Origin of Christianity | Mudigonda Sivaprasad Interview PART 1 | Sai Krishna | Nationalist Hub

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024

Комментарии • 1,8 тыс.

  • @gsudhakar9592
    @gsudhakar9592 2 года назад +8

    స్వామి మి పాదములకు నమస్కరిస్తూ ఒక విన్నపం మీలాంటి జ్ఞానాన్ని కలిగిన వారిని కొంతమందిని ఈ సమాజం కొరకు తయారు చేయ గలరు

  • @vtr4309
    @vtr4309 3 года назад +3

    డాక్టర్ శివప్రసాద్ గారు ఒక అరుదైన వ్యక్తి. స్వాతంత్ర్య సంఘం సంగ్రామం లో జరిగిన వదంతులు విశేషాలు గాంధీ మహాత్ముని దేశద్రోహం నెహ్రూ వంత పాడిన సందేశం మన దేశానికి చేసిన నష్టము వల్లభాయ్ పటేల్ గారికి జరిగిన నష్టం వీరు చేసిన దురాగతాలు వింటుంటే ఒళ్ళు జల పరుస్తుంది

  • @sudershanraoyellapragada6441
    @sudershanraoyellapragada6441 Год назад +7

    శివ శ్రీ ముదిగొండ శివప్రసాద్ గారి చారిత్రిక విశ్లేషణ ఎందరికో కనువిప్పు కలిగిస్తుందని విశ్వసిస్తున్నాను

  • @rameshmandla5754
    @rameshmandla5754 8 месяцев назад +2

    Sir meku🙏🙏🙏🙏మీరు చెప్పేవన్నీ వాస్తవాలు sir మీకు కృతజ్ఞతలు మాకు తెలియని విషయాలు మీవళ్ళ తెలుసుకునం, channel కు thanks 🙏🙏

  • @vasistgarg614
    @vasistgarg614 4 года назад +63

    ఇటువంటి పరిశోధనలు చేసిన ముదిగొండ శివప్రసాద్ గారికీ నా ధన్యవాదాలు, ఈ అంశాలు తొ ఒక పుస్తకాన్ని ప్రచురించ గలరు, ఈ జాతి కొరకు కృషీ చేస్తున్న నేషనలిస్ట్ హబ్ వారి ప్రయత్నాలు కు అభినందనాలు

  • @VeerapuramVijayKumar
    @VeerapuramVijayKumar 7 месяцев назад +2

    డాక్టర్ ముదిగొండ గారు మీరు చెప్పేది అక్షరాల నిజం.
    సేవా ముసుగులో దేశ చరిత్రని వక్రీకరించే వారిని ఉపేక్షించకూడధు.
    మీరు చెప్తుంటే వినాలని ఎంతో ఆత్రుత కలుగుతుంది. ఇలాంటి చర్చలు మరిన్ని మరిన్ని పెట్టి విపులంగా దేశ ప్రజలకు వివరించాలని కోరుకుంటున్నాను.
    జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్.
    జై భారత్ జై జై భారత్

  • @apparaodara8315
    @apparaodara8315 Год назад +14

    జై శ్రీ రామ్ జై సనాతన ధర్మం 🙏🏻
    మీ యొక్క విశ్లేషణ సామర్థ్యం చాలా బాగుంది. మీరు మీ యొక్క విలువైన సమయాన్ని కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాదాలు 🙏🏻

  • @puja4568
    @puja4568 Год назад +2

    Too good andi sivaprasad garu... Mimallini chusthunte memu kuda mi tharam lo putti midhaggara sishyarikam chesunte too good undhedi sir... Padhabhivandanam అండి

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 2 года назад +3

    Jaisreeram jaimodiji

  • @ramakrishna-tz3md
    @ramakrishna-tz3md 2 года назад +2

    Dr.sivaprasad gari reserch is wonderful and judegementbul

  • @avlnmurthy1995
    @avlnmurthy1995 Год назад +4

    శ్రీ ముదిగొండ శివ ప్రసాద్ గారిని.. కేంద్ర ప్రభుత్వం.. ఉపయోగించుకుని.. జాతీయ సమస్యలైన, అయోధ్య, మధుర, కాశీ, తాజమహల్.. సుప్రీం కోర్ట్ కు గుడా వీరి సేవలు ఉసైయోగించుకోవాలి. 👍👌🙏

