పవన్ గురించి ఎంత గొప్పగా చెప్పారో చూడండి | Great Words about Pawan Kalyan | Nethaji Granda Sameeksha

Поделиться
HTML-код
  • Опубликовано: 3 авг 2024
  • పవన్ గురించి ఎంత గొప్పగా చెప్పారో చూడండి | Gangadhara Sastry Great Words about Pawan Kalyan | Bheemla Nayak | Pawan Kalyan at Nethaji Granda Sameeksha | TV24
    #BheemlaNayak #Pawankalyan
    TV24 Studio provides all updates about movies and political of Telugu States.
    For any Advertising, Sponsoring and suggestions please mail us: tv24.studio@gmail.com or +91 96662 16699
    #TV24Studio #StudioTV24
    Please Give Us Support by liking and do Subscribe For this Channel here : bit.ly/3eCipP3
    Telegram group: t.me/TV24Studio
    Telegram channel : t.me/StudioTV24
  • РазвлеченияРазвлечения

Комментарии • 384

  • @orsuamaraiah1925
    @orsuamaraiah1925 4 месяца назад +37

    గురువుగారు మీ వాయిస్ మరో ఘంటసాలను తలపిస్తుంది

  • @RaghavendraraoRaghavendr-eu3dy
    @RaghavendraraoRaghavendr-eu3dy 4 месяца назад +57

    కారణజన్ములు పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప చారిత్రాత్మక మార్పు తీసుకు రాగల పోరాట యోధుడు.❤❤❤❤❤

  • @narsimhakakunuri799
    @narsimhakakunuri799 2 года назад +98

    Ap నెక్స్ట్ సీఎం పవన్కళ్యాణ్

    • @tnmurthy07
      @tnmurthy07 Месяц назад

      Mee ashyam nijamainadhi.. Jai sriram

  • @balapilla5933
    @balapilla5933 3 месяца назад +53

    పవన్ కళ్యాణ్ గారు గురించి చక్కగా చెప్పిన శాస్త్రి గారు కు పాదాభివందనాలు 🙏

  • @user-si3jl1sw9g
    @user-si3jl1sw9g 2 месяца назад +39

    గురువు గారు భగవద్గీత గంగాధరశాస్త్రి గారికి పాదనమస్కారములు. పవన్ కళ్యాణ్ గారు మీ వలే భగవంతుడు పంపిన ప్రజా సేవకుడు

  • @user-si3jl1sw9g
    @user-si3jl1sw9g 2 месяца назад +30

    పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీ కలిగివున్న ప్రజా సేవకుడు

  • @bobbilisatyanarayana9907
    @bobbilisatyanarayana9907 5 месяцев назад +66

    గంగాధర శాస్త్రీ గారు మీ రు చెప్పినవిష యా లు అక్షర సత్యాలు.

  • @allurusainagandrasingh997
    @allurusainagandrasingh997 4 месяца назад +35

    స్వామీ జగన్ కల్తీ మత్తులో ఉన్న అమాయక ప్రజలకు కనువిప్పు కలిగించారు స్వామి గంగాదర్ గారు.

  • @chandrasekharmaraju5519
    @chandrasekharmaraju5519 2 года назад +194

    నమస్కారం గంగాధర్ శాస్త్రి గారు మీరు పవన్ కళ్యాణ్ గురించి నిజాలు చెప్పి ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నారు

  • @kenguvajanardhanarao6381
    @kenguvajanardhanarao6381 5 месяцев назад +39

    పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు చెప్పిన విషయాలను నిజమే మీకు మా ధన్యవాదాలు

  • @shanmukharaotelu3706
    @shanmukharaotelu3706 2 месяца назад +20

    నమస్కారం గంగాధర్ శాస్త్రి గారు , మీరు పవన్ కళ్యాణ్ గురించి చక్కగా చెప్పారు , inspire to all people

  • @user-si3jl1sw9g
    @user-si3jl1sw9g 2 месяца назад +35

    పిఠాపురం నియోజకవర్గ సోదర సోదరీమణులకు రాయలసీమ ప్రజల విన్నపము మీరు పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తే మీతో సహా మాకూ రాష్ట్రానికీ ఎంతో మేలు జరుగుతుంది

