Gangadhara Sastry Special Interview Part 2 | Gita Jayanti 2020 | Sai krishna | Nationalist Hub

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 460

  • @dineshpenupothula7138
    @dineshpenupothula7138 3 года назад +88

    ఈ గీతా జయంతి రోజున సాక్షాత్తు శ్రీ కృష్ణ భగవానే నా సోదరుడు గంగాధర్ గారి రూపంలో వచ్చి నాకు జ్ఞానోదయం కల్పించాడు కృతజ్నున్ని గీతా మకరందం యొక్క విలువ తెలుసుకున్న భగవాన్ చూపిన బాటలో పయనిస్తూ నా చుట్టూ ఉన్న వారిని చైతన్య పరుస్తా, ఇదే నా ప్రతిజ్ఞ.

  • @kanakaraokaduluri6665
    @kanakaraokaduluri6665 3 года назад +31

    మీరు చెప్పిన మంచి మాటలలో చాలా మంచి మాట "దేవాలయాలను జ్ఞాన కేంద్రాలు గా మార్చాలి " మీకు ఈ భారతీయుని పాదాభివందనం

  • @telaprolunaveen589
    @telaprolunaveen589 3 года назад +63

    నిజం చూపించినందుకు కృతజ్ఞతలు.....

  • @krishnakanth694
    @krishnakanth694 3 года назад +104

    హిందువులు అందరూ ఆహ్వానితులే దయచేసి మారండి,, నేను రోజు హనుమాన్ చాలీసా చదువుతున్నాను,, జై శ్రీరాం

  • @amruthaaravind6348
    @amruthaaravind6348 3 года назад +25

    🙏🏻కృష్ణం వందే జగద్గురు మీరు చేస్తున్న ప్రయత్నం చాలా మంచి ఛానల్ కి మీకు నా యొక్క కృతజ్ఞతలు ధన్యవాదాలు🙏🏻

  • @himagiriparasingi8142
    @himagiriparasingi8142 3 года назад +7

    పూజ్య గురువులకు మా హృదయ పూర్వక నమస్కారంలు.
    హరే రామ హరే కృష్ణ.

  • @rajunook7050
    @rajunook7050 2 года назад +1

    నీ మనసు నాకు నచ్చింది నీ మనసు నాకు నచ్చింది మీరు ఉదయం చాలా మంచిది అందరూ ఇలాగే ఉండాలని హృదయం చాలా మంచిది

  • @govardhan1361
    @govardhan1361 3 года назад +33

    రాధమనోహర్ దాస్ స్వామీ వారిని కూడా invite చేసి interview చేయగలరని మనవి జై శ్రీరాం

  • @sureshirla3976
    @sureshirla3976 3 года назад +54

    నమస్తే 🙏 నాజీత్తాన్ని మార్చింది
    భగవత్ గీత

    • @yeddushalem8206
      @yeddushalem8206 3 года назад

      నీ జీవితం?
      నీ జీతం?
      మూర్ఖమైన మాటలకు like 👍 కావాలా?

    • @punyavathik4062
      @punyavathik4062 Год назад

      Life or salary

  • @satboddu
    @satboddu 3 года назад +8

    My wife started bhagavadgita teaching to kids, all 25 kids are memorizing. My point no one dropped till now even after one year. I want to make point is all are able to memorize 🙏🙏🙏

    • @Karthieya2011punith
      @Karthieya2011punith 2 года назад

      Hi andi online classes unnaya

    • @satboddu
      @satboddu 2 года назад +1

      @@Karthieya2011punith we are in USA. Classes again starts in July.

    • @Karthieya2011punith
      @Karthieya2011punith 2 года назад

      TQ andi already 18 adhyam lo 7 slokas vasthai...mam class unte perfect ivutharani

  • @ramanaraoporuri8290
    @ramanaraoporuri8290 2 года назад +1

    Yes .What you are saying is correct. 🙏

  • @lucky_u4727
    @lucky_u4727 3 года назад +4

    నేను పార్ట్ 1 మరియు పార్ట్ 2 చూసాను. నన్ను మీరు inspire చేశారు sir. Thank you.