  • @ramarajupenmatsa6816
    @ramarajupenmatsa6816 День назад

    హిందువుగా పుట్టి నందుకు గర్వ పడుతున్నాము.అందరికి గొప్ప విషయాలు తెలియ జేశారు మీకు ధన్యవాదములు

  • @madhusudhan8585
    @madhusudhan8585 3 года назад +31

    Salute Nationalist hub... And Sivaprasad gaaru.... It's high time to create awareness among people to stop... Religious commercialisation 🙏🙏

  • @prakashmylarapu1814
    @prakashmylarapu1814 Год назад +1

    Sivaprasad.gurudevulaki.padabhivandanalu

  • @champamn1927
    @champamn1927 3 года назад +3

    I am very new to this subject but very interesting🤔🙄

  • @jyothiig7626
    @jyothiig7626 6 часов назад

    Dr Mudigonda Siva Prasad is nit only an educated man but also proved what real education meant and did justice to himself and to the world. His urge and work towards uniting India is really appreciable! Thanks Sir!

  • @padinarannaidu5456
    @padinarannaidu5456 4 года назад +15

    చాలా బాగా వివరించారు.ఆయనకి ధన్యవాదాలు.

  • @SriKanthganta71181
    @SriKanthganta71181 2 года назад +1

    Sir thanq
    Jaihind

  • @raghavendrahosur1165
    @raghavendrahosur1165 2 года назад +50

    Need more interviews from Prasad garu. We enjoy every moment of the interview.

    • @srinivasguthula2654
      @srinivasguthula2654 2 года назад

      Not enjoy brother take seriously its realities what he said about the Christianity.ఆంధ్రప్రదేశ్ లో చాపకింద నీరు లాగా మనకి తెలియకుండానే ఎంతోమంది హిందువులను,దళితులను బీసీ, st,ఆదివాసీలు, ఇంకా చాలా కులాలు ఉన్నాయి ఈ ఫాస్టర్ తన సొంత లబ్ధి కోసమే.. తప్పా వీరికి యేసు మీద ఏ విధమైన ఇష్టం లేదు

  • @goriparthidurgaprasad3431
    @goriparthidurgaprasad3431 2 года назад +2

    నమస్కారాలు.. Correct ga chepparu.

  • @venkatabharghavp6838
    @venkatabharghavp6838 4 года назад +117

    కలియుగం లేదా కలి ప్రభావం అంటే ఇదే. సనాతన ధర్మం అనేది అనాదిగా ఉన్న ధర్మం. దీని మూలం ఆసేతు శీతాచలం ఇంకా ఉండడం చాలా గొప్ప విషయం

    • @kameswarikorumilli529
      @kameswarikorumilli529 3 года назад +5

      🙏Namaskaram.

    • @kunalbravo4u
      @kunalbravo4u 3 года назад +4

      ఆసేతు హిమాచలం

    • @venkatabharghavp6838
      @venkatabharghavp6838 3 года назад +1

      @@kunalbravo4u రెండు ఒక్కటే అర్థాన్ని ఇస్తాయి వ్యాకరణం ప్రకారంగా

    • @sujathaguduri1641
      @sujathaguduri1641 2 года назад +1

      @@kunalbravo4u bvkps

    • @Rawm_Esh
      @Rawm_Esh 2 года назад +1

      @@venkatabharghavp6838 bro... రామసేతు మరియు హిమాలయాలు అని కాదా..

  • @srinivasachary9740
    @srinivasachary9740 2 года назад +2

    Excellent Guruvugaru

  • @narendrababujavvadi7737
    @narendrababujavvadi7737 4 года назад +71

    ఆయన విశ్లేషణలు వింటుంటే ఓ అమూల్యమైన గ్రంధాలయం లోకి ప్రవేశించినట్లు ఉంటుంది. ఆ విలువైన సమాచారాన్ని సేకరించి భద్రపరచాలి, భవిష్యత్ తరాలకు అందించాలి.ఇంతటి మహానుభావుని ముఖా-ముఖి మాకు అందిస్తున్నందుకు నేషనలిస్ట్ హబ్ బృందానికి ధన్యవాదాలు.

