కొంత వరకు మాత్రమే! ఘంటసాల మాస్టారు లాగా వేరు ఎ వరూ పాడవేరు. ఈ విషయం గంగాధర శాస్తి గారికి కూడా తెలుసు . శాస్త్రి గారికి మంచి గొంతుక వుంది. ఆయన తన స్వర ధర్మంలో చక్కటి బాణీలో ఎక్కడా అపస్వరం లేకుండా చక్కగా పాడారు భాగుంది.
గాన గంధర్వులకు ప్రణామాలు 🙏🏻🚩 మీ గొంతు స్వరము ఘంటసాల వెంకటేశ్వరరావు గారి లాగే ఉంది. నూటికో కోటికో ఒక్కరికి ఈ అదృష్టం వహిస్తుంది అది మిమ్మల్ని వరించడం ఈ తరంలో మిమ్మల్ని చూడడం మా అదృష్టంగా భావిస్తున్నాము🙏 మన బాసర పుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీ వేద భారతీ పీఠ వేద విద్యాలయంలో కూడా స్వామీజీ సుస్వర యుక్తముగా వేదం నేర్పుతున్నారు. అందులో మీలాంటి వారు మీ దృష్టి పడితే బాగుంటుందని మా ప్రార్థన🙏
ఘంటసాల గారు లేని కొరత తీర్చారు .. నమో నమ: గంగాధర శాస్త్రి గారు.! మీ జన్మ సార్థకం! విన్న మా జన్మ ధన్యం. అనితర సాధ్యం! లోకానికి మీ మధుర గానమృత గీత .." సంపూర్ణ భగవద్గీత" అపురూప ఆణిముత్యం! అజరామరం! ఆ భగవంతుడు మీకు మీ కుటుంబానికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను .. ఒక. సంగీతా భి మాని(క్రి వ్)
Well said!But that's how it goes-especially in India!!Well,now things are fast changing any talent cannot be hidden&suppressed.No doubt,we hv lots of talent.
భగవద్గీత ప్రపంచం లో అందరికీ అందాలన్న మీ సంకల్పానికి శ్రీ కృష్ణ భగవాన్ ని ఆశీస్సులు తో నిరాటంకంగా అద్భుతంగా పూర్తి అవ్వాలి అని ప్రార్ధన చేస్తూ. హరితస గోత్రస్య రాధాకృష్ణ శర్మ నామధేయస్య అమ్మో అభివాదయ. ఇటికిరాల.
Great sir. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఇంకా మన మద్య వున్నారు. ఆయన మన మద్య physical ga leka పోయినా అందరి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన మన భారత దేశంలో పుట్టడం మనం చేసుకున్న గొప్ప అదృష్టం. ఘంటసాల మధుర రస సాల
. ఈ పాట గురించి చాలా మంది పెద్దలు ఆశావహా దృకృథం తో స్పందించడం సంతోషం ఒకటే బాధ ఏమిటంటే మీ అభిప్రాయాలను ఆంగ్లం లో వ్రాయటం . తల్లి భాష అయిన తెలుగు భాషలో వ్రాయటం ఆంగ్లంతో పోల్చితే కష్టమే. కానీ దానిని ఇష్టంగా మలచు కొంటే సులభం. కనుక మన తేటతెనుగు భాషలోనే అభిప్రాయాలను వెల్లడించ వలసినదిగా మనవి. తెలుగు పదాలను , భావాలను ఆంగ్లంలో వ్రాయటం వలన అర్థం కావట్లేదు . ఒక కన్నడిగుడు కన్నడలో . ఒక తమిళవ్యక్తి తమిళంలో వ్రాస్తాడు. కానీ ఆంధ్రుడు మాత్రమే ఆంగ్లంలో వ్రాస్తున్నాడు. శోచనీయం. చాదస్తం అనుకోవద్దు చిన్నతనం అసలే అనుకోవద్దు కొన్ని వేల మంది ఇష్ట పడిన మరియు దాదాపు వేయి మంది అభిప్రాయాలు తెలిపిన ఈ పాట లిపి తెలుగులోనే ఉంది అన్న విషయం మనకందరకూ తెలుసు నేను కూడా నా వ్రాతల లో ఎక్కడా కూడా ఒక ఆంగ్ల పదం దొర్లకుండా జాగ్రత్త పడుతున్నాను నమస్సులతో🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మల్లికార్జున / బెంగళూరు /11-08-23.
గంగాధర శాస్త్రి గారికి... కోట్లమంది ఘంటసాల భక్తులు ఉన్నా... అసలైన భక్తులు మీరే.... ఘంటసాల వారిని పూజించి...మీరే ఘంటసాల అయ్యారు... గంగి గోవు పాలు.... గరిటె డైనను చాలు అన్నట్లు... వారు పాడిన పాటలు అన్నీ గోవు పాలే... ఎంతో కాలం తర్వాత... మనస్సును రంజింప జేసిన మీకు ... పాదాభివంద నములు... మీ ఛానెల్ లో మరిన్ని విషయాలతో...ఘంటసాల వారు గానం చేసిన పాటలు పాడుతారు అని ఆశిస్తూ... రాజేంద్ర ప్రసాద్... నెల్లూరు..