  • @bharathr1779
    @bharathr1779 9 месяцев назад

    గురువు గారు మీ మనసులో సనాతన ధర్మం .భగవద్ గీత గురించి భాధ మీ అన్నీ chanalas ఇంటర్వ్యూస్ లో కనబడుతోంది మీకు భారత జాతి మొత్తం చాలా రుణ పడి వుంది మీ ఈ ప్రయత్నం వెనుక ఆ పరమాత్మ సదా మీకు తోడుగా .వుంది ఆయన గీత ప్రచారాన్ని మే ద్వారా. సంపూర్ణం చేస్తాడు గురువు గారు మీ జన్మ ధన్యం అయ్యింది

  • @big_secret_indian1965
    @big_secret_indian1965 3 года назад +45

    జై శ్రీ రామ్..... 🚩🙏🕉🙏🚩

  • @suryakiran4177
    @suryakiran4177 3 года назад +1

    No words about and above.
    Sri RAM

  • @suribabuvalluru3897
    @suribabuvalluru3897 2 года назад

    మీలాంటి వారు గ్రామాల్లో ప్రతి దేవాలయాలలో ప్రసంగి న్చాలి.

  • @prasadjonnakuti8046
    @prasadjonnakuti8046 3 года назад +7

    Jai sri ram Bharat mata ki jai🙏

  • @manoharreddy5636
    @manoharreddy5636 3 года назад +7

    ఇక్కడ కామెంట్ చేసిన వారిలో సగానికి సగం మంది దగ్గర భగవద్గీత ఉండదు అందులో నేను ఒకడిని రేపు కచ్చితంగా కొనుక్కుని శ్లోకం పెట్టుతాను అని సాయి కృష్ణ గారికి తేలియజేశాను

  • @upendraprasad5171
    @upendraprasad5171 Год назад

    Enno manchi manchi maatalu vinnaanu andi.
    Gangadhara Sastry gaariki 🙏🙏🙏
    Ee interview chesina Sai gaariki 🙏🙏🙏

  • @srinivasarao7917
    @srinivasarao7917 2 года назад

    Gangadara sastri gariki mana Hindu sampradayam Gurinchi chala chala bhaga chepparu. Tq. Sir

  • @padmajayellareddi113
    @padmajayellareddi113 3 года назад +4

    Superb!! You have enlightened and motivated us. In my life experienced an incident, was overwhelmed with problems and me being a staunch devotee of Lord Krishna just mentally chanted this great sloka
    ananyas cintayanto mam ye janah paryupasate tesam nityabhiyuktanam yoga-ksemam vahamy aham.
    I was relieved of the problem and God took care. Total surrender is needed and

  • @narsimhadoddi8408
    @narsimhadoddi8408 3 года назад +3

    Exlent Speech Sir🙏🙏🙏

  • @rajeshwarreddy3589
    @rajeshwarreddy3589 3 года назад +7

    అహింసా పరమో ధర్మః
    ధర్మ హింసా తధావ చ:
    ఆర్థం;అహింసా మానవుని యొక్క పరమ ధర్మం
    మరియు ధర్మ రక్షణ కోసం హింసా అంతకొంటే ఉత్తమమైనది
    కాబట్టి హిందూ ధర్మం కోసం మనం ఈ రోజు నుండే యుద్దం మొదలు పెట్టి గర్ వపసి మొదలు పెట్టాలి
    జై హింద్ జై శ్రీరాం

  • @leelavathikethari3211
    @leelavathikethari3211 2 года назад

    Jai shree krishna jai shree krishna radhe radhe 🌺🌺🙏🙏

  • @krishnakanth694
    @krishnakanth694 3 года назад +51

    వ్యాపార కేంద్రాలు హిందూ ధర్మం కోసం ఖర్చు పెట్టటం లేదు,,,

    • @kalyanis4918
      @kalyanis4918 3 года назад +2

      Yes . Hindus spend for luxury or their personal matters but don't spend for their Dharma. But they expect 'someone 'will to do that.

