MURISI POKE O ANDAMA||2021||Christian||Song By.Rev.G.Mark peter

Поделиться
HTML-код
  • Опубликовано: 28 дек 2024

Комментарии • 772

  • @jesuslovesyou1911
    @jesuslovesyou1911 2 года назад +645

    ఎంత మురిసినా అందమా...ఆ...ఆ...
    నిన్ను మట్టిలో పెడతారే అందమా.....
    అందమా......అందమా...
    మురిసిపోకే ఓ అందమా-నీవు మురవబోకమ్మా అందమా
    ఎంత మురిసినా అందమా నిన్ను మట్టిలో పెడతారే అందమా
    ముసిముసి నవ్వులు అందమా నీవు నవ్వమాకమ్మా అందమా
    నిన్ను నమ్ముకొని అందమా నట్టేట మునిగారే అందమా
    అందమా నీవు మురిసిబోకే అందమా నీవు మురువాబోకే అందమా నీవు ఎగసిపడకే అందమా... (2)
    1.ఉదయకాలమున అందమా ఎంతో పచ్చంగ ఉంటావే అందమా
    మధ్యాహ్నమందున అందమా నీవు మాడిపోతావమ్మా అందమా
    అద్దము ముందర అందమా ఎంతో అందంగ ఉంటావే అందమా
    అరగంటలోనే అందమా నీవు ఆవిరైపోతావే అందమా
    పాండ్సురుద్దిన ఓ అందమా పాసి వాసనోస్తాదమ్మా అందమా(2)
    బైబిలు చెప్పింది అందమా నీవు పువ్వులాంటిదానివమ్మా అందమా
    రాలిపోతావే అందమా నీవు వాడిపోతావమ్మా అందమా "అందమా"
    2.ACలొ ఉంటే అందమా-ఎంతో సక్కంగ ఉంటావే అందమా
    నీడకు ఉంటే అందమా నిగనిగ లాడుతావందమా
    బ్యూటీపార్లర్ లోన అందమా ఎంత బ్యూటీగా ఉంటావే అందమా
    మ్యాచింగేసుకొని అందమా నీవు మనసు దోచుకుంటావందమా
    మరచిపోకే ఓ అందమా ఇది మూడునాళ్ళముచ్చటందమా "2"
    బైబిలు చెప్పింది అందమా నీవు పువ్వులాంటిదానివమ్మా అందమా
    రాలిపోతావే అందమా నీవు వాడిపోతావమ్మా అందమా "అందమా"
    3.వయసు మీద పడితే అందమా నీకు ముడతలొస్తయమ్మా అందమా
    స్కిన్ లైటు పెట్టిన అందమా నీ స్కిన్ను పాడైతదే అందమా
    షుగరొస్తే ఓ అందమా నిన్ను సూడబుద్దే కాదు అందమా
    చెమటవస్తే ఓ అందమా నిన్ను చీదరించుకుంటారే అందమా
    స్లిమ్ముగున్నానని ఓ అందమా నీవు చిందులేయకమ్మా అందమా"2"
    బైబిలు చెప్పింది అందమా నీవు పువ్వులాంటిదానివమ్మా అందమా
    రాలిపోతావే అందమా నీవు వాడిపోతావమ్మా అందమా "అందమా"
    4.తెల్లగున్నానని అందమా తెగ మురిసిపోతున్నావే అందమా
    గ్లామరున్నాదని అందమా నీవు గంతులేస్తున్నావు అందమా
    రూపాలతోనే అందమా నీవు రూపాన్ని రుద్దకే అందమా
    నగలేసుకోగానే అందమా నీ నడక మారిందమ్మ అందమా
    వద్దు వద్దు ఓ అందమా ఇది వట్టి చెత్తమ్మ అందమా"2"
    బైబిలు చెప్పింది అందమా నీవు పువ్వులాంటిదానివమ్మా అందమా
    రాలిపోతావే అందమా నీవు వాడిపోతావమ్మా అందమా "అందమా"

  • @bro.pavanjesussavemylifey9642
    @bro.pavanjesussavemylifey9642 2 года назад +142