    • @garikapatisrinivasarao4073
      @garikapatisrinivasarao4073 Месяц назад +1

      పవన్ కల్యాణ్ గొప్ప దార్శనికుడు,అతని మంచి తనం ఒక గొప్ప స్థానం లో వుంచండి

  • @VenkateswarluAdusumalli
    @VenkateswarluAdusumalli 5 месяцев назад +25

    మీ స్వరం తేనె ప్రవాహం 🙏🏻

  • @user-ny1ue9lw5m
    @user-ny1ue9lw5m 4 месяца назад +28

    శాస్తి గారు. మీకు హృదయ పూర్వక పాదాభివందనములు. అందరికీ అర్ధం అయ్యేవిధంగా అద్భుతంగా మంచి మంచి విషయాలు తెలియపరిచారు. నేను కూడా తెలుగు వాడిగా పుట్టినందుకు గర్విస్తున్నాను. మీరు చెప్పినట్లు నడుచుకోవడానికి నేను నా కుటుంబం అనునిత్యం ప్రయత్నిస్తాము శాస్త్రిగారు. అలాగే నేతాజీ అంటే మాకు ఒక ఆదర్శం. పవన్ కళ్యాణ్ అంటే ఒక గౌరవం. నేడు మీ మాటలతో వారిపై అది మరింతగా రెట్టింపయ్యింది.

  • @chinnavanka1115
    @chinnavanka1115 5 месяцев назад +52

    జై పవర్ స్టార్.. జై హింద్..

  • @prasanthiram2043
    @prasanthiram2043 2 месяца назад +20

    మీరు పవన్ గురించి చెప్పారు అంటే విలువలు ఉన్న మనిషి అని అర్థం అవుతుంది

  • @user-xz2qm8so4e
    @user-xz2qm8so4e 2 года назад +61

    జై భీమ్ జై పవన్ కళ్యాణ్ జై బోస్ జీ💪💪💪💪

  • @gattibrahmaji
    @gattibrahmaji Месяц назад +11

    గంగాధర శాస్త్రి గారూ. .. అద్భుతం గా ఉంది మీ ప్రసంగం.. మీకు మీరే సాటి

  • @gantaramesh4457
    @gantaramesh4457 4 месяца назад +14

    ధన్యవాదాలు గంగాధరశాస్త్రి గారు బాగాచెప్పారు

  • @ganeshcharan7606
    @ganeshcharan7606 5 месяцев назад +56

    సూటిగా చెప్పటంలో మీకు మీరే సాటి ఈ తరం యువకులకు మీరు వరం మీ లాంటి వాళ్లు ఎందుకు ప్రజా రధపాక్కలు చెప్పటరాదు కృష్ణ అంశనే మీరు 🙏🙏

  • @ramasrinivasgidugu1687
    @ramasrinivasgidugu1687 2 года назад +48

    ౙోహారులు గంగాధర శాస్త్రి గారు 🙏

  • @gubiliramarao5293
    @gubiliramarao5293 4 месяца назад +33

    గంగాధర్ శాస్త్రి గారు సుభాషచంద్రబోస్ గారి గురించి అద్భుతంగా చెప్పారు. పవన్ కళ్యాణ్ గారిని వారితో పోల్చి చెప్పటం వారి మనసులోని అంతర్యం చెప్పకనే చెప్పారు 🙏🙏🙏

  • @ssrihharinaidu6215
    @ssrihharinaidu6215 5 месяцев назад +29

    ❤❤ జై భారత్ జై పవన్ కల్యాణ్ ❤❤

  • @rambabusoyam58
    @rambabusoyam58 3 месяца назад +37

    ఈలోకం లో అధర్మం రాజ్యం యేలేటప్పుడు... పుడతాడు దేవుడు... అదే ఇప్పుడు పవన్ కల్యాణ్ ❤❤❤❤

  • @viswanadharamprasadsharma2278
    @viswanadharamprasadsharma2278 4 месяца назад +17

    జై పవన్ కళ్యాణ్ జై

  • @sirishagodina2527
    @sirishagodina2527 5 месяцев назад +15

    Superb!!excellent speech!!!

  • @grandipadma2208
    @grandipadma2208 2 месяца назад +5

    మీలాంటి వారే కావాలి సమాజానికి 🙏🙏💐💐

  • @ramalakshmirama6114
    @ramalakshmirama6114 4 месяца назад +14

    కన్నడ కూడా శాస్త్రి గారు,😅😅 anyway మంచి విషయాలు, విలువైన విషయాలు చెప్పినారు 🎉🎉🎉🎉

  • @pedadanarasingarao950
    @pedadanarasingarao950 9 месяцев назад +20

    జై జనసేన 💐

  • @prabhakararaovadavalasa6107
    @prabhakararaovadavalasa6107 5 месяцев назад +12