    • @ravitejakatari1986
      @ravitejakatari1986 3 года назад +1

      Are you spending first

    • @suneel258
      @suneel258 3 года назад +1

      @@kalyanis4918 luxury sarey manam gudilo veysey dabbu kuda government manakosam spend cheyyadu

    • @ramanaraoa5409
      @ramanaraoa5409 3 года назад +1

      @@suneel258
      గుడి లో వుండే పూజారి బ్రాహ్మణుడు, ఆయన ఆశీర్వదించాలి (ఫ్రీ గా).
      చాలా మంది బ్రాహ్మణ ద్వేషులు, పళ్ళెం లో డబ్బులు లో వేస్తే పూజారి తీసుకుంటాడు, అందుకే హుండీ లో వేద్దాం అనే ఆలోచన లో వున్నారు. (అవీ కూడా దేముడికి చేరవు)
      మన స్వార్ధం కొద్దీ గుడికి వెళ్ళు తున్నాము అనే విషయము మరచి పోతున్నారు.

    • @ranganadhaswamim8524
      @ranganadhaswamim8524 3 года назад +1

      విదేశీ డబ్బు ప్రవాహం నిలిపివేయాలి తక్షణం

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 2 года назад +1

    కృష్ణం వందే జగద్గురు 🙏

  • @sivanayak3195
    @sivanayak3195 3 года назад +1

    జైజై శ్రీ రామ్

  • @venkannaavuru4311
    @venkannaavuru4311 11 месяцев назад

    Super guruvu garu super bhaga cheperu Jai sriram Jai bharat matha ki jai 🙏🙏🙏🙏

  • @venkatmaroju689
    @venkatmaroju689 3 года назад +2

    ఓం నమో భాగవతే నమః
    జై శ్రీ కృష్ణా.

  • @andelarenuka6497
    @andelarenuka6497 3 года назад +11

    Krishnam vande jagadurum 🙏🙏

  • @vasudhabangarala7942
    @vasudhabangarala7942 3 года назад +1

    🙏..గురువు గారు మీరు అప్పుడప్పుడు కాకుండా రోజు మీ programme నీ tv channels లొ telecast చేయండి....దిక్కుమాలిన సీరియల్స్ కాకుండా ఇలాంటివి ప్రసారం చేయా లని కోరుకుంటున్న... inspirational summary of our సనాతన ధర్మం..🙏

  • @leninkrishna
    @leninkrishna 3 года назад +6

    ప్రతి ఊరిలో పెట్టండి సార్ కృష్ణుడు గుడి భగవత్ గీత బడి జై హింద్ జై భారత్ 🙏🙏🙏

  • @narsimhadoddi8408
    @narsimhadoddi8408 3 года назад

    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🙏🙏🙏

  • @Shanker9
    @Shanker9 3 года назад +1

    Wonderful 🙏🙏🙏 danyavaadamulu krishna 🙌

  • @gundamramakrishnareddy6397
    @gundamramakrishnareddy6397 Год назад

    Gangadharasasthri gariki padhanamaskarm jai srikrishna

  • @srinathsrinath1557
    @srinathsrinath1557 8 месяцев назад

    Jai shree krishna 🕉️🚩

  • @jagadeeshchoudhury8354
    @jagadeeshchoudhury8354 3 года назад

    Jai Sree Krishna. Vande Mataram.

  • @swarup9412
    @swarup9412 3 года назад +1

    Suuuupppeer seeeey uppppppar. Hare krishna Hare Rama

  • @harikrishnap5312
    @harikrishnap5312 2 года назад

    very inspiring interview with shastri garu through Sai Krishna garu . sir keep doing such interviews to enhance viewers. very inspiring.

