నమస్కారం అమ్మ, చాలా మందికి ఇష్టమైన పాట నేర్పించారు, దైవం మానుష్య రూపేణా అన్నట్లుగా ఆనాడు అన్నమాచార్యుల వారు 32000, సంకీర్తనలు రచించారు, వాటిలో కొన్ని పాటలనైనా మీ ద్వారా మేము నేర్చుకోవడం (అర్ధం తో ) సహా మాకు తెలియజేయడం మా పూర్వజన్మ సుకృతం గా భావిస్తున్నాను, మీరు నవ్వుతూ నేర్పిస్తూఉంటే మనసంతా భక్తి భావనతో నిండిపోతుంది గురువుగారి కీ నా నమస్సుమాంజలి 🙏🙏💐💐
అబ్బబ్బా !!! ఎంత మధురం గా పాడుతున్నారో బంగారు తల్లీ 🙏 Highlight ఏమిటంటే కష్టమైన చోట్ల స్వరం చెప్తూ మా నోట పలికించేస్తున్నారు చివరికి. మీ మాటలు కూడా ఎంతో మాధుర్యం గా వున్నాయి .
చక్కగా పాడారు తల్లి సంగీతం లో నిబద్ధత ఉంది ఎలా చెబితే అర్థం అవుతుందో అదే మార్గమలో చెబుతూ అక్షర స్వచ్చత మీలోని మంచి ప్రత్యేకత చాలా సంతోషం మీకు సంగీతం నేర్పిన గురుదేవులకు నమస్సులు🙏🙏
Abba entha baagundo andi. Kallalo anandabhadhpaluaa Narayanudu Venkateshwarudu Vittaludu Ramudu Krishnudu andaru kalla mundu vachesaru. Adbhutham mee gaanam mee maata 🙏🏻🥹
చాల శ్రావ్యంగా ఉంది మీ పాట గోంతు నేను ఎంతో dhanuralana మీ పాటలు నేను విని నేర్చుకుంటున్నాను 🙏🙏🙏🙏 దేవి నవరాత్రులు వస్తున్నాయి కదా అమ్మ వారి పాట లు నేర్పించగలరు దయచేసి
ఈ కీర్తన నేను చాలా సార్లు మా అమెరికా గుడిలో తెలిసి తెలియక పాడాను ఇప్పుడు మీ పాటం విన్నాక ఇంకా చాలా సులభమవుతోంది 🙏 అన్నమయ్య గారు మూడు రకాల కీర్తనలు వ్రాసారు ౧) సంస్కుత ప్రావీణ్యం తో మాత్రమే పాడగలిగినవి ౨) ఈ పాట లాంటి శుద్దమైన తెలుగు లో ౩) కడప జిల్లా గ్రామీణ మైన ( కట్టెదుర వైకుంటం) సామాన్య జనం రాగ భావ తాళ జ్ఞానం లేకున్న శులబంగా పాడగలిగిన కీర్తన లు ఎన్నో వ్రాశారు అయన జన్మ చరితార్దమైంది శ్రీ వెంకటేశ్వర స్వామిని మేల్కొలపడం నుంచి పడుకొనే లాలి పాటతో సహ అన్నమయ్య స్వామిని మురిపించి లాలించి ఆడించి పాడించి తదనుగ్రహ మైన ఈశ్వర సంబందమైన అనుభూతిలో తాను ఓలలాడి మనకూ ఆ అవకాశం ఇచ్హారు ఆయనెంత ధన్య జీవియో కదా !!
అందరూ నేర్చుకునేలా మీరు నేర్పే విధానం అద్భుతమండి. మీ గొంతులో తేనెలూరుతాయి. గమకాలు అందంగా అమరుతాయి. సంగీత, సాహిత్యాలు సొబగులవుతాయి. విన్నవారి హృదయాలు భక్తి పారవస్యంలో మునుగుతాయి. మనసులు ఆనందంతో గాలిలో తేలుతాయి.💐💐
నమస్కారం అమ్మ, చాలా మందికి ఇష్టమైన పాట నేర్పించారు, దైవం మానుష్య రూపేణా అన్నట్లుగా ఆనాడు అన్నమాచార్యుల వారు 32000, సంకీర్తనలు రచించారు, వాటిలో కొన్ని పాటలనైనా మీ ద్వారా మేము నేర్చుకోవడం (అర్ధం తో ) సహా మాకు తెలియజేయడం మా పూర్వజన్మ సుకృతం గా భావిస్తున్నాను, మీరు నవ్వుతూ నేర్పిస్తూఉంటే మనసంతా భక్తి భావనతో నిండిపోతుంది గురువుగారి కీ నా నమస్సుమాంజలి 🙏🙏💐💐
One week Lo oka 2 songs compulsory nerchukogaluguthunnanu madam.. I am so thankful to you madam
అబ్బా....ఎంత సుందర రూపమో....అంతటి గాన మాధుర్యం. మీరు నేర్పించే విధం విన్న మూ గవారు కూడా గొంతెత్తి పాడేస్తారు ,ఇది అతిశ
యోక్తి కాదు.....
