What is 'NEW JERUSALEM' in the Book of Revelation? | End time signs | Holy Spirit | Subhavaartha Tv

Поделиться
HTML-код
  • Опубликовано: 26 дек 2024

Комментарии • 55

  • @delishagrace2982
    @delishagrace2982 5 месяцев назад +2

    Exelent.Amen

  • @gospleengoljana6303
    @gospleengoljana6303 9 месяцев назад +3

    RUclips lo videos upload chesthunnanduku chala thanks andi..... Ee episodes runam eppatiki theerchukolem

  • @prasadmacha9296
    @prasadmacha9296 Год назад +3

    Thanks to shubhavartha tv.. Vellu chepe deep meaning message ni telugu loo dubbing chesi mariii telicast chestunaruu

  • @dr.thomasvijayamsundar1613
    @dr.thomasvijayamsundar1613 2 года назад +1

    Overcmer is our God and the Lord, JESUS CHRIST. He has overcome the Death and given the Eternal Life to ALL who believed in Him.

  • @ruthl8054
    @ruthl8054 2 года назад +1

    Praise the lord Brothers 🙏🙏🙏

  • @ivanboss1092
    @ivanboss1092 2 года назад +1

    Vandanaalu ayyagaru

  • @rajusamuel1137
    @rajusamuel1137 2 года назад +1

    God bless you🙏🛐🛐🛐 all ✝️🔥🕎🛐

  • @ravipatibuddies6250
    @ravipatibuddies6250 2 года назад +2

    Tq Jesus 🙏

  • @holyghostpowerministries
    @holyghostpowerministries Год назад +1

    praise the lord brothers

  • @urindana
    @urindana 3 года назад +12

    The so much Pastor garu, వీడియో అప్లోడ్ చేసినందుకు, బైబిల్ లో చాలా లోతైన విషయాలను తెలుసుకోగలుగుతున్నాం

  • @varshithjonah6740
    @varshithjonah6740 2 года назад +2

    Thanks annaya God bless u

  • @sukanyach5661
    @sukanyach5661 2 года назад +1

    Praise the lord anna gaaru

  • @sateesh183
    @sateesh183 6 дней назад +1

    baga vakyani vakri karikustunnaru ... mee alochanalanu vakyam lo chopincharu...1) paul garu.. corinthi 15 adhyayam lo cheppina sarira punarudham ...meeru paralokam kosam cheppadam ... 2) prakatana 21,22 adhayalu kuda baga vakrikarincharu nithyam nivasinchede nuthana bhumi nuthana akasam lo ne ..

  • @sheebapradeep613
    @sheebapradeep613 2 года назад +1

    Every episode has its own differenciation n deepest explanations tq bro. 4 d valuble explanation

  • @kodamakondlavbabu5136
    @kodamakondlavbabu5136 3 года назад +5

    Praise the lord brother. మళ్ళా మరో క్రొత్త అంశంతో కార్యక్రమం ప్రారంభిస్తే బగుంటుంది. ఎందుకంటే మేము స్వచ్ఛమైన దేవుని వాక్యం నేర్చుకోవడానికి దేవుడు అనుగ్రహించిన వేదికగా భావిస్తున్నాను. ఆమేన్.

  • @syamkishor1591
    @syamkishor1591 2 года назад +1

    Praise the Lord
    Please enka videos cheyandi md jagan garivi aneka rahasyamulu telusukovali Amen

  • @kambalapalliramuduisrael9970
    @kambalapalliramuduisrael9970 2 года назад +4

    అయ్య మాకు తెలుగులో ఈ వాక్యాలు అందిస్తున్నందుకు నా నిండు వందనాలు 🙏🙏🙏

  • @chittibabu7263
    @chittibabu7263 3 года назад +4

    Thank you so much

  • @nagireddyaparna3777
    @nagireddyaparna3777 3 года назад +14

    Praise the Lord అన్నా., మీ లాంటి వారు అనేకులు బయటికి వస్తే.., సత్యము ఉన్నది ఉన్నట్టుగా గ్రహించటానికి అనేకులకు సహాయ కలుగుతుంది., నిజముగా దేవుడి సన్నిధి., మీ ఇరువురి మధ్య కనపడుతున్నది.,
    Thank-you., నమస్తే అన్నా👍🙏

    • @JjOk-z9b
      @JjOk-z9b 5 месяцев назад

      Vinagala chevulu grahinche manassu......

