Gangadhar Sastry About Anr & Nagarjuna Reactions During Annapurna Last Days | Sid Sriram|@RTV Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 30 ноя 2024

Комментарии • 258

  • @sharavannak7471
    @sharavannak7471 10 месяцев назад +4

    ఈ చానల్ ద్వారా upcoming singer శ్రీ సిద్ శ్రీ రామ్ గారిని తెలుగు భాషలో ప్రావీణ్యత కోసం ప్రత్యేకంగా ప్రయత్నం చేయమని కొరతాను. 🙏🙏🙏🙏🙏

  • @shaikabdulwahab7950
    @shaikabdulwahab7950 2 года назад +45

    తెలుగు ను కేవలం పాస్ కావడానికి మార్కులు తెచ్చుకోవడం కోసం సెకండ్ లాంగ్వేజ్ గా చదువుతున్న నేటి తరానికి మన భాష గొప్పతనం గురించి ఆలోచించే భాగ్యం కలగాలని ఆశిద్దాం...

    • @ganeshrao7526
      @ganeshrao7526 Год назад +1

      *Sid sriram ku TELUGU MUKKA RADHU* 😂😂😂
      *Kontha Mandhi TELUGU VEDHAVA Lu ina Music Directors TELUGU Language Rani Valla ku 30 & 40 Lakhs Echi Mari TELUGU Movies Lo CHANCE Esthunaru REPEATED ga* 🤣🤣🤣
      _Picchu Kukka La Arusthadu sid sriram Adhem Voice Ra Babu_ 🤭🤭🤭
      *Aa TEGLANA singer Mangli Voice ithey Road medha Reku tho gikithey Vachey Sound Laga & Adukuney Valla Voice Laga Vundhi MANGLI Voice & TEGLANA Adukuney Songs* 🤗🤗🤗

  • @SaiChopparapu
    @SaiChopparapu 10 месяцев назад +4

    అస్త్రం మాట. శస్త్రం స్ఫు రణ. వీటి యొక్క సమన్వయమే ఆత్మ 🙏

  • @srinubondu536
    @srinubondu536 Год назад +3

    చాలా కరెక్ట్ గా చెప్పారు గురువుగారు

  • @a.j.vasudev7700
    @a.j.vasudev7700 2 года назад +55

    తమిళ భాష కంటే తెలుగు పురాతన భాష అని తెలిసాక, మన భాష పట్ల శ్రద్ధ, అవగాహన లేని మన తెలుగు వారు కొద్దిగా బుద్ధి తెచ్చుకొన్న ధన్యులం🙏 సిద్ శ్రీరాం పరభాషగాయకుడు- తెలుగు తెలిసిన సంగీత దర్శకులు,గీత రచన చేసిన వారు భాషసరిచేసి పాడించుకోవాలి! పాట లు వినే శ్రోతలు భాషా ఙ్ఞానం అలవరుచుకోవాలి- అంతేకాని పరభాషీయులుపాడినట్లు పాడటం గొప్పనుకోవడం- మన తప్పు . ఏమైనా భాష ని బతికించుకొనే బాధ్యత మాత్రం ప్రజలదే.

    • @111saibaba
      @111saibaba 2 года назад +6

      ఫస్ట్ అతనికి తెలుగు రాదు. రెండు ఇప్పుడు సంగీత దర్శకులే తెలుగు గాయకులను కూడా తెలుగు రాని వారి వలె పాడమంటారని కారుణ్య ఒక ఇంటర్వ్యూ లొ చెప్పాడు. అలా రానట్లు పాడ్డం, మాట్లాడ్డం ఒక ట్రెండ్. ఆనంద్ సినిమా వచ్చినపుడు శేఖర్ కమ్ముల యాక్టర్స్ ఎంత ఘోరం గా ఉచ్చరించినా అలాగే రికార్డ్ చేసాడు. అంతా నవ్వుకున్నాం. ఇప్పుడు అదే ట్రెండ్. ఉచ్చారణ గురించి ఆడిగే వాడే లేడు. వాడు ఎంత రానట్లు మాట్లాడితే అంత గొప్ప. విజయ్ దేవర్కొండ మాట్లాడేది పూర్తి తెలంగాణ కూడా కాదు. తలకట్లు, ఒత్తు లు, దీర్ఘాలు, ద్విక్తక్షరాలు అన్ని తీసేస్తే తెలుగు ఎలా పలకొచ్చో అలా పలుకుతాడు. ఇప్పుడు ఆయన బాగా ప్రొనౌన్స్ చెయ్యాలని కూడా ఎవరు అనుకోరు. అలాగే సిడ్ శ్రీరామ్. భాష రాదు, గొంతులో మాధుర్యం తక్కువ. టాలెంట్ బాగానే ఉంది. వెరైటీ గా కొత్త గొంతుక అనుకుంటున్నారేమో. ఆదరిస్తున్నారు. ఫైగా 6 నెలలు వెయిట్ చేస్తారు అతను పాట కోసం.

    • @maheshramana650
      @maheshramana650 2 года назад +2

      Telugu kana Tamil old language

    • @jhon-lm9kr
      @jhon-lm9kr 2 года назад +3

      Telugu Tamil kanna anni bashalaki talli Sanskrit ra rastrala madyalo panchiyilu pedutaru

    • @maheshramana650
      @maheshramana650 2 года назад

      @@jhon-lm9kr mari thandri Chinese ah

    • @pavangundu4356
      @pavangundu4356 2 года назад +2

      . అసలు నన్ను అడిగితే మనదేశంలో మొట్టమొదటి భాష ఏదైనా ఉంటే తమిళ్ భాష తమిళ్ తర్వాత సంస్కృతం

  • @janardhant544
    @janardhant544 Год назад +9

    ఘంటసాల మాష్టారు గురించి చక్కగా చెప్పారు సర్. అంతా సత్యమే. కాలానుగుణంగా వచ్చే మార్పులు మిగతా గాయకుల లోనే కాకుండా, సాక్షాత్తూ ఘంటసాల మాష్టా‌రి పాటలలో కూడా చోటు చేసుకున్నాయి. ఘంటసాల గారి పాటలకు అలవాటు పడ్డవారికి మిగతావారి పాటల్ని నచ్చకపోవడానికి ఓ కారణం నిర్ద్వంద్వంగా వాటిని పిడలేకపోవడమే. కాలానుగుణంగా వచ్చే మంచి మార్పులను కొన్నింటినైనా సరే అంగీకరించాలి గిరి గీసుకుంటే ప్తగతి ఉండదు .
    శంకరాభరణం లో చెప్పినట్లు సంగీతానికి ఏ తారతమ్యాలు లేవు్ ఈ రకమైన సంగీతమే గోప్పదనీ ,మరోటి కాదని నిర్ణయించడానికి మనమెవ్వరం!

    • @venkateshwarlupittala9212
      @venkateshwarlupittala9212 5 месяцев назад

      చాలా బాగా చెప్పారు సిధ్ శ్రీరాం కూడా శాస్త్రీయ సంగీత గాయకుడే
      తిరుమల తిరుపతి లాంటి దేవస్థానాల్లో సంగీత కచ్చేరీలు ఎన్నో చేశారు
      చూడాలనుకునేవారు అన్ని ఛానల్స్ లలో చూడండి

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 11 дней назад +1

      బాగా చెప్పారు. ఇప్పుడు ఉన్నట్లుండి వీరు ఎందుకు ఇలా కొన్ని కొన్ని సినిమాలని, కొందరు నటులని, కొందరు గాయకులని పట్టుకొని ఏవో ప్రాచీన పురాణాలు ఉదాహరణ చెప్పుకుంటూ ఎత్తి పొడుస్తూ కథలు చెబుతూ నడుపుతున్నారో అర్థం కావడం లేదు.

  • @rameshgunda4334
    @rameshgunda4334 Год назад +3

    motivational speech Sir.

