చాలా చక్కటి స్వరం అమ్మా ఇలాంటి స్వరం తో మంత్రపుష్పం వినడం ద్వారా ఎదో దివ్వమైనది,దైవికపరమైన , అనిర్వచనీయమైన అనుభూతి ఆనందం కల్గింది మీకు , ఈ సంస్కృతి మీ ద్వారా నిలిచే లా చేసి మీ పరిపూర్ణ స్వరమాధూర్యా నికిదోహదం చేసిన మీ గురువులకు , కన్న తల్లిదండ్రుల కు ఇవే నా నమస్కారములు అమ్మా
అమ్మ ఈరోజు మంత్రాపుష్పం వింటుంటే నాకు కళ్ళలో నీళ్లు వచ్చాయి. మీకు ఎలా కృతజ్ఞతలు తెలపాలో తెలియడం లేదు తల్లి. దీనిని మంత్ర పుష్పం అంటారని కూడా మాకు తెలియదు. కానీ గుళ్లో విన్నాను. ఇప్పుడు మీరు నేర్పారు. మీరు నిజంగా మా పాలిట వెలసిన ఆ మహాలక్ష్మి
నేను చిన్నపుడు నుంచి కార్తీకమాసంలో ప్రతీ సోమవారం లక్షపత్రిపూజ అయాక 30 మంది పురోహితులుతో వింటున్నాను చాల చాల బావుంటుంది🙏 పూజ అయేటప్పటికి రాత్రి అయిపోద్ది ఎంత బావుంటుందో నా మిత్రురాలు ఈ మంత్రపుష్పం కోసం తిరుపతి నుండి వస్తాది మన ఊరులోనే బావుంటాదని 🙏
వినేకొద్ది మళ్ళీ మళ్ళీ వింటూనే ఉండిపోవాలి అన్పించే స్వరం అమ్మ మీది 🙏👌👌👌👌👌ఆ మహాలక్ష్మి అమ్మ మాకోసం మీరూపం లో వచ్చి నేర్పిస్తున్నారు చాలా అద్భుతం అమ్మ ,మీకు ఎన్ని ప్రణామాలు చేసిన తక్కువే అవుతుంది 🙏👍👍👍🥰🥰🥰
గురువుగారికి నమస్కారములు. మీరు నేర్పిస్తున్న మంత్రపుష్పం నేను నేర్చుకుంటున్నాను . చాల బాగా నేర్పిస్తున్నారు. ధన్యవాదములు. అర్ధం కూడా తెలియచేయమని ప్రార్థిస్తున్నాను .
అమ్మా, సాక్షాత్తు ఆ మహాలక్ష్మి దేవీ యే మా ఎదురుగా కూర్చుని నేర్పించినట్లు గా ఉంది . తల్లీ , ఇటువంటి వీడియో లు మరిన్ని చేసి మన హిందూ ధర్మాన్ని గురించి ,ఋషుల గురించి , భగవంతుని గురించి అందరూ తెలుసుకునేలా చేయు తల్లీ...🙏🙏
అమ్మా ఎప్పటినుండో మంత్రపుష్పం నేర్చుకోవాలి అనుకుంటున్నాను కానీ సాధ్యపడలేదు. మీ వల్ల ఈ రోజు నేర్చుకోవడం చాలా సంతోషం గా ఉంది.గురువుగారిలా మాకు ఈ అదృష్టాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు అమ్మా🙏
సాక్షాత్తు అమ్మ వారుమీ రూపంలో వచ్చి నేర్పించినట్టుగా ఎన్నో పాటలు నేర్పిస్తున్నారు మేడం, మాకు ఆధ్యాత్మికం పైన భక్తిశ్రద్ధలు కలుగుతున్నాయి రోజురోజుకి., ఇంతకుముందు టైం లేదు అనుకునే నేను ఎంత బిజీగా ఉన్నా టైం తీసుకుని మరీ నేర్చుకుంటున్నాను మేడం, మీకు ఎప్పుడు రుణపడి ఉంటాము మేడం,, god bless you madam🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
అమ్మా మీకు ధన్యవాదములు, నేను ఎప్పటి నుంచో మంత్రం పుష్పం నేర్చుకో కోవాలని అనుకుంటున్నాను, ఇప్పటికి మీ నుంచి నేర్చుకో కుంటున్నాను, మీరు చదువు వు తుంటే వైబ్రేషన్, డివోషనల్ ఫీలింగ్ అద్భుతంగా వుండండి, మీ స్వరంలో మంత్రం పుష్పం మాటల్లేవ్
మీరు కేవలం నేర్పించటమే కాకుండా అర్థ సహిత తాత్తపర్యని చాలా చక్కగా చెప్పుతున్నారు మీ పాటలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను గురువు గారు నాకి చిన్న పిల్లలు ఉన్న కారణం తో త్వరగా నేర్చుకోలేకపోతున్నాను నేను పాఠశాల, కళాశాల లో నేరుచుకున్నవి అన్ని గుర్తుకు వస్తున్నాయి గురువు గారు చాలా చాలా సంతోషం గా ఉంది నాకు వందనాలు గురువు గారికి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
