కొంచెం కూడా సంగీత పరిజ్ఞానం తెలియని మేము మీ దయ వల్ల అద్భుత పాటలు నేర్చుకుంటున్నాము.ఈ జన్మ లో ఒక్క పాటైనా నాకు వస్తుందా అనుకున్నా కానీ చాలా తృప్తి గా పాట నేర్చుకుంటున్న పాడుతున్నా కోటి కోటి ధన్యవాదాలు తల్లీ. మీకు దేవుడు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నా🎉🎉🎉😂
Medam me voice meku aa vasudeva bhagwan tandri aayana keertanlu Ela padimandi ki janmatarinchadam kosam me LANTI VALLANI ayana srusinchari..jai lord krishna
Medam namasthi meeru really great madam meeru excellent ga chepparu videos Anni very beautiful so super medam chela adubutham ga padaru good god bless you amma dannya vadalu talli
చాలా బాగా పాడారు మేడమ్. నాలాంటి సంగీతం తెలియని వారు మీ వీడియోను అనుసరించడం ద్వారా పాటను పాడగలరు. సంగీతం పట్ల మీ సేవ ప్రశంసనీయం. మధురమైన పాటను అందించినందుకు ధన్యవాదాలు.
జయ జనార్ధన కృష్ణ రాధికాపతే జన విమోచనా కృష్ణ జన్మ మోచనా జయ జనార్ధన కృష్ణ రాధికాపతే జన విమోచనా కృష్ణ జన్మ మోచనా గరుడ వాహనా కృష్ణ గోపికాపతే నయన మోహనా కృష్ణ నీరజేక్షణా॥ జయ జనార్ధన ॥ సుజన బాంధవా కృష్ణ సుందరాకృతే మదన కేమల కృష్ణ మాధవా హరే వసుమతీ పతే కృష్ణ వాసవానుజా వరగుణాకర కృష్ణ వైష్ణవాకృతే సురుచిరాననా కృష్ణ శౌర్యవారిధే మురహరా విభో కృష్ణ ముక్తిదాయకా విమలపాలకా కృష్ణ వల్లభీవితే కమలలోచన కృష్ణ కామ్యదాయకా ॥ జయ జనార్ధన | విమల గాత్రనే కృష్ణ భక్తవత్సలా చరణ పల్లవం కృష్ణ కరుణ కోమలం కువలయేక్షణా కృష్ణ కోమలాకృతే తవ పదాంబుజం కృష్ణ శరణామాశ్రయే భువన నాయకా కృష్ణ పావనాకృతే గుణగణోజ్జ్వల కృష్ణ నళినలోచన ప్రణయ వారిధే కృష్ణ గుణగణాకరా దామసోదర కృష్ణ దీన వత్సలా ॥ జయ జనార్దన॥ కామసుందరా కృష్ణ పాహి సర్వదా నరక నాశనా కృష్ణ నరసహాయకా దేవకీసుతా కృష్ణ కారుణ్యాంబుధే కంసనాశనా కృష్ణ ద్వారకాస్థితా పావనాత్మక కృష్ణ దేహి మంగళం తత్పదాంబుజం కృష్ణ శ్యామ కేమలం భక్తవత్సలా కృష్ణ కామ్యదాయకా పాలిసెన్నను కృష్ణ శ్రీహరి నమో ॥ జయ జనార్దన || భక్తదాసనా కృష్ణ హరసున లేదా కాదు నింతెనా కృష్ణ సలహాయవిభో గరుడ వాహనా కృష్ణ గోపికాపతే నయన మోహనా కృష్ణ నీరజేక్షణా జయ జనార్ధన కృష్ణ రాధికాపతే జన విమోచనా కృష్ణ జన్మ మోచనా గరుడ వాహనా కృష్ణ గోపికాపతే నయన మోహనా కృష్ణ నీరజేక్షణా ||జయ జనార్దన॥
I'm 61 years old. Though I have a strong passion for carnatic music, my life went on with my studies and job and balancing the family. I learnt basics when I was pregnant and left after sometime. Now after retirement, again I started vocal carnatic classes who concentrate mostly on Tamil Kritis. I am very happy to watch your channel and I started learning the songs taught by you. Please teach some Harathi songs also. I learnt Ramachandra Aya Janaka.
