Learn అన్నపూర్ణ దేవి అర్చింతునమ్మా | Annapurna Devi Archintunamma Exposed: Must-Watch

Поделиться
HTML-код
  • Опубликовано: 26 янв 2025

Комментарии • 272

  • @nadiveediramachandraiah6545
    @nadiveediramachandraiah6545 10 месяцев назад +7

    మృదు మధురంగా ఉంది మీ గాత్రము మరియు గానము.ఈ పాట వింటూ ఉంటే తనువు పులకించి పోతూంది . మీ పాట వివరణ చాలా బాగుంది.ఆ శివ పార్వతులు మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను, దీర్ఘాయుష్షు నొసంగి చల్లగా చూడాలని ప్రార్థించు చున్నాను.

  • @క్షేత్రజ్ఞాస్వరాలు

    ఎన్నో రోజుల నుండి ఈ పాటలు నేర్చుకోవాలి అనుకున్నా ఇన్ని నాళ్లకు మీ వల్ల అమ్మవారు ఆశీస్సులు ఇచ్చారు మీకు ధన్యవాదములు🙏🙏🙏

  • @katyayaninerella2297
    @katyayaninerella2297 2 года назад +13

    ఎంత బాగా పాడుతున్నావు బంగారుతల్లి నేను ప్రతిరోజూ వింటాను ఎంతో మందిని ఆనంద సాగరం లో వుంచుతున్నావు .చాలా చాలా ధన్యవాదములు బంగారం ఎంత పొగిడినా తక్కువే .నేను కూడా పాడుకుంటున్నాను

  • @sudharanijupudi5255
    @sudharanijupudi5255 2 года назад +8

    అద్భుతం మేడం మీ గానం వింటుంటే భక్తి మనసు,తనువు కూడా పారవశ్యంతో పులకించిపోతున్నాయి. చక్కగా అర్థాలు కూడా వివరిస్తూ భక్తి లోకంలోకి తీసుకువెళ్ళి పోతున్నారు మమ్మల్ని. మీకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే.

  • @skoteswararao2791
    @skoteswararao2791 Год назад +2

    Om Shanti Om , Annapurna devi Amma ki padabivandanalu ,❤❤❤ 9:36 ❤❤❤❤ Wonderful excellent song lyrics my horly congratulations me team ki

  • @dkalyani8431
    @dkalyani8431 Год назад +1

    Super

  • @vempativisalakshi9646
    @vempativisalakshi9646 Год назад

    Chalabagavunnaditalli

  • @lalithadupaguntla5323
    @lalithadupaguntla5323 2 года назад +10

    అన్నపూర్ణాదేవి అర్పింతునమ్మ
    నా మనవి ఆలించి నన్ను బ్రోవు మమ్మ ( అన్నపూర్ణాదేవి )

  • @chennupallianjana2378
    @chennupallianjana2378 2 года назад +25

    ఓం శ్రీ మాత్రేనమః 🙏🙏ఎంత మంచి పాటలు నేర్పిస్తున్నారు అమ్మ, చాలా ఆనందం గా ఉన్నది, ఈ పాటకొన్ని సార్లు ఆ జగన్మాత దగ్గర పాడుకొన్నాను, కానీ అర్ధం తెలియదు అమ్మ, మీరు చెపుతుంటే అర్ధం మనసంతా ఆహ్లాదం గా అనిపించింది, మీరు నేర్పిన పాటలు ఈ నవరాత్రుల లో రోజు పాడుకొంటున్నము, ఈరోజు బాలత్రిపుర సుందరి పాట పాడుకొన్నాను, మీ దయవలన, ఆ జగన్మాత ఆశీర్వాదం మన అందరి పై ఉండాలి అని ఆ తల్లిని వేడుకొంటున్నాను, 🙏🙏

  • @sudhakarchowdary1299
    @sudhakarchowdary1299 Год назад +1

    ఓం శ్రీ మాత్రే నమః

  • @mallelarajani6466
    @mallelarajani6466 2 года назад +9

    🙏అమ్మ. లలిత అమ్మవారి గానం ఎంత మధురము. మీ గానం కూడా అంతే మధురం.💐🌹

  • @madhaviguggilam7888
    @madhaviguggilam7888 2 года назад +1

    Entha baaga ardham chepparu Amma.. Aah bhagavanthudu memmalni challaga kaapadali Ani vedukuntunaanu🙏🙏

  • @madhavikakuturu7386
    @madhavikakuturu7386 Год назад

    Excellent 🙏.

