Gangadhara Shastri Speech At Laksha YUVAGALA Geetharchana | L.B Stadium , HYDERABAD

Поделиться
HTML-код
  • Опубликовано: 13 дек 2021
  • Gangadhara Shastri Speech At Laksha YUVAGALA Geetharchana | L.B Stadium , HYDERABAD
    #VHP #LakshyaYuvagalaGeetharchana #HYD
    Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
    #Kshaatram: bit.ly/37FqTTh
    #Bharateeyam: bit.ly/3g2LZQ9
    #NHEnglish: bit.ly/3yOuHNM
    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon : / nationalisthub
    To join as a RUclips member :
    / @nationalisthub
    Our Company account details :
    Name: KALEIDO FRAMES LLP
    A/C No: 630505032277
    IFSC Code : ICIC0006305
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : / nationalisthub​
    Koo : www.kooapp.com/profile/Nation...
    Facebook : / nationalisthub​
    Instagram : / nationalist...​
    Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

Комментарии • 402

  • @kravindranath9819
    @kravindranath9819 2 года назад +94

    గీత చదువుట,చదివించుట ప్రతి హిందువు యొక్క కర్తవ్యము

    • @reddy2583
      @reddy2583 2 года назад +1

      అర్థం చేసుకోవడం కూడా

    • @RaviKumar-iy8jc
      @RaviKumar-iy8jc Год назад +2

      ఏమి లాభం సాటి హిందువునే మనిషిగా చూడని దౌర్భాగ్యుము

    • @subbireddymaddimadugu
      @subbireddymaddimadugu Год назад +1

      @@RaviKumar-iy8jc om namah shivaya 108 times for a day with nine respirations u can see the future 🚩🚩🚩🚩🚩

    • @gopireddy3649
      @gopireddy3649 3 месяца назад

      8😢​@@reddy2583😢😢

  • @mekalamahesh7958
    @mekalamahesh7958 2 года назад +58

    మీరు పడిన 40 శ్లోకాలు మీతో కలిసి పాడేభాగ్యం కల్పించిన vhp వారికి హృదయపూర్వక ధన్యవాదాలు.......మీకు దేవుడిచ్చిన వరం మీ అద్భుత గాత్రం......సూపర్ స్పీచ్....

  • @chiguruyellam6233
    @chiguruyellam6233 2 года назад +66

    భగద్గీతను పాఠశాలలో ఒక్క పాఠ్యశంగా పెట్టాలి
    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏

  • @chhanmandas4121
    @chhanmandas4121 2 года назад +72

    ఈవిశ్వం ఉన్నంత వరకు హిందూయిజం ఉంటుంది. హిందూయిజం ఉన్నంత వరకు ఈవిశ్వం ఉంటుంది.ఎప్పుడైతే హిందూయిజం కి భంగం వాటిల్లుతుందో ఆ క్షేనమే ఈ సృష్టి శూన్యం అవుతుంది.జై హిందూయిజం.భారత్ మాతకి జై. 🇮🇳🇮🇳🚩🚩🌹🙏🙏

    • @thuvvaraju1142
      @thuvvaraju1142 2 года назад +3

      jai sriram....

    • @suryaduvvu7821
      @suryaduvvu7821 2 года назад +2

      Hindhu ante ardham enti anna inkola kaadhu verevallu adigithe cheppalikadha andhuvalane adiga

    • @chhanmandas4121
      @chhanmandas4121 2 года назад +3

      @@suryaduvvu7821 ..హైందవధర్మం...హిందు ధర్మం...ఈ సృష్టిలో... విశ్వం ఉద్భవించకముందే హిందు ధర్మం పుట్టింది... ఎందుకంటే ..భగవంతుడు పుట్టాకే .. హిందూధర్మం పుట్టింది ..అని