Thanks a lot mam for bringing out such a beautiful video and teaching. I am longing to learn this song since long time when i listened first on Shri Yesudass voice.
కొంచెం కూడా సంగీత పరిజ్ఞానం తెలియని మేము మీ దయ వల్ల అద్భుత పాటలు నేర్చుకుంటున్నాము.ఈ జన్మ లో ఒక్క పాటైనా నాకు వస్తుందా అనుకున్నా కానీ చాలా తృప్తి గా పాట నేర్చుకుంటున్న పాడుతున్నా కోటి కోటి ధన్యవాదాలు తల్లీ. మీకు దేవుడు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నా🎉🎉🎉😂
అమ్మా మీకుపాదాబివంధనం🎉🎉🎉🙏🙏🙏🌺🌹🌼🍒🥭🍎🥥🥥
Saraswathi matha amsha tho mammalnandarini Sangeetha,gaana Pavithra bhakthi ganga jalamlo tharimpa chesthunaru..meeru.dhanyavadamulu Amma🙏💐
🙏
Namasthe madam. Mee lanti guruvu dorakatam maa adrushtam madam. Paata adbhutam. Meeru chalaa baagaa nerpisthunnaru.
Medam me voice meku aa vasudeva bhagwan tandri aayana keertanlu Ela padimandi ki janmatarinchadam kosam me LANTI VALLANI ayana srusinchari..jai lord krishna
Jai Sri Krishna
చాలా బాగా నేర్పిస్తున్నారండీ.నమస్కారములు.ధన్యవాదములు.
Chala bagundi 🎉
చాలా బాగుంది జయ జనార్దన పాట మీకు మా హృదయపూర్వక నమస్కారములు ❤🙏🙏
🙏
Pl.provide print out .if you ready .i will send my addr ess pl.@@SangeethaSadhananjali
చాల బాగా నేర్పుతున్నారు ధన్యవాదాలు
Medam dhanyavadamulu mee patalu nerchukunedi lireks unnanduke anduko e pata lireks ledu. Appudu kavalante appudu lireks chusi nidhanamga nerchukuntunnamu🙏🙏🙏🙏🙏🙏
Medam namasthi meeru really great madam meeru excellent ga chepparu videos Anni very beautiful so super medam chela adubutham ga padaru good god bless you amma dannya vadalu talli
చాలా చక్కగా నేర్పిస్తున్నారు మేడం మీ పాటలు నేను చాలా నేర్చుకున్నాను
👍👋🌹🙏🙏🙏
Jai sri krishna madam 🙏
Maku chala. Chala santoosam gaa undi mathaaji
చాలా బాగా పాడారు మేడమ్. నాలాంటి సంగీతం తెలియని వారు మీ వీడియోను అనుసరించడం ద్వారా పాటను పాడగలరు. సంగీతం పట్ల మీ సేవ ప్రశంసనీయం. మధురమైన పాటను అందించినందుకు ధన్యవాదాలు.
Hi madam 💐 , మీరు పాట నేర్పించే విదానం చాలా బాగుంటుంది. తొందరగా నేర్చుకొని మీ లాగే పాడలని ఉంటుంది.
🙏
Thank u mam...
@@SangeethaSadhananjali
ణ
Me daggara nanu Ala narchu kovalu madam
Tq guru maa chala Baga nerputunnaru
మిమ్మల్ని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది అమ్మ 💕
రచన కృష్ణ భక్తురాలు జానాభాయ్ ఈమె జీవితచరిత్ర తెలియచేయాలి .