    సామెతలు 31: 30
    అందం మోసకరం సౌందర్యము వ్యర్థము యెహోవాయందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడిన .
    దేవుడికి మహిమ కలుగును గాక ఆమెన్ ❤️🙏🙏

  • @shyamjhyonnyuik7315
    @shyamjhyonnyuik7315 9 месяцев назад +4

    Good song brother 🎉🎉🎉

  • @vakkatiraju1602
    @vakkatiraju1602 2 года назад +75

    చనిపోయిన వారికన్నా బ్రతికున్న వారిని చూపించింటే బాగుండేది.
    పాట చాల బాగుండి, పాట చాల బాగా పాడారు.

    • @tsunitha7025
      @tsunitha7025 2 года назад +3

      సూపర్, పాటలు, చాలా బాగుంది

    • @keerthanadaniel8046
      @keerthanadaniel8046 2 года назад +3

      Yes

    • @JCBT3931
      @JCBT3931 2 года назад +10

      బతికి వున్నవాళ ఫొటోస్ పెడితే వారిని విమర్శించి నట్టు ఉంటుంది బ్రదర్ చనిపోయిన వారిని చూపటమే కరెక్ట్ 👐🏻👐🏻

    • @vakapallisrinu4435
      @vakapallisrinu4435 Год назад

      dont varry bro

    • @gangadharjinna8649
      @gangadharjinna8649 Год назад +1

      చేనిపోయిన వారిని చూసి అంత వెర్థం అని తెలుసు కావాలి... బ్రతికి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలి....

  • @kaligithirajarao198
    @kaligithirajarao198 2 года назад +25

    💃🏻🧖🏻 అందము మోసకరముసౌందర్యం వ్వర్థంయోహోవయందుభయభక్తులు కలిగిన స్రీ కొనియాడబడును 🙏💐

    • @fhefhtrhhfgsdgtgh2469
      @fhefhtrhhfgsdgtgh2469 2 года назад +1

      Ridakaok
      😥😥😔😔😔👍🙏🙏🙏🧖‍♂️🧖‍♂️🙇‍♀️🙇‍♀️👏👏👏🤲🤲💔💔💗💗💖💝💝💌💞💞💕

  • @GandhiNokku-we7wv
    @GandhiNokku-we7wv Год назад +2

    Samajaniki avasaramaina song chala bagundhi vandhanamulu

  • @swapnak9139
    @swapnak9139 2 года назад +177

    Super song annayya అందం మోసకరం సౌందర్యం వ్యర్థం యెహోవాయందు భయభక్తులు గల స్త్రీ కొనియాడ బడును

  • @NageshwararaoKongu
    @NageshwararaoKongu 11 месяцев назад +8

    ❤❤ఎంతో అర్ధాలతో కూర్చి రాశారు అన్నయ thank u brother

  • @venkatvasagnm.g5401
    @venkatvasagnm.g5401 2 года назад +31

    అందం గురించి చాలా చక్కని పాట రాసి పాడిన అయ్య గారికి వందనాలు
    అయ్యా ఇంత మంచి పాట కుఈ పాట ట్రాక్ కూడా రిలీజ్ చేస్తారని ఆశిస్తున్నాం
    ప్రభు మీ పరిచర్యను బహుగా దీవించి ఆశీర్వదించును గాక

  • @vimalaparchuri
    @vimalaparchuri 2 года назад +64

    నిజాన్ని ఎంత చక్కగా ఆలపించి చెప్పారు గురి దేవునివైపే ఉండాలి స్తోత్రం🙏

  • @kakarlapremakumari2002
    @kakarlapremakumari2002 2 года назад +51

    మనకున్న అందము వ్యర్ధము ,అది ఎప్పటికీ శాశ్వతము కాదు అని బైబిల్ లో చెప్పిన ప్రకారము చాలా బాగా పాట పాడారు అన్న🙏😊 దేవుడు మిమ్మల్ని బహుగా
    దీవించును గాక ఆమెన్ 🙌
    మన యేసయ్యాకు మహిమ కలుగును గాక ఆమెన్ హల్లెలూయ 👏🤗

