Janasenani Pawan Kalyan Family Friend Siddhartha Exclusive Interview | Buchanna Muchata |Mic tv
HTML-код
- Опубликовано: 12 дек 2024
- Janasenani Pawan Kalyan Family Friend Siddhartha Exclusive Interview | Buchanna Muchata |Mic tv News
#buchannamuchata #pawankalyan #mictvnews
LIKE | COMMENT | SHARE | SUBSCRIBE
Subscribe to MicTv for more videos:
bit.ly/2Ha0exW
► Like us on Facebook: / mictvin
► Follow us on Twitter: / mictvin
► Follow us on Instagram: / mictvin
► Visit Our Website: MicTv.in
Mictv.in is one of the finest RUclips platforms in the South of India.
It has not only created larger than life artists like Mangli & Kanukavva therefore by paving way for biggest hits in the world of Folkmusic. SankranthiSong , GinneRama GinneRama , MedaramJatharaSong , Avvamanavadipaata being some, then again not stopping there massive hits like Bathukammasong , Shivarathrisong , TelanganaFormationDaySong changes the way people view FolkSongs. Apart from that Mictv has been instrumental in producing inspiring shows that brought out new artists from villages to world like FolkStudio.
Mictv has led the digital movement in Telugu states and is here to stay.
నిజం నిలకడ మీద తెలుస్తుంది, అబద్దం ఆఘమేఘాల మీద ఊళ్ళు తిరుగుతూ కాలక్షేపం చేస్తుంది, నిజంగా పవన్ కళ్యాణ్ సంఘానికి ఒక వరం,
This is one of the best genuine and emotional interview on mega family and particularly the greatest personality of Pawan Kalyan gaaru
Sir ఎంత బాగా చెప్పారు మీరు కళ్యాణ్ గారి గురించి iచెప్పిన విషయాలు మేవు ఊహించిన విధంగా చెప్పటం చాలా happy feel అయ్యాము sir thankyou so much
Excellent interview regarding Pavankalyan Garu.
సిద్ధార్ధ్ సార్.....మీ ఈ ఇంటర్వ్యూ చూస్తే పవన్ కళ్యాణ్ గారి ప్రత్యర్థి కూడా పవన్ కళ్యాణ్ గారి పై ఉన్న తన మనసు, ఆలోచన, భావన, దృష్టి .....అన్నీ మార్చుకుంటారు .....అనుమానమే లేదు ❤🙏🌹
What a great words about Kalyan. You have disclosed the real Pavan kalyan inner thought Process. Really we proud to be follower of PK.
మెగా కుటుంబం పై ఏడ్చే ప్రతి ఎదవకి ప్రతీ సన్యాసి కి మీ ఇంటర్వ్యూ ఒక గుణ పాఠం కావాలి వాళ్ళ కళ్లు తెరిపించాలి
సోదరా నీ గురించి నిన్ను ఇష్టపడే వ్యక్తి వద్దకు వెళ్ళి అడిగితే గొప్పగానే చెబుతాడు ఇది అంతే కానీ పవన్ కళ్యాణ్ చే గువేరా భగత్ సింగ్ అన్నపటి సంగతి అప్పుడు కొందరు అలా అనుకున్నది నిజం కానీ ఇప్పుడు అతను చే గువేరా ముసుగు తీశాడు మతోన్మాద రూపం చూపించాడు భగత్ సింగ్ ముసుగు తొలగించాడు కేవలం పదవి ఆశ ద్యాస శ్వాస అంటూ దానికోసం ఎంత కైన దిగజారుతాను అని చెప్పిన తరువాత అతను ఇప్పుడు భూతల్లి భారంగా ఏడుస్తుంది రంగులు మార్చే ఊసరవెల్లి పవన్ కళ్యాణ్ గొర్రె తోలు కప్పుకున్న నక్క పవన్ కళ్యాణ్ మతోన్మాద పవన్ కళ్యాణ్ కు ఓటు దేశ ప్రగతికి చేటు బిజెపి నుండి దేశాన్ని రక్షించు కోవాలి జై ఇండియా జై జై భారత్ ❤❤
@@laxmansunka9939 ok మతోన్మాద converted సిద్ధాంతి గారు. బీజేపీ నుండి దేశాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి చెప్పండి.