  • @chakribharaddwaj51
    @chakribharaddwaj51 2 года назад

    గంగాధర్ గారి వివరణ చాలా బాగుంది 🙏🙏🙏

  • @balajip3517
    @balajip3517 3 года назад +3

    Today am leasen and learning more valuable information from you sir, thank you, Jai sriram

  • @alluriraju505
    @alluriraju505 3 года назад +11

    Felt like a good satsang.
    May GOD bless you both.

  • @vijayreddy4407
    @vijayreddy4407 2 года назад

    Om Jai Bharat Mathaki jai mata Jaiho Jaiho Jaiho Jaiho Jaiho

  • @phanikumarjosuyala7771
    @phanikumarjosuyala7771 3 года назад

    🙏గురుదేవులకు.హృదయపూర్వక నమస్కారాలు. భగవద్గీత గురించి మంచి విషయాలు. తెలిపారు. అలాగే. గురువు గారు.అష్టాదశ పురాణములు గురుంచి కూడ.ప్రతి వక్కరి.తెలియచేయగలరు.గురువుగారు.ధన్యవాదాలు🙏

  • @ravinderreddy8796
    @ravinderreddy8796 3 года назад +1

    జై శ్రీరాం 🙏🚩🚩🙏

  • @ynagaraju9686
    @ynagaraju9686 3 года назад

    మీరు చెప్పిన మాటలలో సత్యము వున్నది ప్రతి హిందువు భగవద్గీత చదవాలి

  • @chandrasekhar7655
    @chandrasekhar7655 3 года назад +6

    Namaste sir Excellent Interview

  • @prakashrao3998
    @prakashrao3998 3 года назад +1

    వేదభూమి లో పుట్టిన భగవద్గీత ఎందరికో స్ఫూర్తి ప్రదాత. పరిపూర్ణావతారం గా అవతరించిన నారాయణుడి నోటివెంట వెలువడిన గీత మారుస్తుంది మన తలరాతని.జై శ్రీకృష్ణ

  • @Luckynarayana888
    @Luckynarayana888 3 года назад

    Jai shree Krishna. Jai bhagawad geeta

  • @prabhakarreddy3481
    @prabhakarreddy3481 3 года назад

    Supar గ చెప్యారు అమ్మ గురించి ఓంనమోవెంకటేశాయ

  • @bskumarkumar4374
    @bskumarkumar4374 3 года назад +2

    నేను ప్రతిరోజు భగవత్ గీత (ఘంటసాల పాడిన) వింటూ ధ్యానం చేస్తాను. సంపత్కుమార్

    • @bskumarkumar4374
      @bskumarkumar4374 3 года назад

      ఇటువంటి గొప్ప వ్యక్తితో మాట్లాడించి నందుకు దనీవాడములు.

  • @satyadevi4939
    @satyadevi4939 3 года назад +1

    Namaste🙏 every village must have geeta kandram

  • @shekark2617
    @shekark2617 3 года назад +1

    Thanks Nationalhub🙏🙏🙏

  • @karasihanumantharao9449
    @karasihanumantharao9449 3 года назад +32

    తప్పనిసరిగా బగవత్ గిత బడిలొ పెట్టాలి గవర్న్ మెంట్ సహకారం కుడా కావాలి

  • @vikram80962
    @vikram80962 3 года назад +6

    Good sir

  • @sudhayerbagker7395
    @sudhayerbagker7395 2 года назад

    well said Saastri garu.

  • @chesettianandkumar4492
    @chesettianandkumar4492 2 года назад

    Jai shree ram 🙏🙏🙏🙏

  • @somisettyprasad2396
    @somisettyprasad2396 7 месяцев назад

    Will do that Sir..Jai Sri Krishna!!