  • @surendratanwar1870
    @surendratanwar1870 2 года назад +10

    శాస్త్రి గారి వచనం..ప్రబోధం..ప్రమోదం.!
    ఈ ఉల్టే..పుల్టే...పలికే గాయకులను తరిమి తరిమి కొట్టాలి.! జై తెలుగు..జై..జై తెలుగు.!✊🙏🙏

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 11 дней назад

      @@surendratanwar1870 వాళ్ళు ఏదో కష్టపడి నేర్చుకొని పాడుతున్నారు. ఒక సారి రైల్లో నాదస్వర బృందం వాళ్ళు వస్తూ మాట్లాడుతున్నారు. ఒక ఆయన అన్నాడు, అన్నా, వాళ్ళు ఏదో కష్టపడి అలా ఇలా చేసి పాడడానికి ప్రయత్నాలు చేస్తూ కృషి తో ఉంటారు. మన ప్రబుద్ధులు త్యాగరాజు అంటే తెలియదు. త్యాగరాజా, ఆయనెవరూ ఏ సినిమాలో పాడారు అని ఎదురు ప్రశ్న వేస్తారు. ఇట్లా వాళ్ళు మాట్లాడారు. ఇతరుల గురించి వ్యాఖ్యానం చేసేటప్పుడు మన యోగ్యత ఏంటి అని మనం చూసుకోవాలి. ఆరుద్ర గారు ఒకసారి ఇలా అన్నారు. షావుకారు జానకి త్యాగరాజ కీర్తన వంటిది. తెలుగు నాట పుట్టింది, తమిళులు ఆమెను ప్రోత్సహించారు అని.

  • @perepaprabhakarasarma3150
    @perepaprabhakarasarma3150 2 года назад +9

    Bhagwat Gita recording will definitely blesses for life betterment

  • @dalliugrasenareddy330
    @dalliugrasenareddy330 2 года назад +7

    మీ వీడియో మొదటిసారి చూసాక హా ఈయన బ్రాహ్మన వారు ఛాదస్తాలు వల్లిస్తారని స్కిప్ చేయబోయి సర్లే చూద్దామని చూసా మీరు నిర్దిష్టమైన వ్యక్తిగా అన్పిన్చారు ఇప్పుడు మీ వీడియోలు చూస్తుంటాను మీలో సెక్యులర్ భావాలు కన్పిస్తున్నాయి ఎందుకంటే మీరు interview లో ఘంటసాల , సావిత్రమ్మ,.c.n.Reddy,s.v.ranga Rao గార్లను చూడాలని ఉండేది అన్నపుడు మీ పట్ల గౌరవ భావము ఏర్పడింది.
    సెక్యులర్
    వీడియో

  • @prasadilluri4543
    @prasadilluri4543 13 часов назад

    అసలు సిదశ్రీరామ్ సింగర్ కాదండి.. అనవసరంగా మన వాళ్ళు ఎంటర్టైంచేస్తున్నారు..

  • @sampathkumarthattai8808
    @sampathkumarthattai8808 Год назад

    Correct chepparu, sid sree ram bhavayuktham ga paadithey santhi n santhosham kaluguthundi

    • @telugenaswasa352
      @telugenaswasa352 6 месяцев назад

      a sidhu kanna manchi gonthu una telugu abbailu rajamandri lo unaru

  • @murthysen
    @murthysen 2 года назад +79

    మరెందుకో తెలీదు గానీ ఆ సిద్ శ్రీరాం గారు పాట పాడుతుంటే భాషని వెటకారంగా వెక్కిరించినట్టుగా ఉంటుందా స్వరం.

    • @saradalakshmi53
      @saradalakshmi53 2 года назад +4

      Yendukandi ,yevevo mattadu tunnaru.

    • @chathramrajasekhar5962
      @chathramrajasekhar5962 2 года назад +17

      Sid Sriram పాటలో బిగ్గరగా గొంతుతో పాడుతున్నట్లు ఉంటుంది. శ్రావ్యంగా మధురంగా ఉండదు .

    • @premchanddasari225
      @premchanddasari225 2 года назад +2

      Konni paatalu gattiga ariche swaram tho untayi. Miru okati choosi ela judge chestaru, @sidsriram gaari swaram madhuram gane untundi

    • @vasundaramanikuppam5018
      @vasundaramanikuppam5018 2 года назад +3

      Meeke enduko ala anipistundi papam. He is a great karnatik singer. Dont insult him.

    • @అనీల్కుమార్భావతరంగాలు
      @అనీల్కుమార్భావతరంగాలు 2 года назад +11

      నాకూ అస్సలు నచ్చదు.

  • @myworld7562
    @myworld7562 2 года назад +6

    శాస్త్రి గారు మాకు గురుతుల్యులు. 🙏🙏
    భగవద్గీతలోని 700 శ్లోకాలను గానం చెసిన మహర్షి.
    ఆయన తప్పులను చూపించడం కాదు
    నా అవగాహనకు/బుద్ధికి తోచినది మీ ముందుంచుతున్నా
    శస్త్రం అంటే చేతితో పట్టుకొని ఉపయోగించేవి/ప్రయోగించేవి/ యుద్దం చేసేవి
    ఉదాహరణకు ఖడ్గం, పిడి బాకు, కర్ర మొదలగునవి
    వేరొక ప్రయోగం- శస్త్ర చికిత్స
    అస్త్రం - చాలా దూరం లొ ఉండె లక్ష్యాలను ఛేదించచటానికి ఉపయోగించేవి/ ప్రయోగించేవి లేదా విసిరేసెవి.
    ఉదాహరణకు బాణాలు, క్షిపణులు మొదలగునవి
    ప్రయోగం - అణ్వస్త్రం
    దివ్య అస్త్రాలు - అంటే శక్తి కలిగినవి, తపస్సు ద్వారా సాధించదగినవి, మంత్రంతో ప్రయోగించదగినవీ.
    ఉదాహరణకు బ్రహ్మాస్త్రం, బ్రహ్మశీరోనామకాస్త్రం, నారాయణాస్త్రమ్, పాశుపతాస్త్రమ్, ఐంద్ర, నాగ, వరుణ, శక్తి మొదలగునవి.
    కుర్తాలామ్ పీఠాధిపతులు, మల్లాది వారి మరియు గరికిపాటి వారి మహాభారత వ్యాఖ్యానం ద్వారా కలిగిన ప్రేరణ, తెలుసుకున్న విషయ పరిజ్ఞానం.
    పొరపాటులు ఉంటే తెలియజేయగలరు, నన్ను నేను సరిదిద్దుకొనగలను.
    ఇంకా పంచుకొనటానికి మీరు ప్రస్థావించిన అంశాలపై నా అభిప్రాయాలు ఉన్నా, ఈ వ్యాఖ్యను పొడిగించదలచుకోవటం లేదు.
    ధన్యవాదాలు 🙏

  • @Ram-zs6ou
    @Ram-zs6ou 2 года назад +13

    We need people like Gangadhar Sastri garu into TTD.

    • @Pulihara
      @Pulihara 2 года назад +3

      Sorry… TTD wants only like Mangli. 😅😅😅😅

    • @ganeshrao7526
      @ganeshrao7526 Год назад

      *Sid sriram ku TELUGU MUKKA RADHU* 😂😂😂
      *Kontha Mandhi TELUGU VEDHAVA Lu ina Music Directors TELUGU Language Rani Valla ku 30 & 40 Lakhs Echi Mari TELUGU Movies Lo CHANCE Esthunaru REPEATED ga* 🤣🤣🤣
      _Picchu Kukka La Arusthadu sid sriram Adhem Voice Ra Babu_ 🤭🤭🤭
      *Aa TEGLANA singer Mangli Voice ithey Road medha Reku tho gikithey Vachey Sound Laga & Adukuney Valla Voice Laga Vundhi MANGLI Voice & TEGLANA Adukuney Songs* 🤗🤗🤗

  • @bharatdesam5619
    @bharatdesam5619 2 года назад +6

    how many english words did these 2 people use in the interview

  • @cmacadendukuri3775
    @cmacadendukuri3775 10 дней назад

    soul connection అనేది చాలా మంచి మాట

  • @sirishasanagavarapu7222
    @sirishasanagavarapu7222 2 года назад +6

    మా గురువుగారు ఎప్పుడూ చెప్తుండేవాడునా??

  • @padmawatiakulagood6684
    @padmawatiakulagood6684 2 года назад +5

    every word of yours is correct

  • @gurumurthypodugu3015
    @gurumurthypodugu3015 14 дней назад

    Very good interview 🙏

  • @srini9394
    @srini9394 2 года назад +2

    U r just common man, who doesn't have jealousy those are gods

    • @ganeshrao7526
      @ganeshrao7526 Год назад

      *Sid sriram ku TELUGU MUKKA RADHU* 😂😂😂
      *Kontha Mandhi TELUGU VEDHAVA Lu ina Music Directors TELUGU Language Rani Valla ku 30 & 40 Lakhs Echi Mari TELUGU Movies Lo CHANCE Esthunaru REPEATED ga* 🤣🤣🤣
      _Picchu Kukka La Arusthadu sid sriram Adhem Voice Ra Babu_ 🤭🤭🤭
      *Aa TEGLANA singer Mangli Voice ithey Road medha Reku tho gikithey Vachey Sound Laga & Adukuney Valla Voice Laga Vundhi MANGLI Voice & TEGLANA Adukuney Songs* 🤗🤗🤗

  • @hariniharni2563
    @hariniharni2563 Год назад +1

    Sid sir can sing multiple languages ❤️❤️Mir padagalraaa

    • @routinewithspecial...8589
      @routinewithspecial...8589 Год назад

      Padatam tappu kadu andi, tappulu lekunda padali Adi ayana cheppindi..