    • @suryaduvvu7821
      @suryaduvvu7821 2 года назад +1

      @@chhanmandas4121 chaala varaku guddi vyakthithavam unnavallu unnaru

    • @chhanmandas4121
      @chhanmandas4121 2 года назад +1

      @@suryaduvvu7821 ..మనం మాత్రం కాదు కాదు అన్నయ్య

  • @rajrajesh5263
    @rajrajesh5263 2 года назад +28

    ఘంటసాల వెంకటేశ్వరరావు గారు గుర్తుకు వస్తున్నారు మీ గొంతు విని

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 2 года назад +54

    కృష్ణం వందే జగద్గురుమ్
    హరే కృష్ణ 🚩

  • @DhaVarPDP
    @DhaVarPDP 2 года назад +22

    భగవద్గీత వ్యక్తిత్వ వికాస గ్రంథమని ప్రతి హిందువు ఇతరులకు చెప్పాలి....జై సనాతన ధర్మం

  • @gangarajamsangani4201
    @gangarajamsangani4201 2 года назад +30

    దేశం భవిషత్తు యువత భవిష్యత్తు కోసం స్కూల్ లో ఇదొక పాఠ్యశంగా చేర్చాలి ఈ వేదిక ద్వారా మీరు చేస్తున్న కృషి ధన్యవాదములు.

    • @kkraju1406
      @kkraju1406 2 года назад

      🚩🚩👍 correct

  • @Karnasivaraj
    @Karnasivaraj 2 года назад +85

    కృష్ణం వందే జగద్గురుం, భగవత్గీత పుస్తకాన్ని ప్రతి గుడిలో పెట్టాలి భక్తులు చదివేలా ,అలాగే ప్రతి ఒక్కరికీ భగవత్గీత పుస్తకాన్ని ఇంటి ఇంటికి తిరిగి ఇవ్వాలి ప్రజలల్లో చైతన్యం తేవాలి. జై హింద్ 🕉️🚩 జై శ్రీ కృష్ణ 🙏🙏 జై భారత్ 🇮🇳.

    • @suryaduvvu7821
      @suryaduvvu7821 2 года назад

      Thammudu bhagavth Geetha endhuku raamudu idhi podichadu vaadini champadu loka kalyanam seethanu adavilo vadhiladu avamaanam bharinchalekapoyadu ilanti pusthakalu pedithe baavuntundhi jai sriram

    • @Karnasivaraj
      @Karnasivaraj 2 года назад +1

      @@suryaduvvu7821 మీరు అంటే ఇంటి ఇంటికి తిరిగి మీ బైబుల్లోని అసలు నీతి వాక్యాలు చెప్పకుండా కొన్ని కల్పిత వాక్యాలు చెప్పి మతం మారుస్తారు మాకు అలా దొంగ మాటలు చెప్పడం తెలీదు .జై యేసు .

    • @suryaduvvu7821
      @suryaduvvu7821 2 года назад

      @@Karnasivaraj alakaadhu thammudu raamudu goppodu raamudu nijayithiparudu cheemaku hani cheyadu seethani agniparikshapettadu Seetha goppathanam kosam seethani adavilo paminchadu lokam kosam vere kulam vallani champuthadu valla kulam kosam ramudu antha goppodu cheppulu thammudiki ichchi Rajyam paripalinchuko naakallu cheppulaku Puja chesukoni brathuku ani cheppadu raamudu goppodu seethani champeymani laxmanudiki cheppadu thanapai aa nindha padakunda laxmanudupai padali kaani Seetha chaavali raamudu goppodu haswamedhayagam chesi raajyanni aakraminchukovadam raaniki gurraniki smbhogalu cheyinchadam okata renda raama raajyam lanti raajyam I nka ekkadidhi ilalo leni mahanubhavudu athani goppathanam meere cheppala