    • @MbarnabapastorMBanny
      @MbarnabapastorMBanny 4 года назад +2

      హలో ముదిగొండ శివ ప్రసాద్ garu మీరు, ముందు మీ పుస్తకాల్లో సత్యాన్ని, ఎముందో చెప్పండి, తరువాత పరి సుద్ద గ్రంధం, బైబిల్ కోసం మాటలు అడుదువు గాని, బైబిల్ అర్ధం చేసుకో వడానికి నీజీవితం సరిపోదు, తల పండి వెంట్రుకలు రాలిపోతుంది తప్ప నీకు అర్ధం కాదు, నువ్వు ఏదో చెపుతుంటే, యాంకర్, ఆ ఆ, అనడం తప్ప ఏమి తెలియదు, తెలియకపోతే నాకు phon చేయు నేను చెపుతాను నీకు అర్ధం అయ్యేలా, ఓకే నా నీకు తెలిసింది, ఈకాంత, నువ్వు చెప్పే సొల్లు వినడానికి నీకూ బ్యాచ్ ఒకటి సుత్తు చెప్పకు రా బాబు, బైబిల్, దేవునికి, మానవునికి సబందించింది ఇది తెలుసు కొని మాటలు adu, తెలియకపోతే నాకు కాల్ చెయ్యి 9989769851నంబర్ ఎని timi ఓకే నా సొల్లు చెప్పి ప్రజలను మోసం చెయ్యి ku రా నాయన

    • @anandaraotaritla2492
      @anandaraotaritla2492 4 года назад

      @@MbarnabapastorMBanny excellent counter.

    • @subramanyamsitaram1472
      @subramanyamsitaram1472 4 года назад +2

      @@MbarnabapastorMBanny మీరు తెలిసో తెలియక పరి సుద్ద గ్రంధం అని బైబిల్ గురించి నిజం చెప్పారు.

    • @subramanyamsitaram1472
      @subramanyamsitaram1472 4 года назад +1

      @@MbarnabapastorMBanny మీరు తెలిసో తెలియక పరి సుద్ద గ్రంధం అని బైబిల్ గురించి నిజం చెప్పారు.

    • @preparingforgroups
      @preparingforgroups 2 года назад

      @@MbarnabapastorMBanny గొర్రె

  • @bhaskararaobhattagiri4307
    @bhaskararaobhattagiri4307 Год назад +1

    🕉️🙏 వారి అక్షరాలఝరి, ఆవేదన, ఆలోచన, ఆవేశం, ఆదేశాలు,అన్ని, ఆమోదించడానికి నేటి యువత మరియు భావితరాలకు దేశం కోసం తప్పనిసరి నడుం బిగించి మన సనాతనధర్మాన్ని పరిరక్షణకు కార్యరూపంలోకి తీసుకుని రావలసిన సమయం ఇదే. ఇటువంటి గొప్ప మేధావులు, వీరిసమకాలికులతో, వాస్తవవిషయాలు దైర్యంగా! ప్రచారం చేయాలి.వారు చెబుతున్న ప్రతి మాట చాల అమూల్యమైనవి. వారికి నా హృదపూర్వక ధన్యవాదాలు.🔯🎠🙏

  • @sagarvarun6
    @sagarvarun6 4 года назад +77

    నా జీవితంలో ఇంత మంచి ఇంటర్వ్యూ ఎప్పుడూ చూడలేదు,వినలేదు... ఎంతో లోతైనా పరిశోధన, పరిశీలించి గురువు గారు చెప్పారు... నేను ఒక ఎం ఫీల్ schollar.... ప్రపంచానికే కనువిప్పు కలిగే సమయం రాబోతుంది....ధన్యవాదాలు సాయి గారు, గురువు గారు

    • @johnwycliffe5706
      @johnwycliffe5706 4 года назад +5

      Naa life lo intha chettha interview ni bible meeda 0% knowledge tho Bible ni vimarshisustunaru ...

    • @kashyappalaparthi7386
      @kashyappalaparthi7386 4 года назад +1

      @@johnwycliffe5706 is that so aayana already cheppadu kada meeku problem oontey nenu explain chestha ani why can't u try to debate with siva prasad garu and prove him wrong ask sai garu to arrange a debate on this issue so that every one can get a clarity

    • @rameshrathod3465
      @rameshrathod3465 4 года назад

      @@kashyappalaparthi7386 kk bro can u provide me his number ,, clarification chestham ayanaki ,,meeku istham

    • @johnwycliffe5706
      @johnwycliffe5706 4 года назад +4

      @@kashyappalaparthi7386 yeah bro I m ready for debate with him...he is telling all the shit.he doesn't have a 1%of bible knowledge...he tells bible starts with Abraham I don't think he read bible properly bcz bible starts with god and then Adam and Eve...