శాస్త్రి గారూ నమస్కారము. మాఘంటసాలగారి దివ్యస్వరం మీ గాత్రంలో మరల ప్రాణంపోసుకుంది. దైవదత్తమైన అంతటి దివ్యవరంపొందిన మీవంటి మహాత్ములస్వరంవింటూ ఆ మహానుభావుని దివ్యగాత్రం మీస్వరంలో అవతరించినందుకానందించే భాగ్యం లభించినవారిలో నేనూ ఒకడినయేలా నన్ననుగ్రహించిన శ్రీకృష్ణపరమాత్మకు శతసహస్రకోటివందనాలర్పిస్తున్నాను. ఇక్కడ ఈ పాటలో మీకుతెలియకనే మీద్వారాదొర్లిన ఒక అపశ్రుతిని ప్రస్తావిం చేందుకు సాహసిస్తున్న నన్ను మన్నించ గలరు. " దీనపాల నమో దేవీ" లో దేవీ కి బదులు 'సేయవే' అని పాడారు. దయతో గమనించగలరు.చంద్రునిలో మచ్చవున్నా ఫర్వాలేదుకాని శాస్త్రిగారిలో ఉండరాదనే ఈ ప్రస్తావన. మరో చిన్న మనవి. శ్రీవేఙ్కటేశ్వరసుప్రభాతానికి అందమైన తేటతెనుగు అనువాదం "కౌసల్య తనయ శ్రీరామ కౌస్తుభాంగ" అంటూ ఆ వేఙ్కటేశ్వరుని పేరే తనపేరైన మన వేంకటేశ్వరుని స్వరంలో మరింత అందంగా తేనెలొలుకుతూ జాలువారినది. అయితే అదివిన్నప్పుడల్లా మనసులో "అయ్యో! అప్పుడేనా, అంతలోనే అయి పోయిందా! సుప్రభాతం పూర్తిగా తీయని తెనుగులో అలలు అలలుగా అలాఅలా వినిపిస్తే ఎంతబాగుండేదో ఆ భాగ్యానికి నోచుకోలేదని బాధపడని రోజులేదు. దైవం నామొరాలించి మిమ్మల్నిచ్చాడుమాకు.మీ ద్వారానే ఆ కోరిక నెరవేరుతుందనే మా ఆశ. సాహిత్యం, సంగీతం, స్వరాల మేలు కలయికగాజాలువారిన ఈ త్రిపుటి ఆనాటి నుండి త్రివేణీ సంగమంలా సుప్రభాత ప్రియుల హృదయతంత్రులను హృద్యంగా స్పృశిస్తూనేవుందది ఒక పార్శ్వ మైతే, అసంపూర్తిగా వుందనే వెలితి మోయలేని భారంకావడం మరో పార్శ్వం. ఆ వెలితిని మీరుతప్ప మరెవరూ ఆస్థాయిలోపూరించ లేరనేది నా ప్రగాఢవిశ్వాసం. సంగీతం ఆ 'పాత'మధురంగా అదేబాణీలో వుంటుంది. స్వరం మీగాత్రంలో నేనున్నానంటూ సిద్ధం గానే వుంది. ఇక మిగిలింది సాహిత్యం. సాక్షాత్ ఆ అన్నమయ్యపదాన్నే మరపిస్తూ "తెలవారదేమోస్వామీ" అనిపించిన సిరివెన్నెలవారి కలం సాదరంగా మిమ్మల్ని ఆహ్వానిస్తోంది. సుప్రభాత సువర్ణానికీసారి సువాసనలేకాదుసుమా సౌకుమార్య, రస మాధుర్యాలుకూడ ఇదిగో మేమున్నాము, మాత్రిపుటినికూడ మాస్వామికైఙ్కర్యానికి స్వీకరించమంటూ అహమహమికతో ముందుకురుకుతున్న అపురూపసన్నివేశా న్ని సహృదయనేత్రాలతో మీరీపాటికి దర్శించేవుంటారు. వ్యక్తమయే త్రిపుటి నవ్యక్తమైన మరొక త్రిపుటి సంగమించే విలక్షణమైన ఈ త్రివృత్కరణాన్ని, అరుదైన ఈ అద్భుతాన్నాశీర్వదిస్తూ నిండైన ఈ తెలుగు మేలుకొలుపును శ్రోత్రపేయంగా ఆలించేందుకు తనదేవేరులతో సపరివారుడై మన శ్రీనివాసుడూ తహతహలాడుతుంటే శాస్త్రిగారూ! ఇంకా ఎందుకాలస్యం? చరిత్ర పుటలలో మా శాస్త్రిగారి పేరు సువర్ణాక్షరాలతో లిఖింపబడే సువర్ణావకాశం సమీపంలోనే వున్నందుకానందించే ఈ దాసుని వినతినాలించి దయతో మన్నిస్తారని గాఢంగా ఆశిస్తూ, ప్రగాఢంగా ఆశ్వాసిస్తూ నమస్సులతో వేణువు - శ్రీకృష్ణపదరేణువు
Hearty respects to Sri Sastry garu.. You are the true substitute of the legend Ghantasala garu.. Kindly continue this wonderful programme enabling us to have the feeling of hearing to the living legend Ghantasala
చాల చక్కగా ఆలపించిన మీకు కనిపిస్తున్న గురువుగారు మాకు కనిపిస్తారు మావద్దకు రారు మీరుయిక్కడ అంకితము మేము సత్యవాణి అంకితము మీరు వృద్దులు అయిన పాడగలరు మేము వెను తిరగలేము ధర్మ సంస్థపానాయ సంభ వామి యుగే యుగే {పాట అద్భుతము గంటసాలను దాటిపోయింది }అద్భుతం జరిగింది
"ఘంటసాల గారు లేని కొరత తీర్చారు .. నమో నమ: గంగాధర శాస్త్రి గారు.! మీ జన్మ సార్థకం! విన్న మా జన్మ ధన్యం. అనితర సాధ్యం! లోకానికి మీ మధుర గానమృత గీత .." సంపూర్ణ భగవద్గీత" అపురూప ఆణిముత్యం! అజరామరం! ఆ భగవంతుడు మీకు మీ కుటుంబానికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను .. ఒక. సంగీతా భి మాని" Wellsaid Bro. You are 200% correct
పూజ్యులు శ్రీ గంగాధర శాస్త్రి గారికి నమస్కారములు శ్రీ ఘంటసాల గారి పాత భక్తి పాటలు అన్నీ మీ గాత్రంతో రికార్డ్ చేసి ప్రపంచానికి ఆనందాన్ని కలిగిస్తారని కోరుకుంటూ
గంగాధర శాస్త్రి గారు ఘంటసాల మాస్టారు ఆలపించిన ఆణిముత్యం ను చాలా శ్రావ్యంగా, ఎంతో స్వచ్ఛంగా, ఇంకా ఎంతో స్పష్టంగా ఆలపించి చంద్రునికి ఒక నూలు పోగులా అర్పించారు. ఘంటసాల అంటే తరగని నిధి మనమెంత తీసుకుంటే అంత వస్తుంది. శ్రావ్యంగా పాడిన వినిపించిన మీకు కృతజ్ఞతలు.
ఘంటసాల మాస్టారు గారి తర్వాత ఈ గీతాన్ని ఎంతోమంది ఆలపించారు... చిన్నారులు పెద్దల గొంతులలో విన్నాం... కానీ. మనస్ఫూర్తిగా చెప్తున్నాను.. మాస్టారు గారు పాడిన ఈ గీతాన్ని మళ్ళీ అంతే అందంగా... దాదాపు అంతే మాధుర్యం తో.. పాడాలి అంటే ఆయనే దిగి రావాలి.. ఇది నిజం.. కానీ మీ గాత్రంలో దాదాపు గా అంతటి మాధుర్యం.. అంత ఆర్ధ్రత.. కనిపించింది.. గొంతు కూడా మాస్టారు గారి లాగే ఉంది... ❤❤❤
Ghantasala garu is great legendary singer Telugu people ever had till now.... We are thankful to you Shastri garu for taking his legacy to present generations...
ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఈపాట చాలా భక్తి శ్రద్ధలతో రసయుక్తంగా పాడారు ఆతరువాత మీరు అంతే రుచికరంగా పాడారు చాలా మంది పాడుతా తీయగా సభ్యులు చాలా మందిపాడారు కాని కాస్త తేలికగా ఉంటుంది సార్ 🙏🙏🙏🙏
Sastry sir you are great. Gantasala master wishes are always with u. Hence u have fulfilled his wishes by completing the remaining balance of Holy Bhagavad Geetha singed . God bless you sir. Regards
గౌరవనీయులైన గంగాధర శాస్త్రి గారికి, మీరు శ్రీమత్ భగవత్ గీతా మకరందాన్ని దేశ దేశాల్లోని కృష్ణ భక్తులకు మీ మధురమైన గానం ద్వారా గీతా తాత్పర్య సహితముగా ప్రచారం జరుగుతోంది. మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా మేము కూడా కృష్ణ భక్తులo గుంటూరులో గీతాజ్ఞాన మకరంద వేదిక ను ప్రారంభించాలను కొంటున్నాను. మీ సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాను. మీరే మాకు స్ఫూర్తి. బాల బాలికలకు, విద్యార్థులకు, అందరికీ గీతా పఠనం, పారాయణము, ప్రచారం, సంగీత సాహిత్యం కూడా అభిరుచి ఉన్న వారికి, ఇతర కళలను, భారత, రామాయణ, భాగవతం గ్రంథం పురాణ ప్రవచనం ద్వారా భక్తి ప్రపత్తిలను కొందరిలోనన్నా పాదుకొలుపుదామని ఆశయం. - గుడ్లదొన మల్లికార్జునరావు,వినాయక నగర్, గుంటూరు.
You once said that if someone is listening to Ghantasala songs we can assess what type of character and upbringing he must be having...these are golden words as they are absolutely right.. well sung and well conceived tribute sir.. Hearty Congratulations
Great sir ,Really you are blessed with Amaragayakulu Ghantasala. We are also gifted to listen the total 700 slokas of Bhagavatgita sung by you. GOD bless you.
గంగాధర్ గారు వారి కుటుంబ సభ్యులు భారత దేశ ప్రజలు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగా జాగ్రత్త గా సురక్షితంగా ఉండాలని సతుల సమేత భగవంతుని కి... ప్రార్ధనలు
ధన్యవాదములు గంగాధర శాస్త్రి గారు మీకు దీపావళి శుభాకాంక్షలు మీ వంటి వారు మాకు స్ఫూర్తి నాయకులు సేమ్ ఘంటసాల లాగే ప్రవచనాలు పాటలు పాడుతున్నారు మీకు ధన్యవాదములు🙏🙏
అమరలోక గానగంధర్వుల గూర్చి విన్నాం. ఈ కాలంలో గానగంధర్వులు శ్రీ శ్రీ ఘంటసాల వార గాన కళా కౌశలాన్ని విన్నాం, చూసాం. ప్రస్తుత సమయంలో శిష్యత్వాన్ని 🙏పొందిన వారెందరో .... 🙏 🍀అందరికీ శిరసాభివందనములు🌺🙏
సినిమా పరంగా ఇది శాపగ్రస్తులైన వారిని విముక్తి కలిగించే పాట. ఇటీవల నందమూరి బాలకృష్ణ గారు వారి తండ్రి గారిని స్మరిస్తూ ఇదే పాట పాడటం యాదృచ్చికం. కరోనాతో భయగ్రస్తులయినవారికి ఇదొక ఊరట.
సంగీతం ఒక అద్భుతమైన అనుభూతియే కాదు, ప్రపంచానికి, ప్రజలకు, ధర్మార్థ మోక్షములకు,బాట వేస్తుందని, ఘంటసాల గారి పాటల ద్వారా,మరి అది నిలిపి మీరు ఆ బాటలో నడిచి లోకానికి మార్గనిర్దశనం చేయటం చాలా గొప్ప విషయం ,ముదావహం. నా లాంటి చిన్న గాయకులకు ఉత్ప్రేరకంగా నిలుస్తుంది మీకూ సదా ధన్యవాదములు.🙏
గంటసాల అమరుడు ఆయన గాత్రం భూమి మీద ఉన్నంత వరకు ఆయనకు, మీకు కూడా మరణం లేదు. మీలో గంటసాలను చూసుకొనే భాగ్యం మాకు కలిగింది. మీరు గంటసాల పాడగా మిగిలిపోయిన భగవద్గీతను అలాగే ఆలపించి పూర్తి చేసారు. భగవద్గీత వున్నంతవరకు గంటసాల గారు, మీరు ఈ భూమి మీద జీవించే వుంటారు.
నాకు తెలిసి ఘంటసాల గారి తర్వాత ఈ గీతాన్ని ఇంత అద్భుతంగా ఆలపించిన ఘనత మీదే గురువు గారు 🙏
అవును! సార్!
As if Ghantasalagaru came & sung the "Shiva Sankari " song,such is the nice voice of Shri Gangadhar Sastrygaru,Exact ga undi.❤🎉🙏🌹
ghantasalagaru vachi padinatlayindi mee pata vunnappudu🙏🙏
Ghantasalagaru vachi padinatlayyindi mee pata vunnappudu🙏🙏
Yes yes yes
గంగాధరా...భగవద్గీత మొత్తం రికార్డు మీ జన్మ ధన్యం
మీలాంటి వారు ధర్మ ప్రచారానికి ధర్మ సంస్థాపనకి చాలా అవసరం ధన్యవాదాలు అండి
మీరు మహానుబావులు. వ౦దనములు
🙏🙏🙏
@@parvathigudipati7657old's tv's i6
Werygood
Gangadhar.shastri.gariki.padabhi.vandalabhi.vandanamulu.k.l.n.rao.
గంగాదర్ శాస్త్రి గారు మీ గురు భక్తి కి 🙏🙏
గంగాధర శాస్త్రి గారూ: పాట ను చాలా అద్భుతంగా ఆలపించారు. మీది చాలా అద్భుతమైన గాత్రం. కె.ఏ.ఎన్.మూర్తి.మ్యూజిక్ టీచర్,విజయనగరం.
ఆ గాన గంధర్వుని అద్భుత గానం మరలా మీ గళం ద్వారా విని పరవసించే భాగ్యం కలిగింది. మీ గాత్రం విన్న వారు అందరూ ధన్యులే...🙏
అచ్చం ఘంటసాల గారు లాగే మీరు పాడుతున్నారు.
జై శ్రీ రామ్.
Sar me Patalu bajana Patalu Kavali
🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍🤝🤝🤝🤝🤝💯💯💯💯💯💮👍👍💐💐💐💐💐💐🏅🏅
కొంత వరకు మాత్రమే! ఘంటసాల మాస్టారు లాగా వేరు ఎ వరూ పాడవేరు. ఈ విషయం గంగాధర శాస్తి గారికి కూడా తెలుసు . శాస్త్రి గారికి మంచి గొంతుక వుంది. ఆయన తన స్వర ధర్మంలో చక్కటి బాణీలో ఎక్కడా అపస్వరం లేకుండా చక్కగా పాడారు భాగుంది.
జూనియర్ ఘంటసాల... శాస్త్రిగారు
Wonderful, Amazing Sir. Please keep in going sir.