  • @Prasad-r6g
    @Prasad-r6g 3 года назад +4

    I like book of revelation

  • @dr.thomasvijayamsundar1613
    @dr.thomasvijayamsundar1613 2 года назад +2

    Thanks be to the Lord and God BY HIS GRACE the season one is coming to an end. Treasure is brought out we are thrilled in the name of the Lord and God 👍 Thanks for the Relevant Message 👏

    • @dr.thomasvijayamsundar1613
      @dr.thomasvijayamsundar1613 2 года назад

      You have to leave this Flesh world and Live in Spiritually..OVERCOMER is our Lord and God, JESUS CHRIST..

  • @photoeslachiacha8115
    @photoeslachiacha8115 3 года назад +4

    praise the Lord,

  • @Rkgoud9098
    @Rkgoud9098 2 месяца назад +1

    బ్రదర్ మీ ఎపిసోడ్స్ చాలా బాగున్నాయి చాలా వివరంగా దేవుని వాక్యం వివరిస్తున్నారు అయితే ఈరోజు మీరు చెప్పిన అంశంలో మనం కూడా జయించాలి అనేది నాకు చాలా బాధ గా ఉంది ఎందుకంటే ఆదాము జేయించలేదు
    ఏ మనుష్యుడు చేయించలేడు కావున ప్రభువే వచ్చి మన పక్షమున జయించి ఆ జయమును మనకు ఇచ్చాడు ఆయన జయమే మన జయము.
    1 John(మొదటి యోహాను) 5:5
    5.యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు?
    ఆయనయందు విశ్వాసముంచడమే మన జయము. ఈ విషయంలో మీరు పొరబడుతున్నారు. salvation వేరు grouth వేరు రక్షణ కొరకైన క్రియ ప్రభువు చేసి జయించాడు. రక్షించబడిన మనము ఆయనకు తగినట్టు బ్రతకాలి అది మన బాధ్యత అంతేకానీ రక్షణ శాశ్వతము. క్రింది లేఖనాలను గమనిస్తే
    Romans(రోమీయులకు) 10:1,2,3,4
    1.సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణపొంద వలెనని నా హృదయాభిలాషయు, వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునైయున్నవి.
    2.వారు దేవుని యందు ఆసక్తిగలవారని వారినిగూర్చి సాక్ష్యమిచ్చు చున్నాను; అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు.
    3.ఏలయనగా వారు దేవుని నీతినెరుగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు.
    4.విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తియైయున్నాడు.
    విశ్వసించు ప్రతివానికి దేవుని నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి ఐయ్ ఉన్నాడు.

  • @broemmanuel8944
    @broemmanuel8944 3 года назад +5

    Wonderful program sir..glory to God 👏👏👏

  • @laxmidevi5209
    @laxmidevi5209 3 года назад +5

    Hi pastar garu praise the Lord iam suseela from anantar plse pray for my cycalogical pblm and gud health

  • @naturaltourtraveller2896
    @naturaltourtraveller2896 3 года назад +4

    Praise the lord Anna

  • @rameshkotapuri7126
    @rameshkotapuri7126 3 года назад +5

    Praise the Lord...AMEN.

  • @stanlysteevensmultistuff2209
    @stanlysteevensmultistuff2209 2 года назад +1

    Brother nenu chala telusukuntunnanu

  • @btsjoel6741
    @btsjoel6741 2 года назад +1

    Praise the Lord brothers. Good information about the future of the church.