  • @ChinnuMounika-tx1lk
    @ChinnuMounika-tx1lk Год назад +2

    Tnk you sir manchiga padinabduku andam mosakaram soundaryam vyardamu

  • @pastorv.kornel8943
    @pastorv.kornel8943 3 года назад +38

    పాట సూపర్ పాడేరు పాస్టర్ గారు

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 Год назад +8

    అందరి సంతోషాలతో సూపర్ సాంగ్ లిరిక్స్ మీ స్వరాలతో సూపర్ సాంగ్ లిరిక్స్ 🙏🏼🙏🏼🌟😊😊🌹🌄🙋🙋🌄💐✝️💐🌄🌄🌹🌹💐🌄🌄🌹🌹🌹 🏼🙏🏼🙏🏼

  • @Varipalliabhishek-wp1pg
    @Varipalliabhishek-wp1pg Год назад +2

    Prisethelord annaya manchi Patanu Andhicharu Annayya Dhevuniki Mahima Kalugunugaka💐💐💐🌹🌹🌹🌹

  • @bollepogubenjimen1467
    @bollepogubenjimen1467 Год назад +1

    Pata chala bagundi thank you brother

  • @moseschukka526
    @moseschukka526 2 года назад +39

    సూపర్ గుడ్ సాంగ్స్ దేవునికి మహిమ కలుగును గాక ప్రైస్ ది లార్డ్ అన్నయ్య

  • @nmanikyam9029
    @nmanikyam9029 Год назад +5

    Yesu kristhununammu🙇‍♂️🙇‍♂️🙇‍♂️ Niku sasvatham🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @user-yendluri
    @user-yendluri Год назад +8

    👌👌 song annaya

  • @Sravani-tr4mf
    @Sravani-tr4mf Год назад +2

    Manamu pai rupam chusthamu kani prabhuvu antharanganni chusthadu be care full we are all good lock

  • @sakinalasunitha1238
    @sakinalasunitha1238 2 года назад +1

    ప్రైస్ ది లార్డ్

  • @sarojamma-it8lo
    @sarojamma-it8lo Год назад +1

    Chala. Bagapadaru. Anna
    Davudu mimmulani. Vadukonunugaka

  • @momgadevi8133
    @momgadevi8133 7 месяцев назад +4

    Excellent unbelievable song

  • @joshuaragulabanda2925
    @joshuaragulabanda2925 2 года назад +39

    సూపర్ సాంగ్ అన్నయ్య గాడ్ బ్లెస్స్ యూ దేవుడు మీమును దీవెన్చునుగాక

  • @Teja14345
    @Teja14345 2 года назад +11

    Jesus Christ is the saviour of soul believe in Jesus atleast last few minutes of your life and save your soul believe in Jesus ✝️✝️✝️✝️✝️✝️✝️

  • @imissyoudaddy1795
    @imissyoudaddy1795 2 года назад +8

    *మీరు నిజంగా ఏసుప్రభు నీ ప్రేమిస్తే మూడు వాట్సాప్ గ్రూపులు కి పంపించగలరు షేర్ చేయగలరు దేవుడు మిమ్మల్ని దీవించును గాక*

  • @appalareddydasari7732
    @appalareddydasari7732 2 года назад +2

    Nivu korakati yakadakayam vatanini promise chisetuna sign

  • @vaidadipriya3269
    @vaidadipriya3269 Год назад +6

    It's really heart touching song

  • @marifeallado773
    @marifeallado773 2 года назад +22

    దేవునికి. మహిమకలుగునుగాక ఆమేన్ ...చాలా చక్కగా పాట రాసారు బ్రదర్ గారు దేవుడు మీకు తోడైఉండును గాక

