Gangadhara Sastry Speech ||TSFA-2018(Telugu Short Film Awards)||KalaRaj Media and Entertainment

Поделиться
HTML-код
  • Опубликовано: 26 янв 2025

Комментарии • 193

  • @neeliravi7537
    @neeliravi7537 Год назад +5

    గురువు గారికి పాదాబి వందనం...🙏 మీలాంటి వాళ్ళు టీటీడీ దేవస్థానానికి అధిపతిగా ఉండాలి......🙏

  • @CosmicHealing06
    @CosmicHealing06 3 года назад +7

    Near 9.48 what a words sir
    *ఇది వరకు రాసే మాటలన్నీ జ్ఞానేంద్రియాలకు పదును పెట్టేవి గా ఉండేవి ఇప్పుడు జననేంద్రియాలకు పదును పెట్టేలా ఉన్నాయి"
    ప్రతి ఒక్క తెలుగు సినిమా దర్శకుడు చూసి తీరాలి ఈ వీడియో అప్పుడైనా కొంచం అయినా సిగ్గు తెచ్చుకుంటారేమో.
    నిజంగా మన భాషని, సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే.
    కృతజ్ఞతలు శాస్త్రి గారు 🙏🙏🙏🙏🙏

  • @m.venkateswararao7657
    @m.venkateswararao7657 Год назад

    జైశ్రీరామ్. జై శ్రీ కృష్ణ... మా గురువు గారికి శతకోటి పాదాభివందనాలు.... మీరు ఇంకా మరెన్నో వీడియోలు పెట్టి... పెట్టాలని... ఈ మీ ప్రయాణంకీ మరింత విజయం ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను .. 🙏🏼🙏🏼🏹. .. జైశ్రీరామ్ ... నామో వాసుదేవా...

  • @rkp5333
    @rkp5333 5 лет назад +38

    నమస్కారం సర్.మీరు అద్భుతమైన వ్యక్తి.మీకు నా పాదాభివందనాలు 🙏💐💐

  • @kalyanram4889
    @kalyanram4889 5 лет назад +19

    మంచి గుమ్మడి కన్నా
    దంచిన ఎర్రటి క్రొవ్వొడ్ల బియ్యపు కూడు కన్నా
    మేల్ జహంగీర్ మామిడి పండుకన్నా
    సుంకారిన రేసజ్జ కంకి కన్నా
    కమియ పండిన ద్రాక్ష కన్నా
    చక్కెర తగబోసి వండిన పాలబువ్వ కన్నా
    రసదాడికన్న
    పనసతొనకన్న
    కజూరముకన్నను
    జున్నుకన్న
    అలతి పెరతేనియల కన్నా
    ఆమని తరి కొసరి కూసిన కోయిల కూత కన్నా
    ముద్దులొలికెడి జవరాలి మోవికన్న
    తియ్యనైన దెయ్యదే(దే అది)
    అదే మన తెలుగు భాష

    • @kprasad1635
      @kprasad1635 5 лет назад +1

      Gangadhar. I am very proud of you because I am also native of
      Avanigadda. Tq

  • @parvathisrimanthula4943
    @parvathisrimanthula4943 2 года назад +1

    జన్మ ఎత్తినందుకు కచ్చితంగా భగవద్గీత నేర్చుకోవాలిజన్మం చాపల్యం చేసుకోవాలి జై గంగాధర్ శాస్త్రిజన్మని సాఫల్యం చేసుకోవాలి జై గంగాధర్ శాస్త్రి

  • @sreeramdali6103
    @sreeramdali6103 2 года назад +1

    మీ భాష, ఉచ్చారణ, మాట్లాడే తీరు అద్భుతం గా ఉంది గురువు గారు

  • @RamaDevi-qn3se
    @RamaDevi-qn3se 5 лет назад +5

    గంగాధర శాస్త్రి గారూ
    ధర్మార్థులు! అంటే ఎంత బాగ విశ్లేషించారు..