  • @saraswathychari209
    @saraswathychari209 2 года назад +3

    Jai Shri Ramakrishna. Thank you so much mam. Very nice and simple tune song. very nice teaching

  • @lokavanipappu9157
    @lokavanipappu9157 Год назад

    Amma chalabga cheputunnaru nenu nerchukunttunanu meeku chala chala thanksamma

  • @jyothipothularaj8575
    @jyothipothularaj8575 Год назад

    Thank you amma meeru chala great super voice

  • @savithrimamidivenkata8201
    @savithrimamidivenkata8201 2 года назад

    Madam ivala Mee songs vine bagyam aaTalli Naku kalpinchindi.Chala chala Baga padutunnaru,nerputunnaru.many many thanks.Dsnyavadalu Amma.

  • @laithajyothi2135
    @laithajyothi2135 2 года назад +3

    Chala chala baga NERPUTHUNNARU అమ్మ🙏 thank you so much❤ mam nenu Tappakunda నేర్చుకుంటాను 🙏🙏🙏👏👏👏👍👍👍

  • @nagasankararao5659
    @nagasankararao5659 2 года назад +3

    ఓం శ్రీ మాత్రే నమః 🙏🌹చాలా మంచిగా అమ్మవారి పాటలు నేర్పిస్తున్నారు అమ్మ మీకు అమ్మ ఆశీర్వచనములు లభిస్తాయని ప్రార్థిస్తూ శివోహం🌹🙏☘️

  • @saritha1439
    @saritha1439 2 года назад +1

    Chala chala bagundi guruvu garu. Naku music ante chala chala istam kani nenu nerchukoleka poyanu. Mee dwara nurchukone adrustam kaligindi. Thanku so much guruvu garu.

  • @babysulochanachitluri3092
    @babysulochanachitluri3092 2 года назад +3

    మేడం పాటని చాలా బాగా నేర్పించారు సాక్షాత్తు అమ్మవారే కళ్ళ ముందు కనిపిస్తున్నట్టుగా పాటపాడారు మేడం ధన్యవాదములు

  • @ranichandra7465
    @ranichandra7465 Год назад

    Super 🎉🎉🎉🎉🎉

  • @jagadishsrirangam4460
    @jagadishsrirangam4460 2 года назад

    Mee anni paatalu mindki chaala peacefulga vuntunnai thanku so much

  • @padmareddy7331
    @padmareddy7331 2 года назад +1

    Namasthe madam 🙏🙏🌹🌹
    Mee manchi manasutho entho mandhi Sangeetha priyulaku paatalu నేర్చుకొనే అవకాశం దొరికింది.
    మీకు చాలా థాంక్స్ మేడం.
    మీకు వీలైతే చందన చర్చిత నీల కలేభర సాంగ్ జయదేవుని ashtapadhi nerpincharaa madam.

