Corona Virus Awareness Song by Sri. LV Gangadhara Sastry | Bhagavadgita Foundation

Поделиться
HTML-код
  • Опубликовано: 13 апр 2020
  • Watch Corona Virus Awareness Song by Gangadhara Sastry on Bhagavadgita Foundation, shares some useful tips and precautions to prevent Corona Virus. Gangadhara Sastry requests people to maintain Social distancing and follow 7 tips suggested by PM Modi and stay home, stay safe. #GangadharaSastry #BhagavadgitaFoundation
    Lakkavajhala Venkata Gangadhara Sastry is a singer, composer and established the Bhagavadgita Foundation to spread its importance. He recorded complete verses of Bhagavadgita in audio format. As a playback singer, he sang more than 100 songs in Telugu and Kannada films. He is a big fan of Ghantasala and got inspired by him. He worked as a film journalist in Eenadu group from 1990-2002.
    To know more visit :
    www.bhagavadgitafoundation.org
    Like us on / bhagavadgitafoundation
    The Bhagavadgita Foundation is a non-profit making spiritual and social service organization established with the object of disseminating the inspiring message of Bhagavadgita universally.

Комментарии • 95

  • @tharakaram3350
    @tharakaram3350 4 года назад +6

    Sir అందరూ ఫ్రీ గా కావాలని చూస్తున్నారు ఆ భగవత్ గీత ఆడియో తయారు చేయటానికి గంగాధర్ గారు కోట్లు ఖర్చు పేట్టారు. గుర్తించగలరు

    • @venkatvasarla4554
      @venkatvasarla4554 4 года назад +1

      Avunu sir...manamu ayaniki seaport ga undali...

    • @leelagaddipati3933
      @leelagaddipati3933 3 года назад

      bhagavadgitafoundation.org/bagavadgitacds.html
      Pls support this cause.

  • @udaykumaryammaji416
    @udaykumaryammaji416 4 года назад +2

    Jai Srikrishna

  • @ammapatalu2704
    @ammapatalu2704 4 года назад +2

    ఘంటసాల వెంకటేశ్వరరావు గారు స్వయంగా వచ్చి పాడి చెప్తున్నట్లుందండీ, ధన్యవాదములు 🙏🕉️🌹

  • @kumeshreddy4438
    @kumeshreddy4438 4 года назад +12

    గాన గoధర్వా శతకోటి వందనాలు

  • @UshaRani-st5fc
    @UshaRani-st5fc 4 года назад +1

    What grteat song Guruji

  • @vaddireddyobulreddy1551
    @vaddireddyobulreddy1551 4 года назад +2

    ఘంటసాల గారిని. గుర్తు చేసి నావు. ధన్యవాదములు

  • @narayanaraomovva1836
    @narayanaraomovva1836 3 года назад

    Amazing srmuthyangali sasthri garu Jai Geetha Anasuya from Hyd

  • @vadgeshiva385
    @vadgeshiva385 4 года назад +2

    Krishnam vande jadguru Radhe Radhe

  • @rajuneelam5355
    @rajuneelam5355 4 года назад +4

    Jai Sri Krishna Shatha koti Pranamalu @ NSR

  • @nareshmannay4547
    @nareshmannay4547 4 года назад +3

    Jai Sri Krishna 🚩🙏🙏😇

  • @svnursery9593
    @svnursery9593 4 года назад +46

    Sir 700 శ్లోకాల భగవద్గీత ఆడియో యూటుబ్లో ఎప్పుడు aplaod చేస్తారు? అందరూ వెయిట్ చేస్తున్నారు..

    • @smsbabu143
      @smsbabu143 4 года назад +3

      Nenu kuda... bayata market lo availability unda....? evarikena teliste chepandi

    • @phanibhushannannur4100
      @phanibhushannannur4100 4 года назад

      @@smsbabu143 naku ku kavali

    • @sreekalag8400
      @sreekalag8400 4 года назад

      నాకూ కూడా ఎక్కడ search చేసిన దొరకలేదు

    • @tharakaram3350
      @tharakaram3350 4 года назад +9

      Sir అందరూ ఫ్రీ గా కావాలని చూస్తున్నారు ఆ భగవత్ గీత ఆడియో తయారు చేయటానికి గంగాధర్ గారు కోట్లు ఖర్చు పేట్టారు. గుర్తించగలరు

    • @smsbabu143
      @smsbabu143 4 года назад +1

      @@tharakaram3350 free ga adagaledu sir market lo eppudu. Vasthundi ani aduguthunna

  • @miriyala4249
    @miriyala4249 4 года назад +6

    జై శ్రీ కృష్ణ !