    ❤❤❤Extraordinary spell bound speach 🎉🎉🎉❤❤❤😮😮😮

  • @srinivasraju5070
    @srinivasraju5070 2 года назад +23

    Super sir Jai power star

  • @nramachandrarao9869
    @nramachandrarao9869 2 месяца назад +4

    గాడ్ ఐస్ గ్రేట్, లైక్ పవన్ కళ్యణ్ జీ 👍🏼🙏🏼💐🌹

  • @emsubramanyamnaidu4981
    @emsubramanyamnaidu4981 4 месяца назад +8

    Namaskaram sastri garu meerucheppina sanathana dharmam and bhagavadgeetha. Nethaji Subhash Chandra Bose gurinchi cheppina matalu manasuku hathukonela excellent sir sirasu vanchi meeku padabhivandanam ayyagaru

  • @ramakrishnegowdatr4888
    @ramakrishnegowdatr4888 5 месяцев назад +11

    Jai Sri netaji subhash chandra bose, God bless you all 🌹🇮🇳🌹 VANDHEE MATHARAM 🌹🙏🙏🙏

  • @chodavarapuvaralakshmi7072
    @chodavarapuvaralakshmi7072 5 месяцев назад +12

    చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ కి జై జై జై...

  • @cholagaming3693
    @cholagaming3693 2 года назад +15

    inspired speech sir

  • @ramaraonaidu5079
    @ramaraonaidu5079 3 месяца назад +5

    THANK YOU SIR GANGADHARA SASTRY GARU. JAI JANASENA JAI PAWAN KALYAN

  • @narsimhakakunuri799
    @narsimhakakunuri799 2 года назад +23

    జై పవన్కళ్యాణ్ 🇮🇳🇮🇳🇮🇳

  • @venkataramanakalisetti5569
    @venkataramanakalisetti5569 5 месяцев назад +12

    జై పవనన్న ❤

  • @nramachandrarao9869
    @nramachandrarao9869 2 месяца назад +13

    నమ స్కారం గురువు గారు జై జవాన్, జై నేతాజీ, నమస్కారం గంగాధర్ శాస్త్రి గారు 🙏🏼🌹💐🥭👍🏼🖊️🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @narsimhakakunuri799
    @narsimhakakunuri799 2 года назад +32

    జై జనసేన 🇮🇳🇮🇳🇮🇳

  • @buduguthatha
    @buduguthatha 5 месяцев назад +11

    పవన్ కల్యాణ్ కు భారత రత్న ఇవ్వాలి.

  • @sathinapallinagaraj8798
    @sathinapallinagaraj8798 5 месяцев назад +9

    Shastri gaari ki namaskaramulu 🙏🙏🙏. Mee laanti vekthulu inka ravaali…Pavan Kalyan is leader of our nation 🇮🇳

  • @user-pm6ly6ue5g
    @user-pm6ly6ue5g 5 месяцев назад +5

    Gangadhara sasthri garu meeku pranamalu guruvugaru. Jai pavankalyan garu. Jai janasena. Jai hind.

  • @raghup5250
    @raghup5250 2 года назад +39

    జై నేతాజీ జై జనసేన జై జై పవన్ కళ్యాణ్

    • @G.SekharPspk-lj2gr
      @G.SekharPspk-lj2gr 5 месяцев назад +3

      Pspk sekhar

    • @rajaraojayanthi6240
      @rajaraojayanthi6240 Месяц назад +1

      శ్రీ గంగాధర శాస్త్రి గారి ప్రోత్సాహాంతో' శ్రీ పవన కల్యాణ గారు మరింత ఎదగి ప్రజా సేవ చేయాలని అభిలషిస్తున్నాము
      జై పవన్ కల్యాణ్ జీ🎉

  • @user-pm6ly6ue5g
    @user-pm6ly6ue5g 5 месяцев назад +6

    Gangadhara sasthri garu pranamalu guruvugaru. Jai janasena. Jai hind.

  • @vinaychandra2256
    @vinaychandra2256 2 года назад +19

    Excellent speech ❤️❤️❤️

  • @nageswararaogolakoti9835
    @nageswararaogolakoti9835 2 года назад +10

    Sastry Garu should attend all Pavan Kalyan public meetings

  • @parasamutyam
    @parasamutyam 2 года назад +33

    జై జనసేన జై పవన్ కళ్యాణ్

  • @rksakirksai2310
    @rksakirksai2310 2 года назад +11

    Great sir

  • @nancharaiahkagitha7810
    @nancharaiahkagitha7810 4 месяца назад +6

    Vote for Glass Jai Pavan Kalyan

  • @alluvadabhaskarpatnaik6963
    @alluvadabhaskarpatnaik6963 5 месяцев назад +5

    Extraordinary speech sir 🙏🙏🙏

  • @vishwanathjalagam3370
    @vishwanathjalagam3370 5 месяцев назад +5

    Pawan gurinchi manchiga chepparu sir ❤❤❤

  • @avlnmurthy1995
    @avlnmurthy1995 5 месяцев назад +7

    గరికపాటి ని తిట్టిన నోళ్ళే... గంగాధర్ శాస్ట్రీ ని పొగడటం.. సినిమా జనం.. ఓట్లు పడే చప్పట్లు కావాలి.. జాతీయ నాయకుల గౌరవం భంగం కాకూడదు..
    ఏపీ లో దుష్ట శక్తులను ఎదుర్కొండి.