    • @Karnasivaraj
      @Karnasivaraj 2 года назад +1

      @@suryaduvvu7821 మీ యేసు చాలా గొప్పవాడు ఒక లంజకి రోమన్ సైనికుడికి మరియు పవిత్ర పిశాచి కి పుట్టాడు మరియు వాళ్ల కుటుంబ సభ్యులను కూడా వేరే వాళ్ళ దగ్గర పడుకోబెట్టాడు అంట గా డబ్బులు కోసం చాలా గొప్ప మహనీయుడు అంట గా ఆయనకి అది లేదు అంటగా గే న,ఒకసారి దొంగ చేస్తూ పట్టుబడితే రోమన్ సైనికులకు వాళ్ళు అప్పుడే ఆయనని కొడితే రక్తం వచ్చింది అంటగ అది నీ గొర్రెల కోసమే అంటాగా రక్తం చిందించిందింది మహనీయుడు నన్ను నమ్మండి నేను మీ కోసమే సిలువ ఏపించుకుంటున్న దొంగతనం చేసినందుకు కాదు అన్నాడు గా ,మీకు పరలోకం కావాలి అంటే నా లాగా లుచ్చా మాటలు చెప్పి మరియు దొంగ తనాలు చేస్తూ కుటుంబ సభ్యులను పండపెట్టండి అన్నాడు గా అలా చేయకుంటే పరలోకానికి తీసుకెళ్ళాను అని చెప్పాడు గా మహా నీయుడు .జై యేసు జై మేరీ .

    • @suryaduvvu7821
      @suryaduvvu7821 2 года назад

      @@Karnasivaraj cha meeru wrong aalochisthunnaru emaina nijam maataladithe vere matham vallu antaru nijam adigithe vere matham tho naakendhuku nenu Christian kaadhu alagani mi raamudu naa dhrushtilo dhevudu kaadhu oka krishnudu maathrame dhevudu adhi oppukoleka verevallatho kalipestharuasalu ramudini krishnudiki sambhandhamledhu krishnudu bhagavth swarupam jnani arey evadaina murkudini dhevudu antarara manushula mrugalara aa raamudu elahi phycho gaadu meerentira krishnudu cheppina jnananni ramudu cheppinattu kadhalu rastharu ramudu ane vaadu one of the waste candidate ra

  • @psrpsr1836
    @psrpsr1836 2 года назад +20

    మీలాంటి వారు చాలా అవసరం సార్ ఈ భారత్ దేశం కు జై శ్రీ కృష్ణ

  • @bandaruajay8494
    @bandaruajay8494 2 года назад +28

    హిందువులకి జ్ఞానోదయం చేస్తునందుకు మీకు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
    Jai srikrishna hare rama hare krishna

  • @rameshchary5055
    @rameshchary5055 2 года назад +25

    కృష్ణం వందే జగద్గురుమ్ జై శ్రీ కృష్ణ🙏🙏🙏

  • @chhanmandas4121
    @chhanmandas4121 2 года назад +27

    భగవద్గీత లో ఒక శ్లోకం... స్వేయన్ స్వధర్మో విగుణహ... పరధర్మా ధనుష్టిత... స్వధర్మే విదనం శ్రేయః పరధర్మో భయవహః.... వివరణ... చక్కగా అనుష్టింపబడిన పరధర్మం కన్నా ..గుణము లేనిదైనను స్వధర్మమే మేలు.. అట్టి ధర్మాచేరణమున మరణము సంభవించనను మేలే... పరధర్మము భయం కరమైనది... అచరనమునకు అనుచిత మైనది...జై... హిందూయిజం.🇮🇳🇮🇳🌹🌹🙏🙏

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 2 года назад +29

    Greate భగవత్ గీత 🙏🇮🇳🙏

  • @gowdradhakrishna8812
    @gowdradhakrishna8812 2 года назад +12

    పెద్దలు గౌరవనీయులు గంగాధర శాస్త్రి గారికి
    JD లక్ష్మీనారాయణ IPS గారికి మీ పాద పద్మములకు శతకోటి నమస్కారాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nethajinethajidevarasetty7648
    @nethajinethajidevarasetty7648 2 года назад +86

