"Lord SriRama is a Great Patriot!" says Gitacharya Sri. LV Gangadhara Sastry || Journalist Kavitha

Поделиться
HTML-код
  • Опубликовано: 19 апр 2021
  • దేశభక్తి అంటే ఏమిటో ప్రపంచానికి చెప్పినవాడు శ్రీరాముడు..!
    Watch "Gitacharya" Sri. LV Gangadhara Sastry's SriRama Navami special interview with Journalist Kavitha.
    Watch a sneak peak of Making of The World's First Complete Musical Bhagavadgita, a documentary on the inspiring journey of Sri. LV. Gangadhara Sastry here : • The Making of Bhagavad...
    Get your pack of "The World's First Complete Musical Bhagavadgita of 700 verses" by "Gitacharya" Sri. LV. Gangadhara Sastry here: www.bhagavadgitafoundation.org...
    or Contact us at : +91 9030756555
    To know more about Bhagavadgita Foundation, visit our official website :
    www.bhagavadgitafoundation.org/
    To support Bhagavadgita Foundation and our activities to propagate the essence of Gita,
    visit : www.bhagavadgitafoundation.org...
    or Contact us at : +91 9030756555
    Follow Bhagavadgita Foundation on
    Facebook : / bhagavadgitafoundation
    Twitter : / bhagavadgitafo1
    Bhagavadgita Foundation is a non-profit, spiritual and social service organization established with the object of disseminating the inspiring message of Bhagavadgita universally.
    #Ramanavami #JaiSriRam #Gangadhrasastry​ #Bhagavadgitafoundation​ #ghantasala #gita​ #bhagavadgita #bhagavadgitaallshlokas #krishna
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 331

  • @Ram-zs6ou
    @Ram-zs6ou 3 года назад +84

    మీరు చాగంటి కోటేశ్వరావు గారిలా, గరికిపాటి నరసింహారావు గారిలా, మరో ప్రవచన కర్తగా సమాజానికి సత్సందేశం, స్ఫూర్తి ని అందించాలని మా ఆకాంక్ష.

    • @jakatipavankumar1869
      @jakatipavankumar1869 2 года назад +3

      గంగాధర శాస్త్రి గారు మీలాంటి గొప్ప దేశభక్తి కలిగినటువంటి మీరు ఎందరికో ఆదర్శం కావాలి

    • @sravanamkrishna7620
      @sravanamkrishna7620 2 года назад +1

      Super excellent

    • @sravanamkrishna7620
      @sravanamkrishna7620 2 года назад +3

      Super bowl

    • @nimmagaddabhargav3848
      @nimmagaddabhargav3848 Год назад +1

      @@jakatipavankumar1869 you'll

    • @nimmagaddabhargav3848
      @nimmagaddabhargav3848 Год назад

      @@sravanamkrishna7620 kl

  • @satyamarayanakuppam3244
    @satyamarayanakuppam3244 3 года назад +29

    గంగాధర్ శాస్త్రి గారు, మీ జీవితం ధన్యం హిందువులమై ఉండి భగవద్గీత గొప్పతనం తెలియక పోవడం మా దౌర్భాగ్యం, ఈ రాజకీయ నాయకులు ఒక తరాన్ని హిందూ సంస్కతి ని నాశనం చేసినవారిని గొప్పగా చూపించారు. ఇకనైనా కళ్ళు తెరిచి ప్రవర్తిస్తాం

    • @nageswararaopenjarla7529
      @nageswararaopenjarla7529 2 года назад

      Excellent interview on spiritual power, I got respect on Bhagavatgita during my childhood. When I was studying fifth form that means my age was 13 years. Our school head mistress late Smt.KSakuntala suddenly visited our class and asked how many of you heard the

    • @nageswararaopenjarla7529
      @nageswararaopenjarla7529 2 года назад +2

      Continued name of Bhagavadgita book myself and another student stood, further asked us to say any one sloka ,the other student dropped, I loudly said"Dharma kshetre kuru kshetre slokam".I could tell that slokam by hearing my mother 's Bhagavadgita parayanam. My meternal uncle&my daughter's father in law also presented Bhagavadgita books to the invitees.whenever l experience unsolvable severe problem,that problems solved by this parayanam. Sri Gangadhara Sastri garu is wonderful ICON and Bhagavan's gift to the universe.

  • @ragam.nagarjunanaag4869
    @ragam.nagarjunanaag4869 3 года назад +43

    గురువు గారు వారానికి ఒక్కసారైనా మీ అద్భుతమైన ప్రసంగాలు యూటూబ్ లో
    రావాలి.మా ఙీవితాలు మారుతాయి.