అబ్బబ్బా !!! ఎంత మధురం గా పాడుతున్నారో బంగారు తల్లీ 🙏 Highlight ఏమిటంటే కష్టమైన చోట్ల స్వరం చెప్తూ మా నోట పలికించేస్తున్నారు చివరికి. మీ మాటలు కూడా ఎంతో మాధుర్యం గా వున్నాయి .
Avunu
Yes
Chala Baga padaru mam
8v
Vandhanallu mam
Pallavi
అంతయు నీవే హరి పుండరీకాక్ష - చెంతనాకు నీవే శ్రీరఘురామ
Charanams
1.కులమును నీవే గోవిందుడా నా - కలిమియు నీవే కరుణానిధి
తలపును నీవే ధరణీధర నా - నెలవును నీవే నీరజనాభ
2.తనువును నీవే దామోదర నా - మనికియు నీవే మధుసూదన
వినికియు నీవే విఠ్ఠలుడా నా - వెనకముందు నీవే విష్ణు దేవుడా
3.పుట్టుగు నీవే పురుషోత్త మ - కొన నట్టనడుము నీవే నారాయణ
ఇట్టే శ్రీవేంకటేశ్వరుడా నాకు - నెట్టన గతి ఇంక నీవే నీవే
.
అమ్మా మిమ్మలి అనుసరించి గానం చేస్తుంటే భక్తితో ఆనందాశృవులు కనులవెంట తెలియకుండానే వస్తున్నాయి....మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు
చక్కగా పాడారు తల్లి సంగీతం లో నిబద్ధత ఉంది ఎలా చెబితే అర్థం అవుతుందో అదే మార్గమలో చెబుతూ అక్షర స్వచ్చత మీలోని మంచి ప్రత్యేకత చాలా సంతోషం మీకు సంగీతం నేర్పిన గురుదేవులకు నమస్సులు🙏🙏
Orchestra లేక పోయినా పరవాలేదు. మీరు నేర్పే ప్రతి పాట మీరు పాడితే ఆనందిస్తాము.
May God bless you
మీరు ఎంత మధురంగా ఉన్నారో,అంతమధురంగా నేర్పించారు madam garu tq sooomuch mam
మీరు చాలా బాగా పాడుతున్నారు మేడం ని ఎదురుగా వెంకటేశ్వర స్వామి కనపడుతున్నట్టే ఉంది
అమ్మా నమస్తే,మీరు అన్నమయ్య కీర్తనలు అద్భుతముగా ఆలపిస్తున్నారు.శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కరుణ మీపైన సదా వుండాలని, మనఃపూర్వక అభినందనలు
చాలా బాగుంది గురువుగారు. లాలీ పాట కూడా నేర్పించండి. 🙏🙏
Abba entha baagundo andi. Kallalo anandabhadhpaluaa Narayanudu Venkateshwarudu Vittaludu Ramudu Krishnudu andaru kalla mundu vachesaru. Adbhutham mee gaanam mee maata 🙏🏻🥹
పాట వింటూ ఉంటే మనసు తన్మయత్వం లోకి వెలుతూ ఉంది .గురువు గారు
చాలా బాగా పాడారండి ధన్యవాదములు
Me gautam adbutam ga vundi me vidyanu andariki panchutunnar danya vadamulu
Ur voice directly connects us to God..
Miru chala baga paduthunnaru
చాలా చక్కగా నేర్పిస్తున్నారు మేడం, ఇలా నేర్పి నందుకు మీకు ధన్యవాదాలు మేడం.
