Pawan Kalyan Heart Touching Video with Handicapped Childrens | Janavani Program | Janasena Party
HTML-код
- Опубликовано: 10 фев 2025
- Pawan Kalyan Heart Touching Video with Handicapped Childrens | Janavani Program | Janasena Party
For more videos about Telugu cinema, subscribe to our RUclips channel ► / @film_circle
Don't forget to push the Bell 🔔 icon to never miss an update.
ఏమి జన్మ "పవన్ బాబు"చల్లగా ఉండాలి... 🤝🤝👏👏👏
జై శ్రీ రామ్ జై హనుమాన్
వచ్చు ఎన్ని కలలో గ్లాసు గుర్తుకు గుద్ధితే స్టేట్ కాదు యావత్ ప్రపంచం మొత్తం తిరిగి చూడాలి
జై జనసేనాని జై హింద్ 🚩🚩🚩🇮🇳
Foundation account number gani phone number gani publish chesthey, Naaku tochina sahayam chesthaanu and i'm requesting all the people to donate something to this foundation, so our small donation give some relief for them
నిను కన్నతల్లి ఎంత పుణ్యం చేసుకుని ఉండాలి నాన్న మీ పాలనలో కష్టాలు కన్నీళ్ళు ఉండవు
కల్మషం లేని నిజమైన నాయకుడు మన పవన్ కళ్యాణ్ అన్నయ్య ❤❤❤❤
మా ప్రాణం ఉన్నంత వరకు నీ అభిమానిగానే ఉంటాం నీకోసం ఏమైనా చేస్తామన్నా
ఎంత గొప్ప మనస్సు అన్నా 🙏 నేరుగా మా కష్టాలు విని న్యాయం చేయాలని మంచి నిర్ణయం తీసుకున్నాడు మా అన్నా 😢 🙏
ఇప్పుడు అయినా ఐదు సంవత్సరాలు మన కష్టం తీర్చే పవన్కళ్యాణ్ అన్నయ్య ని గెలిపిచ్చి సీఎం చేదాం గాని,10000అమ్ముడు పోయి మన రాష్టాన్ని మన బ్రతుకు ని నాశనం చేసుకోవద్దు జై జెనసేన ✊✊
అందరు నువ్వు విడిపోయావ్ అంటున్నారు కానీ నువ్వు అందరి మనసులు గెలిచవ్ బ్రో
నిజం గా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి..
పవన్ కళ్యాణ్ నువ్వు చల్లగా ఆరోగ్యంగా ఉండాలయ్య నీవు గ్రామ ప్రజలకే కాదు నియోజకవర్గ ప్రజలకే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా ఉపయోగపడుతూ పది కాలాలపాటు చల్లగా ఉండాలని ఈ వృద్ధుడు నిన్ను ఆశీర్వదిస్తాడు జైహింద్
ఇదిరా❤ ఎక్కడ తగ్గలో ఎక్కడ నెగ్గా లో తెలిసిన భగవంతుడి కి కదా ఎక్కు తక్కు లు ఉండవచ్చు.కానీ మా దేవుడి కి ఉండవురా . అబ్బాయిలు. మా బంగారు మనస్సున్న మా బంగారు దేవుడు.❤😊😊😊
కల్మషం లేని నిజమైన నాయకుడున్న పవన్ అన్న 🙏🙏🙏🙏🙏
Yentha చెప్పిన తక్కవే అన్న salute
వాళ్ళందరి కోసం దేవుడు నిన్ను పుట్టించాడు పవన్,,నిన్ను కన్న కడుపు ఎంత పుణ్యం చేసుకుంది,నీకూడ పుట్టినవాళ్ళు ఏమి అడిగివచ్చారయ్య,,ఎంత గొప్ప వాడివి నాన్న,,నీవు ఆంధ్ర ప్రజలకంతా బిడ్డవు,,నూరేళ్ళు అష్టైశ్వ్యాలతో వుండు జనాలకోసం
No words tq so much 🙏🙏🙏🙏
