణ మహిమ గురించి చెప్పుతుంటాను. ఈరోజు మీ వ్యాఖ్యానం ద్వారా చాలా మంచి విషయాలు తెలుసుకోగలిగాను. కృతజ్ఞతలు సర్ 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
🙏🙏🙏Chaala baaga chepparu . Usually I will read Aditya hridayam stotram ....nobody told me to read ...as u said in ur pravachanam some c.e.o search cheste Aditya hridaya stotram vacchindani ....meeru nammaruu nakukuda alane jarigindiii ...U tube lo searching for some thing and my finger stopped on it unexpectedly xactly ...once l heard ....and it attracted me very much .........then I started reading it I don't know to read that ...just I played u tube d humming wt that ..... almost all every day I will read ..really it gives us confidence to start a day .........Okaru entha cheppina nammalemu.....until we experience it and I experienced that really OUR SANATHANA DHARMAM 🙏🙏and OUR RISHIS.......which they gave us PRECIOUS VEDALU and KAAVAYALU ....yentho Putnam chesukunte kaani BHARATHA DESHAM LO PUTTALEMU 🙏🙏🙏🙏
శ్రీనివాస్ గారికి నమస్కారం, ఆదిత్య హృదయం గురించిన ప్రవచనం విన్నాను, సులభమైన భాష లో అద్భుతమైన రహస్యాలు/విషయాలు తెలిపినందుకు అనేకానేక ధన్యవాదాలు. మీరు ప్రవచనం లో చెప్పినట్లు కప్పల రుణం తీర్చుకునే అవకాశం ఉంది, కానీ మీ రుణం ఎలా తీర్చుకోగలం? మరొక్కమారు మీకు, మీ కుటుంబానికి ఆ పరమేశ్వరుడు పరిపూర్ణ ఆయురారోగ్యఐశ్వర్యములు ప్రసాదించాలని ప్రార్ధిస్తున్నాను
ఆదిత్య హృదయం లో గుహ్యమైనవిషయాలు చాలా చక్కగా వివరించారు గురువుగారికి ధన్యావాదాలు భగవంతుడు నరుడు రూపం లో వొచ్చి మనిషి జీవితంలో ధర్మంగా ఆచరించడం ద్వారా ఎలా రావణాడు పై గేలుపు నీ సాధించారు అని తెలియచేశారు 🙏🙏
మానవ ప్రయత్నం తో కానిది ఏమి లేదు అని అనుకునేవాడిని... నేను కొంత కాలం మెడికల్ లీవ్ పై వెళ్ళిపోయాను... తిరిగి పోస్టింగ్ కోసం అప్లై చేసుకుంటే నానా కష్టాలు పడవలసి వచ్చింది... అప్పటివరకు అనుకోలేదు మానవాతీత సహాయం తప్పకుండా కావాలి ఆని... ఎందరినో నమ్మి నెలలు తరబడి వాళ్ల చూట్టూ తిరిగి అలసిపోయి ఉన్న... కానీ నమ్మిన మనుషులు మోసం చేశారు... A సమయం లో ఆదిత్య హృదయం గురించి ఫస్ట్ టైం విన్నాను... ఇంక నాకు మిగిలిన దారి దైవ సహాయం మాత్రమే అనుకున్న .... అప్పటి నుంచి చదవడం మొదలు పెట్టాను.... ఒక 50 రోజుల్లో నేర్చుకున్న ... చాలా పరిణామాలు జరిగాయి... ఆ దైవం కొన్ని దారులు చూపి చివరకు నాకు మంచి జరిగేలా చేసింది... ఇప్పటికీ ఒక అలవాటుగా ఉదయం పూట ఆదిత్య హృదయం చదువుతూ ఉన్న ..ఏమిచ్చి రుణం తీర్చుకోగలను... ఒక్క సాష్టాంగ నమస్కారం తప్ప ....
శ్రీ శ్రీనివాస్ గారూ నమస్కారం.. మీరు చాలా సహనంగా ఇచ్చిన సమాధానం చదివిన తరువాత నేను పొరపాటు వ్రాశాను అనిపించింది.క్షమించండి.ఈ సహనం నేను చూపించ లేనప్పుడు ప్రవచనం విని ఏమిటి లాభం ? అందువలన నేను వ్రాసినది మర్చిపో గోరుచున్నాను.
చిన్నప్పుడు కప్ప కప్ప నీలాలు ఆడేవాళ్ళం...పసుపు నీళ్ళు వేసుకొని స్నానాలు చేసి...అది జరిగిన రెండు మూడు రోజులకు వర్షం పడేది ...... ఈ year kudaa చేసాము మేము...అలాగే జరిగింది... వర్షం పడింది.. దీని వెనక ఉన్న రహస్యం ఇప్పుడు తెలిసింది.. పరమానందం.
మేము ఎంతో పుణ్యం చేసుకున్నాము గురువు గారు.. అందుకే మాకు ఇలా వినగల శక్తి ఆ భగవంతుడు మీ రూపంలో మాకు కలుగచేశాడు... కళ్ల నీళ్లు వచ్చాయి గురువు గారు... అద్భుతం అండీ.. మహా అద్భుతం... 🙏🏻 🙏🏻 జై శ్రీరామ్ 🙏🏻 🙏🏻
Mee videos chusi Dattatreya sthotraalu vethiki vethiki chadivaaanu Padukone mundhu edaina sthotram chaduvudham anukoni. Miracle cheppana Andi? sariga ippudu ante ee comment raase time that is 15/8/2020, 10:42 pm varki unnna throat pain, 11 pm kki fully vanished. Ee comment ee miracle record cheyadaniki peduthunnnau 11:15 pm ki. Thanks a lot Andi. 🙏🏼
Namaskarams, You are doing a great service to the people who are depressed with sorrow and life vagaries by creating new hope in them through recitation of Adithya Hridayam
Sir, In this video not explained all the slokas may be due to time permit. Your explanation is super. Please explain the remaining slokas also when you find some time. Please sir..please
I read Aditya hrudayam everyday by God's grace and now listening it's divinity, I think may be because of punyaphalam. Anyhow thanks a lot for your valuable speech.