    • @routinewithspecial...8589
      @routinewithspecial...8589 Год назад

      And one more gangadhar sastri garu ramyanga bhagwath geeta motham padaru,Adi sri ram ni padamanandi madam..

    • @bennsanable
      @bennsanable 5 часов назад

      Telugulo sarigga padamani cheppu talli,maakenduku anni bhashalu😂

  • @saisaranamjai1005
    @saisaranamjai1005 2 года назад +14

    ఒక మనిషిని అతను ఎంత వాడైనా సరే గాడు వీడు అని సంబోధిస్తున్నావు చూడు ఇక్కడ నీ సంస్కారం అర్థం అయిపోయింది నువ్వు ఇంకోళ్ళని వెక్కిరిస్తావా చదువు సంస్కారాన్ని నేర్పాలి

    • @Crazygamer-by3ol
      @Crazygamer-by3ol 2 года назад +1

      🙏🙏🙏🙏🙏🙏అతను అనండి

    • @ganeshrao7526
      @ganeshrao7526 Год назад +3

      *Sid sriram ku TELUGU MUKKA RADHU* 😂😂😂
      *Kontha Mandhi TELUGU VEDHAVA Lu ina Music Directors TELUGU Language Rani Valla ku 30 & 40 Lakhs Echi Mari TELUGU Movies Lo CHANCE Esthunaru REPEATED ga* 🤣🤣🤣
      _Picchu Kukka La Arusthadu sid sriram Adhem Voice Ra Babu_ 🤭🤭🤭
      *Aa TEGLANA singer Mangli Voice ithey Road medha Reku tho gikithey Vachey Sound Laga & Adukuney Valla Voice Laga Vundhi MANGLI Voice & TEGLANA Adukuney Songs* 🤗🤗🤗

  • @seshagiriraod661
    @seshagiriraod661 2 года назад +10

    కొంతమంది శాస్త్రీయ సంగీత కచేరీ చేస్తే పక్క వాయిద్యం వాళ్లు తలలు పట్టుకుంటున్నారు ట

  • @RAMAMUTRTY
    @RAMAMUTRTY 2 дня назад

    Sid sriram voice resembles high pitch womens voice

  • @swarnapalla4691
    @swarnapalla4691 2 года назад +2

    Very good analysis about sri Ghantasala...

  • @vemuriprasad2664
    @vemuriprasad2664 11 дней назад

    అందరినీ విమర్శించి మీ విలువ తగ్గించు కుంటున్నారు.

  • @venugopalm6997
    @venugopalm6997 2 дня назад

    కాళిదాసు దీనిని జన్మాంతర సఔహఋదమనఇ పేర్కొన్నారని కుంటాను... వేణు గోపాల్ ముని గోటి

  • @lakshmipathi3388
    @lakshmipathi3388 Год назад

    Why this interview not done when balu was alive?

  • @sreelakshmidonepudi6647
    @sreelakshmidonepudi6647 2 года назад +5

    Sriram reflects emotions in his voice marvelously. ......inspite of one or two errors

    • @livelovelaugh7577
      @livelovelaugh7577 Год назад +5

      Aithe velli Tamil lo paadukomanandi Telugu ni champoddhu ani cheppandi.

    • @Maddy-bl6hy
      @Maddy-bl6hy Год назад +3

      @sree Lakshmi.. oh really??? Mana telugu singers hemachandra, Sriram chandra, karunya, sree krishna songs lo inka baaga emotions untaayi

    • @ganeshrao7526
      @ganeshrao7526 Год назад

      *Sid sriram ku TELUGU MUKKA RADHU* 😂😂😂
      *Kontha Mandhi TELUGU VEDHAVA Lu ina Music Directors TELUGU Language Rani Valla ku 30 & 40 Lakhs Echi Mari TELUGU Movies Lo CHANCE Esthunaru REPEATED ga* 🤣🤣🤣
      _Picchu Kukka La Arusthadu sid sriram Adhem Voice Ra Babu_ 🤭🤭🤭
      *Aa TEGLANA singer Mangli Voice ithey Road medha Reku tho gikithey Vachey Sound Laga & Adukuney Valla Voice Laga Vundhi MANGLI Voice & TEGLANA Adukuney Songs* 🤗🤗🤗

  • @ravikumarlinga2092
    @ravikumarlinga2092 9 дней назад

    I used to hear all old selected songs hours together (at least 3 to 4 hours once or twice a week).

  • @srinivassastry7946
    @srinivassastry7946 2 года назад +1

    ఇవే తగ్గించుకుంటే మంచిది

  • @ramakrishna5814
    @ramakrishna5814 3 месяца назад

    Movies.... Must be based on Moral.... ethics....
    Okkko.... Part....
    Okko.... anubhuthi.....
    🎉🎉🎉🎉🎉🎉🎉🎉....

  • @scorpionhoysala
    @scorpionhoysala 14 часов назад

    Shastry garu why do you hate SPBalu garu?

  • @bhasmangishankarrao5506
    @bhasmangishankarrao5506 2 года назад +4

    Sid sreeraam very very born classical singer also .we knew. ,at age of 3 he learned carnatic music till today....

    • @telugenaswasa352
      @telugenaswasa352 6 месяцев назад

      He is not born singer . everything practice make someone perfect. It's all practice..sp balu garu balamurali Krishna garu malayali singer jayachandran AM raja garu jikki garu all born singers.

  • @anandkoti1134
    @anandkoti1134 2 года назад +1

    GREAT. WHY EVERYONE GOING TO CHRISTIAN COUNTRIES FOR EDUCATION AND EMPLOYMENT

  • @SoNu-dk2ti
    @SoNu-dk2ti 2 года назад +1

    Negative comments vastunnayi ani thumbnail change chesaru 😂😂

  • @ravisekharreddy9783
    @ravisekharreddy9783 2 года назад

    Aardrata..Pavitrata..GVR...karnatic
    Maharanapuram santhanam
    Sabri Brothets
    NFK
    A plethora of Carnatic ir karnatic stalwarts
    ...

  • @gmai-d8t
    @gmai-d8t Год назад +3

    శాస్త్రీ నీ మాటలు వింటువుంటే గాయకుల మీద గౌరవం పెరుగుతుంది. సినిమా పాటల్లో వినోదాన్ని మాత్రమే చూడు. Classical music లో సశాస్త్రీయతని చూడు.జానపడగానంలో అనిర్వచనీయ ఆనందాన్ని చూడు. నువ్వు మొదట సంస్కరించుకో.ఆ తర్వాత ఇతరుల్ని విమర్శించలేవు. పొగరుబోతు. గర్విస్టి అని నిన్ను అనొచ్చు.

    • @ganeshrao7526
      @ganeshrao7526 Год назад

      *Sid sriram ku TELUGU MUKKA RADHU* 😂😂😂
      *Kontha Mandhi TELUGU VEDHAVA Lu ina Music Directors TELUGU Language Rani Valla ku 30 & 40 Lakhs Echi Mari TELUGU Movies Lo CHANCE Esthunaru REPEATED ga* 🤣🤣🤣
      _Picchu Kukka La Arusthadu sid sriram Adhem Voice Ra Babu_ 🤭🤭🤭
      *Aa TEGLANA singer Mangli Voice ithey Road medha Reku tho gikithey Vachey Sound Laga & Adukuney Valla Voice Laga Vundhi MANGLI Voice & TEGLANA Adukuney Songs* 🤗🤗🤗

    • @venigallasivaram8455
      @venigallasivaram8455 14 дней назад

      Sid sri ram super singer

  • @suryamakireddy
    @suryamakireddy 2 года назад

    కరెక్ట్ సార్

  • @summerhigh4295
    @summerhigh4295 2 года назад +3

    Thumbnail naku vere la anipinchindi

  • @vnlvarigonda6896
    @vnlvarigonda6896 Год назад

    Guruvugaru annadu annadu annadu mind it please

  • @sasikalavachanala7238
    @sasikalavachanala7238 2 года назад +1

    America lo putti sangeetham nerchukoni padutunte happy gaa feel avali

    • @Maddy-bl6hy
      @Maddy-bl6hy Год назад

      Okasaari Arjun adapalli songs vinandi.. born and brought up in US.. but pronunciation entha baaguntundho.. sid laaga words ni spoil cheyyadu Arjun

    • @janardanadev3845
      @janardanadev3845 Год назад

      శాస్త్రీయ సంగీత కచేరీలు మాత్రమే చేసుకుంటే మంచిది.