జై శ్రీ రామ్ జై హనుమాన్
జై పవర్ స్టార్
ప్రజల ఆవేదన నుండి పుట్టుకొచ్చిన జ్వాలా అగ్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రజల కష్టాలను కన్నీళ్లు తుడవడానికి వచ్చిన ఏకైక నాయకుడు ఆనాడు నందమూరి తారకరామారావు ఈనాడు కొణిదల పవన్ కళ్యాణ్ గారు ఇన్ని సంవత్సరాలు రాజకీయం లో ఏ సీఎం చేయలేని పని మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రాణాలు తెగించి ప్రజలకు అండగా నిలబడుతున్నారు
అట్లాగే నాదెండ్ల మనోహర్ గారికి
జై జనసేన జై సనాతన ధర్మం జైహింద్ 🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳
దేవుడు ఎక్కడో లేడు సార్ మీలాంటి మంచి మనసున్న వాళ్ళ దగ్గర తప్పకుండా ఉంటాడు సార్
ఆంధ్ర మొత్తం క్యాడర్ నిలబెట్టాలి అన్నయ్య ముఖ్యంగా శ్రీశైలం నియోజకవర్గం ఫుల్ ఫామ్ లో ఉంది జనసేన అంటే చచ్చే వాళ్ళు ఉన్నారు ఒక్కసారి శ్రీశైలం నియోజకవర్గం రావాలి అన్నయ్య జై జనసేన జై పవన్ కళ్యాణ్
మంచి కోరే వాళ్ళయినా అధికారులలో ఉండాలి పది రూపాయల ఆశపడకుండా సంఘానికి సేవ చేయాలి పేదవాళ్లకు దగ్గర తీసి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టాలి అలాంటి దూరం ఉన్న ఊర్ల పంటి ఉన్నవాళ్లకు హాస్పటల్ దగ్గర ఉండేటట్టు పాము కరిచిన హాస్పిటల్ చి మన గవర్నమెంట్ హాస్పిటల్ లో వేల మంది కూర్చొని తింటారు హాస్పిటల్ డాక్టర్లు బయట అలాంటి వాళ్ళ అలాంటి వాళ్ళని తీసేసి ఊర్లో పంటికి గ్రామం అంటే ఎత్తే జర వైద్యం అందుతుందని కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ అన్న రెండు రాష్ట్రాలలో డబ్బు చెందాలంటే తిని కూర్చోవద్దు హాస్పిటల్ పండిట్ తిని కూర్చుని ఆఫీసులో పనిచేయదు ఎవరు ఏ అధికారి అయిన జై శశి అలా మార్పు తేవాలని కోరుకుంటున్నాను ధర్మం అంటే దేవునితో సమానం అంటారు ఆడపిల్లలను హౌ మాత కూడా ఒక దేనితో సమానం మన హిందూ సంప్రదాయాలను మర్చిపోయి పైసల మీద ఆశపడి ఆస్తులు డబ్బులతో ఆశపడే వాళ్ళు అభివృద్ధి చెందదు మన రాష్ట్రాలైన ఎవరైనా జాగ్రత్త మార్గాలని కోరుకుంటున్నా
Pure man❤
వికలాంగులకు కూడా సాయం చేయలేని పార్టీ మనకు అవసరమా వాళ్ల సొమ్మును తిని దిగమింగ పార్టీ కాంగ్రెస్ పార్టీ 👍 జై పవన్ జై బిజెపి జై తెలుగుదేశం
BJP kadu only Jai JSP and TDP
@@savithajogu9351true 💯
గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారిని హోంమంత్రిగా చూడాలనుకుంటున్నాం 🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉
👏🏽👏🏽👏🏽👏🏽👏🏽
ఆయన తీసుకున్న మంత్రిత్వ శాఖలు చాలా మంచివి గొప్పవి అందరూ నేరుగా లబ్ధి పొందగలిగే వి
నిజమైన నాయకుడు. టార్చ్ బేరర్.