    1st class nundi school loo unte enka bagunthadi

  • @nagarjunabotla503
    @nagarjunabotla503 2 года назад +22

    వందే కృష్ణం జగద్గురు

  • @psrpsr1836
    @psrpsr1836 2 года назад +13

    చాలా బాగా చెప్పారు చాలా అనఁదంగా వుంది 🙏🙏🙏🙏🙏

  • @HulkHulk1819
    @HulkHulk1819 2 года назад +24

    🙏జై శ్రీకృష్ణ ఓం శ్రీ కృష్ణం వందే జగద్గురుమ్🚩

  • @santoshpandiri1203
    @santoshpandiri1203 2 года назад +10

    గంగాధర్ గారికి 🙏🌹🙏
    జై భగవత్ గీత

  • @karunakarnarla6151
    @karunakarnarla6151 2 года назад +10

    వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం

  • @gangadharanimena3437
    @gangadharanimena3437 2 года назад +14

    జై శ్రీ రామ్ 🚩🚩🙏🙏

  • @ashokkumarmaddi7489
    @ashokkumarmaddi7489 2 года назад +8

    అద్భుతం

  • @sujatha3953
    @sujatha3953 2 года назад +6

    మన హిందూ మతా న్ని , ధర్మాన్నీ మీలాంటి వారు కా పాడుతున్నారు.

  • @kumarmettu9455
    @kumarmettu9455 2 года назад +11

    జై గీతా...

  • @nayak3883
    @nayak3883 2 года назад +9

    కృష్ణం వందే జగద్గురుమ్ 🌺🙏🇮🇳✨

  • @kapilaghoshala3897
    @kapilaghoshala3897 2 года назад +5

    🙏🙏🙏🙏అయ్యా స్కూల్ లో బోధన జరుగాలి 🙏🙏🙏🙏

  • @alluraiahpuvvada2364
    @alluraiahpuvvada2364 2 года назад +4

    ఈ అద్భుతమైన కార్యాన్ని నిర్వహించిన విశ్వహిందూ పరిషత్ వారికి హాజరైన టువంటి మహానుభావులకు ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించి హిందూ జాతి ఉన్నతికి తోడ్పాటును అందించాలని నా యొక్క విన్నపము

  • @rahulbunty2549
    @rahulbunty2549 2 года назад +10

    Great concert... More nd more concerts needed.... In a wide range of places

  • @nadeshamnadharmamnapranamo1471
    @nadeshamnadharmamnapranamo1471 2 года назад +3

    జైశ్రీకృష్ణ కృష్ణం వందే జగద్గరుమ్ జైజై శ్రీ కృష్ణ
    జైశ్రీరామ్
    భారత్ మాతా కి జై

  • @sunilmvs
    @sunilmvs 2 года назад +15

    Read Gita and practice as a part of life. It's painful to see when our brothers and sisters believe superstition and fall into trap. I wish Great Swami Vivekanand, ramakrishna paramahamsa and Adi shankara charya should born in the minds of every person in the world to unite us as Vasudheva Kutumbham.

  • @rohitkallakuri1021
    @rohitkallakuri1021 2 года назад +5

    Jai Sri Ram

  • @chesettianandkumar4492
    @chesettianandkumar4492 2 года назад +12

    Jai shree ram 🙏🙏🙏 🙏🙏🙏

    • @suryaduvvu7821
      @suryaduvvu7821 2 года назад

      Sthav

    • @suryaduvvu7821
      @suryaduvvu7821 2 года назад

      Ni dharidhram entrabaabu akkada dhevunigurinchi chebuthunte nuvvu dharidhrudu ni theesukosthav

  • @subbireddymaddimadugu
    @subbireddymaddimadugu Год назад +1

    U will be come a good person sai Krishna garu our nationalist hub ki members ki koti namaskaralu 🚩🚩🚩🚩🚩

  • @prameeladontula9839
    @prameeladontula9839 2 года назад +7

    Jai Shree Ram 🙏 Jai Hanumaan 🙏 Jai Hind 🇮🇳

    • @suryaduvvu7821
      @suryaduvvu7821 2 года назад

      Meeru maararura jnana Jyothi aina krishnudu gurinchi chebuthunte meeru ajnanudu murkhudu kula ahankari aswamedhayaagam chesina murkudu aina ramudu ni thestharu inka naatakalu aapandi