  • @kotapallyswarnalatha6448
    @kotapallyswarnalatha6448 11 месяцев назад +1

    Super brother God bless u

  • @kotaprasanna3001
    @kotaprasanna3001 Год назад +2

    Kota, sp

  • @darlingyona143
    @darlingyona143 2 года назад +5

    అన్ని పాటలకెళ్ళ. అత్యంత అద్భతమైన
    పాట ఇది ఎవ్వరూ రాసి నారో కానీ చాలా బావుంది

  • @nagua8834
    @nagua8834 Год назад +3

    Super song my favourite song

  • @rajuk927
    @rajuk927 2 года назад +30

    అందము మోసకరము సౌందర్యము వ్యర్థము 🧑👧

  • @repollusandyavarma1784
    @repollusandyavarma1784 2 года назад +14

    Nice song god bless you sir దేవుడు దీవించును గాక ఆమెన్

  • @venkatraju1354
    @venkatraju1354 2 года назад +6

    good song praise the lord Amen thank you Jesus hallelujah ✝️🛐🙏🙏🙏🙏

  • @raj-ho5tn
    @raj-ho5tn 2 года назад +4

    Yes neevu mattinundi thiya badithivi kabatti thirigi neevu mannu ayipovuduvu amen samastam vyardham glory to lord jesus christ

  • @JESUS_BLESS_ME....
    @JESUS_BLESS_ME.... 2 года назад +37

    అందము మోసకరము...సౌద్యారము వెర్థము...👍🙏

  • @p.eranna452
    @p.eranna452 Год назад +3

    Super song annaya epatanu bhaga rasharu God bless you my love annaya ❤❤❤❤👌👌👌👌👋👋👋👋✍️✍️✍️✍️✍️

  • @varikutisanthavardhana9062
    @varikutisanthavardhana9062 Год назад +3

    Super song,super video praise the lord

  • @padmav759
    @padmav759 2 года назад +21

    అన్నయ్య చాలా పాట బాగా పాడారు దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక

  • @kongalaissaku6548
    @kongalaissaku6548 10 месяцев назад +1

    అంటే అందముగా లేనివాళ్ళు
    మట్టిలో కలసిపొద

  • @MdhugramaleshChanti
    @MdhugramaleshChanti Год назад +6

    దేవునికే మహిమ👌👌

  • @gowravaramatmakur1305
    @gowravaramatmakur1305 2 года назад +2

    Prathi aaradhana lo akkadainaaa maata lo kutumbham lo barthaki bharyaga aaadavaallle first untaaaaru.

  • @KiranThatiparthi-tx4zg
    @KiranThatiparthi-tx4zg 11 месяцев назад +3

    Super song praise the lord🙏🙏🙏brother garu

  • @rajababupastorkhammam7891
    @rajababupastorkhammam7891 3 года назад +23

    దేవునికి మహిమ కరమైన పాట

  • @ArigeTeja-g2h
    @ArigeTeja-g2h Год назад +4

    Supar supar

  • @ramisettidurgaji8493
    @ramisettidurgaji8493 2 года назад +46

    మనకున్న అందము ఎన్నటికైనా వ్యర్థమే అని చాలా బాగా చెప్పారు అన్న గారు🙏🙇🙏god bless you

  • @Mrganesh1038
    @Mrganesh1038 Год назад +1

    Price the lord amen amen amen amen amen amen amen 🙏🙏⛪🙌🙏🙌🙏🙏🙏🙏🙏

  • @dileepkumarkumar3079
    @dileepkumarkumar3079 10 месяцев назад +2

    🎉🎉🎉🎉🎉🎉🎉

  • @kmanoharrao4994
    @kmanoharrao4994 2 года назад +3

    Super....brother🙏🙏🙏🙏

  • @PrashantiPrashanti-ex9lq
    @PrashantiPrashanti-ex9lq 11 месяцев назад +1

    Super song fast faster Garu

  • @Sambap946
    @Sambap946 7 месяцев назад +2

    Wonderful song heart touching wonderful singing glory to God amen wonderful voice

  • @ychinanarasimharaocnraoyar3926
    @ychinanarasimharaocnraoyar3926 Год назад +1