అమ్మ నమస్కారం 🙏దసరాకు మీరు నేర్పిన అమ్మవారి పాటలు నేను బాగా ప్రాక్టీస్ చేసి అమ్మవారి దేవాలయం లో ఆ అలంకరణ ను బట్టి పాటలు పాడాను,, అంత మీదయ వలన అమ్మ, పాదాభివందనం అమ్మ 🙏💐💐
అమ్మ మీరు నేర్పుతున్న విధానం చాలా బాగుంది. నాకు మంత్ర పుష్పం నేర్పుకునే అవకాశం మీద్వారా వచ్చింది. ఆలయంలో చాలా సార్లు వారితో ఆలాపించే వాడిని, తప్పులు దొర్లుతుందేవి.
Best ‘Matrapushpa’ presentation used to be in our Ganesh Navaratri festivities in Munganda village, konaseema when my PeddaNanna Sri Sambhavadhani and Sri Jeggubhatla Kameswari used to recite alternate lines of sloka. 🌸🙏🌸🍎
వేదం అందరికి నేర్పగలిగితే హిందూ ధర్మం ముందు హిందూ మతం ముందు మరే మతం నిలబడదు. ప్రపంచంలో పురాతనమైన మతం ధర్మం కేవలం హిందూ మాత్రమే నేను హిందువుగా పుట్టినందుకు గర్విస్తున్నాను. 🙏 మీలా అందరూ అందరికి వేదం విద్య నేర్పాలి జై శ్రీమన్నారాయణ.
Namaste mam meeru cheppinatlu vandhala sarlu vinalsina mantra pushpam mam idi meeru padutunte vinatame chala bagundi mam naku pooja chesukuneppudu play chesukunte chala baguntundhi anipistundi mam naku mee voice lo edo magic undi mam ala vintuuuu undalanipistundhi naku bye mam
Amma ee pavitra mina mantra pushpam vintunte manasu chala prasantham ga vundi namassu manjali amma meeku ❤️👌🏻👌🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
గీతాంజలికి మంత్రపుష్పాంజలి.. ఏకవచనంలో చెప్పినందుకు క్షంతవ్యురాలిని. అమ్మా ! మీరు చాలా అంటే చాలా చాలా బాగా నేర్పిస్తున్నారు. మీకు శతకోటి ధన్యవాదములండీ.. మంత్రపుష్ప అర్థం కోసం నిరీక్షిస్తున్నామండీ..
చాలా చక్కటి స్వరం అమ్మా ఇలాంటి స్వరం తో మంత్రపుష్పం వినడం ద్వారా ఎదో దివ్వమైనది,దైవికపరమైన , అనిర్వచనీయమైన అనుభూతి ఆనందం కల్గింది మీకు , ఈ సంస్కృతి మీ ద్వారా నిలిచే లా చేసి మీ పరిపూర్ణ స్వరమాధూర్యా నికిదోహదం చేసిన మీ గురువులకు , కన్న తల్లిదండ్రుల కు ఇవే నా నమస్కారములు అమ్మా
అమ్మ ఈరోజు మంత్రాపుష్పం వింటుంటే నాకు కళ్ళలో నీళ్లు వచ్చాయి. మీకు ఎలా కృతజ్ఞతలు తెలపాలో తెలియడం లేదు తల్లి. దీనిని మంత్ర పుష్పం అంటారని కూడా మాకు తెలియదు. కానీ గుళ్లో విన్నాను. ఇప్పుడు మీరు నేర్పారు. మీరు నిజంగా మా పాలిట వెలసిన ఆ మహాలక్ష్మి
నేను చిన్నపుడు నుంచి కార్తీకమాసంలో ప్రతీ సోమవారం లక్షపత్రిపూజ అయాక 30 మంది పురోహితులుతో వింటున్నాను చాల చాల బావుంటుంది🙏 పూజ అయేటప్పటికి రాత్రి అయిపోద్ది ఎంత బావుంటుందో నా మిత్రురాలు ఈ మంత్రపుష్పం కోసం తిరుపతి నుండి వస్తాది మన ఊరులోనే బావుంటాదని 🙏
Excellent medam
Kindly tell us other mantras please.