  • @ch.muralikrishna2842
    @ch.muralikrishna2842 2 года назад +1

    🌹🙏అత్యంత అద్భుతమైన భారతీయ సనాతన ధర్మంరక్షణ ఆటంకాలు ఐన మతమార్పిడుల నుండి కాపాడటానికి ఎంతో గొప్పసాహసం,నిజాన్ని నిర్భితి తో సూటిగా చెప్పే శ్రీ LV. గంగాధర శాస్త్రి గారి శ్రీకృష్ణ గీత జ్ఞాన యజ్ఞానికి శిరస్సు వంచి శతకోటి వందనాలు 🌹🙏మీరు చేయు భగవత్ సేవా కార్యక్రమాలకు ధన్యవాదములు మీరు భావి తరాలకు దిక్సూచి ~చెరుకూరి. మురళీ కృష్ణ bsnl vrs టెలీకాం ఆఫీసర్, విజయవాడ 🌹🙏

  • @ramakrishna.kalvakota.5830
    @ramakrishna.kalvakota.5830 4 года назад +6

    శాస్త్రి గారికి నమస్కారములు.తెలుగు భాష మీరు మాట్లాడుతున్నా ఎంత సేపైనా వినాలనిపిస్తుంది.

  • @laxmankumarvaddeman8113
    @laxmankumarvaddeman8113 5 лет назад +38

    అద్భుతమైన ప్రసంగం సర్....

  • @burlemadhavburlrmadhav8238
    @burlemadhavburlrmadhav8238 5 лет назад +15

    Awesome.. ur motivational speech.. mi lanti varu maku guruvu ga bodhakudaga vunte.. chala mandhi manchi margam lo naduchikuntam..

  • @jyothithambireddy9095
    @jyothithambireddy9095 3 года назад +1

    మనం వాడే భాష సమాజంలో ఎంతో మందికి ఊరట కలిగించే విధంగా ఉండాలి. అప్పుడే మనం కూడా మనశ్శాంతి గా ఉండగలం. మీకు ధన్యవాదాలు.

  • @laddyashappaladdyashappa1668
    @laddyashappaladdyashappa1668 3 года назад +1

    చాల చక్కటి ప్రసంగం ధన్యవాదములు

  • @burlemadhavburlrmadhav8238
    @burlemadhavburlrmadhav8238 5 лет назад +17

    Only mi speech valana nen chala change ayyanu sir tq for giving amazing word's

    • @leelagaddipati3933
      @leelagaddipati3933 4 года назад

      Cascade this info to your friends and change everyone in Society.....save Telugu. We teach Telugu to our kids in America.

  • @sallashivatejateja5572
    @sallashivatejateja5572 5 лет назад +21

    Very fortunate to listen those words

  • @pgraja5767
    @pgraja5767 2 года назад

    extraordinary speech, your voice pours divinity pranam

  • @ginubhaskar5779
    @ginubhaskar5779 5 лет назад +16

    ధన్యవాదములు సార్

  • @hemadrisrikar9477
    @hemadrisrikar9477 5 лет назад +7

    Sir... Now our Indian youth perfectly need like you... I have most inspired by your talk... 🙏🙏🙏

  • @spiritualbutterfly9857
    @spiritualbutterfly9857 3 года назад

    My humble pranamams 🙏🙏🙏🙏🙏Avnandi sir, 7yrs mi krushi sampoorna bagavath geetha . Vini ascharya poyanu vivarinchina thathparyam. ...ki ghantasala garu half matram padayru arogyam karanam valah kalam chesaru ah bhadhyatha miru tisukuni marala cmplt chesaru ...Nijam ga mi purva janma sukkrutham andi . .. Ah sarveswarudu mimalni mi kutumbha sanhyulni ellapudu kapadu gaka Hare krishna 🙂🙂🙂🙂🙂🙏🙏🙏🙏🙏

