JD Lakshmi Narayana Reaction On Pawan Kalyan Janasena 21 Seats | AP Elections Results 2024 | SumanTV
HTML-код
- Опубликовано: 4 июн 2024
- #Psychology #PsychologyPower #MindPsychology
Watch ► JD Lakshmi Narayana Reaction On Pawan Kalyan Janasena 21 Seats | AP Elections Results 2024 | SumanTV
Suman Tv Psychology RUclips channel is one of its kind of channel that focus on bringing out solutions of the Psychological problems of People through Experts in Psychology and Life coaches. The content is created with real life problems and the solutions to these problems in real life situations. We highlight the issues faced by the people in real life even while respecting their Privacy. The expert panel of presenters and guests offer the timely and right solutions for the people.
People who face such problems may not come out openly in fear of Society boycott or the customs. Suman Tv Psychology acts as a mirror in addressing the problems of such people in right earnest for a scientific and practical approach.
Do watch this channel and recommend to people afflicted with psychological problems.
అద్భుతమైన అవకాశం miss అయ్యారు sir
వీడు అవకాశవాది కాదు. అందుకే మిస్ అయ్యాడు...
@hakalansjdmmejdjdn
ఒరేయ్ ఎదవ ఒకసారి జనసేన జర్నీ చూడు తెలుస్తుంది
Jansena కు దీనికి ఏం సంబంధం బ్రదర్.
💯🙏
No sir miss kaledu next time he will regain his cader
సార్ మీరు పవన్ కళ్యాణ్ గారు కలిస్తే రాష్ట్రం చాలా బాగుపడుతుంది సార్
చాలా బాగా మాట్లాడారు సార్ మీరూ జనసెన లొ ఉండుంటే ఈ రోజు వైజాగ్ ఎంపీ మీరే సార్
he is not politician., he is leader., now he has full right to fight about public issues. He took a right decision. may be he will fight public issues aligning with JANASENA.
Yes
S sir
సార్ మీరు పవన్ కళ్యాణ్ గారు కలిస్తే రాష్ట్రం చాలా బాగుపడుతుంది సార్ 23:06
లక్కీ నారాయణ గారు చాలా మంచి విషయాలు చెప్పారు🙏🙏🙏🙏🙏
సార్ మీలాంటి వారు జనసేన లో వుంటే బాగుండేది సార్
JD Lakshminarayana is the most honest and Clean politician. He is a gentle man and a Scholar. We miss him in the AP Assembly.
We would have got another mp if he was in JSP
సార్ మీరు పవన్ కళ్యాణ్ గారు కలుస్తే రాష్ట్రం బాగుపడుతుంది సార్
ఈ రాష్ట్ర స్దితి గతులు మారాలంటే మీలాంటి వారు, పవన్ లాంటి వారు కలిసి పనిచేయాలని ఎంతో మంది శ్రేయెూభిలాషులు కోరుకుంటున్నారు సార్🙏
మీలాంటివారు జనసేనాలోవుంటే బాగుంటుంది సార్
Super sir జై JD లక్ష్మీనారాయణ సార్
జెడి గారి గొప్పతనం ఎప్పటికీ తగ్గదు ఆచార్యదేవోభవ
చంద్రబాబు నాయుడు ఈఓల్డ్ ఏజ్‌లో ప్రభుత్వాన్ని సమర్థంగా నడపాలంటే పవన్ కళ్యాణ్ కు హోమ్ మినిస్టర్ తో డిప్యూటీ సి. యమ్ ఇవ్వాల్సిందే....
Pavan dcm chiru acm snakebabu scm 😂😂😂
You are 100% right sir, we would like to see you in Assembly at least in future.
లష్మినారాయణ సార్ మీరు మళ్ళీ జనసేన లో చేరాలి
Pk garu , pls invite JD garu and Jp garu to join hands for the prosperity of our state and in turn our country. No other party understands their potential . Their ideology and administrative experience is needed
😂😂😂 Kalyan Garu doesn't retain leaders who left the party because PK Garu failed in 2019. Everyone knows about him.
పవన్ కళ్యాణ్ మీరు జయప్రకాశ్ ఉండవల్లి అరుణ్ కుమార్ అందరు జనసేన లో ఉండాలి సార్
Undavalli arun pedda bokgadu, vaadu ycp supporter..
మిస్ గైడ్ చేయవద్దు గో్టెమ్మ కోరికలు వద్దు
పార్టీ అధ్యక్షుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే బాగుంటాది
రావటం రాకపోవడం వల్ల ఇష్టం
Evdra babu nuvvu vundavalli antunnav
నామినేషన్ కి వారం రోజుల ముందు జనసేనలోకి వచ్చారు, ఎంపీ సీటు పొందారు. రెండు లక్షల 70 వేల ఓట్లు వచ్చాయి. ఇవి చాలవా జీరో బడ్జెట్ రాజకీయాలు చేయడానికి? ఇంకా ఏం కావాలి మీకు? అవకాశం ఇచ్చిన పార్టీలో కనీసం ఒక సంవత్సరం అయినా కష్టపడి పార్టీ కోసం పనిచేయలేదు. వారం రోజుల్లోనే పార్టీ నుంచి వెళ్ళిపోయారు. మరి నాయకత్వ పటిమ మీలో ఉంటే మీరు బయటకు వెళ్లరు కదా. ఉన్న స్థానంలోనే నిలబడి మీరు విజయం సాధించేవారు.