@@prakashmuniyappa8813 pkk
@@prakashmuniyappa8813 pllkllpkll
నాకు తెలిసి ఘంటసాల గారి తర్వాత ఈ గీతాన్ని ఇంత అద్భుతంగా ఆలపించిన ఘనత మీదే 🙏
గాన గంధర్వులకు ప్రణామాలు 🙏🏻🚩 మీ గొంతు స్వరము ఘంటసాల వెంకటేశ్వరరావు గారి లాగే ఉంది. నూటికో కోటికో ఒక్కరికి ఈ అదృష్టం వహిస్తుంది అది మిమ్మల్ని వరించడం ఈ తరంలో మిమ్మల్ని చూడడం మా అదృష్టంగా భావిస్తున్నాము🙏 మన బాసర పుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీ వేద భారతీ పీఠ వేద విద్యాలయంలో కూడా స్వామీజీ సుస్వర యుక్తముగా వేదం నేర్పుతున్నారు. అందులో మీలాంటి వారు మీ దృష్టి పడితే బాగుంటుందని మా ప్రార్థన🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌷🌹
మీరు గానం చేసిన సంపూర్ణ భగవద్గీత ను యూట్యూబ్ ద్వారా ప్రచారం చేయవలసినదిగా కోరుచున్నాను.
Super sir
ఘంటసాల గారు లేని కొరత తీర్చారు .. నమో నమ: గంగాధర శాస్త్రి గారు.! మీ జన్మ సార్థకం! విన్న మా జన్మ ధన్యం. అనితర సాధ్యం! లోకానికి మీ మధుర గానమృత గీత .." సంపూర్ణ భగవద్గీత" అపురూప ఆణిముత్యం! అజరామరం! ఆ భగవంతుడు మీకు మీ కుటుంబానికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను .. ఒక. సంగీతా భి మాని(క్రి వ్)
Namastay can you give your. Contact. No. Yogi
సార్ మీరు స్కూల్ విద్యార్థులకు గీతా బోధన చేస్తే ఇష్టమైన వారు నేర్చుకోంటారు. ఎంతో మార్పు వస్తుంది. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
మీ పాట వింటుంటే మైమరచి పోయినట్లు వుంది. గురువుగారు.. మీకు శతకోటి వందనాలు... మాస్టారు... 🌺🌺🙏🙏🙏🙏మీ పాద పద్మ ముల కు నమస్కారం...
Maatalu raavadamledhu.Malla Sri Gantasala nu gurthu chesinandulaku paadabivandamulu
🚩🍇🍎🍌🍓🍓🇮🇳
[12/01, 10:04 a.m.] N: వేదాలు ఉపనిషత్తులయొగాశాస్రా సమ్మేలనం సాక్షాత్ శ్రీ కృష్ణ పరమాత్మ ఉపదేశించిన సకలశాస్తాలసారం శ్రీమధ్భగవద్గీత ప్రతి హైందవుని ఇంట్లో ఉండాలి ప్రతి రోజు పిల్లలు పెద్దలు కనిసం 10శ్లోకాలు చదువు కోవాలి తీగుళ్ళనర్సింహ్మ చౌటుప్పల్ యాదాంద్రిభువనగిరి 9848520118. భగవద్గీతప్రచారసేవాసమితి
[12/01, 10:24 a.m.] N: భగవద్గీత చదువాలన్నవారికి యుటుబ్లో మీ వాట్సప్ నం పంపితే విడియొలు పంపుతాము గీత పుస్తకములు కావలను కున్నవారు మీ అడ్రస్ మావాట్సప్ నం కు పంపితే మీకు కోరియర్లో పంపుతాము
[12/01, 10:25 a.m.] N: ruclips.net/video/XhmrMZkvJsw/видео.html
[12/01, 10:33 a.m.] N: [09/05, 3:30 p.m.] N: యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతిభారత అభ్యుత్థనమధర్మస్య తధాత్మనాంసృజామ్యహమ్4.7
[09/05, 3:33 p.m.] N: పరిత్రాణాయ సాధనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మసంస్థాపనార్ధాయ సంభవామి యుగేయుగే4..8
[09/05, 3:37 p.m.] N: ఆనన్యాశ్చిన్తయన్తోమాం యేజనాః పర్యుపాసతే తేషాంనిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్.9.22
[09/05, 3:40 p.m.] N: పత్రంపుష్పంఫలంతోయం యేమే తక్యాప్రయచ్చతి తదహంభక్య్తుపహృతం అశ్నామిప్రయాతామ్మనః9.26
[09/05, 3:45 p.m.] N: యత్ర యేాగేశ్రరఃకృష్ణో యత్ర వార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విిజయోభూతిః ధృహనీతిర్మతిర్మమ 18 ..78
మధురాతి మధురమైన గానం
🙏చాలా చాలా బాగుంది 🙏
ఆ ఘంటసాల గారి కాలమందు మేములేము... కానీ, ఈ ఘంటసాల గారి కాలంలో ఉన్నందుకు ఆ భగవంతునికి ధన్యవాదాలు...
నమస్తే. గురువుగారు. నమస్సుమాంజలి
Your surrender to bhaktimarg and guidance is helpful nowadays to us
Super .Sweet Voice Sastry garu.Thank you.God Sri Shiva Bless You.
Book
ADBHUT !NO SECOND WORD !AMAZING !MARVELLOUS !!👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Poorthigaaa.
ఆ... ఆ...
ఆ... ఆ... ఆ... ఆ...
ఆ... ఆ... ఆ... ఆ...
శివశంకరీ..
శివశంకరీ..
శివానందలహరి...
శివశంకరీ...
శివానందలహరీ..శివశంకరీ..
శివానందలహరి..శివశంకరీ..
చంద్రకళాధరి.. ఈశ్వరీ..
ఆ..ఆ..ఆ..ఆ
చంద్రకళాధరి ఈశ్వరీ..
కరుణామృతమును కురియజేయుమా..
మనసు కరుగదా..మహిమ జూపవా..
దీనపాలనము చే...యవే...
శివశంకరీ...
శివానందలహరీ...
శివశంకరీ..
శి వ శం క రీ...శివానందలహరీ...
శివానందలహరి..శివశంకరీ...
శివశంకరీ...శివా...నంద...లహరీ..శివశంకరీ.
శివ శం కరీ..శివా నంద లహరి..శివశంకరీ..
***
చంద్రకళాధరి...ఈశ్వరీ....
రిరిసని..దనిసా..
మపదనిసా..దనిసా.. దనిసా..దనిసా..
చంద్రకళాధరి..ఈశ్వరీ...
రిరి సనిపమగా..రిసదా..నిరినిసా..
రిమపద..మపనిరి..నిసదప
చంద్రకళాధరి..ఈశ్వరీ..
దనిస..మపదనిస..
సరిమ గరిమపని..దనిస..
మప..నిరి,,సరి..నిస..దనిప..
మపని సరిసని..సరిగా..రిస..రిస రిరి సని..
సని పని పమ..పమ..గమరి సనిస..
సని పని పమ..పమ..గమరి సనిస..
సరి మపని దానిస..
సరిమపనిదానిస..సరిమపని దానిస...
చంద్రకళాధరి ...ఈశ్వరీ..
***
చంద్రకళాధరి ...ఈశ్వరీ..
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
శివశంకరీ.
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
శివశంకరీ.
***
తోం..తోం..తోం..దిరిదిరితోం..
దిరిదిరితోం....దిరిదిరితోం..
దిరిదిరితోం..దిరిదిరి యానా..దరితోం..
***
దిరిదిరితోం..దిరిదిరితోం..దిరిదిరి తోం..