    • @ganeshrao7526
      @ganeshrao7526 Год назад

      *Sid sriram ku TELUGU MUKKA RADHU* 😂😂😂
      *Kontha Mandhi TELUGU VEDHAVA Lu ina Music Directors TELUGU Language Rani Valla ku 30 & 40 Lakhs Echi Mari TELUGU Movies Lo CHANCE Esthunaru REPEATED ga* 🤣🤣🤣
      _Picchu Kukka La Arusthadu sid sriram Adhem Voice Ra Babu_ 🤭🤭🤭
      *Aa TEGLANA singer Mangli Voice ithey Road medha Reku tho gikithey Vachey Sound Laga & Adukuney Valla Voice Laga Vundhi MANGLI Voice & TEGLANA Adukuney Songs* 🤗🤗🤗

  • @sriram-dw1ty
    @sriram-dw1ty 2 года назад +3

    Siddi sreeram garualready famous papular success aipoyaru ayana singing lo expressions baga palukuthayi andhuke ayana patalu anthaga famous avuthunnayi..akshara doshalu music director garu sari cheyyali.

  • @vasantakumar2509
    @vasantakumar2509 2 года назад +8

    ఘంటసాల వెంకటేశ్వరరావు గారు అమరగాయకుడు .వారి పాటల్లో ఆద్రుత పవిత్ర వుంటుంది కారణం దర్శకుడు కధ , కధకు సంభందించిన పాటల రచయిత దానిమీద ఆధారపడి ఉంటుంది గాయకుడు పెర్ఫార్మెన్స్.
    కాని అన్ని తెలిసిన గంగాధర శాస్త్రి గారు సిద్ రామ్ గాయకుడిని ఎగతాళి విమర్శలు చేయటం ఎంత వరకు సబబు.దర్శకుడు,పాటల రచయిత బట్టి ఆద్రుత కనబడుతుంది పాడే పాటలొ.
    ఎగతాళి సమంజసం కాదు.

    • @vasantakumar2509
      @vasantakumar2509 Год назад

      గంగాధర శాస్త్రి గారు ఎదుటివారిని చులకన చేయటంలొ దిట్ట తోటి గాయకుడిని వాడు అనటం ఎంత వరకు సబబు సంస్కారం ఎక్కడ?

    • @ganeshrao7526
      @ganeshrao7526 Год назад +1

      *Sid sriram ku TELUGU MUKKA RADHU* 😂😂😂
      *Kontha Mandhi TELUGU VEDHAVA Lu ina Music Directors TELUGU Language Rani Valla ku 30 & 40 Lakhs Echi Mari TELUGU Movies Lo CHANCE Esthunaru REPEATED ga* 🤣🤣🤣
      _Picchu Kukka La Arusthadu sid sriram Adhem Voice Ra Babu_ 🤭🤭🤭
      *Aa TEGLANA singer Mangli Voice ithey Road medha Reku tho gikithey Vachey Sound Laga & Adukuney Valla Voice Laga Vundhi MANGLI Voice & TEGLANA Adukuney Songs* 🤗🤗🤗

  • @vrpenumalapvrenglish9466
    @vrpenumalapvrenglish9466 Год назад

    Sir excellent explanation sir plz say something about A MRaja

  • @muralikrishnakotnala3003
    @muralikrishnakotnala3003 Год назад

    Goppavallani gantasala garini gouravinchi taruvata taram manchi gayakulanu gouravinchakapovadam kutila buddhi matrame indulo etuvanti intention undadu.

  • @kalyancy4151
    @kalyancy4151 2 года назад +3

    Background lord Krishna photo👌

  • @padnabavhasastryk9011
    @padnabavhasastryk9011 2 года назад +3

    SID SRIRAM IS GREAT SINGER
    HIS TONE IS GREAT and MELODIOUS
    WHY JEALOUSY.

  • @laaksmeshrinupropertiesch3760
    @laaksmeshrinupropertiesch3760 2 года назад +7

    Garvam perigindhi gangadhar gariki

    • @ganeshrao7526
      @ganeshrao7526 Год назад

      *Sid sriram ku TELUGU MUKKA RADHU* 😂😂😂
      *Kontha Mandhi TELUGU VEDHAVA Lu ina Music Directors TELUGU Language Rani Valla ku 30 & 40 Lakhs Echi Mari TELUGU Movies Lo CHANCE Esthunaru REPEATED ga* 🤣🤣🤣
      _Picchu Kukka La Arusthadu sid sriram Adhem Voice Ra Babu_ 🤭🤭🤭
      *Aa TEGLANA singer Mangli Voice ithey Road medha Reku tho gikithey Vachey Sound Laga & Adukuney Valla Voice Laga Vundhi MANGLI Voice & TEGLANA Adukuney Songs* 🤗🤗🤗

  • @maheshramana650
    @maheshramana650 2 года назад +1

    Diction ,communicate,light house,decide, Entertainment,cinema,orchestra,problem,next,phone, morning,pains,busy,scene,connect,soul,pleasent,family,negative,soulmate,stick,record,subject,tickle,performance,sincere,enni English words matladaru shastry garu em motham telugu lo matladhalera miru

  • @veerabhadraraodangeti7025
    @veerabhadraraodangeti7025 19 часов назад

    సర్ ఇలాంటి ఇంటర్వ్యూలు మీరు ఇంకా ఇంకా చేయాలి . సంగీతం గురించి భాష గురించి సాధన గురించి వీరితో ఇంకా ఇంకా మాట్లాడించండి

  • @JOE01FF
    @JOE01FF Год назад

    Sounds meeru padithe evariki nachadu

  • @kalyancy4151
    @kalyancy4151 2 года назад +8

    Natho matladutunnapudu gummadi garu kadu, gummadi garito miru matladutunnapudu anali, you are not more than gummadi garu. Koncham aham taginchukunte machidi

  • @ravikumarlinga2092
    @ravikumarlinga2092 9 дней назад

    All old female old singers good. All male old singers except SPB are good for me.

  • @vasantakumar2509
    @vasantakumar2509 2 года назад +12

    మనం మాట్లాడుతూ వుంటే ఎదుటివారు వింటున్నారా లేదా బుర్రలో ఎక్కించుకుఝటున్నార లేదా అని మాట్లాడే వారు గ్రహించాలి వినకపోతే మాటలు ఆపాలి సర్దుకోవాలి అంతే గాని బలవంతంగా వినాలి అని పట్టుదల సమంజసం కాదు.
    జనరేషన్ మారింది గత సినిమాలు ఇష్టపడేది పాత తరం వాళ్ళు. డెబ్భై దేశంలో హీరోల విగ్ బెల్ బాటమ్ ప్యాంటు ఇప్పుడు చూడాలి అంటే చాలా ధైర్యం కావాలి. కాలంతొ ప్రయాణం చేయాలని లెజెండ్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు అనేక సభల్లో చెప్పారు ఏనాడూ నేటి కళాకారులను ఎగతాళి విమర్శలు చేయలేదు.
    నేనే గొప్ప నేనే అతీతుడు అనుకోవటం లెజెండ్ అక్కినేని నోటి నుండి రాలేదు నిత్య విద్యార్థి అని చెప్పుకునేవారు. కాలంతొ సింక్ అవుతూ బ్రతకాలి ఆ విషయం అక్కినేని గారికి తెలిసినంతగా ఎవరికీ తెలియదు.
    గాయకుడు సిద్ రామ్ పాత తరం వయసు వారు కాదు నేటి జనరేషన్ చెందిన వారు.వారు ఎగతాళికీ విమర్శలకు లోనుకావడం విచారకరం

    • @saradalakshmi53
      @saradalakshmi53 2 года назад

      Baaga chepparandi.anni baga telisina veeriki avakasalu yenduku levu.manakemi teluyado telusukovali .adda diddanga maataada kudadu.