Really excellent way of explaining about AADITYA HRUDAYAM. I heard about Srinivas gaaru earlier but from today I have to spare 1 hour per day to hear his speeches.
గురూజీ నాకు మీరు చెప్పిన బడబానలా sotram పని చేస్తుంది chala థాంక్స్ గురూజీ ఎవరికీ జోరం వచ్చిన సూత్రం చదువుచుంటే 15to20మినిట్స్ లో తగ్గిపోతుంది గురూజీ చాలా చాలా ధన్యవాదములు
Koti namaskaram sir...I can perceive a new dimension of life..u are my guiding guru in human form..now..I know your channel only from 2 weeks...I feel it is God's gift to me to understand n help me in my quest for divine knowledge.I am from Blr..would like to meet u. Sharadha Krishnamurthy
I'm reciting this stotra from past 7years in morning but I don't know the meaning,but once I heard importance of Aditya hridaya from Sri Chaganti koteshwar Rao, from today onwards I will recite this with aarthi as u said . Thank u Guruvarya
My dear Srinivas garu , Sri Sri Sri Mouna Swamy gari Video is woderful, i am wishing god to give u more energy, interest to do more videos like this. Thank master.
గురువు గారికి నమస్కారం మా మనవరాలు చర్మ బాధితురాలు.నేను మీ ప్రవచనం విని తన కోసము ఆడిత్యహృదయం చాఫ్వాలి అని సంకల్పం చేసుకున్నాను ఇలాంటివి మాకు తెలియచేసినదుకు మీకు ధన్యవాదాలు
Namaskaram guruvugaru. Nenu 2004 nundi aditya hrudayam chaduvutunnanu meelanti guruvugaru mee ammayini chadavamani ma amma garitho nenu kastam lo vunnappudu appudu naaku ardam kaaledu eroju mee video vintunte ardam iyyindi. Adi chadivinanduku na jeevithani entho dhairyam ga eduku ragalaliganu ani🙏
భావనామాత్రుడు భగవంతుడు అని భగవంతుణ్ణి నిర్వచించిన మీ విశ్లేషణ అద్భుతం. సైన్స్ , టెక్నాలజీ, తర్కం ద్వారా భగవత్తత్త్వాన్ని అందుకోవచ్చన్న కొత్త కాన్సెప్ట్ ఆథునిక సమాజానికి తప్పకుండా గొప్ప స్ఫూర్తి నిస్తుంది. నండూరి శ్రీనివాస్ గారూ! హృదయపూర్వక నమస్సుమాంజలులు.
Your words have the melody, and the way you connect the points so logically to help normal individuals understand is appreciatable. You made me fall in love with Aditya Hrudayam, Excellent orator with sweetness in your words. You are a blessed soul. My well wishes to you and your family.
🙏🌺గురువుగారు మీరు వయస్సులో మాకన్న చిన్నవారు,కానీ జ్ఞానములోఎంతో వృద్దులు...కావున నాపై దవుంచి నేను చదివే ఏపదమైన ఏ శ్లోకమైన ఆర్తి తో అర్థించేటట్లు ఆశీర్వదించండి🌺🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sir super ga undi sir chala chala baga cheparu me spech vintunte manasu chala bagudi sir First time me spech vinatamsir bhagavantudu na kosam me spech vinela chesadu sir
Excellent discourse by sri nanduri srinivas garu. His personal experience how many times i watch about rama anugraham for children tears fills in my eyes with joy.Jai shri ram Jai hanuman
అద్భుతం గా వుంది గురువు గారు. పూర్తిగా ఎప్పుడైనా చెప్ప గలుగుతారా. చాలా చాలా అర్ధవంతంగా ఉదాహరణ లతో ఆర్తితో చెప్పారు. ఇంతబాగా ఏ పుస్తకంలోనూ దొరకదు. దయచేసి మాకు పూర్తిగా అర్ధాలు చెప్పా లని ప్రార్ధిస్తున్నాము 🙏🙏🙏
Guruji...... Maa ammayi meeru cheppina ezrayil lady paristitilonevunnadi.meemueppudu hospital lo vunnamu. maaku god anugrahamvalla ee pravachanam vinagaluguthunnamu.Thank god....
Meeru cheppinatlu chesanu srinivas gaaru naaku koduku puttadu. 1st month distrab 2nd month kuda alege distrab but 3rd month chala badato edustu slokamkuda chadavaleka chaduvanu ante aa month naaku result kanipinchidi(after marriage 6ki ) naaku santhanam kaligindi 🙏
Congratulations
Please naku aa slokalu pdf pettara naku santhanam ledhu please 🙏🙏🙏🙏
Meeku padhani vandanamulu🙏
Naku Santhanam ledhu dayachesi slokalu emito thelupagalaru
@@prasanna1740 prasannagaru 16 somavara vratham cheyyandi thappukunda santhanam kaluguthundi maaku marriage aei 14years nadrugaru cheppinattu 16 somavara vratham chesamu ma intilo 10 months papa entha happy ga unnamo
నాన్న నీవు ఇలాగే మన సాంప్రదాయాన్ని
మేలుకొల్పుతూ అందరి మన్ననలు
పొందాలి, అందుకు కావలసిన శక్తి
పరమేశ్వరుడు నీకు అందజేయాలని
మనస్ఫూర్తిగా దేవుని వేడుకుంటున్నాను,
గురువు గారికి నమస్కారాలు.మాకు పిల్లలు లేక చాలా హాస్పిటల్స్ తిరిగినా పలితంలేక. చివరికి నాకుతెలిసిన ప్రెండ్ సలహా మేరకు తిరుచానూర్లో ఉన్న సూర్యనారాయణ స్వామివారిగుడి క్రమం తప్పకుండా ప్రదక్షిణ చేసాం.ఆదిత్య హృదయం ప్రతినిత్యం పారాయణంచేయడం అలవాటు చేసుకున్నాం.మాకు తెలియకుండానే ఆయన సుందరమైన మనోహరమైన మూర్తిని చూస్తూ అలాగే తెలిని స్థితిలోకి వెల్లేవాళ్లం.పిల్లలు కావాలనే కోరికనుంచి ఆయనమాకు ఒక ఆప్తుడైపోయారు.నేను ఇంక కోరికలు వదిలేసా ఆయనని చూస్తేచాలు అనిపించేది.ఇలా మాకు ఇప్పుడు ముగ్గురు సంతానం.