    • @prasad1894
      @prasad1894 4 года назад

      @@rameshrathod3465
      It is easy to find no. Of mudigonda if you really intention to discuss

  • @pvp3251
    @pvp3251 2 года назад +1

    Siva Prasad gariki padabivamdanam jai Hindus jai Sri Ram jai sanatanadharamnni kapadudaam sir tq

  • @sreerajsreeraj7282
    @sreerajsreeraj7282 4 года назад +76

    Excellent Sir. We need more from Siva Prasad Garu.

    • @kalambujjireddy9165
      @kalambujjireddy9165 3 года назад +7

      Very good discussion know about Hinduism competitively other than religious,we proud as a Hindu
      Thanks for Nationalist Hub

    • @nharikrishna2990
      @nharikrishna2990 2 года назад +1

      Great sir thankyou

    • @dsivagovindareddy1935
      @dsivagovindareddy1935 2 года назад +1

      Mari alantapudu cristu purvam cristu sakam yenduku vachindi ante nuvu cheppevanni apaddalu

    • @syamalabhanu7731
      @syamalabhanu7731 Год назад +1

      @@dsivagovindareddy1935 adi british vallu pettukunadi...ipudu marcharu kada...BC means...before common era...AC ante after common era

    • @pnvsathvik
      @pnvsathvik Год назад

      ​@@dsivagovindareddy1935 క్రీస్తు అనేవాడు లేదు కాబట్టే సామామయ్య సేకం సమాన్య సేక పూర్వం అని పెట్టారు

  • @siripragadaramani8885
    @siripragadaramani8885 3 года назад +70

    Dr.ముదిగొండ గారు మీరు చెప్పేవన్ని వాస్తవాలు .వినడానికి నమ్మడానికి కొంత మంది సిద్ధం గా లేరు.అయినా ఫరవాలేదు.సత్యమేవ జయతే🙏

  • @anjeep7981
    @anjeep7981 4 года назад +26

    I am thankful to you to have such RUclips channel
    Thank you sir thank you very much
    You showed us what is truth and what is hundusium

  • @narasimhareddygn383
    @narasimhareddygn383 2 года назад +1

    Sri Mudigonda shivaprasd gari padamulaku pranamamulu.

  • @Nipunj9
    @Nipunj9 4 года назад +27

    Continue.... continue... continue....👏👏👏

  • @uppalapatisrinivasarao6289
    @uppalapatisrinivasarao6289 11 месяцев назад +1

    Super Sir👍👍🙏

  • @Ram-il4si
    @Ram-il4si 4 года назад +9

    చాలా చక్కగా చెప్పారు.

  • @nareshjagari8873
    @nareshjagari8873 3 года назад +1

    Meeku padhabivandhanalu guru garu

  • @technicalbox8510
    @technicalbox8510 4 года назад +48

    సర్ గారి ఇంటర్వ్యూ చాలా బాగుంది ఇంకా వినాలని ఉంది

  • @Parameshwara
    @Parameshwara 3 года назад +2

    Nenu kuda rendu religions lo undi connections chusanu. Meeru cheppedi naku kuda kanipinchindi. Meeru history ni baaga chaduvukunnaru, meeru cheppevanni nijale.
    thank you for sharing

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 4 года назад +96

    మీరు చెప్పింది అక్షరాలా నిజం.......జైహింద్
    జైహింద్ జైశ్రీరామ్ జైహింద్ జైశ్రీరామ్ జైహింద్ జైశ్రీరామ్ జైహింద్ జైశ్రీరామ్ జైహింద్ జైశ్రీరామ్ జైహింద్ జైశ్రీరామ్ జైహింద్ జైశ్రీరామ్ జైహింద్ జైశ్రీరామ్