తారీయానా..
***
దిరిదిరితోం..తోం..తోం..దిరిదిరి
తోం..తోం..తోం..
దిరిదిరి తోం..తోం..తోం..దిరిదిరి
తాన దిరితోం..
దిరిదిరి దిరిదిరి దిరిదిరి దిరిదిరి
నాదిరి దిరిదిరి దిరి దిరిదిరి దిరి
నాదిరి దిరిదిరి తోం దిరిదిరి
దిరి నాదిరి దిరిదిరి తోం..
***
నినినిని..నినినిని..దనిని..దనినిని..దప
పసస..నిససనిద..నిరిరి..సరిరి..సని..
***
సగగ..రిగగ...రిస సరిరి..సరిరి..సని
***
నిసస..నిసస..నిద..దనిని దనిని దప..
***
నిని దద..ససనిని..రిరిసస..గగరిరి..
గగ సస రిరి..నిని..సని..రిరి..సస..సస..
***
రిరిరిరిరి..నినిని
రిరిరిరి..నినినిగాగగగ...
నినిని రిరిగరిమా...
రిమరి..సరిసనిసని..పనిస..మపమరిగ..
సరి సస..మప మమ..సరి సస..సససస..
సరి సస...పని పప... సరిసస... సససస..
మప మమ... పని దద...మపమ...పనిద..
మపమ..పనిద..పదపప..సరి సస..
ప ద ప.. సరిస.. పదప.. సరిస.. మమమ..
పపప..దదద...నినిని..ససస..రిరిరి..
గరి సస రిపా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
శివశంకరీ..
Mee gaananiki sathakoti vandanaalu guruvu Garu 🙏🏻🙏🏻🙏🏻
ఘంటసాలగారు తెలుగువారు కావడం మన అదృష్టం కానీ ఆయనకు దురద్రుష్టం.
Enduku
Well said!But that's how it goes-especially in India!!Well,now things are fast changing any talent cannot be hidden&suppressed.No doubt,we hv lots of talent.
మీ మధుర గానం విన్నా. హృదయం కరిగి కన్నీరు కారింది. ధన్యవాదములు. 🙌🙏🙏🙏👌
శబ్దం గానం అమృత తుల్యం, గంగాధర శాస్త్రి గారికి అభినందనలు
Meeku sathakoti vandanaalu
What a voice and dedication. May Lord Krishna bless you and your family.
Next to Ghantasala Mastaru sri Gangadhara Sastry garu is the only singer who can do full justice to the Historical song sivasankari
మీ పాట అద్బుతంగా ఉంది. మరో లోకం లోకి తీసుకెళ్ళారు. పాడినందుకు మీరు ధన్యులు. విన్న మేము అదృష్టవంతులం.🙏
🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏🙏
Super song sir
@@adinarayanab2678yyuuu
edddddd
@@govardhanchiluveru4935నాకు చాలా సంతోషంగా వుంది
Paata vere bhagavad geetha vere geetagoppathanam aa ganam pata ku ledu
మాటలు లేవు సార్ మిమల్ని కిర్తించడానికి . మీకు వున్న ఆ పరమాత్మ పట్ల భక్తి కి.మి గురుభక్తి. మి దేశభక్తి.జోహార్ జోహార్. జై హో గంగాధర🙏
Quit
గంగాధారి గారికి నమస్కారం..మీరు స్వరబద్దం గా..రాగయుక్తం గా వినపించిన రేకార్డుచేయబడిన భాగవత్ గీత..ప్రేపంచమంతట...గుబాళిస్తుంటే...చూసి ఆనందించాలి అని కోరుకునే కోట్లమందిలో నేను ఒకడిని...జై భీమ్
ఘంటసాల గారి స్పూర్తి తో సంపూర్ణ భగవద్గీత ని
భగవద్గీత ప్రపంచం లో అందరికీ అందాలన్న మీ సంకల్పానికి శ్రీ కృష్ణ భగవాన్ ని ఆశీస్సులు తో నిరాటంకంగా అద్భుతంగా పూర్తి అవ్వాలి అని ప్రార్ధన చేస్తూ. హరితస గోత్రస్య రాధాకృష్ణ శర్మ నామధేయస్య అమ్మో అభివాదయ. ఇటికిరాల.
@@radhakrishnaitikirala5070 excellent
@@radhakrishnaitikirala5070 క్షమించండి, అమ్మో అభివాదయ అని అనడం సబబు కాదు .......శర్మ అహంభో అభివాదయే అని అనాలి.సర్వే సాధుజీవాః సుఖినోభవంతు సర్వేదుర్జీవాః సత్పరివర్తితమస్తు.
@@Ravishastry63 అయ్యా...అది..సెల్ లో టైపింగ్.చేయడం..లోజరిగిన mistake.. లా కనిపిస్తోంది....జై శ్రీరామ్
Great sir. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఇంకా మన మద్య వున్నారు. ఆయన మన మద్య physical ga leka పోయినా అందరి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన మన భారత దేశంలో పుట్టడం మనం చేసుకున్న గొప్ప అదృష్టం. ఘంటసాల మధుర రస సాల
Lq🙏.
ధన్యోస్మి
చాల అద్భుతంగా గానం చేసారు మీరు శివ శంకరీ..ఘంటసాల గారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉంటాయి🌷🙏🌷
Ghantasaala gaari roopam lo unna gangadhara shasthri gaarki padhaabi vandhanaalu👃👃
గంగాధరశాస్త్రిగారూ మీ గానానికి ఆనందభాష్పములు వచ్చినవి మీ శారీరానికి ఇదో నా హృదయపూర్వక నమస్కారములు🙏🙏🙏🙏🙏🙏.................
నమస్తే సర్ ! ఘంటసాల గారి స్థానం, స్థాయి ని మీకే అందించాడు.ఆ ఈశ్వరుడు.❤
శాస్త్రి గారు మీరు చక్కగా పాడారు
Sivuda vachi sankarini stuthinchi nattuga vundi
మహాద్భుతం! ఆ *కరుణామృత సాగరి* దర్శనమైన భావన కలిగింది. మీ గానంతో మాలో భక్తి పారవశ్యం ఉప్పొంగింది.
We are so fortunate . God sent jr. Ghantasala 🙏🙏🙏
. ఈ పాట గురించి చాలా మంది పెద్దలు ఆశావహా దృకృథం తో స్పందించడం సంతోషం
ఒకటే బాధ ఏమిటంటే మీ అభిప్రాయాలను ఆంగ్లం లో వ్రాయటం . తల్లి భాష అయిన తెలుగు భాషలో వ్రాయటం ఆంగ్లంతో పోల్చితే కష్టమే. కానీ దానిని ఇష్టంగా మలచు కొంటే సులభం. కనుక మన తేటతెనుగు భాషలోనే అభిప్రాయాలను వెల్లడించ వలసినదిగా మనవి. తెలుగు పదాలను , భావాలను ఆంగ్లంలో వ్రాయటం వలన అర్థం కావట్లేదు . ఒక కన్నడిగుడు కన్నడలో . ఒక తమిళవ్యక్తి తమిళంలో వ్రాస్తాడు. కానీ ఆంధ్రుడు మాత్రమే ఆంగ్లంలో వ్రాస్తున్నాడు. శోచనీయం. చాదస్తం అనుకోవద్దు చిన్నతనం అసలే అనుకోవద్దు కొన్ని వేల మంది ఇష్ట పడిన మరియు దాదాపు వేయి మంది అభిప్రాయాలు తెలిపిన ఈ పాట లిపి తెలుగులోనే ఉంది అన్న విషయం మనకందరకూ తెలుసు నేను కూడా నా వ్రాతల లో ఎక్కడా కూడా ఒక ఆంగ్ల పదం దొర్లకుండా జాగ్రత్త పడుతున్నాను నమస్సులతో🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మల్లికార్జున / బెంగళూరు /11-08-23.