    Supersongsanna

  • @rlaxmiprasad9975
    @rlaxmiprasad9975 Год назад +4

    దేవునికి మహిమ కలుగును గాక

  • @GudimetlaLaluprasad
    @GudimetlaLaluprasad 11 месяцев назад +1

    G.lalu.❤praise the lord❤drother❤

  • @savithakumari3602
    @savithakumari3602 Год назад +3

    Super 👌✝️

  • @alwaysanand6978
    @alwaysanand6978 2 года назад +15

    I love Jesus🙏

  • @rajanatirupathi7028
    @rajanatirupathi7028 2 года назад +3

    సర్ లోకానికి గొప్ప మెసేజ్

  • @dhanrajgattugattu1789
    @dhanrajgattugattu1789 11 месяцев назад +1

    ❤ good song 🙏🙏🙏🙏

  • @jyothidaida9809
    @jyothidaida9809 8 месяцев назад +2

    Super song brother.chala chala bhagundhi👌👌🙏🙏🙏

  • @jinnasumalatha4166
    @jinnasumalatha4166 6 месяцев назад +3

    చాలా బాగుంది సాంగ్... సాంగ్ పాడిన సింగర్ బాగా పాడినారు... జీవితము ఈ సాంగ్ లో ఉంది...

  • @popurimeramma1207
    @popurimeramma1207 2 года назад +1

    God bless you. Anaiah.

  • @focusdigitalsgvrm8311
    @focusdigitalsgvrm8311 2 года назад +30

    చాలా బాగా పాడారు బ్రదర్.... Prise the lord.. God bless u....

  • @Santhunayak-p5o
    @Santhunayak-p5o Год назад +3

    👌

  • @challavenkateswarao9139
    @challavenkateswarao9139 2 года назад +6

    Praise the lord brother wonderful song supar padaru god bless you

  • @raajubaachupalli448
    @raajubaachupalli448 2 года назад +2

    Super song Saar👌👌🙏🙏

  • @mkeerthishyam2019
    @mkeerthishyam2019 2 года назад +6

    Praise the lord uncle super song...

  • @DevarapalliApurupa
    @DevarapalliApurupa 8 месяцев назад +2

    Super song bro praise the lord 🎉

  • @prakashkatukuri4524
    @prakashkatukuri4524 3 года назад +2

    Wow super MEANINGFUL Warning SONG

  • @Ravi_Edits_369
    @Ravi_Edits_369 2 года назад +2

    Pata super nice roju 10 sarlu vinna thanivitiratamledu pada padam vidadiste dhani arthaniki nidrakuda patatam ledu super annagaru

  • @nswamidossselvarajan9554
    @nswamidossselvarajan9554 4 месяца назад +1

    సాహిత్యం, సంగీతం రెండూ అద్భుతం అనుకుంటే శ్రావ్యమైన కంఠస్వరం అత్యంత అద్భుతం. 🙏🙏🙏వందనాలు 💐💐💐💐💐

  • @durgaraotd7230
    @durgaraotd7230 2 года назад +6

    Nice song. This song is spoken with me . Thank you brother

  • @nmanikyam9029
    @nmanikyam9029 Год назад +1

    🙏🙏Anbam sashvatham kadu🌹🌹🥀🥀

  • @user-gk2tp1cd5z
    @user-gk2tp1cd5z 3 месяца назад +1

    Meaningful song great work team

  • @nunetirupathi6717
    @nunetirupathi6717 2 года назад +1

    anthaa andham👩‍🦳,asti💵 vunna devudu leni jivitham verrdham mee

  • @mahendarreddy980
    @mahendarreddy980 11 месяцев назад +1

    ❤❤❤

  • @glorytothelordjesuschrist4478
    @glorytothelordjesuschrist4478 2 года назад +19

    Praise the Lord brother, wonderful song for this generation.. good talent singing this song... every thing glory to the Jesus Christ..