చక్కని తెలుగు భాష, తో మధురమైన గానం శుభాఆశీసులు👐👐👐💐
🙏
Chalabagundi madam🙏🙏
Medam naku sangitham ante chela istam meelanti punnyatumulaki dannya vadalu good
Bhavayuktha madhura kantam. You are blessed 😊
Hi madam meeru padutunte chala prasantam ga vuntundi
Madam miku yentha thanks cheppina thakkuve chala baga neripisthunnaru bayataki vellaleni vallaki kuda chakkaga nerchukovacchu
Your voice so devotional 🌺🌺🌺
Mee pata ki sada vandanalu
Amma thank you so much amma
జయ జనార్ధన కృష్ణ రాధికాపతే జన విమోచనా కృష్ణ జన్మ మోచనా జయ జనార్ధన కృష్ణ రాధికాపతే జన విమోచనా కృష్ణ జన్మ మోచనా గరుడ వాహనా కృష్ణ గోపికాపతే నయన మోహనా కృష్ణ నీరజేక్షణా॥ జయ జనార్ధన ॥
సుజన బాంధవా కృష్ణ సుందరాకృతే మదన కేమల కృష్ణ మాధవా హరే వసుమతీ పతే కృష్ణ వాసవానుజా వరగుణాకర కృష్ణ వైష్ణవాకృతే
సురుచిరాననా కృష్ణ శౌర్యవారిధే మురహరా విభో కృష్ణ ముక్తిదాయకా విమలపాలకా కృష్ణ వల్లభీవితే కమలలోచన కృష్ణ కామ్యదాయకా ॥ జయ జనార్ధన |
విమల గాత్రనే కృష్ణ భక్తవత్సలా చరణ పల్లవం కృష్ణ కరుణ కోమలం కువలయేక్షణా కృష్ణ కోమలాకృతే తవ పదాంబుజం కృష్ణ శరణామాశ్రయే
భువన నాయకా కృష్ణ పావనాకృతే గుణగణోజ్జ్వల కృష్ణ నళినలోచన ప్రణయ వారిధే కృష్ణ గుణగణాకరా దామసోదర కృష్ణ దీన వత్సలా ॥ జయ జనార్దన॥
కామసుందరా కృష్ణ పాహి సర్వదా నరక నాశనా కృష్ణ నరసహాయకా దేవకీసుతా కృష్ణ కారుణ్యాంబుధే కంసనాశనా కృష్ణ ద్వారకాస్థితా పావనాత్మక కృష్ణ దేహి మంగళం తత్పదాంబుజం కృష్ణ శ్యామ కేమలం భక్తవత్సలా కృష్ణ కామ్యదాయకా పాలిసెన్నను కృష్ణ శ్రీహరి నమో ॥ జయ జనార్దన ||
భక్తదాసనా కృష్ణ హరసున లేదా కాదు నింతెనా కృష్ణ సలహాయవిభో గరుడ వాహనా కృష్ణ గోపికాపతే నయన మోహనా కృష్ణ నీరజేక్షణా
జయ జనార్ధన కృష్ణ రాధికాపతే జన విమోచనా కృష్ణ జన్మ మోచనా గరుడ వాహనా కృష్ణ గోపికాపతే నయన మోహనా కృష్ణ నీరజేక్షణా ||జయ జనార్దన॥
లిరిక్స్ రాసినందుకు పాదాభివందనం🎉🎉🎉🙏🙏🙏🌺🌹🌼🍒🥭🍎🥥🥥
జై శ్రీకృష్ణ 🙏🪷🙏ధన్యవాదములు🙏🪷🙏
🙏🙏
చాలా ధన్యవాదములండి 🙏
Chala bavundhi manasu pulakinchindhi🙏🙏🙏🙏🙏💐💐👌
Meeru Chala andamga undi andamga paduthu maku nerpidhunru
చాలా బాగా నేర్పించారు.....అండీ....👏👏👏🌷🌷🌷👏👏👏
Chala manchi teacher🙏🙏🙏
Yes andi na చిన్నప్పటి memory..kuchipudi dance perform chesevallam.i love this song..🙏🙏🙏
Exalent voice & teaching. Thankyou. 🙏🙏
Namasthe🙏❤️
శ్రీకృష్ణుని భక్తి గీతం, నేర్పే విధానం రెండు కూడా చాలా బాగున్నాయి. 🙏🙏 మేడం
🙏
Super song Mam thankyou hare Krishna.
Super
AMMA TQ.