    • @kinnerasani3159
      @kinnerasani3159 2 года назад +10

      సర్దుకోవాలని మీరు చెప్పనవసరం లేదు. అందరూ పరిస్థితులు బట్టి, కాలం బట్టి మారతారు. ఆయన మాట్లాడుతుంది తెలుగు భాష గురించి. SP బాలసుబ్రమణ్యం
      గారు మొదట్లో తెలుగు లో మాత్రమే పాడేవారంట. తమిళం లో కూడా పాడదామని ఒక సంగీత దర్శకుడని కలిసారంట. ఆయన బాలూ గారి పాట విని గొంతు చాలా బాగుంది బాబు, చాలా బాగా పాడుతున్నావు, కానీ ఈ విధంగా పాడితే ఇక్కడ కొడతారు. కాబట్టి ముందు తమిళం నేర్ఛుకొని రా, తరువాత పాడిదిగాని అని అన్నారంట. భాష మీద తమిళులకు ఎంత మమకారం ఉందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ.
      సిద్ శ్రీ రామ్ గారు ఐ సినిమా లో ఒక పాట పాడారు.
      నువ్వుంటే నా జతగా నేనుంటా నీ జతగా అని పాడాలి. కానీ ఆయన నువ్వుళ్టే నా జతగా నేనుల్టా నీ జతగా అని పాడారు. ఆయన మాత్రమే కాదు, చాలా మంది తెలుగు పాటలను ఇదే విధంగా పాడుతున్నారు. మాతృభాష మీద అభిమానం ఉన్న వారికి ఇలాంటివి నచ్చవు.
      మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినపుడు హిందీ తరువాత ఎక్కువ మంది మాట్లాడే భాష మన తెలుగు భాష. తమిళులకు ఉన్న భాషాభిమానం మనకుంటే ఈపాటికి తెలుగు భాష హిందీని అధిగమించి ఉండాలి.

    • @erapuramshivaraj941
      @erapuramshivaraj941 2 года назад

      E taram varaina kadupuki tinaalsinde tinali ledu ade naaki istam ade tintaaanu ante manam emi cheyalem

    • @nandhunandhu3640
      @nandhunandhu3640 2 года назад

      HATSUF sir.... Nijamga Chaala Baaga chepparu... Really HATSUF 😍😍😍😍😍😍😍😍😍😍

    • @sarisirao3645
      @sarisirao3645 2 года назад +1

      Kinnersani garu meeru cheppindi crct Naku ade anipinchedu, vulte antadu,athanu jaanapadaalaku suit avuthadu

  • @chandramohanm4003
    @chandramohanm4003 2 года назад +6

    ఏం చేసయినా.. మా MLA కొడాలికి ఈ మాటలు రీచ్ అయ్యేట్లు చూద్దురూ....

  • @chvennela5599
    @chvennela5599 2 года назад

    Ardhata ,Pavitrata words 100 ℅ suitable to Great Gantasala sir.

  • @sreekanth5035
    @sreekanth5035 2 года назад +3

    Gangadhara Sastri Gariki ee singer ni chusinaa Asuyee ani ardamavuthondi.

  • @saibaba4466
    @saibaba4466 2 года назад +1

    Taralu Mari poyayi. Eenadu cinema nu commercial ga teestunnaru AA cinimallo alage padali. Sampoorna sastriya sangeetaanni aswadin chadam
    sadhyamkadu.Ghantasala gare ee vishayanni enno sadarbhllo teliparu. Pl.review your comments once again. Kalaprahamidi we should accept or.........

  • @venukrovvidi7955
    @venukrovvidi7955 Год назад +1

    SPB is not a singer. He is a Vocal manipulator and actor. No camparison to Shri Ghantasala

    • @ravikumarlinga2092
      @ravikumarlinga2092 9 дней назад

      I doesn't like ONLY spb among all old singers in 4 languages.

  • @damodharkumar1141
    @damodharkumar1141 2 года назад +22

    @9:11 గురువుగారు దయచేసి పరభాషా గాయకులని విమర్శలు చేయకండి.. కావాలంటే తెలుగులో పుట్టి తెలుగు భాషకి తెగులు పట్టిస్తున్న ఎందరో కళాకారులు మన తెలుగు రాష్ట్రాలలోనే ఉన్నారు వాళ్ళ గురించి విమర్శించండి. Sid శ్రీరామ్ మీద విమర్శలు చేసే ముందు ఆయన శాస్త్రీయ సంగీతంలో ఇచ్చిన కచేరీ లు కూడా చూడండి.... ఒక్కో సంధర్భంలో ఒక్కో విధంగా పాడాల్సి వస్తుంది.. అరకొర జ్ఞానంతో విమర్శలు చేయకండి. sid శ్రీరామ్ పిల్లవాడు, పైగా అమెరికా లోనే పుట్టి పెరిగి మనదేశం మీద అభిమానంతో శాస్త్రీయ సంగీతం నేర్చుకుని కచేరీ లు ఇస్తున్నాడు.. సినిమాలలో కూడా పాడుతున్నాడు .. ఆ సంగీత జ్ఞానం ఉంది కాబట్టే ఇంత పాపులర్ అయ్యాడు.. పనికిమాలిన పాటలు పాడుతూ అదే సంగీతం అనుకునే మన తెలుగు గాయకుల కంటే ఆయన చాలా చాలా better, కాబట్టి దయచేసి అరకొర జ్ఞానం తో statement లు ఇవ్వకండి.. మీకు challenge చేస్తున్నాం.. తెలుగు సింగర్స్ ని సిద్ శ్రీరామ్ తో ధీటుగా శాస్త్రీయ సంగీతం పాడి చూపించమనండి ..

    • @SureshAUM
      @SureshAUM 2 года назад +6

      నేను నా పిల్లలకు hero వంటి వాడిని అనే గర్వంతో నీ పిల్లలను కొడితే కరెక్టేనా? అలాగే, శాస్త్రీయ సంగీతం చక్కగా పాడినంత మాత్రాన భాష ఉచ్ఛారణ సరిగా లేకపోయినా పర్లేదు అనడం తప్పు.

    • @damodharkumar1141
      @damodharkumar1141 2 года назад +1

      @@SureshAUM మీరన్న మాటకి ఇక్కడ విషయానికి అసలు సంబంధమే లేదు.. పూర్తిగా అమెరికాలోనే పుట్టి పెరిగి ఒక తమిళుడు ఇక్కడ శాస్త్రీయ సంగీతం నేర్చుకుని కచేరీలు చేసే మనిషికి భాష పలకడం రాదు అనడం సరికాదు... ఆ ఒక్క సినిమాలో ఆ పాటలో తప్ప అన్ని చోట్లా Sid Sriram చక్కగా పాడాడు.. "ఏమై పోయావే నీవెంటే నేనుంటే " లాంటి పాటలు అన్ని చక్కగా పలికాడు. ఒక్క పాటలో ఒక్క అక్షరం పలకడం లో దోషాన్ని బూతద్దం లో పెట్టి వెతికే మీరు.. మీ పిల్లలు ఎలా మాట్లాడుతారో ఒకసారి ఇంటర్వ్యూ లో చూపించండి.. ఇప్పుడున్న కాన్వెంట్ చదువులకి ఆ ఒక్క ఉచ్చారణా దోషం గురించి బహిరంగం గా విమర్శించి అక్కడికి మీరేదో దేశాన్ని ఉద్ధరిస్తున్నట్టు ఎందుకు హడావుడీ చేస్తున్నారు ??? అయినా ఆ సినిమా లో హీరో ఒక monster లా ఊహించి పాడిన పాట .. పెద్ద కోరలు లాంటి పళ్ళతో పాట పాడుతుంటాడు.. అందుకని ఆర్ రెహ్మాన్ అలా పాడించారేమో ... ఆ ఒక్క అక్షరదోషం కోసం ఒక పరభాషా గాయకుడి పరువు తీస్తూ ఎందుకంత పైశాచిక ఆనందం ? మీరు తెలుగు భాష గురించి విమర్శలు చేయదలచుకుంటే తెలుగు వారిని మాత్రమే చేయండి.. కనీసం సిగ్గుపడి తెలుగు నేర్చుకుంటారు.. పరభాషా పిల్లలకు అసలు అవసరమే లేదు.. పైగా ఆయనేమి తెలుగులో అవకాశాలకోసం వెంటపడట్లేదు.. ఆయనతో పాడించే వారికీ ఉండాలి ఈ భాషా జ్ఞానం..

    • @SureshAUM
      @SureshAUM 2 года назад +3

      @@damodharkumar1141 పర భాషీయుడు తెలుగు ప్రయత్నం చేయడం అభినందనీయమే. కానీ, లక్షల్లో పారితోషికం తీసుకున్నప్పుడు సూక్ష్మాతి సూక్ష్మమైన తప్పులు కూడా దొర్లకుండా చూసుకోవాలి. అది.... ఆ భాషకు ఆ గాయకుడు ఇవ్వవలసిన గౌరవం. దీనికి మంచి ఉదాహరణలుగా లతా మంగేష్కర్ గారు, బాలు గారు, S. జానకి గారు వంటి వారి పేర్లు చెప్పుకోవచ్చు. వారు పాడేటప్పుడు పదాల ఉచ్చారణ తో పాటు పద భావం కూడా తెలుసుకొని పాడేవారు.