    • @churchofchristdubai9071
      @churchofchristdubai9071 4 года назад

      క్రెడిట్ by లోకల్ గాడ్ ఒన్ కంట్రీ గాడ్

    • @mosespgmurthy8267
      @mosespgmurthy8267 4 года назад

      ఆయాన చాలా తప్పులు చేపోతున్నాడు

    • @balupop
      @balupop 4 года назад

      @@mosespgmurthy8267
      ముందు తప్పులు లేకుండా చెప్పటానికి ప్రయత్నించండి

    • @gopim2884
      @gopim2884 4 года назад +2

      ప్రియ హిందూ బంధువులారా నా పేరు పని రాజేష్. నేను పెట్టే క్రైస్తవుల మీద వీడియోలు చూసి ఓర్వలేక నా చానల్ స్ట్రైక్ కొట్టి మూసివేయించారు కావున మీరందరూ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి క్రైస్తవ పాస్టర్లు ఎంత నీచ స్థితి కి దిగజారుతున్నారు అడుక్కునే వాళ్ళ దగ్గర దశమ భాగాలు తీసుకుంటున్నారు మరి అలాంటి సిగ్గులేని పాస్టర్ ల ని ఈ క్రైస్తవులు ఎలా సమర్ధిస్తారు
      ఇట్లు
      మీ ఫణి రాజేష్
      ruclips.net/video/xO6kz0JWEWQ/видео.html
      దయచేసి అందరూ ఈ వీడియో చూసి
      లైక్ చేసి subscribe చేయవలసిందిగా ప్రార్థన
      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @johnwycliffe5706
      @johnwycliffe5706 4 года назад

      @@gopim2884 ayya Phani rajesh garu christians chethilo youtube ledu meeru pette content ni bhatti youtube vallu respond avutharu nijamga christians cheste mee okkaridhe yendhuku strike chestaru bible gurinchi thappuga cheppe vallandari vi kuda strike chestaru kada

  • @balachandrag1309
    @balachandrag1309 8 месяцев назад

    Jai Sriram guruji ❤❤❤

  • @sureshreddydaggolu7536
    @sureshreddydaggolu7536 2 года назад +3

    Excellent Sir.. every indian has to see this video

  • @raviraju9113
    @raviraju9113 Год назад

    Clear ga arthamavuthundi

  • @poojasekhar.t.r.sekhar4945
    @poojasekhar.t.r.sekhar4945 4 года назад +9

    మీ వివరణ కీ ధన్యవాదాలు. మీ నుండి చాలా తెలుసుకోవాలని ఉంది.

  • @sathyamurthyaripaka2633
    @sathyamurthyaripaka2633 2 года назад

    I studied in christain school,where bible was taught as a subject!At the 6th st'd I asked a bible teacher a question ,you say Jesus a gracious lord & then why do you say that God punished sinners by making them physically disabled & poor! I find controversy in your statements? The teacher greatly listend & accepted my question , they say like that so I said.I respect that teacher still & today by God's grace I am ready to debat with any christain that their phlosophy is fishy! This kind of clarity is essential for safe guard our indians & Aadhi Sanathana devidevatha dharm!Great part you play Nationalist hub!

  • @rajasekhar3634
    @rajasekhar3634 4 года назад +11

    Excellent information...

  • @venkatareddy8110
    @venkatareddy8110 2 года назад +1

    sethsda sahasrada namaskaram,danyavadamulu mahodaya

  • @podiliseetharamulu2718
    @podiliseetharamulu2718 2 года назад +9

    His erudite explanations provide many unknown, hidden and undiscovered facts.... A great personality to learn from...🙏🙏🙏

  • @mvvssprakasarao2034
    @mvvssprakasarao2034 Год назад

    Salute Nationalist hub.

  • @saraswatisara957
    @saraswatisara957 2 года назад +3

    Great Historical interview. Realistic view.

  • @krishnaraoas2189
    @krishnaraoas2189 2 года назад +1

    Highly. Informative

  • @nocastejagadeesh2463
    @nocastejagadeesh2463 4 года назад +10

    I am hindu converted into Christian but I never say anything about Jesus and Christianity to anyone because of my discretion I changed into Christian I too agree something was going in Christianity which was not acceptable my greetings to mudigonda garu🙏🙏🙏

  • @venkatreddypatlolla7036
    @venkatreddypatlolla7036 Год назад

    Hands up sir

  • @Happy28282
    @Happy28282 4 года назад +16

    It's very unfortunate that We don't have more number of historical novelist like mudigonda siva Prasad garu, thank you sir thank you for your valuable information and many many thanks to NATIONALIST HUB Channel

  • @uppalapativenkatarathnam5381
    @uppalapativenkatarathnam5381 4 года назад +13

    The best i n terview

  • @murthyk6944
    @murthyk6944 4 года назад +35

    ముదిగొండ శివప్రసాద్ గారికి నమస్కారములు.