  • @Dharma119
    @Dharma119 3 года назад +16

    గంగాధర శాస్త్రి గారు చాలా బాగా వివరించారు నేను మీ గురించి విన్నాను కానీ మొదటి సరిగా మీ ఇంటర్ వ్యూ చూస్తున్నాను నా జీవితానికి భగవత్ గీత ఎంత అవసరమో మా గురువుగారి ద్వారా నా చిన్నప్పుడే తెలుసుకున్నాను మల్లి మీ ద్వారా ...🙏🙏🙏🙏🙏🙏

  • @vardhani.91
    @vardhani.91 3 года назад +14

    ఘంటసాలగారి తర్వాత ఆ స్వరం ఆ అదృష్టం మీకే దక్కింది పూర్వజన్మ సుకృతం సార్ మీరు ఘంటసాల గారి ఆ పాత మధురాలు మీ స్వరం నుంచి కూడా అచ్చుగుద్దినట్టు ఘంటసాల గారే పాడినట్టు ఉంటాయి ఆయన వెళ్తూ వెళ్తూ ఆ గాత్రం మీకు ఇచ్చి వెళ్ళారేమో భగవద్గీత కూడా న🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 3 года назад +12

    జ్యోతి రూపం జ్ఞాన కాంతి కిరణం మానవ
    రూపంలో వున్న ప్రత్యక్ష దైవం సంఘసంస్కర్త గురువు గారు శ్రీ గంగాధర శాస్త్రి గారికి
    పాదనమస్కారములు.
    గీత నేర్చుకుందాం మనరాత మార్చుకుందాం

  • @vasususwaram6511
    @vasususwaram6511 3 года назад +32

    గురువు గారు ఏ జన్మలో పుణ్యం చేసామో తెలియదు గాని ఈ జన్మకు మన తెలుగు వారికి ముగ్గురిని ఆ దేవుడు మాకు ప్రసాదించాడు.
    1ఘంటసాల గారు
    2బాలు గారు
    3 గంగాధర శాస్త్రి గారు
    ప్రతి హిందువు గర్వించ గల మహానుభావులను మకు అందించారు.
    సర్వదా మేమందరము ఆయనకు రుణపడి ఉండాలి.
    ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @nagabhushang1199
      @nagabhushang1199 3 года назад

      గంగాధర శాస్తి గారికి శతకోటి పాదాభి వందనములు. అద్భుతం అపూర్వం అనంతం మీ గానం గాత్రం కేవలం గాత్రమే కాదు గొప్ప వ్యక్తిత్వ వికాసానికి మీ మాటలు ఎంతో ఉపయోగ పడతాయి. ఇవి వినగలగటం మా పూర్వ జన్మ సుకృతం.మీరు చెప్పినట్లు ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్లకు తగిన విధంగా బుద్ధి గలగాలని అన్నం పెట్టే హిందూ సమాజాన్ని తగిన గౌరవించే సంస్కారం కలగ చెయ్యాలని కోరుకుంటూ.

    • @mangalagirivanajakshi3691
      @mangalagirivanajakshi3691 2 года назад

      అద్భుతం గురువుగారు

  • @sridevisridevi1853
    @sridevisridevi1853 3 года назад +11

    మీకు మనస్పూర్తిగా నమస్కారములు. మన కృష్ణుడు మిమ్మల్ని మంచిగా చూడాలి

  • @challakolusunagaraju2092
    @challakolusunagaraju2092 3 года назад +13

    🙏🙏 సర్వేజనా సుఖినోభవంతు! 🙏🙏

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 3 года назад +8

    గంగాధర్ శాస్త్రిగారు మీరు ఇలాంటి మంచి పొగ్రాం చేసినందుకు ధన్యవాదాలు...🙏🙏🙏⚘⚘⚘⚘⚘

  • @nageswararao2961
    @nageswararao2961 3 года назад +7

    శ్రీ గంగాధర శాస్త్ గారి ఇంటర్వ్యూ వినడం మన పూర్వ జన్మ అదృష్టం . జై శ్రీ గాన గంధర్వ గంగాధర్ శాస్ట్రీ .

  • @gangadharadeera6639
    @gangadharadeera6639 3 года назад +44

    స్వామి, మీ మాటలు వినాలంటే నాకు చాలా ఆత్రుత. చాలా కృతజ్ఞతలు.

    • @gangarajusarmamarella7245
      @gangarajusarmamarella7245 3 года назад +5

      అన్యమత ప్రభావం తో తునా తునకలవుతున్న హైందవ ధర్మాన్ని పరిరక్షించేందుకు మీ వంటి మహానీయుల బోధనలు నేటి సమాజానికి చాలా అవసరం. కొంత మంది అయిన వీటిని అనుసరించ గలిగితే హిందూత్వం మనగలుగుతుంది.

    • @anjaneyuluch9790
      @anjaneyuluch9790 3 года назад +2

      Mari mandir bjp lo unnanu sit

    • @plbh8491
      @plbh8491 3 года назад

      @@gangarajusarmamarella7245 11

    • @ramaraos8178
      @ramaraos8178 2 года назад

      @@gangarajusarmamarella7245 1

  • @sunilkumardaram2791
    @sunilkumardaram2791 Год назад +1

    హరే కృష్ణ 🙏
    చాల సందేశాత్మకంగా ఉంది.
    మీరు మాట్లాడే ప్రతి మాట స్ఫూర్తిదాయకం🙏🙏🙏

  • @parvathiputhraperformances2155
    @parvathiputhraperformances2155 3 года назад +13

    మిగతా విషయాలు ఎలా ఉన్నా.. మీరు ఎంత కష్టపడి పైకోచ్చారన్నది చాలాగొప్పవిషయం... ఆదర్శ వంతులు. గొప్ప గాయకులు..