  • @sssrinivas3883
    @sssrinivas3883 2 года назад +4

    Super sir

  • @dvrramanareddy8129
    @dvrramanareddy8129 Год назад

    ఇలాంటి భాగ్యం మన దేశంలో కరువై మానవుడు ఎంతో కూరుకుపోయిన పరిస్థితి ఏర్పడింది మళ్ళీమళ్ళీ ఇలాంటి మహానుభావులు ముందుకు వచ్చి గొప్ప గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తూ జనాలను చైతన్య వంతులను చేయాలని కోరుతూ జ్ఞాన గురువు లకు పాదాభివందనం గంగాధర్ శాస్త్రి, గారికి పాదాభివందనం 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @ravijaydhasu9810
    @ravijaydhasu9810 2 года назад +2

    Great program...

  • @nelantibalaji6521
    @nelantibalaji6521 2 года назад +5

    Bhagavad-Gita not only devotional,it's purly personality development & human living skills and it's elgebel to all over world not any religion ones understud Geetha
    not required any doctor or psychologist
    Human required all thing's in this guide
    For all generations

  • @TeluguIndian729
    @TeluguIndian729 2 года назад +5

    Great Program👏👏👏👏

  • @subbireddymaddimadugu
    @subbireddymaddimadugu Год назад +1

    What a great program brother sai Krishna garu god asirvad to you always 🚩🚩🚩🚩🚩

  • @reddybmr2166
    @reddybmr2166 2 года назад +9

    👏👏🙏🙏🙏

  • @sreenivasulureddy5405
    @sreenivasulureddy5405 2 года назад +4

    Jai Bhagawad githa🇮🇳🕉🙏👍 jai Shri krishna.

  • @thotarameshpatel7159
    @thotarameshpatel7159 2 года назад +2

    సూపర్ సార్ జై శ్రీరామ్

  • @anugularajamallu7017
    @anugularajamallu7017 11 месяцев назад

    గంగాధర శాస్త్రీ కీ పాదాభివందనాలు

  • @dudamnagesh5554
    @dudamnagesh5554 2 года назад +4

    Jaya sreeram

  • @nagulapallybadri1437
    @nagulapallybadri1437 2 года назад +1

    Gamgadhar shasti Gariki danyavadamulu

  • @sagarvarun6
    @sagarvarun6 2 года назад +3

    ధన్యవాదాలు స్వామి

  • @vamshivanath
    @vamshivanath 2 года назад +4

    Jai shree krishna ❤️

  • @dr.umasankaraskuppa1209
    @dr.umasankaraskuppa1209 2 года назад +5

    Bhagavat Gita must be in syllabus in our classes

  • @thallapallimurali5083
    @thallapallimurali5083 2 года назад

    జై శ్రీ కృష్ణ పరమాత్మ జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ భగవానుడు

  • @nammisrinivasayadav5764
    @nammisrinivasayadav5764 2 года назад

    ,అవును జేడీలక్ష్మీనారాయణ గా రే నా హీరో🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍⚔️

  • @manihanigaming7084
    @manihanigaming7084 2 года назад +6

    🙏

  • @thallapallimurali5083
    @thallapallimurali5083 2 года назад +1

    Jai sreekrishna

  • @sriram4461
    @sriram4461 2 года назад +1

    కృష్ణం వందే జగద్గురుం.

  • @srigopidigitals1832
    @srigopidigitals1832 2 года назад +1

    Vandanam

  • @laxmanphotography1318
    @laxmanphotography1318 2 года назад

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే
    హరే రామ హరే రామ రామ రామ హరే హరే
    చాలా చక్కటి ప్రోగ్రాం యొక్క వీడియో ని పెట్టారు

  • @ravineelakantan9873
    @ravineelakantan9873 2 года назад +3

    Simply marvellous.....to me GITA is grand integration of thought and action....our mahatmas...realized seers and saints have given us immense spiritual wealth. We need to rediscover these pearls and reject the atheistic western marxist rubbish. Bharat is the greatest ...let us all work to do our bit to make India glorious. Respect Sri Sastry and everyone 🙏🙏🙏🇮🇳🇮🇳