Oo❤❤❤❤thay tune it self give si@@nirmalaambati9797
❤
Sri maatre namh
చాలా రోజులుగా ఎదురుచూస్తున్నా తల్లీ... అమ్మవారి లాగా మీరు చెబుతుంటే ఒక లోకంలో ఉండిపోయాను
ఎన్నో సంవత్సరాలనుండి మంత్రపుష్పం నేర్చుకోవాలనే కోరిక ఈ video ద్వారా నెరవేరింది. వీడియో చాలా బావుంది. నేర్చుకుంటాను.
పాదాభివందనం పుష్పాంజలి అమ్మ సంకృతం లో ఉన్న శ్లోకాలు తెలుగులో మంచి అర్థవంతంగా వివరిస్తున్నారు చాలా ధన్యవాదాలు.
వినేకొద్ది మళ్ళీ మళ్ళీ వింటూనే ఉండిపోవాలి అన్పించే స్వరం అమ్మ మీది 🙏👌👌👌👌👌ఆ మహాలక్ష్మి అమ్మ మాకోసం మీరూపం లో వచ్చి నేర్పిస్తున్నారు చాలా అద్భుతం అమ్మ ,మీకు ఎన్ని ప్రణామాలు చేసిన తక్కువే అవుతుంది 🙏👍👍👍🥰🥰🥰
మంత్రపుష్పం అంటే ఏమిటో మాకు ఇప్పటివరకు తెలియదు గురువుగారు మీ వలన వేదాలు నేర్చుకునే అదృష్టం మాకు కలిగింది దీని అర్థం తెలుసు కోవాలని ఉంది గురువుగారు
మహా అద్భుతం ఎంత బాగా నేర్పించారంటే చెప్పడానికి మాటలు చాలవు హాట్సోప్ మేడం గారు మీకు ధన్యవాదములు
వినే కొద్ది మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. మా తండ్రి గారి దగ్గర నుంచి మంత్రపుష్పము నేర్చుకున్నాను 40 సంవత్సరముల క్రితం
చాలా బాగుంది. చూడటానికి మరియు వినడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది
గురువుగారికి నమస్కారములు. మీరు నేర్పిస్తున్న మంత్రపుష్పం నేను నేర్చుకుంటున్నాను . చాల బాగా నేర్పిస్తున్నారు. ధన్యవాదములు. అర్ధం కూడా తెలియచేయమని ప్రార్థిస్తున్నాను .
From karnataka🎉Ammanavare I am chanting Mantrapushpam daily after pooja, but correct pronounsation can learned after hearing your tone
congratulations talli
Excellent...... Bharat ratna poojya sri. M s subbalaxmi garu mee roopamlo paadutunnatlu baavisthunnamu.. great and no words to tell thank you
PRANAMAS MATHAJI!SPELL-BOUND VOICE.
అద్భుతం .....వేద విద్యను నేర్పించే సామాజరూపిణి శారద అంశ మీలో తొణికిస లాడుతోంది .. మాతా 🙌
అమ్మా, సాక్షాత్తు ఆ మహాలక్ష్మి దేవీ యే మా ఎదురుగా కూర్చుని నేర్పించినట్లు గా ఉంది . తల్లీ , ఇటువంటి వీడియో లు మరిన్ని చేసి మన హిందూ ధర్మాన్ని గురించి ,ఋషుల గురించి , భగవంతుని గురించి అందరూ తెలుసుకునేలా చేయు తల్లీ...🙏🙏
నమస్కారం అండి . మంత్రపుష్పం వీడియొ చాలా బాగుంది . మీకు చాల ధన్యవాదములు . మీనింగ్ కూడా తెలియజేస్తే చాల బాగుంటది .
మీకు గల ఈ తీయని గొంతు భగవదనుగ్రహమే.