  • @cannabathini
    @cannabathini 3 года назад +21

    చాలా గొప్ప స్ఫూర్తి ప్రదాత. ప్రతి మనిషీ ఉన్నత వ్యక్తిత్వం గుణం ప్రేయస్సు శ్రేయస్సు వృధ్ధి చేసు కోవచ్చు.

  • @subrahmanyadikshitulu5923
    @subrahmanyadikshitulu5923 2 года назад +2

    చాలా అద్భుతమైన వివరణ 🙏👌👍 మీ ద్వారా జగద్గురువు మంచి సందేశం ఇప్పించారు

  • @kesanisrinivas2130
    @kesanisrinivas2130 3 года назад +57

    గంగాధర శాస్త్రి గారు! మీరు మాట్లాడే ఒక్కొక్క మాట వల్ల మేము ఎంతగానో ప్రభావితం అవుతున్నాం సర్.మీలాంటి వాక్ చాతుర్యం నా బిడ్డలకు రావాలని, వారు లోకానికి మేలు చేసే వ్యక్తులుగా జీవించాలని ,వారిని ఆశీర్వదించండి సర్.నేను కూడా నిత్యం "భగవద్గీత" పారాయణం చేస్తూ,నా బిడ్డలకు నేర్పిస్తున్నాను సర్.ధన్యవాదాలు సర్.

    • @kotapallyjogappa7869
      @kotapallyjogappa7869 3 года назад +1

      🙏🙏🙏

    • @ushasree8718
      @ushasree8718 3 года назад +1

      Great sir .mari ma pillalu endukani vinatledu nenu chala try chesanu.

    • @kesanisrinivas2130
      @kesanisrinivas2130 3 года назад +2

      @@ushasree8718 usha sree గారు,భగవద్గీత లోని ఒక్కో అధ్యాయాన్ని ఒక నెల రోజులు వరుసగా చదవడం అలవాటు చేయండి మీ పిల్లలకు. అప్పుడు అర్థం వెంటనే తెలియక పోయినా కూడా నోటికొచ్చేస్తుంది.అలా ప్రతి రోజు ఉదయం చదివితే బాగా వంటపడుతుంది.అర్థం నిదానంగా తెలిసినప్పుడు,అప్పుడు జీవితానికి అన్వయించుకుంటారు.

    • @ushasree8718
      @ushasree8718 3 года назад +1

      @@kesanisrinivas2130
      Chala dhanyavadalu. Nenu mana alavatlaki dasuralini na pillalu purthiga vyathirekam.

  • @himagiriparasingi8142
    @himagiriparasingi8142 3 года назад +3

    గురువు గారి పాదాలకు మా శిరస్సు వంచి నమస్కరిస్తూ...
    మీ శిష్య కోటి లో ఒకరిగా
    శ్రీ సరస్వతీ దేవి యువజన సేవాసంఘం, చిన్నమల్లిపురం గ్రామం.. శ్రీకాకుళం జిల్లా.

  • @vnravieduntertainment
    @vnravieduntertainment 3 года назад +26

    భగవద్గీతను పెన్ డ్రైవ్ లో అందరికీ అందుబాటులో ఉండే అవకాశం కల్పించాలని కోరుతున్నాము.

    • @BhagavadgitaFoundation
      @BhagavadgitaFoundation  3 года назад +11

      Namaskaram Sri. VN. Ravi,
      Jai SriKrishna!
      We are happy to learn that you are interested in listening to "The World's First Complete Musical Bhagavadgita" by Sri. LV. Gangadhara Sastry garu.
      This Complete Musical Bhagavadgita of 700 verses was released to the world in 2015. At that time, there was no advanced system to develop a pendrive-locking mechanism. So it was decided to be released in CD format.
      As the times have changed, we are planning to release this Complete Musical Bhagavadgita in Pendrive format, with a read-only lock. This project is currently in post production works and will be out to the world soon. For this, we are currently seeking for funds.
      For more details, please feel free to contact us at +91 9030756555.
      Join us in propagating the essence of gita, universally.

  • @tthummala2806
    @tthummala2806 3 года назад +6

    కృష్ణం వందేజగద్గురుమ్ 🚩🚩🚩🙏

  • @kasturivelicheti9536
    @kasturivelicheti9536 2 года назад +2

    Gangadhar Sastri gariki padhabi vandhanalu 🙏🙏🙏🙏🙏🙏

  • @dasariumadevi8923
    @dasariumadevi8923 3 года назад +7

    ఇంత గొప్ప ఇంటర్వ్యూ చూసినందుకు మాజన్మ ధన్యం గంగాధర శాస్త్రి గారు. 1:45 నిముషాలు ఎప్పుడు గడిచిపోయాయో తెలియలేదు. హరే కృష్ణ.

