Learn ఎంత మాత్రమున | Enta Matramuna Evvaru Talachina - Spiritual Bliss
HTML-код
- Опубликовано: 21 янв 2025
- Immerse yourself in the divine melody of ‘Enta Matramuna Evvaru Talachina,’ a timeless Annamacharya Keerthana. This soulful rendition captures the essence of spiritual devotion and tranquility. Let the serene music elevate your spirit and bring peace to your heart. Perfect for moments of meditation and reflection.
#Annamacharya #Keerthana #TeluguDevotional #CarnaticMusic #SpiritualBliss #geethanjali
** Song Credits **
ఎంత మాత్రమున ( అన్నమాచార్య కీర్తన )
రాగం : రాగమాలిక ( బృందావని & మాయామాళవగౌళ ) తాళం : మిశ్రచాపు శృతి : G Sharp ( 5 ½ )
ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన అంతమాత్రమే నీవు
అంతరాంతరములెంచిచూడ పిండంతే నిప్పటి అన్నట్లు || ఎంత మాత్రమున ||
కొలుతురు మిము వైష్ణవులు కూరిమితో విష్ణుడని
పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మంబనుచు
తలతురు మిము శైవులు తగిన భక్తులును శివుడనుచు
అలరి పొగడుదురు కాపాలికులాది భైర వుండనుచు || ఎంత మాత్రమున ||
సరినెన్నుదురు శాక్తేయులు శక్తిరూపు నీవనుచు
దరిశనములు మిము నానా విధులను తలపుల కొలదుల భజింతురు
సిరులమిమునే అల్పబుద్ధి తలచినవారికి అల్పంబగుదవు
గరిమల మిమునే ఘనమని తలచిన ఘనబుద్ధులకు ఘనుడవు
నీవలన కొరతే లేదు మరి నీరు కొలది తామెరవు
ఆవల భాగీరధి దరి బావుల ఆ జలమే ఊరినయట్లు
శ్రీ వేంకటపతి నీవైతే మము చేకొని ఉన్న దైవమని
ఈవలనే నీ శరణనియెద ఇదియే పరతత్వము నాకు
ఇదియే పరతత్వము నాకు ఇదియే పరతత్వము నాకు || ఎంత మాత్రమున ||
ENTHA MATHRAMUNA ( Annamacharya Keerthana )
Ragam : Ragamalika ( Brundavani & Mayamalavagowla ) Talam : Misrachapu Sruthi : G Sharp ( 5 ½ )
Entha mathramuna evvaru dalachina anthamathrame neevu
Anthrantharamu lenchi chooda Pindanthe nippati annatlu || Entha mathramuna ||
Koluthuru mimu vaishnavulu koorimitho vishnudani
Palukuduru mimu vedanthulu parabrahmambanuchu
Thalathuru mimu shaivulu thagina bhakthulunu shivudanuchu
Alari pogaduduru kaapaalikulaadi bhairavundanuchu || Entha mathramuna ||
Sarinennuduru saaktheyulu shakthi roopu neevanuchu
Darisanamulu mimu nanavidhulanu thalapula koladula bhajinthuru
Sirulamimune alpabudhhi thalachinavariki alpambaguduvu
Garimala mimune ghanamani thalachina ghanabudhhulaku ghanudavu
Neevalana korathe ledumari neeru koladi thameravu
Aavala bhageeradhi daribavula aa jalame voorinayatlu
Sri Venkatapathi neevaithe mamu chekonivunna daivamani
Ee valane nee sarananiyeda Idiye parathathvamu naaku
Idiye parathathvamu naaku Idiye parathathvamu naaku || Entha mathramuna ||
** End Song Credits **
enta matramuna evvaru talachina
enta matramuna evvaru talachina song in telugu
enta matramuna evvaru talachina song lyrics in telugu
enta matramuna evvaru talachina lyrics in telugu
enta matramuna evvaru talachina songs
annamayya songs telugu
annamayya songs telugu lyrics
annamayya movie songs telugu lyrics
annamayya all songs lyrics in telugu
annamayya keerthanalu all songs
annamayya keerthanalu telugu
annamayya keerthanalu telugu with lyrics
annamacharya keerthanalu telugu with lyrics
annamacharya sankeerthanalu telugu
annamayya sankeerthanalu telugu lyrics
annamayya keerthanalu telugu lyrics pdf
annamayya sankeerthanalu in telugu writing
harathi songs in telugu
mangala harathi songs in telugu
mangala harathi songs in telugu with lyrics
#devotinalvideos #devotional #bhakti #spirulinasynergy #spirutal #devotinaltelugu #annamacharya #annamayyapadayagnam #annamayyakeerthanalu #annamayyasankeerthana #yt #ytvideo #trending #trendingvideo #viral #viralvideo #sangeethasadhanjali #geethanjali #BhaktiSongs #Annamayya #IndianClassical #DevotionalMusic #TraditionalSongs
Connect with us at: www.geetanjalimusic.in | Sangeethasadhananjali@gmail.com
🔔Subscribe NOW: bit.ly/3imdhFp
👉 Like Us on Facebook: www.facebook.c...