  • @rajasekharbalivada7404
    @rajasekharbalivada7404 2 года назад +1

    ఒకటవ తరగతి నుంచి భగవద్గీత వినిపించాలి ఇది తల్లి తండ్రుల బాధ్యత...... ఆరవ తరగతి నుంచి భగవద్గీత చదివించాలి......... 🙏🙏🙏🙏🙏🙏🙏
    🌹గీత నేర్చుకో --రాత మార్చుకో 🌹

  • @venkatasrinivas777
    @venkatasrinivas777 2 года назад +2

    Jai bagavathgeeta
    Jai srimannarayana
    Jai hinduism

  • @anjireddykurri1635
    @anjireddykurri1635 5 месяцев назад

    గంగాధర శాస్ర్టీ గారు ధన్య జీవి

  • @sathishmittkola1964
    @sathishmittkola1964 2 года назад +1

    Jai Hind Jai Bharat 🙏

  • @godavaridelta1
    @godavaridelta1 2 года назад +2

    బేపనిొళ్ల ఉగ్ర రాక్ష స ప్రయో గం.

  • @s.j.vtutorialanddaycare5868
    @s.j.vtutorialanddaycare5868 2 года назад

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః భగవత్ గీత సృష్టి గీత.

  • @504venu
    @504venu 2 года назад +2

    జై శ్రీరామ 🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏

  • @user-gp1lc6ww5h
    @user-gp1lc6ww5h 2 года назад

    జయ శ్రీకృష్ణపరమాత్మ
    శ్రీమద్భగవద్గీత
    శ్రీమద్భగవద్గీతలో స్వామివారు చెప్పారు అన్ని రూపాములు నీవే

  • @Dattar2538
    @Dattar2538 2 года назад +1

    ప్రపంచములోని
    లంచగొండి తనము లో
    అవినీతి లో
    బందుప్రితీలో
    అక్రమ సంపాదనలో
    జవాబుదారి లేని తనము లో
    సరియైన రాజకీయనాయకులు ఎంతమంది ఉన్నారు ??
    సరియైన నిజాయితీ గల అధికారులు ఎంత మంది ఉన్నారు ??

  • @stanfininc5600
    @stanfininc5600 2 года назад

    ఇంతకంటె adbhutam gaa Enkevarainaa Cheppagalaraa.... Namo నమహ

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 2 года назад +1

    ఇదంతా మనుషులైన వారి వలనే ఈ అనర్థం జరుగుతోంది,మనం వేరే మతం లోకి మారుతున్నామంటే ఎంత ఘోరమో మనుషులంతా ఆలోచించాలి,మనం మన కన్న తల్లి తండ్రులను వదలడమే తేలికగా వదిలేస్తున్నాము,భార్య నైనా భర్త నైనా వదిలేస్తున్నాము,మన కన్న బిడ్డలను కూడా వదిలేస్తాము,మీ ప్రాణాన్ని వదలాలంటే మాత్రం చాలా బాధ అలాంటిదే మన వేదమతం అని జ్ఞానాన్ని పొందండి 🙏🙏🙏

  • @108srk8
    @108srk8 2 года назад +3

    ❤️❤️❤️

  • @nagamalliswari4314
    @nagamalliswari4314 2 года назад

    జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ జై భారత్

  • @VENKATASIVARAMAPRASADGRANDHE
    @VENKATASIVARAMAPRASADGRANDHE 5 месяцев назад

    Excellent subject.

  • @subhaskarababu6370
    @subhaskarababu6370 2 года назад

    Thanks for the vedio Sirji

  • @hindudarmam5466
    @hindudarmam5466 2 года назад

    Chala manchi alochana

  • @asatish5071
    @asatish5071 2 года назад +1

    Pls share these bhagavadgeetha through whatsapp. We can follow.