రాబోయే ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటు ముద్ర ను గాజు గ్లాస్ గుర్తు పై వేసి అఖండ మెజార్టీ తో గెలిపించాలని కోరుకుంటున్నాను
కళ్యాణ్ అన్న ఆలోచన విధానాలను అంచనా వేయాలి అంటే ముందు మనకు స్వార్థం చావలి.... అప్పుడే ఆయనను అర్థం చేసుకో గలం....
Super gaa cheppaaru sir..manchini gurthinche vaallu arudhu ee desamlo...jai Pawankalyan
పవన్ కళ్యాణ్ గురించి చాలా బాగా చెప్పినారు సార్ మీకు 🙏🙏🙏
Buchanna garu Thank you for this interview
PK is very responsible politician + highly committed person to values, ethics
Every political leader should follow PK and do like him… after establishing party Pawan came to know that his part has no ground level staff and leaders who can feed at least 300 persons for a week , he himself said and what a great strategy (వ్యూహం) ….
Best interview in mic tv
Watching interview second time ..Thank you Siddhartha garu for your interview
Sir, quality people only can understand Sri Pawan Kalyan.
AP is now blessed by the right polity of Shri. Pawan Kalyanji, we the Telugus are rest assured by his right and tall leadership, a hope for the future generations to build a prosperous state for the people's welfare, also to contribute to the nation building. ✌✌✌
Wonderful Discussion Sir Buchanna Garu , and Hatsoff to you Sir Siddhartha garu .
Great speech Sir
ఈ ఉదయం మంచి కాఫీ లాంటి విషయం ❤❤❤
Good interview. People like Pavan’s should be in politics.
Pawan Kalyan garni pogaddaniki no words Grate sir
100℅ Reality unna Interview... Prathi mata Nijam ayyindi after election....❤
True People’s leader Pawankalyan ✊🇮🇳
Neene chalaa greet gaa feell autunna neenu Pawan Kalyan fan ayinanduku Jai janasena 🙏🙏🙏🙏🙏🙏
For the first time skip cheyyakunda motham interview chusa ❤
చాలా ధన్యవాదాలు సార్🙏💐మాకు తెలియని విషయాలు చెప్పినందుకు 🙏నిజంగా ఆయన స్థానం వేరు 🙏🙏💐💐🙌🙌
Pawan kalyan lanti maharshi mana madhyalo vunnaduku...bagavanthunuki dhanyavadalu
Exactly Analysis sir Tq so much
Exactly Analysis.
correct sir meeru very true friend 😍 pavan garu very great person 🙏😍
Nice interview.. This should come a little bit earlier.. Jai pspk.
ఆయన స్థాయి వేరు ఆ స్థానం వేరు
ఇంతమంచి నాయకుడు ఆంధ్రప్రదేశ్ కు లభించడం నిజంగా అదృష్టం పవన్ కళ్యాణ్ గారిని గెలుపించుకునే బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ఉంది కళ్యాణ్గారు PM గారితోనే నేరుగా కలిసి మాట్లాడే వెక్తి ఇలాంటి వారిని ఆదరించే అవకాశం ఆంధ్రా ప్రజలకు వచ్చింది వినియగించుకొని పవన్ గారికి ఓట్ వెయ్యండి.
Excellent sir Jai hind
Jai power star super 🙋🙏💐
Deenamma results ki munde inta confident ga chepparu sir. sooper asalu. Ippudur results meeru cheppinatle vachayi. He became the king maker in entire country. He has to achive much much gretaer heights. One of the best interviews and very honest interview
I am proud of pspk fan
చదువు సంస్కారాన్ని నిబ్బరాన్ని కలిగిస్తుంది అనేది సత్యం.
Pk never disappointed I am proud of as pk fan
Miru chaputha vunta kalyaan gari gurinchi Enka gavuravam parigindhi 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు సార్
మీ మాటలు అక్షర సత్యమయునందుకు ధన్యవాదాలు 🙏💐💐💐💖🎊🎊.పవన్ కళ్యాణ్ 🙇💖🙏
Super interview
good information about pspk sir very settled interview
సూపర్ ఇంటర్వ్యూ❤❤❤❤❤❤
Woww excellent interview. Thoroughly enjoyed.