    • @venkateswararao2219
      @venkateswararao2219 2 года назад +1

      You are right.

    • @janardanadev3845
      @janardanadev3845 Год назад +2

      శాస్త్రీయ సంగీత కచేరీలు మాత్రమే చేసుకుంటే మంచిది.

  • @narsireddyshivashankarredd9907
    @narsireddyshivashankarredd9907 2 года назад +1

    Ee kodukulu donga kodukulu. Ordinary people has to understand that language is called language.

  • @venkateshwarlupittala9212
    @venkateshwarlupittala9212 5 месяцев назад +2

    ఏమండీ మాష్టారూ సిద్ శ్రీరాం మీ అంత వయస్సులేదు
    అయినా బ్రాహ్మణుడే మంచి విద్వాంసుడే
    మీలాగ వేరుచేసి మాట్లాడే వారు
    ఆగిపోయిన
    గోడ గడియారం లాంటివారు.

  • @ravikumarlinga2092
    @ravikumarlinga2092 9 дней назад

    I like Ghantasala, v ramakrishna, p.b.srinivas, a.m. raja, maadhavapeddy, pitapuram, bala murali krishna, vande maataram, mohanraj, jesudas, mukesh ji, md. rafi, t.m. sounder rajan, .... etc. ...except s.p.b.

  • @Ratnaprasad979
    @Ratnaprasad979 Год назад +1

    Eeyana 100 english matalu matladadu mari

  • @ganeshrao7526
    @ganeshrao7526 Год назад

    *Sid sriram ku TELUGU MUKKA RADHU* 😂😂😂
    *Kontha Mandhi TELUGU VEDHAVA Lu ina Music Directors TELUGU Language Rani Valla ku 30 & 40 Lakhs Echi Mari TELUGU Movies Lo CHANCE Esthunaru REPEATED ga* 🤣🤣🤣
    _Picchu Kukka La Arusthadu sid sriram Adhem Voice Ra Babu_ 🤭🤭🤭
    *Aa TEGLANA singer Mangli Voice ithey Road medha Reku tho gikithey Vachey Sound Laga & Adukuney Valla Voice Laga Vundhi MANGLI Voice & TEGLANA Adukuney Songs* 🤗🤗🤗

  • @gurralasankarrao6239
    @gurralasankarrao6239 Год назад +2

    చిత్ర రంగంలో దాదాపు 60 సంవత్సరాల అనుభవం వున్న మహా నటుదు అక్కినేని గారికి ఆయన చివరి దసలో నటించిన శ్రీ రామారాజ్యం వరకు అస్త్ర SASTRANIKI తేడా తెలియలేదనటం గంగాధర గాడి బలుపుకి నిదర్సనM

  • @nagarajkarthikeya1649
    @nagarajkarthikeya1649 2 года назад +3

    ఇది ఈరోజు జరుగుతున్న కొత్త విషయం కాదు. సంగీత త్రిమూర్తులు వ్రాసిన కృతులు ఏ విధంగా అప శబ్దాలు పలుకుతున్నాయో, అంతెందుకు భగవత్ స్త్రోత్రాలు ఎలా వెస్ట్రనైజ్ అవుతున్నాయో చూడట్లేదా. ఇది కేవలం సీద్ శ్రీరామ్ తప్పు మాత్రమే కాదు మిగతా వాళ్ళది కూడా ఉన్నది. భాషాభిమానం ఆహ్వాననీయమే

    • @ganeshrao7526
      @ganeshrao7526 Год назад

      *Sid sriram ku TELUGU MUKKA RADHU* 😂😂😂
      *Kontha Mandhi TELUGU VEDHAVA Lu ina Music Directors TELUGU Language Rani Valla ku 30 & 40 Lakhs Echi Mari TELUGU Movies Lo CHANCE Esthunaru REPEATED ga* 🤣🤣🤣
      _Picchu Kukka La Arusthadu sid sriram Adhem Voice Ra Babu_ 🤭🤭🤭
      *Aa TEGLANA singer Mangli Voice ithey Road medha Reku tho gikithey Vachey Sound Laga & Adukuney Valla Voice Laga Vundhi MANGLI Voice & TEGLANA Adukuney Songs* 🤗🤗🤗

  • @sudarshannelatury2882
    @sudarshannelatury2882 2 дня назад

    That fellow Sid Sreeram's Telugu is quite inferior and atrocious. Also, his accent is despicable. Everything that Gangadhar Sastri garu is saying makes perfect sense. Let us revive our Telugu.

  • @ramakrishna5814
    @ramakrishna5814 3 месяца назад

    We are creating..... Generations.... Not it's own flase...
    Please check out.... Ji....

  • @degakondalrao6713
    @degakondalrao6713 2 года назад

    COMMUNICATE , SHARPEST WORDS U R USING, THESE WORDS ARE TELUGU OR

  • @radhakrishnayecherla6822
    @radhakrishnayecherla6822 Год назад +1

    Arey beppam nuv pakka singer midha kullitunnav raa.... Sid sriram is great vadila nuv padara multy languages lo ...

    • @ganeshrao7526
      @ganeshrao7526 Год назад

      *Sid sriram ku TELUGU MUKKA RADHU* 😂😂😂
      *Kontha Mandhi TELUGU VEDHAVA Lu ina Music Directors TELUGU Language Rani Valla ku 30 & 40 Lakhs Echi Mari TELUGU Movies Lo CHANCE Esthunaru REPEATED ga* 🤣🤣🤣
      _Picchu Kukka La Arusthadu sid sriram Adhem Voice Ra Babu_ 🤭🤭🤭
      *Aa TEGLANA singer Mangli Voice ithey Road medha Reku tho gikithey Vachey Sound Laga & Adukuney Valla Voice Laga Vundhi MANGLI Voice & TEGLANA Adukuney Songs* 🤗🤗🤗

  • @bhanojiraokurmapu6950
    @bhanojiraokurmapu6950 2 года назад +1

    Meeru chaala narrow minded. Songs hit means ,what?

  • @krishnareddy4172
    @krishnareddy4172 2 года назад +2

    Abhinava ghantasala gangadhargaru

  • @degakondalrao6713
    @degakondalrao6713 2 года назад

    SELF CLAIMED BAGAVAT SWARUPAS , WHY R U USING HAIR DYE, NOT ONLY U , SO MANY PEOPLE R THERE

  • @kapilavaisubramanyam874
    @kapilavaisubramanyam874 2 года назад +1

    Nuvvu paadatha ani music directors kaallu pattukunna paadincharu gangadhara Sastry

  • @sidsrirammusicworld
    @sidsrirammusicworld 2 года назад +3

    సిద్ శ్రీరామ్ పేరు ని వాడుకొని views ని పెంచుకుంటున్నారు 😂😂😂😂
    ఈ ఛానెల్ లో పెట్టిన ఏ వీడియో కూడా 10k views దాటలేదు
    ఈ వీడియో లో చెప్పిన మాటల లో ఒక్క మాట లో కూడా సంస్కారాన్ని వాడలేదు
    ఈ వీడియో చూడడం time vest తప్ప ఇంకేం లేదు 😂😂😂😂😂
    All ways sid sriram fans
    All love. No hate

    • @deepchekuri
      @deepchekuri 2 года назад

      🙏

    • @ganeshrao7526
      @ganeshrao7526 Год назад

      *Sid sriram ku TELUGU MUKKA RADHU* 😂😂😂
      *Kontha Mandhi TELUGU VEDHAVA Lu ina Music Directors TELUGU Language Rani Valla ku 30 & 40 Lakhs Echi Mari TELUGU Movies Lo CHANCE Esthunaru REPEATED ga* 🤣🤣🤣
      _Picchu Kukka La Arusthadu sid sriram Adhem Voice Ra Babu_ 🤭🤭🤭
      *Aa TEGLANA singer Mangli Voice ithey Road medha Reku tho gikithey Vachey Sound Laga & Adukuney Valla Voice Laga Vundhi MANGLI Voice & TEGLANA Adukuney Songs* 🤗🤗🤗

  • @srinubondu536
    @srinubondu536 Год назад +3

    సిద్దు శ్రీరామ్ పాటలు వేస్ట్

  • @sudha8997
    @sudha8997 Год назад +2

    శ్రీ రామ్ గారిది అసలు ఎం తప్పు లేదు. గ్రేట్ వాయిస్ తనది.