ఆయన సపోర్ట్ తీసుకొని గెలిచి, గెలిచిన తరువాత ప్రక్కన పెట్టారు ఒకరు. స్వతంత్రంగా పోటీ చేస్తే మనమంతా (ఉద్దానం దగ్గరనుండీ అందరం) ప్రక్కను పెట్టాము. ఇంకొకరెవరైనా యింత జరిగాక కూడా మరలా మనవద్దకు వస్తారా; వచ్చారు. ఉద్దానం దగ్గరనుండీ అందరి సమస్యలను నెత్తిని పెట్చుకొనే వ్యక్తిని వదిలేసి మవ నెత్తిని కాళ్లు పెట్టే వారే కావాలి మనకు
Em chepav bro 👌👌👏👏👏
సూపర్ బ్రదర్
@kamalprasad6439 HATS OFF U R COMPLIMENT AND THANKS FOR GREAT WORDS ABOUT PK...REALLY THANKU SO MUCH
Super Anna
🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌
🔥🔥🚨🔥🇮🇳🇮🇳🕉️🕉️🕉️🕉️👌🚩💪👍 అలాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ అన్న సాయం చేయాల్సింది మనం పేదవాళ్లం లో కాలు చేతులు మంచిగా ఉంటే బుకర్ సంపాదించుకొని తిని బతుకుతావు కానీ వాళ్ల కాగితం లేదు కాబట్టి మనం ఒక కుటుంబాన్ని ఆదుకోవాలి మన కుటుంబంలో
Annaya vellani chusthe edupu vasthundhi 😭😭mimmalni chusthe chala garwam ga vuntundhi 🙏♥️♥️
ముందుగా, ఆస్తులు,అమి, ఫౌండేషన్, పెట్టినా అ, అమ్మ కి, పాదాభివందనం, అటువంటి అనాద, పిల్లల్నీ చుస్తున్నా, మీకు కుడా పాదాభివందనం అమ్మ, తప్పకుండా సహాయం చేస్తారు మన, పవన్ కళ్యాణ్ గారు,
జై జనసేన ఎక్కడ తగ్గాలా ఎక్కడ నెగ్గాలో అన్నీ తెలిసిన వ్యక్తి ఆనాటి నందమూరి తారకరామారావు గారు ఎంతనో ఈనాటి మన పవన్ కళ్యాణ్ గారు అన్నీ తెలిసిన వ్యక్తి జై పవన్ కళ్యాణ్ జై జనసేన పార్టీ తిరుగులేని రాజ్యం జై జై జనసేన
నువ్వు కూర్చో అమ్మ నేను అందరిని చూడాలా ఆ మాటల్లో నాయకత్వం గొప్పతనం🙏
అద్భుతమైన నాయకుడు
I ❤ janasena 🙏🙏🙏
వెయ్యి ఏళ్ళు చల్లగా బతకాలి మీరు ❤❤❤
పవన్ స్టార్ అయినా ఒక దేవుడు అండి ఇ సరైన అయిన్ని గెలిపించండి ప్లీజ్ ప్లీజ్ 🙏🙏✊️
అన్నయ్య నేను ఒక మాట చెప్పనా ఈ రోజుల్లో కోటర్ మందు కి ఒక బిర్యాని కి ఆమ్ముడుపోతారు
పిల్లలు భవిష్యత్ కోసం ఎవ్వరు ఆలోచించరు
Gelicham anna...❤😊
JAI JANACENA JAI JANASAINIKA JAI POWER STAR PAWAN KALYAN JAI ❤❤❤❤❤🙏🙏🙏🙏🙏💪💪💪💪💪👌👌👌👌👌👍👍👍👍👍
Abba, what a beautiful video. PK garu, thank you and wishing you the best.
Anna super Anna best politician miss leader pspk Anna Jai janasena 🎉🎉🎉🎉🎉❤
No words to say about Pavan sir
నా అన్నయ్య పవన్ కళ్యాణ్ బంగారం నేను చాలా అదృష్టం చేసినను నీకు అభిమాని అయినందుకు ఐ లవ్ యూ అన్నయ్య
From Kadiri Sri Sathya Sai District.
Whoever is running this trust. Salute to all of you. Thanks to Pawan Garu. I will also try and participate in whatever way. Humanity is the only saviour. God bless you all 🙏🙏🙏
MANGALORE KATTAR HINDUS LOVE YOU PAWAN ANNA
మంచి నాయకులను ఎవరు దూషిస్తూనే ఉంటారు సార్ గారు ఎంత హ్యాపీగా ఉన్నా చూడు మన పవన్ కళ్యాణ్ జై జనసేన ఇది మానవత్వం 🌹🌹🙏🙏🙏🙏🙏🌹🌹🌹👁️👁️
Pawan Kalyan ji....love and support from karnataka...you are a leader with heart....love you boss...a true leader...