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 2 года назад

    సనాతన ధర్మము ను మనం ఆచరించకుంటే సనాతన సంప్రదాయ మునకు నష్టమూ లేదూ దుఖ్ఖమూ లేదు,మనమే నష్టపోతాము,అశాంతి పాలౌతాము,సనాతన ధర్మము ఎన్ని కల్పాలైనా అలాగే చెక్కు చెదరకుండా ఉంటుంది 🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🙌🙌🙌🙌🙌🙌🙌🍒🍒🍒🍒🍒🍒🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰

  • @chandini6081
    @chandini6081 2 года назад

    Jai sri krishna
    Plz upload complete speech of gangadhar Sastry garu ..

  • @parthasarathypegallapati1510
    @parthasarathypegallapati1510 4 года назад +3

    The flow of words in your speech touches everyone,and inspirational
    May God bless you in all your attempts and efforts sir.

  • @syamprasadkachibhotla48
    @syamprasadkachibhotla48 3 года назад +1

    Extraordinary excellent and thought provoking Speech

  • @sangameshwar2678
    @sangameshwar2678 3 года назад +2

    you are great sir..society needs people like u

  • @ramanaiahmalla211
    @ramanaiahmalla211 5 лет назад +19

    Thanq for uploading all you appear quite inspirable.

  • @upenderbrucelee4700
    @upenderbrucelee4700 5 лет назад +2

    Excellent Sir.
    I listen ur all speeches and Bhagavath Geetha.

    • @somethingreal429
      @somethingreal429 4 года назад

      శుభోదయం sir మా దగ్గర మాట్లాడే భగవత్గీత ఉంది sir మీకు కావాలి అనుకుంటే మాకు ఫోన్ చేయగలరు... మీకు demo కూడా.. పంపిస్తాము మా నెంబర్ 9642523242..

  • @munavathshivudu6386
    @munavathshivudu6386 5 лет назад +7

    Super Sir your speech
    I'm inspire

  • @parvathiputhraperformances2155
    @parvathiputhraperformances2155 3 года назад +1

    తప్పక ఆచరించ తగ్గ సందేశం

  • @tejasnarayan8815
    @tejasnarayan8815 4 года назад

    Gangadar shastri garu my mind always inspiring about Geetha speech, I am kannadiga, even though ur speech makes me very concrete. I telling my friends also to listen ur speech.
    Thank u sir,

  • @snjponnur
    @snjponnur 5 лет назад +5

    Your are my inspiration by reading / watching / following Bhagavad Geeta Religious Text.

    • @srinivasuyyala845
      @srinivasuyyala845 5 лет назад

      Gita not a religious text , it's an universal literature . Hare Krishna thanks

    • @somethingreal429
      @somethingreal429 4 года назад +1

      @@srinivasuyyala845 శుభోదయం sir మా దగ్గర మాట్లాడే భగవత్గీత ఉంది sir మీకు కావాలి అనుకుంటే మాకు ఫోన్ చేయగలరు... మా నెంబర్ 9642523242

    • @srinivasuyyala845
      @srinivasuyyala845 4 года назад

      @@somethingreal429 sure sir , but I am in Dubai right now . What's the cost of it ?

    • @somethingreal429
      @somethingreal429 4 года назад

      @@srinivasuyyala845 sir.... మీరు demo కోసం వాట్సాప్ లో msg చేయండి నినే మీకు demo pamputha sir

  • @srinivaskalla4001
    @srinivaskalla4001 2 года назад

    Guruvugariki PadhabhiVandhanamulu Meeru Daivamsa Sambuthulu Saraswati Puthrulu 🙏🙏🙏

  • @telisrinivas3471
    @telisrinivas3471 Год назад

    Super sir excellent sir thank you for

  • @bharathiAvireddy
    @bharathiAvireddy 5 лет назад +2

    చాలా బాగా చెప్పారు గురువు గారు, మీకు ధన్యవాదాలు

    • @somethingreal429
      @somethingreal429 4 года назад

      శుభోదయం sir మా దగ్గర మాట్లాడే భగవత్గీత ఉంది sir మీకు కావాలి అనుకుంటే మాకు ఫోన్ చేయగలరు... మీకు demo కూడా.. పంపిస్తాము మా నెంబర్ 9642523242..