  • @pidugusudhakar68
    @pidugusudhakar68 3 месяца назад

    Good massage sir

  • @peterpamarrukumar8035
    @peterpamarrukumar8035 2 года назад +1

    21:to20 to 30 💪

  • @panchadikamesh1021
    @panchadikamesh1021 3 года назад +2

    Truely i was found the true according the bible through this video. Thank you brother aswin & jegan. God bless you, and hope you from many videos.

  • @RaviKunchala-qi4xj
    @RaviKunchala-qi4xj 3 года назад +1

    Great Explanation sir - God's spoke through you - Many Thanks for this Concept

  • @mallikarjunajyothi4587
    @mallikarjunajyothi4587 3 года назад +3

    Glory to God.. 🙏🙏

  • @premanishi3528
    @premanishi3528 3 года назад +3

    Thank you very much for your useful message brother and praise the Lord in the name of Lord Jesus Christ

  • @pushpamakey7445
    @pushpamakey7445 2 года назад +1

    Brothers meru vetini books veyenchi avi andaraki upayoga padatavi sale cheyandi

  • @pushpamakey7445
    @pushpamakey7445 2 года назад +1

    Brothers nenu nammukunna devudu maku akkadaki velle dari Este chalu ye house akkaraledu chettukinda untamu adi chalu

  • @kodamakondlavbabu5136
    @kodamakondlavbabu5136 3 года назад +3

    Praise the lord brother.

  • @urindana
    @urindana 3 года назад +3

    🙏🙏🙏🙏🙏🙏

  • @Prasad-r6g
    @Prasad-r6g 3 года назад +3

    Malli chyandi sir revelation book pina study and msgs

  • @kalambusuresh1722
    @kalambusuresh1722 2 года назад +1

    First nundi last varaku Jagan sir anthya dhinalu program kavali plz

    • @subhavaarthatv
      @subhavaarthatv  2 года назад

      Praise the Lord! You can find all the End time signs episodes in the playlist link below:
      ruclips.net/p/PLXBNlRuJxz2ic-QedBVdES_5qFD560NEV

  • @nagururupal3411
    @nagururupal3411 3 года назад +2

    వందనాలు అన్నా, tq for this messages

  • @SureshSettyPastorArakuGannela
    @SureshSettyPastorArakuGannela 3 года назад +2

    వందనాలు బ్రదర్🙏🙏🙏

  • @joshuvasadaraboyina6225
    @joshuvasadaraboyina6225 3 года назад +2

    Good

  • @yuhnyuhn2712
    @yuhnyuhn2712 2 года назад +3

    అన్నా ఈ అంశం గురించి మళ్ళీ ఇంకొక మెసేజ్ పెట్టండి అన్నా 🙏🙏🙏🌷🙌🎚️

    • @yuhnyuhn2712
      @yuhnyuhn2712 2 года назад

      దేవుడు మిమ్ము ఇంకా బలంగా వాడుకోవాలి అన్నా

  • @kodamakondlavbabu5136
    @kodamakondlavbabu5136 3 года назад +3

    అన్న గారు ఇంక మళ్ళీ వర్తమానం ఉండదా? ఈ message తో ముగింపేనా?

  • @Prasad-r6g
    @Prasad-r6g 3 года назад +3

    S Apply is more important

  • @abhishekgammingfreefirefre5386
    @abhishekgammingfreefirefre5386 3 года назад +2

    నమస్తే అన్న

  • @teluguchristianlifestylevlogs
    @teluguchristianlifestylevlogs 3 года назад +2

    Please upload more n more video s like dzzz please please🙏

  • @vimalageorge5709
    @vimalageorge5709 3 года назад +2

    NC p

  • @ivanboss1092
    @ivanboss1092 2 года назад +1

    Vandanaalu ayyagaru