  • @mallareddyyenugu7804
    @mallareddyyenugu7804 2 года назад +4

    ధన్యవాదాలు గురువు గారు చాలా అద్భుతమైన వివరణాత్మక సందేశము ఇచ్చారు. సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. మీ పాదాలకు సాస్టాంగ నమస్కారాలు

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 3 года назад +3

    గురువు గారు జ్ఞాననిధి శ్రీ గంగాధర శాస్త్రి గారికి పాదనమస్కారములు. R S ప్రవీణ్ గాడు దేశద్రోహి , మన దేశం పెంచిపోషిస్తున్న
    అత్యంత ప్రమాదకరమైన తీవ్రవాది , వాడిని
    ఉరితీయాలి , దేశాన్ని కాపాడాలి. మన దేశం నుండి ఆంగ్లేయులను తరిమివేసినట్లే మన
    దేశంలో క్రైస్తవాన్ని బైబిల్ ను నిషేధించాలి.
    హిందూదేశాన్ని కాపాడాలి. జై శ్రీరామ్
    జై శ్రీక్రిష్ణ జయహో శాస్త్రి గారు జై జై జై జై జై

  • @pasupuletibalaji5400
    @pasupuletibalaji5400 2 года назад +3

    I am proud to be a HIND

  • @murthysomanchi7134
    @murthysomanchi7134 3 года назад +39

    అనిర్వచనీయం.. అనితర సాధ్యం... గంగాధర శాస్త్రి గారి భగవద్గీతవ్యాఖ్యానం.. 🙏🙏🙏

  • @anilkumarkondameedi3068
    @anilkumarkondameedi3068 3 года назад +6

    చాలా ఉపయోగకరమైన వీడియో

    • @satyanarayanamurthygurazad4294
      @satyanarayanamurthygurazad4294 3 года назад +2

      కృ ష్ణం వం దే జగద్ గు రుం ❤️ గు ర జాడస❤️ నా రా య ణ మూర్తి

  • @jaggarao2312
    @jaggarao2312 3 года назад +32

    "ధర్మస్వరూపం" పట్ల మంచి అవగాహన ఉన్న వ్యక్తి..!! "ధర్మం" కోసం ఈయన పడే తపన.. ప్రదర్శించే "ధర్మాగ్రహం".. మనందరికీ ఆచరణీయం..!!

  • @laxmisrinivasa7290
    @laxmisrinivasa7290 3 года назад +2

    గురువు గారు నాది ఒక విన్నపం.సృష్టి ఎవరి ద్వార ఆవిర్భవించిందని నాకు. సందేహం వుంది వివరణ ఇవ్వ గలరా గురువు గారు 🙏🙏🙏

  • @rajendarmannegudem3361
    @rajendarmannegudem3361 3 года назад +6

    గురువు గారికి హృదయపూర్వక ధన్యవాదములు

  • @niranjanreddy1259
    @niranjanreddy1259 3 года назад +6

    Gangadhara sastry gaariki paadabivandanam..

  • @suryayamala1778
    @suryayamala1778 2 года назад +1

    Chala manchi vedio chesaru madam.
    No words to explain this vedio.
    Krishnam vande jagadgurum 🙏

  • @padmavathird1533
    @padmavathird1533 3 года назад +7

    Very inspiring interview.Dharmorakshati rakshitah.

  • @CosmicHealing06
    @CosmicHealing06 3 года назад +11

    I really appreciate anchor for letting శాస్త్రి గారు to talk and share his knowledge.

  • @rajarajeswarichalla4949
    @rajarajeswarichalla4949 3 года назад +3

    Guruvugariki manaspoorthiga naa namaskaaralu . Mee maatalu ipuudunna generation ki chaala avasaramaina aanimuthyalu 🙏
    Krishnam vande jagath gurum🙏

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 3 года назад +4

    దైవ స్వరూపులైన శ్రీ గంగాధర శాస్త్రి గారికి పాదనమస్కారములు. ఈ కారణజన్ముని
    సందేశాలను అందరూ గ్రహించడి.
    భగవద్గీతను అందరమూ చదువుదాం మన
    జీవితాలను మంచి మార్గంలో గడుపుదాం
    ఆనందమైన జీవితాలను అనుభవిద్దాం.
    జై శ్రీరామ్ జై శ్రీక్రిష్ణ జై శివశక్తి జై శాస్త్రి గారు.

    • @narasimhasastrykowtha5157
      @narasimhasastrykowtha5157 3 года назад +1

      గంగాధర శాస్త్రిగారికి...నమస్కారం
      అద్భుతమైన భగవద్గీత విషయాలను ...ముఖ్యంగా ఈ దేశంలో పుట్టిన ప్రతీ భారతీయుడూ తప్పనిసరిగా తెలుసుకుని ఆచరించేలా ...ఉండాలన్న మీ తపనను....మీ మాటల ద్వారా చక్కగా తెలియజేశారు...ధన్యవాదాలు.... నరసింహ శాస్త్రి. కౌతా. విజయవాడ.11, Cell:8317674788.