  • @konareddy783
    @konareddy783 4 года назад +2

    Jai sri Krishna

  • @kameswararao6872
    @kameswararao6872 4 года назад +1

    అయ్యా...గంగాధర్ శాస్త్రి గారు..నమోనమః....ఆహా ఎంతటి సాంత్వన కూర్చారు.సాక్షాత్..ఆపరమశివుని..జటాఝూటం నుండి...పరవశించిన గంగ..ధారలు..గా తలంచుతూ,,, అనుభవిస్తూ....ఆనందాతిశయములతో.మేము.తప్పక.మాయదారి మహమ్మారి.కారోనను మట్టుబడములో సన్నద్ధం అవ్వుతామని ....మీ సందేశం జ్ఞానజ్యోతి రూపములో మమ్మల్ని నిరంతర చైత్యనపరుస్తూనే ఉండుంది..అని నమ్ముతూ..మీ నుండి..రోజు కు ఒక్కటైన..మీనుండి.ఇలాంటి మధుర గాన సౌరభ వీచికలు .ఎన్నో వికశించాలని ..కృతజ్ఞతపూర్వక విజ్ఞాపనగా...మిమ్ము విన్నవించుకుంటున్నాను...జై భీమ్

    • @radhikabhandharu2455
      @radhikabhandharu2455 4 года назад +1

      Annaya meeku 🙏🙏

    • @suryanarayanakandepu3059
      @suryanarayanakandepu3059 4 года назад

      Thanks gangadharasastry. Garu for. Spreading. Baghavath gita. Through. Your. Melodious voice, can give me. Your cellnumber. Yogi. Suryanarayana

    • @leelagaddipati3933
      @leelagaddipati3933 3 года назад

      bhagavadgitafoundation.org/bagavadgitacds.html

    • @leelagaddipati3933
      @leelagaddipati3933 3 года назад

      @@suryanarayanakandepu3059 bhagavadgitafoundation.org/bagavadgitacds.html

  • @dattaRVReddy
    @dattaRVReddy 4 года назад +5

    Great going jee....
    జయ గురు దేవ దత్త

  • @devisrinu8401
    @devisrinu8401 4 года назад +1

    🙏🙏🙏🙏🙏

  • @rajareddy6165
    @rajareddy6165 4 года назад +2

    Jai sri ram

  • @sowmyavishnubatla7190
    @sowmyavishnubatla7190 4 года назад

    🙏 andi

  • @alphahighschool7226
    @alphahighschool7226 4 года назад +3

    Super Master u r excellent ur thoughts r different salute sir

  • @konerinagendar7214
    @konerinagendar7214 4 года назад +1

    🌹🌹🚩🙏🙏🙏🙏🚩🌹🌹

  • @nallachamanthi1378
    @nallachamanthi1378 4 года назад +1

    Super sir

  • @bheemarayudu2068
    @bheemarayudu2068 4 года назад +5

    Sampoorna bagavadgeetha RUclips lo upload cheyandi guruvu gaaru..