  • @vanapallidhanalakshmi1059
    @vanapallidhanalakshmi1059 Месяц назад

    Chala Baga nerputhunnaru dhanyavadalu medam

  • @pushpakilambi8451
    @pushpakilambi8451 Год назад

    Super super explanation 🙏🏻🙏🏻🙏🏻

  • @karrisantoshalakshmi7485
    @karrisantoshalakshmi7485 2 года назад +1

    మీరు సాక్షాత్తూ ఆ సరస్వతి పుత్రిక,
    ధన్యవాదాలు మేడం
    చక్కగా నేర్పిస్తున్నారు...మీ దయ వలన .... నేను నేర్చుకుంటున్న,
    🎉🎉🙏🙏🙏🙏

  • @allamkanakadurga3053
    @allamkanakadurga3053 Год назад

    Chala bavundi Baga explain chesaru

  • @vattikutichitti9374
    @vattikutichitti9374 2 года назад +1

    Chala bagunayi madam..thanmayam tho vintu vuntanu nenu .mee patalu

  • @lakshmiphani2084
    @lakshmiphani2084 2 года назад +1

    Nijamga intha manchi janma icchinanduku mee thalli tandrulaku alage intha manchi manasu unnanduku meeku paadabhivandanaalu amma🙏🙏🙏🙏

  • @hymavathiande4111
    @hymavathiande4111 2 года назад +2

    aa ammavare vatchi kuurchoni mee tho pasdinchinatlunnaru thalli 🙏🙏🙏🙏🙏
    mee vaari ki kuuda 🙏🙏🙏🙏🙏

    GOD BLESS YOU”🙏🙏🙏

  • @sarada-gp6ro
    @sarada-gp6ro 2 года назад +1

    Chala baga explain chesaru..very nice👌👌👏👏

  • @ushodhbondili6875
    @ushodhbondili6875 2 года назад +1

    No words mam memu mee dwara paatalu nerchukutunanduku dhanyulam

  • @prasadkomarraju
    @prasadkomarraju 2 года назад +23

    "చక్కని ధ్వని నీ కంఠాన చిక్కి!! ఇంత
    చక్కగ ధ్వని ఇంచె నో తల్లీ!!❤🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉

  • @sandhyarani7685
    @sandhyarani7685 2 года назад +2

    Madam as usual meeru excellent madam tq so much 🙏🙏🙏🙏🙏

  • @nirmalatamalampudi317
    @nirmalatamalampudi317 2 года назад +1

    నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం మేడం...tq soo much మేడం...మా కోరిక మేరకు

  • @manojravupalli6219
    @manojravupalli6219 2 года назад +2

    Excellent mam.chala chala baga explain chesi cheptunnaru
    Ammavari lalitha sahasra namalu kuda include chesi every meaning explain chesaru.🙏🙏🙏🙏🙏

  • @lankavijayabhaskararao7625
    @lankavijayabhaskararao7625 2 года назад +2

    చాలా అద్భుతంగా పాడించారు అమ్మ
    ధన్యవాదములు🙏👌👏

  • @sitamahalaxmichenna5741
    @sitamahalaxmichenna5741 2 года назад +8

    తల్లి అందరికి ఈ విద్య రాదు భగవత్ స్వరూపిణివి కారణం జన్మురాలివి ఇంత అభితం నేర్పిస్తున్నావు అమ్మవారి కృప కటాక్షంములు నిత్యం నీపై వర్షించును.soubhaagyavathi bhava

  • @srimahasrimaha8867
    @srimahasrimaha8867 Год назад

    Wow excelent song geetangele garu

  • @gayatriyayi1933
    @gayatriyayi1933 2 года назад +2

    Simply superb
    No words to express
    Thank you very very much 💞

  • @gangagali4638
    @gangagali4638 Год назад

    చాలా అద్భుతంగా వాడుతున్నారు అమ్మ💐💐

  • @bharathikrishnamoorthi501
    @bharathikrishnamoorthi501 2 года назад +1

    Thanks for giving us this beautiful song.vandhanam Amma.

  • @Cutegirl62825
    @Cutegirl62825 3 месяца назад

    చాలా బావుంది మేడం గారు

  • @rasmi363
    @rasmi363 Год назад

    Thank you for introducing me to the very beautiful lyrics and meaning of this song. Thank you for you very simple teaching of how to sing this song. May Amba Jagadamba shower her blessings on you.