చాలామంది ఆదిత్య హృదయం భాష్యం చెప్పారు కానీ మీరు చెప్పిన తీరు చాలా వివరంగా హృదయానికి హత్తుకునేటట్లు నిజంగా చదివేటప్పుడు ఆ భావం అనుభవించేటట్లు చెప్పారు చాలా కృతజ్ఞతలు
54 సంవత్సరాల జీవితంలో నేను పుట్టిన ధర్మం లోని గొప్పతనాన్ని మీ వీడియో చూసినాక తెలుసుకున్నాను...మీకు అభగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను..
🔥🎉👍
మీరు పామర జనులకు అర్థమగునట్లు మీరు softrware field నుండి వచ్చి ఎవ్వరూ ఇవ్వని భారతీయ సనాతన ధర్మాన్ని విశదీకరిస్తూ పంచి మేల్కొల్పడం ఈరోజ్జుల్లో అనితర సాధ్యమైన ప్రయత్నాన్ని స్లాగించకుండా ఉండలేక పోతున్న మీకు భగవంతుడు మంచి ఆరోగ్యం మరియు అన్నివిషయాల్లో ఇలా మీ కార్యక్రమలతో ప్రజలను సన్మార్గంలో నడిపించడానికి ఉపయోగ పడాలని శతధా కోరుకుంటూ సదా మీ శ్రేయోభిలాషి ~చెరుకూరి. మురళీ కృష్ణ VRS BSNL జూనియర్ టెలికాం ఆఫీసర్, విజయవాడ 👌👍🙏🙏
ఈమధ్య నుండి మీ కార్యక్రమాలు సోషల్ మీడియా ద్వారా చూస్తున్నా
చాలా చాలా గొప్పగా నిస్వార్థం గొప్పగా జ్ఞానయజ్ఞం చేస్తున్నారు *ధన్యవాదములు *
6th
God bless you sit
ఆదిత్య. హృదయం గొప్పతనాన్ని పామరులకు కూడా అర్దమైనట్లు చెప్పిన మీకు ధన్యవాదములు.
⁰⁰
🙏🙏🙏
మీ ఉచ్చారణ సుస్పష్టంగా ఉంది. మీ ప్రవచనం లో ఆదిత్యహృదయహృదయావిష్కరణ చక్కగా జరిగింది.
Namaste, thanks. Mahila lu chadavavacha .
గురువుగారు మీకు చాలా కృత్ఞతలు
అయ్యా మీ ఛానల్ ని నేను ఫాలో అవతున్నాను నాకు మే videos ద్వారా చాలా ప్రశ్నలకి సమాధానాలు దొరికాయి వేరే మతస్తులు అడిగే చిన్న చిన్న వాటికి కూడా మన మతం లో పుట్టిన ఈ తరం వాళ్లు సమాధానం చెప్పలేకపోతున్నాము ఇంక మా తర్వాత తరానికి మేము ఏమి ఇవ్వగలం అదే అనిపిస్తూ వుంటుంది నాకు
కానీ మీ videos లో మన దేవ్వుల గొప్పధనం ఏ కాదు అవి ఎందుకు అలా రచించారు వాటి యొక్క అవసరం మనకి ఎంటి అని ఇలా ఎన్నో తెలుస్తున్నాయి.
నాకు అనిపించింది గురువుగారు మీరు దిలో చెప్పిన 108 number విశిష్టత తెలుసుకున్న అలాగే వేరే మతస్తులు అడిగే చిన్న చిన్న విషయాలకు మీరు సమాధానం చెప్పడం ద్వారా మన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తున్నoదుకు, మాకు జ్ఞానం అందిస్తున్నందుకు మీకు కృత్ఞతలు
అసలు ఎంత శక్తివంతమైన స్తోత్రమో ఆదిత్య హృదయం ... అనహత, మణిపూర చక్రాలను, aura ని శుద్ధి చేసే మహా మాత్రం
పూజ్య గురు దేవుల కి వినమ్రం తో చేసుకునే విన్నపం మిమ్మల్ని దర్శిస్తా ఉంటే మీ మాత పితరుల కి నమస్కారం చేసుకోవాలి అని పిస్తా వుంది , మీ లాంటి ఒక మహా వ్యక్తి ని ఈ జాతి కి ప్రసాదించిన మీ తల్లి తండ్రుల దివ్య పాద పద్మముల కి ప్రణామములు చేసుకుంటున్నాను
ఆర్తితో మీరు ప్రవచనం విన్నాను, కృతజ్ఞతతో నా ఆనందం పాదాభివందనం చేసి తెలియజేస్తున్నాను.
శ్రీ శ్రీనివాస్ గురువు గారికి పాదాభివందనములు. ఆదిత్య హృదయం అద్భుతమైన ప్రసంగం చేసి మా అందరికి స్తోత్రం మహిమను తెలిపి మమ్ములను మంచి దారి వైపునకు తీసుకు వెళ్లుతున్నందుకు ధన్యవాదములు .