గంగాధర శాస్త్రి గారికి...
కోట్లమంది ఘంటసాల భక్తులు ఉన్నా...
అసలైన భక్తులు మీరే.... ఘంటసాల వారిని పూజించి...మీరే ఘంటసాల అయ్యారు...
గంగి గోవు పాలు.... గరిటె డైనను చాలు
అన్నట్లు... వారు పాడిన పాటలు అన్నీ గోవు పాలే... ఎంతో కాలం తర్వాత... మనస్సును రంజింప జేసిన మీకు ... పాదాభివంద నములు... మీ ఛానెల్ లో మరిన్ని విషయాలతో...ఘంటసాల వారు గానం చేసిన పాటలు పాడుతారు అని ఆశిస్తూ...
రాజేంద్ర ప్రసాద్... నెల్లూరు..
శాస్త్రి గారూ నమస్కారము. మాఘంటసాలగారి దివ్యస్వరం మీ గాత్రంలో మరల ప్రాణంపోసుకుంది. దైవదత్తమైన అంతటి దివ్యవరంపొందిన మీవంటి మహాత్ములస్వరంవింటూ ఆ మహానుభావుని దివ్యగాత్రం మీస్వరంలో అవతరించినందుకానందించే భాగ్యం లభించినవారిలో నేనూ ఒకడినయేలా నన్ననుగ్రహించిన శ్రీకృష్ణపరమాత్మకు శతసహస్రకోటివందనాలర్పిస్తున్నాను.
ఇక్కడ ఈ పాటలో మీకుతెలియకనే మీద్వారాదొర్లిన ఒక అపశ్రుతిని ప్రస్తావిం చేందుకు సాహసిస్తున్న నన్ను మన్నించ గలరు. " దీనపాల నమో దేవీ" లో దేవీ కి బదులు 'సేయవే' అని పాడారు. దయతో గమనించగలరు.చంద్రునిలో మచ్చవున్నా ఫర్వాలేదుకాని శాస్త్రిగారిలో ఉండరాదనే ఈ ప్రస్తావన. మరో చిన్న మనవి.
శ్రీవేఙ్కటేశ్వరసుప్రభాతానికి అందమైన తేటతెనుగు అనువాదం "కౌసల్య తనయ శ్రీరామ కౌస్తుభాంగ" అంటూ ఆ వేఙ్కటేశ్వరుని పేరే తనపేరైన మన వేంకటేశ్వరుని స్వరంలో మరింత అందంగా తేనెలొలుకుతూ జాలువారినది. అయితే అదివిన్నప్పుడల్లా మనసులో "అయ్యో! అప్పుడేనా, అంతలోనే అయి పోయిందా! సుప్రభాతం పూర్తిగా తీయని తెనుగులో అలలు అలలుగా అలాఅలా వినిపిస్తే ఎంతబాగుండేదో ఆ భాగ్యానికి నోచుకోలేదని బాధపడని రోజులేదు. దైవం నామొరాలించి మిమ్మల్నిచ్చాడుమాకు.మీ ద్వారానే ఆ కోరిక నెరవేరుతుందనే మా ఆశ. సాహిత్యం, సంగీతం, స్వరాల మేలు కలయికగాజాలువారిన ఈ త్రిపుటి ఆనాటి నుండి త్రివేణీ సంగమంలా సుప్రభాత ప్రియుల హృదయతంత్రులను హృద్యంగా స్పృశిస్తూనేవుందది ఒక పార్శ్వ మైతే, అసంపూర్తిగా వుందనే వెలితి మోయలేని భారంకావడం మరో పార్శ్వం. ఆ వెలితిని మీరుతప్ప మరెవరూ ఆస్థాయిలోపూరించ లేరనేది నా ప్రగాఢవిశ్వాసం. సంగీతం ఆ 'పాత'మధురంగా అదేబాణీలో వుంటుంది. స్వరం మీగాత్రంలో నేనున్నానంటూ సిద్ధం గానే వుంది. ఇక మిగిలింది సాహిత్యం. సాక్షాత్ ఆ అన్నమయ్యపదాన్నే మరపిస్తూ "తెలవారదేమోస్వామీ" అనిపించిన
సిరివెన్నెలవారి కలం సాదరంగా మిమ్మల్ని
ఆహ్వానిస్తోంది. సుప్రభాత సువర్ణానికీసారి సువాసనలేకాదుసుమా సౌకుమార్య, రస మాధుర్యాలుకూడ ఇదిగో మేమున్నాము, మాత్రిపుటినికూడ మాస్వామికైఙ్కర్యానికి స్వీకరించమంటూ అహమహమికతో ముందుకురుకుతున్న అపురూపసన్నివేశా న్ని సహృదయనేత్రాలతో మీరీపాటికి దర్శించేవుంటారు. వ్యక్తమయే త్రిపుటి నవ్యక్తమైన మరొక త్రిపుటి సంగమించే విలక్షణమైన ఈ త్రివృత్కరణాన్ని, అరుదైన ఈ అద్భుతాన్నాశీర్వదిస్తూ నిండైన ఈ తెలుగు మేలుకొలుపును శ్రోత్రపేయంగా ఆలించేందుకు తనదేవేరులతో సపరివారుడై మన శ్రీనివాసుడూ తహతహలాడుతుంటే శాస్త్రిగారూ! ఇంకా ఎందుకాలస్యం?
చరిత్ర పుటలలో మా శాస్త్రిగారి పేరు సువర్ణాక్షరాలతో లిఖింపబడే సువర్ణావకాశం సమీపంలోనే వున్నందుకానందించే ఈ దాసుని వినతినాలించి దయతో మన్నిస్తారని గాఢంగా ఆశిస్తూ, ప్రగాఢంగా ఆశ్వాసిస్తూ
నమస్సులతో
వేణువు - శ్రీకృష్ణపదరేణువు
Sir last weak లో hm tv లో మీ డిబేట్ లింక్ ఇవ్వండి.అత్యద్భుతమైన డిబేట్ అది.
మీలాంటి మహానుభావులు మళ్ళీ మళ్ళీ పుడతారు.