  • @amukantisridevi8284
    @amukantisridevi8284 3 месяца назад

    Very very very nice akka nenu nerchukunna

  • @SrideviKucharaju
    @SrideviKucharaju Год назад

    Naa songes chala istam amma

  • @harithavanam4750
    @harithavanam4750 2 года назад +1

    నేను ఇప్పుడు మీరు చెబుతుంటే నేర్చుకున్నాను అమ్మ 🙏🏻🙇‍♀️🙏🏻చాలా సంతోషం గా వుంది .

  • @vijayalaxmi3480
    @vijayalaxmi3480 2 года назад

    Amma meeru cheptunna vidanam chala maduram ga vundi🙏🙏🙏

  • @suryakumari5827
    @suryakumari5827 Год назад

    Ammavaru ma munde vunnattu baga padaru🎉🙏🙏

  • @C.SwarnalathaReddy
    @C.SwarnalathaReddy Месяц назад

    Roju padhukuntanu my god bless you mam 🙏

  • @kattavimala4903
    @kattavimala4903 4 месяца назад

    Chala Baga nerpistunnaru amma

  • @laxmammav
    @laxmammav Год назад

    మేడం నమస్తే. మీరు మంచి పాటను చక్కగా నేర్పించారు. మీ సమయాన్ని కేటాయించి పద్ధతి గా నేర్పుతున్నందుకు మీకు ధన్యవాదములు. మీరు సంగీతం గురించి ఎంత వివరిస్తున్నారో సాహిత్యాన్ని కూడా అంత బాగా విశ్లేషిస్తూ చెబుతున్నారు. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. అమ్మవారి కరుణ ఎల్లప్పుడూ మీ పై కురియాలని ప్రార్థిస్తున్నాను. 🙏🙏🙏🙏🙏

  • @anitthamakhija2060
    @anitthamakhija2060 Год назад

    Thank you very much mam...

  • @vijayalakshmi2535
    @vijayalakshmi2535 Год назад

    Meeku krutagnatalu ala cheppalo teliyatam ledu Amma thank you thank you so much

  • @tlashwathnarayanasetty7693
    @tlashwathnarayanasetty7693 Год назад

    Good morning to all of you, madam your way of explanation with your sweet voice. Since one week I'm listening manidweepa varnanam during Bramha mahortham 3 AM to 5 Am. I have no words to appreciate. God bless you

  • @dharsankamisetti5564
    @dharsankamisetti5564 Год назад +4

    అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా…
    నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా…
    విశ్వైకనాథుడే విచ్చేయునంట… విశ్వైకనాథుడే విచ్చేయునంట
    నీ ఇంటి ముంగిటా నిలుచుండునంట… నీ ఇంటి ముంగిటా నిలుచుండునంట
    అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా…
    నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా…
    నా తనువునో తల్లి నీ సేవ కొరకు… నా తనువునో తల్లి నీ సేవ కొరకు
    అర్పింతునోయమ్మ పై జన్మ వరకు… అర్పింతునోయమ్మ పై జన్మ వరకు…
    నా ఒడలి అచలాంశ నీ పురము జేరి… నా ఒడలి అచలాంశ నీ పురము జేరి
    నీ పాదముద్రతో నెగడాలి తల్లి… నీ పాదముద్రతో నెగడాలి తల్లి
    అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా…
    నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా…
    నా ఒడలి ఉదకాంశ నీ వీడు చేరి… నా ఒడలి ఉదకాంశ నీ వీడు చేరి
    నీ పాద పద్మాలు కడగాలి తల్లి… నీ పాద పద్మాలు కడగాలి తల్లి…
    నా తనువు తేజోంశ నీ గుడికి చేరి… నా తనువు తేజోంశ నీ గుడికి చేరి
    నీ ముందు దివ్వెగా నిలవాలి తల్లి… నీ ముందు దివ్వెగా నిలవాలి తల్లి
    అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా…
    నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా…
    నా తనువు మరుదంశ నీ గుడికి చేరి… నా తనువు మరుదంశ నీ గుడికి చేరి
    నీ చూపు కొసలలో విసరాలి తల్లి… నీ చూపు కొసలలో విసరాలి తల్లి…
    నా తనువు గగనాంశ నీ మనికి జేరి… నా తనువు గగనాంశ నీ మనికి జేరి
    నీ నామ గానాలు మోయాలి తల్లి… నీ నామ గానాలు మోయాలి తల్లి…
    అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా…
    నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా… నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా
    నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా…