Yes
eeedhi parama sathyam
ఎందుకో వింటుంటే నాకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి నండూరి గారు ఇంత వివరంగా అందరికీ అర్థం అయ్యేలా చెప్పడం లో మీకు మీరే సాటి మా జనరేషన్ టైం లో మీ ప్రవచనములు వింటున్నాం అంటే మేము ఎంత అదృష్టవంతులం ధన్యవాదములు🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః.. గురువుగారికి పాదభివందనములు.. ఈరోజు మీయొక్క ఆదిత్యహృదయం గురించి మీ ప్రవచనాలను వినే భాగ్యం పరమాత్మ కృపతో నాకు కలిగింది. ఎంతో కాలంగా ఆధిత్యహృదయం గురించి వినియున్నా పారాయణం చేయలేకపోయాను.. ఈరోజు మీరిచ్చిన అద్భుతమైన ప్రవచనం నాలో దృఢసంకల్పాన్ని కలిగించినది.. చివరగా మీరు చెప్పినట్లుగా ఇక త్వరపడు... ఉత్సాహంతో ప్రారంభించు.. అని ఆగస్థ్యముని మీరూపంలో చెప్పినట్లు భావిస్తూ ఆదిత్యహృదయం పారాయణం భగవంతుని కృపాకటాక్షంతో ప్రారంభించి మా కుటుంబసభ్యులందరము ఆదిత్యదేవుని కృపకు పాత్రులవగలము..ఓం తత్ సత్.
చాలా చిన్న వయసులో చాలా బాగా అర్థం అయ్యేలా ఆదిత్య హృదయం వివరించారు మీకు చాలా కృతజ్ఞతలు నమస్తే రాణి విజయవాడ
ఎంత అద్భుతమైన సంబంధం చెప్పారండి. కళ్ళకి, చర్మానికి సంబంధించిన రోగాలు సూర్యుడి ఆధీనంలో ఉంటాయని కరెక్ట్ గా ఆ రెంటికీ సంబంధించిన రోగాలు విటమిన్ ఏ మరియు డి డెఫిషియెన్సీ వల్ల వస్తాయి. Sun light is the richest source of vitamin D. ముఖ్యంగా అది చర్మం మరియు కళ్ళ ద్వారా absorb అవుతుంది. మీ విశ్లేషణ కు శతకోటి సహస్ర నమస్సుమాంజలి 🙏
చాగంటి వారి ప్రవచనం తర్వాత ఆదిత్య హృదయం ఇంత బాగా విన్నది మీదే శ్రీనివాస్ గారు..
ఓం నమో భగవతే
శ్రీ హిరణ్య గర్భాయ నమః
ఆర్యా!
1985 లో మా తండ్రిగారు
ఆదిత్య హృదయం పారాయణ చేయమని విధి విధానాలు చెప్పారు.
నాకు తెలిసిన వారికి శ్రీ ఆదిత్య హృదయం పారాయణ మహిమ గురించి చెప్పుతుంటాను.
ఈరోజు మీ వ్యాఖ్యానం ద్వారా చాలా మంచి విషయాలు తెలుసుకోగలిగాను.
కృతజ్ఞతలు సర్
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
శ్రీ గురుభ్యోన్నమః 🙏
ఆదిదేవా నమస్తుభ్యం, ప్రసీద మమ భాస్కర
దివాకర నమస్తుభ్యం, ప్రభాకర నమోస్తుతే 🙏
సప్తాశ్వరదమారుడం ప్రచండం కశ్య పాత్మజం
శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం 🙏
లోహితం రథ మారుడం సర్వలోకపితామహం
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం 🙏
త్రైగున్యం చ మహాశూరం బ్రహ్మవిష్ణుమహేశ్వరం
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం 🙏
బృంహితం తేజ: పుంజం చ వాయుమాకాశమేవ చ
ప్రభుం చ సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహం 🙏
బంధూకపుష్పసంకాశం హారకుండల భూషితం
ఏక చక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం 🙏
తం సూర్యం జగత్కర్తారం మహాతేజ: ప్రదీపనం
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం 🙏
తం సూర్యం జగతాం నాథం జ్ఞానవిజ్ఞాన మోక్షదం
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం 🙏
ఇతి శ్రీ శివ ప్రోక్తం సూర్యాష్టకం సంపూర్ణం 🙏🙏🙏🕉️🕉️
సర్వే జనా సుఖిన: సర్వే సంతు నిరామయా:
సర్వే భద్రాని పశ్యంతు లోకా సమస్తా సుఖిన:
సర్వం శ్రీ సాంబ సదాశివ పరబ్రహ్మ చరవిందార్పణమస్తు 🙏🙏🙏
ఓం నమః శివాయ 🕉️🕉️🕉️
శ్రీనివాస్ గారి వివరణాత్మక, విశ్లేషణాత్మక చాలా బావుంది. వున్నవారు తప్పక ఆదిత్య హృదయం పఠిస్తారు
🙏🙏🙏Chaala baaga chepparu .
Usually I will read Aditya hridayam stotram ....nobody told me to read ...as u said in ur pravachanam some c.e.o search cheste Aditya hridaya stotram vacchindani ....meeru nammaruu nakukuda alane jarigindiii ...U tube lo searching for some thing and my finger stopped on it unexpectedly xactly ...once l heard ....and it attracted me very much .........then I started reading it I don't know to read that ...just I played u tube d humming wt that ..... almost all every day I will read ..really it gives us confidence to start a day .........Okaru entha cheppina nammalemu.....until we experience it and I experienced that really
OUR SANATHANA DHARMAM 🙏🙏and OUR RISHIS.......which they gave us PRECIOUS VEDALU and KAAVAYALU ....yentho Putnam chesukunte kaani BHARATHA DESHAM LO PUTTALEMU 🙏🙏🙏🙏
వింటుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది గురువ్ గారు చాల బాగ అర్దం అయ్యేలా వివరించారు
3 భాగాలు గా చేసి చూడాలని అనుకున్నా ....కానీ ఎక్కడ ఆపకుండా మొత్తం వీడియో ఒకేసారి చూసేసాను
Sri Gurubhyo namah 🙏🙏🙏
నమస్కారము గురువు గారు మీ వ్యాఖ్యానం చాలా బాగుంది, అలాగే మిగతా స్త్రోత్ర నికి వ్యాఖ్యానం చేసి వీడియో చేయండి విని ధన్యులం అవుతాము. ధన్యవాదాలు.