బాగా చెప్పారు.
Jaya Prakash Narayana sir, JD Lakshmi Narayana sir laanti vaallani Govt Adviceroy body imp post lu ichi vaalla service ni use chesukunte bavuntadi, they are highly knowledge person's
How about Dileep Sunkara and Addepalli
Bari majority tho MP ayevaru.....bad luck...but melanti valu politics lo undali sir...jai janasena
సార్ మీరు జనసేన లోకి వచ్చేయియండి sir🙏🏽మీలాంటి వాళ్ళు సేవ అవసరం దిశ నిర్దేశం చెయండి మీరు అలానే ఉండి ఉంటే ఈ రోజు MP అయ్యేవాళ్ళు
ఔను, కొంచెము సూమ్యావనం పాటించి ఉంటే బాగుండేది లక్ష్మీనారాయణ గారు.
S
Sir ,You are a genuine person.
People should have taken the opportunity to give their Vote.
జేడీ అన్న, అనవసరంగా నీవు జనసేన నుం చి వెళ్ళిపోయావు. సినిమా రంగంలో అతి గ ర్వంతో ఊగిపోయిన 'జేడీ' చక్రవర్తి కూడా చి త్ర అవకాశములు కోల్పోయాడు. అసలు మీ "జేడి° లకు అతి గర్వం, అతి ఆవేశం, అతి పౌరుషం, మదాందం, మిమ్ములను మీ రం గం నుంచి విడదీసింది ఇది వాస్తవం.!🤗😍
Sssssss. Own party pettaru
😮
Correct ga చెప్పారు. Igo ఎక్కువ. ఎంత నాలెడ్జ్ ఉంటే మాత్రం ఏమిటి. కాస్త సొసైటీ వెల్ఫేర్ గురించి ఆలోచించే పర్సన్ కాదు. Compulsory ani nenu antam ledu. Aayana ishtam ఆయనది. కానీ ముసుగు లో మాట్లాడతారు, అందకుండా. గోపి లా.
ప్రజా స్వామ్య పరి రక్షణ, గొప్ప సామజిక స్పృహ శాంతిదామంతో పరిపాలన చేయగలిగే, దేశ రాష్ట్ర ప్రయోజనాలను కాంక్షించే మరియు సమాజహితమును కోరుకొనే ఇలాంటి నిస్వార్ధ పరులను ప్రజాస్వామ్యం కోరుకొనే వారందరు సమర్తించి వారిని చట్ట సభలకు పంపడానికి గట్టిగ ప్రయత్నించాలి అవసరం అయితే కూటమి JDL జేపీ లాంటి వారికీ మ్మెల్సీ గా కాని సలహాదారులుగా కాని అవకాశం ఇస్తే ప్రజలు హర్షిస్తారు ఆలా జరగాలి అని అందరం కోరుకొందాం 🎉❤🎉😊😊
చాలా బాగా చెప్పారు sir బూతులు తిట్టిన వారిని ఎనకేసి రావడం వల్ల ఫోటో లు పెట్టడం రంగులు వేయిడం పార్టీ వి అన్నీ మీరు చేపినవి అన్నీ నిజం 👌👌
Norupama , you are very smart anchor. You are my favourite journalist.🙏💐🙏
why?
@@theworldinthevlog9970 the way you ask questions to extract answers and stimulate the opposite person. You maintain the respect for the person at the same time which makes him comfortable.Altogether it is a pleasant experience for the audience.
Thanku for your Analysis sir
Super interview madam 👍👍👍🙏🙏🙏👌👌 good information
Super explanation sir thank u
Well said SIR
Smt. Nirupama garu your done very good INTERVIEW
J.D.L.Narayana garu meeru Chala Correctga Chepparu sir.
You are correct sir
Super sir ❤
Super sir
Uniform Services LEADER❤JD Sir
Sir good message
మీ లాంటి వారు జనసేనలో వుండాలి సార్
Sir, Pls join in JSP again and pls full fill your ideology along with Pawan Kalyan...he will definitely listen atleast 50% of ur thoughts for the best interests of Andhra Pradesh
Super❤
You are 100% corrrect sir
Super sir super analysis
Super speech sir
Super speech sir.
Thank you so much sir
Na manasulo maata cheappinaru. ❤
మీ ఓటమి విశ్లేషణా చెయ్యండీ సార్
నిజాలు బాగా చెప్పారు
Very good analysis by jd sir i wish you have to win independently and make leaders as like u
We miss you sir
100% analysis sir.
Aww'S gurinchi Baga Chepparu
Superb analysis by Lakshminarayana garu 😎👍.
Well-done sir
good
Correct ga chepparu sir
Excellently said. Sad that he is not elected. Very sad.
జెడి సార్ శ్రమ ఆయన ఆలోచనలు ఎప్పటికీ వృధా కావు ఒకరోజు ఆయనను ఆంధ్రప్రదేశ్ సీఎం గా మనమందరం చూస్తాము జయహో భారత్
Sir We respect a lot Sir.... Hope one day we hope you will be in Govt. Of your choice... Jai bharath... Jai Hind🙏
Perfect speech
Sir meru great
super sir
ప్రతిభ ఆధారంగా నే ఉద్యోగ అవకాశాలు ఉండాలి...
Great words sir
You are eligible candidate to elect but bad luck 🤞
All the best for next time sir
Muchatlu chala cheppochu.jD..
.
సూపర్బ్ మాటలు సార్.
Correct sir
He is a great legender. He is a game changer in central and state election. He is main role in changing the state and central elections. 💐🙏💐👌👍🌹💯💯❤️💞💞💞💞❤️💯🙏💐👌👍👍🙏❤️💞💞
పవన్ కళ్యాణ్ కు హోమ్ మినిస్టర్ తో డిప్యూటీ సి. యమ్ ఇవ్వాల్సిందే.. లేదంటే టి. డి. పి కి మ్యూజిక్ స్టార్ట్ అయిపోతుంది. ప్రభుత్వం మనుగడ అగమ్యగోచరంగా తయారవుతుంది..ఇక సునామీయే....
మీరు ఉంటే సూపర్ గా ఉండేది సార్
We want to see you in the JSP Sir
JD Sir, You are definitely an extraordinary person as known through your mind blowing investigations into those many crimes done by Jagan & Team. You are a Model Officer for the entire Police Force in the Country.
Sincere Officers like you and Jayaprakash Narayana won't be successful in poltical field.
But like Ajit Dhoval to the Military, you can be Special Advisor to the Home Ministry in the State to guide and direct the Adminstration in the State.
Take a constitutional position at the earliest.
JD Lskshminarayabna garu, you should have stayed with Jansena instead of resigning from the past.
Sir iam Satish రాజానగరం sir miru ఇగోకి pokunda dhayachesi janaseana loki ramdi mi సలహాలు మీ ఆలోచనలు ఇవ్వండి పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా తీసుకుంటారు
కొంచం డిస్ శాటిస్ ఫాక్షన్ మరియు మూడు పార్టీలు కలవటం.. Correct Analysis.
Good messages 🙏💯🪷🇮🇳👍
Supar namaste
Sir meeru correct ga unnaru next time me party definitely hit avtadi sir
❤
Jd garu mee bhavalu manchivee kavochhu...
Kaani mee matalu mee cheppe vidanam safe gaa matlauthunnaru.... Openga matladatledu ani naa abhiprayam
Exactly
felt very sad sir....about result....
Employee correct sir great job sir
దయచేసి ఇప్పటికీ అయినా జనసేన లో కి రండి సార్ మీలాంటి వాళ్ళు కళ్యాణ్ గారి పక్కన ఉండాలి
Ani manam అనుకుంటున్నాము. కానీ jd garu inviduality ga ఉంటారు.pk garu ప్రక్కన ఉండటానికి చిన్నతనం గా ఫీల్ అవుతారు అనిపిస్తుంది.
All parties should give training to MLAs on how to behave towards public and how to speak and present their various issues in Shabhas
🙏🙏🙏👏👏👏
మీకే నిలకడ లేదు ఎంతసేపు పదవులు కావాలని కదా పరిగెత్తారు మీరు
Pl. Realise...
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
Right Leader's are outside of parties..like JD garu and JP garu amd Undavalli garu veellu highly vision and highly talented leaders they should be with Power Star Konidela Pawan Kalyan MLA garu..... everyone AP Peoples should tell them....
Sir Meelanti Varu Pavan Sir Pakkana Undaali Ani Korukunttunna
Sir lakshminarayan garu 2014 lo assembly TDP vari pravarthana bhagunda.
Jai janasena
ఇది ఓటు హక్కును 21 నుంచి 18 సంవత్సరాలకు తెచ్చిన పాపం.
Jd lakshmi narayana garu, pl join back jsp. Jsp need leaders like you. All the best 🙂🙏
I voted for you candidate who represent from vizag west
Lecture post కీవెళ్ళితే మంచిది
నమస్తే నమస్తే sir మేము లాస్ట్ 6month's బాక్ మీ కోసం మీ office ki వచ్చాము... కలవలేకపోయము.jai shree ram. janasena lo కి రండి .
If JD garu is in Janasena, he would have won easily and good for AP.
Okka otamiki veyllakundaaa undi untey bagundu sir
Sir please join in the recognised janasena.