  • @Saikumar-vp4to
    @Saikumar-vp4to 4 месяца назад

    Please telecast annapurna astakam, we are exciting learn this astakam, it is our request

  • @SGL73
    @SGL73 2 года назад +3

    Such a beautiful song with detailed explanation. Thank you so much andi🙏🏻

  • @vijayaseeram2687
    @vijayaseeram2687 Год назад

    Thank you so much soothing and melodious thank you once again

  • @jaya6470
    @jaya6470 2 года назад

    Very nice God bless you

  • @unstoppable4022
    @unstoppable4022 2 года назад +3

    Excellent, very pleasant, no words to express…the feelings. Thank you madam 🙏🙏🙏🙏🙏

  • @madhurilatha9067
    @madhurilatha9067 2 года назад +1

    Wonderful song no words to express mam tq so much for the beautiful song

  • @duddumaleswarao6032
    @duddumaleswarao6032 2 года назад +1

    Chalabaga vundi Annapurna devi pata madam 👌🌹🙏👌🙏🌹

  • @AVijaya-db8iy
    @AVijaya-db8iy 9 месяцев назад

    అమ్మా వందనాలు

  • @vijayakumarichoudala123
    @vijayakumarichoudala123 2 года назад +1

    అమ్మ మీరు చేపిన విధానం చిన్న పిలాలకు కూడా అర్దముతుంది ధన్యవాదాలు🙏🏻😊

  • @srikarbadam2218
    @srikarbadam2218 2 года назад

    Thank you so much andi for teaching so sweetly and explaining every line heart touching 🙏🙏🙏🙏

  • @parasaslavanya4237
    @parasaslavanya4237 2 года назад +1

    Thanks for giving us very nice song in detail 🙏🙏🙏

  • @saikarthik7366
    @saikarthik7366 2 года назад +1

    Amma mi voice vintunte chala prasanthamga untundi 🙏

  • @ammannilakkakula9328
    @ammannilakkakula9328 2 года назад +1

    Nava Ratri Subhkanshllu Mam 👌👌👌🙏🙏🙏🌺🌺

  • @rameshnalumachu7189
    @rameshnalumachu7189 2 года назад +1

    A very nice explanation before singing -

  • @rajithachowdarychowdary4780
    @rajithachowdarychowdary4780 2 года назад +1

    Superb nice madam

  • @bhavanikotla7937
    @bhavanikotla7937 4 месяца назад

    Thank you amma.

  • @padmaramanadham9361
    @padmaramanadham9361 2 года назад

    Wonderful amma wow amazing

  • @suneethakalyan5147
    @suneethakalyan5147 2 года назад +1

    Wow superb

  • @lalithavoruganti9172
    @lalithavoruganti9172 2 года назад +1

    Chala thanks madam

  • @sobharani9576
    @sobharani9576 2 года назад +1

    Mee paata vinte maa janma Dhanyam 🙏🙏

  • @umaperumalla5628
    @umaperumalla5628 2 года назад

    Patalu rani maku kuda chala chakkaga easy ga nerpisthunnaru chala danyavadalu amma🙏🙏

  • @challakavitha4041
    @challakavitha4041 4 месяца назад

    Chala Baga padaru amma

  • @thebottleflipers6120
    @thebottleflipers6120 Год назад

    చాలా అద్భుతంమైన పాట .మీ గళంలో చక్కగా ప్రాణం పోసుకొని అమృతం కురిపించింది ❤

  • @sitamaruthi6458
    @sitamaruthi6458 11 месяцев назад

    Ee pataki swaralu kuda pettandi amma padaleni vallamu keebord meeda nerchukuntamu thankyou amma