శ్రీనివాస్ గారికి నమస్కారం,
ఆదిత్య హృదయం గురించిన ప్రవచనం విన్నాను, సులభమైన భాష లో అద్భుతమైన రహస్యాలు/విషయాలు తెలిపినందుకు అనేకానేక ధన్యవాదాలు. మీరు ప్రవచనం లో చెప్పినట్లు కప్పల రుణం తీర్చుకునే అవకాశం ఉంది, కానీ మీ రుణం ఎలా తీర్చుకోగలం?
మరొక్కమారు మీకు, మీ కుటుంబానికి ఆ పరమేశ్వరుడు పరిపూర్ణ ఆయురారోగ్యఐశ్వర్యములు ప్రసాదించాలని ప్రార్ధిస్తున్నాను
ఆదిత్య హృదయం లో గుహ్యమైనవిషయాలు చాలా చక్కగా వివరించారు గురువుగారికి ధన్యావాదాలు భగవంతుడు నరుడు రూపం లో వొచ్చి మనిషి జీవితంలో ధర్మంగా ఆచరించడం ద్వారా ఎలా రావణాడు పై గేలుపు నీ సాధించారు అని తెలియచేశారు 🙏🙏
మెస్మరైజింగ్ వాయిస్. సూపర్ క్లారిటీ ఇన్ యువర్ వాయిస్.
During the Solar Eclipse here in Canada, im listening to this Guruvugaru💥🙏
రోజూ చదువుతున్నా మీరు చెప్పాక వివరం తెలిసింది.చాల సంతోషంతో కళ్ళు తడి అయ్యాయి.ధన్యవాదాలు
అద్భుతం. ప్రతి ఆది వారం zoom లో సామూహిక ఆదిత్య హృదయం పారాయణం చేయించండి.
@నండూరి శ్రీనివాస గురువుగారు ఇది చాలా శ్రేష్ఠమైన కోరిక.... మీరూ దయచేసి మా చేత పారాయణ చేయించండి.... మీ పాదములు పట్టి వేడుకుంటున్నాను 🙏🙏🙏
మానవ ప్రయత్నం తో కానిది ఏమి లేదు అని అనుకునేవాడిని...
నేను కొంత కాలం మెడికల్ లీవ్ పై వెళ్ళిపోయాను...
తిరిగి పోస్టింగ్ కోసం అప్లై చేసుకుంటే
నానా కష్టాలు పడవలసి వచ్చింది...
అప్పటివరకు అనుకోలేదు మానవాతీత సహాయం తప్పకుండా కావాలి ఆని... ఎందరినో నమ్మి నెలలు తరబడి వాళ్ల చూట్టూ తిరిగి అలసిపోయి ఉన్న...
కానీ నమ్మిన మనుషులు మోసం చేశారు... A సమయం లో ఆదిత్య హృదయం గురించి ఫస్ట్ టైం విన్నాను... ఇంక నాకు మిగిలిన దారి దైవ సహాయం మాత్రమే అనుకున్న .... అప్పటి నుంచి చదవడం మొదలు పెట్టాను.... ఒక 50 రోజుల్లో నేర్చుకున్న ...
చాలా పరిణామాలు జరిగాయి...
ఆ దైవం కొన్ని దారులు చూపి చివరకు నాకు మంచి జరిగేలా చేసింది... ఇప్పటికీ ఒక అలవాటుగా ఉదయం పూట ఆదిత్య హృదయం చదువుతూ ఉన్న ..ఏమిచ్చి రుణం తీర్చుకోగలను... ఒక్క సాష్టాంగ నమస్కారం తప్ప ....
Bangaram meru మా jati sampada santana dharma ni mana hinduisam ni world ఓకే adarsha vanta ga chepputunnaru🙏🙏🙏🙏💐🎊🎉🎊🎉🎊🎉🎈🎊🎉🎈🎊🎉🎊🎉🎊🎉
.
n . సర. స్కారం
L
Sir,Very sacred discourse.yours Tsvkesavulu
Sir daily cheastam kadha nv tinakudadha
గురువు గారు నేను కూడా సూసైడ్ చేసుకోవాలనుకున్న ,ఆదిత్య హృదయం విన్నాను కానీ రథ సప్తమి రోజే ఆదిత్య హృదయం చదవడం మొదలు పెట్టాను.
శ్రీ శ్రీనివాస్ గారూ నమస్కారం..
మీరు చాలా సహనంగా ఇచ్చిన సమాధానం చదివిన తరువాత నేను పొరపాటు వ్రాశాను అనిపించింది.క్షమించండి.ఈ సహనం నేను చూపించ లేనప్పుడు ప్రవచనం విని ఏమిటి లాభం ? అందువలన నేను వ్రాసినది మర్చిపో గోరుచున్నాను.
గురువు గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు ఇంత చక్కగా ప్రతి విషయాన్ని మీరు బోధించడం ఈనాటి సమాజానికి ఎంతో ముఖ్యం.
అద్భుతం ఆదిత్యహదయం, అద్భుతం సనాతనం |
అద్భుతం ప్రవచనం, శ్రీనివాస గురు అత్యద్భుతం ||
🙏🙏🙏🙏🙏
B
Parki
చిన్నప్పుడు కప్ప కప్ప నీలాలు ఆడేవాళ్ళం...పసుపు నీళ్ళు వేసుకొని స్నానాలు చేసి...అది జరిగిన రెండు మూడు రోజులకు వర్షం పడేది ...... ఈ year kudaa చేసాము మేము...అలాగే జరిగింది... వర్షం పడింది..
దీని వెనక ఉన్న రహస్యం ఇప్పుడు తెలిసింది.. పరమానందం.
మేము ఎంతో పుణ్యం చేసుకున్నాము గురువు గారు.. అందుకే మాకు ఇలా వినగల శక్తి ఆ భగవంతుడు మీ రూపంలో మాకు కలుగచేశాడు... కళ్ల నీళ్లు వచ్చాయి గురువు గారు... అద్భుతం అండీ.. మహా అద్భుతం...