  • @umamaheshmahesh3218
    @umamaheshmahesh3218 4 года назад +3

    జీవాత్మ కు చావు లేదు కర్మ రిత్యా శరీర మరణం తో నూతన శరీరం లోకి మారతాడు . అంతే. సాంఖ్య యోగము
    శ్లో||23: నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావక:|
    న చైనం క్లేదయం త్యాపో న శోషయతి మారుత:||(జీవాత్మ)
    భావము:- జీవాత్మ కత్తికి తెగదు, అగ్నికి కాలదు, నీటికి నానదు, అట్లే గాలికి త్రోయబడదు.
    వివరము:మూడు ఆత్మలలో మొదటిదైన జీవాత్మకు చెప్పబడిన ఈ శ్లోకములో అగ్నికి, గాలికి, నీటికి అట్లే కత్తికి దొరకనిది జీవాత్మ అన్నారు. జీవాత్మ శరీరము లోపల ఎక్కడో మారుమూల ఉన్నది. అందువలన బయటి ప్రకృతిలోని భాగములైన అగ్ని, నీరు, గాలి, భూమి జీవాత్మను ఏమి చేయలేవు. ఆయుధముల చేత కూడ నరకబడుటకు వీలులేదు. ఆయుధములు కాని, అగ్ని, నీరు, భూమి కాని బయటి శరీరమునే తాకగలవు. బయటి శరీరమునే అగ్ని కాల్చ గలదు, కత్తి తెంపగలదు. కాని లోపల ఉన్న జీవాత్మను తాకలేవు. శత్రుదుర్భేద్యమైన కోటలో రాజున్నట్లు జీవుడున్నాడు. ఎంత మంది శత్రువులోచ్చినా కోట బయటినుండి తమ సైనికులతో యుద్ధము చేయవలసిందే. ఒక వేళ కోటలోని సైనికులు ఓటమిపాలై, కోట గోడలు కూలిపోయి, శత్రువులు కోటలోనికి ప్రవేశించు అవకాశమొస్తే, కోటలోని రాజు రహస్యమార్గము ద్వారా బయటికిపోవును. శత్రువులకు దొరకడు. ప్రతి కోటకు రహస్యద్వారములుండి అపాయకాలములో రాజు పారిపోవుటకు వీలగునట్లు చేసి ఉందురు. అట్లే జీవుడు కూడా కోటలోని రాజువలె ఉండి శరీరమునకు అపాయకాలములో ఎట్లు పోతున్నదని ఎవరికి తెలియకుండ, కంటికి కనిపించకుండ శరీరము నుండి బయటికిపోవును. దీనిని బట్టి కోటలోని రాజును ఎవరు ఎట్లు చంపలేరో, శరీరములోని జీవున్ని కూడ ఎవరు చంపలేరని తెలియుచున్నది. ఈ విధముగనే యోచిస్తే బయటి ప్రపంచములోని అగ్ని, నీరు, గాలి జీవున్ని తాకలేవని అవి తాకుటకు వీలైనది శరీరము మాత్రమేనని తెలియుచున్నది.

  • @sudarshanreddy1561
    @sudarshanreddy1561 4 года назад +1

    Chala baga paadaru shasthri gaaru thanq

  • @pitladevullu6545
    @pitladevullu6545 4 года назад +1

    🙏🙏🙏

  • @mastanaiahdhenuvakonda8693
    @mastanaiahdhenuvakonda8693 4 года назад +3

    Jai Sri Krishna
    Om Sri Krishnam Vande Jagadgurum

  • @tanguturisudheer5886
    @tanguturisudheer5886 4 года назад

    Guruvugaariki namaskaaram

  • @srinivasreddy1572
    @srinivasreddy1572 4 года назад

    We love you Sir :

  • @3ArtsTelugu
    @3ArtsTelugu 4 года назад

    Sahabas, you are unique in two telugu states. I have seen you in kurnool Sunayana theatre some years back. Handoff Jr. Ghantasala

  • @jayam1019
    @jayam1019 4 года назад +2

    Good song..

  • @hymab7343
    @hymab7343 4 года назад +1

    Sir exllent wow melode thanks

  • @prabhakararaomachiraju1000
    @prabhakararaomachiraju1000 4 года назад +1

    Sir chalaa baavundi

  • @omsairamakrishnagovindanar5933
    @omsairamakrishnagovindanar5933 4 года назад

    Jai SRI KRISHNA
    BHARATHA MATHA KI JAI

  • @savithasavi9678
    @savithasavi9678 4 года назад +1

    Music ekkuva gavundipTani dominate chestoondi mee gontu naku chala istam

  • @user-zi9fz3ew4c
    @user-zi9fz3ew4c 4 года назад

    Sri krishnan vande jagah gurum

  • @sudhakarm1140
    @sudhakarm1140 4 года назад

    Great song and sampoorna information.

  • @duvvadasaikumar9636
    @duvvadasaikumar9636 4 года назад

    చాలా బాగుంది 👌👌👌గురువు గారు 🙏🙏🙏

  • @yashodadevulapally3009
    @yashodadevulapally3009 2 года назад

    వారిని కృష్ణ పరమాత్మ క్షమించ లేడు

  • @somashekargupta7015
    @somashekargupta7015 4 года назад

    Motivational song

  • @sudarshanreddy1561
    @sudarshanreddy1561 4 года назад +1

    Sri math Bhagavath geetha applode cheyyaindi Sri Gangadhara shasthri gaaru

    • @bhagavadgitafoundation9373
      @bhagavadgitafoundation9373 4 года назад

      These sampoorna bhagavadgita audio cds available in our office ... located in road number 5 banjarahills Hyderabad please call 90307 56555