  • @vijaykumarjyothi6056
    @vijaykumarjyothi6056 3 года назад +3

    Jai sriram
    Hare krishna

  • @djgaming-gq7sj
    @djgaming-gq7sj 3 года назад

    Jai.jai.geetha.bagavath.geetha

  • @bharathbabu3323
    @bharathbabu3323 3 года назад

    Hi 👋 Sai krishna garu
    Definitely 100 💯 we support NATIONALIST HUB channel

  • @varunfedele2529
    @varunfedele2529 3 года назад +17

    MODI is different, BJP is different sir. They run with RSS ideology. BJP is 1000 times better than other parties

  • @itssantoshkumarvakada2051
    @itssantoshkumarvakada2051 3 года назад +2

    Exlent ,bhagavth geetha ringtone😍

  • @tulasireddy1886
    @tulasireddy1886 2 года назад

    Namaste gangadhara shastri garu sai garu bhagavat Geetha school lo ne nerpinchadam jarigithe adhe satyaugam appude aanandhamina jeevithanni jeevisthadu manavudu thank you gangadhara shastri garu

  • @jagannathdas4568
    @jagannathdas4568 3 года назад

    Jai Sri Krishna 🙏

  • @sramanaidu1646
    @sramanaidu1646 3 года назад +1

    Jai sri ram jai jai shree ram

  • @ప్రాణవీరసతీష్పాపాని

    దయచేసి గంగాధర శాస్త్రి గారి భగవత్ గీత ఎక్కడ దొరుకుతుంది... 2012 నుంచి చూస్తున్న....

    • @sreenivasp6650
      @sreenivasp6650 3 года назад +1

      Me also brother

    • @LuckyLucky-om3cc
      @LuckyLucky-om3cc 3 года назад +2

      hare rama hare krishna vallu sale chesthunnaru. leda amazon lo unnayi.

    • @praveen6911
      @praveen6911 3 года назад +3

      ఇస్కాన్ వారి భగవద్గీత యథాతథం తీసుకోండి.అది గురు పరంపరలో వచ్చింది.

  • @venkatramulub8634
    @venkatramulub8634 3 года назад

    Supar ga chepyaru Sir

  • @sudhayerbagker7395
    @sudhayerbagker7395 2 года назад

    Gantasalagari Voice. good 👍

  • @mytubechannel149
    @mytubechannel149 3 года назад

    jai srikrishna

  • @kondababu6541
    @kondababu6541 2 года назад

    Jaihind

  • @venkatanarasimhaamudalapal8758
    @venkatanarasimhaamudalapal8758 3 года назад