  • @DurgaPrasad-ow9ow
    @DurgaPrasad-ow9ow 3 года назад +1

    మీకు సహస్ర కోటి వందనాలు, మీ ఆలోచన సరళి అనన్యమైనది. ఒక తరం లో మన బాల్యంలో పూర్వులు మనకు చిన్న కధలు, కధనాలు గా వినిపించ బట్టి భగవద్గీత యొక్క విశిష్టత మన గ్రంధం యొక్క దర్శనీయత మన సమాజంలో ఉండటానికి ఎంతో మేలు కలిగింది. భగవద్గీత ను ఇప్పుడు పాఠ్యాంశంగా 5వ తరగతి నుండి10 వ తరగతి వరకు ఒక ప్రణాలికను ఏర్పాటు చేసి మన సనాతన ధర్మం మీద ఆసక్తి ని పెంచాలని నా మనవి. ధన్యవాదాలు గరువు గారు

  • @govardhanlathadevi2739
    @govardhanlathadevi2739 2 года назад +1

    ఆర్తి తో పిలిస్తే తప్పకుండా పలుకుతాడు ఆ పరమాత్మ, జై శ్రీకృష్ణ పరమాత్మ. 🙏🏻🙏🏻

  • @jkaranjirao2652
    @jkaranjirao2652 3 года назад +18

    ఆ శ్రీ క్రిష్ణ పరమాత్మ నే పంపిన మహోన్నత
    వ్యక్తి మన శాస్త్రి గారు అతనికి పాదాభివందనం 🙏🙏🙏🙏🙏

    • @sreeramachandramurtyveluva1266
      @sreeramachandramurtyveluva1266 3 года назад +1

      Gangadhara sastry garu,gita goppadi antunnaru,nenu vari 8 speeches vinnanu.kani gita slokas ganam cheyakunda,gita prasastyamu visadika ristunnaru.aa gita youtube lona,r ekkada dorukunu srotalu vinalante.ekkada vaari cell no. Phone ledu.poni aayana padina bhagawadgita slokalu, srotalaku vinadaniki ,dorakava.ammakanikena.avi dorike stalam ekkada.cheppa vinnapam. My cell no.7732 097 247.
      Srota vinute kada main uddesamu.grahincha Korean.sriram chandra murty.

    • @rama6386
      @rama6386 2 года назад

      @@yashwanthv25 by by

    • @KiranKumar-ll3df
      @KiranKumar-ll3df 2 года назад +1

      శతకోటి వందనాలు గురువు గారు

  • @lakshminarayanagorantla8350
    @lakshminarayanagorantla8350 3 года назад +6

    God selected you just like Omnamonaryanaya & ANNAMAYYA

  • @ahasuperfood
    @ahasuperfood 3 года назад +3

    అద్భుతమైన వ్యక్తిత్వం 👏🙏🙏

  • @avrrchakravarthy6216
    @avrrchakravarthy6216 3 года назад +8

    గంగాధర.....గంగధార.....🙏Gangadhaara by Gangaadhara🙏

  • @malleshyadavhyd3667
    @malleshyadavhyd3667 3 года назад +7

    Proud to be a hindu 🕉️

  • @lassyakshainie3219
    @lassyakshainie3219 3 года назад +3

    Superb sir

  • @kasikiran7419
    @kasikiran7419 3 года назад +4

    🙏🙏జై శ్రీకృష్ణపరమాత్మ 🙏🙏🕉️🕉️super sir 👌👌🚩🚩🚩🚩

  • @krishnasrilatha757
    @krishnasrilatha757 2 года назад +2

    Wonderful interview, such a great humanbeing.

  • @prabhakararaokanthamsetty6519
    @prabhakararaokanthamsetty6519 3 года назад +3

    you are great ! Your mission is very Great !! Your devotion to Nation is very very very Great !!!

  • @lakshmipathinaidu7555
    @lakshmipathinaidu7555 3 года назад +10

    జై శ్రీరామ్

  • @kumaraswamyganji996
    @kumaraswamyganji996 3 года назад +24

    Righy point Christinity తెచ్చిన వాళ్ళని వెళ్లగొట్టిన వాళ్ళము, christinaity ని తరిమి కొట్టలేమా. బాగా చెప్పారు. ఆలోచించాల్సిన విషయం

  • @avrrchakravarthy6216
    @avrrchakravarthy6216 3 года назад +9

    In non stop way ...I enjoyed..🙏 mahathma... శుభం....

  • @poondlabharadwaj3872
    @poondlabharadwaj3872 3 года назад +11

    Sree Gangadhara Sastry Garu is deeply immersed in the Ambrosia of Sreemad Bhagavad-Gita. A must watch video and an eye opener to everyone.

  • @venkateswarlupurighella3140
    @venkateswarlupurighella3140 3 года назад +6

    Very nice sastry garu

  • @krishnaraokanugula255
    @krishnaraokanugula255 6 месяцев назад

    ఘంటసాల తరువాత గంగాధరశాస్త్రీయే మనకు ఆదర్శం.
    వారికి ధన్యవాదాలు.

  • @raghavendraraghavendra2288
    @raghavendraraghavendra2288 3 года назад +3

    Exlent sir Maaro Gantala garu mee matalu chakullaga dosku pothuunnai naa Ollu stambhichindhi .Krushamanm Ondhe Jagath guru ....