మీ గురు భక్తికి 🙏🙏🙏మీ పాటకు🙏🙏🙏
గంగాధర శాస్త్రి గారు చాలా బాగా గానము చేసారు మీరు పడిన మొత్తము bhadavatgitha పెట్టండి
Hearty respects to Sri Sastry garu.. You are the true substitute of the legend Ghantasala garu.. Kindly continue this wonderful programme enabling us to have the feeling of hearing to the living legend Ghantasala
చాల చక్కగా ఆలపించిన మీకు కనిపిస్తున్న గురువుగారు మాకు కనిపిస్తారు మావద్దకు రారు మీరుయిక్కడ అంకితము మేము సత్యవాణి అంకితము మీరు వృద్దులు అయిన పాడగలరు మేము వెను తిరగలేము ధర్మ సంస్థపానాయ సంభ వామి యుగే యుగే {పాట అద్భుతము గంటసాలను దాటిపోయింది }అద్భుతం జరిగింది
"ఘంటసాల గారు లేని కొరత తీర్చారు .. నమో నమ: గంగాధర శాస్త్రి గారు.! మీ జన్మ సార్థకం! విన్న మా జన్మ ధన్యం. అనితర సాధ్యం! లోకానికి మీ మధుర గానమృత గీత .." సంపూర్ణ భగవద్గీత" అపురూప ఆణిముత్యం! అజరామరం! ఆ భగవంతుడు మీకు మీ కుటుంబానికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను .. ఒక. సంగీతా భి మాని"
Wellsaid Bro. You are 200% correct
❤ very nice performance 💯 sir Sri. Gang dhara sastri garu good 👍 sir ❤❤❤❤❤❤❤❤❤❤
దయవుంచి ఈ సీరీస్‌కొనసాగించండి అయ్యా 🙏🙏
Excellent guruvu garu....
పూజ్యులు శ్రీ గంగాధర శాస్త్రి గారికి నమస్కారములు శ్రీ ఘంటసాల గారి పాత భక్తి పాటలు అన్నీ మీ గాత్రంతో రికార్డ్ చేసి ప్రపంచానికి ఆనందాన్ని కలిగిస్తారని కోరుకుంటూ
మా తరానికి ఘంటసాల తర్వాత అంత అద్భుతమైన గాత్రాన్ని మీ దగ్గరే చూశాం" గురువు గారు తర్వాత అద్భుతమైన గీత ప్రవచనం చేసి వివరించిన తీరు కడు రమ్యముగా ఉన్నది...
గంగాధర శాస్త్రి గారు ఘంటసాల
మాస్టారు ఆలపించిన ఆణిముత్యం
ను చాలా శ్రావ్యంగా, ఎంతో స్వచ్ఛంగా,
ఇంకా ఎంతో స్పష్టంగా ఆలపించి
చంద్రునికి ఒక నూలు పోగులా అర్పించారు. ఘంటసాల అంటే
తరగని నిధి మనమెంత తీసుకుంటే
అంత వస్తుంది. శ్రావ్యంగా పాడిన వినిపించిన మీకు కృతజ్ఞతలు.
గురువు గారు....
మీ గాత్రం తో అందరిని మైమరపించేసారు....
హిందూ ధర్మ పరిరక్షణ కు
100 % అర్హులు...
ఆ వెంకటేశ్వరుని అనుగ్రహం మీపై ఉండాలని కోరుకుంటూన్నాను.
Hearty respects to you, Sir, for your devine rendering...
ఘంటసాల మాస్టారు గారి తర్వాత ఈ గీతాన్ని ఎంతోమంది ఆలపించారు... చిన్నారులు పెద్దల గొంతులలో విన్నాం... కానీ. మనస్ఫూర్తిగా చెప్తున్నాను.. మాస్టారు గారు పాడిన ఈ గీతాన్ని మళ్ళీ అంతే అందంగా... దాదాపు అంతే మాధుర్యం తో.. పాడాలి అంటే ఆయనే దిగి రావాలి.. ఇది నిజం.. కానీ మీ గాత్రంలో దాదాపు గా అంతటి మాధుర్యం.. అంత ఆర్ధ్రత.. కనిపించింది.. గొంతు కూడా మాస్టారు గారి లాగే ఉంది... ❤❤❤
Excellent and superb.
Sir ! Good Evening. Adhbhutham. Thankyou. 11.08.2023. FriDay. 16.38.🙏🌹
Marvellous is the nearest word to express the perfection that Sastry garu brought into the song of Mastaaru
Exalent గురూజీ
Great Sir.
ఘంటసాల గారు ఎంత కష్టమైనా పాటను ఇష్టంగా మార్చుకుని భక్తిలో మునిగి గానం చేసిన ఈ పాటను గంగాధర్ శాస్త్రి గారు అద్భుతంగా గానం చేసినందుకు ధన్యవాదాలు సార్
Ghantasala garu is great legendary singer Telugu people ever had till now....
We are thankful to you Shastri garu for taking his legacy to present generations...
ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఈపాట చాలా భక్తి శ్రద్ధలతో రసయుక్తంగా పాడారు ఆతరువాత మీరు అంతే రుచికరంగా పాడారు చాలా మంది పాడుతా తీయగా సభ్యులు చాలా మందిపాడారు కాని కాస్త తేలికగా ఉంటుంది సార్ 🙏🙏🙏🙏
I completely changed my lifestyle.. becoz of ur words 🙏 heartly thank you guruji
మహా గాయకుడు గాన గంధర్వుడు ఘంటసాల మాస్టారు ఆలపించిన అద్భుత భక్తీ గీతం మీనోట వినటం .. చాలా సంతోషం కలిగించింది .శుభాకాంక్షలు .
మహాత్ములు ఒదిగి వుంటారు.గాత్రం దైవధీనం. మీ ఆశయం,అభిమానం అమోఘం.
Great rendering sir💐💐🙏🙏🙏🙏
Ghantasalagaru apara.annamayya.ithe.meeru.apara.ghanasalagaru.sir..super.
అధ్బుతం. తెలుగు వారికి ఘంటసాల గారు ఒక వరం. వారి ఏకలవ్య శిష్యులు గా మీ గాత్రం ఒక అధ్బుతం. ఆ మహా గాయకుని భగవద్గీత కొనసాగింపు తో మీ జన్మ ధన్యం. 🙏🙏🙏
Wonderful. The great song by. Gangadhara saastri. Thanks and blessings to you
ఘంటసాల వెంకటేశ్వరరావు గారి ని ఎదురుగా నిల్చోబెట్టి నట్టున్నది.మీ జన్మధన్యం.నమోవాకములు.
Namaskaram bhagavadgita gangadhar Gary, entaga alarincharu, God bless you
Sastry sir you are great. Gantasala master wishes are always with u. Hence u have fulfilled his wishes by completing the remaining balance of Holy Bhagavad Geetha singed . God bless you sir. Regards
అమృతాన్ని తాగినంత హాయిగా ఉంది మీ గాత్రం
తెలుగు సినీ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, ఒక మంచి పౌరాణిక సినిమా తీసి ఈ గురువు గారితో పాడిస్తే మన సంప్రదాయానికి పునర్జన్మ .
