నెత్తి పై ధరించి అంతటి భాగవత్గ్ గీతను పాడి ఇంతటి మంచి ప్రసంగాన్ని వినిపిస్తున్న మీకు నా ధన్యవాదాలు !!!గీతాచార్యుణ్ణి దయచేసి వాడు అని సంబోధించకండి అంతటి మహానీయుణ్ణి వారు అతను అంటే నాకు ఆనందంగా ఉంటుంది తప్పు గా భావించకండి!!!
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు. స్వలాభం ఆశించని, లోకహితం కోరే భక్తి ఉంటే అందరూ అన్నమయ్యలే. పత్రం పుష్పం ఫలం తోయం. భగవంతుడు ఏమిచ్చినా తీసుకుంటాడు. ఏమన్నా సమం గానే తీసుకుంటాడు. ఎందుకంటే ఆయన పేరే సమం (బ్రహ్మః). పరమాత్మ కి భక్తి మాత్రమే ముఖ్యం. భగవద్గీత కించిదదీత - గరువు గారి మాటలే భగవద్గీతలోని పూర్తి ఆంతర్యము.
na jeevitam lo nenu varu chapina mata adaina vini acharinchadi vunte nalugure amma nanna ku chaganti koteswara rao garu ataruvata gangadhara sastry garu thank u guruvu garu me amrutamaina matalaki
Gita nerchuko raata marchuko ,gita jeevana gita,bratuku pata ,uttama jiivana vidaanam ,mahothkrushna jiivana vikhasam,the great scientific and psychology book in the universe
చిన్న ప్రశ్నకు జవాబు చెప్పగలరని మనవి వెంకటేశ్వర స్వామి భూమి మీద తిరుపతిలో వెలుస్తాడాని..18 పురాణాలలో,భాగవతాగేతలో,రామాయణంలో. ఎక్కడ తెలియజేసారు.విస్త్ను అవతారంలో 10 అవతరాలులలో వెంకన్న అవతారం లేదు.
శ్రీ గంగాధరశాస్త్రీకి వందనాలు
Mee maatlade okkokka maata okkoka Thoota vale manassunu thaakuthunnay guruvu Garu 🙏Ee punya bhoomilo ee durlabhamyna maanava Janma ethinandukyna Bhagavadgitha chadavudham, aacharidham🙏🙏🙏🙏
నెత్తి పై ధరించి అంతటి భాగవత్గ్ గీతను పాడి ఇంతటి మంచి ప్రసంగాన్ని వినిపిస్తున్న మీకు నా ధన్యవాదాలు !!!గీతాచార్యుణ్ణి దయచేసి వాడు అని సంబోధించకండి అంతటి మహానీయుణ్ణి వారు అతను అంటే నాకు ఆనందంగా ఉంటుంది తప్పు గా భావించకండి!!!
Varuna
👍
🙏🙏🙏
అవును మీరు భగవంతుణ్ణి వాడు అనకండి వినలేకుండ ఉంది
ఆనతి నీయరా హరా ❤🎉
అద్భుతం గురువు గారు పాదాభిందనాలు
ఇంత అద్రృష్ఠా న్నిమాకు ప్రశా దించిన మీకు ధన్య వాదాలు నమస్కారాలు సాయి రాం
భగవద్గీత మహత్యాన్ని ఆ నారాయణుడే మీలో పరకాయప్రవేశం చేసి మీ చే సంపూర్ణ భగవద్గీత ఈప్రపంచానికి వరముగా ఇచ్చారు
Wow adubutham mina bagavthagitha guruvariki sathakoti danyavadalu 👌👌👌👌🙏
With such heart felt voice is one of many victims Dr Stastny was not allowed by SPB for 42 years
Meeru karana janmulu chalu ee janmaku 👌👌👌 aa gandarvudu modalu pedithe meeru purthi chesaru dhanyulu👐👐👐
మీ జ్ఞానము పంచుకోవడానికి సిద్ధముగా ఉన్నాను.
గురువు గారికి పాదాభి వందనాలు
చెవుల కు అమృతం కురిసిన అనుభూతి కలిగింది
ఎంత అద్భుతమైన గాత్రం గురువు గారిది🙏 ఘంటసాల గారిని తలపిస్తున్నారు
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు.
స్వలాభం ఆశించని, లోకహితం కోరే భక్తి ఉంటే అందరూ అన్నమయ్యలే.
పత్రం పుష్పం ఫలం తోయం. భగవంతుడు ఏమిచ్చినా తీసుకుంటాడు. ఏమన్నా సమం గానే తీసుకుంటాడు. ఎందుకంటే ఆయన పేరే సమం (బ్రహ్మః). పరమాత్మ కి భక్తి మాత్రమే ముఖ్యం.
భగవద్గీత కించిదదీత - గరువు గారి మాటలే భగవద్గీతలోని పూర్తి ఆంతర్యము.
గంగాధర నీకు ఆ అమృత తుల్యమైన పేరును పెట్టిన నీ తల్లితండ్రులకు యింతమంచి సంస్కారం నేర్పిన మీ గురువులకు నా కృతజ్ఞతలు అందరి పాపాలని పుణ్యాలుగా మార్చే గంగను
Excellent speech, every one has to follow
Nijamgane connect ayyaru guruvugaru meeku dhanyavadamulu Om sri gurubhyo namaha .