  • @koteswararaobhimavarapu7971
    @koteswararaobhimavarapu7971 Год назад

    గురువుగారికి నమస్కారం. మాది విజయవాడ మీ ప్రోగ్రామ్స్ చూసాను మీ మాట మీ పాట అంటే నాకు చాలా ఇష్టం నాకు ఘంటసాల గారి భవదీత. చాలా ఇష్టం మన సంస్కృతి సంప్రదాయాలు vanmayam భగవద్గీత గురించి అద్భుతంగా చెప్పారు ధన్యవాదాలు

  • @CosmicHealing06
    @CosmicHealing06 3 года назад +19

    I have never seen such a powerful interview in recent times

    • @samratkadiyam4071
      @samratkadiyam4071 3 года назад +4

      దయచేసి తెలుగులో వ్రాయండి.

    • @CosmicHealing06
      @CosmicHealing06 3 года назад +2

      @@samratkadiyam4071 నా జీవితంలో ఇంతవరకు ఇలాంటి ఒక స్ఫూర్తిని,మనలో ఒక ఆలోచనని రేకెత్తించే కార్యక్రమాన్ని చూడలేదు అని చెప్పాను sir. ఏదో ఒక ఆవేశం ,ఒక దిశా నిర్దేశం కలిగించేలా ఉంది.🙏🙏

    • @samratkadiyam4071
      @samratkadiyam4071 3 года назад +3

      @@CosmicHealing06 గారు చాలా బాగా చెప్పారు. నాకూ అంతే అనిపించింది. కానీ మనం తెలుగులో రాస్తే అందరికీ అర్ధం అవుతుంది.

    • @CosmicHealing06
      @CosmicHealing06 3 года назад +2

      @@samratkadiyam4071 తెలుగు రాక కాదు sir ,mobile లో రాయడం కొంచం తలనొప్పి పని. కొన్ని పదాలు మనం అనుకున్నట్టు రావు.

    • @samratkadiyam4071
      @samratkadiyam4071 3 года назад +3

      @@CosmicHealing06 'గూగుల్ ఇండిక్ కీబోర్డ్' డౌన్లోడ్ చేసుకోండి. చాలా వరకు తప్పులు రావు. మీరు చెప్పినట్టు కొన్ని పదాలు ఇబ్బంది పెడతాయి. కానీ వాటి ఇంగ్లీష్ స్పెల్లింగ్ మార్చి రాస్తే సరిగ్గా వస్తాయి.

  • @tharakaram3350
    @tharakaram3350 3 года назад +34

    గంగాధర్ శాస్త్రిగారు అద్భుతమైన వ్యక్తి... 🕉️🚩🕉️ దయచేసి interview అంతా చూడండి... Super గా ఉంది....

    • @HariKrishna-pe9dw
      @HariKrishna-pe9dw 3 года назад

      అవును సార్.

    • @nvrao9107
      @nvrao9107 3 года назад +1

      Journalist Kavitha tana channel kosam ee interview chesaru,
      ruclips.net/video/wydebJJyzOY/видео.html

    • @grandhinammalwar9417
      @grandhinammalwar9417 3 года назад +1

      You have opened the eyes of those who criticize Hinduism.

    • @padmavathireddy8473
      @padmavathireddy8473 3 года назад +2

      Ilantivarivalla ne hindudharm punarvibhavam pondutundi. 🙏🙏🙏

    • @ralekhya3100
      @ralekhya3100 3 года назад

      See

  • @pbreddy2730
    @pbreddy2730 3 года назад +4

    Hare Krishna🙏🙏🙏

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 3 года назад +3

    స్పూర్తి ప్రధాత గురువు గారు గంగాధర శాస్త్రి

  • @muralidharsavanth9688
    @muralidharsavanth9688 10 месяцев назад

    Your lecture on Hinduism and God are most informative.Hatsoff to you.lot of things to learn from you.

  • @nagillaramesh2373
    @nagillaramesh2373 3 года назад +27

    శాస్త్రి గారు Rs ప్రవీణ్ గాడి గురించి నిజాలు నిర్భయంగా చెప్పారు మీ బాద్యత గా

    • @gopalburka7789
      @gopalburka7789 2 года назад

      నీకేం నష్టం వాటిల్లింది

    • @nagillaramesh2373
      @nagillaramesh2373 2 года назад

      నీకు లాభం జరిగినటుంది

  • @mohanbanavath3483
    @mohanbanavath3483 3 года назад +6

    హరేకృష్ణ హరేరామ

  • @madhuten1857
    @madhuten1857 3 года назад +2

    Jai Shree Krishna, I felt a new life energy and eye opening interview. A lesson for awakening. Very lucky anchor to sit in front of Krishna's mirror Shri Ghangadhar Sastry Garu( Gurudev). One of the best interview.

  • @satyanarayanareddyc5138
    @satyanarayanareddyc5138 2 года назад

    ధన్యవాదాలు శాస్త్రి గారు. నిజాన్ని నిర్భయంగా నిక్కచ్చిగా నిర్మొహమాటంగా అర్థవంతంగా చాలా బాగా చెప్పారు. భగవద్గీత ప్రేరణతో మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటూ ఎదగడం(జ్ఞానాన్ని పెంపొందించుకుని) దాన్ని భారతీయులందరూ ఆచరించాలి అనే మీ ఆశయం చాలా గొప్పగా ఉంది.