🙏🏻 🙏🏻 జై శ్రీరామ్ 🙏🏻 🙏🏻
చాలా బాగా అర్థం అయ్యేలా చెప్పారు. మిగిలిన అన్ని శ్లోకముల అర్థం కూడా చెప్పండి.
" ఆదిత్యుడంటే విశ్వవ్యాప్త మైన నారాయణ చైతన్యం"...చాలా మంచి వివరణ.
Chaala adbhutamaina pravachan, vivarana,Adityyaya namaha
Mee videos chusi Dattatreya sthotraalu vethiki vethiki chadivaaanu Padukone mundhu edaina sthotram chaduvudham anukoni. Miracle cheppana Andi? sariga ippudu ante ee comment raase time that is 15/8/2020, 10:42 pm varki unnna throat pain, 11 pm kki fully vanished. Ee comment ee miracle record cheyadaniki peduthunnnau 11:15 pm ki. Thanks a lot Andi. 🙏🏼
చాలా చిన్న వయసులో చాలా బాగా అర్థం అయ్యేలా ఆదిత్య హృదయం వివరించారు మీకు చాలా కృతజ్ఞతలు రాణి విజయవాడ
L
హంసవాహిని అనుగ్రహం పొందిన మీరు మా అందరికి దేవుడిచ్చిన కానుక. 💐🙏
ఒక్కొక్క అక్షరానికి ఒక్కో అర్దం ఉందా దేవుడా ఎలా వివరిస్తున్నారు గురువు గారు అంత లోతు గా ఓం ఖఘాయ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Namaste
As I am retired now I am listening to slokas with meaning
I bow to all Rishis and people like you
God bless me
గురువుగారికి చాలా చాలా ధన్యవాదాలు.,మీరు ప్రవచనం చెప్పినా విధానం చాలా చాలా మనసుకు హత్తుకుంటుంది.
మీకు చాలా చాలా కృతజ్ఞతలు 🙏🙏🙏🙏మాకు తెలియని ఎన్నో గొప్ప విషయాలు చెప్పారు
Namaskarams, You are doing a great service to the people who are depressed with sorrow and life vagaries by creating new hope in them through recitation of Adithya Hridayam
100% correct sir
Sir,
In this video not explained all the slokas may be due to time permit. Your explanation is super. Please explain the remaining slokas also when you find some time. Please sir..please
I read Aditya hrudayam everyday by God's grace and now listening it's divinity, I think may be because of punyaphalam.
Anyhow thanks a lot for your valuable speech.
Really excellent way of explaining about AADITYA HRUDAYAM.
I heard about Srinivas gaaru earlier but from today I have to spare 1 hour per day to hear his speeches.
గురూజీ నాకు మీరు చెప్పిన బడబానలా sotram పని చేస్తుంది chala థాంక్స్ గురూజీ ఎవరికీ జోరం వచ్చిన సూత్రం చదువుచుంటే 15to20మినిట్స్ లో తగ్గిపోతుంది గురూజీ చాలా చాలా ధన్యవాదములు
వేదం లో జీవన విధానం gaaru adbhutham.... chala santhosham.... miru pettina meg chadhivadam maha anandhanga vundhi.
Meeru Enni rojulu practice chesaru andi?
3months నుండి practice chesthunna Nanu sir
sir thank you very much
@@radhasiva3017 ante daily eni times chadivaru
I read so many times .but this is first time I am listeninng with meaning dhanyavaadaalu guruvugaaru.god.is with you. My son name is also aditya
Koti namaskaram sir...I can perceive a new dimension of life..u are my guiding guru in human form..now..I know your channel only from 2 weeks...I feel it is God's gift to me to understand n help me in my quest for divine knowledge.I am from Blr..would like to meet u.
Sharadha Krishnamurthy
So enlightening pranams
ఆదిత్యా. హ్రు దయం..మీ..ద్వారా
. విన్నందుకు. నా జన్మ. ధన్యం. గురువు.గారి.పదాలకు.శత.కోటి.వందనాలు
సరస్వతి పుత్ర శ్రీ నండూరి శ్రీనివాస్ గార్కి హృదయ పూర్వక నమస్కారములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు వారు నిరంతరం ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు తో ఉండాలని ప్రార్ధిస్తూ, వారికి ప్రణామములు 🙏
Jai Mansuri Srinivas Guruvu garu 🙏🙏🙏🙏🙏🙏
Adbhutamaina pravachanam guruvugaru. Namaskaramulu.
శ్రీశ్రీ నండూరి శ్రీ నివాశుగారికిఆశీర్వచనాలు
🙏🙏👍👍
చాలా విలువైన విషయం తెలిపారు. మీకు ధన్యవాదాలు మరియు వందనాలు. వాసుదేవ.
💐💐💐💐💐💐💐💐👏👏ప్రతి దాన్ని లోతుగా చూపిస్తున్న మీకు శతకోటి వందనాలు💐💐💐💐💐💐💐💐👏👏
mi videos' chusi life lo chala nerchukunna guruvu garu miku nenu eappatiki runapadi untanu
I'm reciting this stotra from past 7years in morning but I don't know the meaning,but once I heard importance of Aditya hridaya from Sri Chaganti koteshwar Rao, from today onwards I will recite this with aarthi as u said . Thank u Guruvarya
Daily chadivithe non veg tinodda teliyajeyandi
ఇంతటి అద్భుత వ్యాఖ్యానం చెప్పినందుకు గురువు గారికి కృతజ్ఞతలు 🙏
Sir your service to mankind and our Hindu culture is truly immense and pure bliss sir. That’s great sir.
Prasannavenkateshwaraswamy Gurunchitelpandi
ఆదిత్య హృదయం గురించి చాలా చక్కగా చెప్పారు గురువు గారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙇♀️🙇♀️🙇♀️🙇♀️
I am so impressed. I pray God to give you good health so that I can hear more of your discourse on our various scriptures. God bless you all.