    • @ganeshrao7526
      @ganeshrao7526 Год назад

      *Sid sriram ku TELUGU MUKKA RADHU* 😂😂😂
      *Kontha Mandhi TELUGU VEDHAVA Lu ina Music Directors TELUGU Language Rani Valla ku 30 & 40 Lakhs Echi Mari TELUGU Movies Lo CHANCE Esthunaru REPEATED ga* 🤣🤣🤣
      _Picchu Kukka La Arusthadu sid sriram Adhem Voice Ra Babu_ 🤭🤭🤭
      *Aa TEGLANA singer Mangli Voice ithey Road medha Reku tho gikithey Vachey Sound Laga & Adukuney Valla Voice Laga Vundhi MANGLI Voice & TEGLANA Adukuney Songs* 🤗🤗🤗

  • @maddelaprabhaker5965
    @maddelaprabhaker5965 2 года назад +9

    Siddhi Sriram. Bhakti paatalu. MI. Kanter chakkaga paadutaadu. Tirupati. Temple lo. Chaala. Chakkaga padinaadu. Meerut
    Retirement. Tisukunnaka andharini vaadu veedu. Antunnaru tappu sir

    • @ganeshrao7526
      @ganeshrao7526 Год назад

      *Sid sriram ku TELUGU MUKKA RADHU* 😂😂😂
      *Kontha Mandhi TELUGU VEDHAVA Lu ina Music Directors TELUGU Language Rani Valla ku 30 & 40 Lakhs Echi Mari TELUGU Movies Lo CHANCE Esthunaru REPEATED ga* 🤣🤣🤣
      _Picchu Kukka La Arusthadu sid sriram Adhem Voice Ra Babu_ 🤭🤭🤭
      *Aa TEGLANA singer Mangli Voice ithey Road medha Reku tho gikithey Vachey Sound Laga & Adukuney Valla Voice Laga Vundhi MANGLI Voice & TEGLANA Adukuney Songs* 🤗🤗🤗

  • @kumudhapravallikaindranimu5464
    @kumudhapravallikaindranimu5464 2 года назад +7

    Sid sriram fans. Like cheyandi. World అంతా మెచ్చుకునే ఒక. సింగర్ నీ. మీరు వాడు అని అనటం బా గోలేదు. అతని తప్పులుంటే. Smooth ga చెప్పాలి సో బాలు గారు కూడా ఎవ్వరినీ kinchaparichevaru కాదు.

    • @cto3vkkasyap785
      @cto3vkkasyap785 2 года назад +4

      Asalu athanu pronunciation kuda vichitram ga untundhi

    • @ganeshrao7526
      @ganeshrao7526 Год назад

      *Sid sriram ku TELUGU MUKKA RADHU* 😂😂😂
      *Kontha Mandhi TELUGU VEDHAVA Lu ina Music Directors TELUGU Language Rani Valla ku 30 & 40 Lakhs Echi Mari TELUGU Movies Lo CHANCE Esthunaru REPEATED ga* 🤣🤣🤣
      _Picchu Kukka La Arusthadu sid sriram Adhem Voice Ra Babu_ 🤭🤭🤭
      *Aa TEGLANA singer Mangli Voice ithey Road medha Reku tho gikithey Vachey Sound Laga & Adukuney Valla Voice Laga Vundhi MANGLI Voice & TEGLANA Adukuney Songs* 🤗🤗🤗

  • @laaksmeshrinupropertiesch3760
    @laaksmeshrinupropertiesch3760 2 года назад +3

    Gangadhara gari ki mind pindhemo

  • @sushanthvtomc
    @sushanthvtomc 2 года назад +1

    Meru Pushpa 2 lo padithe vinalane undhee

  • @2chandrasekhar
    @2chandrasekhar 2 года назад +3

    ఎవడ్రా మీరంతా .చిటికెలు చిటికెలు

    • @ganeshrao7526
      @ganeshrao7526 Год назад

      *Sid sriram ku TELUGU MUKKA RADHU* 😂😂😂
      *Kontha Mandhi TELUGU VEDHAVA Lu ina Music Directors TELUGU Language Rani Valla ku 30 & 40 Lakhs Echi Mari TELUGU Movies Lo CHANCE Esthunaru REPEATED ga* 🤣🤣🤣
      _Picchu Kukka La Arusthadu sid sriram Adhem Voice Ra Babu_ 🤭🤭🤭
      *Aa TEGLANA singer Mangli Voice ithey Road medha Reku tho gikithey Vachey Sound Laga & Adukuney Valla Voice Laga Vundhi MANGLI Voice & TEGLANA Adukuney Songs* 🤗🤗🤗

  • @GangaRaju-zu2zf
    @GangaRaju-zu2zf Год назад

    self dabba rayudu

  • @SoNu-dk2ti
    @SoNu-dk2ti 2 года назад +11

    You jealousy people..sid sriram the legendary singer

    • @sanjannasreerama6942
      @sanjannasreerama6942 2 года назад +2

      Apara Babu.

    • @SoNu-dk2ti
      @SoNu-dk2ti 2 года назад +1

      @@sanjannasreerama6942 what's your problem??

    • @varalakshmimutharaju270
      @varalakshmimutharaju270 2 года назад +4

      Sid Sriram might be a good singer in Tamil. His Telugu pronunciation is not at all correct. Singers can sing in any language, but better learn the diction / language/ pronunciation correctly and sing .

    • @cto3vkkasyap785
      @cto3vkkasyap785 2 года назад

      @@varalakshmimutharaju270 well said

    • @Maddy-bl6hy
      @Maddy-bl6hy Год назад

      @@varalakshmimutharaju270 well said.. sid horrible diction tho visugu vasthundhi

  • @swaminaidu8555
    @swaminaidu8555 2 года назад

    Next Taram vallu atuvanti singersnu chusi adey asalaina telugu sahithayam Anukuntaru sir

  • @premchanddasari225
    @premchanddasari225 2 года назад +1

    Chi em thumbnail raa babu, siggu undali

  • @Pulihara
    @Pulihara 2 года назад +2

    He is in frustration

  • @SoNu-dk2ti
    @SoNu-dk2ti 2 года назад +5

    Arey Babu evaramma nuvvu sid sriram is legend

    • @kinnerasani3159
      @kinnerasani3159 2 года назад +5

      సిద్ శ్రీ రామ్ గారికి ఆయన అద్భుతమైన గొంతు వలన మాత్రమే ప్రసిద్ధి చెందారు. కానీ ఆయనకు భాష మీద పట్టు శూన్యం.

    • @SoNu-dk2ti
      @SoNu-dk2ti 2 года назад +1

      @@kinnerasani3159 now sid sriram is singing more than 8 languages then tell me which language he should learn.it's not possible to learn all languages.

    • @kinnerasani3159
      @kinnerasani3159 2 года назад +5

      @@SoNu-dk2ti భాష నేర్చుకోమని ఎవడూ బలవంతం చెయ్యట్లేదు. పాడేటపుడు పదాలు స్పష్టంగా పలకాలి. ఊరికే ఏమి పాడటం లేదు కదా?

    • @SoNu-dk2ti
      @SoNu-dk2ti 2 года назад +1

      @@kinnerasani3159 but I don't understand one thing sid sriram singing more than 8 languages but there is no pronouciation problems or mistakes no one is complating about that but coming to telugu some people are not happy with his pronouciation may be telugu music directors don't have that much knowledge about language or lyricist is not guiding him.then the mistake is music director and lyricist.don't blame sid because one who learns carantic at the age of 3 they can pronounce easily and perfectly in any language.if we take malayalam is hard language to pronounce in all indian languages but he is singing correctly.so I think we can't blame him for that.All love

    • @venkatalaxmi196
      @venkatalaxmi196 2 года назад

      @@SoNu-dk2ti sid sriram chala baga padthadu kani konni words telugu lo pronounce ratle.. Unte ante ulte ani inka kalavathi song chudani... Lyrists, music directors aa mistake cheppatledhemo.. Sid words ala cheppesariki manam kuda ala padthunam.. So manam telugu words ni sarriga matladelapothunam ani ayana intention

  • @dudduhimanayani9298
    @dudduhimanayani9298 2 года назад +7

    Sir sriram is a legend.n he is a classical singer too. But just Tamil accent also his voice.if we listen his song just amrutham in ears.wr know less Abt u.but nowadays he is an iconic we listen n voice enough.jealosy tho ragilipothu Sid ni insult chesi matladuthunnaru.mee meeda respect poyindi.what Geetha taught u? Padithe saripodu.implement cheyandi

    • @firebrand3515
      @firebrand3515 2 года назад

      Sid Sriram Auto tune singer.