సర్
సిద్దార్థ గారు మీ mమాటలలో పవన్ కళ్యాణ్ గారి vision మామూలుది కాదు హి is ఓషన్ అబౌట్ HIS సోల్ ❤
చివరిగా సిద్దార్థ గారు చెప్పింది పవన్ కళ్యాణ్ నిజాయితీ అవతలి వారికీ చికాకు కలుగుతుంది అనే మాట ఉంది చూచారు వాహ్, వాహ్ ,వాహ్ ఇది అందరికి అర్థం కాదు ,కాదు ,కాదు ❤
Good analysis sir
pawan sir gurinchi inni vishaylu share chesinanduku chala thanks sir
50ని : 55సె నిడివి గల ఈ ఇంటర్వూ ఇప్పటివరకు నా జీవితంలో చూసిన ఇంటర్వ్యూ లలో మొదటిది ఈ ఇంటర్వ్యూ
సూపర్ సార్ ❤🙏🌹
❤❤❤❤❤❤❤ జై జన సేన
Forever with Pawan Kalyan ❤❤❤
Pavan gari వ్యక్తిత్వము చాలా బాగా చెప్పారు సార్
Super Anna 🙏
Pawan kalyan kind and gold heart. Pawan Kalyan Eiffel tower of AP Politics. Pitapuram public gold chance. After June, 4th Pitapuram smart city.
Memu chala garvanga cheppukuntamu pawan kalayan bhaktulam ani .padhabhivandanalu pawan anna
Super sir.
thank you sir
Chala nijayiti ga chepparu
ఈ నాటి సమాజానికి పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీ పరుడయిన వ్యక్తి చాలా అవసరం.
జై పీకే, జై జనసేన 🌹🚩🙏🌹
Such a great interview sir🙏
పవన్ కళ్యాణ్ గురించి చాలా నిజాయితమాట్లాడారు 0:46
Nice♥️
జై జై జన సేన
ఒక మంచి సందేశం
Undoubtedly Pawan Kalyan is very good politician ❤🎉
Wonderful
నువ్వు 21 సీటు మీకు రావాలని నేను మదీనా బాబాకి అటుకులు నిమిత్తం పెడతానని శతకోటి వందనాలు
Srikakulamena bro manadi
Must watch video ❤
అక్షర సత్యాలు...జై పవన్ 🙏
Jai janashena, Jai Pawan Kalyan, Jai bharat 🇳🇪🎉🎉🎉
Siddarthgaru chaala thanks andi Pawan Kalyan garigurinchi bold ga baaga cheppinandu ku Naa kadupu nindipoyindi sir.
Thank you so sooo much sir your interwe
Nice vedio 👍🏻👌🏻
నిజం సత్యం
Excellent ga chepparu
Chala baaga Chepparu Siddhartha garu. PK ki telisinidi oke oka Raajakeyam
ఇది.... ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలియాలి sir......లేదంటే YCP pay TM కుక్కలు చెప్పే అసత్యాలు ప్రజలు నిజం అనుకుంటారు.....పవన్ కళ్యాణ్....నీ మి అంతగా ఎవరూ అర్దం చేసుకొని ఉంది అందరూ.......good enalosiss sir❤❤❤❤
Chala thanks andi kani inka mundunundi cheppalisindi sir
Well said sir about pawan kalyan
Excellent interview.
your excellent sir
Jai Pavan garu 🙏🙏🙏
Super super super super super super
Great words your speach
Jai janasena
Meeru ayanatho kalisi annuallu prayanam chesaru meeru adrushtavanthulu sir😊😊
Jai pawan kalyan❤❤❤❤❤
గొప్ప గొప్ప వాళ్ళు ఊరికే అవ్వరు - జనం కోడ ఒక మనిషికి ఊట్టిగే నీరాజనాలు పట్టరు-
People like you should have come out openly when PRP got mudslung by opposition parties.
Reporter is well metuariety person due to the way is using words
Jai pawan Kalyan
100% vasthavam sir miru cheppindhi
One of the best interview .pawankalyan garu ❤ in every heart of indians
నేటి కుళ్ళి రాజకీయాలను సమూల మార్పు చేయాలంటే పవన్ కళ్యాణ్ గారిలాంటి వారు రాజకీయాల్లో ఉండాలి.మనం ఆయనకు అవకాశం ఇవ్వాలి.
His voice same like Chandra Bose
Yes
OMG!!!!
,❤❤👏👏🙏