  • @Uma-od5ly
    @Uma-od5ly 2 месяца назад

    Xlent speech KANNAYYA yilati deßa nayakulu. Kavali tndree saranu saranu. UMamaheswari.

  • @JAISRIRAMDORABABU
    @JAISRIRAMDORABABU 3 года назад +3

    జైశ్రీరాం

  • @arepallikomuraiah6850
    @arepallikomuraiah6850 4 месяца назад

    L.V G.S gaaru you are great. You are son of goddess vaani and a patriot of Bharath matha.Brahmsri, Doctrate and you eligible for furthermore awards and,titles,go ahead sir.

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 2 года назад +1

    న భూతో న భవిష్యతి మీ కృషి అనిర్వచనీయం మీరు ఇంకా ముందు ఇలాగే సాగిపోవాలని భావితరాలకు బాసటగా నిలవాలని మన సంస్కృతిని కాపాడుతున్న మీకు అభివందనాలు

  • @sreekanthpunna7257
    @sreekanthpunna7257 3 года назад +5

    sir mind blowing words sir...jai sri krishna

  • @muralineela5456
    @muralineela5456 2 года назад

    Jai Shree Krishna Jai Hind. నా ఈ ఆత్మకి చాగంటి గారు మరియు గరికపాటి గారి ప్రవచనాలు తరువాత నచ్చిన ప్రవచనం💪🚩

  • @nkg9043
    @nkg9043 3 года назад +1

    What all you said are great words sir
    God bless you always 🙏
    Jai Shree Krishna 🙏

  • @vasundharadevimendu9611
    @vasundharadevimendu9611 3 года назад +1

    Namaste sree gangadhara garu meerucheppina vishayalu valla na biddalaku jnanam kaligichalani koruukuntunnnanu sir thank you sir

  • @lingamurthysiripuram4378
    @lingamurthysiripuram4378 3 года назад +2

    JaiSriRam.🙏🙏🙏

  • @NavinIndian
    @NavinIndian 3 года назад +3

    గంగాధర శాస్త్రి గారు కారణజన్ముడు.

  • @sathyamyamaganiyoga888
    @sathyamyamaganiyoga888 11 месяцев назад +1

    లోకా సమస్తా సుఖినోభవంతు

  • @pardhasaradhiannavarapu5219
    @pardhasaradhiannavarapu5219 2 года назад

    గంగాధర శాస్త్రి గారు , మీరు పరిపూర్ణమైన మనిషి .. 🙏
    (నేను భగవద్గీతకు పరిపూర్ణమైన భక్తుడను కాను)
    #నేను మీ వ్యక్తిత్వానికి అభిమానిని.. 🙏

  • @lakshmirao1801
    @lakshmirao1801 2 года назад +1

    Iam a lucky person to come across this enlightening vidio ..A simple person with noble qualities. I feel iam standing near doors of Heaven when I listen his speech .and mesmerizing voice 🙏🙏

  • @kumaraswamyganji996
    @kumaraswamyganji996 3 года назад +4

    చాలా గొప్పగా చెప్పారు. భగవద్గీత గురించి పూర్వ హిందువులే హిందువులకు తెలియచేప్పక పోవడం దురదృష్టం.

  • @ratnavalidasineni4198
    @ratnavalidasineni4198 3 года назад

    మీ మాటలు ఒక్కఒక్కటీ చాలా చాలా ఇన్స్పిరేషన్ కలిగిస్తున్నాయి ఇది అందరూ వినాలి. గంగాధర్ శాస్త్రి గారికి నమస్కారములు.

  • @ch.muralikrishna2842
    @ch.muralikrishna2842 2 года назад

    🌹🙏అత్యంత అద్భుతమైన భారతీయ సనాతన ధర్మంరక్షణ ఆటంకాలు ఐన మతమార్పిడుల నుండి కాపాడటానికి ఎంతో గొప్పసాహసం,నిజాన్ని నిర్భితి తో సూటిగా చెప్పే శ్రీ LV. గంగాధర శాస్త్రి గారి శ్రీకృష్ణ గీత జ్ఞాన యజ్ఞానికి శిరస్సు వంచి శతకోటి వందనాలు 🌹🙏మీరు చేయు భగవత్ సేవా కార్యక్రమాలకు ధన్యవాదములు మీరు భావి తరాలకు దిక్సూచి ~చెరుకూరి. మురళీ కృష్ణ bsnl vrs టెలీకాం ఆఫీసర్, విజయవాడ 🌹🙏

  • @venkataraovenkatarao3070
    @venkataraovenkatarao3070 3 года назад +2

    Good, personality.