  • @mahathimaitri7209
    @mahathimaitri7209 4 года назад +1

    🚩🚩🙏🙏🙏🚩🚩👍👍

  • @RaghuRam-bs3bk
    @RaghuRam-bs3bk 4 года назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @arjunYadav-vh9ei
    @arjunYadav-vh9ei 4 года назад

    🙏🙏🙏👏👏👏💓💓

  • @ja61990
    @ja61990 4 года назад

    Nice Vedio and good Message for all.please listen

    • @mvreddy5093
      @mvreddy5093 4 года назад

      Jai Sri Krishna Bhagavad-Gita

  • @veeraveeranagayya6665
    @veeraveeranagayya6665 4 года назад

    🕉️🕉️🕉️🕉️🕉️

  • @stalkies5023
    @stalkies5023 4 года назад +3

    Good precautions.

  • @akulachandu
    @akulachandu 3 года назад

    Sir how can i order and get the complete bhagavat geetha audio cd

  • @vinaliramakrishna5632
    @vinaliramakrishna5632 4 года назад +5

    Don't take BhagavadGeeta for free , please get it on fee... !

    • @vinaliramakrishna5632
      @vinaliramakrishna5632 4 года назад +1

      Free ga pondhite , vasthuvu viluva manaku teliyadhu.... Kabatti.

    • @leelagaddipati3933
      @leelagaddipati3933 3 года назад

      You are right.bhagavadgitafoundation.org/bagavadgitacds.html

  • @ravindarpadidela9622
    @ravindarpadidela9622 4 года назад +1

    గురువు గారు భగవద్గీత ను ఎందుకు విడుదల చేయడం లేదు

    • @bhagavadgitafoundation9373
      @bhagavadgitafoundation9373 4 года назад

      These sampoorna bhagavadgita audio cds available in our office ... located in road number 5 banjarahills Hyderabad please call 90307 56555

  • @bakkiashok1283
    @bakkiashok1283 4 года назад

    Guruvugaru, Bhagvadgeetha,Audio, Epudu utublo vastundi

    • @bhagavadgitafoundation9373
      @bhagavadgitafoundation9373 4 года назад +1

      These sampoorna bhagavadgita audio cds available in our office ... located in road number 5 banjarahills Hyderabad please call 90307 56555

  • @pjl3292
    @pjl3292 4 года назад

    Manchi chepite, Konta mandi Vedavalu, vishanni noori postunnaru...

  • @yashodadevulapally3009
    @yashodadevulapally3009 2 года назад

    ఈ వీడియో మీరు మళ్ళీ చూడండి
    ఎవరో దుష్టులు దుర్మార్గులు మీరు పాడే పాట విన పడకుండా చేశారు గమనించండి

  • @ravichilusani
    @ravichilusani 4 года назад

    Sir your githa cd how we will get to purchase

    • @bhagavadgitafoundation9373
      @bhagavadgitafoundation9373 4 года назад

      These sampoorna bhagavadgita audio cds available in our office ... located in road number 5 banjarahills Hyderabad please call 90307 56555

  • @rajnreddychintala9622
    @rajnreddychintala9622 4 года назад

    Giloy or Gudachi tablets should be used 500mg daily once as a preventive and twice as curing

  • @yadagirisreenivas8318
    @yadagirisreenivas8318 3 года назад

    Sir mee number cheppandi sir.

  • @yashodadevulapally3009
    @yashodadevulapally3009 2 года назад

    శాస్త్రి గారు మీరు పాడే పాట విన పడటం లేదు

  • @srinivasa7949
    @srinivasa7949 4 года назад +1

    Song starts at 7:45
    ఎన్నో కారోనా సాంగ్స్ విన్నా అన్నిటికన్నా నాకు నచ్చిన పాట
    ruclips.net/video/EFzOA0-jfOo/видео.html

  • @ARVINDSHEKARBALAJI-mq8yq
    @ARVINDSHEKARBALAJI-mq8yq 4 года назад

    Useless speeches time waste speeches to useless Bharat Hindus enjoying Clapping and shouting and forget next day and vote for YSRC AIMIM MIM TDP AAP UDF LDF DMK AIDKM Commutists Marxists Rationalists Secularists TRS TMC NCP Shiva Sena

  • @dileepsatya892
    @dileepsatya892 4 года назад +1

    🙏🙏🙏

  • @prahaladgundi2785
    @prahaladgundi2785 4 года назад

    🙏🙏🙏🙏🙏

  • @srinivasrao2422
    @srinivasrao2422 4 года назад

    🙏🙏🙏🙏🙏