    Supar 🙏🙏🙏🙏🕉🕉🕉🕉🕉🕉🙏

  • @madhusudhana175
    @madhusudhana175 3 года назад

    Guruvu garu miki padabivandanam

  • @vakasankar366
    @vakasankar366 3 года назад

    Very exlent

  • @satyajuttika4556
    @satyajuttika4556 3 года назад

    Jai Sriram Jai Hind 🙏 🙏 🙏 💐

  • @sunkararaja9637
    @sunkararaja9637 3 года назад

    గరువు గారికి ధన్యవాదాలు

  • @rkhindudharmamnamo7746
    @rkhindudharmamnamo7746 2 года назад

    Nijam chepparu sir

  • @shanmukharaonaradasu8490
    @shanmukharaonaradasu8490 3 года назад

    Jai Sriram

  • @chandrasekhar7655
    @chandrasekhar7655 3 года назад

    Sri Saikrishna gariki Dhanyavadamulu

  • @SateeshKumar-if3uk
    @SateeshKumar-if3uk 3 года назад +1

    Jai Sri ram🚩🙏🙏

  • @mnarasimharao43
    @mnarasimharao43 3 года назад +15

    హిందు ధర్మంలో కుల వ్యవస్థ ఉందని మనం తరచుగా వింటుంటాం ! ఇది కేవలం హిందువులలో ఐక్యత లేకుండా చేయడానికి, విభజించి పాలించడానికి అప్పటి విదేశీయులు మరియు ఇప్పటి రాజకీయ నాయకులు సృష్టించినది ! కొన్ని వాస్తవాలు.
    క్రైస్తవం:=====
    ఒక క్రీస్తు
    ఒక బైబిలు
    ఒక మతం
    కాని ఇది తెలుసా?
    లాటిన్ కాథోలిక్ సిరియన్ కాథోలిక్ చర్చ్ కి వెళ్ళరు.
    ఈ రెండు వర్గాలు మార్తోమ చర్చ్ కి వెళ్ళరు.
    ఈ మూడు వర్గాలు పెంతెకొస్తు చర్చ్ కి వెళ్ళరు.
    ఈ నాలుగు వర్గాలు సాల్వాషన్ ఆర్మీ చర్చ్ కి వెళ్ళరు.
    ఈ ఐదు వర్గాలు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ కి వెళ్ళరు.
    ఈ ఆరు వర్గాలు ఆర్తోడక్స్ చర్చ్ కి వెళ్ళరు.
    ఈ ఏడు వర్గాలు జాకోబైట్ చర్చ్ కి వెళ్ళరు.
    ఇలా కేవలం కేరళ రాష్ట్రంలోనే 146 కులాలు ఉన్నాయి క్రైస్తవం లో ! ఒకరి చర్చ్ లోకి మరోక కులం వారు వెళ్ళరు !
    =======================
    ముస్లింలు:
    ఒక అల్లహ్
    ఒక ఖురాన్
    ఒక ప్రవక్త
    గొప్ప ఐక్యత...!
    ముస్లిం దేశాలలో షియా, సున్నీ ముస్లింలు ఒకరినొకరు చంపుకుంటారు !
    మత కలహాలు అంటే ఎక్కువగా ఈ రెండు వర్గాల మధ్యే జరుగుతుంటాయి ముస్లిం దేశాలలో !
    సున్నీ మసీదుకు షియా వెళ్ళడు.
    ఈ రెండు వర్గాలు అహమ్మదియా మసీదుకు వెళ్ళరు.
    ఈ మూడు వర్గాలు సూఫీ మసీదుకు వెళ్ళరు.
    ఈ నాలుగు వర్గాలు ముజాహిద్దిన్ మసీదుకు వెళ్ళరు.
    ఇలా మొత్తం 13 కులాలు ఉన్నాయి. ఒకరినొకరు బాంబు దాడుల ద్వారా చంపుకోవడం మనం పాకిస్తాన్, ఇరాన్, ఇరాక్, అఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో చూస్తునే ఉన్నాం.
    =========================
    హిందువులు:
    1280 ధర్మ గ్రంథాలు,
    10,000 భాష్యాలు,
    ఇంకా ఈ గ్రంథాలకు దాదాపు లక్ష భాష్యాలు,
    ముక్కోటి దేవతలు,
    భిన్నమైన ఆచార్యులు,
    వేలాది ఋషులు,
    వందలాది భాషలు.
    కాని అందరు ఒకే ఆలయానికి వెళ్తారు. మతం పేరుతో హిందువులు ఒకరింకొకరు ఎప్పుడు చంపుకోలేదు! కేవలం రాజకీయనాయకులు కుల వ్యవస్థను సృష్టించి విభజించు పాలించు రాజకీయాలు చేస్తున్నారు.

    • @KS-sf3go
      @KS-sf3go 3 года назад +1

      👌👏🙏

    • @tulasigovind5201
      @tulasigovind5201 3 года назад +1

      You are correct brother.

