సార్ శతకోటి పాదాభివందనం. భగవద్గీత ను పెన్ డ్రైవ్ లోకి రికార్డింగ్ చేసి వీలైనంత తొందరగా ప్రజలకు అందుబాటులో ఉంచాలని అనేక సార్లు విన్నవించుకున్నాను.అందుబాటులోకి ఎప్పుడు వస్తుంది అని తెలుపగలరు.
బహుమతి ని ఇచ్చిన దాత గారికి పాదాభివందనాలు. గుప్త దాత కు కృష్ణ భగవానుడు పరిపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆశీర్వదించాలని హృదయ పూర్వకముగా కోరుకుంటున్నాను. గురువు గారు శ్రీ ల్.వి.గంగాధర శాస్త్రి గారికి పాదాభి వందనాలు.మీ కృషికి ధన్యవాదాలు. ఓం శాంతి.
దైవాంశసంభూతులు శ్రీ గంగాధర శాస్త్రి గారికి పాదనమస్కారములు. సౌండ్ ఇంజనీర్ గారికి తమ కుమారునికి పాదనమస్కారాలు. గురువు గారు మీరు గానం చేసిన పవిత్ర సంపూర్ణ భగవద్గీత సిడి లను మేము కొనుక్కోవాలనుకున్నాము ఏవిధముగా కొనుక్కోవాలో తెలపగలరని కోరుచున్నాము. మీ కష్టానికి శతకోటి పాదనమస్కారాలు జై శ్రీక్రిష్ణ జై శ్రీరామ్ జై శివశక్తి జై బిజెపి జై మోడి గారు జై హింద్.
God has blessed you with a melodious voice. It resembles Late Sri GHANTASALA GARU. YOUR PUNYA AND YOUR FATHER MOTHER AND YOUR ANCESTORS PUNYA CAME TO YOU. YOU ARE A KARANA JANMA. YOU HAVE TO COMPLETE THE TASK GIVEN BY THE GODS. I HAVE ALREADY PURCHASED Cds sung by you.of Bhagavadgeeta.
@@sivasankarreddymaruboyina6220 నమస్కారం అండి, ఆ నెంబర్ కి కాల్ చేస్తే వారు 3000/- డొనేట్ చేసి, transaction id వారికి వాట్సాప్ చేస్తే అప్పుడు పోస్ట్ లో వారు భవత్గీత CDs పంపుతామన్నారు.....
🙏🙏🙏🙏🙏🙏🙏 Tanmyatvam lo ki velthunnamu mee kantha swarm tho Gangaadhara Sastri Garu. Aerosols or moist or air droplets may cause throat infection. Please take all precautionary measures Sir.🙏🙏🙏🙏🙏🙏🙏
భగవద్గీత లో ప్రక్షిప్తాలు, భగవద్గీత - విశ్లేషణ - Part-1 ruclips.net/video/9v3qpsalg0E/видео.html భగవద్గీత - 2వ అధ్యాయము - 40 నుంచి 46 వరకు విశ్లేషణ ruclips.net/video/-7Y9cvLAyu0/видео.html భగవద్గీత - 2వ అధ్యాయము - 47వ శ్లోకం విశ్లేషణ ruclips.net/video/NZLOQcLft8E/видео.html భగవద్గీత 2 గంటలలో చెప్పబడినది అని నిరూపిస్తే లక్ష డాలర్లు ఇవ్వబడును - Vedas World Inc ruclips.net/video/PuN5sBEM_0o/видео.html ruclips.net/video/BnGsoy_AZrY/видео.html
పంపిన వ్యక్తి మామూలు వ్యక్తి కాకపోవచ్చు పూర్వజన్మ వాసనవల్ల కృష్ణతత్వపు వాసన కాదు కాదు కృష్ణఅంశతో జన్మించిన వ్యక్తి కావచ్చు
జై శ్రీకృష్ణ
Sir మీకు పాధాబి వందనం
Excellent sir... ఈ శుభ కార్యం తో,మది ఎంతో పరవశించింది....
జై శ్రీ కృష్ణ. కృష్ణం వందే జగద్గురుం. సర్వస్య శరణాగతి తండ్రి.
ఈ రోజుల్లో దాత పేరు చెపొద్దు అన్న దాత కు వందనాలు
🙏🏼🙏🏼🙏🏼🙏🏼yes
DHANYAVAAD🙏🙏👏👏👏
సహాయకులకు కృతజ్ఞతలు🙏🙏🙏
Pranam You are singing with love and offering without ego..its great
Hope it reaches to the deep roots of Bharath..
చాలా సంతోషం
వందే కృష్ణం జగద్గురుం,,🙏🙏🙏
గురువు గారు నాదొక చిన్న విన్నపం.... మీరు గానం చేసినటువంటి సంపూర్ణ భగవద్గీతను తమరి ఛానల్ లో ప్రసారం చెయ్యండి. ఎందరో విని తరిస్తారు గురువు గారు.