  • @user-rm4rh3vq7z
    @user-rm4rh3vq7z 3 месяца назад +2

    వెరీ గుడ్ బాగా చెప్పారు సార్ సూపర్ సూపర్ 👌👌👌💞💞✊✊✊

  • @narsimhakakunuri799
    @narsimhakakunuri799 2 года назад +17

    Super🇮🇳🇮🇳🇮🇳

  • @mallinellore5867
    @mallinellore5867 Год назад +7

    Sir super

  • @harikumarreddy2319
    @harikumarreddy2319 Год назад +7

    I was there that day in Shilpakala vedika, Pawan Kalyan garu netaji gurinchi padina Tapana ki kannillu vaccayi, he is true Deshbakth.

    • @voorakkarasrikanth
      @voorakkarasrikanth 2 месяца назад

      నిజంగా సార్ నాకూ కూడా కన్నీళ్లు వచ్చాయి ఆపుకోలేకపోయ ❤

  • @sirilakshmi2238
    @sirilakshmi2238 Месяц назад +2

    సూపర్ గంగాధర్ గారు ,

  • @rajudxn1
    @rajudxn1 5 месяцев назад +4

    Excellent 👍 🙏🕉️🚩🇮🇳

  • @user-rm3vq7yg8j
    @user-rm3vq7yg8j 5 месяцев назад +5

    Enlightened speech 👏👏👍👍

  • @user-te2wr2hr7b
    @user-te2wr2hr7b 5 месяцев назад +4

    Jai gangadhar sastriji Jai netaji Jai pavanji

  • @venkateswararaovissamsetti3117
    @venkateswararaovissamsetti3117 2 года назад +5

    Meeku Padabivandanam Sastry Sir, Hatsup and Salute Sir vvvrao.

  • @santoshkodavanti3974
    @santoshkodavanti3974 2 месяца назад +3

    నమస్కారం గురువుగారు అద్భుతంగా చెప్పారు

  • @rakeshr3430
    @rakeshr3430 5 месяцев назад +4

    Superb ganjadri sastri garu jai pspk jai hind

  • @MovieezEra
    @MovieezEra 5 месяцев назад +4

    Thank you sir. Thank you pspk

  • @leelaleela7024
    @leelaleela7024 5 месяцев назад +5

    Jai Hind 🇮🇳🇮🇳 jai janasenani Jai janasena

  • @varuntejavarunteja2992
    @varuntejavarunteja2992 11 месяцев назад +9

    జై పవన్ కళ్యాణ్

  • @VejarlaParvathi
    @VejarlaParvathi Месяц назад +1

    నమస్కారం. గురువు గారు. మీరు చెప్పింది కరెక్ట్.

  • @MadanMohan-jn8ms
    @MadanMohan-jn8ms Год назад +6

    Well said sir thank you

  • @manjuHNO365
    @manjuHNO365 4 месяца назад +4

    Jai janasena from Bangalore ❤

  • @Teja222s
    @Teja222s 4 месяца назад +2

    True man should be followed ...thank you Gangadhar Garu . Jai Nethaji..Jai Pavan Kalyan... Jai Janasena 🎉🎉🎉🎉

  • @udayteja2929
    @udayteja2929 2 года назад +11

    🙏🙏🙏🙏👏👏👏

  • @vijayachalanti8478
    @vijayachalanti8478 5 месяцев назад +4

    Gangadhara sastrigaru namaskarmandi,,🙏

  • @toprotectthepeople6343
    @toprotectthepeople6343 2 года назад +8

    Super sir jai pawankalyan

    • @amraju7179
      @amraju7179 2 года назад

      jai jai janasena jai jai pawan kalyan garu jai Hind

  • @prempentapati2517
    @prempentapati2517 4 месяца назад +3

    Jai Pawan Kalyan, Jai janashena, Jai bharat 🎉🎉🎉

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 5 месяцев назад +4

    Super. SAR.
    Jai. A. P

  • @satyasaianjanikumari6579
    @satyasaianjanikumari6579 5 месяцев назад +4

    సూపర్ సార్

  • @dancingvindhya2008
    @dancingvindhya2008 6 месяцев назад +3

    ❤ I ❤️ love Jai Prakash Narayan garu Jai hind 🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏

  • @sandeepjreddy63
    @sandeepjreddy63 5 месяцев назад +3

    Wow
    Great speach guruvugaru

  • @KuppiliRajeswari-xm4yz
    @KuppiliRajeswari-xm4yz Месяц назад

    నిజం sir ఆచరించడానికి ఇతను మనకి మార్గదర్శకుడు ❤❤❤ 🎉🎉🎉🎉

  • @medasanis3885
    @medasanis3885 2 месяца назад +2

    ధన్యవాదములు గురువుగారు...🙏🙏🙏🙏🙏...కారణజన్మునికి తగిన తాత్పర్యం తెలియచేసారు...మరిఒకసారి ధన్యవాదములు...🙏🙏🙏🙏🙏

  • @somalasreenivasulu6092
    @somalasreenivasulu6092 4 месяца назад +2

    super

  • @ramakrishnab5129
    @ramakrishnab5129 5 месяцев назад +3

    Namaskaram sastry garu . Great speech
    Very informative.

  • @ramarao1881
    @ramarao1881 6 месяцев назад +5

    👏👏

  • @madhukar1368
    @madhukar1368 2 года назад +6

    Gamgadhara shastri garu long live

  • @yarramothudharmaraju1973
    @yarramothudharmaraju1973 Месяц назад +3

    మళ్లీ మళ్లీ చూశాను, ఎన్నిసార్లు చూసినా కొత్తగానే ఉంటుంది, మీ ప్రసంగం నాలో ఏదో తెలియని అనుభూతి కలిగింది,మీవంటి వారి వల్ల తెలుగు భాష నవీన సొబగులు అద్దుకుంటుంది

  • @varalakshmithoram2292
    @varalakshmithoram2292 4 месяца назад +3

    Super sir jaipowr star

  • @MahaSaraswathy
    @MahaSaraswathy Час назад

    We are already a great follower to our the great n incredible leader sr..thank you for making this awareness to our people🙏.❤

  • @karunakaran975
    @karunakaran975 2 года назад +5

    👏👏👏

  • @raghunathareddyummadi5832
    @raghunathareddyummadi5832 5 месяцев назад +3

    Satri garu great words deleverd

  • @venkataraju819
    @venkataraju819 4 месяца назад +2

    🙏namaskaramulu Sri Gangadhara Sastry gariki good speech sir🙏

  • @user-ux8ze3bi3f
    @user-ux8ze3bi3f 7 месяцев назад +3

    Super 💯

  • @satyanarayana-zx3pk
    @satyanarayana-zx3pk 4 месяца назад +2

    Jai pavan Future energetic young dynamic leader.....

  • @lalkrishnachaitanya3576
    @lalkrishnachaitanya3576 17 дней назад

    🙏🙏ధన్యవాదములు 🌹🌹గురువుగారు 🙏🙏🙏❤❤పవన్ కళ్యాణ్ గారు. డిప్యుటీ. C. M. ఆంధ్రప్రదేశ్

  • @josyulasarada495
    @josyulasarada495 Месяц назад

    గురువు గారికి పాదాభివందనం .మీ లాంటి వారు మన దేశానికి చాల మేలు చేస్తున్నారు. ఎన్నో మంచి విషయాలు చెప్పారు. పవన్ కళ్యాణ్ గురించి తెలుసుకున్నాం మీ ద్వారా. God bless him to do many many more responsible duties to our country and state. JI Shri Ram.jai shree radhe Krishna.🙏🏽🙏🏽🙏🏽🌹🌹🌹🙏🏽🙏🏽🙏🏽🇨🇮🇨🇮🇨🇮జ్జై హింద్

  • @UdayKumar-tw4gg
    @UdayKumar-tw4gg 5 месяцев назад +2

    God is gift Pawan Kalyan sir

  • @KuppiliRajeswari-xm4yz
    @KuppiliRajeswari-xm4yz Месяц назад

    మీ మధురమైన మాటలు వింటుంటే మనసు, తనువు ఉప్పొంగిపోతుంది

  • @nagarjunaneelapu9951
    @nagarjunaneelapu9951 3 месяца назад +1

    Super super super super super super PAWAN JI❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @voorakkarasrikanth
    @voorakkarasrikanth 2 месяца назад +1

    గురువుగారు మీకు పాదబివందనం