దానిని మీరు సద్వినియోగ పరుచుకున్నారు. మాకు ఆనందాన్ని కలిగించారు. ధన్యవాదాలు తల్లీ.
I am addicted to your songs ma'am.
The way your teaching is excellent Thank you so much for sharing your knowledge ❤
FOR
THE HOUSE WIFE'S FANTASTIC
THE WAY YOU
CHANT TO TEACH
THE MANTRA'S
APPREACIATED &
TRULY USEFUL !
NAMASKARAMULU !
అమ్మా.. ఆ లలితాదేవి మాకు గురువుగా వచ్చి నేర్పిస్తున్న అనుభూతి వచ్చింది. మీకు కృతజ్ఞతలు
అమ్మ మీకు ఏ విధంగా ధన్యవాదాలు తెలిపాలో తెలియడం లేదు నిజం గా మా అదృష్టం అమ్మ మీలాంటి గురువు మాకు లభించడం మీకు శతకోటి పాదాభివందనాలు 🙏
Super chala సులబంగా యెవరైనా nerchukone విధంగా వుంది ధన్యవాదములు
THANK YOU VERY MUCH MADAM FOR THE REAL LOVE about us teaching a beautiful stotram
అమ్మా ఎన్నో సార్లు నేర్చుకోవాలని అనుకున్నాను. ఈరోజు మీవల్ల నేర్చుకునే అవకాశం దొరికింది. ధన్యవాదాలు అమ్మా 🙏🙏🙏
🙏🙏🙏
Dhanyawadhamulu melodious voice let the divine noble thoughts be on us country sanathana dharma first then i
దాన్యవాదాలు గురువమ్మగారు బాగ నేర్పించారు . 👏👏👏
You are a great teacher and you motivated me to learn classical songs for the first time in my life. Thank you for the experience.
అమ్మ నేను ఎప్పటినుండో విని నేర్చుకోవాలని ఎదురు చూస్తున్న ఈరోజుకి నా కల నెరవేరింది
తల్లగారికి.పాదాభివందనములు ఇలాంటి అనేకం పెడుతూ ఉండగరరు మహసంకల్పము పంపగలరు చాలా ఉపయోగకరమైన మంత్రము అండీ శుభం సర్వేజనాః సుఖినోభవంతు
చాలా బాగుందండి
అమ్మా ఎప్పటినుండో మంత్రపుష్పం నేర్చుకోవాలి అనుకుంటున్నాను కానీ సాధ్యపడలేదు. మీ వల్ల ఈ రోజు నేర్చుకోవడం చాలా సంతోషం గా ఉంది.గురువుగారిలా మాకు ఈ అదృష్టాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు అమ్మా🙏
Amma sarswathi devi
ee roopamlo maku nerpistundi anukuntam
THALLEE
Padabhivandanam THALLEE
Apparaju madapeta
చాలా సంతోషంగా ఎంత బాగా చెప్పారు నీకు ఇంతకన్న నేనేం చెప్పను భగవంతుడు మీకు ఆయుష్ ఇచ్చి నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి
Namaste ma'am 🙏 మంత్రపుష్పం చాలా చక్కగా నేర్పారు. Thank you so much. Mee voice అద్భుతం👌
చాలా బాగుంది నమస్కారం ధన్యవాదాలు
Geetanjali gariki Namassumanjali.Sowbhagyavathi bhava!
త్రిభుజం చెప్పినందువల్ల మాకు చాలా సంతోషం శుభం తల్లి అమ్మ నీ పాదాలకు వందనం తల్లి
సాక్షాత్తు అమ్మ వారుమీ రూపంలో వచ్చి నేర్పించినట్టుగా ఎన్నో పాటలు నేర్పిస్తున్నారు మేడం, మాకు ఆధ్యాత్మికం పైన భక్తిశ్రద్ధలు కలుగుతున్నాయి రోజురోజుకి., ఇంతకుముందు టైం లేదు అనుకునే నేను ఎంత బిజీగా ఉన్నా టైం తీసుకుని మరీ నేర్చుకుంటున్నాను మేడం, మీకు ఎప్పుడు రుణపడి ఉంటాము మేడం,, god bless you madam🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
Excellent way it's explained.Thanks a lot madam.🙏🙏🙏
Thanks! Very nice video, Jai Sree Ram
Thanks to you
కృతజ్ఞతలు
ధన్యవాదములు
చాలా సంతోషం అమ్మ ఎప్పటినుంచో నేర్చుకోవాలన్న కోరిక ఉంది ఇప్పుడు మీ ద్వారా నేర్చుకో గలుగుతున్నాను చాలా సంతోషంగా ఉంది మీకు చాలా చాలా ధన్యవాదాలు
అమ్మ గురువుగారి 🙏🙏🙏🙏🙏ఇ,మంత్ర, పుశ్వం,ఎమీటొకుడ,తెలీదు, అలా టీధిమిద్వర,తెలుసుకునను,మిరు, పాడుతూ, చాలా బాగా ఉంది ,వినసొంపుగా, ఉంది 🙏🙏🙏🙏🙏
Ei roju mantràpushapam vinnanu challa baga chapincharu many many thanks Madam garu 🎉🎉
Good chanting
Good Teaching
Thank you very much madam , for Not Joing the cinema world . !
Naadi ade feeling fame,richness vasthademo kaani meepai anthaku minchi manchi gouravam undhi maaa❤❤❤❤❤❤❤
అమ్మా మీకు ధన్యవాదములు, నేను ఎప్పటి నుంచో మంత్రం పుష్పం నేర్చుకో కోవాలని అనుకుంటున్నాను, ఇప్పటికి మీ నుంచి నేర్చుకో కుంటున్నాను, మీరు చదువు వు తుంటే వైబ్రేషన్, డివోషనల్ ఫీలింగ్ అద్భుతంగా వుండండి, మీ స్వరంలో మంత్రం పుష్పం మాటల్లేవ్
మీరు కేవలం నేర్పించటమే కాకుండా అర్థ సహిత తాత్తపర్యని చాలా చక్కగా చెప్పుతున్నారు మీ పాటలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను గురువు గారు నాకి చిన్న పిల్లలు ఉన్న కారణం తో త్వరగా నేర్చుకోలేకపోతున్నాను నేను పాఠశాల, కళాశాల లో నేరుచుకున్నవి అన్ని గుర్తుకు వస్తున్నాయి గురువు గారు చాలా చాలా సంతోషం గా ఉంది నాకు వందనాలు గురువు గారికి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ధన్యవాదాలు. బాగా నేర్పించారు
అమ్మ నమస్కారం 🙏దసరాకు మీరు నేర్పిన అమ్మవారి పాటలు నేను బాగా ప్రాక్టీస్ చేసి అమ్మవారి దేవాలయం లో ఆ అలంకరణ ను బట్టి పాటలు పాడాను,, అంత మీదయ వలన అమ్మ, పాదాభివందనం అమ్మ 🙏💐💐
Amma మీరు నేర్పే విధానం చాలా చాలా బావుంది అద్భుతం
హృదయపూర్వక పాడభివందనాలు అమ్మా 🙏🌹🙏
అమ్మ మీరు నేర్పుతున్న విధానం చాలా బాగుంది. నాకు మంత్ర పుష్పం నేర్పుకునే అవకాశం మీద్వారా వచ్చింది. ఆలయంలో చాలా సార్లు వారితో ఆలాపించే వాడిని, తప్పులు దొర్లుతుందేవి.
చాలా చాలా ధన్యవాదాలు
గురువు గారు ❤
Best ‘Matrapushpa’ presentation used to be in our Ganesh Navaratri festivities in Munganda village, konaseema when my PeddaNanna Sri Sambhavadhani and Sri Jeggubhatla Kameswari used to recite alternate lines of sloka. 🌸🙏🌸🍎
కృతజ్ఞతలు, నమస్తే.
వేదం అందరికి నేర్పగలిగితే హిందూ ధర్మం ముందు హిందూ మతం ముందు మరే మతం నిలబడదు. ప్రపంచంలో పురాతనమైన మతం ధర్మం కేవలం హిందూ మాత్రమే నేను హిందువుగా పుట్టినందుకు గర్విస్తున్నాను. 🙏
మీలా అందరూ అందరికి వేదం విద్య నేర్పాలి జై శ్రీమన్నారాయణ.
చాల చాల బావుందండి🙏🙏
Thanks
చాలా చక్కగా నేర్పించారు తల్లీ,,🙏
Amma Thankyou so much I was waiting for this video 🙏🙏🙏🙏
Namaste mam meeru cheppinatlu vandhala sarlu vinalsina mantra pushpam mam idi meeru padutunte vinatame chala bagundi mam naku pooja chesukuneppudu play chesukunte chala baguntundhi anipistundi mam naku mee voice lo edo magic undi mam ala vintuuuu undalanipistundhi naku bye mam
Namaskaram medam thank you Excellent mantrapushpam🙏🙏🙏
Excellent madam.
Thank you so much.
Great.
Thanks!
Melliflous incantation my humble obsience to feet of vedamatha
Chala manchi slokamu nerpistunaru ,me padalaku namaskar mu amma 🙏🙏🙏 thankyou mam meru guruvu la ga chustunamu
Dhanyawadalu amm
Very nice explaining the song n slojas with meanings hats off 🎉
Appa chala bagundi amma God bless you
Godadevi nela pattinaka chduvutaru kadha adi nervous kova le ani undi talli narpndi.thank you.god bless you.
Thank you madam garu for teaching us and you also explaining What is the meaning of songs
మీరు సూపర్ ట్రైనర్ మామ్.
Bye thanks Amma chalabaga chaputhuraru.
Thanks akka mantra pushpam narpenanduku chala chakkaga neerputhunnaru🌺🌺🌺
Chala thanks amma.innallaku naku manchi avakasam vachindi🙏🙏
Amma ee pavitra mina mantra pushpam vintunte manasu chala prasantham ga vundi namassu manjali amma meeku ❤️👌🏻👌🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
memu mugguram groop ga erpadi, mee patalu nerchuikuntunnamu chala baga nerpistunnaru bhagavantuni krupa meeku ellappudu thoduga vundalani korukuntunnamu. mee voice vitunte inka vinalani pistundi amma🙏🙏🙏
చాలా బాగా అర్థమైందిగురువు గారు
గీతాంజలికి మంత్రపుష్పాంజలి.. ఏకవచనంలో చెప్పినందుకు క్షంతవ్యురాలిని.
అమ్మా ! మీరు చాలా అంటే చాలా చాలా బాగా నేర్పిస్తున్నారు. మీకు శతకోటి ధన్యవాదములండీ..
మంత్రపుష్ప అర్థం కోసం నిరీక్షిస్తున్నామండీ..
Om Namo Naarayanaya..miku na dhanyavadhalu..kruthagnathalu..
ధన్యవాదాలు తల్లి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Meaning telling Ammagaru 🙏🍎🍑🍓🌺🪷🌹🙏🙏🙏
Amma miku ela kruthagnathalu cheppalo theliyadam ledhu Amma mi paadaalaki shathakoti pranamalu🙏🙏
చాలా చక్కగా నేర్పిస్తారు ఏదైనా మీకు మా నమస్కారములు అమ్మ
Amma you are gifted guru for us. Sure I will learn
Nijamga adbhutham
Maa paaaki chaalaa ishtamandi,thanaki kuda nerpisthaanu maam thanku
Mantra pushapam🎉🎉💐💐👌👌maatalu tho chappalenu visalakshi
Thank you for the wonderful tutorial
మీకు అనేక ధన్యవాదాలు ఇంతకన్నా మాటలు రావడం లేదు 👏👏👏
అన్ని విని నేర్చుకుని, బాపన లం.కొడక అని ఆశీర్వ ది స్తున్నారు, ఈ ప్రజా లోకం. కామెంట్స్ కూడా రాస్తున్నా రు ధైర్యం గా.
వాళ్ళు బాగు పడ రు.
Thanks for teaching really happy about reciting
అమ్మ ధన్యవాదాలు చక్కగా నేర్పారు తల్లి
😊 మీకు చాలా ధన్యవాదాలు
Very thanks madam ,iam so happy to learn this mantra pushpam
ధన్యవాదాలు చాలా బాగా నేర్పించారు
Chala baga chepparamma first time chusanu mi Channel
Chala santhosham Amma Jai srimannarayana
Chala baga nerpistunnaru❤❤
అమ్మా చాలా బాగా చెప్పారు ధన్యవాదములు. అమ్మా అలాగే మీ ద్వారా శ్రీ హరి స్త్రోత్రం ( జగజ్జాలపాలం) కూడా నేర్చుకోవాలని వుంది.
🙏🙏🙏
Srigrubbuyonamaha
Amma....nice amma❤❤
Adbhutam gaa paadaaru amma 🙏🤝💐
Chala baga nyrepencharu mom
Thanq Madam I am following yr videos