    • @RaviRavi-eg9nx
      @RaviRavi-eg9nx 3 года назад

      అంత గొప్ప హిందుత్వం లొ కులాలు ఎందోకో? మాల మాది అని దూరం పెట్టడం
      అంటరాని తనం పెట్టింది ఎవరు

    • @saginathamramaprasad1903
      @saginathamramaprasad1903 3 года назад +1

      అన్న హిందూ మతం లో క్రీస్తు ,ప్రవక్త, పుట్టకముందే వైష్ణవులు, శైవులు ఒకరి నొకరు కొట్టుకు చచ్చిన సందర్భములు చాలా ఉన్నారు

    • @mnarasimharao43
      @mnarasimharao43 3 года назад

      @@saginathamramaprasad1903 బానిసత్వాన్ని ప్రోత్సహించిన బైబిల్
      బైబిలులో యెహోవాకానీ, యేసుకానీ బానిసత్వాన్ని ఖండించినట్లు ఎక్కడా కనబడదు. పైగా బానిసలను కొనమని ప్రోత్సహిస్తారు కూడా. బానిసత్వానికి సంబంధించి బైబిలులో ఏముందో చూద్దాం.
      1. యెహోవా అబ్రహాముకి తనే స్వయంగా బానిసలని ఇస్తాడు. (ఆదికాండము 24: 35)
      2. కన్న కూతురుని కూడా బానిసగా అమ్మేయ్యవచ్చు. (నిర్గామకాండము 21: 7)
      3. ఎవరినైనా హత్య చేస్తే దానికి శిక్ష మరణ దండన. (నిర్గమకాండము 21: 12), కానీ ఇది బానిసల విషయంలో వర్తించదు. బానిసని కొట్టినప్పుడు వెంటనే చనిపోతే యజమాని కొంత జరిమానా కట్టాలి. అలా కాకుండా ఒకటి రెండు రోజులు బ్రతికిన తరువాత చనిపోతే కట్టక్కరలేదు. ఎందుకంటే ఆ బానిస యజమాని ఆస్తిలో భాగం. (నిర్గమకాండము 21: 20, 21).
      4. ఇశ్రాయేలీయులు నాకు( యెహోవాకు) బానిసలు కావున వాళ్ళు ఇతరలకు మాత్రం బానిసలుగా ఉండకూడదు . (లేవీయకాండము 25: 42)
      5. మీ చుట్టుపక్కల దేశాలలోని ఆడామగ వారిని మీరు బానిసలుగా కొనవచ్చు. మీ మధ్య నివసిస్తున్న విదేశీయుల పిల్లల్ని కూడా మీరు బానిసలుగా కొనవచ్చు. వాళ్లు మీకు శాశ్వతంగా బానిసలు, మీ ఆస్తిలో భాగం. వారిని మీ మరణానంతరము మీ పిల్లలకు కూడా అప్పగించవచ్చు. (లేవీయకాండము 25: 44-46)
      5. బానిసలు వారి యజమానులని క్రీస్తులా భావించి భయపడుతూ, వణుకుతూ సేవించాలి. (ఎఫెసీయులు 6: 5 - 7)
      6. మీ యజమానులు మంచివారు కాకపోయినా మీరు వారికి పూర్తి భయంతో లోబడి ఉండాలి. తప్పు చేసినప్పుడు యజమాని కొడితే సహించడం గొప్ప కాదు, ఏ తప్పు చెయ్యకుండా కొట్టినప్పుడు సహిస్తే, అదీ గొప్ప. మన దేవుడికి నచ్చుతుంది. ఆయన కూడా మీలానే చెయ్యని తప్పుకు శిక్ష అనుభవించాడు. (1 పేతురు 2: 18-22)
      7. దేవుని నామము, ఆయన బోధ దూషింపబడకుండా ఉండాలంటే బానిసలు తమ యజమానులకు అమితమైన గౌరవం ఇవ్వాలి. ఒక వేళ యజమానీ కూడా దేవుడిని నమ్ముకున్న వాడితే (క్రైస్తవుడైతే) మరింత ఎక్కువగా గౌరవించాలి (1 తిమోతి 6: 1,2)
      ఇలాంటి బైబిల్ పట్టుకొచ్చి, కుల వివక్ష గురించి మాట్లాడటం విడ్డూరం కాదు?

  • @narendraputta1394
    @narendraputta1394 3 года назад

    Very Nice... Associate with ISKCON Shastri Gaaru.