👉 Follow us on Instagram: / sangeethasadhananjali
👉 Follow us on Twitter: / ssadhananjali
👉 Follow us on pinterest: / sangeethasadhananjali
Thanks For Watching !!!!
Enjoy & stay connected with us !!
Excellent excellent 💐💐🙏🙏
🙏🏻🙏🏻 నమో వెంకటేశా మీలాంటి గురువు దొరకడం మా అదృష్టం ఇంత బాగా మాకు నేర్పిస్తున్నారు ఏమిచ్చి మీ రుణం తెలుసుకోగల ము 🌹
👏👏👏 ఈ పాటను నీర్పినంత సేపు నా కంట్లో నీళ్ళు
వస్తూ నే వున్నాయి . ఈ పాట
గురుముఖంగా నేర్చుకో గలనని అస్సలు expect చెయ్యలేదు మీకు అనేకానేక ధన్యవాదములు👏👏👏
Entha chakkani bhavamu🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Meeru guruvuga dorakadam ma adhrustam
What a voice madam 🎉🎉🎉 ur teaching is very nice ma....
Thank you very much madam... 🙏🙏🙏🙏🙏
Swaralatho kooda oka Annamacharya Keerthana Nerpinchandamma yendukante Ala nerpinchadam lo meeku meere saati ❤❤❤❤
🙏🏻 గురువు గారికి పాదాభివందనాలు🙏🏻
ఓం నమో భగవతే వాసుదేవాయ
అమ్మమీకుపాదాభివందనం
అకారసాథనపెట్టండిఅమ్మ
నేను ఎన్నోరోజులనుంచి ఎదురుచూస్తున్న కీర్తనను నేర్చుకో బోతున్నoదుకు చాలా సంతోషంగా ఉంది మేడం గారు.. మీకు ఎలా కృతజ్ఞతలు తెలపాలో తెలియడం లేదు..🎉🎉 మీకు అనేకానేక ధన్యవాదములు మేడం గారు..❤🎉
భావములోన బాహ్యమునందున కీర్తనను మాకు నేర్పించండి మేడం గారు.. ఆ కీర్తనను మీ ద్వారా చక్కగా నేర్చుకోవాలని ఉంది.. మా కోరికను తీరుస్తారని అనుకుంటున్నాను అండి.🎉🎉❤
ఓం నమో నారాయణాయ 🙏అసలు మాటలు రావడం లేదు కంట తడి ఆనందభాష్పాలు వస్తున్నాయి, ఎంత చక్కటి భావం మీరు తెలియజేస్తుంటే మనస్సు భక్తి తో నిండిపోయింది, మీరు గురువుగాదొరకడం మా అందరిఅదృష్టంఅమ్మ 🙏🙏💐💐
Om namo venkatesaya
ఓం నమో నమః
Namaste Madam
Meeru teach chesina anni songs chaala melody tho divine ga vunnayi andi. Thank you so much.
One request, kindly teach us "Yennaganu Rama Bhajana kanna - Sri Bhadrachala Ramadasugari
keertana.
Thank you
🙏🙏🙏
❤❤❤❤❤❤
A janmapunyamo e janmalo mee dwara lireks chusikontu patalu nerchukuntunnanu🙏🙏🙏🙏🙏🙏
ఎంత koliste ante ఫలం అని మీరు చెప్పినది .nijame endi. ఎందుకంటే maa పూజలు లో vaka మంచి పని చేసి వుండటం వల్ల .మీ స్వరం లో విని నేర్చుకొన్నా ము. ధన్యవాదాలు 🙏🙏
Medam munduga meeku mee bhundaniki naa 🙏🙏🙏🙏🙏🙏🙏
Amma Yanta madhuram Aina Pata. Venkateswarswamy ❤
Manasulo badha povalanna,manasu ahladamga undalanna annitiki Divya aoushadam Annamacharya Keerthanalu
Cakkani pata nepisthunnaru dhanyavadhamulu amma meeku ❤️👌🏻👌🏻🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️
Chala chala bagundi ee song. Chala Baga nerpistunnaru . Thank u madam.