మీరు చెప్పినంత సేపు వింటూనే ఉన్నం గురువు గారు ఇంక చెప్తే బాగుండు అని పిచింది
Om gurubhyom namaha
Om sri గురుబ్యోనమః.. మొత్తం ఆదిత్య హృదయం... అర్ధం తెలియజేయండి స్వామి..
గురువుగారు మిగతా శ్లోకాలకు కూడా మొత్తం వివరణ ఇవ్వగలరని మనస్ఫూర్తిగా కోరుతున్నాను
అద్భుతమైన విశ్లేషణ....
తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ |
రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ || ౧ ||
దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణమ్ |
ఉపాగమ్యాబ్రవీద్రామమగస్త్యో భగవానృషిః || ౨ ||
రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనమ్ |
యేన సర్వానరీన్వత్స సమరే విజయిష్యసి || ౩ ||
ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనమ్ |
జయావహం జపేన్నిత్యమక్షయం పరమం శివమ్ || ౪ ||
సర్వమంగళ మాంగళ్యం సర్వపాపప్రణాశనమ్ |
చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధనముత్తమమ్ || ౫ ||
రశ్మిమంతం సముద్యంతం దేవాసురనమస్కృతమ్ |
పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్ || ౬ ||
సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః |
ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః || ౭ ||
ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః |
మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాం పతిః || ౮ ||
పితరో వసవః సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః |
వాయుర్వహ్నిః ప్రజాప్రాణ ఋతుకర్తా ప్రభాకరః || ౯ ||
ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ |
సువర్ణసదృశో భానుర్హిరణ్యరేతా దివాకరః || ౧౦ ||
హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్ |
తిమిరోన్మథనః శంభుస్త్వష్టా మార్తాండ అంశుమాన్ || ౧౧ ||
హిరణ్యగర్భః శిశిరస్తపనో భాస్కరో రవిః |
అగ్నిగర్భోఽదితేః పుత్రః శంఖః శిశిరనాశనః || ౧౨ ||
వ్యోమనాథస్తమోభేదీ ఋగ్యజుఃసామపారగః |
ఘనవృష్టిరపాం మిత్రో వింధ్యవీథీ ప్లవంగమః || ౧౩ ||
ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః |
కవిర్విశ్వో మహాతేజాః రక్తః సర్వభవోద్భవః || ౧౪ ||
నక్షత్రగ్రహతారాణామధిపో విశ్వభావనః |
తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోఽస్తు తే || ౧౫ ||
నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః |
జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః || ౧౬ ||
జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః |
నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః || ౧౭ ||
నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః |
నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః || ౧౮ ||
బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే |
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః || ౧౯ ||
తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే |
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః || ౨౦ ||
తప్తచామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే |
నమస్తమోఽభినిఘ్నాయ రుచయే లోకసాక్షిణే || ౨౧ ||
నాశయత్యేష వై భూతం తదేవ సృజతి ప్రభుః |
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః || ౨౨ ||
ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః |
ఏష ఏవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణామ్ || ౨౩ ||
వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ |
యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః || ౨౪ ||
ఏనమాపత్సు కృచ్ఛ్రేషు కాంతారేషు భయేషు చ |
కీర్తయన్ పురుషః కశ్చిన్నావసీదతి రాఘవ || ౨౫ ||
పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిమ్ |
ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి || ౨౬ ||
అస్మింక్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి |
ఏవముక్త్వా తదాఽగస్త్యో జగామ చ యథాగతమ్ || ౨౭ ||
ఏతచ్ఛ్రుత్వా మహాతేజా నష్టశోకోఽభవత్తదా |
ధారయామాస సుప్రీతో రాఘవః ప్రయతాత్మవాన్ || ౨౮ ||
ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్ |
త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ || ౨౯ ||
రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్ |
సర్వ యత్నేన మహతా వధే తస్య ధృతోఽభవత్ || ౩౦ ||
అథ రవిరవదన్నిరీక్ష్య రామం
ముదితమనాః పరమం ప్రహృష్యమాణః |
నిశిచరపతిసంక్షయం విదిత్వా
సురగణమధ్యగతో వచస్త్వరేతి || ౩౧ ||🙏🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు
Thank you
My dear Srinivas garu , Sri Sri Sri Mouna Swamy gari Video is woderful, i am wishing god to give u more energy, interest to do more videos like this. Thank master.
గురువుగారు మీకు చాలా చాలా చాలా చాలా చాలా కృత్ఞతలు
Excellent! While listening I was overwhelmed snd stared weeping. You really enlightened us with your devotional discourse. May God Bless us all.
🙏🙏🙏🙏 Guruji
గురువు గారికి నమస్కారం మా మనవరాలు చర్మ బాధితురాలు.నేను మీ ప్రవచనం విని తన కోసము ఆడిత్యహృదయం చాఫ్వాలి అని సంకల్పం చేసుకున్నాను
ఇలాంటివి మాకు తెలియచేసినదుకు మీకు ధన్యవాదాలు
Namaskaram guruvugaru. Nenu 2004 nundi aditya hrudayam chaduvutunnanu meelanti guruvugaru mee ammayini chadavamani ma amma garitho nenu kastam lo vunnappudu appudu naaku ardam kaaledu eroju mee video vintunte ardam iyyindi. Adi chadivinanduku na jeevithani entho dhairyam ga eduku ragalaliganu ani🙏
సోదరా సిరినివాస మీ వీడియో లను పుస్తకాలు గా ముద్రించాలని కోరుతున్నాను. మంచి విషయాలు మరుగున పడరాదు.