  • @mohankandukuri8293
    @mohankandukuri8293 2 года назад

    Agnanam lo unna maku enno goppa vishayalu chepparu (maku teleyani vishayalu) sir me padaluki vandanalu 🙏🙏💐👌

  • @gokhalebgk1543
    @gokhalebgk1543 3 года назад +2

    Every person who lives on this holy Earth i. e. BHARATHA DESHAM should see this video and should have to learn everything from Bhagavath Geetha especially from the 700 slokaas sung by Poojyasri Gangadhara Sasthry Garu who is gifted to Bharatha Desham by Lord Sri Krishna Paramathma and to enable us to understand the Bhagavath Geetha properly listening to the melodious voice gifted to Poojyasri Gangadhar Sasthry by Bhagavan Sree Krishna Paramathma
    for blessing every creature on this holy earth of Bharatha Desham. Every person who listens to these slokaas should remain grateful and thankful to Poojyasri Gangadhar a Sasthry Garu. Thanks to one and all who conducted this interview with an everlasting energetic gentleman and the Arjuna of Kaliyuga and the topmost singer of the 700 slokaas of Bhagavath Geetha Sri Sri Sri Gangadhara Sathri Garu. My humble prostrations to the Holy feet of Sri Gangadhara Sasthry Garu.

  • @mylapallivenkatesh7672
    @mylapallivenkatesh7672 2 года назад +1

    Jai Sri ram

  • @ramaraobollapragada4344
    @ramaraobollapragada4344 3 года назад +4

    Mee mata okkokkti okkokk Bullet sir exlent vivarana sir

  • @SIVA33895
    @SIVA33895 2 года назад

    కారణజన్ముడు......గీతాశ్లోకాలను పూర్తిగా బాగా పాడి వినిపించారు....🙏🙏🙏🙏

  • @shravankumarpokala2611
    @shravankumarpokala2611 2 года назад

    Jai Sri Krishna Om Sri Guruboynama Guru Garu Ke Padavivandalu 🙏🙏🙏

  • @anjinappaanjinappa3990
    @anjinappaanjinappa3990 2 года назад

    CONGRATULATIONS. TO.SRI.GANGADHARA.SASTRYGARIKI.THANKS.TO.YOU.

  • @sv2200
    @sv2200 3 года назад +6

    హిందీ లో గానీ ,, మరింకో ఇంకో భాషల్లో గానీ ,, రామాయణం ,, మహాభారతం ,, భాగవతం ,, ఎవరు ఎంత బాగా తీసినా ,, మన తెలుగు లో చూసినా ,, వినినా ,, సంతృప్తి ని ఇచ్చినంత గా యే భాషా ప్రజ్ఞానం ఇవ్వ లేదు,, యెందుకు అంటే మన తెలుగు భాషలో వుండే పద్య ప్రాభవాలు శ్లోకాలు స్తోత్రాలు అచ్చ సంస్కృత తెలుగు పదాలు ప్రయోగించడం కారణము,, అది మన తెలుగు ప్రాభవం ,,.. గుర్తించాలి అందరూ దయ చేసి ,, 👍👍👌👌

    • @ambatipadmavati358
      @ambatipadmavati358 2 года назад

      ఇలాంటి ఉపయోగకరమైన ఇంటర్వ్యూలు చాలా చాలా రావాలి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KondalaRaoAdapa-dm7ci
    @KondalaRaoAdapa-dm7ci 2 месяца назад

    Thank you so much sir........athi vadulu,anya mathastulu, arupulu
    Antha shikate.....

  • @pyllasudarshanreddy2000
    @pyllasudarshanreddy2000 Год назад

    Sri GangadharaSastri gari Pravachanam is a direct speech of Lord Shiva, who is the original GANGADHARA .IT IS TRULY 'GYANA GANGA PRAVAHAM'.ఓం

  • @SahuSanjay-ks1sq
    @SahuSanjay-ks1sq 11 месяцев назад

    Super sir
    Good voice & knowledge

  • @anjaiahatikam5502
    @anjaiahatikam5502 Год назад

    🙏🙏guru devula pada padmàmula ku padabi vandanamulu 🙏guru devula mukatha bagawath anugraha shravana bagyam 🙏🙏vandhe krishnam jagath guruvu 🙏🙏🙏🙏

  • @sriharshaventuri
    @sriharshaventuri 5 месяцев назад

    చాలా గొప్పగా వివరించారు మాటలలో చెప్పలేము

  • @vijayabarathi7128
    @vijayabarathi7128 2 года назад

    అందరూ వినాలి తప్పనిసరిగా. చాలా చక్కటి వీడియో

  • @karthikreddyb4845
    @karthikreddyb4845 3 года назад +5

    Superb, ee video chusthe, nijanga Chala maarpu thesthundi...nijanga elaanti videos Inka raavali...
    Chala mandhi maarali, ee video chusaka okkadina maarithe chalu anukunte, nen cheppagalanu nenu kachithanga Maaraanu...

  • @vijayakumarigadi8392
    @vijayakumarigadi8392 7 месяцев назад

    Harekrushna krishna bhaktlu meeru meeku namaskaramulu.radhe radhe govinda.🕉🔱🕉🔱🕉🔱🦚🥥🥭🍌

  • @cnmreddy8974
    @cnmreddy8974 Год назад

    Daring..and..Dashing...sastri..gaaru.

  • @satyadevborsu6150
    @satyadevborsu6150 Год назад

    శ్రీ గురుబ్యో నమః ధన్యవాదములు

  • @yadagirichary6600
    @yadagirichary6600 2 года назад

    Shastrigaru abagavanthude meeruplamlo vachada anipinchindhi krisnamvande jagathgurumà 🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