Best video thankyou pavansir 🙏🙏🙏
Sir vallu andaru me pillalu la treat chesthunnaru nijanga meru super sir
Swachathaku maruperu, jai pawan sir.
Great anna kalayan anna nuvvu I am true TDP Fan.
He is the only one....ultimate destiny of AP
Ma Anna Bangaram Jai #JANASENA Jai #PAWANKALYAN 🔥🔥
Super tammudu
I have seen great leader Pawan sir but more than great lady I have seen that organisation women ..really very kind heart..every child left by parents
❤❤😂😂😂🎉🎉❤❤ ఇయ్యాల ఒంటరి అమ్మాయిలకు భద్రత లేదు కదా మన తెలంగాణలో పవన్ కళ్యాణ్ అన్న మన రాష్ట్రాలలో అలాంటి భద్రంగా ఉంది దాసులుగా ఉంది జీతాలు వచ్చిన కూడా పైసల కకృతి వాడి అమ్మాయిల నేర్పించి పీడించి తిని వాళ్ళే ఉన్నారు మన సమాజంలో
Andaru bagundalli andullo merundall annayya❤❤❤❤
Sir meru cm avvali valla korikalu terchali sir...❤🎉❤🎉❤🎉❤🎉
దేవుడివి స్వామి నువ్వు 🙏
Jai janasena
Manushullo devudu pspk.
ప్రతీ మనిషికీ స్పూర్తివి నీవే అన్నయ్య..... మీరు కారణజన్ములు..... మీలో నిజమైన దైవాన్ని చూసుకుంటున్నారు..... మీ మాట శిరోధార్యం..... నిజాయితీ కి మారుపేరు...... నిత్యం అభాగ్యుల, అనాథల కోసం, ప్రజల కోసం, ప్రజా సేవ కోసం ఆలోచించడం కేవలం మీకు మాత్రమే సాధ్యం.. మీ సర్వస్వాన్ని ఇతరుల కష్టాలకు ధారపోసి మీరు మాత్రం అలా నిలిచిపోవడం మీ గొప్పతనం.......LOVE YOU అన్నయ్య ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Aa navvu chalu annayya
💐ప్రజల కోసం పుట్టిన ప్రజా నాయకుడా ❤❤❤🙏🙏🙏🙏❤️❤️❤️🥰🥰🥰🥰💐👌నువ్వే ఈ దేశాన్ని అద్భుతం గా చేయగలవు ❤❤❤️❤️🥰🥰💐👌🙏
THOUSANDS OF SUN'S SHINE ON YOUR FACE
🎉🎉🎉🎉🎉🎉🎉🎉 JAI PAWAN SIR. WE LOVE YOU FOREVER ✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️💐✡️✡️✡️✡️
🙏super vidieo Tq alati vallu ilati vallu anukokunda andari gurinchi alochiche vacharu Thappakunda mee samsyalu pattinchu kuntadu okapudu adigina vote veyaleedu epudu thana gurinchi yeduru chusthunnamu Andaru Bagundalani Andhra pradesh Bagundalani Aasinchina Mahanu Bavudu gelipiddam ( EPPATIVARAKU EVARU ACHARINCHANI (KONDARI SAMASYALU GETULOPALAKI KUDA VELLAVU INKODARIVI CHETTHA BUTTALAKE PARIMITHAM E SARI ALA JARAGADU THANAKI TIME ANUKULISTE MEE SAMASYALAKE KETAYINCHAMANI ADAGANDI THANU CHEYAGALIGINA SAHAYAM MEE VARAKU ETHARULA PRAMEYAM LEEKUNDA MEEVARAKU CHERELA CHEYAMANANDI ADI AVASARAMYINADYI UNTE THANUSAHAYAM CHEYADAMLO MUNDU UNTADU PRAJALA SAMSYALU TELUSUKOVADANIKI OKOKKARU OKKA PERU PEDUTHUNNARU AA PERU GURINCHI YEDURU CHUDDAM JAI SENANI🙏🙏🙏
Brahmagari cheppinattu Kalam madustundi pavanudu vachadu ap good lack
పవర్ లేని ఒక నాయకుడే 50కోట్లు ప్రజల కోసం ఖర్చు పెడితే అధికారం ఉండి కూడా రూపాయి ఖర్చు పెట్టని నాయకులు ఈ దేశంలో పవర్ లో ఉన్న నాయకులు నాయకులు అందరు వాళ్ళ సొంత డబ్బులు కాకున్నా వాళ్ళకిచ్చే డబ్బులు కర్రెక్ట్ గా ఖర్చు పెడితే నాకు తెలిసి ఈ దేశంలో పేదరికం ఇల్లు లేనోడు ఎవరు ఉండరు కావొచ్చు
నిజమైన హీరో మా పవన్ కళ్యాణ్
Pavan Kalyan is a great humanbeing
jai janasena andhuke ayana ippudu gelicharu ippudu
పవన్ నువంటే నాకు పడదు. కానీ ఎందుకో.