  • @racheetinagendrababu8712
    @racheetinagendrababu8712 3 года назад

    Chaala goppagaa chepparu sir

  • @kilarusureshkumar3709
    @kilarusureshkumar3709 2 года назад +1

    గంగాధర గారికి కోటి నమస్కారాలు

  • @samalavenkatadurgasarika9388
    @samalavenkatadurgasarika9388 2 года назад +2

    మీ లాంటి వారు వుండడం వల్లనే ఇంకా తెలుగు భాష బ్రతికి వుంది

  • @appalanaidu4673
    @appalanaidu4673 5 лет назад +5

    Sir merru modatlo padina slokaniki telugu andam cheppandi please

  • @parvathiputhraperformances2155
    @parvathiputhraperformances2155 3 года назад +1

    మీ ధైర్యానికి జోహార్లు

  • @kuramdaasuraju6183
    @kuramdaasuraju6183 4 года назад +1

    మహ, అద్భుతం గంగదార్,గారు

  • @anuradhanirmal7076
    @anuradhanirmal7076 11 месяцев назад

    Namaste sir 🙏 kindly share the link to the song you sang , Neevai Punami music by from father 🙏Late Sri L.Nirmal Kumar Garu.

  • @mahanteshgoud9898
    @mahanteshgoud9898 5 лет назад +1

    Chala baga chapparu guruvugaru thanks

    • @somethingreal429
      @somethingreal429 4 года назад

      శుభోదయం sir మా దగ్గర మాట్లాడే భగవత్గీత ఉంది sir మీకు కావాలి అనుకుంటే మాకు ఫోన్ చేయగలరు... మీకు demo కూడా.. పంపిస్తాము మా నెంబర్ 9642523242..

  • @b.gangaraju4096
    @b.gangaraju4096 5 лет назад +1

    Superb sir .miru chala great I am a big fan of u sir

  • @lucky138
    @lucky138 5 лет назад +3

    Chala valuebul and teliyani .vishyalu Chala Baga matladsru sir 🙏🙏🙏🙏

  • @raghavendraim2490
    @raghavendraim2490 5 лет назад +12

    Thank you for uploading this great video. Very inspiring.

    • @kalarajmedia
      @kalarajmedia  5 лет назад

      thank u sir

    • @leelagaddipati3933
      @leelagaddipati3933 4 года назад

      @@kalarajmedia too many edits pls post complete speech of Sri Gangadhara Sastry garu......from USA

  • @sairamemmadi1887
    @sairamemmadi1887 3 года назад

    Sir good massage

  • @MaheshVlogs9
    @MaheshVlogs9 3 года назад

    Gangadharashastri గురువుగారు మీకు వందనాలు🙏🙏🙏🙏🙏

  • @umabudukuri7539
    @umabudukuri7539 3 года назад +1

    ధన్యవాదములు గురుగారు 🙏🙏🙏

  • @ramchandra-ng2vl
    @ramchandra-ng2vl 5 лет назад +23

    Pk kosam vacha
    But gangadhar gari speech 👌

  • @srinivasavasarala3166
    @srinivasavasarala3166 3 года назад

    Salutations, Guruji.

  • @varalaxmip8566
    @varalaxmip8566 2 года назад

    Sar meku danyavadhmulu

  • @milukulamaheshwari1046
    @milukulamaheshwari1046 5 лет назад +2

    It is too good about life sir

  • @venkatswamydhrona4244
    @venkatswamydhrona4244 5 лет назад +2

    Your ideology,,,
    For better society ,,,,
    Padabhivandam gurujii

    • @somethingreal429
      @somethingreal429 4 года назад

      శుభోదయం sir మా దగ్గర మాట్లాడే భగవత్గీత ఉంది sir మీకు కావాలి అనుకుంటే మాకు ఫోన్ చేయగలరు... మీకు demo కూడా.. పంపిస్తాము మా నెంబర్ 9642523242..

  • @rajuthogaru1287
    @rajuthogaru1287 4 года назад

    🙏🙏🙏Super excellent speech
    Thank you Sir🙏🙏🙏

  • @srinivasaa8994
    @srinivasaa8994 4 года назад +2

    Can you post full / unedited video also

    • @somethingreal429
      @somethingreal429 4 года назад

      శుభోదయం sir మా దగ్గర మాట్లాడే భగవత్గీత ఉంది sir మీకు కావాలి అనుకుంటే మాకు ఫోన్ చేయగలరు... మీకు demo కూడా.. పంపిస్తాము మా నెంబర్ 9642523242..

  • @brahmanandareddysakhila1865
    @brahmanandareddysakhila1865 3 года назад

    Sir aa audio ekkda dhorukuthundhi

  • @palinaeswararao7848
    @palinaeswararao7848 5 лет назад +2

    Tq u sir

  • @v268457
    @v268457 5 лет назад +2

    Hats of you sir. Very Very Very Grate fully to you

    • @somethingreal429
      @somethingreal429 4 года назад

      శుభోదయం sir మా దగ్గర మాట్లాడే భగవత్గీత ఉంది sir మీకు కావాలి అనుకుంటే మాకు ఫోన్ చేయగలరు... మీకు demo కూడా.. పంపిస్తాము మా నెంబర్ 9642523242..

  • @sudhakarvenky
    @sudhakarvenky 5 лет назад +1

    Meru Chala goppavaru sir..Divamsa sambuthulu.jai SriRam

  • @rvenkatesh7679
    @rvenkatesh7679 5 лет назад +6

    Sir, me ambishan chala goppadhi ,intamanchi documentary chaisaru

  • @ramamohan1622
    @ramamohan1622 4 года назад

    Your speech golden words.

  • @kalangilakshmikumari2751
    @kalangilakshmikumari2751 3 года назад

    Now Indians require this type of personalities

  • @saijohn7288
    @saijohn7288 5 лет назад +3

    Video ni endhuku poorthiga upload cheyaledhu
    Madhyalo chaala words miss aynay
    Dhayachesi full video pettagalaru

  • @bharatgudla5428
    @bharatgudla5428 Год назад

    Naaku poorthi video kavali... Dorukuthunda
    Madhi madhilo cut chesesaru ... Please poorthi video unte evaraina pampinchandi

  • @kdurgavaraprasadarao
    @kdurgavaraprasadarao 4 года назад +1

    U r one of the rare diamonds in the world

  • @chettukindisiddappa1785
    @chettukindisiddappa1785 2 года назад

    🙏🙏🙏🙏🙏 జై శ్రీ క్రిష్ణ

  • @viswanathponne
    @viswanathponne 5 лет назад +1

    Very nice voice guruji

  • @dileepkumar3884
    @dileepkumar3884 5 лет назад +1

    Superb sir

  • @snjponnur
    @snjponnur 5 лет назад +2

    Feature Generation Can Change Life Route With the following Geeta.

  • @kummaripremchandar1436
    @kummaripremchandar1436 5 лет назад +1

    Sir bagavath geetha shlokalatho sound chesaru kadha. Adhi ala dhorukuthundhi..
    Kochem details cheppara sir

    • @somethingreal429
      @somethingreal429 4 года назад

      శుభోదయం sir మా దగ్గర మాట్లాడే భగవత్గీత ఉంది sir మీకు కావాలి అనుకుంటే మాకు ఫోన్ చేయగలరు... మీకు demo కూడా.. పంపిస్తాము మా నెంబర్ 9642523242..

  • @sramanaidu1646
    @sramanaidu1646 5 лет назад +1

    ఓం శ్రీ గంగా భవానీ గాయత్రి కాలి లక్ష్మి సరస్వతి రాజరాజైశరి బాలా శయమలా శ్రీ లలిత దేవి నంమౌ నమః

  • @jagadeeshc8712
    @jagadeeshc8712 5 лет назад +1

    Excellent sir...

  • @JAISRIRAMDORABABU
    @JAISRIRAMDORABABU 4 года назад +1

    జైగురుదేవ

  • @a.rajuraju8602
    @a.rajuraju8602 4 года назад

    Very good speech sir

  • @narsiswamy9175
    @narsiswamy9175 3 года назад

    Awesome

  • @nareshtalapula8396
    @nareshtalapula8396 5 лет назад +2

    Exact same feeling sir

  • @mallikarjun3567
    @mallikarjun3567 6 лет назад +17

    maanava samajanni maimaripinche goppa vyakthi,,,, g.sastry garu

  • @pondurisrinivasarao5862
    @pondurisrinivasarao5862 3 года назад

    Super

  • @narsiswamy9175
    @narsiswamy9175 3 года назад

    Great words swamy

  • @govardhankusmal6430
    @govardhankusmal6430 4 года назад

    The great personality! We r proud of u.

  • @lokendranath5791
    @lokendranath5791 3 года назад

    GURUBHYONAMAH, let me try drop in the Ocean of Geetha bandhus

  • @appalanaidu4673
    @appalanaidu4673 5 лет назад +2

    Sir is great

  • @Suryaofficial691
    @Suryaofficial691 2 года назад

    Em cheparu sir ....emm cheparu sir ....time tiskoni clarity ga chepandi sir ... About Telugu or Movie ..edo okate chepandi sir ....movies muchata light ..

  • @srinivasachowdarymedasani623
    @srinivasachowdarymedasani623 5 лет назад +1

    Inspire speech

  • @VislavathChander-sd4ej
    @VislavathChander-sd4ej Год назад

    Guruwu, gari, padha, pdmamulak, nayoka,. Namaskaramulu

  • @gmalleshgmallesh3516
    @gmalleshgmallesh3516 4 года назад

    Sir you have a lot of knowledge

  • @galisivasankar6604
    @galisivasankar6604 2 года назад +1

    Keka, adurs, chinchesaru ivi anni kukkala bhasalu. G.Sivasankar

  • @rayalaraghukishore
    @rayalaraghukishore 5 лет назад +15

    10:16 తెలుగు భాష గురించి

  • @parvathiputhraperformances2155
    @parvathiputhraperformances2155 3 года назад +1

    మీరు గొప్పవారు కావచ్చు.. కాని మీరు పవన్ కల్యాణ్... నీ భగవంతుని తో పోల్చేస్తారు... కోట్లు వచ్చే సినిమా ని వదిలి వచ్చారు అని పైగా ఆయన చాలా సార్లు మాటతప్పారు.. నేను ఇక సినిమాలో నటిెంచను.. అని. మళ్లీ నటిస్తున్నారు.. నటించని అందరికి ఇష్టమే.. కాని.. మాట వదలకూడదు. అది ఆయన వృత్తి... కనుక మీరు ఆయన పూర్తిగా గొప్పవాడిపించుకగా ఆయన్ను తప్పక ఉదా హరణంగా చేప్పండి... లేకుంటే మీరు సరిగా చెప్పినట్లు కాకుండా పోతుంది.. సోనూ సూద్ గురించి చెప్పండి.. ఇప్పటికి అవసరం రాజకీయాలకతీతంగా

  • @musthafajm
    @musthafajm 5 лет назад +22

    Pawan Kalyan garu rajakeeyalaki ravadam mana Telugu vaari adrustam.
    Ardham chesukoni aayana venaka nadavandi please.
    Minute 13 to 14

  • @harishharsha729
    @harishharsha729 5 лет назад +1

    Wow manchi words sir...nenu kuda okasari Bhagavad-Gita chaduvuta

    • @somethingreal429
      @somethingreal429 4 года назад

      శుభోదయం sir మా దగ్గర మాట్లాడే భగవత్గీత ఉంది sir మీకు కావాలి అనుకుంటే మాకు ఫోన్ చేయగలరు... మీకు demo కూడా.. పంపిస్తాము మా నెంబర్ 9642523242..