Sir
Wonderful
👌👍🙏🙏🙏
Extraordinary, out of this world rendition. Amazing!!!!!
అయ్యా మీ ద్వారా రికార్డ్ అయిన భగవద్గీత ఆడియో ఇతర స్తోత్రాలు మాకూ కావాలి.
అత్యద్భుతం 🙏
గౌరవనీయులైన గంగాధర శాస్త్రి గారికి, మీరు శ్రీమత్ భగవత్ గీతా మకరందాన్ని దేశ దేశాల్లోని కృష్ణ భక్తులకు మీ మధురమైన గానం ద్వారా గీతా తాత్పర్య సహితముగా ప్రచారం జరుగుతోంది. మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా మేము కూడా కృష్ణ భక్తులo గుంటూరులో గీతాజ్ఞాన మకరంద వేదిక ను ప్రారంభించాలను కొంటున్నాను. మీ సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాను. మీరే మాకు స్ఫూర్తి. బాల బాలికలకు, విద్యార్థులకు, అందరికీ గీతా పఠనం, పారాయణము, ప్రచారం, సంగీత సాహిత్యం కూడా అభిరుచి ఉన్న వారికి, ఇతర కళలను, భారత, రామాయణ, భాగవతం గ్రంథం పురాణ ప్రవచనం ద్వారా భక్తి ప్రపత్తిలను కొందరిలోనన్నా పాదుకొలుపుదామని ఆశయం. - గుడ్లదొన మల్లికార్జునరావు,వినాయక నగర్, గుంటూరు.
You once said that if someone is listening to Ghantasala songs we can assess what type of character and upbringing he must be having...these are golden words as they are absolutely right.. well sung and well conceived tribute sir.. Hearty Congratulations
Out of all Ghantasal s song this is most difficult song, you achieved this as it is fr which my hats off to you
Thank you Sir ..you have sung without any difficulty ..God knows well
స్వామి
మీ గాత్రం ప్రతిభ ఉచ్చారణ అద్భుతం మహా అద్భుతం
ఆ ఈశ్వరి కరుణాకటాక్షా వీక్షానాలు మెండుగా ఉండాలని ప్రార్థిస్తూ
ఈ పాదారవిందములకు నా నమస్కారం
Great sir ,Really you are blessed with Amaragayakulu Ghantasala. We are also gifted to listen the total 700 slokas of Bhagavatgita sung by you. GOD bless you.
గంగాధర్ గారు వారి కుటుంబ సభ్యులు భారత దేశ ప్రజలు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగా జాగ్రత్త గా సురక్షితంగా ఉండాలని సతుల సమేత భగవంతుని కి... ప్రార్ధనలు
అద్భుతం.... చాలా బాగా పాడారు...🙏🙏🙏
మీ పాట అద్బుతంగా ఉంది. మరో లోకం లోకి తీసుకెళ్ళారు. పాడినందుకు మీరు ధన్యులు. విన్న మేము అదృష్టవంతులం.
Wonderful very good thank you
Sir,,,
ధన్యవాదములు గంగాధర శాస్త్రి గారు మీకు దీపావళి శుభాకాంక్షలు మీ వంటి వారు మాకు స్ఫూర్తి నాయకులు సేమ్ ఘంటసాల లాగే ప్రవచనాలు పాటలు పాడుతున్నారు మీకు ధన్యవాదములు🙏🙏
Superb, fantastic, marvellous and so melodious. Hats off to you Gangadhara Sastry Garu. 👌👏🤝
అమరలోక గానగంధర్వుల గూర్చి విన్నాం.
ఈ కాలంలో గానగంధర్వులు
శ్రీ శ్రీ ఘంటసాల వార
గాన కళా కౌశలాన్ని విన్నాం, చూసాం.
ప్రస్తుత సమయంలో శిష్యత్వాన్ని
🙏పొందిన వారెందరో .... 🙏
🍀అందరికీ శిరసాభివందనములు🌺🙏
Gangadhar,namaskar.siryour, excellent💯, sirloin, long live, sir
Malli Ghantasala garu putteru mee voice master garu voice lagane vundi Ganga dhar garu
Super, super brother. God bless you in all your ventures.
గంగాధర శాస్త్రి గారు మీ గానం అద్భుతం మీ స్వర పేటిక నుండి జాలువారిన గాన సుధా ధారలలో తడిసి ముద్ద అయినాము ధన్యులము
సినిమా పరంగా ఇది శాపగ్రస్తులైన వారిని విముక్తి కలిగించే పాట. ఇటీవల నందమూరి బాలకృష్ణ గారు వారి తండ్రి గారిని స్మరిస్తూ ఇదే పాట పాడటం యాదృచ్చికం. కరోనాతో భయగ్రస్తులయినవారికి ఇదొక ఊరట.
సంగీతం ఒక అద్భుతమైన అనుభూతియే కాదు, ప్రపంచానికి, ప్రజలకు, ధర్మార్థ మోక్షములకు,బాట వేస్తుందని, ఘంటసాల గారి పాటల ద్వారా,మరి అది నిలిపి మీరు ఆ బాటలో నడిచి లోకానికి మార్గనిర్దశనం చేయటం చాలా గొప్ప విషయం ,ముదావహం. నా లాంటి చిన్న గాయకులకు ఉత్ప్రేరకంగా నిలుస్తుంది మీకూ సదా ధన్యవాదములు.🙏
Excellent for your valuable speech sir
Chalabagapdaru srutq
Dhanyosmi!🙏
సర్వ శాస్త్ర మయీ గీతా
మీ గానం వింటూ సర్వశాస్త్రాలుచదివినట్లు భావిస్తున్నాము మీకు హృదయ పూర్వక కృతజ్ఞతలు 🙏
Well sung by Gangadhara Sastry garu. Even SPB has not tried to sing this song. May Ghantasal Mastaru bless you form heaven.
Why spb needed here? Panileni panta.
@@homeland7314 Ori baduddayi.
గంటసాల అమరుడు ఆయన గాత్రం భూమి మీద ఉన్నంత వరకు ఆయనకు, మీకు కూడా మరణం లేదు. మీలో గంటసాలను చూసుకొనే భాగ్యం మాకు కలిగింది. మీరు గంటసాల పాడగా మిగిలిపోయిన భగవద్గీతను అలాగే ఆలపించి పూర్తి చేసారు. భగవద్గీత వున్నంతవరకు గంటసాల గారు, మీరు ఈ భూమి మీద జీవించే వుంటారు.
చాలా బాగా చెప్పారు, మిత్రమా..!! 👌👌
నమస్తే 🙏మేము ఘంటసాల గారిని అప్పుడు చూడలేదు, కానీ మీలో వారిని చూస్తున్నాము. మీ గాత్రం వింటూ ఉంటే ఏదో తెలియని మధురానిభూతికి లోనవుతున్నా.
మరో గంటసాల సార్ మీరు
అద్భుతమైన గాత్రం. సర్వకాల సర్వ్యవ్యవస్థలందు తమరి గానం జీవించి ఉంటుంది. గురువు గారికి ధన్యవాదాలు జీ