కార్తీక పౌర్ణమి జ్వాలాతోరణం దర్శనం 🙏🙏🙏Jwala Thoranam Annavaram,Draksharamam
ruclips.net/video/UW8mj_maH6o/видео.html
🙏🙏🥰🕉️🚩
సార్ శతకోటి పాదాభివందనం. భగవద్గీత ను పెన్ డ్రైవ్ లోకి రికార్డింగ్ చేసి వీలైనంత తొందరగా ప్రజలకు అందుబాటులో ఉంచాలని అనేక సార్లు విన్నవించుకున్నాను.అందుబాటులోకి ఎప్పుడు వస్తుంది అని తెలుపగలరు.
👏👏👏👏 సూపర్ సార్..
_జై శ్రీ కృష్ణ... 🙏_
చాలా మంచి విషయం ,జై కృష్ణ
Sadhaa...krishnabagavan aashishhulu meeku vennanti untaayi...jai srikrishna bhagavan..
sir, it's one of the world's best and most expensive Mike...
You done great జాబ్, కృష్ణ బ్లెస్స్ యు
బహుమతి ని ఇచ్చిన దాత గారికి పాదాభివందనాలు. గుప్త దాత కు కృష్ణ భగవానుడు పరిపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆశీర్వదించాలని హృదయ పూర్వకముగా కోరుకుంటున్నాను. గురువు గారు శ్రీ ల్.వి.గంగాధర శాస్త్రి గారికి పాదాభి వందనాలు.మీ కృషికి ధన్యవాదాలు. ఓం శాంతి.
Listening to those words in telugu is experiance.Thank you sir for giving every time better performance than the previous. How is that possible sir.
దైవాంశసంభూతులు శ్రీ గంగాధర శాస్త్రి గారికి పాదనమస్కారములు. సౌండ్ ఇంజనీర్ గారికి తమ కుమారునికి
పాదనమస్కారాలు. గురువు గారు మీరు గానం చేసిన పవిత్ర సంపూర్ణ భగవద్గీత
సిడి లను మేము కొనుక్కోవాలనుకున్నాము
ఏవిధముగా కొనుక్కోవాలో తెలపగలరని
కోరుచున్నాము.
మీ కష్టానికి శతకోటి పాదనమస్కారాలు
జై శ్రీక్రిష్ణ జై శ్రీరామ్ జై శివశక్తి
జై బిజెపి జై మోడి గారు జై హింద్.
Please contact Bhagavadgita Foundation at 9030756555. Jai SriKrishna!
Next to Ghantasal garu, your efforts will definitely successful. Jai SriRama..
మీరు అందరికి పాదాభివందనం
మీ అందరికీ అని వ్రాయాలి గురువు గారు వ్యాఖ్యాతకు పాదాభినం చెప్పినట్లు గా వ్రాశారు అది తప్ను
Sir.meeru.chalagreatmeeru Padebhagavadhgeethavintu
Cahalasanthoshapadathanu.sir
Dhanyavadalu
Jai Sri Krishna. 🙏🙏🙏🙏🙏
జై శ్రీ క్రిష్ణ.........జైహింద్
నీ గొంతు వింటే ఘంఠశాల గొంతు విన్నాట్టే ఉంది sir
Guruvu garuki padabivndanamulu
God has blessed you with a melodious voice. It resembles Late Sri GHANTASALA GARU. YOUR PUNYA AND YOUR FATHER MOTHER AND YOUR ANCESTORS PUNYA CAME TO YOU. YOU ARE A KARANA JANMA. YOU HAVE TO COMPLETE THE TASK GIVEN BY THE GODS. I HAVE ALREADY PURCHASED Cds sung by you.of Bhagavadgeeta.
Jai Sri Krishna Jai Bhagawad Geeta 🙏 mee krushi athbhutham Guruvu Garu 🙏🙏
It is a great 🙏🙏🙏🙏🙏sir
Excellent sir technical aspects is very importance. This types of projects.
Subham Bhooyath Gangadhara Sastry gaaru.
May Lord Krishna bless you and your entire team in all efforts.
గురువు గారు మీరు ఆలపించిన సంపూర్ణ భగవత్గీత ను ఎలా పొందాలి, వివరించగలరు.....
Rajesh గారు మీరు భగవద్గీత teesukunnara if yes how to buy it please tell me
You can mail me 57deals@gmail.com
@@sivasankarreddymaruboyina6220 నమస్కారం అండి, ఆ నెంబర్ కి కాల్ చేస్తే వారు 3000/- డొనేట్ చేసి, transaction id వారికి వాట్సాప్ చేస్తే అప్పుడు పోస్ట్ లో వారు భవత్గీత CDs పంపుతామన్నారు.....