    • @firebrand3515
      @firebrand3515 2 года назад

      Auto tune singer

    • @dudduhimanayani9298
      @dudduhimanayani9298 2 года назад

      @@firebrand3515 somebody imitates others voices.imutation kinga or emperors

    • @cto3vkkasyap785
      @cto3vkkasyap785 2 года назад

      His pronunciation is not correct in some telugu words, chinna chinna telugu padalu ki chala kasta padi paduthadu

    • @dudduhimanayani9298
      @dudduhimanayani9298 2 года назад

      @@cto3vkkasyap785 s.his brought is in America.tamilisn.but music directors n lyricists must correct.what music director Sri lekha garu told.ex.udith narayana n rafi.

  • @ravooriadithyagmail
    @ravooriadithyagmail 2 года назад +1

    He only accepted that his daughter attended Sid Sriram's concert and was all praise for it 🤣😂. If he's unable to influence his own daughter, how can he change the society which is modernized and westernized. You cannot disrespect someone saying vaadu everytime. Looks like he's jealous about Sid for his high pay. You were unsuccessful where he is. Accept the fact first. Bhaashabhimanam is not the only thing.
    People like these only will send their kids to US for higher studies and lecture about Bhaashabhimanam..Shame..

    • @ravooriadithyagmail
      @ravooriadithyagmail 2 года назад +1

      Mohd Rafi enduku padaru telugulo, Lata Mangeskar enduku padaru?? Answer this question.. Vaallu kooda ila ne paadaru. Acha telugulo uchharana tho kaadhu :)

    • @ganeshrao7526
      @ganeshrao7526 Год назад

      *Sid sriram ku TELUGU MUKKA RADHU* 😂😂😂
      *Kontha Mandhi TELUGU VEDHAVA Lu ina Music Directors TELUGU Language Rani Valla ku 30 & 40 Lakhs Echi Mari TELUGU Movies Lo CHANCE Esthunaru REPEATED ga* 🤣🤣🤣
      _Picchu Kukka La Arusthadu sid sriram Adhem Voice Ra Babu_ 🤭🤭🤭
      *Aa TEGLANA singer Mangli Voice ithey Road medha Reku tho gikithey Vachey Sound Laga & Adukuney Valla Voice Laga Vundhi MANGLI Voice & TEGLANA Adukuney Songs* 🤗🤗🤗

  • @lakshmipathij9969
    @lakshmipathij9969 2 года назад +2

    VOREY SASTRY! S

  • @charyulunanduri5673
    @charyulunanduri5673 2 года назад +9

    అయ్యా యాంకరూ ! వీడి ఇంటర్వ్యూ లు చూడలేక, వినలేక చస్తున్నాము. ఈ కువిమర్శ చేసే చవటను మీరు ఇంటర్వ్యూ చేసి మీ మీడియాను తేలిక పరుస్తున్నారు! దయచేసి వీడితో ఆపండి ఇక. మీకు శత కోటి బంధనాలు. గదీ.

    • @kinnerasani3159
      @kinnerasani3159 2 года назад

      బంధనాలా? వందనాలా ?

    • @nandhunandhu3640
      @nandhunandhu3640 2 года назад

      Super super bro 😂🤣😅😂🤣😅😂🤣😅😂🤣😅😂🤣😅😂🤣

    • @ganeshrao7526
      @ganeshrao7526 Год назад

      *Sid sriram ku TELUGU MUKKA RADHU* 😂😂😂
      *Kontha Mandhi TELUGU VEDHAVA Lu ina Music Directors TELUGU Language Rani Valla ku 30 & 40 Lakhs Echi Mari TELUGU Movies Lo CHANCE Esthunaru REPEATED ga* 🤣🤣🤣
      _Picchu Kukka La Arusthadu sid sriram Adhem Voice Ra Babu_ 🤭🤭🤭
      *Aa TEGLANA singer Mangli Voice ithey Road medha Reku tho gikithey Vachey Sound Laga & Adukuney Valla Voice Laga Vundhi MANGLI Voice & TEGLANA Adukuney Songs* 🤗🤗

  • @kalyancy4151
    @kalyancy4151 2 года назад +1

    Gontulo pavitrata ante enti mouth fresher ?? Ento

  • @VaraPrasad-jh5fn
    @VaraPrasad-jh5fn 2 года назад +3

    వేల సంవత్సరాల క్రితం ఉన్నాడో లేడో తెలియని పాణిని మహర్షి గురించి ఇప్పటివాళ్ళని బలిచేయకండి

    • @tadijanardhanarao6662
      @tadijanardhanarao6662 2 года назад +2

      దయవుంచి మంచి గాయకులచే పాటలు పాడించి తెలుగుభాషను బ్రతికించండి

    • @sricharansharma7853
      @sricharansharma7853 2 года назад +1

      Unnado ledhonaa....ayya..vyakaranasahstra pravartakudaina...panini unnado ledho ani antunnnarante..ika meethi matladedhi emee ledhu...inkoti...ippativallani evaru Bali cheyyatledhu.....nenu Annam tintunna anatam vyakaranabadham..nenu.annamucheta tintunnavu ani ante...vyakaranam.teliyani meeke chala vichitramga tochavachu....ika..telsina valla paristhiti enty...ilanti comments cheyyakandi.shubham

    • @2004Nannaji
      @2004Nannaji 2 года назад +1

      హరే కృష్ణ 🙏
      ముందు మనం శాస్త్రాలని నమ్మాలి.
      సంస్కృత భాషా వ్యాకరణాన్ని మొదటి సారి వ్రాసింది ఫణని మహర్షి.
      ఈయన చెప్పింది అక్షర సత్యం. తెలుగు భాషా ఔన్నత్యాన్ని పెంచేది ఇలాంటి మహానుభావులే.
      నచ్చకపోతే వదిలేయండి. పెద్ద చిన్న లేకుండా తప్పుడు comments పెట్టకండి.
      🙏🙏🙏

    • @sricharansharma7853
      @sricharansharma7853 2 года назад

      @@2004Nannaji paanini.

    • @sricharansharma7853
      @sricharansharma7853 2 года назад

      @@2004Nannaji good

  • @umamaheswararaosaidu9929
    @umamaheswararaosaidu9929 2 года назад +3

    Babu. Meeru annitlo velu pettakandi.

  • @kalidasarjun8989
    @kalidasarjun8989 2 года назад +4

    Cinema vislesena yendera nelante vadeki TTD pedda pita vesthunde monthly dabbuluvesukuntunnavu neku singers ante anta lokuva mundu neku sangetham thelusa vallu kastapade yelagola dabbusampadisthunnaru gardhabha gonthunede neku dabbu desanikimuppu

    • @satyavani5925
      @satyavani5925 2 года назад +2

      Nijam Abdi. Eeyana okate comment chestaru. Akkadiki eeyana dabbu teesukokundane chestunnattu

    • @kinnerasani3159
      @kinnerasani3159 2 года назад

      ఐ సినిమా లో సిద్ శ్రీ రామ్ గారు ఒక పాట పాడారు. నువ్వుంటే నా జతగా నేనుంటా నీ జతగా అని పాడాలి. కానీ ఆయన నూవ్వుళ్టే నా జతగా నేనుల్టా నీ జతగా అని పాడారు.

    • @indualbums
      @indualbums 2 года назад +1

      @@kinnerasani3159 adi aayana tappukaadu,paadinche vaalla tappu, edi meeru,andaruu ardhm chesukovaali.

    • @indualbums
      @indualbums 2 года назад

      Music Directors sarigga nerpaali.

    • @ganeshrao7526
      @ganeshrao7526 Год назад

      *Sid sriram ku TELUGU MUKKA RADHU* 😂😂😂
      *Kontha Mandhi TELUGU VEDHAVA Lu ina Music Directors TELUGU Language Rani Valla ku 30 & 40 Lakhs Echi Mari TELUGU Movies Lo CHANCE Esthunaru REPEATED ga* 🤣🤣🤣
      _Picchu Kukka La Arusthadu sid sriram Adhem Voice Ra Babu_ 🤭🤭🤭
      *Aa TEGLANA singer Mangli Voice ithey Road medha Reku tho gikithey Vachey Sound Laga & Adukuney Valla Voice Laga Vundhi MANGLI Voice & TEGLANA Adukuney Songs* 🤗🤗🤗

  • @balakishandoddoju
    @balakishandoddoju 2 года назад +1

    Vatam vachhinattu patathadu vadu