  • @nelantibalaji6521
    @nelantibalaji6521 2 года назад +1

    Annamaiah cheppinatlu annitikinide paramoushadhamu Bhagavad-Gita🙏🙏🙏

  • @SG-iz5vt
    @SG-iz5vt 2 года назад +1

    Jai Shri Ram 🕉 🛕 from WB

  • @vinjamuridhanalaxmi4638
    @vinjamuridhanalaxmi4638 2 года назад

    Jai Geeta jayanti, jai Sre Krishna

  • @navurupalliclustermscc-pdk3671
    @navurupalliclustermscc-pdk3671 9 месяцев назад

    వందే జగద్గురుమ్

  • @subbireddymaddimadugu
    @subbireddymaddimadugu Год назад +1

    Bagavad geeta is not mata darmam it's visva darmam and sanatana dharmam akanda Bharat mata ki jai 🚩🚩🚩🚩🚩

  • @pallakrishnamurthy3580
    @pallakrishnamurthy3580 2 года назад

    జై హిందూ

  • @saidanthuluri5290
    @saidanthuluri5290 2 года назад

    JEEVANA VIDHAANAM NERPEY GRANDHAM , NO DOUBT 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @putepunarsaiah8908
    @putepunarsaiah8908 2 года назад

    Jai Shri Krishna Akhand Bhaarathmaathaaki Jai 🕉️🕉️🕉️🇮🇳🇮🇳🇮🇳✌️✌️✌️🙏

  • @gireeshhaindhavam02
    @gireeshhaindhavam02 2 года назад

    హరే కృష్ణ హరే కృష్ణ

  • @reddybmr2166
    @reddybmr2166 2 года назад +3

    🙏🙏🙏

  • @nagarajubarre3245
    @nagarajubarre3245 2 года назад

    శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ

  • @yashodayashoda9763
    @yashodayashoda9763 2 года назад +1

    ಜೈ ಹಿಂದ್ 🔥

  • @vittalgaddam2401
    @vittalgaddam2401 2 года назад

    Krisham vande jagadgurum.,..jai sri krisha paramatma.

  • @gireeshhaindhavam02
    @gireeshhaindhavam02 2 года назад

    జై శ్రీ కృష్ణ

  • @yagnasrecipees5102
    @yagnasrecipees5102 2 года назад

    Jai Sri Krishna.

  • @katrajumummidi4134
    @katrajumummidi4134 2 года назад

    Hare krishna Hare krishna

  • @vinjamuridhanalaxmi4638
    @vinjamuridhanalaxmi4638 2 года назад +1

    Gangadhar gariki Vandanalu Jai Sri Krishna

  • @taxplannersplanners790
    @taxplannersplanners790 2 года назад

    Gangadhar sastry gariki vandanalu

  • @bhargavky
    @bhargavky 2 года назад

    Jai Sri krishna..jai shree Ram

  • @santoshthakur1190
    @santoshthakur1190 2 года назад

    Jai Srikrishna, Jai BhagavatGeetha ,

  • @harshavardan8311
    @harshavardan8311 Год назад

    Omm namo bagavathy vasu devaiya namaha

  • @raghavammaskitchen9378
    @raghavammaskitchen9378 2 года назад

    Thank you

  • @rameshnagasetti4947
    @rameshnagasetti4947 2 года назад

    Namaste

  • @reddy2583
    @reddy2583 2 года назад

    గీతం చదవడం జరుగుతుంది కానీ దాని మీద మనసు ఉండడం చేత కావడం లేదు కారణం కారణం సంస్కృతం ఎవరికి వాడుకభాషలో లేదు కనుక మనం సంస్కృతాన్ని మాతృభాషగా ఉపయోగించినప్పుడు ఇది సాధ్యమౌతుంది సంస్కృతాన్ని ఎవరైతే అధ్యయనం చేస్తున్నా రో వారు తన ఇంట్లో తన ఇంట్లో వారితో సంస్కృతంలో మాట్లాడాలి పక్కవారితో కూడా మాట్లాడించాలి. సంస్కృతం నేర్చుకుందాం..

  • @karunakarnarla6151
    @karunakarnarla6151 2 года назад

    పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్క్రుతామ్ ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే