Gangadhara Sastry Excellent Speech At Mahashivaratri Celebrations | Nationalist Hub

Поделиться
HTML-код
  • Опубликовано: 27 янв 2025

Комментарии • 184

  • @NationalistHub
    @NationalistHub  2 года назад +20

    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon : www.patreon.com/NationalistHub
    To join as a RUclips member :
    ruclips.net/channel/UC3tS...
    Our Company account details :
    Name: KALEIDO FRAMES LLP
    A/C No: 630505032277
    IFSC Code : ICIC0006305
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/Nation...
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist...
    Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

  • @sureshreddykolli7989
    @sureshreddykolli7989 4 месяца назад +1

    గంగాధర శాస్త్రి గారికి పాదాభివందనాలు

  • @nagarjunareddy488
    @nagarjunareddy488 Год назад +2

    Excellent 👌

  • @HanumaKuruba-h5q
    @HanumaKuruba-h5q 9 месяцев назад +1

    Jai srikrishna Jai srirama

  • @laxmaiahgorla7274
    @laxmaiahgorla7274 7 месяцев назад +1

    జైశ్రీరామ్ జై భారత్ మాతాకీ జై జై భగవద్గీత కి జై

  • @marupakasrinivas1293
    @marupakasrinivas1293 2 года назад +41

    నా దేశం భగవద్గీత

  • @KondaSujatha-i3k
    @KondaSujatha-i3k 11 месяцев назад +1

    Jai.shree.ram🎉

  • @satyagun1
    @satyagun1 2 года назад +49

    మన హిందువుల నిర్లిప్తతకు ఇది నిదర్శనం. వెయ్యి లోపే ఈ వీడియో ని చూశారంటే హిందువు అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది.

    • @LuCipher321
      @LuCipher321 2 года назад +2

      మీరెంతమందితో ఈ వీడియో పంచుకున్నారు?

    • @Tiruvisa
      @Tiruvisa 2 года назад +1

      Share cheysi count peychandi, bjp ki marketing king kadha

    • @syamaladevi7319
      @syamaladevi7319 10 месяцев назад

      Meeru maararu ​@@Tiruvisa

  • @eswararaojogi451
    @eswararaojogi451 2 года назад +1

    Chala chakkaga chepparu guruvugaru 🙏🙏🙏

  • @harikrishna3128
    @harikrishna3128 2 года назад +57

    హిందువూ గా జీవించు హిందువు అయినందుకు గర్వించు!

    • @tanajihere706
      @tanajihere706 2 года назад

      S హిందూగా జీవించూ
      హిందూవుగ గర్వించు
      హిందూవుగ మరణించు
      👏👏👍

  • @kodandababu4544
    @kodandababu4544 Год назад +1

    Jai Sri Ram

  • @venammabalreddy2980
    @venammabalreddy2980 2 года назад +1

    మీలాంటి వాళ్లని పుటించినదుకు దేవుడు కి రుణ పడి ఉన్నాము

  • @shivarajbadi942
    @shivarajbadi942 Год назад +1

    Hare Krishna

  • @manjunathasarma3050
    @manjunathasarma3050 Год назад +1

    Sir
    We will be with you for our dharma
    V MANJUNATHA SHARMA
    Hosur

  • @phanikumari7753
    @phanikumari7753 Год назад +1

    జై హింద్

  • @gundugianitha6054
    @gundugianitha6054 2 года назад +1

    Sri lv gangadharshastri gariki sirassu vanchi padaabhivandanamu jai shrikrishna jai shriraama

  • @vtr4309
    @vtr4309 2 года назад +15

    గంగాధర్ శాస్త్రి గారికి పాదాభివందనాలు ఈ కాలానికి ఇతను కూడా ఒక కారణజన్ముడు మీ ప్రసంగం చిరస్మరణీయం ఇలాంటి వారు ఎందరో మన దేశంలో జన్మించాలని కోరుకుంటున్నాను. జై భరత మాత.

    • @Tiruvisa
      @Tiruvisa 2 года назад

      Ee diagloues evaru raasothaaru

  • @anugularajamallu7017
    @anugularajamallu7017 Год назад +1

    ధన్యవాదములు శాస్త్రి గారు

  • @8819222586
    @8819222586 2 года назад +1

    గురువుగారు పిల్లలకి పాఠాలు ఏమి ఉండాలని నా భారతదేశం చెబుతుందో అవి ఈ ప్రవేశపెట్ట మనవి వాటికి మార్గదర్శకం చూపించండి అందులో మమ్మల్ని భాగస్వామ్యం చేయండి

  • @adhyatmikampeacefullife8825
    @adhyatmikampeacefullife8825 2 года назад +1

    మన‌ వేదాలు, ఇతర ముఖ్య‌ గ్రంథాలలో విజ్ఞానం సంస్కృత భాషలో ఉంది . అది మన సమజానికి దూరం అవుతుంది.ఇతర దేశాలో సంస్కృత భాషకు సంబంధించి విశ్వవిద్యాలయాలో సెమిస్టర్స్ ఉంటాయని విన్నాము.మరి మనం మాత్రం గాలికి వదిలేసాము.ఆలోచించడి

  • @Anilyadav-tf2wr
    @Anilyadav-tf2wr Год назад +2

    జై భరత మాత

  • @hindusthapower2640
    @hindusthapower2640 2 года назад +9

    నా భారతదేశం శ్రీరామరాజ్యం నా జన్మ రహస్యం భగవద్గీత జై శ్రీమన్నారాయణ హిందువుగా గర్వించు హిందువుగా జీవించు జై శ్రీరామ్🙏🙏

  • @chesettianandkumar4492
    @chesettianandkumar4492 2 года назад +9

    Jai shree ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @peerareddypalakolanu5460
    @peerareddypalakolanu5460 2 года назад +38

    పీఠాధిపతుల స్వామీజీలను ఏకం చేసి హిందూ ధర్మాన్ని ఒక తాటిపై నడిపించే విధంగా చూడండి ఒక రోజు

    • @Tiruvisa
      @Tiruvisa 2 года назад

      Already, they are running with huge black money of politicians and real estate

    • @tanajihere706
      @tanajihere706 2 года назад +2

      పీఠాధిపతులు మాత్రమే చేయలనుకోవటం వెర్రితనం నీ నా మనందరి సహకారంతో సాధ్యం
      అందరూ హైందవ ధర్మాన్ని అనుసరించి నడుచుకోవాలి
      సనాతన ధర్మం వర్దిల్లాలి

    • @kondalreddynomula222
      @kondalreddynomula222 2 года назад

      🙏🙏🙏🙏currect 🙏🙏

    • @MAHESHyadav-sq1bo
      @MAHESHyadav-sq1bo 2 года назад +1

      నా మదిలో మాట అధి

  • @surisuresh86
    @surisuresh86 2 года назад +8

    కాల గమనంలో నా దేశ సంస్కృతి సాంప్రదాయాలు బ్రతికే ఉంటాయా?చాలా భాదగా ఉంటుంది😭😭😭😭😭😭🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏🙏

    • @tanajihere706
      @tanajihere706 2 года назад +2

      కచ్చితంగా ఉంటాయి దానికి మన ప్రయత్నం ఉండాలి మనదరం హిందూ సాంప్రదాయలను పాటించాలి

  • @tanajihere706
    @tanajihere706 2 года назад +2

    సనాతన ధర్మం వర్దిల్లాలి

  • @chirunama9999
    @chirunama9999 2 года назад +1

    వేదాలు, ఉపనిషత్తుల జ్ఞానాన్ని సామాన్యులకు చేరినప్పుడే భారతదేశం సర్వతోముఖంగా అభివృద్ధి చెంది విశ్వగురువుగా అవతరిస్తుంది

  • @hindusthapower2640
    @hindusthapower2640 2 года назад +11

    గంగాధర శాస్త్రి గారికి పాదాభివందనాలు ఆయన భగవద్గీత చెప్తుంటే వినడానికి రెండు చెవులు రెండు కళ్ళు సరిపోవటం లేదు ఆ భగవంతుడు ఇంకా కొంచెం ఎక్కువ జ్ఞానం నాకు ఇవ్వాలని కోరుకుంటున్న జై శ్రీరామ్🙏🙏

  • @rajeshamdamarakunta3330
    @rajeshamdamarakunta3330 18 дней назад

    Wonderfull

  • @goliramesh5801
    @goliramesh5801 2 года назад +12

    సాటి మనిషిని మనిషగా గౌరవించని హిందూవు ఒక్కడే.

  • @మనధర్మంమనచరిత్రమనజాతిమనవిశ్వా

    జై హింద్ ✊️✊️

  • @mohankrishna4413
    @mohankrishna4413 2 года назад +2

    Truly said sir.

  • @Srilatha-cv3ue
    @Srilatha-cv3ue Месяц назад +1

    O HINDU MELUKO JARA SOCHO HINDU JAGO HINDU MELUKO NEE RAJYAM YELUKO JAI SHREE RAM JAI SHREE KRISHNA JAI BJP'S JAI MODI JI JAI YOGI JI BHARAT MATA KI JAI JAI HIND

  • @venkatasubbaiahbezawada9393
    @venkatasubbaiahbezawada9393 2 года назад +1

    Jai. Sriram. Jai. Jai. Sriram

  • @venkatapathirajukucherlapa5073
    @venkatapathirajukucherlapa5073 2 года назад +4

    Excellent sir 👌

  • @chirunama9999
    @chirunama9999 2 года назад +1

    వేదాలు,ఉపనిషత్తులు, భగవద్గీత etc లను మాతృభాష లోకి అనువాదం చేసినప్పుడే వాటి జ్ఞానం ప్రతి మనిషికి చేరుతుంది, హిందూ మతం వర్ధిల్లుతుంది

  • @AyyappaSwamidevastanamkoduru
    @AyyappaSwamidevastanamkoduru 2 года назад +6

    Soo useful information sir. I shared this video to my channel and groups. Thanks for sending this type of video sir.

  • @bollramrajendhar5886
    @bollramrajendhar5886 2 года назад +2

    Jai Krishna jai Krishna jai Krishna jai Krishna jai Krishna jai Krishna jai Krishna jai Krishna jai Krishna jai Krishna jai

  • @janardhanreddy7372
    @janardhanreddy7372 2 года назад +2

    భారత మాతకు జయం జయం

  • @bollramrajendhar5886
    @bollramrajendhar5886 2 года назад +2

    Guruji ki namaskarmu

  • @ishwar8129
    @ishwar8129 2 года назад +2

    Jai Shree Rama 🙏🤗

  • @venkateshmanikonda1432
    @venkateshmanikonda1432 2 года назад +3

    గురువు గారు హిందూ మతం గురుంచి మంచిగా చెప్పారు అండి నమస్కారం

  • @vanijodu9925
    @vanijodu9925 2 года назад +2

    Idi kada sir manaku kavalsinavi.... Great speech sir

  • @bollramrajendhar5886
    @bollramrajendhar5886 2 года назад +2

    Jai Sri ram ram and ram jai Sri ram jai Sri ram jai Sri ram jai Sri ram jai Sri ram jai

  • @behonsethi557
    @behonsethi557 Год назад

    Well said

  • @gudipativenkatesh2869
    @gudipativenkatesh2869 2 года назад

    om namaha shivaya jai sri ram

  • @bollramrajendhar5886
    @bollramrajendhar5886 2 года назад +2

    Omnamo shivaya namha omnamo shivaya namha omnamo shivaya namha omnamo shivaya namha omnamo shivaya namha omnamo shivaya namha

  • @vivekrao9975
    @vivekrao9975 2 года назад +2

    Ur words..great sir 🙏🙏

  • @tamminanavaikuntarao9500
    @tamminanavaikuntarao9500 2 года назад +6

    బాగా సెపుతున్న రు గురువుగారు 🙏🙏🙏🌹

  • @nickysiragam16
    @nickysiragam16 2 года назад +6

    జై సనాతన ధర్మం🚩🚩🚩🙏🕉🙏

  • @BAJIYADAV543
    @BAJIYADAV543 2 года назад +2

    Jai sree raam Jai Sree Krishna Jai Hindhuthvam Jai hindh Bharath matha ki jai

  • @nagarjunanayudu4342
    @nagarjunanayudu4342 5 месяцев назад

    Jai shree ram

  • @lokendranath5791
    @lokendranath5791 2 года назад

    GURUBHYONAMAH

  • @krishnapriya9548
    @krishnapriya9548 2 года назад

    🙏 Namaskarm Gurugaru.Chala manchi vishayam chaiparu

  • @kcnaidukcnainolu5670
    @kcnaidukcnainolu5670 2 года назад +5

    హైంధవంలో జీవన వైరుధ్య మార్పులో మొగళ్,
    భ్రిటిష్ సామ్రాజ్య వాధంలో వచ్చిన మూడు సంస్కృతులలో వచ్చి న మార్పులే జీవన కళలు నేటి భారతీయ జీవనం (ముందు×ఏన్నుకల) తెల్చుకోవు డం చాల కష్టం అదే జీవాత్మ/తత్త్వం,(అచ్చర క్రమ
    ఛందస్సు) శాస్త్రీయం, పరమాత్మ/వేదం (సంఖ్యక్రమ గణితం) శాస్త్రీయం, (జ్ఞానం/వస్తుజీవనావైరుధ్యం, విజ్ఞానం/వస్తువుత్పదాన జీవనావైరుధ్యం).
    ) సంకేతికంని తెల్చు కొన్ని తెలియ చేయాలీ!

  • @chennamsettysreenivasulu3068
    @chennamsettysreenivasulu3068 2 года назад

    Super speech sir

  • @gourisrinivasgourisrinivas3847
    @gourisrinivasgourisrinivas3847 2 года назад

    Jai.sriram

  • @muralilakshmi9065
    @muralilakshmi9065 2 года назад +4

    💐🙏

  • @tamaranakapurna7356
    @tamaranakapurna7356 2 года назад

    బారత్ మాతాకీజై

  • @venkateswararaovissamsetti3117
    @venkateswararaovissamsetti3117 2 года назад

    Hatsup and Salute sir vvvrao.

  • @krishnakrishna3689
    @krishnakrishna3689 2 года назад +3

    జై శ్రీరామ్ జై భారత్ మాతకీ జై

  • @laxmanpadigala1717
    @laxmanpadigala1717 2 года назад

    Jai hind

  • @geetathumula7140
    @geetathumula7140 2 года назад +1

    బాగా చెప్పారు గురువుగారూ

  • @ShyamKumar-ck9dq
    @ShyamKumar-ck9dq 2 года назад +3

    Jai hindu

  • @kuppireddyprasad5737
    @kuppireddyprasad5737 2 года назад

    Jai bharath

  • @ivvsatyanarayana7227
    @ivvsatyanarayana7227 2 года назад +1

    Jai sriram elanti visualu mana desa prajalandariki cherali jai bharathmatha...🙏🙏🙏💐🌹🌼🌹

  • @tecutubechannel9239
    @tecutubechannel9239 2 года назад +2

    వాక్ చాతుర్యం కి supet

  • @LakshmikumariPabbathi-wb3cb
    @LakshmikumariPabbathi-wb3cb Год назад

    👌👌👌👏👏👏🙏💐

  • @praveenk8621
    @praveenk8621 2 года назад

    Awesome

  • @srinivasarajuayenampudi1830
    @srinivasarajuayenampudi1830 2 года назад

    🌳🙏🌳

  • @maripellydhayakar8597
    @maripellydhayakar8597 Год назад

    💐

  • @kadariganesh1502
    @kadariganesh1502 2 года назад

    జై శ్రీ రామ్

  • @balireddy395
    @balireddy395 2 года назад

    Super sir

  • @rajuramcharan5169
    @rajuramcharan5169 7 месяцев назад

    Jai hindu🙌🏻😇

  • @muralimohan4363
    @muralimohan4363 2 года назад +2

    సర్వజన బందు హ్యాట్సాఫ్ సార్

  • @gobaldxb7875
    @gobaldxb7875 2 года назад +1

    🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹

  • @peerareddypalakolanu5460
    @peerareddypalakolanu5460 2 года назад

    Ji guruji

  • @padma9025
    @padma9025 2 года назад +3

    🙏🙏👏👏

    • @sayannakavali23
      @sayannakavali23 2 года назад

      Rama Rama hare Krishna Krishna hare
      Jai shree Ram
      Jai shree krishna

  • @b.rambedkargurukulambommur7460
    @b.rambedkargurukulambommur7460 2 года назад

    Chala baga chepparu

  • @srinivasgujja6837
    @srinivasgujja6837 2 года назад +3

    శాస్త్రి గారు మీరు ఎక్కువ ప్రసంగాలు జనాలకు చేర్చాలి

  • @prameeladontula9839
    @prameeladontula9839 2 года назад +8

    Still Hindus are in deep sleep.... Hindu Bhandhuvulara yekam kandi Gadapa lopale kulam Gadapa Dhatithe Hinduvulam ani marchipokandi.... Jai Shree Ram 🙏 Jai Hanumaan 🙏 Jai Hind 🇮🇳

    • @telugenaswasa352
      @telugenaswasa352 8 месяцев назад

      Mundu me telugu jaathi nidra mathununchu levandi. Hindulu gurinchi tharawatha . Miru andra valu mundu telugu ni posinchandi. Hindu matham bagupaduthadi

    • @prameeladontula9839
      @prameeladontula9839 8 месяцев назад

      @@telugenaswasa352
      ఆంధ్రా తెలంగాణా యేంది రా అవులే...