  • @pandarichikoti2401
    @pandarichikoti2401 2 года назад

    Mi vishleshana chala baga undi sir

  • @nammahosadurga443
    @nammahosadurga443 3 года назад +25

    Very good interview sir I am with you Jai Hind👍👍🚩

  • @i-smartchamps3965
    @i-smartchamps3965 2 года назад

    Mee knowledge ki research ki hatsoff

  • @vasanthkarampudi3672
    @vasanthkarampudi3672 2 года назад +5

    Oh my god! First time I’m watching your video. What a great explanation sir….
    Padhabivandanalu………🙏🙏🙏

  • @jawaharlalnehru4623
    @jawaharlalnehru4623 3 года назад +1

    Namaskaram to Sri Prasad garu

  • @vishwanathsajjala.748
    @vishwanathsajjala.748 4 года назад +21

    Good message sir thank you

  • @saralarao8335
    @saralarao8335 3 года назад +1

    Great fantastic every bit of talk enjoyed he is a great super duper thanks happy happy

  • @gatlavenkateswarlu4717
    @gatlavenkateswarlu4717 4 года назад +8

    Good Information sir, great

  • @utubekiranreddy
    @utubekiranreddy 2 года назад +1

    How they feel.... asale karunakar ante... malli eyana evarraa... Thanks to NH

  • @gdvmetrocomedy8580
    @gdvmetrocomedy8580 4 года назад +6

    The #most #most #most informative subject for all #Telugu people

  • @saralachennuri7912
    @saralachennuri7912 2 года назад

    Peddaayanagaru cheppetimaatalu nijasathyaalu 👍🙏🙏🙏

  • @srinivassn2521
    @srinivassn2521 4 года назад +5

    Om. Jai Sriram. Jai Bharatha Maata.

  • @sivaprasad8506
    @sivaprasad8506 3 года назад

    This is the best channel in social media

  • @srinivas3958
    @srinivas3958 4 года назад +7

    శివప్రసాద్ గారు చాలా బాగా వివరించారు

  • @narsareddyderadi8002
    @narsareddyderadi8002 3 года назад

    Jaisreeram mo....,

  • @suryayadla1128
    @suryayadla1128 2 года назад +5

    అన్ని అంశాలపై సంపూర్ణ అవగాహనతో గల ప్రొఫెసర్ గారికి నమస్కారం.

  • @nareshchilakaraju9704
    @nareshchilakaraju9704 Год назад

    Intellectual Dr.mudigonda Shiva Prasad sir

  • @venkatanarasimhaamudalapal8758
    @venkatanarasimhaamudalapal8758 4 года назад +32

    Jai sriram Bharat Mata ki Namaskaram 🕉🕉🕉🕉🕉🕉🕉🕉🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏👌

    • @arjunreddy9587
      @arjunreddy9587 4 года назад +2

      JAI SHREE RAM 🕉🕉🕉🕉🕉🕉🕉🕉
      🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @bhaskarrao9847
    @bhaskarrao9847 2 года назад

    మీతో నూరు శాతం తత్వపరంగా ఏకీభవిస్తున్నా.

  • @mallikk100
    @mallikk100 2 года назад +22

    Excellent analysis. I feel real proud of being a Hindu.

  • @ykrishnarjunulu3473
    @ykrishnarjunulu3473 2 года назад +1

    Omenamasivaya 🙏dr👍🌷 vadarpul

  • @SrkrajuRaju
    @SrkrajuRaju 4 года назад +3

    Guruvu garu meeku 🙏 padabi vandanam

  • @raghavammaskitchen9378
    @raghavammaskitchen9378 2 года назад

    Thank you

  • @anilkumarpodishetty2172
    @anilkumarpodishetty2172 4 года назад +12

    Excellent interview... Excellent video

  • @thallapallyshivakumar6030
    @thallapallyshivakumar6030 4 года назад

    Super Andi ,Jai Shri ram 🚩🚩🚩🚩

  • @Altantis-389
    @Altantis-389 4 года назад +5

    Good information

  • @Rampy-wb2gj
    @Rampy-wb2gj 2 года назад

    Exlent sir

  • @k.muralikrishna6616
    @k.muralikrishna6616 4 года назад +7

    Excellent

  • @msuresh6039
    @msuresh6039 Год назад

    Jay Jesus God bless you

  • @rakeshs2972
    @rakeshs2972 4 года назад +4

    Thank you sai Krishna for recalling our history and giving proper documentation proof.Thank for your contribution to our country.