  • @narsimhadoddi8408
    @narsimhadoddi8408 3 года назад

    Jai Sri Ram
    Jai Sri Krishna 🙏🙏🙏

  • @dayakarreddyvijay1009
    @dayakarreddyvijay1009 3 года назад +4

    Krishnam Vande Jagat Guruveya Namaha:🌷🥭🌷🙏

  • @Akilasgood
    @Akilasgood 3 года назад +5

    This is very best video till now in this channel 🙌🏻 god bless you bro✌🏼👏🏻

    • @Akilasgood
      @Akilasgood 3 года назад

      @NationalistHub bro can you add captions in every video... it will best for sharing this video for others

  • @aparajitan3645
    @aparajitan3645 3 года назад

    With all kinds of our discussions we are educating other religions

  • @grlprinters6812
    @grlprinters6812 3 года назад

    Dhanyawad

  • @srinivasuluetikalanerugant2567
    @srinivasuluetikalanerugant2567 3 года назад

    Hatsup Gangadhara sastry garu

  • @nagababuvijjana264
    @nagababuvijjana264 3 года назад

    గుణత్రయవిభాగంలో మనుసులు స్తితి గురించి అనగా సత్వ, రజో, తమో, గుణాలగురించి వాటిలో ఏ మనసు తత్త్వం ఉన్నవారికి ఏలాంటి స్థితులను పొందుతారో, క్షుణ్ణంగా చెప్పారు

  • @ragavap6291
    @ragavap6291 3 года назад

    Jai Bagvathgeetha.

  • @narsappakuberakubera2134
    @narsappakuberakubera2134 3 года назад +12

    దైవము భక్తి పెద్ద ల దర్శనము,
    బాల్య ము నుండే చదువు తో పాటుగా వచ్చే లా ప్రభుత్వ ము చూడలా.

  • @SadanandkG
    @SadanandkG 3 года назад +1

    ఇది గోష్ఠి లా లేదు. ఒక సత్సంగం లాగ అనిపించింది. ఆ జగత్గురువు దేవాది దేవుడైన శ్రీ కృష్ణ పరమాత్మయే నాకు కనిపించినంత అనుభూతి కలిగింది. ఇలాంటి విషయం ని అందించినందుకు ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు.🙏
    यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनाम् विनाशाय च दुष्कृताम् धर्म संस्थापनार्धाय सं भवामि युगेयुगे सं भवामि युगेयुगे!🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @charanv1026
    @charanv1026 2 года назад

    అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే ।
    తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ ।।
    ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ మరియు నా యందు అనన్య భక్తిలో నిమగ్నమైన వారుంటారు, అలా నా యందే సతతమూ మనస్సు నిలిపిన వారికి, వారికి లేనిదేదో అది సమకూర్చి పెడతాను మరియు వారికి ఉన్నదాన్ని సంరక్షిస్తాను.

  • @rajayalakshmialuri8213
    @rajayalakshmialuri8213 3 года назад

    Ma jamnalu danyamavutunnaee vuamtumta

  • @omprakash-ni1jj
    @omprakash-ni1jj 3 года назад

    Jai sri ram jai sri krishna jai getha

  • @krishnamurtypulipaka5699
    @krishnamurtypulipaka5699 3 года назад +1

    An inspiring interview

  • @punyavathik4062
    @punyavathik4062 Год назад

    Yathra Yogeshwara krishna yathra pardho Dhanudhara tathra sri vijayorbhuthi dhruva neethirmathirmama Jai sri krishna 🙏🙏🙏🌹🌹🌹✝️🕉☪️

  • @raithannameluko8374
    @raithannameluko8374 3 года назад

    Jai Hind

  • @chandrababue1498
    @chandrababue1498 3 года назад

    Good Discussion to Baghavad Geetha.

  • @jaihindjaisriram687
    @jaihindjaisriram687 3 года назад +5

    Sarva dharmaan parithrajya maamekham sharanam vraja
    Aham thvaam sarvapaapebyo mokshaeshyaami maashucha