మీరు చాలా చాలా మధురంగా గానం చేశారు మేడం! భక్తి పారవశ్యంలో మునిగిపోయాను
ధన్యవాదములు 🙏🙏
చాల శ్రావ్యంగా ఉంది మీ పాట గోంతు నేను ఎంతో dhanuralana మీ పాటలు నేను విని నేర్చుకుంటున్నాను 🙏🙏🙏🙏 దేవి నవరాత్రులు వస్తున్నాయి కదా అమ్మ వారి పాట లు నేర్పించగలరు దయచేసి
గీతాంజలి గురుదేవుల పాదాలకు నమస్కారము
Excellent learning experience / best coaching with clear directions & explanations 👍👏🏻🙏🕉Annapurna, Hyderabad
జైశ్రీరాం స్వరలు కుడ క్రింద చెప్పుతెబగుంటది వందనలు👍🙏👍
Your voice is like S.Janaki. very nice. Please learn vocal to all. God bless you.
Please teach to all
Namassumajali.amma geetanjali.
Dhanyavadamulu munduga meeku. Medam
Amma Chala baga nerputunnaru.... Nerchukovalani istam undi nerchukoleka poina vallaku Meeru Chakkati Guruvu🙏🙏
Super ❤
Adbuthamaina..swaram..nerpinnche vidhanamu..ahaa..Mee pichiabhimaninina. Aipoya... thank you so much.....meeru..chala bagundali......
Chala bagundhi Amma, you are godess
Om namo venkateshaya 🙏 enta adbhutanga nerpistunnaru meeku shatakoti 🙏 🙏 🙏 🙏 🙏 🙏
Very nice Garipati sivananthamu.Hosur.
Garigipatisivanantham.
చాలా చాలా ధన్యవాదాలు ఈ పాట నేర్పించారు. గ్రేట్ మేడం.
my favourite sankeerthana🙏
Amma mee paatalu, mee maatalu vintunte naaku theliyakundaane chaala happy gaa vuntundi aah roju antha. Asalu negative thoughts raavu ika aah roju. Antha mee chalave amma🙏
🙏🙏🙏🙏 Namaste masters Naaku chaalaa baagaa nacchindi neerchukunnaanu mam
అమ అమ్మ మీరు చాలా బాగా నేర్పుతున్నారు మీ దగ్గర ప్రత్యక్షంగా నేర్చుకోవడానికి అవకాశం ఉందా
Me pata adbhutham andi.maku nerpichinandhuku dhantavaadhaalu
Amma naaku mee daggara annamayya songs nerchukune avakasam vuntunda
Namo venkatesaya 🙏
ఈ కీర్తన నేను చాలా సార్లు మా అమెరికా గుడిలో తెలిసి తెలియక పాడాను
ఇప్పుడు మీ పాటం విన్నాక ఇంకా చాలా సులభమవుతోంది 🙏
అన్నమయ్య గారు మూడు రకాల కీర్తనలు వ్రాసారు
౧) సంస్కుత ప్రావీణ్యం తో మాత్రమే పాడగలిగినవి
౨) ఈ పాట లాంటి శుద్దమైన తెలుగు లో
౩) కడప జిల్లా గ్రామీణ మైన ( కట్టెదుర వైకుంటం)
సామాన్య జనం రాగ భావ తాళ జ్ఞానం లేకున్న శులబంగా పాడగలిగిన కీర్తన లు ఎన్నో వ్రాశారు అయన జన్మ చరితార్దమైంది
శ్రీ వెంకటేశ్వర స్వామిని మేల్కొలపడం నుంచి పడుకొనే లాలి పాటతో సహ అన్నమయ్య స్వామిని మురిపించి లాలించి ఆడించి పాడించి తదనుగ్రహ మైన ఈశ్వర సంబందమైన అనుభూతిలో తాను ఓలలాడి మనకూ ఆ అవకాశం ఇచ్హారు
ఆయనెంత ధన్య జీవియో కదా !!
అమ్మ మీ పాటకు పాదాభివందనం 🙏🙏🙏🙏.
Wow awesome mam chala baga nerpistharu mam mee gonthulo amrutham undhemo antha chakkaga padatharu mee Chanel chusi nenu chala nerchukunna madam frnds kuda mechukunnaru
Adbutham song is a good very nice👏👏👏😊
Talli,vandanamulu, great great experience,
Amma chala adubutham ga paduthunnaru thalli
Andharini bakthi Margam loki thisukuni veluthunnaru medam mee gaana maadhuryam tho great amma. 🙏 🙏 🙏 👌
Very beautiful and excellent madam. Your teaching levels are soo superb. Thk u sooo much madam.