  • @JAWAHAR141165
    @JAWAHAR141165 3 года назад +2

    మంచి విశ్లేషణ

  • @vishwanthanmahesh1457
    @vishwanthanmahesh1457 4 года назад +22

    please continue sir...very interesting

  • @VenkataiahPuri
    @VenkataiahPuri 4 года назад +2

    మంచిగా వివరించారు.

    • @Anand-sm1lv
      @Anand-sm1lv 3 года назад

      Sir thanks for your information i am a xtian because my father was converted my question is Sir why Indian Government accepted this foreign religion

  • @viveksvkola
    @viveksvkola 4 года назад +9

    ధన్యవాదములు గురువు గారూ

  • @kjayanth3501
    @kjayanth3501 3 года назад +1

    Great facts

  • @polishettyrajendraprasad7747
    @polishettyrajendraprasad7747 4 года назад +13

    Om namaha shivaya

  • @raghavendrapagadala9125
    @raghavendrapagadala9125 2 года назад

    Jai Sree ram

  • @vasu2773
    @vasu2773 4 года назад +24

    Sir🙏🏼🚩I got goosebumps while watching. You have enlightened us with real facts. I have been watching these kind of videos since years. But this is something so real.
    I am a brahmin have 23 year only child. 2 years before my son said he became a christian influence of Christian friend. He didn't take baptism. Bus since 2 years going through pathetic days..Dark days😞. I tried all way and means even reached SHivadhakthi, Vishwa Hindi Parishad. But no results. My son is been brain washed so much that even now he says Jesus Is only true God and no body else. I have to guts otherwise I would have given up my life. I brought him up so well. I taught him Sangeetham. I myself a kuchipudi Dancer . I always used to be proud of our ancient Indic culture. We did even Upanayanam too at the age of 15. How to get him back to his roots 🙏🏼.
    Guruvu garu please help me. I need your phone number. Help🙏🏼
    I want my son back🙏🏼

    • @srinivasv5015
      @srinivasv5015 4 года назад +5

      Shivashakthi karunakar gari videos chupinchandi mee son ki, try cheiyandi

    • @vasu2773
      @vasu2773 4 года назад +3

      @@srinivasv5015 He is not at all ready to watch. My son watched all the possible apologists videos. He has all the possible answers. If he does not have any answers he says i trust Jesus. He lost his logical brain. He is been brainwashed so...😞

    • @sugunakumari5436
      @sugunakumari5436 2 года назад +3

      Your son is very fortunate ......he found the correct way ......you also try to know the way....you also can say " Jesus is only God "

    • @user-ru6cc6cp4j
      @user-ru6cc6cp4j 2 года назад

      @@sugunakumari5436 po ve 🐖

    • @rohith12823
      @rohith12823 2 года назад

      Mee abbaayini maarchaleru kaani meeru marandi...mee abbaayiki satyam artam ayindi...ika abaddam looki elaa vastaadu??

  • @jyothiig7626
    @jyothiig7626 5 часов назад

    It is not only in history but the present youtubes, media, politics also are still only making huge business out of our content and knowledge Dr Mudigonda Sivaprasad garu. This is the truth. Our content is only traveling far and wide and is helping the foreign nations. I only wish all like-minded people in this work must unite and bring out the truth in a proper manner to educate our masses and also the educated lot. The real learned men are those who work in search of truth!

  • @chandureddy517
    @chandureddy517 4 года назад +4

    Such an intellectual...hats off sir...

  • @srikakulamdurga4523
    @srikakulamdurga4523 3 года назад +1

    Jai sriram

  • @ramireddyreddy8481
    @ramireddyreddy8481 4 года назад +5

    మీ పాద పద్మములకు నా మనస్సుమాంజలి

  • @krishnajagga8963
    @krishnajagga8963 2 года назад +1

    Really your Great Sir thank you Sir Jai Hind Jai Bharath

  • @sivareddy3745
    @sivareddy3745 4 года назад +3

    Hi Sai Krishna Garu THANKS to you for this video. Siva prasad Garini parichayam chesaru. Good episode.

  • @Telugulight9
    @Telugulight9 4 года назад +4

    గురువుగారికి పాదాభివందనాలు

  • @muralivaidhula668
    @muralivaidhula668 4 года назад +5

    Nice explanation.

  • @annapurnab3376
    @annapurnab3376 2 года назад +2

    Dr, శివ ప్రసాద్ గారు మీరు చాలా బాగా వివరించి చెబుతున్నారు మీ మూలాన మాకు చాలా విషయాలు తెలుస్తున్నాయి