Hi.madam.calabagundhi
సూపర్ అమ్మా 🙏🙏🙏🙏🙏🙏🙏🕉️
Mam namaste meeru chaala Baga nerpistnnau sangitam meeku na hrudaya poorvaka dhanyavaadamulu
మీరు పాడే పాటకు సంబందించిన దేవుని విగ్రహం పూజ కూడా చూపిస్తే ఇంకా భక్తి భావన పెరుగుతుంది
Madam meeru pata nerpisthunte edhuruga vundhi nerpisthunnatluntundhi chala thanks meeku
Thanks
I'm 61 years old. Though I have a strong passion for carnatic music, my life went on with my studies and job and balancing the family. I learnt basics when I was pregnant and left after sometime. Now after retirement, again I started vocal carnatic classes who concentrate mostly on Tamil Kritis. I am very happy to watch your channel and I started learning the songs taught by you. Please teach some Harathi songs also. I learnt Ramachandra Aya Janaka.
🙏
Chala baga cheputunnaru.shata koti Vandana.
Baagaa nerpisthunnaru mam🙏
Divine voice
❤❤❤lots of love madam,tq soo much
🙏🙏🙏🙏🙏👌
Namaste madam
మేడమ్ పాట చాల బాగా పాడారు మీ వాయిస్ చాలా బాగా ఉన్నది
Mi voice shankhaanadham la vundi
Hi mam.your voice is nice.thnx mam.
Your voice,dedication is marvelous. May God bless you madom.
కనకధార స్తోత్రంనేర్పించండి
Baganerpisthunnaruthanks madam
Tq mam e song chala chala baguntundi , meeru nerpiatunte inka inka bagundi thank you so much
🙏
What a voice! ❤you are blessed
👍👍👍👍🥰
Naku nerchukovali anipisthundhi mam 💞 I
Chala బాగా నేర్పిస్తున్నారు....చాలా థాంక్స్ అమ్మా
Prathi paata chala chakkagha paaduthunnaru,naarputhunnaru
Thanks a lot mam for bringing out such a beautiful video and teaching. I am longing to learn this song since long time when i listened first on Shri Yesudass voice.
👏👏🌹👏👏
Superb madam acham ammavari lagane vunnaru
Mam meeku danyavadamulu
Chlabagapadaru dani hisyory kuda chepparu. Me gontu chalabagundi
Thank you daughter for your sweet voice excellent teaching skills Amma lanti Amma
andhamina pata mee swaram tho padithea .eka eka madhuram ga unnadi 🙏🙏🙏🙏🙏
🙏
Beautiful song ❤️ thank you for sharing 🙏
Very very nice Amma, beautiful introduction.very soft &sweet. enjoyed feel of the song.Thanks Amma.
Super Meru nerpinche paddathi bagundhi madam
God bless you maa
Hi madam
Chala baga nerpincharu
Thank you very much madam
Chala madhuranga paduthu chakkaga nerputhunnaru.Thank you so much
lovely lovely...i love this song
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chala baga నేర్పిస్తున్నారు అండి... 🙏
your explanation quite welcome for peple like me want to understand songs is nice
చాలా చక్కగా నేర్పారు... ధన్యవాదాలు
🙏
Manasunu doche Sri Krishna pata chla baga cheppi anadaparacharu madam Gau meku naa namaskaramulu
🙏
Super ga nerputunnaru very very thank you samja vargamna nerpinchndi please
Beautiful voice madam.I admire u alot
🙏
Beautiful voice madam, it's very nice. 🙏🙏🙏
నమస్కారమండీ చాలా బాగా చెప్తారు. 🙏
Chalabaga Baga cheptunaru madam super
Excellent madam.👌👌👌
Hare Krishna
Superb mam
May SAI matha bless you mam with ayur arogya you are giving a lot of happiness through your videos. Aruna
అమ్మ,చాలా,బాగుంది,నమస్తే
🙏
Namaste ammagaru
Super🙏🙏
Superb ❤️
🙏 Krithaghnabhivandanamulu 🙏
🙏
Jai srimannarayana 🙏 challa happy ga anipinchinchindi madam
🙏
Mee adiyo la kosam eduru chusti vuntamu TQ mam ,,🙏🙏🙏🙏🙏🙏🙏😆😆😆💅🌹🌺🌹👋
🙏
Chala bavundhi andi 👌👌👏👏
🙏
Chala chala bagundi madam ♥ 🙏
Kalama talli (geetaanjali)ni pada padmamulaku na namassumanjalulu .shubhamastu