గురువు గారు చాలా సంతోషం కలిగింది, మేము ఎలా పొందాలో వివరించగలరు
Guruv gariki shatha koti namaskaralu🙏🙏
Exlent sar
Excellent
Congratulations
🌷Jai Sri Krishna🌷
Very nice solutions ji
Awesome Guru gaaru
Gurujii Baghavat geeta ni release chaindi pls
Mi abhiprayam tho poorthyga ekibhavisthunnanu. Chala chala Santosham andi. Jai Sri Krishna 🙏
Excellent sir
Namaskaaran guruvugaaru
Jai sri krishna
Satyameva Jayate
Sir nenu 2 yers back miru chepinatu 2000/- peti cds purchase chesa ma papaki ardam chepalaniundi super voice sir ...
🙏 Great sir
Om jai Sri Krishna 🙏
Guruvu garu Eve na hrudhayapuruvaka vandhanalu
Great sir 👏
జే శ్రీకృష్ణ శ్రీ భగవాన్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
కృష్ణం వందే జగద్గురుమ్
Jai Sree Krishna...
Hare krishna 🙏
Jai sri krishna
Guruvugariki padabivandanam
జై శ్రీ కృష్ణ
Sir miku padhabivandanalu
Jai Shree Krishna
Good
మీరు అలరించిన భగవద్గీత మేము ఎలా పొందాలి
JAI SREE KRISHNA
శుభం భూయాత్:
Chala chala Santosham 🙏
🙏🙏🙏🙏🙏🙏🙏 Tanmyatvam lo ki velthunnamu mee kantha swarm tho Gangaadhara Sastri Garu. Aerosols or moist or air droplets may cause throat infection. Please take all precautionary measures Sir.🙏🙏🙏🙏🙏🙏🙏
Jai srikrushna
శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ
ఓం నమః శివాయ
Sairam
All the best to viswatej
🙏
👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻🙏🙏🙏🙏
Lv gangadhar shastri gari sampoorna bhagavadgita cd ela purchase cheyali
Krushnam VandeJagthgurm🎆🎆🎆🎆🎆
Namassimanjali sir
Sarvam sri krishnarpanamastu
👌👌👌👌👌
👏👏🙏🙏
కృష్ణం వందే జగద్గురుం
🙏🙏🙏
🙏🙏🙏🌹
Hi sir telugu bhagavathgeetha 700 slokalu prathipadarthamu thathparyamu CD vuntunda
Vunte vivaralu thelapagalaru alane amount thelapagalaru 700 slokala kosamu nenu na balyamnunchi
Eduru chustunnanu prasthuthamu nenu Kuwait vuntunnanu
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sir please send me bhaghavatgeetaa link
🙏👍🏻
అయ్య, వాల్మీకి రామాయణం కూడా మీ శ్రావ్యమైన స్వరంలో పాడండి.
Jeevitha kalam bhagavath gee ke saripothundi
🙏🙏🥰🕉️🚩
How to get Geetha cassette guruvugaru
Kindly contact Bhagavadgita Foundation at +91-9030756555. Jai SriKrishna!
Vari kutubam ellavelala sukasamthoshalatoumdali
🙏❤️🌹🚩🙏
భగవద్గీత లో ప్రక్షిప్తాలు,
భగవద్గీత - విశ్లేషణ - Part-1
ruclips.net/video/9v3qpsalg0E/видео.html
భగవద్గీత - 2వ అధ్యాయము - 40 నుంచి 46 వరకు విశ్లేషణ
ruclips.net/video/-7Y9cvLAyu0/видео.html
భగవద్గీత - 2వ అధ్యాయము - 47వ శ్లోకం విశ్లేషణ
ruclips.net/video/NZLOQcLft8E/видео.html
భగవద్గీత 2 గంటలలో చెప్పబడినది అని నిరూపిస్తే లక్ష డాలర్లు ఇవ్వబడును - Vedas World Inc
ruclips.net/video/PuN5sBEM_0o/видео.html
ruclips.net/video/BnGsoy_AZrY/видео.html
🙏🏽🙏🏽🙏🏽
సర్ భగవద్గీత డైలీ చెప్పండి దయచేసి
How to buy your sampoorna bhagavadgita sir
Kindly contact us at 9030756555. Jai SriKrishna!
🚩🙏💐
తెలుగు లొ భాషకాలుష్యుంలేకుండా మాట్లాడాలని దైవాంశసంభూతులనువేడుకొను చున్నాను
mee CD pack ni koni vini tharisthunnaamu
Sir where i can buy baghavatgita pack
@VISWATEJA LAKKAVAJHALA thank you
Gantasala garu Bhagavadgita record chesina mike ippudu undha ekkada undhi?
HMT vallu anukunta record chesindi Gantasala garidi.
🔔🕉🔔
🙏🏼🙏🏼🙏🏼
దయ చేసి don't encourage privacy please.