ఓం శ్రీ సమస్త సూర్య నారాయణాయ నమః ,మహాత్మా చాలా గొప్పగా చెప్పారు ప్రణామాలు**
ఎప్పుడు విన్న కొత్తగా ఉంటుంది ప్రతి మాట మనసులో ప్రేమ్ కట్టుకుని, ఆచరించాలి ధన్యవాదాలు గురువుగారు 👣🙏
విన్న ప్రతి సారి రొమాంచితం గురువుగారు ఋణం తీర్చు కోలేనిది మాందరికి దారి చూలించిన గురువుగారు కి శత కోటి ధన్యవాదములు 👣🙏👂👌👏🇮🇳🌍🏖️
భావనామాత్రుడు భగవంతుడు అని భగవంతుణ్ణి నిర్వచించిన మీ విశ్లేషణ అద్భుతం. సైన్స్ , టెక్నాలజీ, తర్కం ద్వారా భగవత్తత్త్వాన్ని అందుకోవచ్చన్న కొత్త కాన్సెప్ట్ ఆథునిక సమాజానికి తప్పకుండా గొప్ప స్ఫూర్తి నిస్తుంది. నండూరి శ్రీనివాస్ గారూ! హృదయపూర్వక నమస్సుమాంజలులు.
Your words have the melody, and the way you connect the points so logically to help normal individuals understand is appreciatable. You made me fall in love with Aditya Hrudayam, Excellent orator with sweetness in your words. You are a blessed soul. My well wishes to you and your family.
🙏🌺గురువుగారు మీరు వయస్సులో మాకన్న చిన్నవారు,కానీ జ్ఞానములోఎంతో వృద్దులు...కావున నాపై దవుంచి నేను చదివే ఏపదమైన ఏ శ్లోకమైన ఆర్తి తో అర్థించేటట్లు ఆశీర్వదించండి🌺🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అయ్యా..శ్రీనివాస్ గారు, నిజంగా మీరు కారణజన్ములు
Avunu sir correct ga chepparu 👌🙏
Chala adbhutamaina vishayalu chepparu. Ma Guruvu garu kuda elane Anni Veda vishayala antarardham chebutaru. Omnamaha
హరి ఓం
ఆదిత్య హృదయం లో ప్రతి శ్లోకానికి అర్థం తెలియజేయండి శ్రీనివాస్ గారు .
Samavedam shanmuka sharma garu chepparu you tube lo chudandi
Sir super ga undi sir chala chala baga cheparu me spech vintunte manasu chala bagudi sir First time me spech vinatamsir bhagavantudu na kosam me spech vinela chesadu sir
Continue video cheyandi sir..
Motham aditya hrudayam meru chepthe vinali ani undi.. 🙏🙏
Excellent discourse by sri nanduri srinivas garu. His personal experience how many times i watch about rama anugraham for children tears fills in my eyes with joy.Jai shri ram Jai hanuman
శ్రీనివాస్ గారు చాల బాగ చెప్పారు
ధన్యవాదాలు
Nanduri Srunivas garu..namaskaram..mee vyakhyanam adbhutam , amogham. Meeru nijamga saraswathi putrulu..meelantivaru vunnanduku mana telugu prajalu yentho adrustavantulu..meeru nijamga karana janmulu...meelanti putrudina kanna. Mee talli dandrulu yentho adrustavantulu..variki maa namaakaram...
అద్భుతం గా వుంది గురువు గారు. పూర్తిగా ఎప్పుడైనా చెప్ప గలుగుతారా. చాలా చాలా అర్ధవంతంగా ఉదాహరణ లతో ఆర్తితో చెప్పారు. ఇంతబాగా ఏ పుస్తకంలోనూ దొరకదు. దయచేసి మాకు పూర్తిగా అర్ధాలు చెప్పా లని ప్రార్ధిస్తున్నాము 🙏🙏🙏
ధన్యవాదములు 🙏🙏
అద్భుతమైన విశ్లేషణ ద్వారా ఎన్నో తెలిసినయ్యి మీ ప్రవచనం తో. ధన్యవాదాలు. మీరు ఇంకా చాలా ఇలాంటివి మాకు ఇవ్వాలని కోరుతూ 🙏 🙏
మీ పాదాల కు నమస్కారం
మీ పదాలకు శఠకోటి వందనాలు నండూరి గురువు గారు
Excellent speech Srinivasu garu Everone should recite Aditya urudayam regularly to get good health
Guruji...... Maa ammayi meeru cheppina ezrayil lady paristitilonevunnadi.meemueppudu hospital lo vunnamu. maaku god anugrahamvalla ee pravachanam vinagaluguthunnamu.Thank god....
Chala vishayaalu nerpincharu guruvu garu🙏 dhanyavaadaalu.. Meeru ilane cheptu manchi Margam andariki andinchali..
Very nice explanation of Aditya Hrudayam! Thank you andi🙏🙏
Namaskaramandi guruvugaru...meeku padabhi vandanalu..maa vuru Arasavalli(Harshavilli)..maaku suryanarayana murty ante chala istamandi...memu regular ga Arasavalli lo Swami ni darsanam chesukune vallamu...maaku chala Mandi Aadityahrudayam chavamani chala mandi peddalu chepparu maa kastaalu chusi...kaani antaga shradda raledandi...ippudu Mee Aadityahrudayam vakhyanam vinnaka maaku ee stotram value telisindandi....meelanti valla valana mana slokalau, stotralu, devalayalu value telisindandi ...maa pillalu ki ipudu enduku ivanni Ani adugute answer ivvagaligutunnamandi...meeru ilane maaku jnanam andinchalani korukuntunnamu....Jai shree Ram 🙏
Guruvu gari ki nanmaskaram andi. Ukraine lo uddham jaruguthondi kadandi edaina aa prajala kosam pariharam cheyyandi guruvu garu. Manasuku chala badha ga undi andi. Ee devatarchana cheyyalandi. Yuddhham agipovalante.
Ñ.Srinivas gari ki namasakaram
Your explanation is very good
గురువు గారి తల్లిదండ్రులు మనకి ఇచ్చిన వరం.
మన గురువు గారు
Nenu roju Aaditya hridayam parayanam chestanu. Nijamga miru cheppimdi vintumte roma romalu nikkapoduchukunnayee guruvu garu.
చాలా చక్కగా వివరించారు గురువుగారు🙏🙏🙏🙏🙏🤲🤲🤲🤝🤝🤝💐💐💐💐💐💐💐