నీ మీద అభిమానం పెరిగిపోతుంది
❤❤❤❤❤❤❤❤
Ide nijamaina abhimanam❤❤❤
Ishtam Leni vadhinikuda abhimani la marchey vade raa Pawan Kalyan that my anna Pawan Anna
Asalu excellent sir me interaction
Great great greatest Mr Pavan Kalyan
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ Pavan aanna 🎉🎉🎉🎉
Best video super 👌 Anna mimmalni marchiporu...
All the best Pawan Kalyan garu 🙏❤️
పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వార్డు ప్రజలు చాలామంది ఉన్నారు చదువులు వెనకబడి ఉద్యోగాలు లేక వాళ్ల కష్టాలు మీకు చెప్పుకునే అవకాశం మీ దగ్గర వచ్చిన వాళ్లకే కాదు ప్రతి స్టూడెంట్కి ప్రతి ఆడపిల్లకి నా విన్నపము సారు మీ నెంబర్ ఒకటి ఇవ్వండి ప్రజలందరికీ అది నా
ఆ తల్లికి సాయం చేయండి.
Ide pawan power
జయహో పవన్ కళ్యాణ్.
జై పవర్ స్టార్
Jai. Pavanisam. 🚩🕉️👌💐🥛💯👍🔯🙏🙏🙏🙏🙏
A nayakudu ela gelichaka raledu anna ayina miru gelachaka mundhe chesaru anna great annnaaaaaaa
True heart person
ఈయన లాంటి రాజకీయ నాయకుడే మనకు కావాలి
Hats off Pavan Kalyan 🎉🎉
Super sir miru devudu sir 👌👌👌👌👌
శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరి పైన సమాన దృష్టితో చూస్తారు
Video chooste gunde tarukkupotundhi 😭😭😭
Jai janaseena
Manasunna maaraju maa Pavan annaa
True leader our AP
Ilanti Nayakudini Kolpothunna Daridrapu gottu Voters of AP siggupadali Ikanaina maarandi Anna🙏🙏🙏🙏 please🙏 Jai Janasena Jai Bheem Jai Hind❤❤❤❤❤❤❤❤❤ proud voter of Janasena❤❤
Supper sir
Jai janasena 👌 super 😢😢😢
Manasunna ma' annayya ni devudu aaseervadinchali.
కాలాజ్ఞానం లోనే రాసి ఉంది.. దక్షిణ ప్రాంతం లో పవనుండు అను పుణ్యత్ముడు వచ్చును.. పేదల కష్టాలను.. తీర్చను అని.... అతను.. ఇతడే.. 🙏🏿🙏🏿🙏🏿
Super sir jai pavan sir
Hart touching video
ఇలా వుండాలి నాయకుడు అంటే ముఖ్యం గా వై సి పి వాళ్లు చూడాలి
Jai janasena jai pk garu
దేవుడు అన్న
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం సూపర్ మాన్
Memu chudanavi melo inkenno unnai annaya 🙏🙏🙏🙏🙏🙏meru bagundali appude andaru bagunttaru
Oka cm cheyyalana panulu kuda nuvvu chusthunnavvu jai pawan kalyan ❤
Pavan Kalyan garini kalavadam ante janma dhanyam avuthadhi
No words only feale❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤..................