  • @krishnaveniburra1048
    @krishnaveniburra1048 17 дней назад +1

    Super song prase the lord brother

  • @LovelySreenu-rt6jj
    @LovelySreenu-rt6jj 9 месяцев назад +1

    Amen

  • @ravisekhar2618
    @ravisekhar2618 2 года назад +4

    Super song

  • @jasanrama4111
    @jasanrama4111 Год назад +3

    Nice song❤

  • @JayarajuJj
    @JayarajuJj 3 месяца назад +1

    Good song ❤❤❤❤❤❤❤❤

  • @VenkateshG-pj6cr
    @VenkateshG-pj6cr 2 года назад +1

    Chala chala 👍👍 👌👌 💞💞vastavanni theliyajesaru vandanalu

  • @deenadarla3482
    @deenadarla3482 2 года назад +11

    Nice song pastor
    Praise the lord✝️

  • @pedapudiavinash1328
    @pedapudiavinash1328 2 года назад +1

    Avvunu andhame kadu e lokam koda verdhame thandri meetone NAA jivitham thandri meeke NAA vandhanalu 🙏🙏🙏🙏 thandri meeke mahima kalugunugaka amen amen amen tq God 🙏🙏🙏🙇🙇🙇

  • @anantharaomarri8741
    @anantharaomarri8741 2 года назад +2

    అందముగా వున్నానని ఎందరో విర్రవీగిపోతున్నారు. ప్రసంగి గ్రంథకర్త చెపినాడు తెలిసిన వారే బరితెగి బ్రతుకు తున్నారు. చక్కని బాణికూర్చి బైబిల్ నందు గల మాటలు, లోకంలో గల వింత పోకడలను ఎత్తి చూపించారు. దేవుని కొరకు ఇంకా ఇంకా వాడబడాలని దేవునికి మా ప్రార్థన. ఆమేన్.

  • @israelisrael5685
    @israelisrael5685 Год назад +2

    , కి❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @appalareddydasari7732
    @appalareddydasari7732 2 года назад +1

    Nani Na whoparanatavaraku kapadekona shakithi teluve bade Na kosam degalu padaku Na Devatha Amry ki valavadu joblu jayana tarava valu chpina Nirayali tisekotadu Adadarilu Nadusutanu Naku Nachita Nadusetanati Rodutaya Okati Yana cotaru Ladati sekadini Kadaragatalu padase bojanam padataru Tapalu Alani bataya botakalutu

  • @bhaskarbalanta9270
    @bhaskarbalanta9270 2 года назад +2

    Super song good created song

  • @Himawari-k8s
    @Himawari-k8s 11 месяцев назад +1

    Cinima stylo lo padaradar tune marste baguncu

  • @selvarajselvaraj8703
    @selvarajselvaraj8703 9 месяцев назад +1

    👏👏👏👏

  • @bonkurivanitha5244
    @bonkurivanitha5244 3 года назад +12

    , Praise the lord brother super song🙏👌👏🤝🛐🤝

  • @josephmanoharjosephmanohar8830
    @josephmanoharjosephmanohar8830 2 года назад +4

    Excellent song Praise the Lord 🙏

  • @sukuripradeepkumar8521
    @sukuripradeepkumar8521 Год назад +1

    Very nice song Voice super Bother praise the Lod Bother good bliss u

  • @nagaramana2374
    @nagaramana2374 2 года назад

    Andamaina sundara stri pandimukkununa kammi vantidi

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 2 года назад +3

    పాట బాగా రాశారు. ....ఓ వయస్సు వచ్చిన తర్వాత అటు ఆడవారికి గానీ మగవారికి కనీ అందాలు ఉండవు. ....మంచి ఆర్థముతో పాట బాగా రాశారు. అన్నిటి కంటే అందంమైనది మనసు. ...మంచి గుణాలు ఇవే మనిషి మరణించిన ఆ మనిషిని మరచి పోకుండా గురుతుఉంచు కొంటునారు.

  • @thimothierrolla9588
    @thimothierrolla9588 2 года назад +6

    👌👌👌👌👌 song 🙏🙏🙏

  • @srinivase6475
    @srinivase6475 2 года назад +1

    Super super super super song brother godblessyou ❤️🙏✝️💐 amen amen amen amen amen ❤️🙏

  • @darsanalamariyadasu5753
    @darsanalamariyadasu5753 2 года назад +3

    Prasie the lord Pastor guru very good song. 🙏🙏🙏🙏🙏👍💯💯💯