  • @raghuperi6065
    @raghuperi6065 2 года назад

    Super 👌

  • @suryaprakashraonomula6392
    @suryaprakashraonomula6392 2 года назад +1

    Excellent sir.we love it I blame the people who make useless pictures a success

  • @krishnareddy1642
    @krishnareddy1642 2 года назад

    జై శ్రీరామ్

  • @PraVeen-jh9id
    @PraVeen-jh9id Год назад

    🚩🙏

  • @mylapallivenkatesh7672
    @mylapallivenkatesh7672 2 года назад

    Jai Sri ram 🕉️🕉️🇮🇳🕉️🇮🇳🕉️🇮🇳🕉️🇮🇳🕉️🇮🇳🕉️

  • @kanakarajuvanapala1698
    @kanakarajuvanapala1698 2 года назад +4

    English must and should but in that our culture ,our past history,present situation future goals,our education should be like your speech🙏

  • @pailasankararao4651
    @pailasankararao4651 2 года назад +1

    🙏🙏🙏🙏🕉️🚩🚩🚩

  • @agnikulakshatriya8527
    @agnikulakshatriya8527 2 года назад +1

    👏👏👏👏👏👏👏👏🙏🙏🙏

  • @palleramaprasadreddy6814
    @palleramaprasadreddy6814 2 года назад +1

    🙏👍

  • @ravalisrinivasv
    @ravalisrinivasv 2 года назад +3

    Only way Hinduism can sustain is by removing all the inequalities in society..even in 21st century also people thinking that only caste may play key role , in such case we can't stop conversations....and nobody's going to stop it....🤘

  • @ranaprathapvemula8972
    @ranaprathapvemula8972 2 года назад

    Hindutvanni chakkaga define chepparu.

  • @b.rambedkargurukulambommur7460
    @b.rambedkargurukulambommur7460 2 года назад

    Vandey Guruparamparam 🙏

  • @dalogalo3271
    @dalogalo3271 2 года назад

    ఓం నమ శివాయ

  • @rrameshrameshbellary62
    @rrameshrameshbellary62 Год назад

    Bharath n bhaghvatgita

  • @usrinivasarao3555
    @usrinivasarao3555 2 года назад

    *సృష్టి ధర్మం లోనే తమ పరిపక్వతను లోకానికి అందించే వివస్త్వం ఇమిడి ఉంటుంది. పరిమళాన్ని వెదజల్లే పువ్వులు వికసించిన తర్వాత తమ పరిమళాన్ని దాచి ఉంచలేని వివస్త్వం, పండిన ఫలం తన ఉనికిని దాచుకోలేని వివస్త్వం. విత్తు తగిన పరిస్తితులు ఏర్పడగానే మొలకేత్త కుండా ఉండలేని వివస్త్వం, సత్య జ్ఞానం పొందిన వారు లోకానికి తిరిగి బోధించ కుండా ఉండలేని వివస్త్వం వంటి ఎదైనా రూపం కావొచ్చు. సృష్టి లోని సర్వం తన వివస్త్వంతో సదా లోకానికి మేలు చేస్తూ ఉంటుంది. అది సృష్టి ధర్మంలో భాగం. అజ్ఞానులు మాత్రమే తాము లోకానికి సేవ చేస్తున్నామంటూ, లోకము లోని వారిని అనవసర ఇబ్బందికి గురి చేస్తూ ఉంటారు. నిజానికి పరిపక్వత పొందటమే జీవిత సాఫల్య సాధనా లక్ష్యం అయినప్పటికీ జీవితాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు సాగితే చాలు పరిపక్వత సైతం దానంతట అదే వచ్చి తీరుతుంది. తర్వాత లోకానికి అంకితం కావటం ఎలాగు సృష్టి ధర్మంలో భాగంగానే జరిగి తీరుతుంది. సృష్టి ధర్మం లోకాన్ని ఉద్ధరించాలని ప్రయత్నం చేస్తున్న వారిని వారి కర్మకు వారిని వదిలి, ధర్మబద్ధంగా తమ కర్తవ్యం నిర్వర్తిస్తున్న ప్రతీవారిని వెన్నంటి కాపాడుతుంది కాబట్టి. నేనే సత్యం అహం బ్రహ్మాస్మి శివోహం.*

  • @darshu2082
    @darshu2082 2 года назад

    a chappatlalone mana unity thelusthundhi manam entha active ga unnamo guruvu gaaru... but "sarvejanaha sukhinobhavanthu" ani matram na hindhava dharmam chepthundhi... jai hind... bharath maatha ki jai🙏

  • @shwethasri8184
    @shwethasri8184 2 года назад

    🙏💐🙏

  • @nickysiragam16
    @nickysiragam16 2 года назад

    🙏🕉🕉🕉🕉🕉🕉🚩🙏

  • @nickysiragam16
    @nickysiragam16 2 года назад

    🙏🕉🕉🕉🙏🚩🚩🚩🚩