Sir miku Naa padabinandanam very good
🙏🙏కృష్ణాయహరయేపరమాత్మనే చక్రవర్తితనూజాయసార్వభౌమాయమంగళం
మీకు శత కోటి వందనాలు గంగాధర్ శాస్త్రి గారు
sir
u r the great
@@kmy7573 super. Gangadhar. Bhavagatgeeta. Yourveryproud
లక్ష్మి కి నచ్చింది
🙏🏿🙏🏿
thank,you,verymuch,gangadhar,garu
na jeevitam lo nenu varu chapina mata adaina vini acharinchadi vunte nalugure amma nanna ku chaganti koteswara rao garu ataruvata gangadhara sastry garu thank u guruvu garu me amrutamaina matalaki
Lord Krishna blessings to him and I am blessingj to get the latest version thanks
#__Meeku__ dhanyavaadaalu__gangadhar___sasthri garu___
జైగురుదేవ
బ్రహ్మాండమైన ఉపన్యాసం. గంగాధర శాస్త్రిగారి ఉపన్యాసం ప్రత్యక్షంగా ఎక్కడ ఎప్పుడు వినవచ్చు. దయచేసి latest dates తెలుపగలరా .
Adbhutam Jee,
Guravgaru halabaga artm heptunaru miku setakoti vadanllu
🌹🌹శతకోటీవందనాలు🌹🌹
Mee. Pravachanalu. Vini.meeku.krutagnutadayanu
🙏🙏 సర్వేజనా సుఖినోభవంతు!🙏🙏
ఓం నమో నారాయణాయ
RAJU BHUPATHIn
@4
అద్భుతం జీ
LOKESH Tamil Nadu miku padhabi వందనాలు నాకు mibagavadgita పుస్తకం కావాలి మార్గం తెలుపగలరు
Jai jai krishna
Mee Janma dhanyam..Krishnam Bands Jagadgurum
Adbhuta galam❤
Jai sri Krishna
మీరు 👌🏿 చాలా బాగా ఘంటసాల గారిలా పాడారు
🥀🥀🌷🙏🙏🙏 జై శ్రీమన్నారాయణ 🙏
🙏🙏🙏 జై శ్రీమన్నారాయణ గంగాధర శాస్త్రి గారికి ధన్యవాదాలు 🙏
Very Good awareness.
Namaste
"OM GURU Raghavendra Swamy".🙏🙏🙏🙏
.
🙏 గీత నేర్చుకో రాత మార్చుకో...🙏
Sir 🙏💐🌹🕉️
Super speech guruji
Sri Gangadhara Sastri gari Bhagawatgeetha Audio yekkada dorukutundi
జైశ్రీరాం
Gita nerchuko raata marchuko ,gita jeevana gita,bratuku pata ,uttama jiivana vidaanam ,mahothkrushna jiivana vikhasam,the great scientific and psychology book in the universe
సూపర్ గా బోధించారు బాబాయ్
Sri Krishna paramathama ne namaha
Pl exllain few slokas from bhagavad Gita..
Other ppl they give this type of pravachanam..
Pl recite few slokas and explain dir🙏
thank u
Om namo venkakesaya
Om namo namah
Om namo Srinivasa
Jai srimannaryana
Danyavadmulu
చిన్న ప్రశ్నకు జవాబు చెప్పగలరని మనవి
వెంకటేశ్వర స్వామి భూమి మీద తిరుపతిలో వెలుస్తాడాని..18 పురాణాలలో,భాగవతాగేతలో,రామాయణంలో. ఎక్కడ తెలియజేసారు.విస్త్ను అవతారంలో 10 అవతరాలులలో వెంకన్న అవతారం లేదు.
bhagavadgeetha arjunudiki bhagavadgeetha bodhimchimdi yenthasepu
Kindly do Vedas also.
The real legend...
Namo venkatesa
Bharat Mata ki jai
నా ప్రయాణము మీతో చేయాలని
Super
🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏
LOVE YOUR VOICE SIR.........................
Atmanubhuti kalugutundi
🙏🙏🙏🙏
Om Sri Sai ram
గంగాధర శాస్త్రి గారు మీ ప్రసంగంలో కృష్ణుణ్ణి వాడు గురువు అని అనడం బాగాలేదు వాడు అనే సంభోదన సాధారణంగా మనిషికి ఉపయోగిస్తాము కానీ భగవంతునికి కాదుగ దా!!!
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు.
పత్రం పుష్పం ఫలం తోయం. భగవంతుడు ఏమిచ్చినా తీసుకుంటాడు. ఏమన్నా సమం గానే తీసుకుంటాడు. ఎందుకంటే ఆయన పేరే సమం (బ్రహ్మః).
స్వలాభం ఆశించని భక్తి ఉంటే అందరూ అన్నమయ్యలే.
Pandu gadu Aney dialogue tho current gen ki mind Loki vellalantey mari, kittigadu anakatappaledu, Sastry garu
Amrutha ghalam
అహో గంగాధరుడా!!!!ఏమి ఈ అమృత జల్లు,చాలు మాకు తొలి విప్పు....ఇకనుండి చేస్తాం గీతా అధ్యయనం....చేయిస్తాం బిడ్డలకు పఠనం.
Hhhhbh;n;n;nnnnnnnnnnn;n;nnn;;nnnn;;n;nnn;b BBVA mb b n
P
అనేక దంతం అనే పదాన్ని విడదీసి పాడినందువల్ల బాగాలేదు
జైశ్రీకృష్ణ
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