  • @narthujogaraojogarao5596
    @narthujogaraojogarao5596 5 лет назад +2

    pk great Gangadhar spach super

  • @prasadk2.o394
    @prasadk2.o394 5 лет назад +6

    Pk great human being person...... ❤️❤️

  • @msms2287
    @msms2287 5 лет назад +5

    రెండో వెంకయ్య నాయుడు.

  • @maheshn1029
    @maheshn1029 5 лет назад +2

    Mindbloingsir

  • @knowledgeispower2126
    @knowledgeispower2126 5 лет назад +3

    ప్రియమైన అమాయక అభిమానులారా,
    మన పవన్కల్యాణ్​ గారు స్థానిక, జాతీయ, మరియు విదేశీ వనితలను వివాహం చేసుకున్నారు.వీటిని ఆక్షేపించవలసిన అవసరం లేదు.ఎందుకంటే అవి ఆయన గారి వ్యక్తిగత జీవితం.మరి ఇలాంటి సమానత్వం వారి అన్నగారి కుమార్తె వివాహం విషయంలో పాటించలేదు.కులాంతర వివాహం చేసుకున్నదని ఆమె భర్తని తుపాకీతో బెదిరించటం ఎందుకు ? తనకు ఒక న్యాయం తన కుటుంబ మహిళలకు మరో న్యాయం, ఆలొచించండి? ద్వంద్వ వైఖరి!

    • @bnr14.92
      @bnr14.92 5 лет назад

      Apura kukka vedhava.......

    • @satyanarayanashettynukula3767
      @satyanarayanashettynukula3767 5 лет назад +3

      గురువుగారు శ్రీశ్రీశ్రీగంగదర్.శాస్త్రి.గారికి మాత శ్రీశ్రీశ్రీసరస్వతిదేవి మాతా.వాక్కులతల్లి. మినోటీ. మాటగా.తెలుగు భాషను. తేనెలో ముంచి తేటగా.మథితో. చెవులూరించే.గాణామృతాన్ని మనకందిస్తున్నది.గురువుగారు.మీకు.నాహృదయా పూర్వక లో లో లోపలి.నుంచి.నేను అనుభూతితో అనుభవజ్ఞానాన్ని.మీ నోటి మాటలతో నేను నా మనఃస్ఫూర్తిని పొందుతున్నాను.మీకు నా అనేక ధన్యవాదములు..అభినందనలు..మీకే.. అందుకోండి..అందురు బాగుండాలి అందులో మనముండాలి..శుభం ...

  • @firebrand7519
    @firebrand7519 4 года назад +1

    Salute to u sir

  • @nagaraju.lankoji
    @nagaraju.lankoji 5 лет назад +1

    Hatss off to you sir

    • @somethingreal429
      @somethingreal429 4 года назад

      శుభోదయం sir మా దగ్గర మాట్లాడే భగవత్గీత ఉంది sir మీకు కావాలి అనుకుంటే మాకు ఫోన్ చేయగలరు... మీకు demo కూడా.. పంపిస్తాము మా నెంబర్ 9642523242..

  • @gundetidileep705
    @gundetidileep705 3 года назад

    మధ్య మధ్యలో ఎందుకు కట్ చేశారు

    • @gundetidileep705
      @gundetidileep705 3 года назад

      7.00 ని. దగ్గర భగవద్గీత శ్లోకం కట్ చేశారు అలా అంటున్న

  • @venkatrao5623
    @venkatrao5623 3 года назад

    Jai shree Krishna