చాలా మంచి కీర్తన నేర్పారు ధన్యవాదములు
🙏
Chala rojula tarwatha annamacharya kirthana nerpisthunnaru chala santhosham ga undi amma tq 🙏🙏🙏🙏🙏
Pata vintumte chala chala aanamdhamga vundhi adhbuthamina pata nerpimcharu chala chala dhanyavadhamulu amma meeru ❤️👌🏻👌🏻🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️
ఇతను కంటే దైవము కనము చెప్పండి 🙏🏻
నమస్కారమండి గీతాంజలి మేడం గారు.. ఈ పాటలు ఎన్ని రోజుల నుంచో.. నేర్చుకోవాలని అనుకుంటున్నా.. మీ పాట వినగానే.. ఈ పాటను నేను నేర్చుకొని పాడగల నా.. అనిపించిoది.
కాస్త హై పిచ్ లో ఉన్నప్పుడు అందుకో గలనో లేనో అనిపించింది. ప్రతిరోజు ఆ కీర్తన పై ఉన్న ఇష్టంతో ప్రతిరోజు వీలైనన్ని ఎక్కువసార్లు లెర్నింగ్ వీడియో ని పెట్టుకుని సాధన చేస్తున్నాను.. ఒక్కొక్కసారి కి నేర్చుకో గలనని, పాడగలననే నమ్మకం వచ్చింది. మీరు పెట్టే ప్రతి కీర్తన, పాట మొదట్లో కాస్త వినడానికి కష్టం అనిపించినా.. సాధన చేసే కొద్ది.. చాలా సులభతరంగా మారుతున్నాయి. ఎక్కువ సాధన చేసి పట్టుదలగా నేర్చుకొని పాడ గలుగుతున్నాను.
ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి మేడం మీకు..🎉🎉🎉🎉🎉.
ఎప్పుడేప్పుడు మీ పాట కానీ, కీర్తన కానీ వస్తుందా.. అని ఎదురు చూస్తూ ఉంటాను.. పాటను శ్రద్ధగా విని, చక్కగా నేర్చుకుని,పాడుకొంటుంటే.. కలిగే ఆనందం మాటల్లో చెప్పనలవి కాదు మేడం..❤. మా శ్రమ అంతా మరిచిపోతాము. ఇంత మంచి గురువు మాకు దొరికినందుకు భగవంతునికి ధన్యవాదములు తెలుపుకుంటున్నాము మేడం..🎉🎉🎉🎉
🙏
@SangeethaSadhananjali ధన్యవాదములు అండి మేడం గారు..
Amma....lalitha sahasra naman motham kalipi oka video pettandi.Roju vinidaniki bavutundhi amma.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః
Chala rojula tharuvatha Annamacharya Kerrthana Eagerly Awaiting Thank u so much maaa❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
The premier countdown graphics are the "Protozoology, Physics, and Mechanics" The designer has thought about that. Ameba Walk, Electron Spin, and Motor Rolling. Great Goin' Madam. :)
Jai SrannarayanaNeeve saranu saranu
Words become weak to express the appreciation for the explanation and teachings with nice singing
భావములోన బాషమునదును గోవిందా గోవిందా ఆ పాటకుడా నెరిపించండి
Alage srimannarayana srimannarayana song nerpinchandi amma
Tq amma
అమ్మా గీతాంజలి సార్థక నామధేయము, నీజన్మధన్యం తల్లీ, నీవల్ల మాజన్మకూడా నిండు నూరేళ్ళు చల్లగా జీవించమ్మా
Thank you so much Mam I like this song so much ❤️
Tq 🙏🙏
❤❤❤
🙏🙏🙏🙏👍👍👍👏👏👏
అమ్మ నాకు దేవుడి పాటలు మంచి స్వరముతో పాడాలని ఉంటుంది కానీ నాకు సంగీతము రాదు మీ దగ్గర నేర్చుకోవాలని ఉంది ఆన్లైన్ క్లాసెస్ ఏమైనా ఇస్తారా దయచేసి జవాబు చెప్పండి అమ్మ నాకు సంగీతం నేర్చుకోవాలని ఉంది దేవుడు పాటలు పాడాలని ఉంది
ABBA anta vena somupuga unde mom
అమ్మ
ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావు, నాకు కనిపించలేదు
🙏
Madam patalu matalu Amrutam
🙏🙏🙏🙏
🙏🙏🙏