అమ్మ మీరు అద్భుతంగా అమృతం కురిసినట్లు ఉంది.,
Waw excellent teaching and nice song .🙏🙏🙏🙏
మీ అంత సులభంగా అర్థమయ్యేలా ఎవరు నేర్పలేరు దన్యవాదాలు
అమ్మా శతకోటి ధన్యవాదములు
🙏🏼🙏🏼🙏🏼👌🏼👌🏼❤️👍🏼 Mam Ur Voice is so Sweet
Amma super ❤❤
Exlent amma 🙏🙏🙏🙏🙏
Chala Baga పాడుతూ పా పడిస్తూ అర్థం కూడా చెపుతూ
నిజంగానే ఒక క్లాస్ రూం లో క్లాస్ వింటున్నట్టు గా ఉన్నది గాత్రము కూడా బాగున్నదమ్మా.🎉
Chala baga cheptunnaru swaralu srutulu clearga cheptunnaru meeku danyavadalu
Excellent song
అందరూ నేర్చుకునేలా మీరు నేర్పే విధానం అద్భుతమండి. మీ గొంతులో తేనెలూరుతాయి. గమకాలు అందంగా అమరుతాయి. సంగీత, సాహిత్యాలు సొబగులవుతాయి. విన్నవారి హృదయాలు భక్తి పారవస్యంలో మునుగుతాయి. మనసులు ఆనందంతో గాలిలో తేలుతాయి.💐💐
Thanks a lot to Geetanjali Madam. It is another melodious song from you. I learnt it and posted in my RUclips channel 🙏🙏🙏🙏🙏🙏🙏
Medam namasthi mee videos Anni chela adubutham ga padaru good god bless you amma dannya vadalu talli
Amma meeru నేర్పించే పాటలు మామూలు వాళ్ళు నేరుచుకునెట్టు వుంటాయి🎉 ప్రతి పాట వింటాను😊
🙏
Thanks andi naku stamina ee pata nerchukunna nerpistunnanduku Chala chala thanks ammavari keertana jayalakshmi varalakshmi nerpinchandi
🙏
Pata chakkaga padukogalugutunnamu chala tha😮nks madhu bala
Super madem 👌
Abha, mee gontulo chala madhuryam undandi Naku nerchukovalani undi
Chala chala bagundi madam kruthagnathalu
Namaste madam gaaru 🙏🏻
Namaste amma chaala bhagundi amna very very nice
అద్భుతమండీ!🙏💐
Chala bagundi
excellent voice
Thank u mam nenu e song nerpiste bagundu nu anukuna ventane e pata padi vinipincharu dhanyavadamulu
💐 చాలా సరళంగా నేర్పించారు 🙏
Super amma chala baga Neri pistunaru chala Chala thanks amma 🙏🙏
Excellent madam dhanyavaadhaalu 🙏🙏🙏🙏🙏🙏🙏
Amma thanks
Manchi keertana chepparu andi
Excellent voice madam
🙏Thanks mam 5th jantaswaram kosam kuda wait chestunam madam
Thank you amma🙏
Super amma❤
Amma, Geethanjali garu pata padatamu veru, nerpinchatamu veru. Nerpinchatamulo ,Meeru chupe sraddha, orpu, Nerpu, Meeru Bhavamu palikinchatamulo ,Alavokaga
Great!!! Recently i have started learning your songs.i like namo nay nataraja song.Meeru cheppinatlu song manasika anandam.Thank you Madam
Super voice madam,baga ,easy ga nerputunnaru dhanya vadamulu🙏
Excellent madam Thanks madam 🙏💐
Wow!!!true andariki ishtamaina keertama
Madam Guru, this is my favorite song. Thank you for teaching this.
Super voice
Adbhutham ga padaaru
చాలా చక్కగా నేర్పించారు మేడం
ఘోర కష్టోధారణ స్తోత్రం నేర్పించండి మేడమ్
Thank you so much ma'am 🙏
అద్భుతం 🙏
Chala Baga net picture
Akka namaskaram Bavam thelusukuntu Patalu narchukovali Anna Korika theerindi thank you
TQ madam chakkati pata neerpinchaaru 🙏🙏💐💐
Superb. Paatalu Anni oka daanini minchi okati unnayyi. Very many thanks. I am very great full to you and I am lucky to learn from you.
🙏🙏🙏 thank you🙏 Maa. Maaku అమ్మవారి స్తోత్రం : Aadi Lakshmi Jaganmatram bhavaye kuda nerpinchandi Maa
Very good. Thanks a lot for such videos