  • @sivamaheswari1590
    @sivamaheswari1590 2 года назад

    Chala Baga nerpistunnaru Amma .tq very much

  • @suhcsuhc4755
    @suhcsuhc4755 2 года назад +2

    Beautiful song madam🙏🙏

  • @mmaths1079
    @mmaths1079 2 года назад +1

    Thank you so much mam

  • @srikanths4533
    @srikanths4533 2 года назад +1

    Thank you so much ma'am 🙏🙏🙏

  • @vijayakumarivinukonda5150
    @vijayakumarivinukonda5150 Год назад +1

    అమ్మా !అచలాంశ అంటే పృధివీ తత్వం అనుకుంటాను ..ఎందుకంటే ఈ శరీరం మట్టితో చేయబడింది ..అంటారు కదా !అందుకే ఆ మట్టిలో అమ్మవారి పాద ముద్రలు వేయుంచుకోవాలని కోరిక ..అని అనిపిస్తుంది .అప్పుడు కరెక్ట్ గా పంచభూత అంశలతో అంటే ఆ తత్వాలతో అమ్మని సేవించినట్లు ..అంటే మన పంచ ప్రాణాలతో చేసినట్లే ..అద్భుతంగా వుంది ..Thank you very much !

  • @kalyanipathaneni4824
    @kalyanipathaneni4824 Год назад

    Madam namaste andi. Paata chaalaa adbhutamgaa undandi. Meeru paatalu nerpataaniki workshop petite nerchukovaalani undandipratyakshamgaa.Dhanyavaadaalandi.

  • @nithish600
    @nithish600 2 года назад

    Nice thankyou so much

  • @vattamsandhya9163
    @vattamsandhya9163 2 года назад

    Mee valana chala chakkani patalu vintuu padukuntunnam amma.

  • @bhargavkilli1214
    @bhargavkilli1214 2 года назад +1

    Jai annapurnadeviammavaru hara hara mahadeva shambo sankara sivayya parvathiammavaru kasipuradiswariammavaru

  • @sravaniboddu9068
    @sravaniboddu9068 2 года назад +1

    Very pleasant and beautiful song maam.very nice

  • @bhavanilavish8553
    @bhavanilavish8553 2 года назад

    🙏🙏 చక్కగా నేర్పిస్తున్నారు అమ్మ మీరు రాణి వారు కూడా చక్కగా నేర్పిస్తున్నారు

  • @C.SwarnalathaReddy
    @C.SwarnalathaReddy Месяц назад

    Chala santhosh Amma 🙏

  • @prasadkaja2737
    @prasadkaja2737 2 года назад +1

    fantastic 🙏👍💐

  • @srilalithaproductions9588
    @srilalithaproductions9588 2 года назад

    Chala baga padaru amma 🙏🏻🙏🏻🙏🏻

  • @gubbalasisters2860
    @gubbalasisters2860 4 месяца назад

    Amma annapoornadevi songs inkaa vunte kudaa nerpinchandi amma please... 🙏🙏🙏

  • @srinivasyaramanedi6311
    @srinivasyaramanedi6311 2 года назад +1

    You are giving us a lot of joy and happiness with your videos

  • @Sirisettigroup
    @Sirisettigroup 2 года назад

    Chala chala thanks madam ur my favourite

  • @nagakumari7258
    @nagakumari7258 Год назад +1

    amma ninna ma intlo satyanarayana swami vratam chesukunnamu swami song nd annapurna devi song padanu chala happyga undi ma papaki kuda nerpa iddaram padam chala happy amma miku vandanalamma aa swami mimmalni challaga chudalani korukuntunna🙏🙏🙏🙏

  • @sitadevimuppavarapu9020
    @sitadevimuppavarapu9020 2 года назад

    చాలా బాగుంది బాగా నేర్పారు